Namaskaram Andi Memu kotthaga oka TH-cam CHANNEL START chesaamu Okkasari ma PROFILE PIC meeda CLICK chesi chudandi🙏 Nacchitey SUBSCRIBE cheyyandi Mee okka🙏 SUBSCRIPTION ma channel ki entho HELP avuthundi Mammalni SUPPORT chestharani aasisthunnamu Thanking you all🙏
అవునండీ ఇప్పటి తరం వాళ్ళం మీలా చేసుకోలేక పోతున్నాం.... అంత శక్తి ...మానసికంగా దృఢంగా కూడా లేము...చాలా సంతోషం మీరు చాలా మంది ఆదర్శంగా నిలుస్తున్నారు...🙏🙏
మా రమాప్రభ గారు మీరు చెప్పినది అక్షర సత్యం సూపర్ గా ఉన్నారు మీరు మీ వీడియోస్ కోసం ఎదురు చూస్తూ ఉంటాము .ఎంత ప్రకృతికీ దగ్గరగా ఉండటమే ఆనందంగా ఉంది .ఎందరికో ఆదర్శంగా నిలిచారు మీరు.
ఏమైనా, పల్లె వాతావరణం పల్లె వాతావరణమే. అసలు సిసలైన పల్లెటూరి వాతావరణం లో ఉన్న మా అమ్మ అదృష్టవంతురాలు. మా చిన్నప్పటి రోజులు గుర్తుకు వస్తున్నాయి, అమ్మ నీకు చాలా థాంక్స్❤️🙏🙏🙏
సాయి రామ్ అమ్మ మీ ఒపిక కి మా కోసం మీరు చూపిస్తున వీడియో లు చాలా బాగున్నాయి మీరు మాటలాడెనే మాటలలో నిజం వుంటుంది మీరు ఎప్పుడు సంతోషము గ వుండాలని కోరుకుంటున్నాను మీ హరి ప్రసాద్
జీవితం లోని ఆనందాన్ని, అనుభూతిని అర్ధం చేసుకోలేక నిరాశావాదం పెంచుకుటున్న వారు మీ వీడియోలు చూసి మీ మాటలు వింటుంటే కాస్త అయినా మారుతారేమో మీ ప్రతి వీడియో 🤜👍😊
జీవితాన్ని కాచి వడబోసారు అనే దానికి అర్ధం మీరు మీ జీవితానుభవాలు .మా అందరికీ పాఠాలు బాహ్య సౌందర్యాన్ని మించిందీ అంతః సౌందర్యం..మీరు చేసే ప్రతి వీడియో చాలా బాగుంటుంది
లీలా వసుంధర, 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 అమ్మా మీ ప్రయాణం లో మేమంతా కలిసి ప్రయాణం చేస్తున్నందుకు నిజంగా గ్రేట్ గా వుంది మీరు ఎన్నో వింతలు విశేషాలు నవ్వులు మంచి చెడులు పాప పుణ్యాలు దేవుడల ను ప్రకృతి అంటే ఏమిటి అని ఎవరి మనో భావాలు నొప్పించకుండా చాలా చక్కగా అర్థం అయ్యేలా ఎదో వొక పని చేస్తూ నవ్విస్తూ బలే చెపుతున్నారు అమ్మా ఇలాగే సరదా కబుర్లు చెపుతూ మా అందరినీ కలుపుకొని హ్యాపీగా మీ ప్రయాణం లో నేను కూడా మీ లీలా..అమ్మా 2003లో వొక 10ని.మీతో మీ పక్కనే నడిచాను అమ్మా నక్లేస్ రోడ్ లో మీరు ఎగ్జిబిషన్ కి వచ్చారు అమ్మా మీరు మీ అసిస్టెంట్స్ నడుస్తున్నారు మీ పక్కనే నడిచే భాగ్యం దొరికింది అలాగే ఈ ప్రయాణంలో 🙏🏻🙏🏻🙏🏻😀😀😀😀
ఎంత గొప్ప నటి అమ్మా మీరు..ఇప్పుడు ఇలా సాధారణ మహిళ లాగా..అందరి కష్టం తెలిసిన వారు మీరు...ఎన్ని సినిమాలు చూసాను మీవి నేను! ఎంతో సౌందర్యగా ఉంటారు..ఇప్పుడు బాహ్య సౌందర్యం తో పాటు ఆత్మ సౌందర్యం కూడా..great అమ్మా మీరు

ఈ అమూల్యమైన వ్యక్తిత్వం కి మీ అభిమాని గా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏శత కోటి ప్రణామాలు అమ్మ... ఇందుకు కాదా మీరంటే ఇష్టపడేది... 🙏💗💗💗💗💗❤️💗❤️💗🌹💓💖❤️💗we love u so much amma... మీ నుండి చాలా నేర్చుకుంటున్నాం
మా రమాప్రభ ఎందుకో ఈ రోజు చాలా సంతోషం గా ఉంది .వీడియో మొత్తం అలా చూస్తున్నంతసేపూ అలా నాకూ హాపీగా గా అనిపించింది . మంచి మాటలు , చేదు వాస్తవాలు చెప్పి ఒప్పించటం మా రమాప్రభకే సాధ్యం . Love you amma 💕💕💕
Excellent ga chepparau amma. Malli venakati kaalamlo villuvalni gurthuku thechi ee tharam vaallaki simple ga arthamayyela ma kallu theripincharu.super amma.
వావ్😍👌♥️ నా చిన్నప్పుడు నానమ్మ ఇలా పేడతో అలికి ముగ్గులు పెట్టేది మా వాకిట్లో , ఇపుడు మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత మిమ్మల్ని ఇలా చూశాక అదే గుర్తొచ్చింది madam😍🙏
@@gudaveenarani1745 Garu they wont do .. they are residingg in apartment now and how is it possible now in an Apartment ?! When i was a child we used to live in an individual house ,. nanamma used to do it and in these many years i didn't see anywhere else like this, i think now nobody are following in city , so after watching here i gotta recollect my throwback memories and felt so happy and its my personal opinion... Any issue for you?
@@reenachukkala6649 okay it's alright.meeru antunnadhi kooda kontha correct endhukante mee apartments lo vundevariki kudharadhu. Memu colony lo Ind house vuntamu baadha padakandi
🥰🥰🥰🥰🥰🥰😘😘 Beautiful. Maa ammama garu gurthuku vacharu, sankranthi ki Bheemadolu vellay vallam. Same experience while watching this video. Thank u so much amma.
Hii friend Namaskaram Andi Memu kotthaga oka TH-cam CHANNEL START chesaamu Okkasari ma PROFILE PIC meeda CLICK chesi chudandi🙏 Nacchitey SUBSCRIBE cheyyandi Mee okka🙏 SUBSCRIPTION ma channel ki entho HELP avuthundi Mammalni SUPPORT chestharani aasisthunnamu Thanking you all🙏
అమ్మ మీకు నమస్కారము 🙏 మీలాంటి వారు ఇప్పటికీ చలాకీగా ఉంటూ బాగా ఆరోగ్యంగా ఉన్నారు సంతోషం మాకు సీనియర్ నటులు మా కళ్ళముందు ఉండటం మా అదృష్టం మిమ్మల్ని చరితార్థులుగా భావిస్తున్నాము
So nice madam you reminded all the olden days of keeping muggulu in sankaranti days,keeping gobammalu with pasupu,kumkum,flower very nice of it,nice enjoying you in your life time at this old age,it's given gift to you by God shirdi baba.,keep it up,god bless you always.
మీరు సూపర్ మేడం అందరికీ ఇన్స్పిరేషన్ ప్రకృతి మనలో కలిసి పోయేలాగా మీరు భావించడం దాన్ని అందరికీ అన్వయించుకునే లాగా చెప్పడం గ్రేట్ మేడం మీరు చెప్పిన దాంట్లో 10% చేసినా మేం బాగు పడ్డట్లే మేడం
Amma ramaprabha thalli meru makosa chala manchi vishayalu chepputhunnaru bagunnadi kani meru ekkuva kasta padi panichesi cheppakandi meru cinima llo chesevi veru nija jeevithamlo chesetivi veru entho vaibhavanni chusina meru antha kasta padavaddu mari gorintaaku cinima lo me acting chusinavaru evaru marachipogalaru prethi seen lo mee natana mee sreekakula yasa emamni cheppagalam super savitramma gari ki potiga natincharu tq maa
🙏🙏 hi sister Namaskaram Andi Memu kotthaga oka TH-cam CHANNEL START chesaamu Okkasari ma PROFILE PIC meeda CLICK chesi chudandi🙏 Nacchitey SUBSCRIBE cheyyandi Mee okka🙏 SUBSCRIPTION ma channel ki entho HELP avuthundi Mammalni SUPPORT chestharani aasisthunnamu Thanking you all🙏
Darling meeru em chesina natural ga daivhikamga untundi....ma telugu vari gompa sampada meeru .. Thank you so much for your words videos and presence on TH-cam 😘❤️❤️❤️🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
Hii Namaskaram Andi Memu kotthaga oka TH-cam CHANNEL START chesaamu Okkasari ma PROFILE PIC meeda CLICK chesi chudandi🙏 Nacchitey SUBSCRIBE cheyyandi Mee okka🙏 SUBSCRIPTION ma channel ki entho HELP avuthundi Mammalni SUPPORT chestharani aasisthunnamu Thanking you all🙏
పై makeup లా కన్న ..... మనసు అందమైనది అని చాలా గొప్ప మటలు చెప్పారు అమ్మా.... మా అమ్మా 80+ ఈపటికి తన పనులు తను చెస్కుంటది..... మా చిన్నపుడు,పెడ కోసం వెళ్లటం,పీడకలు కొట్టడం,సానుపు చల్లిముగ్గులు వేయడం ఉండెవీ .... కాని ఇపుడు పెండ వాసన కుడా తెల్వదు..... మీరూ నిజాంగా great అమ్మ....
Konnelluga manalni chala entertain chesaru rama garu but last lo ameki entha aasthi undo ledo manaku anavasaram but e videos dwara TH-cam amount vasthundi it's help to her pls subscribe her channel guys she is very good kind hearted woman 🙏🙏🙏🙏
Chala anandam ga undi amma, mimmalni ila chudatam.. Meeru nijamga inspiration maku alane ma pedda dikku, maku manchi chedu cheppadaniki.. Thank you so much amma 🙏🙏🙏
Nenu eeroju madhyahnam gorintaku senima chisinanu meeru cheppinamata gurthukochhindhi Oka into arugumeedha meeru,chalam Garu kaalusthunte, aadavallu chuttakalusthe evaraina.amaina anukora anukunnanu. Andhulo meeru chalam Garu pashuvula venakala pedakosam parugrthhatam navvu vachhindhi etantav ani chalam ante meeru nuvu etante nenadhe antanu ani meersntaru. Gorintaku cinema nu nenu first time 1981 l August lo choosinanu Malli enno sarlu chisinanu we roju mee haasya sanniveshalu program lo Chala cinemalu choosinanu.meeru gorintaku lo soggadu lo kodhhiga bodhhuga vunnaru.ninna soggadu choosinanu andhulo kankambaram poolu pettukoni amayakanga vuntaru.
Liked Ur video very much amma.ur very hardworking and natural all Ur messages very true. I am Vasundhara shashikant Kulkarni from Gulbarga Karnataka. I lost my husband on 27 April this year.Feeling very depressed and lonely Ur videos r very motivating.i like urs and rajababu song kakinada revukada odekki ambai revukada digudama searched on Google and saw it Amma. Please reply.
సినిమా నటి అయి ఉండి ఇలాంటి పనులు చేస్తున్నావు మీరు చాలా గ్రేట్ మీరు🙏🙏👌👌అమ్మ
జీవితాన్ని కాచి వడబోసారు అనే దానికి అర్ధం మీరు మీ జీవితానుభవాలు ...మా అందరికీ పాఠాలు అమ్మా 🥰🙏🙏
Namaskaram Andi
Memu kotthaga oka TH-cam CHANNEL START chesaamu
Okkasari ma PROFILE PIC meeda CLICK chesi chudandi🙏
Nacchitey SUBSCRIBE cheyyandi
Mee okka🙏 SUBSCRIPTION ma channel ki entho HELP avuthundi
Mammalni SUPPORT chestharani aasisthunnamu
Thanking you all🙏
Amma meru chala great 👍🙏🙏🙏
అవునండీ ఇప్పటి తరం వాళ్ళం మీలా చేసుకోలేక పోతున్నాం.... అంత శక్తి ...మానసికంగా దృఢంగా కూడా లేము...చాలా సంతోషం మీరు చాలా మంది ఆదర్శంగా నిలుస్తున్నారు...🙏🙏
జీవితాన్ని ఇంత ఆనందంగా గడపడం అందరి వల్ల కాదు..
మా రమాప్రభ గారు మీరు చెప్పినది అక్షర సత్యం సూపర్ గా ఉన్నారు మీరు మీ వీడియోస్ కోసం ఎదురు చూస్తూ ఉంటాము .ఎంత ప్రకృతికీ దగ్గరగా ఉండటమే ఆనందంగా ఉంది .ఎందరికో ఆదర్శంగా నిలిచారు మీరు.
మీరు ఇలా అలికి ముగ్గు పెట్టగానే ఇప్పుడే సంక్రాంతి పండుగ వచ్చినట్లయింది అమ్మా.మీ ఓపిక కు నేను పెద్ద అభిమానిని అమ్మా.
ఏమైనా, పల్లె వాతావరణం పల్లె వాతావరణమే. అసలు సిసలైన పల్లెటూరి వాతావరణం లో ఉన్న మా అమ్మ అదృష్టవంతురాలు. మా చిన్నప్పటి రోజులు గుర్తుకు వస్తున్నాయి, అమ్మ నీకు చాలా థాంక్స్❤️🙏🙏🙏
కృతజ్ఞతలు అమ్మ 🙏🙏
మరిచిపోయిన సంప్రదాయం గుర్తు చేస్తున్నారు.
మీ energy super అమ్మ 👌🏻👌🏻
మీరు ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలి.
సాయి రామ్ అమ్మ మీ ఒపిక కి మా కోసం మీరు చూపిస్తున వీడియో లు చాలా బాగున్నాయి మీరు మాటలాడెనే మాటలలో నిజం వుంటుంది మీరు ఎప్పుడు సంతోషము గ వుండాలని కోరుకుంటున్నాను మీ హరి ప్రసాద్
అమ్మ రమా గారికి నిత్యం ఆ బాబా ఆశీస్సులు వున్నవి కనుక అలా చేస్తుంది
జీవితం లోని ఆనందాన్ని, అనుభూతిని అర్ధం చేసుకోలేక నిరాశావాదం పెంచుకుటున్న వారు మీ వీడియోలు చూసి మీ మాటలు వింటుంటే కాస్త అయినా మారుతారేమో మీ ప్రతి వీడియో 🤜👍😊
Correct
అమ్మా మీ ప్రతి వీడియో ఒక అద్భుతం.ఈ వీడియో లో నాకు బాబా కనిపిస్తున్నారు.
జీవితాన్ని కాచి వడబోసారు అనే దానికి అర్ధం మీరు మీ జీవితానుభవాలు .మా అందరికీ పాఠాలు బాహ్య సౌందర్యాన్ని మించిందీ అంతః సౌందర్యం..మీరు చేసే ప్రతి వీడియో చాలా బాగుంటుంది
లీలా వసుంధర, 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 అమ్మా మీ ప్రయాణం లో మేమంతా కలిసి ప్రయాణం చేస్తున్నందుకు నిజంగా గ్రేట్ గా వుంది మీరు ఎన్నో వింతలు విశేషాలు నవ్వులు మంచి చెడులు పాప పుణ్యాలు దేవుడల ను ప్రకృతి అంటే ఏమిటి అని ఎవరి మనో భావాలు నొప్పించకుండా చాలా చక్కగా అర్థం అయ్యేలా ఎదో వొక పని చేస్తూ నవ్విస్తూ బలే చెపుతున్నారు అమ్మా ఇలాగే సరదా కబుర్లు చెపుతూ మా అందరినీ కలుపుకొని హ్యాపీగా మీ ప్రయాణం లో నేను కూడా మీ లీలా..అమ్మా 2003లో వొక 10ని.మీతో మీ పక్కనే నడిచాను అమ్మా నక్లేస్ రోడ్ లో మీరు ఎగ్జిబిషన్ కి వచ్చారు అమ్మా మీరు మీ అసిస్టెంట్స్ నడుస్తున్నారు మీ పక్కనే నడిచే భాగ్యం దొరికింది అలాగే ఈ ప్రయాణంలో 🙏🏻🙏🏻🙏🏻😀😀😀😀
Nenu mee 48th subscriber ni
Mee channel subscribe chesaanu ippudey
Maa channel kuda subscribe cheyyandi
Mammalni support chestharani aasisthunnamu
ఎంత గొప్ప నటి అమ్మా మీరు..ఇప్పుడు ఇలా సాధారణ మహిళ లాగా..అందరి కష్టం తెలిసిన వారు మీరు...ఎన్ని సినిమాలు చూసాను మీవి నేను! ఎంతో సౌందర్యగా ఉంటారు..ఇప్పుడు బాహ్య సౌందర్యం తో పాటు ఆత్మ సౌందర్యం కూడా..great అమ్మా మీరు
Meeru great Amma love you so much ❤❤❤
Me video chustunte Sankranti mundugane vacchinatlu anipistondi.chala bagundi
అమ్మా మీరు చెప్పే ప్రతి మాట మాకు ఆణిముత్యాలు. ముంగిట్లో అలా ముగ్గుని చూస్తూ ఉంటుంటే మనసు ప్రశాంతగా అనిపిస్తుంది. మీకు మా హృదయ పూర్యక నమస్కారములు.
Namaskaram Andi
Memu kotthaga oka TH-cam CHANNEL START chesaamu
Okkasari ma PROFILE PIC meeda CLICK chesi chudandi🙏
Nacchitey SUBSCRIBE cheyyandi
Mee okka🙏 SUBSCRIPTION ma channel ki entho HELP avuthundi
Mammalni SUPPORT chestharani aasisthunnamu
Thanking you all🙏
ఈ అమూల్యమైన వ్యక్తిత్వం కి మీ అభిమాని గా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏శత కోటి ప్రణామాలు అమ్మ... ఇందుకు కాదా మీరంటే ఇష్టపడేది... 🙏💗💗💗💗💗❤️💗❤️💗🌹💓💖❤️💗we love u so much amma... మీ నుండి చాలా నేర్చుకుంటున్నాం
అమ్మ నా పేరు మధులత మీరు చేసే ప్రతి వీడియో చాలా బాగుంటుంది వాళ్ళకి🙏🙏
మా రమాప్రభ ఎందుకో ఈ రోజు చాలా సంతోషం గా ఉంది .వీడియో మొత్తం అలా చూస్తున్నంతసేపూ అలా నాకూ హాపీగా గా అనిపించింది . మంచి మాటలు , చేదు వాస్తవాలు చెప్పి ఒప్పించటం మా రమాప్రభకే సాధ్యం .
Love you amma 💕💕💕
బాహ్య సౌందర్యాన్ని మించిందీ అంతః సౌందర్యం..
అమ్మ బాగున్నారు..🤗🤗🤗
Avnu chala Baga chepparu👍
😊👍
@@PADMAVATHICHANNEL programs featuring
ప్రకృతికి పనికి దూరమైతే ,అనారోగ్యానికి ఆసుపత్రికి దగ్గరవుతారు ఇది అక్షర సత్యం
నమస్కారం అమ్మ రమాప్రభ గారు 🙏
మీ ఓపిక కి మెచ్చుకోవాలి👍👍.సూపర్ అమ్మా మీరు❤️
మీ ఎనర్జీకి నా సెల్యూట్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Yes👍😊
Mi complete life lo chaala experience ayyaru Avi Ila emotional ga Anni bayata ki vasthundi very hard working women meeru🙏
Excellent ga chepparau amma. Malli venakati kaalamlo villuvalni gurthuku thechi ee tharam vaallaki simple ga arthamayyela ma kallu theripincharu.super amma.
Simplicity super amma. Meeru prathipani cheyagalarannadaniki ee video nidarshanam🤩
Nice Rama Prabha Garu. Chakkaga vishayalu chepparu. Kallapi Challis muggupayttaru.meeru kontey navvu navvuthu. Mee chilipi navvu kosum eduruchustthu vuntanu.....mee abhimanini.
Gorintaku. Lo meru Chala baga. Chesaru chalam meru naku Chala eshtam AAA movie
Prakruthi echhina mana ramaparbha garu. Mee matalu pachhani chetlu lantivi ramaparbha garu...🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
అమ్మ మీలాగే నాకు కూడా ప్రశాంతమైన గ్రామీణ వాతావరణంలో పచ్చని పొలాల మధ్య ఒక ఇల్లు కట్టుకొని చెట్లు పెంచుతూ ఉండడం అంటే ఎంతో ఇష్టం
Entha active amma meru eppudu meru elagy healthy ga vundali ani babani vedukunta godbless u amma 🙏🙏🙏
Amma..Namaskaram..Meeru defenete ga cheppalisina avasaram undi maa kosam..Nijanga chala happy..
వావ్😍👌♥️ నా చిన్నప్పుడు నానమ్మ ఇలా పేడతో అలికి ముగ్గులు పెట్టేది మా వాకిట్లో , ఇపుడు మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత మిమ్మల్ని ఇలా చూశాక అదే గుర్తొచ్చింది madam😍🙏
@@gudaveenarani1745 Garu they wont do .. they are residingg in apartment now and how is it possible now in an Apartment ?! When i was a child we used to live in an individual house ,. nanamma used to do it and in these many years i didn't see anywhere else like this, i think now nobody are following in city , so after watching here i gotta recollect my throwback memories and felt so happy and its my personal opinion... Any issue for you?
@@reenachukkala6649 okay it's alright.meeru antunnadhi kooda kontha correct endhukante mee apartments lo vundevariki kudharadhu. Memu colony lo Ind house vuntamu baadha padakandi
@@gudaveenarani1745 Thankyou for understanding 😊👍
🥰🥰🥰🥰🥰🥰😘😘 Beautiful. Maa ammama garu gurthuku vacharu, sankranthi ki Bheemadolu vellay vallam. Same experience while watching this video. Thank u so much amma.
Amma u r vvvvvv energetic and vvv truthfull and vvvv well said thank u for showing the real life values lots of love
such a great artist spending simple life how she had led her life before
Hii friend
Namaskaram Andi
Memu kotthaga oka TH-cam CHANNEL START chesaamu
Okkasari ma PROFILE PIC meeda CLICK chesi chudandi🙏
Nacchitey SUBSCRIBE cheyyandi
Mee okka🙏 SUBSCRIPTION ma channel ki entho HELP avuthundi
Mammalni SUPPORT chestharani aasisthunnamu
Thanking you all🙏
అమ్మ మీకు నమస్కారము 🙏 మీలాంటి వారు ఇప్పటికీ చలాకీగా ఉంటూ బాగా ఆరోగ్యంగా ఉన్నారు సంతోషం మాకు సీనియర్ నటులు మా కళ్ళముందు ఉండటం మా అదృష్టం మిమ్మల్ని చరితార్థులుగా భావిస్తున్నాము
So nice madam you reminded all the olden days of keeping muggulu in sankaranti days,keeping gobammalu with pasupu,kumkum,flower very nice of it,nice enjoying you in your life time at this old age,it's given gift to you by God shirdi baba.,keep it up,god bless you always.
మీరు సూపర్ మేడం అందరికీ ఇన్స్పిరేషన్ ప్రకృతి మనలో కలిసి పోయేలాగా మీరు భావించడం దాన్ని అందరికీ అన్వయించుకునే లాగా చెప్పడం గ్రేట్ మేడం మీరు చెప్పిన దాంట్లో 10% చేసినా మేం బాగు పడ్డట్లే మేడం
Mee 77th subscriber ni
Ippudey mee channel subscribe chesaanu
Maa channel kuda subscribe cheyyandi
Mammalni support chestharani aasisthunnamu
Meeru cheppevi akshra satyalu evani cheyadam valla bodyki exercise mentaly piece ivani meeru chesi choopinchadam great
Namaskaaramamma.Valuable words chepthunnaru meeku kruthgnathalu.
Amma ramaprabha thalli meru makosa chala manchi vishayalu chepputhunnaru bagunnadi kani meru ekkuva kasta padi panichesi cheppakandi meru cinima llo chesevi veru nija jeevithamlo chesetivi veru entho vaibhavanni chusina meru antha kasta padavaddu mari gorintaaku cinima lo me acting chusinavaru evaru marachipogalaru prethi seen lo mee natana mee sreekakula yasa emamni cheppagalam super savitramma gari ki potiga natincharu tq maa
అమ్మ గారు మీరంటే నాకు చాలా ఇష్టం అమ్మ
Amma super baghundi me matalu . Your work is also super. I love you amma
🙏🙏 hi sister
Namaskaram Andi
Memu kotthaga oka TH-cam CHANNEL START chesaamu
Okkasari ma PROFILE PIC meeda CLICK chesi chudandi🙏
Nacchitey SUBSCRIBE cheyyandi
Mee okka🙏 SUBSCRIPTION ma channel ki entho HELP avuthundi
Mammalni SUPPORT chestharani aasisthunnamu
Thanking you all🙏
@@greenseasonings thanks Amma bagundara .naku thelgu sriga Radu yemana mistake oontey s
Sorry amma
Meeru maaku entho aadrsham amma. mimmalni ila chustunte chaala santhoshanga anipistundi ahaalu anni poyinattuga anipistundi
Thank you amma
Super amma garu🙏🙏🙏...hatts off to your energy levels❤️
Super Ramaprabha garu 👏🏻👏🏻👌🏻👍🏻
Chala Chala simple manstatwam
Meru chese panulu chustunte chala gvuruvam pudutundi amma me medha
Darling meeru em chesina natural ga daivhikamga untundi....ma telugu vari gompa sampada meeru .. Thank you so much for your words videos and presence on TH-cam 😘❤️❤️❤️🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
Hii Namaskaram Andi
Memu kotthaga oka TH-cam CHANNEL START chesaamu
Okkasari ma PROFILE PIC meeda CLICK chesi chudandi🙏
Nacchitey SUBSCRIBE cheyyandi
Mee okka🙏 SUBSCRIPTION ma channel ki entho HELP avuthundi
Mammalni SUPPORT chestharani aasisthunnamu
Thanking you all🙏
Super thalli meeru meeru ilantivi maaku chepputhunte Chala happyga undhi meeru cutega unnaru🙏🙏🙏
Mee cheppevi anni anubhavatho vache nijale super naaku eee lanti adrushtam kaligindhy
Amma meeru chala baga chepparu,mee anubhavam matho share chesukunnaduku danyavadalu
Shivudu mari basma gurinchi chakaga cheparu....
nice video Amma thanks you so much 😍😍😍😍😍😍
Mi life story ma lanti valaki chala inspiretion. Eprapancham lo edi sasvatam kadu
పై makeup లా కన్న .....
మనసు అందమైనది అని చాలా గొప్ప మటలు చెప్పారు అమ్మా....
మా అమ్మా 80+ ఈపటికి తన పనులు తను చెస్కుంటది.....
మా చిన్నపుడు,పెడ కోసం వెళ్లటం,పీడకలు కొట్టడం,సానుపు చల్లిముగ్గులు వేయడం ఉండెవీ ....
కాని ఇపుడు పెండ వాసన కుడా తెల్వదు.....
మీరూ నిజాంగా great అమ్మ....
Super Amma Chala Bagundhi video 👌😊
అవునమ్మ మీరు చెప్పిన ప్రతీ మాట మాకు ఒక వేదం
Kurrshithoo naasthi durbhiksham🙏🙏🙏🙏🙏me oopikikaku me energy ki🙏🙏🙏🙏🙏
Chala baga thelaya chestunnaru eppti tharam vallaki namaskaralu maa
Amma meru ah age lo kuda antha chakkaga panulu cheysthunnaru antey meru chala great amma
God bless you ma'am💕🙏🧕🏻
Very very well said Ammma...nijame modern, beauty parlour ok but too much modem beauty not good,we should fallow all these traditions...
Amma meeru manchi sampradayam gurinch chesi chupincharu. Thank you.
Mee videos super amma
Meelaga nen appudu chestunte amma ...hats off to ur happy ness
Amma ma Amma Rama Amma ur great . Naku mimmalni twaraga chudali ani undi eppudu Amma maku ni darshanam .
Amma chala baguga chepparu e genarationki.god bless you
Prathi pani, thapana, bhakti...prakruthi ni aaradhinchadam..🙏🏼
Ramaprabha garu meeru cheppina prathi mats oka amrutam
Entha gopaga vundina valu sepulga vunaru meru super amma👌👌🙏🙏😍😍
Konnelluga manalni chala entertain chesaru rama garu but last lo ameki entha aasthi undo ledo manaku anavasaram but e videos dwara TH-cam amount vasthundi it's help to her pls subscribe her channel guys she is very good kind hearted woman 🙏🙏🙏🙏
Kallapi challadam matram high light wonderful lady andi aadavallaku margadarsakam suuuuuuper
Ramaprabhagaru meeru chala great andi
Chala anandam ga undi amma, mimmalni ila chudatam.. Meeru nijamga inspiration maku alane ma pedda dikku, maku manchi chedu cheppadaniki.. Thank you so much amma 🙏🙏🙏
Hii amma miru chala chala supar
Ammagaruu 🙏 mee topitho Saha me dress chalaa bagundiiii e vidio nacchindii god bless you 💐
Evanni meeru chupistu vunte chaala aanandam gaa vundi memu direct gaa chudalemu gaa God bless you maa 💐🌺🙏🙏🙏🌺💐
Super amma 👏👏👏👏👏😊😍
Me video nenu Apudu chustunanu
Me active ness chusthunte chala happy ga vundi Amma meerepudu ilage vundalani korukuntunamu
Meeru cheppe matalu vintunte video Inka unte bagunnu anipistundi ammamma garu 👌👌
Nenu eeroju madhyahnam gorintaku senima chisinanu meeru cheppinamata gurthukochhindhi Oka into arugumeedha meeru,chalam Garu kaalusthunte, aadavallu chuttakalusthe evaraina.amaina anukora anukunnanu. Andhulo meeru chalam Garu pashuvula venakala pedakosam parugrthhatam navvu vachhindhi etantav ani chalam ante meeru nuvu etante nenadhe antanu ani meersntaru. Gorintaku cinema nu nenu first time 1981 l August lo choosinanu Malli enno sarlu chisinanu we roju mee haasya sanniveshalu program lo Chala cinemalu choosinanu.meeru gorintaku lo soggadu lo kodhhiga bodhhuga vunnaru.ninna soggadu choosinanu andhulo kankambaram poolu pettukoni amayakanga vuntaru.
మీరు ఇలా చెప్పడం మా అదృష్టం అమ్మా
அம்மா வணக்கம்.... அனைத்தும் அருமை... சொல்வதற்கு வார்த்தைகள் இல்லை... நீங்கள் இருக்கும் இடம் சொர்க்கமே அம்மா....🙏
మనిషి జీవితం ఎలా ఉండాలో అనుభవం ద్వారా నేర్చుకున్న విషయాలు భావి తరానికి తెలియజేస్తున్నారు
అమ్మ మీ అంత హుషారుగా నేను పని చేయాలని ఆ అమ్మవారిni 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
Sampradayalamu meeru cheputhu patisthina tiru really hatsup
Kaste phali annaru peddavallu, chakkaga chepparu amma . Mee videos kosam wait chesthanu 🙏🙏🙏🙏
Super 💗 amma 🙏🙏🙏
Chala bagundi amma Mee muggu and gobbemma 🙏🙏🙏
Liked Ur video very much amma.ur very hardworking and natural all Ur messages very true. I am Vasundhara shashikant Kulkarni from Gulbarga Karnataka. I lost my husband on 27 April this year.Feeling very depressed and lonely Ur videos r very motivating.i like urs and rajababu song kakinada revukada odekki ambai revukada digudama searched on Google and saw it Amma. Please reply.
Happy ❤️ Ramaprabrba karu. So cute super lady 💗 star🎉
Uvar great ma❤❤❤❤ god mimmalni chalaga chudali meru ma inspiration
Ramapra garu bagunara
Me videos naku chala estam
Nice....😀😀😀 Great amma
Milaga untte manushulu eppudo bagupadevaramma mi manchi matalu naku eshtam amma