గత ప్రభుత్వంలో మేము దర్శనానికి చాలా ఇబ్బంది పడ్డం.అలాగే సాధారణ సామాన్యుడికి దర్శనభాగ్యం జరిగేటట్లు చూడవలిసిందిగా కోరుచున్నాము.మీ మంచి లక్ష్యం ఆ ఏడుకొండల స్వామి మీ కుటుంబాన్ని ఆరోగ్యంగా ఉంచుగాక.
ముందు గా టీటీడీ లో అవినీతి చేస్తూ ఒకే చోట పాతుకుపోయిన ఉద్యోగులను మరియు వైస్సార్సీపీ కి అస్మాదీ్యులుగా ఉన్న ప్రస్తుత ఐఏఎస్ అధికారులను ముందుగా అక్కడి నుండి తప్పించి కొత్త వ్యక్తులను పంపించేయాలి.
బ్రేక్ దర్శనాల కంటే భక్తుల దర్శనమే స్వామి వారికి ఇష్టం, మధ్యాహ్నం పెట్టుకోండి బ్రేక్ దర్శనం (కళ్యాణం అనంతరం)ఉండాలి,సామవేదం షణ్ముఖశర్మ గారు జేడీ లక్ష్మీనారాయణ గారు సలహాదారులుగా ఉండాలి
Well C.M. garu ! Last 5 years lo TTD ni anya matastula ni vudyoguluga petti, church lu nirminchatam, prasaadam lo naanyata lekapovatam, Bhaktula patla amaryadaga pravartinchatam ... modalaina charyalato apavitram ayyindi Tirumala ! Bhakthi parudaina vyakti ni E.O ga niyaminchandi . Aa Sreenivasudi anugrahaanni pondandi CBN garu.
ఇతర మతము వారిని swami ,వారిపై faith లేనివారినిTTDనుండి పంపించివేయాలి. ఇతర మతమువారు C.Mఅయినా P.M.అయినా Swami పై faith గలవాడనని affidavit దాఖలు చేయకపోతే దర్శనమునకు కూడా అంగీకరించరాదు.చట్టములను కఠినముగా అమలు చేయాలి..
The New EO of TTD in consultation with the Govt should immediately cancel the license to all the owners of Star hotels which were allowed to supply tiffins and lunch in Tirumala. The TTD may make arrangements for supply of tiffins and lunch/dinner at nominal rates with no profit or no loss motto pl The Govt should take steps for construction of Halls with single attached facilities to a common man middle class man or a person who wants to have darshan of tirumaleswara at Tirumala by fixing nominal rent for 1`2 hrs or one day basis. These two are very useful for common man. jaisriram
తెలంగాణ ఎంఎల్ఏ లకు బ్రేక్ దర్శనం ఎందుకు? ఇలా అయితే అన్నీ రాష్ట్రాల ఎంఎల్ఏ లకు ఇవ్వాలి. ఇంకా ప్రజలు ఏమవాలి . ఒక్క ఆంధ్రప్రదేశ్ ఎంఎల్ఏ వరకే ఈ విధానం వుండాలి
Tokkisalata yekkuvaindi rooms dorakavu vasatulu merigibparachali appude baguntayi prasadam bhojanam quality maintain cheyali gatam lo anni brastubpattayi eo gari marchali anni paristitulu marpu cheyali subrata ledu hotels adwannam marchandi daayachesi marpu teeakurandi eo garu
1.Allow selling of branded one lr.water bottles first,to wet our throats. 2.Restart selling TTD books soon. 3.Ban adulterated dirty food both in Tirupati and Tirumala 4.Ban beggers in Tirumala
జయ విజయు లను దాటి లోపలికి Q ఉండాలి. స్వామిని దగ్గరనుండి చూడాలని ప్రతీ భక్తి పరుడికి ఉంటాది. చెయ్య పట్టుకొని లాగ కుండా ఉండాలి. VIP లకు వారంలో ఒకరోజు లో 6 గంటలు రాత్రి పూట ఇవ్వండి. సామాన్యులు సంతోషం పడినట్లు చూడండి
Time is now ripe, Lord Balaji is going to punish all those who meddled with devotees money. Let the present trust board be dissolvrd, Why not appoint a teluguperson retired as jugge of HC or Supreme Court.. Or the services of Dr. I V Subba Rao be utilised, Let the administration of Tirumala for next 6 months be run by specifoed authority. Entire country is watching the Tirumala Hills Tamasha. Govinda Govinda Govinda.
తెలుగుదేశం తిరుమల లో తీసుకున్న నిర్ణయం చాలా బాగుంది లడ్డూలు నాన్యాట పెంచాలి క్యూ లైన్లు లో భక్తులకు ఆహారం పిల్లలకు పాలు ఇవ్వడం మంచిది vurddulaku వారానికి ఒకరోజు మధ్యానం 2 గంటలకు ఫ్రీ దర్శనం ఏర్పాటుచేయాలి ప్లీజ్ మోడీ ప్లీజ్ చంద్ర బాబునాయుడు కుప్లీస్
గత ప్రభుత్వంలో మేము దర్శనానికి చాలా ఇబ్బంది పడ్డం.అలాగే సాధారణ సామాన్యుడికి దర్శనభాగ్యం జరిగేటట్లు చూడవలిసిందిగా కోరుచున్నాము.మీ మంచి లక్ష్యం ఆ ఏడుకొండల స్వామి మీ కుటుంబాన్ని ఆరోగ్యంగా ఉంచుగాక.
పూర్వం అనుకోకుండా తిరుమల వస్తే లైన్ లో వెళ్లి 300 టిక్కెట్లు తీసుకుని వెళ్లేవాళ్లం.అలా ఇప్పుడు కూడా పెడితే చాలా బాగుంటుంది
ఇప్పుడు వరకు మీడియా ఏమై పోయింది.
ఈశ్వరుడు ఉన్నాడు, టీటీడీ లో అన్ని బావుండాలని ఆ ఏడు కొండల వేంకటేశ్వర స్వామి అన్ని తానై నడిపించు గాక.
నమో వేంకటేశాయ🙏🙏🙏
నా శ్రీనివాసునికి మంచిరోజులు వచ్చాయి.ఓం నమో వేంకటేశాయ
కనీసం సీనియర్ సిటిజన్స్ కి వారి చివరి దశలో మొదటి గడప దర్శనం కలుగ చేయాలి
వృద్దులకు సింహద్వారం నుంచి నిభందనలు లేని దర్శనంకల్పించాలి ఆదారు కార్డుచూసి
ప్రస్తుతం అదే జరుగుతోంది.
@@damodharkumar1141 సంతోషం
అన్నీ పూర్వపు పద్ధతులే ఉంటేనే బాగుంటుంది, ఆర్గానిక్ పదార్ధాలతోనే అన్ని నైనేద్యాలు ఉండాలి,
ముందు గా టీటీడీ లో అవినీతి చేస్తూ ఒకే చోట పాతుకుపోయిన ఉద్యోగులను మరియు వైస్సార్సీపీ కి అస్మాదీ్యులుగా ఉన్న ప్రస్తుత ఐఏఎస్ అధికారులను ముందుగా అక్కడి నుండి తప్పించి కొత్త వ్యక్తులను పంపించేయాలి.
TDP supporters only should be there, what a system? whichever government comes to power, they start commanding the public.
😊@@AmmaniTP
సామాన్య భక్తులకు కూడ మొదటి గడప దర్శనం కలుగచేయాలి
సీఎం గారు ద్రుష్టి పెట్టండి ప్లీజ్.
పూర్వం అనుకోకుండా తిరుమల వస్తే లైన్ లో 300 టికెట్ తీసుకుని వెళ్ళేవాళ్ళం.అలా ఇప్పుడు చేస్తే చాలా బాగుంటుంది గోవిందా
ఆనందనిలయం లో తోపుడు చాలా ఎక్కువైపోతుంది అక్కడ కొంచం రద్దీ,, తోపుడు లేకుండా చూడండి
వాలెంటీర్శ్ వాళ్ళ టెన్షన్ కోపం అంతా భక్తులమీద చూపించకండి దయచేసి
బ్రేక్ దర్శనాల కంటే భక్తుల దర్శనమే స్వామి వారికి ఇష్టం, మధ్యాహ్నం పెట్టుకోండి బ్రేక్ దర్శనం (కళ్యాణం అనంతరం)ఉండాలి,సామవేదం షణ్ముఖశర్మ గారు జేడీ లక్ష్మీనారాయణ గారు సలహాదారులుగా ఉండాలి
ఓం నమో నారాయణాయ
25th June rs 300 darshanam chala ibbandhi paddamu 1& half hour atc gate bayata endalo nilcho pettaru 6 hours pattindi chala varast maintenance
Muslim, christianskonda meda business cheyakunda undali
Srishailam, srikakahasthi ekadaina hindus matrame undali 🙏
We must avoid other communities promotion on Tirumala Hills.. and we must ensure funds management properly..
Tq Sir
Om namo vankatesha
తిరుమల భక్తి ఆద్యాత్మికo గానే కాకుండా పర్యాటకo గా మలచి అందరికీ నచ్చే విధంగా రేట్లు ఉండాలని ముఖ్యమంత్రి గారిని కోరుతూ ఉన్నాము
ఎం మార్పు జరగలేదు మేము ఎంత ప్రయత్నం చేసిన రూమ్ దొరకలేదు మొదటి సారి ఇలా ఐతే ఎం లాభం లేదు.
అన్ని పనుల్లో మన హిందువు లే ఉండే విధంగా చూడాలి అప్పుడే మన సంస్కృతి సాంప్రదాయాలు వర్ధిల్లుతాయి ఓం నమో వెంకటేశాయ
ఆనందనిలయం లో తోపుడు చాలా ఎక్కువైపోతుంది అక్కడ కొంచం రద్దీ,, తోపుడు లేకుండా చూడండి, MANAM GORRELU KANNA HINAM GA PRAVARTHISTNNAMU ANDUKE E THOPUDU ,
🙏🙏🙏 Thank you .
Om Namo venkateshwara
Sir TTD corporation employee's vallani regular cheyandi sir
VERY.GOOD.IAS.OFCEIR.JAI.CBN.JAI.TDP.
NTR ప్రభుత్వం వున్నప్పుడు తిరుమల ఎలా ఉండేనో ఇప్పుడు అలాంటి సౌకర్యాలు కల్పించి కలియుగ దైవం కృపకు పాత్రులు కావలి. నమో వెంకటేశాయ నమః. 🕉️🔱🇮🇳🚩
Mundhu employees lo vunna hidhuyetharulani, vere dept: ku pampinchi veyandhi., modata chudaalsindhi idhi.
Well C.M. garu ! Last 5 years lo TTD ni anya matastula ni vudyoguluga petti, church lu nirminchatam, prasaadam lo naanyata lekapovatam, Bhaktula patla amaryadaga pravartinchatam ... modalaina charyalato apavitram ayyindi Tirumala ! Bhakthi parudaina vyakti ni E.O ga niyaminchandi . Aa Sreenivasudi anugrahaanni pondandi CBN garu.
Please keep Tirumala clean, last five years restrooms are so ugly and maintenance is worst.
ఓం నమో వేంకటేశాయ🙏🙏🙏
👍🎉సూపర్, eogaru
ముఖ్య మైన ఆల యాల లో మార్పులు చాలా చాలా అవసరం
ఇతర మతము వారిని swami ,వారిపై faith లేనివారినిTTDనుండి పంపించివేయాలి. ఇతర మతమువారు C.Mఅయినా P.M.అయినా Swami పై faith గలవాడనని affidavit దాఖలు చేయకపోతే దర్శనమునకు కూడా అంగీకరించరాదు.చట్టములను కఠినముగా అమలు చేయాలి..
ఈ ఈవో పై కూడా అనేక ఆరోపణలు వున్నట్లు తెలుస్తున్నది! జగన్ కు వంతపాడిన వాళ్ళలో ఈయన ఒకరని సమాచారం!
Tq chandra babu sir you are the great leader 🎉🎉 nenu ede korukunna namo venkateshaya 🎉🎉
Super 👌
Chaganti garu TTD management position.. He will do good things for TTD.
వచ్చిన ప్రతి ఒక్కరు ఇలాగే చేస్తారు తరువాత అలవాటు అయిపోతాది వీళ్ళ ఏమి తక్కువ కాదు అంతా మామూలే
Super good development
👌👍🙏
Swamini daggaraga choodanivvandi
Vunmadi babu vundalani yenthamandhi brokarlu Mali valaku rojulu vachayi
అలిపిరి దివ్య దర్శనం టోకెన్లు ఎక్కువగా ఇవ్వాలని కోరుకుంటున్నాము నమో వెంకటేశాయ
పేదలకు దర్శనం త్వరగా అయ్యేలా చేయాలి
,పదివేల టికెట్లు రద్దుచేయాలి
The New EO of TTD in consultation with the Govt should immediately cancel the license to all the owners of Star hotels which were allowed to supply tiffins and lunch in Tirumala. The TTD may make arrangements for supply of tiffins and lunch/dinner at nominal rates with no profit or no loss motto pl The Govt should take steps for construction of Halls with single attached facilities to a common man middle class man or a person who wants to have darshan of tirumaleswara at Tirumala by fixing nominal rent for 1`2 hrs or one day basis. These two are very useful for common man. jaisriram
🎉❤
Kanisam chinna pillalu vunna vallaku musali valaku priority evvandi rs 300 darshananiki atc gate bayata 2 hours endalo nilchobettaru 10.30am enter aithe 4.30 darshanam aindi Okey sari gorla mandanu vadili nattu vadilaru na life intha varast anubavam tirupathi lo eppudu kaledu
Prs,bhakthulu,adhikasankyalo,dharsinchukoneylaa,vaariki,yevidhamainayibbhandhulu,leykundaa,,phalaana,,dheyvaalaya,adhikaarula,hayaamlo,thirupathini,thirumalanu,abhivruddhiparasthuu,prathi,raastraaniki,,anusandhaana,dheyvaalayamulu,,kalyaanamandapamulu,,vyavasaayapu,raithulaku,,meylujarigeylaa,dheyvaalayamu,dhvaaraa,sheythraalu,abhivruddhiparachi,,prathijillaalo,dhevaalsyam,,andatho,kalyanamadapaalu,,chinnapaatidhevaalayaalu,,abhivruddhiparachi,,thirumalathirupathi,prasaadhaalu,,bhakthulaku,prajalaku,andhubhaatulo,labhincheylaa,abhivruddhiparachithey,thirumala,thirupathi,velli,dharsinchukoleni,vaaru,aayaaraastraalalo,,,,,bhagavanthuni,sannidhilo,subhakaaryaalu,chesukogaluguthaaru,,dhevasthaanam,vaari,schools,kaaleyjeelu,,,prajala,ku,sreevenkateyswaraswaamula,peruna,hospataleskuudaa,abhivruddhiparisthe,,,dheyvaalayamula,sampadhatho,marala,prajalaku,bhagavanthuni,peyruna,seyvalu,prajalaku,andhinchinavaarigaa,gurthipu,pondhagalaru,bhakthulanundi,marintha,aadhaayamu,dheyvaalayaalaku,bhakthula,dhvaaraa,samakuurchagalaru,prabhuthvaalu,dheyvaalaya,adhikaarulu,yekkuvamandhi,prajalaku,bhagavanthuni,peyrumeedha,vupaadhi,vudhyogaalu,kalphinchagalaru,,kumaari,vnkmr,cpr,klny,ansh,cpr,bhaagyalakshmi,sathya,vathi,
తెలంగాణ vip బ్రేక్ దర్శనం ఏ మ్మెల్యే గారి లెటర్త ఎమ్మెల్యే లెటర్ తీసుకోవడం లేదు సుకోవడము లేదు
తెలంగాణ ఎంఎల్ఏ లకు బ్రేక్ దర్శనం ఎందుకు? ఇలా అయితే అన్నీ రాష్ట్రాల ఎంఎల్ఏ లకు ఇవ్వాలి. ఇంకా ప్రజలు ఏమవాలి . ఒక్క ఆంధ్రప్రదేశ్ ఎంఎల్ఏ వరకే ఈ విధానం వుండాలి
Kirasthan employees maarriyu pracharakulni mundu ttd nundi tarimiveyandi
ఓం నమో వేంకేశాయ
The bedsheets and balankets must be clean and neat which were supplied in cottages
Super ila yeppudu
Tirugutu anni chustu yedavalapai charyalu tisukovale
Inka yenta kaalam yee dabba
Neelaanti vaallu undakuudadu raa luchaa naa kodakaa.
Chantipilla to avastalu yevariki pattavu chala badhesindi
Lines kapipestunaru idi marali prasantamaina darsanam parisaralu levu
First Cristian vallanu teseyandi
నీకడుపు చల్లగుండ.మరలా తిరుమల కు మంచిరోజులు వచ్చాయ ?
🙏🙏🙏🙏🙏
DAMMI VUNTE ERRA CHANDANAM PROTECT CHEYALI
Mee mafia ne ga erestharu le
2014 to 2019 lo ade chesaru .. youtube lo videos unnayi.. 2019 nundi galiki vadilesaru ..
Jai shree Ram
Jai TDP
Tokkisalata yekkuvaindi rooms dorakavu vasatulu merigibparachali appude baguntayi prasadam bhojanam quality maintain cheyali gatam lo anni brastubpattayi eo gari marchali anni paristitulu marpu cheyali subrata ledu hotels adwannam marchandi daayachesi marpu teeakurandi eo garu
Voluntary sava tickets money ki ammukuthunnaru sir
1.Allow selling of branded one lr.water bottles first,to wet our throats.
2.Restart selling TTD books soon.
3.Ban adulterated dirty food both in Tirupati and Tirumala
4.Ban beggers in Tirumala
🙏🙏
300rs darsanam madhavam guest house lo ivvandi sudden ga oddamante darsanam undatam ledu
Pulihora chakkarapongalivdadhyojanam prasadsluga q lifelong vunnaru bhaktulaku, darsanam taravata prasadaluga iste ento baguntubdi
Thirumalai swamivari prasadalu poorvam elavundevo 60, 70 years vunnavariki netiki gurtuku vastayi e o garu Deeni gurinchi alochiste baguntundi
IAS officer ok but oka manchi pandithullu Or ex pujarlu ne petti unte baagundu
జయ విజయు లను దాటి లోపలికి Q ఉండాలి. స్వామిని దగ్గరనుండి చూడాలని ప్రతీ భక్తి పరుడికి ఉంటాది. చెయ్య పట్టుకొని లాగ కుండా ఉండాలి. VIP లకు వారంలో ఒకరోజు లో 6 గంటలు రాత్రి పూట ఇవ్వండి. సామాన్యులు సంతోషం పడినట్లు చూడండి
Sri vari voluntary sava tickets onlionlo release chaie one minute lo close chaice money ki ammukuthunnaru. Sir
Great chandrababu garu Thirupathy venkana namama thapa inko namam veenipincha kudadhu veeni pinchi Jagan chachadu jai Tdp jai BaBu
UN Dara Swamy vari Naxals sariga unnayo ledu teliyali.Duplicate antunnaru
Kalyanakatta lo50₹ teesukuntavunnru ati kattandi
Veedu cheppevi Anni fake
5 ఇయర్స్ నుండి ఏమి పీకారు టీవీ9 యదవలారా
Jagan ttd ni brastu pattinchadu anubhavistunnadu.
Time is now ripe, Lord Balaji is going to punish all those who meddled with devotees money. Let the present trust board be dissolvrd, Why not appoint a teluguperson retired as jugge of HC or Supreme Court.. Or the services of Dr. I V Subba Rao be utilised, Let the administration of Tirumala for next 6 months be run by specifoed authority. Entire country is watching the Tirumala Hills Tamasha. Govinda Govinda Govinda.
Bongu
తెలుగుదేశం తిరుమల లో తీసుకున్న నిర్ణయం చాలా బాగుంది లడ్డూలు నాన్యాట పెంచాలి క్యూ లైన్లు లో భక్తులకు ఆహారం పిల్లలకు పాలు ఇవ్వడం మంచిది vurddulaku వారానికి ఒకరోజు మధ్యానం 2 గంటలకు ఫ్రీ దర్శనం ఏర్పాటుచేయాలి ప్లీజ్ మోడీ ప్లీజ్ చంద్ర బాబునాయుడు కుప్లీస్
మీ టవి9 ఇక చూడము చూడలేము, రవి ప్రకాష్ తోనే పోయిందిఆ విలువలు.
🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏