అభినందనలు నాగేందర్ కుమార్ వెంకటగిరి దుర్గం ,, కోండ దృశ్యాలు చాలా బాగా చిత్రీకరించావు ,, నీ వీడియో ద్వారా మన వెంకటగిరి చరిత్ర చక్కగా విశదీకరించావు , మద్య మద్య లో నీవు పలకిన వ్యాఖ్యలు నాకు బాగా నచ్చాయి నీ సాహస యాత్ర నా మనసులో నిలచిపోయింది మన వెంకటగిరిలో నేను వెళ్ళడానికి ఎన్నోసార్లు ప్రయత్నించి విఫలం అయిన కోండ శిఖరం నీవు అధిరోహించడం నాకు చాలా షంతోషం కలిగించింది 🌹🌹🌹👌👌👌👏ధన్యవాదాలు నీ సాహస యాత్రకు
నాగేంద్ర సార్ అద్భుతం చేశారు మీరు...ఆ కొండ మీద ఎలా ఉంటుందా అని అనుకుంటూ ఉండేవాడిని..మీ వల్ల కొండ ఎలా ఎక్కాలి కొండ పైన మొత్తం నాణ్యమైన video క్వాలిటీ తో సూపర్ గా చూపించారు...ఇంకా మంచి మంచి వీడియో లు చెయ్యాలి అని మనసారా కోరుకుంటూ...విజయోస్తు!! దిగ్విజయ యాత్రకు అభినందనలు👌👌👌👌👌👌👌👌👌👌
Great Nagendra garu, you have taken lot of pain to make 2 videos , as you said those who are not able to climb the DURGAM at this age(I am 67), those who are planning youngers visit Durgam, these videos as guide. Kalla ku kattinatlu and your commentatary are very impressive. Thank you. Durgam Choodalane korika theerindhi.
If the AP Govt. takes intiative this place can be made a trekkers delight... there is so much nature can afford. Good job by you and other trekkers ...!! Let the show go on ...!!
Tnq very much brothers... నా చిన్ననాటి గుర్తులు మళ్లీ కళ్ల ముందు నా కళ్లముందు కదలాడేలా చేశారు.... నేను 28 సంవత్సరాల క్రితం వెళ్ళాను. కానీ సగం దుర్గం ఎక్కి భయంతో దిగివేశాను.ఇక లైఫ్ లో ఎక్కలేను కూడా. కానీ మీ వల్ల నేను పైన చూడలేకపోయిన ప్రదేశాన్ని చూశాను. నా కల మీరు నెరవేర్చారు. Tnq very much
Nagendra,chala baagunnnai rendu vediolu durgam meeda.Anni detailed ga chupaaru.Maa alludu USA lo untaru.Tanaku chala interest ilanti hills yekkadam.,tanaku mee vedios forward chesanu.Next visit lo mee help tho durgam yekkali mamaiah annadu .congrats for giving us a beautiful vedio on our durgam.
ఆదివారం 9 తారీకు 12:05 pm కి ఇంస్టాగ్రామ్ లో ఈ వీడియో చూడడం జరిగింది ఫుల్ వీడియో చూద్దామని యూట్యూబ్ ఆన్ చేశాను నిజంగానే ఫస్ట్ వీడియో మీదే ఉంది బ్రో సో థాంక్యూ ఇలాంటివి వీడియోలు మరిన్ని తీయగాలని కోరుకుంటున్నాను
Dear sir Your team were done very hard work for showing this amazing ,fantastic and riskful venkatagiri durgam vedio specially shown of clouds in ur team it is wonderful I hope all telugu people are to watch this vedio and know venkatagiri durgam Thanking and appreciate ur team Namaste
Hard work Appreciated Sai Krishna Raja was made chairman of SVB channel. So excited about to know about venkatagiri. Famous for Saarees. Keep the good work guys. Stay safe
Excellent! Great Effort, Thanks for showing this Amazing Glad that you all return back safely to your Homes! Good Luck for all your future projects , stay safe!
మీరు చెప్పిన చివరిమాట ప్రతి మనిషి జీవితంలోని మొదటిమాట అయితే జీవితం చాలా సంతోషంగా మారుతుంది....మీ కష్టం మాకనులకు వీనులవిందయింది మిత్రమా...ఓ ప్రకృతి పిపాసి నీకు కృతజ్ఞతలు....🙏🙏🙏
dear Nagendra please do a video on balayapalli Subramanyam temple which is very old and constructed on the same longitude of Rameswaram and kedarnath alongwith narasimha konda and jonnawada . it is built at least 1100 years back.
చాలా కష్టపడ్డారు బ్రదర్ మీ టీం అందరికీ ప్రత్యేక అభినందనలు
Tq...bro
మాది గూడురు, మా వూరి దగ్గరలో ఇట్లాటి దుర్గం ఉందని నేను కలలో కూడా అనుకోలేదు. Thanks for your great video.
TQ..bro
Video share చేయండి
మీరు పడ్డ ఈ కష్టానికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నాను...
🙏🙏🙏🙏
TQ..bro
Super super super bro video theesina Gangadhar gariki special thanks
శ్రీశైలం దగ్గర గల నల్లమల కొండల్లోని కదలివనం ట్రెక్కింగ్ గుర్తుకు తెచ్చింది, ఈ మీ ట్రెక్కింగ్. చాలా చక్కగా వివరించారు. వెరీ నైస్.
TQ...
నిజంగా మనఃస్పూర్తిగా అభినందిస్తున్నాము....మీ ప్రయత్నానికి 🙏🙏🙏
TQ....
అభినందనలు నాగేందర్ కుమార్ వెంకటగిరి దుర్గం ,, కోండ దృశ్యాలు చాలా బాగా చిత్రీకరించావు ,, నీ వీడియో ద్వారా మన వెంకటగిరి చరిత్ర చక్కగా విశదీకరించావు , మద్య మద్య లో నీవు పలకిన వ్యాఖ్యలు నాకు బాగా నచ్చాయి నీ సాహస యాత్ర నా మనసులో నిలచిపోయింది మన వెంకటగిరిలో నేను వెళ్ళడానికి ఎన్నోసార్లు ప్రయత్నించి విఫలం అయిన కోండ శిఖరం నీవు అధిరోహించడం నాకు చాలా షంతోషం కలిగించింది 🌹🌹🌹👌👌👌👏ధన్యవాదాలు నీ సాహస యాత్రకు
TQ..so much sir...ఇలాంటి కామెంట్స్ మాకు చాలా encourage ment ఇస్తాయి....
@@Nature_Lover_NAGENDRA మీకు మీ కుటుంబ సభ్యులకు, మీ మిత్రులందరికీ దీపావళి పర్వదిన శుభాకాంక్షలు నాగేంద్ర గారు
@@జూపల్లి.రావు tq..sir alage meeku kuda దీపావళి subhakanshalu....🎉🎉🎉
Already two times bro (best video bro great job)
Tq
నాగేంద్ర సార్ అద్భుతం చేశారు మీరు...ఆ కొండ మీద ఎలా ఉంటుందా అని అనుకుంటూ ఉండేవాడిని..మీ వల్ల కొండ ఎలా ఎక్కాలి కొండ పైన మొత్తం నాణ్యమైన video క్వాలిటీ తో సూపర్ గా చూపించారు...ఇంకా మంచి మంచి వీడియో లు చెయ్యాలి అని మనసారా కోరుకుంటూ...విజయోస్తు!! దిగ్విజయ యాత్రకు అభినందనలు👌👌👌👌👌👌👌👌👌👌
Great Nagendra garu, you have taken lot of pain to make 2 videos , as you said those who are not able to climb the DURGAM at this age(I am 67), those who are planning youngers visit Durgam, these videos as guide. Kalla ku kattinatlu and your commentatary are very impressive. Thank you. Durgam Choodalane korika theerindhi.
Tq..sir
Super bro 🙏🙏🙏🙏🙏🙏
Nice very good location
If the AP Govt. takes intiative this place can be made a trekkers delight... there is so much nature can afford. Good job by you and other trekkers ...!! Let the show go on ...!!
Tqqq
Great bro...keep going on
Tq bro naa chinapati numchi vinadam thappa ela chusthanu anukoledhu nenu venkatagiri ammaine
Tq....sister..
Superbro
Great Brother, Naku Durgam ekkalalani undedhi, Aa korika mee dwara theerindhi.Thanks for unbeatable information 👏
Tq.bro tq for ur compliment
Tnq very much brothers... నా చిన్ననాటి గుర్తులు మళ్లీ కళ్ల ముందు నా కళ్లముందు కదలాడేలా చేశారు.... నేను 28 సంవత్సరాల క్రితం వెళ్ళాను. కానీ సగం దుర్గం ఎక్కి భయంతో దిగివేశాను.ఇక లైఫ్ లో ఎక్కలేను కూడా. కానీ మీ వల్ల నేను పైన చూడలేకపోయిన ప్రదేశాన్ని చూశాను. నా కల మీరు నెరవేర్చారు. Tnq very much
TQ..🙏
Thonkqu 👌
Excellent brother
Tq
Ur videos super bro
TQ..bro
Good location brother, thank you brother
You are very hard worker. God bless you. 🎉
TQ..
Superb video sir
Kudos to your team....
Awesome bro...
TQ..bro
Nagendra,chala baagunnnai rendu vediolu durgam meeda.Anni detailed ga chupaaru.Maa alludu USA lo untaru.Tanaku chala interest ilanti hills yekkadam.,tanaku mee vedios forward chesanu.Next visit lo mee help tho durgam yekkali mamaiah annadu .congrats for giving us a beautiful vedio on our durgam.
Tq..sir...for ur support
i have sent these vedios to Dr K. Purushotham garu also
చిన్నప్పటి నుండి ఈ దుర్గం చూస్తూ ఉన్నాను. ఒకసారి ఎక్కడానికి ప్రయత్నిస్తాను.
Ok..
చాలా బాగా explanation ఇచ్చారు భయ్యా
Tq..bro
Wowww...ee covid time lo.. ekkadiki vellaleni parisrhithullo maa lanti outshaahikulaku manchi video dorikinatlu aindi... mee videos rendu chusthunte meme konda ekkina feeling kaligindi.. great work!! Appreciated
TQ.....
Very good bro........
TQ
Bro
Superb
I just feel like I have been there..nice one 😍
Tq..bro
Good job bro చాలా మంచి ప్లేస్ చూపించావు
👌Anna nice information anna
Tq
..srideevi
Superb mama 👌
Tq..alludu
Super నాగేంద్ర సార్
Sir..tq
excellent
Tq
Super 👌👌
Good Effort,Hard work.
Good luck to your hole team
Very Thanks you & your Team.
GOD bless you all 🙏
Tq...
Super betifull anna
Tq..bro
Super sar
ఆదివారం 9 తారీకు 12:05 pm కి ఇంస్టాగ్రామ్ లో ఈ వీడియో చూడడం జరిగింది ఫుల్ వీడియో చూద్దామని యూట్యూబ్ ఆన్ చేశాను నిజంగానే ఫస్ట్ వీడియో మీదే ఉంది బ్రో సో థాంక్యూ ఇలాంటివి వీడియోలు మరిన్ని తీయగాలని కోరుకుంటున్నాను
Tq
Very nice Ayyora
Keep it up 👍👍
Tq.bro
Excellent efforts bro...🙏
Dear sir
Your team were done very hard work for showing this amazing ,fantastic and riskful venkatagiri durgam vedio specially shown of clouds in ur team it is wonderful
I hope all telugu people are to watch this vedio and know venkatagiri durgam
Thanking and appreciate ur team
Namaste
TQ..🙏🙏🙏
Super ga undi ayyora ..
Amo anukunna nelo vishayam undi.. continue your journey ne vedios kosam wait chestunnam
Tq...machi
Nice...👌👌👌👌
Very good brother'
Tq..bro
Super bro
Tq
Nice and good presentation
Tq..na
Thanks Aanna
Good job be brave God bless you all
Good great
Tq
Great brother
Tq...bro
Chaala baaga undhi bro ... Memu chinnapudu ee konda ni chusi car shape lo undhi Ani anukuney vaalam
Tq
You disclosed the secret of VKT Durgam.
Nice video bro
Hard work
Appreciated
Sai Krishna Raja was made chairman of SVB channel.
So excited about to know about venkatagiri. Famous for Saarees.
Keep the good work guys.
Stay safe
Tq..sir
Hello sir how are you?
Good information to people
Super to take it risk
Tq..bro
Ma vuri nunchi ee durgam kani pistumdi madi chiyyavaram ee durgam maku chala daggara ❤❤❤
👍
Good information nagendra
Tq....
Excellent! Great Effort, Thanks for showing this Amazing Glad that you all return back safely to your Homes! Good Luck for all your future projects , stay safe!
TQ..bro
మీరు చెప్పిన చివరిమాట ప్రతి మనిషి జీవితంలోని మొదటిమాట అయితే జీవితం చాలా సంతోషంగా మారుతుంది....మీ కష్టం మాకనులకు వీనులవిందయింది మిత్రమా...ఓ ప్రకృతి పిపాసి నీకు కృతజ్ఞతలు....🙏🙏🙏
Tqq.....🙏
Good bro
Supper boys
Super Anna
Tq..ra
Super bava
Very very good information mama
Tq..ra
Excellent
Tq
Anna venkata giri thirupathi lo unda?
Tirupati నుండి..60km
Ana durgam dhagara Chell phone signal utundha leda chepandi ana
Full signal..vuntundhi...bro
Durgam top lo
super
Supar bhayya Chala baaga cheppavu and chupemchavu
Nice
If we visit venkatagi in future is there any one to help us (give us company) to climb Durgam?
Ok..sure
👏👏👏
Which district, mandal
Nellore distict venkatagiri mandal
👍👍
Snakes & Wild animals laantivi evina kanipinchaya bro ?
మాకు కనిపించలేదు..కానీ వున్నాయి అన్నారు
Guide chesina vaalla phone numbers comment chesthe use avuthundhi ..mem vellalanukuntunnam
Palemkota కి వెళితే వుంటారు...వారి no లేవు
Nagendra bro... Palem kota lo meeku telisina guide number pettandi bro.. We are also planning to go this week
Ur help is much needed bro
Contact no ledhu..
Palemkota కు వెళితే అక్కడ అడగగానే..ఎవరైనా వస్తారు..guide గా
Ok.. Thanks for ur help bro
We are interacted with u at thalakona waterfalls bro..
E weekend veldham anukuntunnam bro durgam ki... Vellocha e season lo...baguntadha?
Anna memu kuda ekkali anukuntamu maku halp cheyagalara
Bro...తప్పకుండా...
dear Nagendra please do a video on balayapalli Subramanyam temple which is very old and constructed on the same longitude of Rameswaram and kedarnath alongwith narasimha konda and jonnawada . it is built at least 1100 years back.
Ok...sure
2000 చదరపు గజలు కావచ్చు 🎉😊
Haa kavachu
E weekend veldham anukuntunnam bro durgam ki... Vellocha e season lo...baguntadha?
Maximum..rainy season..ఎవరు వెళ్లరు..
Because..durgam paina..వర్షం ,పిడుగులు ఎక్కువ..పడుతాయి..అక్కడ పైకప్పు వున్న కట్టడాలు లేవు..
More videos
Palem Kota villagers like here
Kani bro meru sunnysi matam gruhaa chudaleda bro durgam meda
Ekkada adhi..bro
మీ ఛానెల్ నీ share చేయవచ్చా.....
Video share cheyandi...
నైట్ వర్షం వస్తే ఉండడానికి ఏమైనా ప్లేస్ ఉందా
Ledhu..bro..pattalu thisuku povali...
You people sleft there...how about animals like snakes etc??
Yes..we are stay at night..
But don't fear about animals
@@Nature_Lover_NAGENDRA that's great
అక్కడ కోళ్లు ఎందుకు చంపారూ? ఎక్కడ స్థలం దొరకలేదా?
అమ్మవారి ఆలయం వుందని కోళ్లు kosamu
Bro please give me the palem kota guide number nadhi Vgr gangadharam na classmate
Avasaram ledhu..go to palam kota..no of persons available
Super Bro. Guide contact number send chesthara?
Ledhu...near village lo vuntaru..
@@Nature_Lover_NAGENDRA OK. Night stay chesaru kada meeru. How is it.?
@@riderwings7756 night...megham kammesindhi..full cool....
@@Nature_Lover_NAGENDRA thanks for the information. I'll also visit once. I loved this place.😍
@@Nature_Lover_NAGENDRA can you ping me in Instagram. Rider wings07
Super sir
Nice
Super bro👍👍
Tq..bro
Super Anna
Nice
Super sir
Tq...
Super anna
Tq..bro
Super sir
Super Anna
Tq...raja