As for my experience.... (Own grass) 4 cows.. 1) 1-3 months milk 1cow milk per day 14 ltrs 4cows*14*40=2,240*90days=2,01,600/- 2) 3-6 months milk 1cow milk per day 12 ltrs 4cows*12*40=1,920*90days=1,72,800/- 3) 6-9 months milk 1cow milk per day 10 ltrs 4cows*10*40=1,600*90days=1,44,000/- 4) 9-12 dry... Average 12 months feed cost 4cows*5= 20kgs@30rs=600 Daily 600*365days=2,19,000/- Medical avg cost per year 29,000/- Total expenses per year Rs. 2,50,000/- Total income Rs. 5,18,400/- 5,18,400-2,50,000= 2,68,400/-(net income)
అన్ని చాలా బాగా చెపుతున్నావు అన్న మరి నువ్వు ఎందుకు చేస్తున్నావు అంటే మా గురించి అంత చెప్పే వాడివి నువ్వు నష్ట పోయినా పర్వాలేద అన్న నువ్వు చెప్పేది అబద్ధం అని నీకు కూడా తెలుసు కరెక్ట్ మెటీన్స్ చేస్తే అవు తీసుకున్న తర్వాత అది ఈని దాని పాల మీద అవు ఖర్చు అని డబ్బులు తీర్పుతుంది తీస్కునే ముందు పాలు ఎన్ని ఇస్తుంది ధర ఎంత పెట్టాలో తెలియాలి లెక్కలు రాసినట్టు ఉండదు డైరీ
పాలు తగ్గినప్పుడు ఫీడ్ కూడా తగ్గుతుంది. బహుశా 2.5 లీటరు=1కిలోల ఫీడ్+(1కిలోల బాడీ మాంటెన్స్)పచ్చటి గడ్డి 30కిలోలు, పొడి గడ్డి8కిలోలు. అదే ఫీడ్ ధర 365రోజులు కాదు
అందులో అన్ని బాగుంటే పర్లేదు కానీ ఏ ఒక్కటి అయినా చనిపోయిన అప్పుడు ఉంటుంది చూడు 😢😢, ఎవరు అయినా పర్లేదు తర్పి ఆవులను, లేగ దుడాలని తీసుకొని పెంచుకోండి, చాలా బాగుంటుంది,1year కష్టపడాలి అంతే 👍🏼👍🏼👍🏼🙏🏼🙏🏼
వర్కర్ జీతం పచ్చిగడ్డి షెడ్ నిర్మాణం ఖర్చులు ఎలక్ట్రిక్ బిల్స్.. ఇంకా ఉన్నాయి కాని అందరు చెప్పేది ఓన్ గా పొలం ఉంది అన్ని మనమే పందిచుకుంటే, వచ్చే విత్తనల్ని దాన చేసుకొని గడ్డిని కూడా ఇవ్వచ్చు, దాన ని మనమే చేసుకోవాలి... A1 పాలు వేస్ట్, A2 పాలతో మంచి ఆరోగ్య o, రేట్ కుడా ఉంటది.. కాని 1yr కి పిల్లలు పెద్దగా అయ్ వాటితో లాభం ఉంటది.... ప్రతి సమావత్సరం లాభమ పిల్లలతో..3 yrs తరవాత అమ్ముకుంటే పెట్టుబడి వస్తది... ప్రతి సంవత్సరాo వస్తది
మాది చిత్తూరు జిల్లా,మాకు పాల రేటు 32to35 వస్తుంది, గడ్డి కట్ట 220,పల్లి చక్క 65,భూసా30 ,బోటి ఫీడ్ 30 ,మీరు చెబుతున్న లెక్క ప్రకారం మాకు ఏమీ మిగలడంలేదు పేడ తప్ప
బర్లు తీసుకొని 8లీటర్ల పూటకు ఇచ్చిన వాటికి ప్రోటీన్ ఫార్వర్డ్ అండ్ కార్బోహైడ్రేట్ ఈ విధంగా గ్రాస్ గడ్డి ఏదైతే ఉంటుందో అది ఇచ్చుకుంటూ ఎనిమిది లీటర్ల పూటకిచ్చిన బర్రె అయినా సరే ఐదు లీటర్లు ఇవ్వని ఏమీ కాదు రైతు 100% లాభాల్లో రన్ చెయ్యచ్చు.. రానున్న రోజుల్లో ఇవే వస్తది
Anna oka cow ani thesukuntey manam aa vedhenga matins antey anna vartigade mana sontham undali cow paiyen invest ment akuva petavdhu anna alaga aitey dairy sucess kani nuv ani kanali antey nukiu meguladhahu
wrong total milk per cow 4550 lts cow price 70 t0 80 t feeding c feed 4500/3=1500 body maintance 1.5 kg,dry period 2 months 60 kgs total 60300,total241000
మీ లెక్కలు చాలా తప్పులు ఉన్నాయి …అందరూ డైరీ ఫార్మ్ లాస్ బిజినెస్ అని చెప్తున్నారు మనం చేసే తప్పులు చెప్పారు ….. 130000 అవు కి కాస్ట్ పెట్టాలి అంటే అది 28 -30 లిటర్ మిల్క్ ఇస్తే పెట్టాలి … అంతే గానీ మీరు ఆవులు కొన్నప్పుడు బేరగల దగ్గర కొని వాళ్ళు మీకు అవుకు 20వేలు 30 వేలు మార్జిన్స్ పెట్టి అమ్ముతారు …… మీరు ఫీడింగ్ అన్నారు ఆవు పాలు తగ్గినప్పుడు ధన కూడా తాగించాలి గా …. మరి అంత పెద్ద ఆవులు ప్యూర్ బ్రీడ్ అసలు కొనకూడదు ….. మీరు లాస్ అని చెప్తున్నారు గా మాది ఆంధ్ర మాకు కూడా పాల రేట్ లు మీలగానే ఉన్నాయి … మా ప్రకాశం జిల్లా లో 50-60 డైరీ ఫార్మ్స్ ఉన్నాయి 200 300 400 ఆవుల కెపాసిటీ ఉన్నవి …. అందరూ 20 30 ఆవుల తో మొదలపెట్టిన రైతులే … మీరు కావాలంటే వస్తే నేను చూపిస్తా … నేను చాలా సార్లు చూశా మల్లేష్ అన్న కూడా మా ఆంధ్ర లో పెద్ద డైరీ లు చూపిస్తాడు అని కానీ ఆయన కూడా చేయట్లేదు అలాంటివి చూస్తే మన తెలుగు పాడీ రైతాంగానికి ఉపయోగపడతాయి
As for my experience....
(Own grass)
4 cows..
1) 1-3 months milk
1cow milk per day 14 ltrs
4cows*14*40=2,240*90days=2,01,600/-
2) 3-6 months milk
1cow milk per day 12 ltrs
4cows*12*40=1,920*90days=1,72,800/-
3) 6-9 months milk
1cow milk per day 10 ltrs
4cows*10*40=1,600*90days=1,44,000/-
4) 9-12 dry...
Average 12 months feed cost
4cows*5= 20kgs@30rs=600
Daily 600*365days=2,19,000/-
Medical avg cost per year 29,000/-
Total expenses per year Rs. 2,50,000/-
Total income Rs. 5,18,400/-
5,18,400-2,50,000= 2,68,400/-(net income)
Hlo anna
పుట్టిన దూడ cost కౌంట్ చెయ్యలేదు....అది కూడా కౌంట్ చేస్తే ఇంకా తగ్గుతుందేమో....
Good job. Great explanation Anna.
Labor charge ledhu,
Farmer kuli ledhu,
2 months dry period feed charge ledhu,
Aina plus lo leru. 🙏
సూపర్ ఇన్ఫర్మేషన్ బరాబర్
హ వచ్చిండయ్య ఐన్ స్టీన్ పెద్దగా లెక్కలు చెప్పనికి
Baga chepinaru brother....thanks bro
చాలా బాగా వివరించి చెప్పారు
అన్ని చాలా బాగా చెపుతున్నావు అన్న మరి నువ్వు ఎందుకు చేస్తున్నావు అంటే మా గురించి అంత చెప్పే వాడివి నువ్వు నష్ట పోయినా పర్వాలేద అన్న నువ్వు చెప్పేది అబద్ధం అని నీకు కూడా తెలుసు కరెక్ట్ మెటీన్స్ చేస్తే అవు తీసుకున్న తర్వాత అది ఈని దాని పాల మీద అవు ఖర్చు అని డబ్బులు తీర్పుతుంది తీస్కునే ముందు పాలు ఎన్ని ఇస్తుంది ధర ఎంత పెట్టాలో తెలియాలి లెక్కలు రాసినట్టు ఉండదు డైరీ
17:47 best cows ekkada dorukutaye please suggestions bro
Super 👌👌చాలా బాగా చెప్పారు బ్రో . డైరీ లాభం లొకి రావడానికి మినిమమ్ 3 yers పడుతది
good explation sir
పాలు తగ్గినప్పుడు ఫీడ్ కూడా తగ్గుతుంది. బహుశా 2.5 లీటరు=1కిలోల ఫీడ్+(1కిలోల బాడీ మాంటెన్స్)పచ్చటి గడ్డి 30కిలోలు, పొడి గడ్డి8కిలోలు. అదే ఫీడ్ ధర 365రోజులు కాదు
అందులో అన్ని బాగుంటే పర్లేదు కానీ ఏ ఒక్కటి అయినా చనిపోయిన అప్పుడు ఉంటుంది చూడు 😢😢, ఎవరు అయినా పర్లేదు తర్పి ఆవులను, లేగ దుడాలని తీసుకొని పెంచుకోండి, చాలా బాగుంటుంది,1year కష్టపడాలి అంతే 👍🏼👍🏼👍🏼🙏🏼🙏🏼
baga chepparu 😊
Good information bro
వర్కర్ జీతం పచ్చిగడ్డి షెడ్ నిర్మాణం ఖర్చులు ఎలక్ట్రిక్ బిల్స్.. ఇంకా ఉన్నాయి
కాని అందరు చెప్పేది ఓన్ గా పొలం ఉంది అన్ని మనమే పందిచుకుంటే, వచ్చే విత్తనల్ని దాన చేసుకొని గడ్డిని కూడా ఇవ్వచ్చు, దాన ని మనమే చేసుకోవాలి... A1 పాలు వేస్ట్, A2 పాలతో మంచి ఆరోగ్య o, రేట్ కుడా ఉంటది..
కాని 1yr కి పిల్లలు పెద్దగా అయ్ వాటితో లాభం ఉంటది.... ప్రతి సమావత్సరం లాభమ పిల్లలతో..3 yrs తరవాత అమ్ముకుంటే పెట్టుబడి వస్తది... ప్రతి సంవత్సరాo వస్తది
6to10 months kuda 10 kgs dhana pedtha ra bro, if milk decrease dhana also decrease bro
Correct bro
పేడ డబ్బులు మరియు పాలు తగ్గినప్పుడు ఫీడ్ ఖర్చు కూడా తగ్గుతుంది. మరియూ వాటి దూడలు మిగులు కదా
Anna calfs ❤ recover. Chayadi apudu cows Pina investment thaguthugi
Good information
Good information bro 👍👌🙏
మాది చిత్తూరు జిల్లా,మాకు పాల రేటు 32to35 వస్తుంది, గడ్డి కట్ట 220,పల్లి చక్క 65,భూసా30 ,బోటి ఫీడ్ 30 ,మీరు చెబుతున్న లెక్క ప్రకారం మాకు ఏమీ మిగలడంలేదు పేడ తప్ప
Ithey manesi Hotel lo server ga join avvu..
అన్న మేము 5సంవత్సరాలు నుండి పాలు పోస్తున్న మాకు ఇపుడు 29,30, టాప్ రేట్ 32 దొడ్ల డైరి
Ekkada
Mahesh anna cow and gedhe bettara
ఆవులని అమ్ముకో నా మాట విని లేకుంటే అడుక్కుతింతవ్
35to 39 sangam dairy.memu vesthunnam
Labam లేనపుడుNi అవులు అమ్మేయ మరి,,,
Exlent 🎉
Ee raithu okasari bagundi annaru
Calf chanipoina milk loss,maaya vekapoina loss .
Nice vedio
వీడు డైరీ అందరూ పెడితే పాలు రేటు తగ్గిపోతుంది అని వీడు బాధ
Lebor cost cheppaledu anna
బర్లు తీసుకొని 8లీటర్ల పూటకు ఇచ్చిన వాటికి ప్రోటీన్ ఫార్వర్డ్ అండ్ కార్బోహైడ్రేట్ ఈ విధంగా గ్రాస్ గడ్డి ఏదైతే ఉంటుందో అది ఇచ్చుకుంటూ ఎనిమిది లీటర్ల పూటకిచ్చిన బర్రె అయినా సరే ఐదు లీటర్లు ఇవ్వని ఏమీ కాదు రైతు 100% లాభాల్లో రన్ చెయ్యచ్చు..
రానున్న రోజుల్లో ఇవే వస్తది
Dhudalu ready. Avthayi kadha
Good
Finally dairy farm loss antav😊 good info😊
Anna nenu dairy farm lo work chayali ani anukuna , ekada ana work chayali ante naku cheppandi .
4 avula dhudalu manaki safe aythai kadha anna
Very good supper
Half knowledge tho dairy start cheste ilagey untundi… misleading information istunnadu.
Milk production batti Dana pettali.. milk tagginappudu Dana kuda taggutundi,
1,30,000- annappudu minimum 25+ milk capacity untundi..
Direct farm deggara cows konali, dalari deggara / santalo cows konoddu…
Diary start cheyali antey start with heifers., 5-6 tho start cheyandi..
Commercial level lo aitey Cross-Breed, manchi breed unna HF-heifers (record unnavi) tho start cheyandi..
👍👍👍
Good information brother 😂
Prathi 3 litters ki 1kg ivali
Palu thagginappudu feed amount thagguthunadhi kada bro
Milk thagginappudu feeding kuda thaggaliga atte dhana
Gir cows chey Anna own marking unntadhi kada milk curd gree kuda sale chestharu
Petrol bill ,shed power bill ,teyali .dung ki vachina amount add cheyali..mi salary
Broh dhudalu untai kada
Bro elanti explains vintey kothaga forming start chesey vallaki intrest kuda radhu bro
Milk ni batti feeding evvali kadha broo allaganey dhudalu kuda migulthai kada broo😢
Wow❤
Good super
33 rs a ఇస్తున్నారు bro😢😢
The cost of green grass and workers cost and michenaryand
Anna oka cow ani thesukuntey manam aa vedhenga matins antey anna vartigade mana sontham undali cow paiyen invest ment akuva petavdhu anna alaga aitey dairy sucess kani nuv ani kanali antey nukiu meguladhahu
7 మాత్స్ సూడి మీద కూడా 10kg ఇస్తావా
Correct question....He missed it
Adivi Manishi Dora odileyndi
Bro 10 letters milk echetapudu 10kg dhana 4litter echetapudu 10kg dhana ala bro cafs vunae kadha bro
1year calf 1lack lo 5 teskoni 1year maintain chasti no loss bro
1lakh lo 5, 1year heifers neku avaru evaru brother minimum Manchu breed unna hefir ithea 35000 pakka
Labour charges,,?
Varigadi buying cost vayaledu only tinging and transport charges vasaru
Bro evadiki pettina one year lo lablu vachevu bro etlaina 3 years wait cheyyalsindhe ok
Anna supar nenu 4 bapelo mentengu chestunna,,😂😂😂
దూడలు 4మిగిలే మరో సంవత్సరంలో బాకీ తేరి పోతది
పెట్టు బడి లేనిది ఏ బిజినేస్ నడవదు కదా అన్న
1year ఖర్చు చూసావు next year milk
wrong total milk per cow 4550 lts cow price 70 t0 80 t feeding c feed 4500/3=1500 body maintance 1.5 kg,dry period 2 months 60 kgs total 60300,total241000
520 ki mitti lekka cheyyaleadu
Inka 10 months kid 20 *4=80 k+ penta 20k = 1lakh....
కొంచం అర్ధం అయ్యేట్టు సెప్పవు బ్రో
A ooru babu needi 40rs milk 1ltr
ఒక ఈతకు 3 బిల్లులు వస్తాయ
ni lekalu bane unnayi kani ah thilevi pallu atla impove chayi ani chudu
| month కి Ex ఇంత వస్తాది అని చెప్పవు కాని పట్టు కర్ల గా ఇంత వస్తాది అని చెప్పలేదు
The cost of dry feed not 46 rupees only 150 rupees i am purchasing
Correct bro
1 to 3 moth 288000 వస్తాయి అన్నావు మరి 288000X3 month చేయలి కధ
Nuvvu cheppina dhanilo work cheyali but no profit.
నువ్వు ఆవులు కొన్న రేటు తప్పు 60-70 మించి కొంక్కర్లేదు
పేపర్ మీద రాసినంత ఈజీ కాదు డైరీ ఫార్మ్
టోటల్ తప్పు edhi
Miru bayataku veill avaru themantunaru lacks peti
Mari avula eruvu em chesthav
Lekkalu nerchukobro
Inkokasari nastam antunnaru
అరె బాబు నీకు డైరీ లెక్కలు రావు
Bafelos farms best
Dgudalu gurinchi cheppaledhu
To worsted information
Dairy farm totally loss
10 months ki peda cheppaledhu bro
ఎద కట్టకపోతే 3నెలలో మరి పరిస్థితి ఏంటి చాలా వరకు ఇదే సమస్యలు ఉన్నాయ్
Positive way lo explanation.
Negative things lekundane lose.
మీ లెక్కలు చాలా తప్పులు ఉన్నాయి …అందరూ డైరీ ఫార్మ్ లాస్ బిజినెస్ అని చెప్తున్నారు మనం చేసే తప్పులు చెప్పారు …..
130000 అవు కి కాస్ట్ పెట్టాలి అంటే అది 28 -30 లిటర్ మిల్క్ ఇస్తే పెట్టాలి …
అంతే గానీ మీరు ఆవులు కొన్నప్పుడు బేరగల దగ్గర కొని వాళ్ళు మీకు అవుకు 20వేలు 30 వేలు మార్జిన్స్ పెట్టి అమ్ముతారు ……
మీరు ఫీడింగ్ అన్నారు ఆవు పాలు తగ్గినప్పుడు ధన కూడా తాగించాలి గా ….
మరి అంత పెద్ద ఆవులు ప్యూర్ బ్రీడ్ అసలు కొనకూడదు …..
మీరు లాస్ అని చెప్తున్నారు గా మాది ఆంధ్ర మాకు కూడా పాల రేట్ లు మీలగానే ఉన్నాయి …
మా ప్రకాశం జిల్లా లో 50-60 డైరీ ఫార్మ్స్ ఉన్నాయి 200 300 400 ఆవుల కెపాసిటీ ఉన్నవి ….
అందరూ 20 30 ఆవుల తో మొదలపెట్టిన రైతులే …
మీరు కావాలంటే వస్తే నేను చూపిస్తా …
నేను చాలా సార్లు చూశా మల్లేష్ అన్న కూడా మా ఆంధ్ర లో పెద్ద డైరీ లు చూపిస్తాడు అని కానీ ఆయన కూడా చేయట్లేదు అలాంటివి చూస్తే మన తెలుగు పాడీ రైతాంగానికి ఉపయోగపడతాయి
మీరు మా ప్రకాశం జిల్లా గడిపార్తివారిపాలెం ,పల్లమల్లి ,శివరాంపురం కి రండి …. ఈ 3 ఊర్ల నుండి Approx 30000 litres milk production
Bro nen pettalanukuntunna bro e video chusaka malli oddu anipisthundhi meku nijjanga undha fam okavela unte konchem konni doubts unnai adugutha bro meru freega unte Ripley ivvandi
@@sagarkambalapally3177 Ha adagandi bro
1to 10 months varaku 10 kg dhana vesthara bro thappu gadha😂
Good information sir
Calf chanipoina milk loss,maaya vekapoina loss .