పచ్చిమిర్చి సాగు.. ఖర్చు? మిగులు? | Green Chilli Farming | రైతుబడి
ฝัง
- เผยแพร่เมื่อ 26 พ.ย. 2024
- ఒక్క ఎకరంలో పచ్చి మిర్చి పంట సాగు చేయాలంటే ఎంత పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఎంత దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంది.. వంటి అనేక అంశాలు ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. మిర్చి సాగుకు సంబంధించిన సమగ్ర సమాచారం నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం ఉద్యానశాఖ అధికారి రావుల విద్యాసాగర్ గారు ఈ వీడియోలో వివరంగా అందించారు. మిర్చి సాగులో రకాలు మొదలుకొని, ఏ సీజన్లలో సాగుకు అనుకూలం వంటి అనేక అంశాలు ఈ వీడియోలో చర్చించారు. పూర్తి వీడియో చూసి మొత్తం సమాచారం తెలుసుకోగలరు.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : పచ్చిమిర్చి సాగు.. ఖర్చు? మిగులు? | Green Chilli Farming | రైతుబడి
#RythuBadi #మిర్చిసాగు #GreenChilli
రాజేందర్ రెడ్డి గారు మీరు అడిగే ప్రశ్నలు చాలా బాగుంటాయి. వీడియో చూస్తున్నానంత సేపు అసలు సమయం తెలువదు తెలుగు రైతుబడి రైతులకు ఒక వరం
చాలా బాగా వివరించారు
విద్యాసాగర్ సార్ తో
బీర సాగు విధానం గురించి
ఒక వీడియో తీయండి
బీర సాగు లో ముడుతా + పురుగు ఫంగిసైడ్ సమస్యల గురించి
🌾🌹🤝
Ravula Vidyasager sir does have very good qualities. Whenever I asked questions on Watsapp, he would give answers for our lemon plants . Thankyou for Rajender Reddy and Vidyasager sir.
Please give me his number
Vijay goli pls give vidya sagar sir num
మీరు సూపర్ అండి మీరు అడిగే ప్రశ్నలకు వాళ్ళ సమాదానాలు బాగుంటాయి మీ ప్రశ్నలు ఆలా చెప్పిస్తాయ్
Happy to see two good guys meeting and sharing good info for farmers. I am from AP i contacted this officer for suggestion for tomato crop he gave me detailed information . Thank you sir , i wish you good success in your career and help all farmers in world. Happy new year to all viewers
Vidya Sagar is very good person and down to earth. His had good explaination skills
Member pettadi
Vidya Sagar sir good officer and your always rocking Rajender Anna
Rajender Reddy garu mee chesthunna videos super Sir...ur the best rajender Reddy garu
Best Advantage and explaination sir.Thank you sir. Best reporter Rajender sir gaariki Mariyu Tabula Vidya Sager sir gaarki vandanaalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👋👋👋👋👋👋👋👋👋👋👋 vandanaalu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thanks for your valuable information 😍🤩👍👌🙏
It's my pleasure
Sagarji 🙏🙏
Dedicated officer 🙏🙏
Yes
Thank you
@@RythuBadi l"""LLD
బాగా చెప్పారు సార్
Video🎥 lo ఆరక దున్నతనికి మరియు మoదులకి(20-20, DAP, రాశయనలు) karchu వయలెేదు video🎥 lo చేసినవి కాకుండా ఇతర కచులు గురించి కూడా పూర్తిగ అడగలరు
రాజేందర్ గారు మీ వాయిస్ చాలా బాగుంటుంది
రావుల విద్యాసాగర్ గారు ఏ పంటగూర్చి అయినా చాలా చక్కనివివరణ ఇస్తారు..
మా కోసం అర్కాసావి గులాబీలపై ఒక వీడియో చెయ్యమని రాజేందర్ గార్ని మరొకసారి కోరుకుంటూ.. 🙏🙏🙏🙏
Meru vesara arkasavi gulabi sodara
@@nagireddy214 ఇంకా సెర్చింగ్ లోనే ఉన్నా భయ్యా. కొద్దిగా క్లారిటీగా తెల్సుకుని start చేస్తా.
M member km
Sir mee videos super artham aye vidhanga videos chestharu super sir
బీరకాయ కు ఎప్పుడు కూడా రైతుకి కనీసం 20 రూపాయలైన వుంటుందన్నారు మన విద్యాసాగర్ గారు కానీ రైతుకి కనీసం 10 రూపాయలు వస్తలేవ్వు మన వ్యవసాయం, మన ధరలు అంతే మరవు, కేవలం వ్యవసాయం చేయడం వల్లే దేశం బాగుపడదు, startups ravali, oka china, america, Japan laga కావాలంటే కేవలం వ్యవసాయం చేస్తే సరిపోదు
చాలా బాగా చెప్పారు సార్
As usual, Vidhyasagar sir is best with information and clarity in his explanation, he is a good competition to your best questions. Thanks brother Rajendar for making another superb video. Please continue to make videos with this officer.
ౘదఔఔధజధtfgrorott4 re f rrc tvtvh tvt das ist ist ist
Rajendhar Reddy gari ki danyavadalu🙏🙏🙏
Vidyasagar gari krushi maruvalenidi🙏🙏🙏🙏
Hai Reddy garu
Manchi information useful video
Super reddy garu
Thank you Srinu garu
Excellent Information
Good breather super
Quality information 👌
Thanks 🙂
@@RythuBadi please try to explain about every crop like this it will be very helpful
Annaiah me combination super
అన్న గారు మేము కొత్తగా తోట వేయల్లీ అనుకుంటున్నాము మామిడి సాగు మంచిదా పామెయిల్ సాగు మంచిదా కొంచం మీ సలహా ఏంటీ అన్న
Good information.
GOD bless you my dear.
🔥🔥🔥🙏🔥🔥🔥
Excellent presentation
Very good explanation sir
Anna sprye cheayalasina mandhulu gurinchi cheapalle- ?
Veapa nune eantha ppm vadalwo chepale
Anna chilli ki organic mandhula gurinchi video cheyyandi a company mandhulu best? Cheppandi
మీ వీడియో ఎక్సప్లయిన్ 👌🏻👌🏻👌🏻
Very nice information shared. Thank you
Anna eapude merchi veste manchidi cheppandi anna agriculture lo chala loass anna please cheppandi
Super brother very nice
First view frist comment
Thanks bro
@@RythuBadi
Phone number pampandi annayya garu
Fertilizer emi veyyali anedhi cheppi vunte bagunnu sir..
Anna best vithanalu gurinchi videos cheye anna (pachi&endu)
Anna Make a Video on Onion Cultivation.... Waiting!
Super information sir,
Thanks and welcome
సూపర్ బ్రదర్
very good you tube channel .
Thank you
Thank you sir❤
Good information brother
Hi Anna, Chilii Seeds company name cheppandi
Super ga chepparu sir
15 rojulakokasari vepanune enta motadu lo spray cheyalo telupagaru
Anna mango farming gurinchi video chey anna
Ok Anna
@@RythuBadi thamks anna
presently they are going very cheap in the weekly rythu bazaar!!!
Brother,good explanation, cabbage 🥬 మీద కూడా వీడియో తీయ్యండి
Ok brother
S bro
Reddy garu good👍 job
Good information👍👍🤝🤝🤝
anna fruit palnts(mango,guava,etc) nursery pi video cheyava anna....plants nursery gurinchi ekkuva ga info ledu youtube lo....
Kharchulu kante.. em fertilizers leda pesticides meeda konchem details cheppandi..
Good sead adi sir
1 acre lo 6 lakh profit vachindi, Syngenta 2043 variety.
Dry Mirchi 30 Quintals per acre
Jai kisan where is yr land sir which village and district and how much y spent
Super sir
Supriya 144 seed baga vuntada sir chepandi
Sagar sir 👌👌
Mushroom gurinchi cheyi bro
Bro mirchi leda vere aku kuralu bhumilo pandiche mundu ..bhoomi ela dhunali anede chupinchandi
Anna waste decomposer meda video cheyava
Good job anna
Fertilizer application step by step
Namaste Reddy garu
Sir rasam pilche purugulaki waste decomposer use cheyocha
In Jeedimetla COE, Mirchi rate Kg 80/- at sale counter today.
Super anna
Please suggest the timing for plantation of seedlings
Jaama thota lo anthara panta ga mirchi saagu cheyavcha?
Vidhya sagar sir 🙏🙏🙏
Super information anna
అన్న తక్కవ లొ తక్కువ 100000 రూ పాయల కర్చు వస్తది
Anna February lo pachi mirchi natukovacha
Super anna👌👌
Thanks bro
No 1 mirchi rakam sonali
Sir ye company Seed vestheyy manchi dhigubadi vaathundhi plzz cheppandi
Thank u sir
Anna జెనవారిలో పెట్టాలి మిర్చి ఏ సీడ్ petali
మీరు ఇద్దరు కూడా మంచి వ్యవసాయ ద్వయం రైతుల పాలిట
Fartilizer gurinchi chepandi
8 rs kg if you sell bulk kintol wise
Pettubadi pisal kuda ravu
Mirchi, thota, vesamu, spary, cheppandi, ela, use, cheyali
Super
Thanks
Nice
Valuable video
Organic and chemical,1:3 ration, vadatam valla degubade payruguthunde
ujala seed type vere seed unadha telpandi. Pachi mirchi sannalu telupandi.
Anna raayasima ki vacchi oka video chiyi anna
Sir mudathaki Mandu cheppaleadu
Sir US 1003 mirchi crop vesam but purchase cheseki ravadam ledhu alage market ki tesukoni velthunte Vadhu antunaru yekkada markets lo veetini konukuntaru chepthara
Nice video And good information👍
Sir good seed name plz
Valuable information kani ye plant elanti places lo set avtundi ani chepandi sir
Good information Reddy Garu
యేసయ్య కాలంలో పచ్చిమిర్చి సాగు చేయవచ్చా అన్న ఏ సి డి రకం పెట్టాలి
Pest management gurunchi evvuva cheepandi sir.......
Anna maku 2o akerson mango totally undhi vadi cheyyandhi
Supar anna inka merche gurenche vedeos pettandee
❤️❤️👍👍supre
Thanks