ఈరోజు పడుకునేలోపు చూడటం ఎంతటి భాగ్యం - శారదాంబ ఆవిర్భావం | Sringeri Saradamba | Nanduri Srinivas

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ต.ค. 2024
  • సరస్వతీ పూజ రోజు రాత్రిలోపు ఈ వీడియో చూడటం ఎంతటి భాగ్యం!!!
    నండూరి గారికి Project పనులవల్ల సామాన్యంగా వారానికి 1 లేక 2 వీడియోలు తప్ప చేయడానికి కుదరదు.
    కానీ ఈ రోజు ఒకే రోజు 2 వీడియోలు రిలీజ్ చేస్తున్నారు - ఎందుకో తెల్సా?
    సరస్వతీ పూజ రోజు ఎలాగైనా మీకు శారదాంబ ఆవిర్భావం గురించి చెప్పాలని.
    మా ఎడిటర్ ఉదయంనుంచీ శ్రమపడి ఎడిట్ చేశారు - రాత్రిలోపు మీకు అందియాలని.
    ఎంత ఆలస్యం అయినా వీడియో పోస్టు చేస్తున్నాం
    ఇక మీదే ఆలస్యం, పడుకునే లోపు చూసేయండి, పిల్లలకి చూపించేయండి.
    అందరికీ సరస్వతీ పూజ శుభాకాంక్షలతో
    Channel Admin Team
    Uploaded by: Channel Admin
    Here are our new channels that strive for Sanatana Dharma - Please subscribe to them
    Nanduri Susila
    / @nandurisusila
    Nanduri Srivani Pooja Videos
    / @nandurisrivani
    -----------------------------------------------------------------------------------------------------
    About the speaker Sri Nanduri Srinivas - Check below link :
    / nandurisrinivasspiritu...
    -----------------------------------------------------------------------------------------------------
    Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
    This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
    #nandurisrinivas #nandurisusila #nandurisrivani
    #nandurisrinivasspiritualtalks
    #nandurisrivanipujavideos
    #nandurisrinivaslatestvideos
    #spiritual #pravachanalu
    #sringeri #sringerijagadguru #sringerimath #shankaracharya #shankaratv #SriBharatiTirthaSwamy #SriVidhushekharaBharatiSwamy
    This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
    Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
    Note: Videos/content in this channel are copyrighted and cannot be reused until the channel admin (Mr. Rishi Kumar) gives written permission. Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
    ModeratorNanduriChannel@Gmail.com

ความคิดเห็น • 165

  • @pavankumarjvvs4653
    @pavankumarjvvs4653 2 ชั่วโมงที่ผ่านมา +157

    లలిత సహస్ర నామాలలో మీ నోటిని నుంచి వింటే బాగా అర్థం అవుతుంది ఒక్క సారి వివరించండి గురువు గారు 😢😢

  • @gvprasad123
    @gvprasad123 2 ชั่วโมงที่ผ่านมา +51

    గురువు గారు మిమ్మల్ని ఎన్నో రోజులుగా ప్రార్ధిస్తున్నాము ..
    దక్షిణమూర్తి స్తోత్రం గురించి చెప్పగలరు 🙏🏼

  • @Telugu_bhakthi_tree
    @Telugu_bhakthi_tree 2 ชั่วโมงที่ผ่านมา +37

    మాకు శృంగేరి గురించి కంటిన్యూ వీడియో పెట్టండి ప్లీజ్ 🙏🏻 చాలా ఆశక్తి గా ఉంది గురూజీ

  • @pavankumariluri33
    @pavankumariluri33 ชั่วโมงที่ผ่านมา +14

    శారదే పాహిమాం శంకరా రక్షమామ్ అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే 🙌👍👌🕉️🔱🔯💐💐💐

  • @ravipadi3367
    @ravipadi3367 ชั่วโมงที่ผ่านมา +8

    పూజ్య గురువులకు నమస్సులు. మీరు దేవాలయ శుభ్రతను కాపాడమని చెప్పారు అలాగే వెళ్ళే వారు సంప్రదాయ దుస్తులలో వెళ్ళమని చెప్పగలరు. మీరు చెప్తే తప్పక పాటిస్తారు గురువు గారు. ఈ విన్నపాన్ని మన్నించగలరు.

  • @balajipraveenkumar856
    @balajipraveenkumar856 ชั่วโมงที่ผ่านมา +10

    గురువు గారు ఇంత అద్భతమైన శృంగేరి పీఠం యోక్క చరిత్ర మీ ద్వారా తేలిసింది. మీ పాదపద్మలకు శతకోటి నమస్కరాములు ....ఓం శ్రీ మాత్రే నమః ఓం నమః శివాయ ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏 🙏🙏🙏 🙏🙏🙏 🙏🙏🙏 🙏🙏🙏 🙏🙏🙏

  • @NakkaIndrani
    @NakkaIndrani ชั่วโมงที่ผ่านมา +8

    ఎన్నెన్నో గొప్ప గొప్ప విషయాలను తెలియజేస్తూ మాకూ జ్ఞానాన్ని ప్రసాదిస్తున్న మీకూ పాదభివందనం నాన్న గారు 🙏🙏🙏🙏🙏

  • @iamSaiADITYA
    @iamSaiADITYA 2 ชั่วโมงที่ผ่านมา +8

    శారదా శారదామ్భోజవదనా వదనామ్బుజే
    సర్వదా సర్వదాస్మాకం సన్నిధిస్సన్నిధిం క్రియాత్.. 🙏
    శారదే పాహిమాం.. 🙏 శంకర రక్షమాం.. 🙏

  • @rambabuchollangirambabu7260
    @rambabuchollangirambabu7260 ชั่วโมงที่ผ่านมา +6

    స్వామీ మీ మాటలు వింటుంటే అంగాంగం తెలియని అనందం మధ్య మధ్యలో మీరుకూడా లీనమైపోయి మాటలు రాని నవ్వు కి నాకుకూడా పులకరించే నవ్వు కూడా వస్తుందండీ 🙏🙏🙏🙏🌹🙏

  • @veenaprasad4559
    @veenaprasad4559 ชั่วโมงที่ผ่านมา +6

    Chala baaga chepparu guruvu garu.. miru edugutu unte adi sahinchaleni vallu ekkuva avtunnaru.. kani miru chestundi dharma baddamaindi kabatti miku alanti jagadguruvula anugraham dorikindi.. 🙏🙏

  • @lakshmiprabhakarkv8787
    @lakshmiprabhakarkv8787 ชั่วโมงที่ผ่านมา +4

    12:41 12:41 ఓం శ్రీ గురుభ్యోనమ ఈరోజు చెప్పిన శృంగేరి అమ్మవారిని గురించి శంకరాచార్యులు గురించి చాలా బాగా ఉంది కామశాస్త్రాన్ని గురించి ఆయన చెప్పకూడదని ఏమీ లేదు అలాంటి వాళ్ళు అన్నింటికీ అతీతులుగా ఉంటారు కాబట్టి ఏది మాట్లాడినా ఏది తిన్నా వాళ్ళు అన్నిటికీ స్పృశించి చెప్పగలిగే స్థితిలో ఉండాలి కాబట్టి వాళ్లు ఏది మాట్లాడినా తప్పులేదు .వారు శరీరానికీ అతీతులు ... ఈ కామ క్రోధానికి అతీతులు ఓం శ్రీమాత్రే నమః 1 12:41 2:41 12:41

  • @pratyushvenkat.577
    @pratyushvenkat.577 ชั่วโมงที่ผ่านมา +4

    Nanduri srinivas garu I was doing devi navratri pooja for past 9 days i really felt ammavari s presence andi every day morning & evening i used to chant Arjuna kruta Durga Stotram & Sri Durga Dwatrinashan namavali really it has changed my life thank you introducing this both Stotrams in your channel very effective.. many thanks to you ❤❤🎉🎉
    Jai Bhavani..❤❤❤

  • @kushal.vemuri
    @kushal.vemuri 2 ชั่วโมงที่ผ่านมา +12

    Lalitha sahasranamalu cheppande గురువుగారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @karnakr
    @karnakr 2 ชั่วโมงที่ผ่านมา +12

    ఓం శ్రీ మాత్రే నమః ఓం నమః శివాయ ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏

  • @smkjyothijyothy4850
    @smkjyothijyothy4850 ชั่วโมงที่ผ่านมา +3

    Meeru cheputhunte kanulaku Srungeri Pritam kanabadutha undi Mee prathe maatalu ventunte Aavisayaalu kanulaku kanuvindu avuthunaae 🙏neejame temple ki velathaamu Swami ,, Ammavaaru ni dharsinchukuntaamu , Temple lo ni visayaalu Akade vaalu kuda cheparu meelaaga ,,,Mee video chusi temple ki velethe Nanduri gaaru chepina vane chudaalani anipisthunde ,,, Bhadrachalam lo kuda Meeru chepina Ambaa sathram undani maakuteliyadu anthaku mundu ,Mee video chusi telusukone ,,,Ambasthram veli ,sriramlola ,,, Lakshmana Swami la Anam gundaalanu darshan chesukonaamu ,,,Mee video valana temple lo ne visayaalu telusukontunaamu ,,,,, Mee ku 🙏🙏🙏🙏🙏🙏 from Andhra Pradesh Srikalahasti 🙏

  • @satyabhaskark969
    @satyabhaskark969 ชั่วโมงที่ผ่านมา +2

    ,, మీకు పాదాభివందనం గురువు గారు ❤

  • @phanig-d4u
    @phanig-d4u ชั่วโมงที่ผ่านมา +2

    స్వామి పాము మరియు కప్ప మనకు కోనేరు దగ్గర కనిపిస్తుంది

  • @saidinesh8637
    @saidinesh8637 ชั่วโมงที่ผ่านมา +2

    ధన్యవాదములు గురుజీ 🙏❤️

  • @djyothi4158
    @djyothi4158 ชั่วโมงที่ผ่านมา +2

    శ్రీ గురుభ్యోన్నమః 🙏 శ్రీ మాతా శరణం మమ 🙏 ఓం నమః శివాయ 🙏 అద్భుతం అండి 🙏 ధన్యవాదములు అండి 🙏 లోకా సమస్తా సుఖినోభవంతు 🙏🙏🙏

  • @sharmapillalamarri3341
    @sharmapillalamarri3341 ชั่วโมงที่ผ่านมา +3

    కృతజ్ఞతాభివందనములు గురువుగారూ!!

  • @bujji9095
    @bujji9095 2 ชั่วโมงที่ผ่านมา +9

    Jagadguru Adi Shankara movie లో కూడా వుంది గురు గారు చెప్పింది అహ్ సంఘటన..

  • @naga5276
    @naga5276 2 ชั่วโมงที่ผ่านมา +6

    Shankaracharya movie lo sai Kumar garu aaa character chesaaru....superb...

  • @erugusrikanth7393
    @erugusrikanth7393 2 ชั่วโมงที่ผ่านมา +6

    గురువు గారు నమస్కారం 🙏🙏
    శ్రీ మాత్రేనమః 🙏🙏🙏

  • @KUNADHANUNJI
    @KUNADHANUNJI 2 ชั่วโมงที่ผ่านมา +9

    ఓం శారదా అంబా దేవి మాతా నమః

  • @Teatysweety2022
    @Teatysweety2022 ชั่วโมงที่ผ่านมา +2

    నమస్కారం గురువు గారు 🙏🙏🙏

  • @venkataratnamtondapu
    @venkataratnamtondapu ชั่วโมงที่ผ่านมา +1

    Hari om, thank you sir fot all the wonderful work.

  • @HarishMunige-cm9lb
    @HarishMunige-cm9lb ชั่วโมงที่ผ่านมา +1

    Guruvu garu aa thalli anugrham unte ma papaki akkade aksharabyasam chepisthanu Sri matre namaha

  • @radhakrishnaa3565
    @radhakrishnaa3565 ชั่วโมงที่ผ่านมา +2

    శ్రీ మాత్రే నమః 🙏🙏🙏

  • @rangarirajeshwar7897
    @rangarirajeshwar7897 ชั่วโมงที่ผ่านมา +2

    ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏

  • @venkatsaikushwanthp5455
    @venkatsaikushwanthp5455 ชั่วโมงที่ผ่านมา +2

    Sri matre namaha🙏🙏🙏guruvugaru

  • @bksunmoonstartv2036
    @bksunmoonstartv2036 ชั่วโมงที่ผ่านมา +1

    Manchi samaachaaram andistunnaaru meeku dhanyavaadaalu
    Omshanthi

  • @SaiKiran-ri5hc
    @SaiKiran-ri5hc 2 ชั่วโมงที่ผ่านมา +31

    మీ వల్ల నేను రామకోటి , రామ నామం చేస్తున్నాను. కానీ రామ నామం చాలా తీవ్రంగా చేస్తుంటే బోట్టు పెట్టే ప్రదేశంలో ఏదో activate అవుతున్నట్టు , తిరిగినట్టు అనిపిస్తుంది ఎoదుకు గురువు గారు ?

  • @Fine-wn4ev
    @Fine-wn4ev 2 ชั่วโมงที่ผ่านมา +5

    Heyyyyy, naadi first comment. "Jai Saradamba maata" 🙏🙏🙏

  • @PSSahasra2011
    @PSSahasra2011 ชั่วโมงที่ผ่านมา +2

    Ee suspense na valla kavatam ledu nandiri garu

  • @krishnakumarbulusu8532
    @krishnakumarbulusu8532 2 ชั่วโมงที่ผ่านมา +4

    శ్రీ శారదాంబికాయై నమః 🙏🙏🙏🙏🙏

  • @beechaniraghuramaiah3017
    @beechaniraghuramaiah3017 ชั่วโมงที่ผ่านมา +1

    ఓం శ్రీ మాత్రే నమహా 🙏🙏🙏

  • @mohanreddy2879
    @mohanreddy2879 2 ชั่วโมงที่ผ่านมา +1

    Guruvu garu meku me kutambaniki me team ki sethakoti padhabhi vandanallu

  • @mohanreddy2879
    @mohanreddy2879 2 ชั่วโมงที่ผ่านมา +1

    Om namo Sree matrey namaha. Om namo bhrama Rupa Saraswathi Devi thalli namo namaha. Sree Vishnu rupaya nama shivaya.

  • @kavithasathavalli4271
    @kavithasathavalli4271 ชั่วโมงที่ผ่านมา +1

    very powerful and motivationa for common persons thank you sir l

  • @nagaveniniharika3260
    @nagaveniniharika3260 ชั่วโมงที่ผ่านมา +1

    Sringeri shree sharada mata🙏🏼🙏🏼🙏🏼

  • @padmavathikamapanthula491
    @padmavathikamapanthula491 2 ชั่วโมงที่ผ่านมา +2

    🙏ధన్యవాదాలండి

  • @nethramanjunath2037
    @nethramanjunath2037 2 ชั่วโมงที่ผ่านมา +1

    Guruji tq Om sharadamba Devi namah 🙏

  • @MadhaviMadhu90
    @MadhaviMadhu90 ชั่วโมงที่ผ่านมา +5

    E story shankaracharya movie lo chusa srihari garu mandanamisrula charector vesaru

  • @bujjins8882
    @bujjins8882 ชั่วโมงที่ผ่านมา +1

    Namaskaram guruvu garu 🙏🙏🙏🙏🙏

  • @Ishwarya1108
    @Ishwarya1108 2 ชั่วโมงที่ผ่านมา +4

    Maha bhagyam Guruvugaru 🙏🏻

  • @Sadgurusai222
    @Sadgurusai222 ชั่วโมงที่ผ่านมา +1

    Amma challani thalli 🙏🏻🙏🏻🙏🏻

  • @Varadati
    @Varadati ชั่วโมงที่ผ่านมา +1

    Kanchi Mahan series lo Dr. SriHari explained Sankarachaya and. mandanamisra vakvivadham, 🙏🙏

  • @LUCKY-gt7no
    @LUCKY-gt7no 2 ชั่วโมงที่ผ่านมา +1

    Sri vishnu roopaya namah shivaya
    Om namah shivaya
    Sri sharada devyai namah
    Sri matre namah

  • @shivakale2290
    @shivakale2290 ชั่วโมงที่ผ่านมา +1

    Namaskram guru garu

  • @mokshadayinimeesala9214
    @mokshadayinimeesala9214 2 ชั่วโมงที่ผ่านมา +4

    అమ్మ saradamba ముగ్గురు అమ్మల మూలపుటమ్మ

  • @SureshKumar-xd1gs
    @SureshKumar-xd1gs 2 ชั่วโมงที่ผ่านมา +3

    శ్రీ మాత్రేనమః

  • @JAI-SRIRAMA
    @JAI-SRIRAMA ชั่วโมงที่ผ่านมา +1

    Jai sriram

  • @umadevi-tq7fk
    @umadevi-tq7fk 2 ชั่วโมงที่ผ่านมา +1

    Sri vishnu roopaya nama sivayaha

  • @dasarirajalingam1470
    @dasarirajalingam1470 ชั่วโมงที่ผ่านมา +1

    జై శారదాంబ 🙏🥥🪔

  • @lathahoney3853
    @lathahoney3853 ชั่วโมงที่ผ่านมา +1

    Thanks guruvu garu 🙏

  • @srikky100
    @srikky100 2 ชั่วโมงที่ผ่านมา +2

    Guru garu Chidambaram Kshetram vishtata Teliyacheyandi swamy 🙏🏽

  • @civilashokkumar282
    @civilashokkumar282 2 ชั่วโมงที่ผ่านมา +2

    Guruvu gaaru Kashmir lo sarada peetam situation chala darunmgaa undhi. Ikkada Pakistan vaaru restaurant s ,non veg restaurant s pedutunnaru. Hindus andhariki chala badagaa undhi. Shankaracharya Swami anthati vaaru adirohinchinaa kashmiri sharada peetaniki ilanti situation enduku vachhindhi

  • @AnilkumarTummalapalli
    @AnilkumarTummalapalli 2 ชั่วโมงที่ผ่านมา +1

    Om saradamba shree mathre namaha

  • @VijayaSatta
    @VijayaSatta 2 ชั่วโมงที่ผ่านมา +1

    Sarada Devi namah....vedam jayaho

  • @arunakumari2708
    @arunakumari2708 2 ชั่วโมงที่ผ่านมา +1

    🙏🙏🙏 Sree Mathre Namaha

  • @Lifestyle_of_sai
    @Lifestyle_of_sai 2 ชั่วโมงที่ผ่านมา +2

    First view guru garu mee videos Naku chala ishtam

  • @PradeepKumar-ow8rn
    @PradeepKumar-ow8rn ชั่วโมงที่ผ่านมา +1

    Srinivas garu do nt bothered unnecessary comments pls upload new videos we want from u 🙏

  • @teluguammayifrommgm4282
    @teluguammayifrommgm4282 ชั่วโมงที่ผ่านมา +1

    Sri Vishnu rupaya namaha shivaya 🙏

  • @chpriyanka553
    @chpriyanka553 2 ชั่วโมงที่ผ่านมา +4

    ఇది ఆదిశంకర మూవీ లో ఉంది నేను చూసాను

  • @eswaragowd
    @eswaragowd ชั่วโมงที่ผ่านมา +1

    Good post sir

  • @shobhap127
    @shobhap127 ชั่วโมงที่ผ่านมา +1

    Sri matre namaha

  • @manoharibalannagari3310
    @manoharibalannagari3310 ชั่วโมงที่ผ่านมา +1

    Namas👌🏽🙏🏽🙏🏽🙏🏽guruvgaru

  • @saikumar-yy8dl
    @saikumar-yy8dl ชั่วโมงที่ผ่านมา +1

    Jai Mahishmathi

  • @balasubramanyam8313
    @balasubramanyam8313 2 ชั่วโมงที่ผ่านมา +1

    Jai saradhamba 🌺🌺🌺🌺🌺🙏

  • @s.maheswamahesh
    @s.maheswamahesh 2 ชั่วโมงที่ผ่านมา +1

    Before this story listening in your channel

  • @MuraliKrishna-hf9ow
    @MuraliKrishna-hf9ow 2 ชั่วโมงที่ผ่านมา +1

    om kalabhiravaya namaha om arunachala shiva ❤ sree matre namaha ❤

  • @sgoud4023
    @sgoud4023 ชั่วโมงที่ผ่านมา +1

    ఎందరో మహానుభావులు పుట్టిన దేశం మంది. అన్యమాతతసుల తో దేశం ఏమి అవుతుందో

  • @JaishukrajHariJaishu
    @JaishukrajHariJaishu 2 ชั่วโมงที่ผ่านมา +1

    Om saraswathe namah🙏🙏🙏🙏

  • @supreethjune
    @supreethjune ชั่วโมงที่ผ่านมา +1

    om shree mathre namaha

  • @teja998
    @teja998 ชั่วโมงที่ผ่านมา +1

    Aa chandhana vigraham vidhya shankara devalayam lo undhi, memu vellinapudu chusamu.

  • @Shiva-pw3ty
    @Shiva-pw3ty 2 ชั่วโมงที่ผ่านมา +1

    Very good 👍 👏

  • @VijayaLakshmiMopuru
    @VijayaLakshmiMopuru ชั่วโมงที่ผ่านมา +1

    శృంగేరికి మీతో పాటు మేము రావచ్చా గురూగారు

  • @TalariRajini-ji3ev
    @TalariRajini-ji3ev 2 ชั่วโมงที่ผ่านมา +2

    Sri matre namaha guruji

  • @harshithpatnala5954
    @harshithpatnala5954 ชั่วโมงที่ผ่านมา +1

    Thyagarajaswami aaradhinchina moola raamudi moorthi gurinchi cheppandi...gatham lo chaganti gaaru pravachanam lo chepparu

  • @venkatareyanshmarpudi7008
    @venkatareyanshmarpudi7008 ชั่วโมงที่ผ่านมา +1

    🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @komaragirisumansarma6522
    @komaragirisumansarma6522 ชั่วโมงที่ผ่านมา +1

    ఓం శ్రీమాత్రేనమః

  • @AnilkumarTummalapalli
    @AnilkumarTummalapalli 2 ชั่วโมงที่ผ่านมา +1

    Om adhi sankarachaya namaha

  • @kishorekumar1019
    @kishorekumar1019 2 ชั่วโมงที่ผ่านมา +1

    నమస్కారం

  • @evsureshbabub.e1389
    @evsureshbabub.e1389 2 ชั่วโมงที่ผ่านมา +1

    OM sri Gurubyo namaha

  • @v.deepikareddy8468
    @v.deepikareddy8468 ชั่วโมงที่ผ่านมา +1

    🙏🙏🙏🌺

  • @kushal.vemuri
    @kushal.vemuri 2 ชั่วโมงที่ผ่านมา +3

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @KiranKumari-mu7jb
    @KiranKumari-mu7jb ชั่วโมงที่ผ่านมา +1

    🙏🙏🙏🙏🙏🙏

  • @sumangali9800
    @sumangali9800 2 ชั่วโมงที่ผ่านมา +2

    🙏

  • @jackiechan8540
    @jackiechan8540 2 ชั่วโมงที่ผ่านมา +2

    SREE MAATRE NAMAH

  • @rajashreekishtaiahbollam9423
    @rajashreekishtaiahbollam9423 ชั่วโมงที่ผ่านมา +2

    Jai Shree Ram 🚩🚩
    Sir Intlo Pillulani (Cats) Ni Penchavachhuna Sir Kondaru Intlo Cats Ni Penchuthe Manchidi Kadu Antunnaru Please Chepandi Sir

  • @harshaharish9355
    @harshaharish9355 ชั่วโมงที่ผ่านมา +1

    నరసింహ స్వామి వారిని శంకరా చార్యులు గారు ఒక స్త్రోత్రం తో వేడుకుంటారు. ఆ స్త్రోత్రం మాకు లిఖితం గా కామెంట్ సెక్షన్ లో పెట్టండి

  • @user-mani-19
    @user-mani-19 2 ชั่วโมงที่ผ่านมา +2

    Guruvugaru vishnu sahasranama chadavadaniki niyama nibandanalu ento konchem cheppandi pls😢😢😢
    Reply ivvandi guruvugaru pls.

  • @srikrishna6626
    @srikrishna6626 ชั่วโมงที่ผ่านมา

    Srisailam videos kuda cheyandi sir

  • @dakshayini4811
    @dakshayini4811 ชั่วโมงที่ผ่านมา

    ಜೈ ಶಾರದಾಂಭ 🙏🙏

  • @sundaribulusu2004
    @sundaribulusu2004 ชั่วโมงที่ผ่านมา

    Namaste andi🙏
    Sri matre namaha
    Sidda kunjika stotram kosam kuda cheppagalaru, andaru cheptunnaru but niyamalu nistalu to cheyala ,lekapote avaryna cheyacha,mi dwara telsukovali ani undi...🙏

  • @nivrithib7675
    @nivrithib7675 2 ชั่วโมงที่ผ่านมา

    Happy. .

  • @LuckyLucky-v1o
    @LuckyLucky-v1o 2 ชั่วโมงที่ผ่านมา

    Namaskaram ayya

  • @Rimallipdi9445
    @Rimallipdi9445 ชั่วโมงที่ผ่านมา

    Sir, please throw some light about indrakshi stotram 🙏🏼

  • @nagarjunareddy9664
    @nagarjunareddy9664 2 ชั่วโมงที่ผ่านมา +1

    🙏🏻🙏🏻🙏🏻

  • @HarishMunige-cm9lb
    @HarishMunige-cm9lb 2 ชั่วโมงที่ผ่านมา

    Jagadguru adhi shakara charyulavaru movie chusa super movie