రాజకీయాలు: తాజా ఎపిసోడ్-194 ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ส.ค. 2024
  • #profknageshwar
    #ProfkNageshwaranalysis
    #mlcnageshwar
    రాజకీయాలు: తాజా ఎపిసోడ్-194 || #APPolitics #TelanganaPolitics Episode-194 ||

ความคิดเห็น • 16

  • @rameshbandi8088
    @rameshbandi8088 หลายเดือนก่อน

    ఒక వేళ ఒంటరి కి గన్ ఇస్తే వారు దాన్ని మిస్ యూస్ చేస్తే వారి ఆస్తి మొత్తాన్ని స్వాధీన పరచు కొనేలా ఉండాలి. ఇక ఏమీ లేని వారికి ప్రమాదం తక్కువ ఉన్నా వారి కోసం ప్రత్యేక పోలిష్ లంచంలేని 10 మంది నిజాయితీ వ్యవస్థ ఉండాలి వారు తప్పు చేస్తే మొత్తం ఆస్తిని స్వాధీన పరచు కొనేల చట్టాలు రావాలి వాటిని అమలు చేయాలి సార్

  • @neelaharish9034
    @neelaharish9034 หลายเดือนก่อน +2

    గుడ్ మార్నింగ్ నాగేశ్వర్ గారు ✊

  • @murthymutnuru2678
    @murthymutnuru2678 หลายเดือนก่อน

    Vijay Sai teddy ….

  • @rameshbandi8088
    @rameshbandi8088 หลายเดือนก่อน

    ప్రవేటు వారు అందరినీ పాస్ చేసి skill లేని వార్కి సర్టిఫికెట్స్ ఇస్తున్నా రు వారి వల్ల తీవ్ర మైన నిరుద్యోగ పోటీ వస్తుంది దానికి తోడు రికమండ్స్ కాఫీ పరీక్షల తో దేశం వెనుక బాటుకు కారణం సార్

    • @PunyHulk
      @PunyHulk หลายเดือนก่อน +1

      ప్రైవేటు మాత్రమే కాదు. ప్రభుత్వ స్కూళ్లు కూడా.

  • @vasamraja1
    @vasamraja1 หลายเดือนก่อน

    So much background noise

  • @rameshbandi8088
    @rameshbandi8088 หลายเดือนก่อน

    పుస్తకం గౌరవం ఇస్తుంది సార్ కానీ చదువు వ్యాపారం ఐనది సర్టిఫికెట్లు అంగటి సరుకు ఐనది, పరీక్షలతీరు చూస్తున్నాం.జాబ్స్ ను నాయకులు పంచు కొంటున్నారు. తెలివి గల వారు మూర్కునికి దణ్ణం పెట్టీ నిలబడాల్సి వస్తుంది. అబద్ధాలు సత్యాలు అవుతున్నాయి.ఇలా మారిన కాలం లో ఒకరో ఇద్దరో మంచిగా ఉండాలి అనుకొన్నా సాధ్యం కాదు కదా సార్

    • @PunyHulk
      @PunyHulk หลายเดือนก่อน

      సాధ్యం అవుతుంది సార్. నువ్వు మంచిగా ఉండు. వేరే వాళ్ళ గురించి తమరికేందుకు ?

  • @malkarajkumar4742
    @malkarajkumar4742 หลายเดือนก่อน

    నిరుద్యోగుల గురుంచి మాట్లాడరేమి

    • @PunyHulk
      @PunyHulk หลายเดือนก่อน

      నిరుద్యోగుల గురించి ఇంటి ? సరిగ్గా చదువుకుంటే వస్తది ఉద్యోగం.

  • @Kpcr1
    @Kpcr1 หลายเดือนก่อน +1

    సారు, మీరు జగన్ గారి పెంపుడు జీవి అని అంటున్నారు నిజమా?

    • @PunyHulk
      @PunyHulk หลายเดือนก่อน

      కాదు. మీ లాంటి కామెంటర్లు రాజకీయ నాయకుల అందభక్తులు.
      CBN సపోర్టర్లు ఈయన జగనోడు అంటారు. జగన్ సపోర్టర్లు ఈయన CBN paytm అంటారు.
      ఇది సర్వ సాధారణం.

  • @rameshbandi8088
    @rameshbandi8088 หลายเดือนก่อน

    Gun ఉండాలి కానీ దాన్ని మిస్ యూస్ చేస్తే వారిని ఊరి తీయాలి వారి కుటుంబాన్ని మొత్తాన్ని దేశ బహిష్కరణ చేయాలి.

    • @PunyHulk
      @PunyHulk หลายเดือนก่อน

      ఇంట్లో బాంబు ఉండాలి కాని దాన్ని మిస్ యూజ్ చేస్తే మరణ శిక్ష పడాలి.
      జేబులో డ్రగ్స్ ఉండాలి కాని దాని మిస్ యూజ్ చేస్తే మరణ శిక్ష పడాలి.
      ఎంది సారు ఈ పోకడ లాజిక్లు?