మీరు రీడింగ్ చేస్తున్న ది అంతా నిజంగా నా లైఫ్ లో జరుగుతున్న దే...నాకు ముందు గా మీరు చెపుతున్న వి నాకు బాగా ఉపయోగ పడుతున్నాయి....ధాంక్యూ సిస్టర్ & ధాంక్యూ యూనివర్స్.....
అక్క మీరు చెప్పేది కరక్టే స్విచ్ ఆఫ్ చేసింది నిజమే మా ఆయన అలా ప్రవర్తించాడు మా అత్తమ్మ వలన ఆమె చెప్పుడు మాటలకు ఇలా చేశాడు విశ్వానికి ధన్యవాదాలు థాంక్యూ ఏంజిల్స్
ఈ వీడయోలో మీరు చెప్పిన మాటలు పూర్తిగా నా లైఫ్, two years నుంచి పూర్తిగా డిప్రెషన్ పరిస్థితులు, ఇప్పుడిప్పుడే మనిషి గా మారడానికి ప్రయత్నం చేస్తున్నాను, thank you mam, ఈ tarot reedings ఇంత కరెక్ట్ గ ఉంటాయని తెలిసింది.
మేడమ్ ఈ రీడింగ్ మొత్తం నా జీవితంలో జరుగుతుంది అతను 16 సంవత్సరాలపాటు నాతో సంబంధం పెట్టుకున్నాడు మేడమ్ గత సంవత్సరం నుంచి ఆ దేవుని సాక్షిగా నేను ఏ తప్పు చేయలేదు కారణం లేకుండా నన్ను దూరం పెట్టాడు నేను చావు అంచులు దాకా వెల్లి వచ్చాను నాలా ఎవరికి జరగకూడదు అతనిని అంతా ఆ దేవుడు. చూసుకోవాలి మేడమ్
Ramanamma....,I read ur story ...felt very bad ...karmic relationships andaru face cheyyalsinde ekkado oka relationship lo...be strong have faith ...God is there for you, concentrate on your own self growth leaving pain back...the world is yours...u can go to some powerful punyakshetras and have samudra snanam ...really works ..,not the person changes but our thought process changes... positive and happy
బాధపడకండి అమ్మా మీకు మోసం చేసిన వ్యక్తికి భగవంతుడు గుణపాఠం చెప్పే తీరుతాడు మీకంటూ కొన్ని లక్ష్యాలు ఏర్పాటు చేసుకుని ఆర్ధికంగా నిలదొక్కుకొండి భావోద్వేగాలు నియంత్రణలో ఉంచటానికి ప్రతి రోజు ఉదయం 1 గంట waking 15 నిముసాలు ధ్యానం చెయ్యండి తప్పకుండా మీకు మంచి జరుగుతుంది మిమ్మల్ని ఎవరో మోసం చేసినందుకు బాధ పడుతూ కూర్చోవద్దు
Medam nenu mediteshan chestunna miru cheparu roju bramha murtam lo chestunna naku dyli puja chesta shiva durga mma ki chestanu mi chanal chustanu myind lo distap prayar velite song s vintanu miru 1000%corret chepparu medam tq universe to medam 💐💐💐💐
అక్క నమస్కారం అక్క అసలు ఏం మాట్లాడాలో తెలియట్లేదు అక్క మీరు నా పక్కనే ఉండి చూసినట్టు చెప్తున్నారు మీరు సూపర్ ఇన్ని రోజులు మీరు పక్కకు ఉంటే అసలు నేను ఎంత ఏడ్చి కనులకు చేసుకునే దాన్ని కాదేమో అక్క ఒక్కటని కాదు అన్ని మీరు చెప్పినవన్నీ పశువుల నా లైఫ్ ఎలా ఉన్నదో అలానే చెప్పారు ఫస్ట్ లా తను ఎలా అంటే అక్క ఒక ఒక ముష్టి అడిగేవాడు పదేపదే ఎలా అడుగుతాడు అలా వెంట పడ్డాడు అదంతా నేను వాడికి ప్రేమ అనుకోని నమ్మిన అక్క వాడు నాతో కలిసి ఉన్న దానికన్నా వెంట పడ్డది ఎక్కువ కానీ తర్వాత మీరు అన్నట్టు మెల్లమెల్లగా మెల్లమెల్లగా దూరం పెట్టాడు సేమ్ టు సేమ్ మీరు ఇంకా అక్క నేను ఒక శవంలా అయిపోయా అలా దేవుడు నాకు అలాంటి సిచువేషన్ లో కొంచెం కొంచెం బెటర్ అయ్యాను మళ్లీ మీరు ఈ టు త్రీ మళ్లీ ప్రపోజల్ మళ్లీ కొంచెం నమ్మిన అక్క కానీ నాకు అర్థం కానిది ఏంటంటే ఈరోజు సార్లు కాల్ చేసిన ఇంతవరకు రిప్లై లేదు ఇది నమ్మ లేకుండా ఉన్న ప్రజెంట్ నా పరిస్థితి ఏదేమైనా అక్క మీకు అర్థం చేసుకునే ఆ వరం మీకు ఇవ్వడం మా అదృష్టం మీకు ఏమిచ్చినా మీ రుణం తీర్చుకోలేన మీ మంచి మనసుకు శతకోటి వందనాలు❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂😂😂😂😂😂😂😂😂
Mam really ur great Meeru cheppindhi every thing prathi chinna dhi naa life lo past , present and future as it is jarigindhi ,meeku naa gurinchi nenu mundhu cheppinaa intha perfect ga cheppevaaro kaadho but years,days every thing is 👏👏👏😍 Thank you ❤ for this video
మేడమ్ గారు నా జీవితం లో జరిగిందిజరిగినట్లుగా చెప్పారు సేమ్ తరుడ్ పార్టీవల్లనే విడిపోయాము మళ్ళీ కలవాలి అని యూనివర్స్ నీ అడుగుతున్నాను థేంక్యూ మేడమ్ మీ రీడింగ్ వల్ల టెన్షన్ పోతుంది జీవితం మీద ఆ స పెరుగుతుంది వస్తే రానివ్వ లేకపోతే పోనివ్వు మన కోసం మనం బ్రతకాలి అనిపిస్తుంది చాలా చాలా థేంక్యూ మేడమ్ 🙏🙏
అక్కా మీరు దగ్గరుండి చూసినట్టు చెప్పేశారు కానీ మాది 3 నెలల నుంచీ దూరం అయింది కానీ మీరు చెప్పింది మాత్రం జరిగింది, జరుగుతుంది, జరగబోతుంది. అనికూడా నమ్మకం వుంది TQ sooo much 🤗 అక్కా love you మీరు 100 yrs సంతోషంగా ఉండాలి నాదొక విన్నపం రాశుల వారీగా చేయరా ఇలాగే
Thank you so much madam nijamga nammalenu naa life motham change ayindi mi videos dwara narakam nundi bayatapadeyyadaniki a devathalu pampina duthala kanipisthunnaru.miru cheppina prathi mata nijam idi naa life
avunu medam miru cheppindi 100% carect ga chepparu 1 year fece chesanu e stragul. nenu e reading edusthune chusanu chala ante chala bhada esindi thankyu medam tq so much ❤❤❤..
Na life చూసినట్టే చెప్పారు తను finincialga use చేసుకొని బయట ఇంకో 3నీ మైంటింగ్ చేస్తూ నేను అడిగానని నన్ను అవైడ్ చేస్తున్నాడు.3rd pernonlo na ఫ్రెండ్ కూడా వకటి .తను ఇంత చిటర్ అనుకోలేదు దేవుడిని నమ్మిన నాకు నిజం తెలిసింది.నన్ను నేను కంట్రోల్ చేసుకుంటూ మూవ్ ఆన్ అవ్వడానికి ట్రై చేస్తున్న ,కానీ తనని మర్చిపోలేకపోతున్నా
Akka evala nanu mi pakana unte mi kalamida padipoyadani akka na life lo yam jarigindo antha miru chaputunte nanu shock aipoyanu akka Chala thanks akka thanku so much thanku universe thanku Anjalis 😢😢😢❤❤❤❤
Hi madam ❤ Nenu chalamandi readings chusanu 80%naku suit ayyevi neneppudu yevariki comments pettaledu. Chusi vodilesedanni. Kaani eeroju meeru chepthunte vuntunna naku yemanipinchinchindante na pakkane vundi na feelings anni meetho share chesukunte meerippudu chepthunte nakasalu yentha shocking ga vundo anthakante chala happy ga kuda vundi. Meeru cheppina every word 💯 correct. Meeru cheppinatte na life lo nenu face chesanu anni problems. Asalu nenu face chesina health problems anni correct ga cheppaaru. Asalu okati kaadu anni anni na life lo nenu face chesinavi chesthunnave cheppaaru. Nenanthaga ilanti readings nammanu yendukante anni vunnadi vunnattu manaku jaragavani nenu nammuthanu. Kaani eeroju meeru cheppinavi vinnaaka na opinion maarchukunna.aa devude meetho naku cheppamani pampinattu nenu feel avthunna.kaani okate sandeham vundipoindi madam Future lo athanu malli vasthadannaru kada athanu nijamga maari vasthunnada leka malli aadukovadaniki vasthunnada theliyaledu. Nenu yela theesukovali. Nakoka salaha cheppandi please. I love you madam. Makosam mee viluvaina samayaanni,mee energy ni manchi manasutho maku ketainchi maaku manchi salahalu ichinanduku. I really very thankful to you ❤️ 💛 💕.🎉🎉🎉
Tq akka video pettinamduku nd e video antha na story ne akka tana kosam prathiroju yedustune unna apatiki kuda tanu vaste chalu happy gaa chusukumta amma laga tq god tq universe
మీరు రీడింగ్ చేస్తున్న ది అంతా నిజంగా నా లైఫ్ లో జరుగుతున్న దే...నాకు ముందు గా మీరు చెపుతున్న వి నాకు బాగా ఉపయోగ పడుతున్నాయి....ధాంక్యూ సిస్టర్ & ధాంక్యూ యూనివర్స్.....
Na life gurenchi chepparu sister e video chusaka na life nenu change chesukunnanu Tq sister
నా జీవితంలో చెప్పినట్టుగా జరిగింది
అక్క మీరు చెప్పేది కరక్టే స్విచ్ ఆఫ్ చేసింది నిజమే మా ఆయన అలా ప్రవర్తించాడు మా అత్తమ్మ వలన ఆమె చెప్పుడు మాటలకు ఇలా చేశాడు విశ్వానికి ధన్యవాదాలు థాంక్యూ ఏంజిల్స్
ఈ వీడయోలో మీరు చెప్పిన మాటలు పూర్తిగా నా లైఫ్, two years నుంచి పూర్తిగా డిప్రెషన్ పరిస్థితులు, ఇప్పుడిప్పుడే మనిషి గా మారడానికి ప్రయత్నం చేస్తున్నాను, thank you mam, ఈ tarot reedings ఇంత కరెక్ట్ గ ఉంటాయని తెలిసింది.
Yes..god bless you
మేడమ్ ఈ రీడింగ్ మొత్తం నా జీవితంలో జరుగుతుంది అతను 16 సంవత్సరాలపాటు నాతో సంబంధం పెట్టుకున్నాడు మేడమ్ గత సంవత్సరం నుంచి ఆ దేవుని సాక్షిగా నేను ఏ తప్పు చేయలేదు కారణం లేకుండా నన్ను దూరం పెట్టాడు నేను చావు అంచులు దాకా వెల్లి వచ్చాను నాలా ఎవరికి జరగకూడదు అతనిని అంతా ఆ దేవుడు. చూసుకోవాలి మేడమ్
Ramanamma....,I read ur story ...felt very bad ...karmic relationships andaru face cheyyalsinde ekkado oka relationship lo...be strong have faith ...God is there for you, concentrate on your own self growth leaving pain back...the world is yours...u can go to some powerful punyakshetras and have samudra snanam ...really works ..,not the person changes but our thought process changes... positive and happy
బాధపడకండి అమ్మా మీకు మోసం చేసిన వ్యక్తికి భగవంతుడు గుణపాఠం చెప్పే తీరుతాడు మీకంటూ కొన్ని లక్ష్యాలు ఏర్పాటు చేసుకుని ఆర్ధికంగా నిలదొక్కుకొండి భావోద్వేగాలు నియంత్రణలో ఉంచటానికి ప్రతి రోజు ఉదయం 1 గంట waking 15 నిముసాలు ధ్యానం చెయ్యండి తప్పకుండా మీకు మంచి జరుగుతుంది మిమ్మల్ని ఎవరో మోసం చేసినందుకు బాధ పడుతూ కూర్చోవద్దు
@@manovikasam7824 Ok మేడమ్
Same problem nade
Elligal aithy alage untadi
Meeru cheppina reading naku100ki 100 match aavuthundi
6 years correct 💔💔 💯 💯 💯 💯
Ledu akka mee matalu nannu marichinadi meri akka tqs akka Naa jevithamlo evarini nammanu akka
Yes madam tq
S akka
Avuna akka superga chepinaru
Thank you❤🌹🙏🙏 universe🌌🙏🙏 thank you🌹🙏🙏 divine🙏 thank you for your reading mam💯💯👌🙏🙏 om nama shivaya🙏🙏
Thank u Akka thank u universe
Akka s
avunu madam nijam
Tq somuch andi 💯 correct ga cheparu❤
నిజం ఉంది మేడమ్ రీడింగ్ లో నా పరిస్థితి ఇదే చాలా చీటింగ్ తన ప్రేమ కోసం నేను రోజూ ఏడుపు తనూ మాత్రం ఏం ఫీలింగ్ లేదు నాకోసం తనకు బాధా కూడా లేదు తనకు
mam naku na bartha vishayamlo meeru cheod💯 rejonete indi tq mam😢
Take a Bow mam nijam ga ur amazing entha naa life chuse chepinnatu unde
Medam nenu mediteshan chestunna miru cheparu roju bramha murtam lo chestunna naku dyli puja chesta shiva durga mma ki chestanu mi chanal chustanu myind lo distap prayar velite song s vintanu miru 1000%corret chepparu medam tq universe to medam 💐💐💐💐
Thank you universe 🙏🙏 Thank you Angelas 🙏🙏🙏 Thank you God 🙏🙏🙏 Thank you Devein 🙏🙏
Thank you vani akka garu
చాలా చాలా కరెక్ట్ గా చెబుతున్నారు జరిగింది జరిగినట్టుగా చాలా అద్భుతంగా చెబుతున్నారు మరి మోసం చేసిన వాళ్ళకి దేవుడు శిక్షించడా
తప్పకుండా శిక్షిస్తాడు..దానికి టైం రావాలి..కర్మ గురించి కూడా ఒక రీడింగ్ తప్పకుండా చేస్తాను..అప్పటివరకు ఓపికగా వుండండి.god bless u
@@MoonDivineTarot
Ok mam karma evarini vadaladu vadditho esthundi
అలా ఎలా అక్క?
నిజంగా నమ్మలేకున్నా
అంత కరెక్ట్ గా ఎలా చెప్పారు
Love you అక్క
Really mam correct ga cheparu 100% na life lo jarigindi mam Tq for reading 💐💐💐💐💐
Exatlly chala correct cheparu sister na life lo jarigindi tq sister tq universe
Very good mam Naku chala baga resonate avutundi heel kuda avutunna thank you so much mam
No words to express my feeling abt ur reading mam
Mee reading verey level mam
Tq
మేడం ఇంత కరెక్ట్ గా ఎలా చెప్తున్నారు..రియల్లీ గ్రేట్.
Tq 🙏 ma my. లైఫ్ సేమ్ సిచువేషన్🎉🎉🎉🎉
Na life story akka idhi 100% true
అక్క నమస్కారం అక్క అసలు ఏం మాట్లాడాలో తెలియట్లేదు అక్క మీరు నా పక్కనే ఉండి చూసినట్టు చెప్తున్నారు మీరు సూపర్ ఇన్ని రోజులు మీరు పక్కకు ఉంటే అసలు నేను ఎంత ఏడ్చి కనులకు చేసుకునే దాన్ని కాదేమో అక్క ఒక్కటని కాదు అన్ని మీరు చెప్పినవన్నీ పశువుల నా లైఫ్ ఎలా ఉన్నదో అలానే చెప్పారు ఫస్ట్ లా తను ఎలా అంటే అక్క ఒక ఒక ముష్టి అడిగేవాడు పదేపదే ఎలా అడుగుతాడు అలా వెంట పడ్డాడు అదంతా నేను వాడికి ప్రేమ అనుకోని నమ్మిన అక్క వాడు నాతో కలిసి ఉన్న దానికన్నా వెంట పడ్డది ఎక్కువ కానీ తర్వాత మీరు అన్నట్టు మెల్లమెల్లగా మెల్లమెల్లగా దూరం పెట్టాడు సేమ్ టు సేమ్ మీరు ఇంకా అక్క నేను ఒక శవంలా అయిపోయా అలా దేవుడు నాకు అలాంటి సిచువేషన్ లో కొంచెం కొంచెం బెటర్ అయ్యాను మళ్లీ మీరు ఈ టు త్రీ మళ్లీ ప్రపోజల్ మళ్లీ కొంచెం నమ్మిన అక్క కానీ నాకు అర్థం కానిది ఏంటంటే ఈరోజు సార్లు కాల్ చేసిన ఇంతవరకు రిప్లై లేదు ఇది నమ్మ లేకుండా ఉన్న ప్రజెంట్ నా పరిస్థితి ఏదేమైనా అక్క మీకు అర్థం చేసుకునే ఆ వరం మీకు ఇవ్వడం మా అదృష్టం మీకు ఏమిచ్చినా మీ రుణం తీర్చుకోలేన మీ మంచి మనసుకు శతకోటి వందనాలు❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂😂😂😂😂😂😂😂😂
Mam really ur great
Meeru cheppindhi every thing prathi chinna dhi naa life lo past , present and future as it is jarigindhi ,meeku naa gurinchi nenu mundhu cheppinaa intha perfect ga cheppevaaro kaadho but years,days every thing is 👏👏👏😍
Thank you ❤ for this video
Yes madam Meeru cheppina meditation dwara baithaki vachanu madam thank you thank you thank you madam Srinivas Khandala❤❤❤❤❤🎉
Eppudu Naku Baga Aardhamayende
Same hoping for the same about future
మేడమ్ గారు నా జీవితం లో జరిగిందిజరిగినట్లుగా చెప్పారు సేమ్ తరుడ్ పార్టీవల్లనే విడిపోయాము మళ్ళీ కలవాలి అని యూనివర్స్ నీ అడుగుతున్నాను థేంక్యూ మేడమ్ మీ రీడింగ్ వల్ల టెన్షన్ పోతుంది జీవితం మీద ఆ స పెరుగుతుంది వస్తే రానివ్వ లేకపోతే పోనివ్వు మన కోసం మనం బ్రతకాలి అనిపిస్తుంది చాలా చాలా థేంక్యూ మేడమ్ 🙏🙏
Yes mam thank you mam thank you universe gratitude thank-you ❤❤❤❤❤❤❤❤❤
అక్కా మీరు దగ్గరుండి చూసినట్టు చెప్పేశారు కానీ మాది 3 నెలల నుంచీ దూరం అయింది కానీ మీరు చెప్పింది మాత్రం జరిగింది, జరుగుతుంది, జరగబోతుంది. అనికూడా నమ్మకం వుంది TQ sooo much 🤗 అక్కా love you మీరు 100 yrs సంతోషంగా ఉండాలి
నాదొక విన్నపం రాశుల వారీగా చేయరా ఇలాగే
Aunu madam elaga chasanu
Thank u madam naa future lo jaringindi past present total everything ma life meeru chusthunatle chepparu
❤❤🎉
Aa నేను ఆ ను, హ,, ok🙏🙏👍👍👈అక్క అక్క 👍👈🙏🙏
Ok
Meeru cheppindi correct madam
Pls deeniki solution cheppandi
Ok
S akka Super
Thank you so much madam nijamga nammalenu naa life motham change ayindi mi videos dwara narakam nundi bayatapadeyyadaniki a devathalu pampina duthala kanipisthunnaru.miru cheppina prathi mata nijam idi naa life
Right madam reading Nadi madam thank you thank you thank you Srinivas kandana❤❤❤❤❤🎉
Super Akka s
Na kuson ta akkalaga nakuakkalu chalalularu Bhagavantudichina meru mematalodyryam I happy thanks akka thanks univars thanksmygood
Me matalu vintunte naku mind chala sharp avutundi madam really naku miru oka sister la chputunar anipistundi madam really thanku so much madam 🙏🙏🙏🙏
సూపర్ గా చెప్పారు మేడం
avunu medam miru cheppindi 100% carect ga chepparu 1 year fece chesanu e stragul. nenu e reading edusthune chusanu chala ante chala bhada esindi thankyu medam tq so much ❤❤❤..
Miku padanu vandanalu Amma 🙏🙏🙏🙏🙏
Madam me reading ne nammukuni vunna madam chala thq madam thq universe 🙏
Akka meeru cheppindi naa life story ne cheppinattundhi 100% correct akka. God bless you sis❤❤❤
Na life చూసినట్టే చెప్పారు తను finincialga use చేసుకొని బయట ఇంకో 3నీ మైంటింగ్ చేస్తూ నేను అడిగానని నన్ను అవైడ్ చేస్తున్నాడు.3rd pernonlo na ఫ్రెండ్ కూడా వకటి .తను ఇంత చిటర్ అనుకోలేదు దేవుడిని నమ్మిన నాకు నిజం తెలిసింది.నన్ను నేను కంట్రోల్ చేసుకుంటూ మూవ్ ఆన్ అవ్వడానికి ట్రై చేస్తున్న ,కానీ తనని మర్చిపోలేకపోతున్నా
Yes meada kartga cheappearu na peareau fayazy
Akka evala nanu mi pakana unte mi kalamida padipoyadani akka na life lo yam jarigindo antha miru chaputunte nanu shock aipoyanu akka Chala thanks akka thanku so much thanku universe thanku Anjalis 😢😢😢❤❤❤❤
Thank god 💓💓💓💓💓💓 thank you univers💓💓💓 thank you angels 💓💓thank you sis 💓💓💓
Yes medam currect ga cheppru
Post present future baga cheppru
Eppdu matalu adutunnrandi ma friend
యున్వర్స్ నా కోసం చెప్పినట్లు ఉంది అక్క చాలా చాలా థాంక్స్ అక్క🙏
1000percent resontes madam tq madam tq divine❤❤
Madam e reading Motham naku jarigindi chaparu past present motham
Tq so much madam
Exactly gaa chepparu...ammala chuskunnaa.. kaani maamulugaa vadhalanu..mosaniki.panshment.complasari esthà.vurvasine kaadhu..rakshasi I kooda
Abba..Abba asalu amanna cheppara sis..ma life antha pakkana vundi chusinatte chepparu .like ..a dlg nadhe...ipudu ra chuskundam ani😂😂😂 ade chepparu meru...navvukunna😂😂 tq somuch..perfect reading❤ God bless u sis❤💯💯💯💯💯💯💯
TQ..god bless you..love you
మేడం నిజంగా నా లైఫ్ లో జరుగుతుందూ ఉంది
Pin to pin exactly chepparu sis chala years yedupulu badhalu ignored tarvata ani jarigi vadiledam anukuni gatiga ayyesariki mali vachi aasalu peti povadam chala years jarigayi tarvata me reading first time chusa oka 7r 8 months back apudu heal aye ee sari strong ga vundali anukuna strong ayya kuda eni montgs tarvata epudu dadapu 5years epudu vachadu reunion ayendi nina ne epudu inka medata anta devudi daya sivayyani namanu andarikanna yekkuvaga epudu naku first sivaya taruvata yevaru Ayena ❤ thank u vani sis thanku sivvaya thanks universe thanks angel's thanks god's gratitude gratitude gratitude ❤😊😊 thanks vani sis gratitude meru vala badhalu vela badhalu chusi yedustunte nenu nanu chusukunatu vundedi okaru baada paduthunaru ante mundu parigetedani alantidi nenu ela irujovadam yedo janma papam epudu avani teeripoyaye inka medata ani nenu anukunatu avutay sivayya mata echadu ❤😊 gratitude gratitude gratitude 😊 siva papaa i love u ❤
రైట్ రైట్ మేడం
అక్క 👈🙏🙏🙏🙏🙏🫸🏼🥰🫸🏼🥰👈💐👈👉🤝🤝అక్క ha
Ee 3 days mee reading vediyos chustunna meeru cheppina vishayalu mostly nannu naku parichayam chestunnay ..
Same na story madam cheptunaru. .
Super
Thank you mam Thank you universe Thank you god 🙏 🙏🙏🙏
It's true medam.....god miru....🙏
1000% కరెక్ట్ గా చెప్పారు. థాంక్యూ madam🙏🙏🙏👌👌👌💯 thanks
TQ andi...❤
My life story Maam same yes correct
Hi madam ❤
Nenu chalamandi readings chusanu 80%naku suit ayyevi neneppudu yevariki comments pettaledu. Chusi vodilesedanni. Kaani eeroju meeru chepthunte vuntunna naku yemanipinchinchindante na pakkane vundi na feelings anni meetho share chesukunte meerippudu chepthunte nakasalu yentha shocking ga vundo anthakante chala happy ga kuda vundi. Meeru cheppina every word 💯 correct. Meeru cheppinatte na life lo nenu face chesanu anni problems. Asalu nenu face chesina health problems anni correct ga cheppaaru. Asalu okati kaadu anni anni na life lo nenu face chesinavi chesthunnave cheppaaru. Nenanthaga ilanti readings nammanu yendukante anni vunnadi vunnattu manaku jaragavani nenu nammuthanu. Kaani eeroju meeru cheppinavi vinnaaka na opinion maarchukunna.aa devude meetho naku cheppamani pampinattu nenu feel avthunna.kaani okate sandeham vundipoindi madam Future lo athanu malli vasthadannaru kada athanu nijamga maari vasthunnada leka malli aadukovadaniki vasthunnada theliyaledu. Nenu yela theesukovali. Nakoka salaha cheppandi please.
I love you madam. Makosam mee viluvaina samayaanni,mee energy ni manchi manasutho maku ketainchi maaku manchi salahalu ichinanduku. I really very thankful to you ❤️ 💛 💕.🎉🎉🎉
Chaala correct ga chepparu madam
Tq madam me matalu spoorthini estayi pls enka vedios cheyandi madam future lo baguntama Ani pls madam
Thank you mam thank you universe thank you god 🙏🙏🙏🙏🙏❤❤
Tq akka video pettinamduku nd e video antha na story ne akka tana kosam prathiroju yedustune unna apatiki kuda tanu vaste chalu happy gaa chusukumta amma laga tq god tq universe
Edvakandi..edisthe inka venakki veltharu...confident vundandi😊
Tq bro
Super andi miru naa life mottham kallaku cupincharu 🎉🎉🎉🎉🎉🎉
100 crt chepparu.player gari 3rd party gurinchi cheppaledhu akka.e players vachhina play cheskoni vellipovadame untadhi.lustfull relationship kadha akka vallu change avvaru.timepass matrame chestharu.vellipotharu
లక్ష్మి
Thanku medam nalayflomallivenaki velli chusi natugaacheparu supar miru miru chepinatuga malli kalavaliani nenu korukutunnanu
Super akka my life story akkaq1❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Really wonderful reading sis challa baga cheparu na life gurinchi chepinatuga undy 💯 parsent resonet aindy 💕💐tq Universe 💐tq God 💐💕💕💕💕
Avunu medam meru cheppina prati dhi naa life lo jarigindi nannu vaadukoni evariki kaakunda chesu eppudu tana life tanu chusukunnadu
Resonate aeindi mam
100% correct
Life lo jarigindi clear ga chepparu
Personal redaing cheppandi medam
TQ andi..personal readings kooda chesthanu...samaya భావం వల్ల కొంత టైం పడుతుంది..wait చెయ్యండి..god bless u
@@MoonDivineTarot ok mam
😭😭👌👌👌💞👌
Naa life ni kallaku kattinattu chupincharu madam..🙏🏻🥺 tq mam....future lo meeru cheppinattu jaragali Ani universe ni kotkuntunnanu🙏🏻
100 percent correct ga chapru na past present story exactly edhe na situation
Yes madam ee reading na kosame madam
chalaa chalaa currect ga chypparu madam meru nijam ga chalaa great tq
Accurate reading ma'am.. completely resonated to me.. thankyou universe....
I claim the reading ❤thank you universe
Hi medam Garu .. idi e roju na gurinchi matrame chepparu anipistundi 100% na story ne idi. 🙏🙏🙏
100%cl correct Amma meru chepindi ...na life lo unade cheparu
Thankyou unvarsy
Elanti Dikkumalina Prema Naku Vadhu akka
Avunu
Tq u medam God bless you