మోసం ఉంటే PROVE చేయండి||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ต.ค. 2024
  • మోసం ఉంటే PROVE చేయండి||‪@swapnavaitla‬ ||#youtube #foryou #comments

ความคิดเห็น • 824

  • @padmavatireddy2442
    @padmavatireddy2442 2 ชั่วโมงที่ผ่านมา +182

    స్వప్న గారు ఒకచిన్న మాట మీరు వంటాలు చేసుకొండీ ప్రమోషన్ video చేసుకొండీ దేవుడి జొలీకీ మాత్రం వేళ్ళకండీ

    • @kamalamadhyanapu6572
      @kamalamadhyanapu6572 ชั่วโมงที่ผ่านมา +5

      Emaedhi andi telisindi chepadam thappu kadhu prathi vishayam thappu anadam thappu books chadavara?

    • @sri_rupa8163
      @sri_rupa8163 48 นาทีที่ผ่านมา +1

      Well said

    • @mohanapriyapechetti5468
      @mohanapriyapechetti5468 23 นาทีที่ผ่านมา +2

      g@@kamalamadhyanapu6572 correct ga anni telusukuni cheste ee godava vundadu kadaa.. sagam telisi sagam teliyakunda cheyyakudadu kadaa.

  • @guduruanuradha2765
    @guduruanuradha2765 2 ชั่วโมงที่ผ่านมา +132

    కానీ స్వప్న గారు,మీరు కాశీ వెళ్ళినప్పుడు non-veg తినకూడదు కదా అక్కా అని ఒకావిడ మంచిగా చెప్తే దాన్ని కూడా మీరు receive చేసుకోలేక పోయారు .అది మాత్రం చాలా బాధ వేసిందండి.

    • @kamalamadhyanapu6572
      @kamalamadhyanapu6572 ชั่วโมงที่ผ่านมา +2

      Thirupathi lo unnavallu eppatiki nonveg muttukora andi?

    • @sravanthi9563
      @sravanthi9563 ชั่วโมงที่ผ่านมา

      Meeru mari silly vishayalu pattinchukokoodadu andi tintey tappu leydu main chudalsindi chudandi

    • @shyamalamadaka
      @shyamalamadaka 54 นาทีที่ผ่านมา +4

      Ala kadu talli manam ere chtunundi dagavantudini chudataniki vellinappudu non veg tini devudi daggaraku velladu. Manamhinduvulam talli. Tirupati tirumala kinda nonveg tini tirumalaku vellaru. Adi meeke maha papam. Tirumalaveltunnamy ante elly pavitramga unchukoni prayanam chestam talli.

    • @Bhuvi_569
      @Bhuvi_569 47 นาทีที่ผ่านมา

      ​@@shyamalamadakacorrect gaa chepparu

    • @sri_rupa8163
      @sri_rupa8163 37 นาทีที่ผ่านมา

      Exactly receive cehskolenapudu videos petadu only postive dabulu pogatale kavala how ridiculous

  • @Anu-mg6vd
    @Anu-mg6vd 2 ชั่วโมงที่ผ่านมา +79

    ఓక అక్క లాగ నేను మీకు ఇచే సలహా మీరు వంట మరియు బట్టలు గురించి వీడియోలు చెయ్యండి భక్తి విషయాలు చాలా లోతుగా ఉంటాయి ...అది ఒక డీప్ సబ్జెక్ట్ పొరపాటున యెమైనా తప్పులు ఐతే భక్తుల మనోభావాలు దెబ్బ తింటాయి సమాజం కొందరు మహనీయులని కూడా వదలలేదు ...take these negetivity as ur experience & do homework regarding this tough topic then u can surely start the devotional channel & it will definitely reach people... Do the makeover of ur devotional channel..all the best 👍👍

  • @usharanikusnoorkar4374
    @usharanikusnoorkar4374 ชั่วโมงที่ผ่านมา +49

    ఇంతకీ మీరు kanakadhara channel లో naaku arhatha leda అన్న video ఎందుకు delete చేశారో చెప్పాలి కదా...
    యెంత arrogant గా defend చేసుకున్నారు ఆ video లో... ఎవరైనా అలా చెబుతారా bhakthi/ spiritual channel లో... అప్పుడే అనుకున్న మీరు చాలా wrong way లో ఉన్నారని
    ఎవరు నా మంచికోరేవరో ఇప్పుడు తెలిసింది అని అంటున్నారు కదా....మీ మంచి విషయాలను మెచ్చుకున్న వాళ్ళే మీకు ఇప్పుడు ఎందుకు against అయ్యారో మీరే ఆలోచించుకోండి...
    ఇంట్లో వాళ్ళకి కూడా మేము మంచి విషయాల్లో support చేస్తాం అదే విధంగా పిచ్చి వేషాలు వేస్తే పిర్ర మీద వాతలు కూడా పెడతాం.

    • @jyothitripurari3323
      @jyothitripurari3323 14 นาทีที่ผ่านมา +3

      Aa video lo non veg tinta pakka ani chepparu ipudu chirravuri garu Anni baita pedutunnarani. E video lo non veg mata tiyaledu chudandi..marenduku delete chesaru aa video tanake teliyali. Evari manasuki valla tappu chesana leds telustadi kada.

    • @PAM-99
      @PAM-99 3 นาทีที่ผ่านมา

      You brought the right point Usharani gaaru… asalu KUBHERA KUMKUMA DEALERSHIP TEESUKUNDHEMO…
      Everything started from there

  • @devulapallisuryakumari3640
    @devulapallisuryakumari3640 ชั่วโมงที่ผ่านมา +84

    భక్తికి సంబంధించిన విచిన్న వయసులో ఉన్నవారికి అంతగా తెలియవు అమ్మా..పెద్ద పెద్ద గురువులు ఉన్నారు కదా వాళ్ళు చూస్కుంటారుకదా..మనకెందుకు తెలియని వాటిలో దూరి..చెప్పించుకోవడం

    • @kamalamadhyanapu6572
      @kamalamadhyanapu6572 ชั่วโมงที่ผ่านมา

      Telisinantha varaku ila anta ani chepadam lo thappuladhu

  • @Balatripuramatha
    @Balatripuramatha 3 ชั่วโมงที่ผ่านมา +199

    పూజలు గురుంచి నువ్వు చెప్పడం ఏమిటి మాకు పెద్దలు ఉన్నరు పండితులు ఉన్నారు

    • @rajyalaxmi7455
      @rajyalaxmi7455 3 ชั่วโมงที่ผ่านมา

      Chudakandi mari em pani pata leka chustunnava

    • @sravanthichelikani7218
      @sravanthichelikani7218 3 ชั่วโมงที่ผ่านมา

      Chuste chudandi lekapothe chudakandi

    • @saibrahmanisayana6938
      @saibrahmanisayana6938 3 ชั่วโมงที่ผ่านมา +15

      @balatripuramatha: ninu evadu swapna akka channel chudamanandu...ninu evadu chumanadu talli

    • @HariPriya-ry6ne
      @HariPriya-ry6ne 3 ชั่วโมงที่ผ่านมา

      ​@@saibrahmanisayana6938thaphu chapthe God gurinchi adighe hakku andharikhi undhi

    • @HariPriya-ry6ne
      @HariPriya-ry6ne 3 ชั่วโมงที่ผ่านมา +23

      @@saibrahmanisayana6938 deyudu gurinchi thappu chapthe adhighe hakku andharikhi undhi

  • @User-143-sc
    @User-143-sc 2 ชั่วโมงที่ผ่านมา +118

    మీకు తెలియని ఒక నగ్న సత్యం చెప్తాను....భగవంతుడు మన కర్మ అనుసారం మనకి ఎప్పుడు ఏది ఇవ్వలో అది ఇస్తాడు....మనం అడిగాం అని కాదు....అవసరం ఐతేనే ఇస్తాడు....ఇక భక్తి పూజలు అనేవి ఇహంలో భగవంతుడిని స్మరించుకునే ఒక మార్గం మాత్రమే....వాటి వల్ల ధన ప్రాప్తి , జీవితం లో ఎత్తు కి ఎదగడం అనేవి కావు...మనం చేసే పూజ మనలో ఒక ధైర్యం నింపుతుంది...నీ కర్తవ్యంలో నీకు తోడు ఉంటుంది...
    కాని మీరు చెప్పే పూజలు ఏంటి ? డబ్బులు ఎలా రావాలి, కుబేరులు ఎలా అవ్వాలి, EMI ఎలా కట్టాలి ఇవా ????
    భగవంతుడు అంటే ఏటీఎం ఆ!!!!!! ఇహ పర లోకాలకు అతీతుడు అయిన ఆ తండ్రిని ఎలాంటి కోరికలు కోరాలి??? మీరేమి చెప్తున్నారు!!!!!
    మీరు నేర్చుకోవాలి చాలా.... అలా ఉన్నపుడు మిడి మిడి మాటలు మాట్లాడకూడదు...
    సాక్షాత్తు కనకధార మనకి అందించిన శంకరుడు ఏమి కోరుకున్నాడు ధనం నా????
    శ్రీకృష్ణుడునే తన నేస్తం చేస్కున కుచేలుడు ఏమి కోరుకున్నాడు ఆస్తులనా?
    మీకు జ్ఞానతత్వం పూర్తి గా లేనపుడు మీరు వాటి జోలికి వెళ్ళకూడదు....
    కనకధార అంటే ప్రజలకి పుణ్య క్షేత్రం దర్శనం చేస్తారు అనుకున్నాను...మీరేమి చేస్తున్నారు ????
    చివరగా ఒక మాట మీరు స్వప్న వైట్ల గా మాకు నచ్చారు...అలాగే ఉండండి
    కనకధార అవుతాను అంటే ఒప్పుకునేది లేదు... లేదంటే పద్దతులు పాటించండి...
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @ThamsiGujjula
      @ThamsiGujjula 2 ชั่วโมงที่ผ่านมา +19

      మనం ఎన్ని పూజలు చేసిన దేవుడు ఏం చేయాలో అదే చేస్తాడు ....నేను అయితే అందరికీ కష్ట సుఖల్లో తోడుగా ఉండు దేవుడా అని మొక్కుత అంతే .....ఓం నమః శివాయ🙏🙏🙏🙏

    • @monikasatish4355
      @monikasatish4355 2 ชั่วโมงที่ผ่านมา +4

      Bhaga chepparu andi

    • @TireeshatireeshaOk
      @TireeshatireeshaOk 2 ชั่วโมงที่ผ่านมา +3

      S ur right I'm agree with u avida only channel kosam avida high penchukovali ani anukunnadu kani ivi Anni endhuku think chestaru vallaki u tube monitoring jarigity Chalu adhy 24 hours idhy think lo untaru

    • @meghshreevlogs369
      @meghshreevlogs369 2 ชั่วโมงที่ผ่านมา +3

      Chala baga cheppar🙏I agree with u

    • @amruthak2722
      @amruthak2722 2 ชั่วโมงที่ผ่านมา +5

      Yes correct ga cheparu.
      Midi midi gnanam tho thanu cheyadame kaakunda inko 1000 mandini aacharinchela influence chesthundi
      Adi mahaa papam
      Devudi vishyam lo manam papalu cheyyakudadu
      Edo okaroju kachitham ga anubhavistham

  • @yuvathicollections7248
    @yuvathicollections7248 ชั่วโมงที่ผ่านมา +38

    ఇంక నువ్వు గీతమ్మ గీతమ్మా అనడం ఆపమ్మ... అదే నెగిటివ్ అవుతుంది

  • @usharanikusnoorkar4374
    @usharanikusnoorkar4374 ชั่วโมงที่ผ่านมา +89

    అసలు ఆ గీతమ్మ తల్లి... సన్యాసం తీసుకునే ముందు hotel లో భోజనం చేయాలి అనే కోరిక... విచిత్రం.😂
    ఎవరైనా సన్యాసం స్వీకరించాలంటే first వైరాగ్యం రావాలి...ఆ తరువాతే సన్యాసం మీద ధ్యాస పోతుంది.
    Hotel లో full గా నాన్ veg తిని next day సన్యాసం ఏంటండీ బాబు😂

    • @sixflavours1146
      @sixflavours1146 ชั่วโมงที่ผ่านมา +5

      😂😂😂😂😂

    • @onlineshoppingsd3230
      @onlineshoppingsd3230 ชั่วโมงที่ผ่านมา +3

      Non veg or veg ani m mention cheyaledandi restaurant annaru anthe

    • @kamalamadhyanapu6572
      @kamalamadhyanapu6572 ชั่วโมงที่ผ่านมา +2

      Adi teliyakane mosapoyaru swapna mundu githamma ane avidani ammavaru xamincharu

    • @jhaswitha.pvr.12parsa44
      @jhaswitha.pvr.12parsa44 52 นาทีที่ผ่านมา

      @@usharanikusnoorkar4374 🤣🤣

    • @sukanyasangoju2026
      @sukanyasangoju2026 46 นาทีที่ผ่านมา

      దొంగ మాతా జీ లు ,సాములు సన్నాసులు తయారయ్యారు social media లో నమ్మకండి

  • @Kabhi-t9c
    @Kabhi-t9c 3 ชั่วโมงที่ผ่านมา +80

    Main problem is geethamma kaadhu...ne promotions kuda kaadhu...neku theliyani Vishayallo velu pettadam..inthavaraku lenidhi ippude vachindhi antey rectify chesukondi

    • @venkatavisalakshikruthiven9138
      @venkatavisalakshikruthiven9138 2 ชั่วโมงที่ผ่านมา +6

      Correct ga chepparandi swapna don't do Puja videos adi andaru cheppedi ade best of luck

    • @swethakasa5671
      @swethakasa5671 2 ชั่วโมงที่ผ่านมา +8

      Kani video Chusara epatiki kuda thipi thipi edo chepthundhi kani naku theliyakunda wrong pooja vidanalu chepanu ani vopukovatledhu 😂😂

    • @thanushasathish.
      @thanushasathish. 2 ชั่วโมงที่ผ่านมา +3

      మీరందరూ చెప్పేది కరెక్ట్ బట్ మీరందరూ ఈమె వీడియో గురించే మాట్లాడుకుంటున్నారు కదా మరి youtube లో ఎన్నో వీడియోస్ ఉన్నాయి కదా వాళ్ళు చేసే వీడియోస్ కింద మీరు కామెంట్ పెట్టి వాళ్ళ వీడియోస్ కూడా ఆఫ్ చేయమని చెప్పండి అప్పుడు ఈమె వీడియోస్ గురించి మాట్లాడండి మీరందరూ

    • @sravanibhonagiri942
      @sravanibhonagiri942 ชั่วโมงที่ผ่านมา

      ​@@thanushasathish.Nen evarikina thappu vunte chepthanu andi

  • @arekatlalakshmi4538
    @arekatlalakshmi4538 3 ชั่วโมงที่ผ่านมา +113

    దేవుడికి సంభందించి వక ఛానల్ పెట్టినప్పుడు సారీ కట్టొకొమ్మ గాజులు వేసుకో చున్నీ వేసుకో అని ఎవరు చెప్పిన నా కంఫర్ట్ నా ఇష్టం అని చెప్పావ్. మాకెందుకులే అని సారీ లో బాగుంటావ్ అని చెప్పాము. నీ గురించి కామెంట్ ఎవరు పెట్టినా మేము అనవసరం నువ్వు వినవు అని. Atleast కనకధర కోసం అయినా వితాండవాదన మానేసి పెద్దలు ఏమి చెబుతున్నారో గమనించు.

    • @lakshmiramineni4925
      @lakshmiramineni4925 3 ชั่วโมงที่ผ่านมา +23

      Avunu evaru cheppina vallani tittedi ippudu chirravuri gari ni kuda antundi ayana rangam Loki digite kani evidaki buddi raledu

    • @saranyapalukuri9235
      @saranyapalukuri9235 3 ชั่วโมงที่ผ่านมา

      Gaaliz manushulu abbah meeru 🙏🏼🙏🏼

    • @venkatavisalakshikruthiven9138
      @venkatavisalakshikruthiven9138 2 ชั่วโมงที่ผ่านมา

      Correct

    • @sri_rupa8163
      @sri_rupa8163 26 นาทีที่ผ่านมา +2

      Dabu ekuvai kallu nettina ekkai

    • @jyothitripurari3323
      @jyothitripurari3323 11 นาทีที่ผ่านมา

      ​@@lakshmiramineni4925Na istam na comfort andi ade mata chirravuri garu chepte ipudu tappe nadi antundi manam chepte pogaru ga reply ichindi

  • @sivakumarimandadi743
    @sivakumarimandadi743 ชั่วโมงที่ผ่านมา +38

    అమ్మ చాల్లె ఆపు ఇంకా....మీ గీతమ్మ ఫోన్ audio విన్నాం లే కానీ...
    అనవసరంగా ఒక veiw ఇచ్చాను....

    • @kavithakoduru1859
      @kavithakoduru1859 43 นาทีที่ผ่านมา

      Avunu andi ekkada.naaku geethammani chusthe ala anipinchindi

    • @Kanchikamakshi9
      @Kanchikamakshi9 10 นาทีที่ผ่านมา +1

      ఫోన్ కాల్ ఏంటండీ తాను సన్యాసం తీసుకున్నారు కదా

  • @pravallikasaini
    @pravallikasaini 2 ชั่วโมงที่ผ่านมา +51

    Amma meru cooking videos theeyandi, pujala videos pettakandi , sampurna knowledge evariki vundadhu, chaganti garu vunnaru nanduri garu vunnaru, vala guidence chalu

  • @Bhuvi_569
    @Bhuvi_569 19 นาทีที่ผ่านมา +6

    Janalandharu ela untaro telusu annav kadha.....niku gurinchi kuda janalandharu telusukunnaru......evaru elanti vaalu ani.....miru vaala gurinchi entha telusukunnaro vaalu mee gurinchi inka ekkuva telusukunnaru......kapatam gaa maatalu......muthi sottalu thipukovadam......nenu veelaki samadhaanam cheppala ani chiraku thanam dheergaalu theesthu vekkirinchinatlu maatalu.......anni telusukunnaru.......

  • @Bharatchand333
    @Bharatchand333 ชั่วโมงที่ผ่านมา +17

    కనకధార అని first correct గా పలకడం నేర్చుకో

  • @Poojithaschoolday
    @Poojithaschoolday 3 ชั่วโมงที่ผ่านมา +26

    Feeling very bad for u
    Meeru chala deep ga study cheyali
    Sanatan dharmam easy kadu
    Chaganti garu ,Nanduri garu ki kuda tapaledu trollings.
    Meeru chala fighter meeru spirituality lo chala edagali ani Amma meeku pettina pariksha

  • @kavitha2956
    @kavitha2956 2 ชั่วโมงที่ผ่านมา +31

    Velli vantalu chesuko😂 vantalakka😂😂. First pooja cheseapudu medalo mangalyam chetiki gajulu vesuko. Tarvata samajaniki hitaboda cheyi

  • @sreedevikanjarla5478
    @sreedevikanjarla5478 2 ชั่วโมงที่ผ่านมา +74

    స్వప్న, తప్పు నీది కాదు. శృంగేరి పెద్దస్వామి వారు గురోపదేశం చేశారని , అబద్దాలు చెప్పి, మాతాజీగా కొత్త అవతారం ఎత్తిన గీతమ్మ మాటలు వినడమే. ఆవిడ ని ప్రమోట్ చేయడమే నీకు దరిద్రం పట్టుకుంది. ఆవిడని మళ్లీ కలవద్దు.నీకు తప్పు చేయకపోయినా, తప్పు చేసే వారిని సపోర్ట్ చేయడమే నీ తప్పు. ఉన్న మంచి పేరుని, అభిమానాన్ని ఆవిడ వల్ల నాశనం చేసుకున్నావు.

    • @manognaanagandla1233
      @manognaanagandla1233 2 ชั่วโมงที่ผ่านมา +6

      @@sreedevikanjarla5478 asalu e githamma guru upadesham sanyasam adi antha abadama

    • @psharada2642
      @psharada2642 2 ชั่วโมงที่ผ่านมา +8

      Naku aa gitamma correct kadu antha action anipistundi

    • @rakesh7627
      @rakesh7627 39 นาทีที่ผ่านมา

      gitama ninami mosapoyaru

    • @MrsBSP
      @MrsBSP 32 นาทีที่ผ่านมา

      TH-camrs anthe andi followers perigee daka vollu dagara petukuntaru oka range ki Ragane ilage matledutharu. Devudu unadu namochu Kani devudini matrame nammali devudi name chepukuni tirige githamma ni Kadu inkoti chaganti garu lanti varu entha chakkaga cheptaru. Devudi vishayam commercial cheyodi

  • @RahaMedia-g7d
    @RahaMedia-g7d 3 ชั่วโมงที่ผ่านมา +258

    ఒక మాట చెప్తాను స్వప్న, నేను మీ మదర్ లానే,57 yrs old. please kanakadhaara లో వీడియో పెట్టేటప్పుడు, కొన్ని నియమాలు పాటిస్తే గొడవలు రావు future లో. ఆ పూజల విషయంలో చెప్పేవి, ఒకసారి పెద్దలు అంటే సామవేదం వారివి, చాగంటి వారి videos లో చూసి చెక్ చేసుకుని పెడితే ఇంక ఇబ్బంది ఎప్పుడూ రాదు. మీరు కూడా ఇప్పుడు ఇప్పుడే నేర్చుకుంటున్నారు కదా. జాగ్రత్తలు తీసుకోండి. అందరినీ నమ్మకండి. గీతగారు నాకు ఫస్ట్ లుక్ లోనే సరికాదు అనిపించారు ఎందుకో.

    • @chill_shalini
      @chill_shalini 3 ชั่วโมงที่ผ่านมา +1

      😳🤐

    • @roxy_29
      @roxy_29 2 ชั่วโมงที่ผ่านมา

      గొర్రెలు ఉంటే ఇలాంటి వాళ్ళు డబ్బులు బాగా సంపాదించుకుంటారు

    • @thanushasathish.
      @thanushasathish. 2 ชั่วโมงที่ผ่านมา +13

      ఇది మాత్రం నిజం నిజం

    • @madhulikkaTirumal
      @madhulikkaTirumal 2 ชั่วโมงที่ผ่านมา +19

      Naku kuda alane anipinchindi amma

    • @Kanakadhara33
      @Kanakadhara33 2 ชั่วโมงที่ผ่านมา +8

      tappakunda amma thankyou😊

  • @vidyanagarn3925
    @vidyanagarn3925 3 ชั่วโมงที่ผ่านมา +98

    మీరు మీ సంపాదన కోసం సమాజానికి మీ zero నాలెడ్జ్ తో తప్పు దారి పట్టిస్తున్నారు

    • @సాయి5868
      @సాయి5868 2 ชั่วโมงที่ผ่านมา +8

      Correct andi

    • @ramyasree2362
      @ramyasree2362 2 ชั่วโมงที่ผ่านมา +5

      Yes

    • @kvvndevi1787
      @kvvndevi1787 2 ชั่วโมงที่ผ่านมา +4

      Yes

    • @Vaaraahi5
      @Vaaraahi5 2 ชั่วโมงที่ผ่านมา +4

      Yes

    • @thanushasathish.
      @thanushasathish. 2 ชั่วโมงที่ผ่านมา

      అంతలా ఆమె ఏమి తప్పుదారి పట్టించింది మీ అందరిని ఆమె ఆమె సంపాదించిన సంపద మీరు సంపాదించారు ఆమెకు టాలెంట్ లేదని జీరో అని మీకు చెప్పిందా మీరు ఏమైనా వెళ్లి వాళ్ళ ఇంటికి వెళ్లి మరీ చూశారా నోటికి వచ్చిన తర్వాత మాట్లాడగలము నోరు ఉంది కాబట్టి

  • @gసత్యమేవజయతే
    @gసత్యమేవజయతే 3 ชั่วโมงที่ผ่านมา +51

    దేవునిపేరుచెప్పి జనాలని పిచ్చి వాళ్ళని చేస్తూ కేష్ చేసుకుంటున్నావు

  • @pallavikoduru5684
    @pallavikoduru5684 ชั่วโมงที่ผ่านมา +33

    ఇప్పటికైనా అర్థమైనదా స్వప్న, అందరిని ఉద్దరించే పనులు మానేసి మీ పని మీరు చేసుకోండి. మీ ఫ్యామిలీ మీకు important, ఎవరు ఏమి చెప్తే అటు వెళ్ళొపోయే జనాల కోసం నీ లైఫ్ పాడుచేసుకోకు.

  • @r2k-gamers555
    @r2k-gamers555 ชั่วโมงที่ผ่านมา +35

    Swapna meeku vantalu, shoping best

  • @KakumanumanasaKakumanu
    @KakumanumanasaKakumanu 2 ชั่วโมงที่ผ่านมา +25

    Nammalani anipimchadam ledu

  • @mohanapriyapechetti5468
    @mohanapriyapechetti5468 12 นาทีที่ผ่านมา +4

    మీరు వీడియోస్ చేయొద్దని అనడం లేదండి. కానీ అన్నీ తెలుసుకుని చెయ్యాలండి devotional side కి వెళ్ళినప్పుడు. వంటలు లో మార్పులు చేస్తే టేస్ట్ డిఫరెంట్ అని అది నచ్చిన వాళ్ళు చేసుకుంటూ వుంటారు కానీ శాస్త్రం లో ఉన్న పూజలలో మార్పులు చేస్తే అన్నీ తెలిసిన వాళ్ళు ఒప్పుకోలేరు కదా.. ఎందుకంటే యూట్యూబ్ ప్రపంచం ని follow అయ్యే జనం ప్రపంచం అంతా వుంటారు so మీరు వాళ్ళకి 1 కి 100 సార్లు తెలుసుకుని అది కరెక్ట్ అని పెద్ద వాళ్ళని అడిగి confirm చేసుకుని పెట్టాలండి. అందరికి తెలిసిన దీపం ఎలా వెలిగించాలి అనేది కూడా మీరు తప్పు చెప్పారు పాత వొత్తులు తీసి దీపాన్ని కడిగి వొత్తులు మార్చి పెట్టాలి ఇలాంటి చిన్న విషయం లో కూడా తప్పు చేస్తే ఎందుకు మీ గురించి మాట్లాడకుండా వుంటారు చెప్పండి. అన్నీ తెలుసుకుని పెట్టండి. ఎవరు మిమ్మల్ని ఏమి అనలేకుండా ఉండండి.

  • @lakshmiramineni4925
    @lakshmiramineni4925 ชั่วโมงที่ผ่านมา +38

    నువ్వు చూపించు సాక్ష్యాలు నోటి మాటే కదా చెప్తున్నావ్ అమ్మవారి సాక్షి అంటున్నావ్ ఆవిడ అదే అంటున్నారు మంగళ సూత్రం వేసుకొనప్పుడు ఎందుకు కట్టించుకోవడం ఆఫీసు లో అండ్ ఈటీవీ షూట్ లో వాళ్ళు వద్దు అన్నారా రమ రావి గారు కూడా చేస్తున్నారు సుమన్ టీవీ లో ఆవిడ అన్ని వేసుంటారు చక్కగా

    • @rajyalakshmi7739
      @rajyalakshmi7739 ชั่วโมงที่ผ่านมา +2

      Yes

    • @sri_rupa8163
      @sri_rupa8163 36 นาทีที่ผ่านมา +1

      Super well said

    • @jyothitripurari3323
      @jyothitripurari3323 10 นาทีที่ผ่านมา

      Yes exactly e job lo evaru kuda mangalasutram veskoddu ani anaru ime digi vochindi. Mari. Correct chepparu

    • @ecopanels7819
      @ecopanels7819 นาทีที่ผ่านมา

      Rama raavi garu ela promotions cheyaaru chakaga cheptaru traditional ga untaru

  • @sambaiah1583
    @sambaiah1583 3 ชั่วโมงที่ผ่านมา +83

    ఆ గీతమ్మ చిర్రావూరి గారితో ఏం చెప్పిందో చాటింగ్ చూడలేదా చిర్రావూరి గారు వీడియో పెట్టారు

    • @craftsanddecors
      @craftsanddecors 3 ชั่วโมงที่ผ่านมา +13

      Gitthamey mimalni cheat cheysaru😂

    • @roxy_29
      @roxy_29 3 ชั่วโมงที่ผ่านมา +32

      అబ్బో ఇంతకుముందు ఎంత పొగరుగా సమాధానం చెప్పేది ఇప్పుడు ఎలా మాట్లాడుతుంది

    • @Bhuvi_569
      @Bhuvi_569 2 ชั่วโมงที่ผ่านมา

      😂

    • @sravanibhonagiri942
      @sravanibhonagiri942 ชั่วโมงที่ผ่านมา +8

      ​@@roxy_29avunandi chala rude ga maatladindi ipudu acting antha sentiment play chesthundi

    • @VijayaDurga-wv8yr
      @VijayaDurga-wv8yr ชั่วโมงที่ผ่านมา +1

      Asalu yemayindi ardham kaledu​@@roxy_29

  • @PAM-99
    @PAM-99 3 ชั่วโมงที่ผ่านมา +41

    Meeru promotions chesinappudu bad comments raaledu Swapna.
    Pooja ki padhathi vuntundhi… you have not followed that and started giving free suggestions and also told people nenu eelage chestanu ani. You played games with people’s sentiments. STOP TALKING ABOUT POOJA FROM NOW ON😡

  • @Hemasri-x2n
    @Hemasri-x2n ชั่วโมงที่ผ่านมา +6

    Don't worry swapna gaaru we are all with you

  • @amruthamvirrah6715
    @amruthamvirrah6715 2 ชั่วโมงที่ผ่านมา +12

    Pedda varu ante respect, manchiga chusukunte chalu ani annav, pedda varu chirra vuri garu adi thappu ani cheppinappudu thelusukoni sorry cheppi unte niku ela ayi undeddi kadu kada

  • @wonderworld5061
    @wonderworld5061 32 นาทีที่ผ่านมา +6

    ఇప్పటికే తెలిసీ తెలీక ఏవేవో చేస్తున్నారు జనాలు. ఒక్కొక్కరు ఒక్కోలా వీడియో పెడితే ఏది నమ్మాలి మేము. నీ సక్సెస్ కోసం జనాలని తప్పు దారి పట్టించడం కరెక్ట్ కాదు.

  • @srikrishna6626
    @srikrishna6626 3 ชั่วโมงที่ผ่านมา +18

    Goseva shop promotion kadu thalli pujalu shastraprakaranga levu wrong direction public ni promotion chesina shops lo sarees quality leka money poindi ani edustunnaru

  • @Balatripuramatha
    @Balatripuramatha ชั่วโมงที่ผ่านมา +9

    Nittla kiranmayi gaarini chusi nerchukondi ఆడవాళ్లు ఎలా undalo okka rupai kuda ఆశించకుండా వీడీయో chestaru suman tv వాళ్ళు దగ్గర కూడా ఏమి తీసుకోరు

  • @vijaylaxmibattala555
    @vijaylaxmibattala555 ชั่วโมงที่ผ่านมา +10

    Chala chaka cheparu swapna garu meru 💯 correct naku yekada tappu anpincha ledu

  • @mondrusunitha4731
    @mondrusunitha4731 3 ชั่วโมงที่ผ่านมา +45

    Bakthi undali inkokarini force cheyyakandi

    • @shruthiare8425
      @shruthiare8425 31 นาทีที่ผ่านมา

      Tanu force cheyyadam ledu cheptundi vinadam vinakapovadam mana istam

  • @raviralabhavani6437
    @raviralabhavani6437 2 ชั่วโมงที่ผ่านมา +20

    Vhittavuri chappavi correct swapna garu poojala gurinchi meru chapavakamdi

    • @venkatavisalakshikruthiven9138
      @venkatavisalakshikruthiven9138 2 ชั่วโมงที่ผ่านมา +4

      Pujala gurinchi meeru cheppavaddu meeru sashtralu chadaledu kada meeku knowledge vanta lo mathrame adi continue cheyandi evariki e problem ledu na age 61 yrs

  • @swapnar1621
    @swapnar1621 ชั่วโมงที่ผ่านมา +5

    గో సేవ అంటే చాలా మంచిది .. దానికి అందరూ చేయడం చాలా మంచిది ... స్వప్న గారు ..

  • @nandupulivarthi4575
    @nandupulivarthi4575 ชั่วโมงที่ผ่านมา +14

    Chalaa baagaa chepparu swapna garu...chalaa baagaa matladaru....kani yeduti valla stayi gurinchi manam matladakudadhu andi...manam valla stayi gurinchi matladentha yedagaledu andi

    • @Bhuvi_569
      @Bhuvi_569 45 นาทีที่ผ่านมา

      Gud

  • @Poojithaschoolday
    @Poojithaschoolday 3 ชั่วโมงที่ผ่านมา +15

    Be strong
    Stay calm
    Study well and come again

  • @nalini1612
    @nalini1612 2 ชั่วโมงที่ผ่านมา +10

    You are in right way swapna
    Don't care negetive comments
    Amma knows everything believe in her

  • @ilovemyindia521
    @ilovemyindia521 7 นาทีที่ผ่านมา

    Meeru 100 persent correct swapna gaaru

  • @jkatrapati6654
    @jkatrapati6654 ชั่วโมงที่ผ่านมา +28

    Madam miru cheppevi bavunayi but bhakthi vishayalu better to avoid.

  • @sridevipanuganti688
    @sridevipanuganti688 3 ชั่วโมงที่ผ่านมา +78

    కనక దార లో నువ్వు ట్రావెల్స్ vlog లు చేసుకో స్వప్న పూజలు గురించి దయచేసి చెప్పకు అవి చెప్పే వాళ్ళు ఉన్నారుగా నీకెందుకు వదిలేయ్ అక్కరలేని విషయాలు జోలికి వెళ్లకు నువ్వు ఇప్పుడు ఇప్పుడే నేర్చుకుంటున్నావు నేర్చుకో అంత వరకే అంతకు మించకు నీకు బాగోదు మాకు బాగోదు, మాకు అన్నీ తెలుసు మేము నువ్వు ఎలా చెప్పిన పట్టించుకోము కానీ తెలియని వాళ్ళు నువ్వు చెప్పే కొన్ని తప్పులు నేర్చుకొని పాటిస్తే అది నీకు మంచిది కాదు జాగ్రత్త కొన్ని విషయాలు తెలియకుండా దెబ్బ తీస్తాయి జాగ్రత్త అప్పుడు నువ్వు తెలుసుకోలేవు ఎక్కడ తప్ప జరిగిందో, దిదుకునే అవకాశం ఉండదు అర్థం చేసుకో నెగిటివ్ గా తీసుకోకు 👍👍

    • @swapnavaitla
      @swapnavaitla  2 ชั่วโมงที่ผ่านมา +3

      Sare andi thankyou

    • @venkatavisalakshikruthiven9138
      @venkatavisalakshikruthiven9138 2 ชั่วโมงที่ผ่านมา +3

      Meeru meeku thelisinavi pati chandi videos cheyyakandi negative vundadu I am 61 yrs ma Mata vinanadi swapna

    • @safiyarehan4298
      @safiyarehan4298 51 นาทีที่ผ่านมา

      Mi manchi kosame akka mi work mi chanel chuskondi ​@@swapnavaitla

  • @Food_vlogs2310
    @Food_vlogs2310 2 ชั่วโมงที่ผ่านมา +5

    Just a wow to ur speaking akka really loved ur way of saying as a girl nak anpistundi to be with uh and don't take this type of negative ❤❤ we all are with uh akka ❤

  • @Srideviavula-qy8ug
    @Srideviavula-qy8ug 2 ชั่วโมงที่ผ่านมา +39

    Mangalasutram ,gajulu vesukovachu ga

    • @jn-bk4je
      @jn-bk4je 42 นาทีที่ผ่านมา

      adi tana personal choice kada

    • @sri_rupa8163
      @sri_rupa8163 30 นาทีที่ผ่านมา

      Konni devotional route lo unapudu personal choice undakudaddau esply slahalu ichevalu first basics patinchali cuz sheis running a channel in social platform

  • @ShreeCharanReddy
    @ShreeCharanReddy 3 ชั่วโมงที่ผ่านมา +8

    Thanks for coming out and making video
    Otherwise he would have done many trolls

  • @aswinirangisetti6140
    @aswinirangisetti6140 2 ชั่วโมงที่ผ่านมา +18

    Swapna ante ne promotion ,please avaru namoddu manaki andariki telusu poojalu ala chesukovalo.

  • @Balatripuramatha
    @Balatripuramatha 3 ชั่วโมงที่ผ่านมา +32

    ఏడిసావు ఛీ

  • @Balatripuramatha
    @Balatripuramatha 3 ชั่วโมงที่ผ่านมา +76

    నువ్వు చెప్పడం ఏమిటి మాకు శాస్త్రాలు తెలుసు

    • @rajyalaxmi7455
      @rajyalaxmi7455 3 ชั่วโมงที่ผ่านมา +7

      Enduku chustunnava amma mari ame channel ni

    • @thanushasathish.
      @thanushasathish. 2 ชั่วโมงที่ผ่านมา +6

      నీకు శాస్త్రాలు తెలిస్తే నీ శాస్త్రంలో లాగా చేసుకో ఈ ఛానల్ ఎవరు చూడమన్నారు ఏమో తెలియని వాళ్లకు కొన్ని తెలుస్తాయి ఏమో

    • @padmamvr9911
      @padmamvr9911 2 ชั่วโมงที่ผ่านมา +5

      Me intikochi cheppaledu kada

    • @archanajreddy
      @archanajreddy ชั่วโมงที่ผ่านมา +3

      Aithe chudakandi who is forcing you to watch

  • @astraders5859
    @astraders5859 2 ชั่วโมงที่ผ่านมา +28

    అన్ని సరే గాని ఈ వీడియోని కూడా కమర్షియల్ చేయడానికి యాడ్స్ కూడా పెట్టారు

    • @dimplenaidu8940
      @dimplenaidu8940 ชั่วโมงที่ผ่านมา +4

      Ads valu petaru andi adi TH-cam lo ostad by default 😅

    • @SSR_26
      @SSR_26 ชั่วโมงที่ผ่านมา +3

      ​@@dimplenaidu8940 no ,u are wrong.video ki monetization off cheskunte ads and ad revenue radhu.. thanu nijamga commercial kakapothe she should have done that

    • @dimplenaidu8940
      @dimplenaidu8940 ชั่วโมงที่ผ่านมา

      @@SSR_26 probably 😅

  • @padmajakudikyal
    @padmajakudikyal 3 ชั่วโมงที่ผ่านมา +5

    Don't worry swapna garu, we believe you❤

  • @usharanikusnoorkar4374
    @usharanikusnoorkar4374 58 นาทีที่ผ่านมา +8

    అయినా మీకు kanakadhara channel లో మీ viewers అంత ఎంతో respectful గా అమ్మ గాజులు పుస్తెలు వేసుకొమ్మ అనీ మన అమ్మాయి ఆనే చెప్పారు...దానికి యెంత attitude తో జవాబు చెప్పారు...
    మీ viewers మీ వాళ్ళుగా చూడనప్పుడు... వాళ్ళు యెట్లా చూస్తారు మిమ్మల్ని.
    వేరే religion లొ burkha/ hijab వేసుకోక పోతే చవగొడతారు...ఆ ladies నీ
    మన ధర్మం లో ఒక devotional channel లో తల్లి కాస్త గాజులు వేసుకొమ్మా అంటే రెచ్చిపోయి సమాధానం ఇచ్చారు...
    మేము మీ వాళ్ళం అనుకున్నారా అప్పుడు?
    ఇప్పుడు మీకు negativity వచ్చేసరికి మా వాళ్ళెవరో తెలిసింది అంటున్నారు.
    అప్పుడే చెప్పాం... ఇలాంటి పరిస్తితి వస్తుందని వూహించి...మేము అప్పుడు మీకు శత్రువులుగా కనపడ లేదా...చెప్పండి

    • @jyothitripurari3323
      @jyothitripurari3323 5 นาทีที่ผ่านมา

      Yes exactly andi correct chepparu meeru. Manam cheppindi ekkaledu tappu cheppaledu manam adigithe tappu ayindi . Avidani evaru question cheyakudadu Mee cheera bavundi atta kodalu relationship bavundi Mee videos bavuntay I've pettali avida ki ledante kopam vochestadi

  • @BNR-COLLECTION
    @BNR-COLLECTION 2 ชั่วโมงที่ผ่านมา +28

    E roju chunni guruthu vachindi

    • @charvithaandgauresh
      @charvithaandgauresh 48 นาทีที่ผ่านมา

      yes, exactly 💯
      ame petinde money kosam channel

  • @palurinirmalageetha7786
    @palurinirmalageetha7786 3 ชั่วโมงที่ผ่านมา +31

    నువ్వు అనందువల్ల ఆయన స్థాయి ఎమ్ తగ్గదులే స్వప్న

  • @chanchalijnanasree6124
    @chanchalijnanasree6124 3 ชั่วโมงที่ผ่านมา +30

    Amma oka mata cheptha vinu.evari pani varu chesthene samaajaniki andamga untundi.Nuv mee kosam program chesthavu ga adi vere farmer evaranna vachchi cheyagaladaa ....cheyaledu gaa....alagey nuv vyavasayam cheyalevu gaaa.andukey....andukey... chepthunna aadhyathmika vishayalu cheppe arhatha aadhyathmika veththalu pravachana karthalu ..garikapativaru...chaganti varu..chirravuri garu... samavedam varu...nanduri varu....satyabhama garu...ilanti vallakey untundi.aadhyathmikatha antey.... emanukuntunnav....saadhana.....niranthara shasthradhyanam....nuv cheygalava ivannee...

    • @rajyalakshmi7739
      @rajyalakshmi7739 3 ชั่วโมงที่ผ่านมา +2

      True

    • @PAM-99
      @PAM-99 3 ชั่วโมงที่ผ่านมา +2

      Chala bhaga chepparu andi🙏🙏

  • @anushagudivada6868
    @anushagudivada6868 2 ชั่วโมงที่ผ่านมา +4

    Promotions cheyadam thappu kaadu... mixing both promotions and bhakti valla perspective maripoindhi andi....if you thought it is subscriber meet then you should hv said that subscriber meet at the store and give kumkum whoever hv come.
    Geetha garu supportive ani cheputhunaru but why she manipulated her words with chiravuri,only she should know the reason.yeah obviously interest tho chepedaniki and forceful ki difference telusthundhi but why she changed her words she will see the result

  • @vijaya3033
    @vijaya3033 3 ชั่วโมงที่ผ่านมา +10

    You always good Swapna.meeru enthaga explain chesthunte chaala bhadaga undi maa ...plz don't worry. We are with you. GOD BLESS YOU 👍

    • @swapnavaitla
      @swapnavaitla  2 ชั่วโมงที่ผ่านมา

      Thanks a lot

    • @charvithaandgauresh
      @charvithaandgauresh 41 นาทีที่ผ่านมา

      Geethamma sanyasi ga maretapudu videos teeyakudadu ani chepinapude doubt vachindi
      video not allowed ki malli reason 😅

  • @_.Tulasi._
    @_.Tulasi._ 19 นาทีที่ผ่านมา +1

    పెద్దవాళ్ళు చెప్పేవి విను ఎందుకు చెప్పేరో ని మంచి కే కదా నీకు ఉన్న మంచి ని కోల్పోకు స్వప్న

  • @Ragini-c1m
    @Ragini-c1m 3 ชั่วโมงที่ผ่านมา +24

    Asalu shop daggara ivvadam enduku andi,vaalla business kosam kaada ,akkadaku andarini rappinchadaaniki kaadantaara

  • @siriyesdeevi8661
    @siriyesdeevi8661 2 ชั่วโมงที่ผ่านมา +25

    Money paina asa thagginchi vantalu pillalu illu chusukoo amma

    • @chalasanisushmitha1919
      @chalasanisushmitha1919 20 นาทีที่ผ่านมา

      Valla pillalany chuskotaniki.money vallu earn cehyakapote inkevaru chestarandi.a ammayi chudakundane valla intlo.vallanta bagunara

  • @RahaMedia-g7d
    @RahaMedia-g7d 3 ชั่วโมงที่ผ่านมา +28

    Good Swapna, మంచి పని చేశారు వీడియో పెట్టి, ఒక్క రోజులో ఎన్ని bad comments పెడుతున్నారు, జనాలు.

  • @vaishnavinagula192
    @vaishnavinagula192 ชั่วโมงที่ผ่านมา +7

    Nenu me video indhake chusanu deepam vunnappude illu chakkapettukovali antunnaru meeru cooking videos pedithe promotions chesthe mem yemyena annama ikkada matter yentante devotional channel petti niku thelisi theliyanivi of knowledge tho cheppadam vatthula vishyam uppu deepam ila chaala kukuma kuda ivanni meeku avasarama ante ni support chesthunnam ani nu a channel pettina chusestham nu cheppina vinestham ani anukunnava theliyani dantlo veelu pettaku and intha chesina ni face lo yekkada kuda thappu chesanu ane feeling lekunda yentha attitude chupisthunnav ni matallo nakythe yekkada nijayithi kanapadatle patchthapam ledhu teliyaka pothe thelusuko nu chepthe vine range lo yevaru leru devotional gurinchi thelskovalnte pedda guruvulu vunnaru nu ika pyna ilantivi manesi vantalu chesthe better and one more thing ninna kuda nenu comment pettanu yendhuku dlt chesav nen matladindhi thappu kanappudu yendhuku thisesav..

    • @sravanibhonagiri942
      @sravanibhonagiri942 ชั่วโมงที่ผ่านมา +2

      @@vaishnavinagula192 baaga adigaaru

    • @lnvsap4115
      @lnvsap4115 55 นาทีที่ผ่านมา +3

      Exactly andi..ee video chivarilo kuda, expression and sounds of hitting hands chudandi..yekkada genuine ga repent ayina feeling ledhu...she is unable to digest criticism..that has come , becoz she involved in unknown subject. I don't have any personal negativity about her. But she must not be in devotional subject, which she doesn't know fully.

  • @charitha6743
    @charitha6743 3 ชั่วโมงที่ผ่านมา +11

    Asal problem entante miru em thelekunda andariki thappuga guide cheyadam valle dharmam gurinchi eppudaina purthiga thelsukone cheppali nuv patiste ok that's ur wish but ade tappuni andariki guide chesthunnav adi chala paapam.andaru first cheppinappude gajulu avanni veskomani cheppthe vinala vithandavadam chesav aa head weight ee mimmalni ikkadidaka theeskuvacchindi.But anyways ippatikaina aa paddathi change cheskondi manchicheppinappudu vinandi

    • @vennela-c8c
      @vennela-c8c 3 ชั่วโมงที่ผ่านมา +8

      Amaa pogarubothu thaname ikkadi daka thecchindi anni naake thelsu Anna feeling

  • @ratnasindhu1059
    @ratnasindhu1059 2 ชั่วโมงที่ผ่านมา +8

    Chaganti garu, garikapati garu ela chala manchi guruvulu cheptaru poojalu sastralu gurinchi..... Manam avasaram ledu cheppataniki

  • @revathikaranam3844
    @revathikaranam3844 18 นาทีที่ผ่านมา +1

    Be strong akka

  • @rajyalakshmipeddireddy3339
    @rajyalakshmipeddireddy3339 2 ชั่วโมงที่ผ่านมา +8

    Correct ga anipinchatamledu

  • @ishitaballa6757
    @ishitaballa6757 3 ชั่วโมงที่ผ่านมา +11

    Dont care and be strong akka...lots of love❤

  • @SriGutta-qc9oe
    @SriGutta-qc9oe 3 ชั่วโมงที่ผ่านมา +13

    btw .. 200 300 mandiki vaayinaalu emitandi babu .. veelayite 5 iste chaalu.. use that extra amount on helping the needy .. same with Kumkum too .. neeku oorike vachi vundavuga aa kumkuma dabbalu.. aa money you could have used to someone who is in need .. unfortunately aakalito ubdevaallu chaala mandi ee bhoomi meeda .. emantaaru ?

  • @Anutechteluguchannel17.07.
    @Anutechteluguchannel17.07. 3 ชั่วโมงที่ผ่านมา +13

    Date 5th day Pooja cheyyachhu annav ma peddavallu 6th day gudiki vellali antaru avari 6th day deepam pettali antunnaru by mistake avarina 5th day vallaki papam chuttukundiga meeku teliyanapudu cheppakudadu

  • @atupakukarthik7690
    @atupakukarthik7690 27 นาทีที่ผ่านมา +1

    Asalu meru deniki bada padakandi swapana akka
    Asalu devidiki nimayalatho tho ney cheyali chesthey ney devudu antey asalu adi tappu ala emi kadu because ee sasatrulu manishi bathakadaniki but not to criticise 😢😢

  • @rarmathsacademy8810
    @rarmathsacademy8810 25 นาทีที่ผ่านมา

    Hi swapna garu,
    Miru e situation ki ravadanki entho hardwork chesi untaru, manam oka standard ki ochinapudu manaku both +ve and - ve openion unavallu untaru mana region lo so pls better miru antha ga feel avakandi ... ofcourse badha untadi but overcome cheyandi...so that apude Inka strong avutharu..,n miru clarity icharu kada so teliyani valaki kuda Inka manchiga reality telsindi .... Andaru manalni accept cheyaleru and manam kuda andarni satisfy cheyalani ledu....and videos tesepudu casual ga vilanapudu testaru kada ,...Anni dressing and gajulu ala things chuskoni teyadam anedi mi vilu mida adarapadi untadi...ladies anapudu enno manage cheyali kabatti koncham mature ga ardamcheskovali andaru...so be happy and continue your happier happier videos andi...miku chepe antha kaadu but manchi n support cheyadam thapu ledu ani miku msg pedthuna ...but I really follow your cooking n shopping videos...
    Tq ❤

  • @startlyrics7386
    @startlyrics7386 3 นาทีที่ผ่านมา

    Ee video chusinapudu nenu feel ayanu we will support you andi

  • @SrilathaYalamanchili
    @SrilathaYalamanchili ชั่วโมงที่ผ่านมา +2

    Swapna Prathi manchi venuka oka chedu vuntundhi
    Meeru chala emotion avuthunnaru
    Amma meeda bharam vesi prasanthamga vundandi

  • @jhaswitha.pvr.12parsa44
    @jhaswitha.pvr.12parsa44 2 ชั่วโมงที่ผ่านมา +12

    గీతమ్మ మాట్లాడిన వీడియో చిర్రావూరి ఛానల్ లో ఉందీ ఒక్కసారి చూడు.... రోడ్డు పక్కన కుబేర కుంకుమ ఎలా ఎచారు ట్రాపిక్ ఉంటుంది గా ప్రమోషన్ కి క్లాత్ షోరూమ్ లో చేస్తారు

  • @Suryansh-y9i
    @Suryansh-y9i 2 ชั่วโมงที่ผ่านมา +30

    Naa life lo Nenu chala mayagallani chusanu kaani nuvvu top notch Asalu
    Em cheppav em cheppav Deepam vundagane ellu chakkabettukovala
    Ala ani eduti valla kompalu munchala nee matalatho
    Prati roju Edo oka shop medha padatam dabbulu teeskovadam avi super evi super ani ee pichi janala medha ruddatam
    Avunu nuvvu cheppakapothe 2 years kritam varaku shop vallu egalu tolukkunaru mari
    Nee jatakam mottam naaku okavida cheppidnhi
    Shop ki velli dabbulu teeskoni malli naako Saree maa attako saree antav anta gaa
    Malli ee madya yashu ki kuda antunnav anta
    But ee vishyalu okallako edhariko telustai
    Migatha mottam mana powder coating matalatho mosam cheseyyochu
    Avunu akka nuvvu velli nachakunda vachesina shops enti akka
    Okati cheppu nice gaa
    Vellani shop vundha asalu

    • @sunitagariki127
      @sunitagariki127 2 ชั่วโมงที่ผ่านมา +2

      Meru negative comments petadanike videos chustunara meku vilaite Ela cheyali ani chepandi kani me intilo somu poinatu edavanavasaram ledu

    • @nanibunty
      @nanibunty 2 ชั่วโมงที่ผ่านมา

      @@Suryansh-y9i peekinav leee

    • @Wanderingskies
      @Wanderingskies 2 ชั่วโมงที่ผ่านมา +1

      Bale chepparu andi .. chesedi antha pacchi mosam .. emina ante coments delete chestharu .. malli siggu lekunda ipudu edava edupulu .. ikkada tho ipothada .. karma always comeback .. devudini nammutha antundi ga .. chesevi anni chusthune untadu devudu.. edo oka roju evida chese papalu anni gurthuvasthyi avidaki ..

    • @Suryansh-y9i
      @Suryansh-y9i 2 ชั่วโมงที่ผ่านมา +1

      @@sunitagariki127 na intlo sommu pothe edchi comment petti oorukune rakam Nenu kadhu
      And at the same time naaku teliyani pichi vaagudu Vaagi janalani antha kanna chedagottanu
      Manam chesi ee pani ayina manatho pothe ok but 4 cheppetappudu aa cheppe stanam stayi rendu vundali
      Oka TH-cam channel vunte saripodu
      And meeru samajamlo chala positivity ni spread chestunnaduku danyavaadalu.

    • @Suryansh-y9i
      @Suryansh-y9i 2 ชั่วโมงที่ผ่านมา +1

      @@nanibunty akka enni vunnai enti Manaki Elati fake accounts 🤣

  • @UnknownUser-t2x
    @UnknownUser-t2x 3 ชั่วโมงที่ผ่านมา +6

    She getting promotion doing her job

    • @siri-zq6gn
      @siri-zq6gn 3 ชั่วโมงที่ผ่านมา +3

      She should put disclaimer paid promotion ani...that is youtube rule.

    • @charvithaandgauresh
      @charvithaandgauresh 35 นาทีที่ผ่านมา

      ​@@siri-zq6gnyes, she is violating the rule even though I have the same doubt.

  • @sivakumaridimmeta9165
    @sivakumaridimmeta9165 ชั่วโมงที่ผ่านมา +8

    స్వప్న గారు దేనికైనా మంచి మాట్లాడతారు, మరియు చెడు మాట్లాడతారు ఇవి ఏవి మీరు పట్టించు కోవద్దు అన్ని దేవుడు చేసుకుంటాడు you కెన్ ప్రొసీడ్ 👍👍👍👍

    • @sri_rupa8163
      @sri_rupa8163 34 นาทีที่ผ่านมา

      Proceed ani avidani gothilo toyakandi encourage good not bad

  • @niharikamudhiraj6501
    @niharikamudhiraj6501 ชั่วโมงที่ผ่านมา +2

    Hii swapna akka mi videos roju chusthanu and meelo chusi chala nerchukunanu...Meru entha manchi postive person oo maku telusu... Enni vandala negative comments vacchina pattinchukovaddu akka... negative cheyali ankunna valu chesthune untaru adi malli return valake kada velthundi soo cheskoni akka avi anni manaku enduku...ni gurinchi telsina true subscriber's entho mandi unnaru meru ma kosam meru cheyali anukunna videos cheyandi akka kanakadara channel lo meku telsindi pettandi akka memu nerchukuntam....mi face lo sadness kanpisthundi but mimalni Ela chudalenu repu morning manchiga navvukuntu short release cheyandi akka we will be very happy...meru apudu Randi comment box lo matladukundam anna nenu Apudu comment cheyaledu akka but eroju ee video chusaka naku message cheyali anpinchindi ee message ni thappakunda chudandi akka and marchipondi negative comments gurinchi be happy n move on akka we always ready to support you 💪 Good night akka ❤

  • @deepthikiran8555
    @deepthikiran8555 2 ชั่วโมงที่ผ่านมา +4

    mee personal experience veru, reality veru, sanathana dharmam lo unde niyamalu lothuga books adhyayanam chesi kani cheppakudadu enduku ante ippudu meeku jarigede jaruguthundi. devudu meeku manchi career ichadu adi andariki dorakadu, andulo inka deep ga research chesi inka peru thechukondi, mee personal ga mee poojalu meeru continue chesukondu evvaru oddu anaru, idi signal ga theesukondi, mee profession lo inka paiki vellandi, books rayandi, cooking lo meekunna knowledge evvariki undadu kada, take it positively. every hurdle helps to evolve as a good human being.

  • @Subhashini-m6m
    @Subhashini-m6m ชั่วโมงที่ผ่านมา +2

    Be strong don't worry inka baga kalasi vastundhi ivanni miku blessings kavachu,a face dull ga asalu baledu Swapna. He don't care be happy

  • @PavithraPavi-xi4cj
    @PavithraPavi-xi4cj 59 นาทีที่ผ่านมา +2

    Akka be strong we will with you

  • @SandhyaNaveen-p7z
    @SandhyaNaveen-p7z 2 ชั่วโมงที่ผ่านมา +2

    Me growth lo ilantivi obstacles vosthai never look back
    All is well andi god will see everything

  • @RahaMedia-g7d
    @RahaMedia-g7d 3 ชั่วโมงที่ผ่านมา +12

    ఇన్ని రోజులూ మీ గురించీ మీ ఫ్యామిలీ గురించీ చక్కగా చూసి కూడా, ఇలా comments very bad వి ఎలా పెడుతున్నారు.మీరు డైలీ ఎంత కష్టపడతారు కళ్ళారా చూస్తున్నాం.

    • @SriGutta-qc9oe
      @SriGutta-qc9oe 3 ชั่วโมงที่ผ่านมา +9

      Daily kashta padatam tana kosame .. its her career not for viewers.. its not a public service she is doing 🙂

    • @lakshmiramineni4925
      @lakshmiramineni4925 3 ชั่วโมงที่ผ่านมา +1

      ​@@SriGutta-qc9oes

  • @dailystuff9599
    @dailystuff9599 2 ชั่วโมงที่ผ่านมา +17

    Chirravuri గారు మీరు చేసినా mistakes correct e చెప్పారు కదా మీకు already channel ఉంది అందులోనే చెప్పండి kanakadhara అని మళ్లీ channel పెట్టి దేవుడి కి సంబంధించి ఎందుకు, మీరు normal మనిషి కదా కొన్ని గురువులు మాత్రమే correct cheptaru mi videos anni baguntayi అన్ని chepandi but separate channel kakunda mi channel lo chepandi

    • @venkatavisalakshikruthiven9138
      @venkatavisalakshikruthiven9138 2 ชั่วโมงที่ผ่านมา +2

      Chala Baga chepparu meeru pujala videos vaddu maku cooking videos kavali

  • @Anuradha-uq5yj
    @Anuradha-uq5yj 2 ชั่วโมงที่ผ่านมา +8

    Kanakadhara sthrotham powerful naku thelusu kani meeru santhana dharmam chepetapudu mana kattu bottu anni vundali swapna

  • @rakesh7627
    @rakesh7627 36 นาทีที่ผ่านมา +4

    emi cover chesaru

  • @sunithareddy333
    @sunithareddy333 ชั่วโมงที่ผ่านมา +1

    Swapna don't feel bad.....leave it🎉🎉🎉🎉🎉be brave

  • @tejovathithubati297
    @tejovathithubati297 ชั่วโมงที่ผ่านมา +5

    Mari vinayamga deergalu thesi cheppiddi

    • @Bhuvi_569
      @Bhuvi_569 24 นาทีที่ผ่านมา

      High class natana😂😂

  • @sailajakundavaramvenkat7060
    @sailajakundavaramvenkat7060 ชั่วโมงที่ผ่านมา +6

    Me vedio s,meeku sambandhinchi vunte baguntundi. Swapna. Geetha ma Garu gurinchi vallu chesukuntaru. Swapna. Cloths, food, evanni pramotions Vere swapna.
    Devotional GA Vere..

  • @madhuri539
    @madhuri539 ชั่วโมงที่ผ่านมา +3

    Meeru money gurinchi cheppina topic lo genuine anipistunnaru ammavari sakhi ga evaru abaddam chepparu Avida evaro Geetha amma akkada phone call lo ala matladi meetho ila chesara

  • @aadhyasudha7841
    @aadhyasudha7841 2 ชั่วโมงที่ผ่านมา +2

    Be strong Akka
    Will support you

  • @lakshmirj5803
    @lakshmirj5803 ชั่วโมงที่ผ่านมา +1

    Don't worry Swapna garu, ignore the people who are getting jealous on you.

  • @GoldenSunrise-lc3qw
    @GoldenSunrise-lc3qw ชั่วโมงที่ผ่านมา +2

    Swapna friendly ga oka maata cheptanu
    Idi neeku chala painfull be strong
    Swapna vaitla channel maaku chala istam
    Kankadhara start chesaka neeku teliyaka konni misteks chesavu dani valla intha negitive ayyavi intha pain neekenduku swapna ga makku nachavu alane vundu
    Idi oka friend ki cheppinattu cheppa ika ni ishtam

  • @MadhaviVedire
    @MadhaviVedire 58 นาทีที่ผ่านมา +1

    Be. Strong swapna garu

  • @harithakankanampati9407
    @harithakankanampati9407 2 ชั่วโมงที่ผ่านมา +11

    మనం మంచి పని చేసినప్పుడు ఎవరు ఏమి అన్న పట్టించు కో వద్దు

  • @sri_rupa8163
    @sri_rupa8163 27 นาทีที่ผ่านมา +2

    Amey geetamma imey swapnamma nitulu chepemundu basics patinchandamma coomercial inka avalani sampayinchalani devulla joliki voddu.becuz miru chepindi chesi evarikina kastam vastey ah papam double miku vastundi .mi manchikosame cheptunna take it positive

  • @LathaSree-hk6zd
    @LathaSree-hk6zd 2 ชั่วโมงที่ผ่านมา +5

    Miru cheppadam valla kanakadhara stotaram chaduvuthunanu , thank you so much andi,negitive comments ni pattinchukovaddu

  • @tejovathithubati297
    @tejovathithubati297 ชั่วโมงที่ผ่านมา +25

    Aapu thalli nee athivinayam

    • @Bhuvi_569
      @Bhuvi_569 24 นาทีที่ผ่านมา

      😂

  • @sweetysweety1045
    @sweetysweety1045 38 นาทีที่ผ่านมา +1

    Swapna akka nenu muslim kanakadara chaanal nenu chudanu ayna okati matram chebta mee innkkoarni mosam chese type ayte asallu kadhu yeppudu Mee nunchi pakkana vallali manchi jaragallani korukune caracter meedhi yeddho pucchi kukallu morugutunyi ani vadileyandi meeru badha padakandhi akka meeru badha padutunte asalu baledu meeru yeppudu navutu saradaga undali nenu Naa chinnapati nuchi ETV abhiruchi lo memmalni chustunna naku meerante chala istam kuda ippudu meerante respect kuda yendukante okka sari Swati swadeshi Swati akka Naa chanal subscribe cheskomani chepandi ante meeru annaru kadha naa subscribers nachittene cheskomani chepandi ani apati nunchi respect meemedha don't worry akka anta sadukuntundhi meeru yedugutunnaru kadha anduke chudaleka matlatunnaru swapna akka I love you swapna akka Allah will bless you don't worry about that akka

  • @praveenaraju441
    @praveenaraju441 11 นาทีที่ผ่านมา

    Swapna garu be strong