past lo మీ పార్టనర్ మీతో ఎలావున్నారు.ప్రస్తుతం ఎలావున్నారు ..ఏమైనా మారారా లేదా ..😝😩🤦

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 พ.ย. 2024

ความคิดเห็น • 717

  • @skkhadarkhadar9873
    @skkhadarkhadar9873 8 หลายเดือนก่อน +2

    మాకు వాణి అక్క ఉన్నంతకాలం దిగులు లేదు మాకు మాకు కాన్ఫరెన్స్ తెప్పించి పెడుతున్నారు మీరు థాంక్యూ అక్క❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉

  • @dhanyasiramanamma-bp6mu
    @dhanyasiramanamma-bp6mu 9 หลายเดือนก่อน +23

    మేడమ్ అలాంటి వారి
    మాటలు పట్టించుకో వద్దు మేడమ్ మీ రీడింగ్ చాలా మందికి ఊపిరి పోస్తున్నాయి. ధన్యవాదాలు మేడమ్ విశ్వానికి ధన్యావాదాలు

  • @SakerReddymma
    @SakerReddymma 9 หลายเดือนก่อน +15

    అక్క ఎవరో ఏదో అన్నారని అందరికీ సహాయం చేసే మీరే ఎవరి గురించో వాళ్ళ పాపని వాళ్ళు పోతారు లేండి అక్క మనము పైకి వస్తున్నాము అంటే కొంతమంది చూసి వార జాలి లేని వాళ్ళు ఉంటారు అక్క అలాంటి కుక్కలు ఎంతమంది ఎన్ని మరీనా మీ వ్యక్తిత్వం మాకు తెలుసు మీరేంటో మాకు తెలుసు ఎవరో ఏదో అన్నారని మీరు నలుగురికి సహాయం చేయడం మానకండి మాలాంటి వాళ్ళకి మీలాంటి వాళ్ల ద్వారా ఎంతో ఎంతో సహాయం చేసే అవకాశం దొరుకుతుంది అక్క ఆ సహాయాన్ని గాని అలాంటి మూర్ఖుల వల్ల మేం అనుకున్న కార్యాలు మీ వల్ల జరుగుతున్నాయని మేము సంతోషిస్తున్నాము అక్క ఎంతోమంది ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా చూస్తున్నారు చేస్తున్నారో పెడుతున్నారు పీటర్ రీడింగ్ లో ఎంతోమంది ఎంతో కష్టపడి బాధపడుతున్నారు 40 నిమిషాల పాటు చేస్తే మీకు డబ్బుకు లోటు అని మీరు ఎప్పుడు చెప్పలేదు నాకు టైం కుదరలేదు టైం కుదిరితే నేను నెంబర్ పెడతాను అని మీరు ఫస్ట్ లోనే చెప్పారు మీరు కాశీలో ఉన్నప్పుడు నుండి మీ రీడింగ్ చాలా బాగుంటాయి అక్క మీ రీడింగ్స్ చెప్పాలంటే మే రీడింగ్స్ ఎప్పుడు ఎప్పుడు వస్తాయో ఎప్పుడు చూడాలా ఏం పెడతారు అక్క అనేసి ఎదురు చూస్తూ ఉంటాను అక్క నిజమా అలాంటివాళ్లు గురించి మీరు మీరు చేసే పని మీరు చేయండి దేవుళ్ళు చేసే పని దేవుళ్ళు చేస్తే దయ్యాలు ఆపగలిగే శక్తి అది ఎవరో కామెంట్ పెట్టిన వాళ్ళు మీ మనసు నొప్పించి ఉంటారువాళ్ళు ఎవరో పెడుతున్నారని మేము నమ్ముతాము అక్క మీ వ్యక్తిత్వం మాకు తెలుసు అలాంటి మాటలు గురించి అలాంటి మాటలు గురించి మీరు నీ మనసులోకి కానీ అలాంటి ఉద్దేశం మాకు చేతనైన సహాయం వీటి నుండి ఇందాక మీరన్నట్టు లక్షలు వేలు కోట్లు లేకపోవచ్చు ఎంతో ఎంతో కొంత మందిలో మేము అది ప్లీజ్ ఆపకండి మీ మనసు నొప్పించి ఉంటే సారీ అక్క అలాంటి వాళ్ళ గురించి మీ మనసులో కాదు కదా మీ ఆలోచన రాణి కాకండి

  • @kalyaniavhj
    @kalyaniavhj 9 หลายเดือนก่อน +12

    ఎన్ని videos చూస్తున్నా, నీ video ఎప్పుడెప్పుడు upload చేస్తావోనని ఎదురుచూస్తున్నానమ్మ.. అన్నీ దగ్గరుండి చూసినట్టు చెప్తున్నావు. ఈ tarot వల్ల ఇంత detailed గా తెలుసుకోవచ్చంటే చాలా ఆశ్చర్యమేస్తోంది. మనసుకి ఎంతో ఓదార్పుగా ఉంటాయి నీ videos. ఎంతో passion n dedication కనిపిస్తున్నాయి నీలో. God bless u dear🙌. నీ videos ఇలాగే ఎంతోమందికి ఓదార్పుని ఇవ్వాలి 🙏

    • @hamasavani7398
      @hamasavani7398 9 หลายเดือนก่อน

      అవునండి నేను కూడా అలాగే wish చేస్తున్న 🙌🙌🙌

    • @pakaladharani1070
      @pakaladharani1070 9 หลายเดือนก่อน

      Same ,nijam

  • @Pravallikanayer
    @Pravallikanayer 9 หลายเดือนก่อน +5

    మేడమ్ మీరు మాకు దేవుడు పంపిన తల్లి దైవం అన్ని మీరేనా గాడ్ 🎉🎉🎉🎉మీరేనా తల్లి గురువు తండ్రి ఎందుకంటే మీలా మాకు దారి చూపే నేస్తం ఎవ్వరు లేరు రారు మేడమ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @UralakaSunita
    @UralakaSunita หลายเดือนก่อน

    మేడం మీ రీడింగ్ వింటుంటే ‌జీవితం మీద కొత్త ఆశలు చిగురిస్తున్నాయి మేడం థాంక్యూ సో మచ్

  • @MSridhar-vf1ot
    @MSridhar-vf1ot 3 หลายเดือนก่อน +1

    అక్క య్యగారు తను ఇంకా మారదు నేను చాలా చెప్పెను తను వస్తె చుస్తాను.

  • @MumtazBegum-r1g
    @MumtazBegum-r1g 9 หลายเดือนก่อน +1

    Yes mam correct ga vundi medum

  • @SrinivasKandala-l2x
    @SrinivasKandala-l2x 8 หลายเดือนก่อน +1

    Thank you vanaka reading Chala chakka worth in Hindi thank you Akka thank you too very very very very very very very very much na peru Srinivas Akka❤❤❤😊😊😊😊

  • @MSaritha-qq8fd
    @MSaritha-qq8fd 4 หลายเดือนก่อน +1

    7. years 💯 correct akka correct ga cheparu 😥😥😥

  • @savitri7311
    @savitri7311 3 หลายเดือนก่อน +1

    అబ్బా.. వినడానికి ఎంత బాగుంది 🤣🤣🤣💃💃💃💃💃💃ఎవరికి కాకుండా పోతాడు 🤣🤣

  • @ramanasrinu1270
    @ramanasrinu1270 9 หลายเดือนก่อน +6

    మీ వీడియో 100 కి 100% కరెక్ట్ మేడం మీరు చెప్పింది

  • @Rani1989-n3q
    @Rani1989-n3q 9 หลายเดือนก่อน +3

    సిస్టర్ మీరు నా జీవితం మార్చిశారు 🙏🏻ఇంత కరెక్ట్ చెప్పారు ♥️థాంక్స్ సిస్టర్

  • @sriramsrinivas5960
    @sriramsrinivas5960 2 หลายเดือนก่อน +1

    Avunu

  • @KumariReddy-h2m
    @KumariReddy-h2m 9 หลายเดือนก่อน +4

    Nuvvu angel vi akka...
    Edhi nadhey... reading...
    Ni valla chala Change ayya akka TQ akka miku.. TQ Universe...

  • @honey12463
    @honey12463 9 หลายเดือนก่อน +3

    Super ga undi mi reading chala correct ga chepparu A options చూసుకొని మల్టీ రిలేషన్స్ కోసం నన్ను వదిలి వెళ్ళాడో ఆ ఆప్షన్స్ వల్లే నన్ను తలుచుకునే రోజు వస్తుంది దేవుడు తన తప్పు తెలుసుకునేలా చేస్తాడు,డైలీ nenu entha presure paduthunnano ఎంతలా ఏడుస్తున్నాను ఆ దేవుడికే తెలుసు.మల్టీ ralations పెట్టుకొని విల్లు కాదంటే వాళ్ళు వాళ్ళతో గొడవ పడితే ఇంకొకళ్ళు అని నిజంగా కుక్కలగనే తిరుగుతున్నాడు సిగ్గు లేకుండా,మంచివడిల నటించి ఆడవాళ్ళ ఏమోషన్స్ తో ఆడుకుంటున్నాడు. ఫైనన్సియల్గా use చేసుకుంటున్నాడు.తను పెట్టే టార్చర్ తట్టుకోలేక చచ్చిపోవాలి అనిపించింది

    • @pakaladharani1070
      @pakaladharani1070 9 หลายเดือนก่อน

      Pls bhadhapadakandi.dhevudu unnadu.kachhithanga alanti vaallani punish chesthaadu.nenu enno sarlu suicide chesukunna but pillalunnarani dhevudu kaapaadindu.thana kante 20 years age gap ammayini mrg chesukunnadu.inka multiple realations unnai.nenu narakam paduthunna.but ippudu career midha focus peduthunna.miru life lo bisy avvandi

    • @pakaladharani1070
      @pakaladharani1070 9 หลายเดือนก่อน

      Vaani gaaru chese vedios anni naku resonate avuthai.madam vedios valla ippudippudu oopiri peelchukuntunnanu

  • @MSridhar-vf1ot
    @MSridhar-vf1ot 3 หลายเดือนก่อน +1

    అక్క నాకు చాలా సంతోషంగా వుంది నేను గట్టిగా మీరు చెప్పింన నమ్ముతున్నా ను నాకు చాలా సంతోషంగా ఉంది sa❤❤❤❤❤❤❤❤❤ss

  • @MumtazBegum-r1g
    @MumtazBegum-r1g 9 หลายเดือนก่อน +1

    Yes mam correct 👍💯

  • @jaganjagan2471
    @jaganjagan2471 9 หลายเดือนก่อน +1

    Thanks akka correct information 💯💯💯💯 naku mi reading resonet aaendy🥳🌍🌍🌍🌍🌺🌺🙉🙉🙉😊😊

  • @MutaRajitha
    @MutaRajitha 9 หลายเดือนก่อน

    Yes correct mdm....మన వాళ్ళే ఇలా ఉంటారా.... Realise.... Thq univrrse... Devine naathone undi.... Right is always right 🎉

  • @ItharajuSrilatha
    @ItharajuSrilatha 4 หลายเดือนก่อน +1

    S akka Same Elane Jaregende

  • @savalamratnakumari2694
    @savalamratnakumari2694 9 หลายเดือนก่อน

    Correct ga chepparu akka samadanam

  • @avadhanulajyothi1600
    @avadhanulajyothi1600 9 หลายเดือนก่อน +1

    Mam u r readings r 100 % accurate chusinattu cheptharu Thanks for u and universe Mi through messages vastunnai. Mam don’t worry about unnecessary comments. U r the devine soul. Tqs for u r guidance .I changed a lot Tq Tq

  • @hemash4301
    @hemash4301 9 หลายเดือนก่อน +2

    E. Roju. Riding. Sem. Naku. Connect. Ayindi. Sem. Tanu. Maind. Sem. Thinking. Naku. Vachevi tanaki. Naku. Sem miru. Cheppinavi. Ani. Correct eppudhu. Neenu. Trang. Ayipoyanu. Eppudu. Na. Chutu. Tirugutunaru. Reyali tqqqqq. Sistar

  • @LakshmiChowdary-x2z
    @LakshmiChowdary-x2z 9 หลายเดือนก่อน +1

    yes madam Meru chapidi Nijam. bagachaparu

  • @JyothiSabbavarapu
    @JyothiSabbavarapu 9 หลายเดือนก่อน +1

    Thank you akka love you Jesus ❤️❤

  • @shaikhussain-lg8ld
    @shaikhussain-lg8ld 9 หลายเดือนก่อน +1

    I claim this postive energy thank you universe 🙏🙏🌹 tq divine 🙏🙏 tq Angels 🙏🙏🌹❤ om Sai Ram ji 🙏🙏🌹❤

  • @saisivakumari9218
    @saisivakumari9218 5 วันที่ผ่านมา

    నిజమే అక్క మేమిద్దరం ఎక్కువ గొడవ పడేది నిజంగా మేము కలుసుకునేది తక్కువ గొడవ పడేది ఎక్కువ

  • @ramanasrinu1270
    @ramanasrinu1270 9 หลายเดือนก่อน +4

    బిహేవియర్ బట్టి తేడాగా ఉంది అని అప్పుడప్పుడు అనుకుంటున్నారు మీరు అనే మాట చాలా కరెక్ట్

  • @prudhvirajuganteda9184
    @prudhvirajuganteda9184 9 หลายเดือนก่อน

    Meru cheppedi jaruguddo ledo taruvata sangati but me videos valla oka rakamaina peace of mind dorukutundi that's it.

  • @MSridhar-vf1ot
    @MSridhar-vf1ot 3 หลายเดือนก่อน +1

    అమ్మ బంగారం నువ్వు మాయింటికి నేను నీతో మాట్లాడతాను యిది నేను తట్టుకోలేను మాట్లాడితే మాట్లాడు చాలా గీట్లీగ వున్న ది

  • @saisivakumari9218
    @saisivakumari9218 5 วันที่ผ่านมา

    అక్క నిజమే మీరు చెప్పింది నేను బ్లాక్ చేశాను మీరు ఈ రీడింగ్ చెప్పేటప్పటికి

  • @ThotaSridevi-tz5lw
    @ThotaSridevi-tz5lw 9 หลายเดือนก่อน

    థాంక్యూ మేడం ఇందులో మీరు చెప్పినవన్నీ నా జీవితంలో జరిగినవి కానీ నేను వేరే పర్శన్ని చూసుకునే ఆలోచన లేదు ఎందుకంటే నాకు అతన్ని చలా ఇష్టపడను అతను మారి వస్త్యే సంతోష పడతాను లేకపోతే నా కర్మ ఇంత్యే అనుకుంటాను

  • @MumtazBegum-r1g
    @MumtazBegum-r1g 9 หลายเดือนก่อน +1

    Thank you so much ma'am chala correct ga chrpparu medum

  • @PremaPrema-w2p
    @PremaPrema-w2p 9 หลายเดือนก่อน +1

    Madam meeru chala Baga chepparu mam meeru నాకు దేవుడిలా అనిపిస్తున్నారు థాంక్స్ madam

  • @ManjulaMucchakurthi
    @ManjulaMucchakurthi 5 หลายเดือนก่อน +1

    Avunaa.akka🙏🙏🙏

  • @manasamanu3476
    @manasamanu3476 10 วันที่ผ่านมา

    Ee roju cheppu 💯 percent na life ye. Aayana naakante 10,000 times yekkuwa pain padaali..eppatiki Egoo ney andee.Neney adjust avthu,torcher maanasikamga anubhavisthu health problems face chesaa.baagaa chikkipooyaa andee..thaanq Universe, Thanq Angles, Thanq vani gaaru...❤❤❤❤❤❤❤❤❤

  • @PallaAppanna-q8q
    @PallaAppanna-q8q 9 หลายเดือนก่อน +2

    వాహ్వ్ ఎక్సలెంట్ మెసేజ్ మేడం గారు రియల్ గా తననుండి వచ్చిన పెయిన్ వలన జీవితంలో మరువలేని మరపురాని విధంగా శిక్షను వేశారు ఇకపై మీరు చెప్పిన విధంగా హ్యాపీగా నడుచుకుంటూ ఉంటాను మేడం గారు ధన్యవాదాలు మేడం గారు గాడ్ బ్లెష్యూ మేడం గారు థాంక్యూ 🎉🎉🎉🎉

    • @sunithagunji2664
      @sunithagunji2664 9 หลายเดือนก่อน

      Nijam ga vani akka malife lo undi yes 1000karakt

  • @manjomanjo8202
    @manjomanjo8202 9 หลายเดือนก่อน

    అవును అక్క అలాగే అనిపించింది అక్కనిజం మీకు Thank u so much

  • @goniuma774
    @goniuma774 9 หลายเดือนก่อน +1

    Tqakka
    👌tqunivarstqgod

  • @ashokboon4931
    @ashokboon4931 9 หลายเดือนก่อน +4

    అక్క అలాటి వాళ్ళు గురించి నీ టైం వేస్ట్ చేసుకోవద్దు....మీరు. చేసేది మాకు తెలుసు... మీ వల్ల మేము చాలా హ్యాపీ ఉన్నామంటే. మీ రీడింగ్... ధన్యవాదాలు.. యూనివర్స్.

  • @yaminibojja4118
    @yaminibojja4118 9 หลายเดือนก่อน

    Meeru cheppindhi 100%accurate sister, thankyou for your guidance.

  • @NagasriveniReddySriveniReddy
    @NagasriveniReddySriveniReddy 9 หลายเดือนก่อน

    Sairam akka❤
    Gurudhakshina ivvali ga!!!!bhagavanthudiki dakshina istam ...kruthagnatha adi.dont worry akka....
    Miru maku guruvu tho samaanam🙏
    Manchi videos chesi badhallo vunnavaallaki suport istunnaru
    Pattinchukokandi akka miru
    Paadaabhivandanalu🙏
    TQ Universe🙏🙏🙏🙏🙏🙏
    TQ Devine ❤
    ❤u akka
    Sairam

  • @priyakiran7997
    @priyakiran7997 9 หลายเดือนก่อน

    Perfect madam hats off chala Baga chepparu....thanks alot💐💐💐

  • @merugusahasra4702
    @merugusahasra4702 9 หลายเดือนก่อน +1

    TQ akka ❤️❤️❤️❤️❤️ thanks universe ❤️🙏🙏 TQ anjel ❤❤🙏 TQ god❤🙏🙏💯💯💯💯💯 parsent caret cheparu akka tqqqq tqqqq 🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️

  • @beeramsrinivas8281
    @beeramsrinivas8281 3 หลายเดือนก่อน

    Wait chestha mem Divine marusthadani namakam undi.🎉🎉tq akka tq univers tq angels gratitude gratitude ❤❤

  • @Bandlaramya1111
    @Bandlaramya1111 9 หลายเดือนก่อน

    Tq univers 🙏🏻నాకోసమే వాణి అక్క ని పంపి నా ఏడుపు ని తగ్గించావ్ 🙏🏻

  • @FunnyHiker-zw9fr
    @FunnyHiker-zw9fr 9 หลายเดือนก่อน

    Tq Vani akka meru echinna information.. 😊.. nijam .. .. current ga cheparu...🎉😊

  • @krishnaveniyadurla4755
    @krishnaveniyadurla4755 9 หลายเดือนก่อน

    💯 percent correct mam. Tq sister. Tq universe. Tq devine. Tq angels.

  • @mallikamuni637
    @mallikamuni637 9 หลายเดือนก่อน +5

    అక్క మీరు చెప్పే ఈ రీడింగ్ లో చాలామందికి ఉపయోగపడుతుంది. చేయలేని వారి గురించి మీరు ఎందుకు అక్క బాధపడతారు. మనం సహాయం చేయలేనప్పుడు. ఇంకొకరి గురించి మాట్లాడటం కరెక్ట్ కాదు కదా అక్క. మీకు శతకోటి వందనాలు. మీ వలన నేను చాలా ధైర్యం వచ్చింది నాలో. అతని గురించి ఒక్కొక్కటి తెలుసుకుంటున్నాను. అతని ఇంకా మారలేదు. మారిన వాళ్ళ కోసం మన పిల్లల్ని నా భవిష్యత్తును పాడు చేసుకోలేను కదా.నా కాలు మీద నేను నిలబడి బతకాలని ఆశగా ఉంది. ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాను. నాకు జాబ్ రావడం లేదు 😞😞😞😞😞😞😞😞😞😞 ఈసారి జాబ్ కోసం ఏదైనా రీడింగ్ ఉందా ఉంటే చెప్పండి ప్లీజ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😞😞😞😞😞😞😞😞😞😞

  • @SreedeviChadaragolam
    @SreedeviChadaragolam 9 หลายเดือนก่อน

    Akka mimmalni negative ga comment chesina vari gurichi pattinchukoku. Yenthomandiki mee reedings dwara peace ni andsthunnaru. Heartly Thank you Akka.

  • @sadiqpatil3076
    @sadiqpatil3076 9 หลายเดือนก่อน

    Thank you so much Vani Garu love u madam❤❤ Naino female Roju Mein videos chusthunte thank u so Mach madam Mero Man Ko backbone Laga

  • @Nagadurga-b1j
    @Nagadurga-b1j 9 หลายเดือนก่อน

    నా రీడింగ్ ఇన్ని రోజులు సరిగ్గా చెప్పారు మేడం థాంక్యూ ఇన్ని రోజులు మీ పర్సన్ మీ గురించి ఇలా భాద పడతాడు నాడు ఇలా ఆలోచన చేస్తున్నారు అంటే నాకు అంతా నిమ్మ లేదు నేను ఇపుడు మీ రు చెప్పింది నిజమే న నా రీడింగ్ మేడం థాంక్యూ ధాంక్స్ మేడం మీ రు మీ కుటుంబ ం బాగుండాలి ❤

  • @GayethreedaveK
    @GayethreedaveK 9 หลายเดือนก่อน

    Vani. Akka reayalli. Great mi. Reding. Chala. Best. Reyalga. Chaparu

  • @mohandappula8157
    @mohandappula8157 9 หลายเดือนก่อน

    Ok akka thank,s chala baga cheppinaru.
    Thank,s Thanks Thanks thanks
    Madam

  • @SujathaBadugu-j4o
    @SujathaBadugu-j4o 9 หลายเดือนก่อน

    Ok tnq sister 59:02

  • @seshupatnaik635
    @seshupatnaik635 9 หลายเดือนก่อน

    Now.what you. R.TELLING IS 100% COrrect talli

  • @krishnareddya4794
    @krishnareddya4794 9 หลายเดือนก่อน

    Vanigaru alanti comentseni patichukokandi vanigaru avaro many histhe yantha ekapothe entha odiley vanigaru thank you medam❤🎉🎉🎉

  • @bennyAshi
    @bennyAshi 9 หลายเดือนก่อน +2

    Meru cheppinattu marali mee valla nenu chala మరను akka tq so much❤❤tq univarcel,tq divine ❤❤tq Angels ❤❤

  • @chundianuradha1264
    @chundianuradha1264 9 หลายเดือนก่อน

    miru cheppindi 💯 parsent na life lo jarigindi amma prakruthimatha miku sathakoti namaskaralu

  • @MumtazBegum-r1g
    @MumtazBegum-r1g 9 หลายเดือนก่อน

    Yes mam correct ga chrpparu medum THQ super super ga chrpparu medum

  • @chopparapusridevi7185
    @chopparapusridevi7185 9 หลายเดือนก่อน

    Am cheppav akka,meru cheppindhi vintuntey mind blowing,na mogudu na liflo ala behave chesado,exact kachi vadaposinattu,na lifeloki meru thongi chusara annatha realga vundi,meru cheppina reading,nijamga hats off akka chala Baga chepparu😊

    • @chopparapusridevi7185
      @chopparapusridevi7185 9 หลายเดือนก่อน

      🎉❤🙏👍 same na mogudi mentality unthey,vadi dhaggara vunnapu na alaney anipincheydhi,meru cheptuntey,Naku ala vundantey namanasuloki meru thongi chusara anti,na feelings meku intha kachhithamga ala thelusu,ala cheptunnaru anipistundhi

  • @shanthipatnam9450
    @shanthipatnam9450 หลายเดือนก่อน

    Tq vani garu baga cheparu God bless you ❤️

  • @srisyamaladigitals6848
    @srisyamaladigitals6848 9 หลายเดือนก่อน +1

    Vane Garu aanta meeru echena dairyame madam thanks thanks thanks

  • @guntinani2347
    @guntinani2347 3 หลายเดือนก่อน +1

    ❤❤

  • @ishyamala1694
    @ishyamala1694 9 หลายเดือนก่อน +1

    Avunu Thank you Akha 👌♥️👌

  • @omsridurgavallabhuni7234
    @omsridurgavallabhuni7234 9 หลายเดือนก่อน +1

    Meeru maku devudu ichhina gift.

  • @srinivasareddynaidu5107
    @srinivasareddynaidu5107 9 หลายเดือนก่อน

    S 1000% correct , karma (punishment) nijamga untunda other side is female person

  • @rupaprem8560
    @rupaprem8560 9 หลายเดือนก่อน

    MEERU ALANAATI VARI GURNCHI VADU MEERU MANCHI CHEYALANI CHUSTUNARU THANK YOU AKKA ❤

  • @bhaviponnada
    @bhaviponnada 9 หลายเดือนก่อน

    Meru cheppinadi 100% correct mam

  • @Ammulu467
    @Ammulu467 9 หลายเดือนก่อน +2

    100%. Resonated akka Naku nene thana life nundi vellipoyela torchar chesadu. Nenu alasipoyanu akka nenika walk away chesanu. Commitment evvadu but nenu athanithone vundali deenni evaru anaru akka. Thanq so much akka for. Good reading. 🙏🙏

  • @jaganjagan2471
    @jaganjagan2471 9 หลายเดือนก่อน +1

    Akka aa tripical carecter person peru Rangaswamy😅

  • @NalniNarasamma
    @NalniNarasamma 9 หลายเดือนก่อน

    Thank you akka. Super super super akka ❤❤❤❤🎉🎉🎉🎉🎉❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @siddharthart17
    @siddharthart17 9 หลายเดือนก่อน

    Nijam akka avari matalu pattinchukovadhu.akka miru Badundali..maku meru thallilantti varu..🙏🏻🙏🏻

  • @vikeyvikey7177
    @vikeyvikey7177 9 หลายเดือนก่อน

    I strongly claim this positive reading 🙏🙏

  • @sreelakshminandimalla3509
    @sreelakshminandimalla3509 9 หลายเดือนก่อน

    Yes sis na life lo miru vachhaka chala marpu undhi naalo
    Miru cheppe prathi okkati na life jarigindhe chepthunnaru
    Thank you so much sis
    God bless you sis
    Love you 😘

  • @arunachalasiva1713
    @arunachalasiva1713 9 หลายเดือนก่อน +38

    Avunaaaaaaa,,,, donations memu estamga prematho esthunnamu akka,,,, oka Psychiatrist daggaraki velthe 30mints ki 1000 thisukuntunnaru,,,, alantidi me vdos valla memu recover avuthunnamu,,,, nd daily vdos chesthunnaru daniki kruthagnathaga esthunnamu,,,,

    • @karigantijithendar5461
      @karigantijithendar5461 9 หลายเดือนก่อน +2

      Chaala chaala baga chepparu thank u akka. Manasu baga Leni vaallaki mi maatalu oka medicine

    • @katlamanga7191
      @katlamanga7191 9 หลายเดือนก่อน

      Chala thanks Vani akka iam mangaa❤❤❤❤❤❤❤❤u akka

    • @KoAung-uo6de
      @KoAung-uo6de 9 หลายเดือนก่อน

      meku maymu wunawon

    • @lakshmipenumatsa
      @lakshmipenumatsa 9 หลายเดือนก่อน

      😊😊😊

    • @ManiSrinivasula-o5l
      @ManiSrinivasula-o5l 2 หลายเดือนก่อน

      C0rrect​@@katlamanga7191

  • @shaikhussain-lg8ld
    @shaikhussain-lg8ld 9 หลายเดือนก่อน

    Chala chala correct reading echaru mam tq so much mam

  • @jyotheswarpeddada9992
    @jyotheswarpeddada9992 9 หลายเดือนก่อน

    నేను బాధ పడలేదు ఈ విషయం తనతో ఎప్పుడో చెప్పాను100% resonate అయింది

  • @psvasu-j1x
    @psvasu-j1x 9 หลายเดือนก่อน

    Akka alati vala matalu patinchukovadu akka pls ni vala na jevithalo chala marpu vachindi ela batapadala ani anukuna time lo mi video vala naku chala manchi jarigindi akka tnq.............tnq akka🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @JaismmaBasa-sz5xm
    @JaismmaBasa-sz5xm 6 หลายเดือนก่อน

    అలాంటి వారి మాటలు మీరు చూడకండి
    టైం వేస్ట్
    మీ.రీడింగ్ చూసే వాళ్ళు చాలా మంది కి హ్యాపీ గా ఉన్నది మేడం
    TQ u.God.

  • @mahemaheshwari3519
    @mahemaheshwari3519 9 หลายเดือนก่อน

    మేడమ్ రీడింగ్ నాకు 100% జరిగింది జరుగుతున్నది కూడా... నేను మెంటల్ గా ఎంతో సఫర్ అయ్యాను. రీడింగ్ నాకు కనెక్ట్ అయింది 100%❤

  • @geethaprabha2916
    @geethaprabha2916 9 หลายเดือนก่อน +4

    Thank u akka nice reading ❤

  • @ChinnuNlr
    @ChinnuNlr 9 หลายเดือนก่อน

    Thanks madam meru happy ga undandali

  • @singanamoniraghavendhra2151
    @singanamoniraghavendhra2151 9 หลายเดือนก่อน +2

    Alaanti vallu Angel kadhu Devil ...😡😡 Alaanti vala gurinchi video lo cheppatame weast and time weast.... Dog 🐕 moruguthaay chalaa pattinchukunte Thala nopi vadhileyandi sister....
    TQ 🤝 so much for your reading Gratitude ❤❤❤...God is great giving me your video 🙏🙏🙏🙏🙏😔😔😔😔 TQ 🤝♥️❤️ sister....

  • @Prasanthshan0515
    @Prasanthshan0515 9 หลายเดือนก่อน

    Oka person misunderstanding tho depression tho health meedha ki pranam meedha ki thechukunapudu
    Meeru veetini correct chesi chepina dhaniki aagi think chesi arthm chesukoni oka positive hope tho happy ga mundhu vellipothunaam dheeni mundhu money matter emundhi ❤

  • @NanupatruniChandini
    @NanupatruniChandini 9 หลายเดือนก่อน

    Baaga chepparu amma❤ neagtive ga antunnaru ante vaallu Mee higher position ni chudalekapothunnaru ani kada amma❤.. evariki eppudu thelisi ravalo appude vastundhi ma

  • @mohammadrajiya2106
    @mohammadrajiya2106 9 หลายเดือนก่อน +2

    హాయ్ అక్క ఎవరో ఏమో అన్నారని మీరు మాత్రం ఏం ఎందుకంటే వాళ్లకు నచ్చట్లేదు కరెక్ట్ పర్సన్ కాదు అని అర్థం అవుతుందా అక్క ఇక్కడ తనకి ఏ బాధ లేదు అని అర్థమవుతుంది మనసుకి చాలా బాధ ఉన్నప్పుడు ఒక చిన్న ఓదార్పు కూడా కొండంత ఆ బలం మీరు ఎంతమందికి మీరు ఇస్తున్నారో నాకు తెలుసు మా అందరికీ తెలుసు మీరు వాళ్ల మాటలు పట్టించుకోకండి అక్క ❤❤❤❤❤❤❤

  • @priyakiran7997
    @priyakiran7997 9 หลายเดือนก่อน

    Me matalu vinnaka chala happy ga vundi 😊sis

  • @siddharthart17
    @siddharthart17 9 หลายเดือนก่อน

    Nijam akka Chala Baga cheputhunnaru memu matalatho strong avuthunnamu very nice thanks you so much akka❤🙏🏻🙏🏻

  • @saduamruthalakshmi
    @saduamruthalakshmi 9 หลายเดือนก่อน

    Akka alantivi negitive comments pattinchukokandi....intha mandi subscribers undaga ...ado okaru anarani aa matalu pattinchukokandi...me videos ani 100%resonate avthunayi akka...thank you akka...thank you universal...om sai ram

  • @ChAshok-r6d
    @ChAshok-r6d 9 หลายเดือนก่อน

    Yes madam nenu emipothanu ani assalu Naa gurinchi alochinchaledhu madam Naakosam em badha padatledhu chala happy ga vundhi madam..naadhe madam reading ❤

  • @manasammanasam2359
    @manasammanasam2359 9 หลายเดือนก่อน +3

    💯 true reading

  • @MassMa-n6k
    @MassMa-n6k 9 หลายเดือนก่อน +1

    Thanks akka me valle ee manjula marinadhi

  • @siddharthart17
    @siddharthart17 9 หลายเดือนก่อน

    akka miru cheppedhi. 💯💯nijam marali natho Baga adukunnaru Naku emotional feeling akkuva andhuke enthala 😭😭. Pain gavundhi
    Mi. Matalatho strong undalani anukunna ❤❤ thank you so much akka

  • @DivyasriMajji
    @DivyasriMajji 9 หลายเดือนก่อน

    I strongly claim this energy thankyou universe ❤

  • @mokshithsai5802
    @mokshithsai5802 9 หลายเดือนก่อน

    చాలా చాలా థాంక్స్ వాణి అక్క మీకు చాలా చాలా ధన్యవాదాలు అక్క 🙏🏻🌹❤️ఓంసాయిరాం 🌹❤️🙏🏻

  • @SujathaBadugu-j4o
    @SujathaBadugu-j4o 9 หลายเดือนก่อน

    It's miracle madam very much true tarro reading tnq u 32:29

  • @SujathaBadugu-j4o
    @SujathaBadugu-j4o 9 หลายเดือนก่อน

    I appreciate you madam 3:06

  • @bargavavarma7780
    @bargavavarma7780 9 หลายเดือนก่อน

    Vani Garu please ilantivalanu ignore cheyandi ... don't worry vani Garu be cool and happy andi