తస్మాత్ ! జాగ్రత్త 👿 Runanubandham (ఋణానుబంధం) | Chandamama kathalu Audio book in Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ก.ย. 2024
  • Mangamma Cheppe Chandamama Kathalu (మంగమ్మ చెప్పే చందమామ కథలు)
    Follow me on Instagram :
    / mangammacheppe_kathalu
    Please visit the playlist for more videos:
    • Chandamama kathalu
    runanubandham,chandamama kathalu, Chandamama kathalu Audio book,
    telugu chandamama kathalu,mangamma kathalu
    #chandamamakathalu #teluguoldstories #runanubandham

ความคิดเห็น • 74

  • @quotesapts2924
    @quotesapts2924 3 ปีที่แล้ว +14

    "పువ్వు తొడిమనుండి విడిపోతుంది, పండు చెట్టునుండి రాలిపోతుంది, కానీ ఎన్ని కష్టాలు ఎదురైనా తల్లిదండ్రులు మాత్రం తమ పిల్లలను విడిచిపెట్టరు’ అని మహాభారతం చెబుతోంది. పిల్లలపై తల్లిదండ్రులకున్న అనుబంధం ఎలాంటిదో కృష్ణుని ఎడబాటును భరించలేని యశోదానందుల హృదయావేదనను ఒక్కసారి తెలుసుకుంటే అర్థమవుతుంది.
    శ్రీకృష్ణుడు మధురకు వెళ్ళినప్పుడు ఆ ఎడబాటును సహించలేక తల్లి యశోద దుఃఖసాగరంలో మునిగిపోయింది. దుఃఖంతో కుమిలిపోతున్న యశోదను చూసి నందుడు కూడా ’కన్నయ్య లేకుండా మేము బ్రతకలేం’ అని కన్నీరుమున్నీరు🌹 కాసాగాడు. అలాగే శ్రీకృష్ణుడు కూడా తల్లిదండ్రులను వదిలి మధురకు వచ్చినప్పుడు అవ్యక్తావేదనతో యశోదమ్మను తలచుకుంటూ🌹 ఉద్ధవునితో, "ఉద్ధవా! నాకన్నయ్య భోజనం చేస్తే గానీ నేను పచ్చి మంచినీళ్ళైనా ముట్టను’ అని మొండి పట్టుదలతో కూర్చొనే నాతల్లి యశోదమ్మను నేను మరువలేకున్నాను" అని చెబుతూ కృష్ణుడు విలపించసాగాడు.
    కంసుని చెరాలనుంచి దేవకీ వసుదేవులను విడిపించిన తరువాత🌹 బలరామకృష్ణులు వారికి పాదాభివందనాలు చేసి, వారి పట్ల కృతజ్ఞతాభావాన్ని ఇలా వ్యక్తపరిచారు:
    మాకు నిన్నాళ్ళు లేదయ్యె మరియు వినుడు
    నిఖిల పురుషార్థ హేతువై నెగడుచున్న
    మేనికెవ్వార లాఢ్యులు మీరు కారె
    యా ఋణము దీర్ప నూరేండ్లకైన జనదు (దశమస్కంధం - పోతన భాగవతం).🌹
    ’అమ్మా! నాన్నా! మేము ఇన్నాళ్ళూ మీ ప్రేమ, ఆప్యాయతలను పొందే అదృష్టానికి నోచుకోలేదు. ధర్మార్థ కామ మోక్షాలనే పురుషార్థాలు సాధించడానికి అవసరమైన ఈ దేహాన్నిప్రసాదించిన వారు మీరు. అలాంటి దుర్లభమైన మానవదేహాన్ని ఇచ్చిన మీ ఋణం తీర్చడానికి మాకు నూరేళ్ళైనా సాధ్యం ాదు.’
    బలరామకృష్ణులు పలికిన మాటల వల్ల తల్లితండ్రుల స్థానం ఎంతటి🌹 మహోన్నతమైనదో మనం అర్థం చేసుకోవచ్చు. నిరంతరం తల్లిదండ్రులు మన చెంత ఉండడం వల్ల వారి విలువ ఏమిటో మనం గుర్తించలేకపోతున్నాం. అందువల్ల వారిపట్ల నిర్లక్ష్య వైఖరినీ, నిర్దాక్షిణ్యాన్నీ చూపుతున్నాం. తల్లిదండ్రులే ఇలలో ప్రత్యక్షదైవాలనీ, వారి ఋణం ఎన్ని జన్మలైనా తీర్చలేనిదనీ నిరూపించిన వినాయకుడు, శ్రీకృష్ణుడి జీవితాలు మనకు ఆదర్శం కావాలి. ధన్యవాదములు 🙏

  • @vadlanarendhar5409
    @vadlanarendhar5409 ปีที่แล้ว +1

    Jai Shri Raam 🚩🚩🚩🙏🙏🙏 medam gaaru miku dhanyawadhamulu chaala baaga vivarinchaaru 🙏🙏🙏 so good story

  • @nagavallivenkat2541
    @nagavallivenkat2541 2 ปีที่แล้ว +4

    Chala ante Chala bagundi 👌 story

  • @ashokkumar-qj4ho
    @ashokkumar-qj4ho 2 หลายเดือนก่อน

    Very good story to understand life

  • @bandi333
    @bandi333 ปีที่แล้ว +1

    పద్మ పురాణాంలోని కథ చింతామని ఒక మునిపై కోపంతో చండాలునికి సలహ ఇస్తుంది చండాలుని కోరికమేర

  • @vishnuraff2581
    @vishnuraff2581 3 หลายเดือนก่อน

    Adbutham... ❤❤

  • @narmadab7084
    @narmadab7084 ปีที่แล้ว +1

    🙏🙏

  • @nerusupalli1
    @nerusupalli1 ปีที่แล้ว +1

    nice depiction amma

  • @BadriNaveen-hr5ox
    @BadriNaveen-hr5ox 3 หลายเดือนก่อน

    🕉🙏🕉రునానుబంధం 🕉🙏🕉

  • @murtyjanapareddy739
    @murtyjanapareddy739 3 หลายเดือนก่อน

    మంచి సందేశం

  • @Userghu6gjf2rv8
    @Userghu6gjf2rv8 2 ปีที่แล้ว

    Maa chinnappudu chandamama lo chadivina kadhalu chandamama anta maku appudu. Chala eshtomu

  • @balabrahmaachari5848
    @balabrahmaachari5848 ปีที่แล้ว

    To know this story waiting from 1963. So mach thinks

  • @padmakumari9605
    @padmakumari9605 2 ปีที่แล้ว +1

    Super 🙏🙏🙏🙏

  • @vbhaskarreddy4474
    @vbhaskarreddy4474 2 ปีที่แล้ว +4

    ఈ కథ కోసం 55సంవత్చారాలు ఎదురుచూశాను. మీకు నా శతకోటి వందనాలు. 🌹🌹🌹🌹🌹.

    • @mangammacheppechandamamaka1651
      @mangammacheppechandamamaka1651  2 ปีที่แล้ว

      మీ అందరికి చదివి వినిపించే భాగ్యం నాకు కలిగినందుకు చాలా సంతోషంగా వుంది .

  • @raghuramjanamanchi9893
    @raghuramjanamanchi9893 2 ปีที่แล้ว +1

    Good old stories Telugu అని టైప్ చేయండి గూగుల్ లో...! చందమామ సంచికలు అన్నీ మీకు కావాల్సిన సంవత్సరం, నెల వారీగా చదవండి..!

  • @vspksharma
    @vspksharma 2 ปีที่แล้ว

    Thank you

  • @dmuralikrishna2972
    @dmuralikrishna2972 2 ปีที่แล้ว +5

    అమ్మ గారు రాజు ఇచ్చిన బంగారు నాణేలు పుచ్చుకున్నారు సంగడు మళ్ళీ అది రుణం కాదా

    • @mangammacheppechandamamaka1651
      @mangammacheppechandamamaka1651  2 ปีที่แล้ว +1

      Sanganna gasti kasi nanduku, pandityaniki Raju garu bahumanam icharu. Runam anedi, emi cheyakunda urike phalitam anubhavistene kada... Mee doubt ki answer vachinda venkatnath garu.

    • @dmuralikrishna2972
      @dmuralikrishna2972 2 ปีที่แล้ว

      @@mangammacheppechandamamaka1651 ధన్యవాదాలు

  • @desireddybabureddy8797
    @desireddybabureddy8797 2 ปีที่แล้ว

    Chala chala bagundi.

  • @routhudurgagoud1686
    @routhudurgagoud1686 2 ปีที่แล้ว

    bagundi elanti kathalu cheppandi

  • @teppalatejanand
    @teppalatejanand ปีที่แล้ว

    1:21

  • @medurisitavani1858
    @medurisitavani1858 2 ปีที่แล้ว +1

    చందమామ 1974లో అనుకుంటా ప్రత్యేక సంచిక విడుదలచేసింది.అందులో చదివానీకథ.మళ్ళీ ఇన్నాళ్ళకి.

    • @mangammacheppechandamamaka1651
      @mangammacheppechandamamaka1651  2 ปีที่แล้ว

      Thank you sitavani garu

    • @krtunga-572
      @krtunga-572 ปีที่แล้ว

      నిజం చందమామ పుస్తకం మొదలైన 25 సంవత్సరాల కు ప్రత్యేక సంచికను వెలువరించినది, అందులోని కథలు బహుమతి పోందినవిగా చదివిన నాకు సరిగా గుర్తుకు రావడం లేదు ,1972, 1974 కావచ్చును!

  • @umaananthanarayan257
    @umaananthanarayan257 2 ปีที่แล้ว +1

    చిన్నప్పుడు i కథ చదివాను. Anta baga గుర్తు లేదు. ఇప్పుడు మళ్లి వినడం ముlaana బగా అర్థం అయింది. చాల చాల ధన్యవాDAALU.

  • @buchibabu1
    @buchibabu1 2 ปีที่แล้ว

    Nice story

  • @skjaanbee7109
    @skjaanbee7109 2 ปีที่แล้ว

    Nice

  • @kolamalavenkatanagarajarao6187
    @kolamalavenkatanagarajarao6187 2 ปีที่แล้ว

    👍👍🙏🙏

  • @lakshmidevi9038
    @lakshmidevi9038 2 ปีที่แล้ว +1

    Very nice

  • @rajabbayimaddala6455
    @rajabbayimaddala6455 2 ปีที่แล้ว

    బాగా చెప్పారు

  • @swathikatukuri4739
    @swathikatukuri4739 2 ปีที่แล้ว

    Spr

  • @bommidenichandrashekar5729
    @bommidenichandrashekar5729 2 ปีที่แล้ว

    👌🙏

  • @vamsiking4592
    @vamsiking4592 2 ปีที่แล้ว

    Super

  • @DevotionalMantran
    @DevotionalMantran 2 ปีที่แล้ว

    Nice...

  • @korlamramanujacharyulu2701
    @korlamramanujacharyulu2701 2 ปีที่แล้ว

    👌👌👌👌👏👏👏👏👏👏

  • @rohitkrishna7071
    @rohitkrishna7071 2 ปีที่แล้ว

    చాలా చక్కని కథ

  • @satyavathipuranam6785
    @satyavathipuranam6785 2 ปีที่แล้ว

    👌👌

  • @9533995330
    @9533995330 2 ปีที่แล้ว

    Super