Conflicts between Super Star Krishna and Vanisri.. Intersting Facts

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ต.ค. 2024

ความคิดเห็น • 31

  • @akhandammudunuru6075
    @akhandammudunuru6075 หลายเดือนก่อน +5

    మన వాణిశ్రీ బంగారం ఎప్పటికీ .

  • @vijayalakshmipanati5797
    @vijayalakshmipanati5797 ปีที่แล้ว +9

    ఎక్కడైనా రాజకీయం,స్వార్థం ఉంటుందనేది నిజం. ఉన్న నిజాన్ని ఒప్పుకొగలిగే మనస్తత్వం ఎంత మందికి ఉంటుంది.గోటితో పోయే విషయాన్ని గొడ్డలిదాకా తెచ్చింది విజయ నిర్మల. వ్యక్తిగతం వేరు సినిమా జీవితం వేరు అని అనుకోవాలి

  • @vasudevarao24
    @vasudevarao24 ปีที่แล้ว +9

    కొత్త దేవదాసు చిత్రాన్ని ప్రక్షకులు దారుణంగా తిరస్కరించారు. ఆ తీర్పుని అలాగే హుందాగా స్వీకరించకుండా మళ్లీ వేరే వాళ్ల మీద పడి ఏడవేడం దేనికి? వాణిశ్రీ అప్పటికి టాప్ హీరోయిన్. కృష్ణ తొలి డైరెక్ట్ వందరోజుల చిత్రం ఇల్లు ఇల్లాలు ఆవిడ పేరు మీదే హిట్ అయ్యింది. ఆవిడని బాన్ చేయించాలని చూసిన కృష్ణ-నిర్మలల పన్నాగాలు పారలేదు. నిర్మాతలు ఇద్దరిని పని చూసుకోమన్నారు. భార్యావిధేయుడైన కృష్ణ మాత్రం వాణిశ్రీతో నటించడం మానుకున్నారు

  • @murthydsn8865
    @murthydsn8865 ปีที่แล้ว +3

    Very surprising news thanks for the news jaisriram

  • @kirankumargolla7665
    @kirankumargolla7665 2 หลายเดือนก่อน +5

    సూపర్ స్టార్ కృష్ణ ఇలా పెళ్ళాం మాట విని వాణిశ్రీ తో నటించక పోవడం సరైన పని కాదు

  • @lawjwab
    @lawjwab ปีที่แล้ว +11

    మన దురృష్టం వాణిశ్రీ గారు కృష్ణ గారు కలిసి నటించక పోవడం, ఏం చేస్తాం

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 ปีที่แล้ว +9

    Sir, asalu visayamu inkola undi, Vijayanirmala garu mahamuduru, modati lo Hero Krishna garu and Vanishree garu combination lo best pair ga ubdedi. Vijayanirmala garu ki Vanishree garu madya chala rojulu ga Hero Krishna garu visayamulo undedi Vijayanirmala garu mentality chala mandi ki nacchadu. Hero Krishna garu pelli matanannaro ledo ventane ready ayyi ventane Hero Krishna gari ni Tirupati thisikelli pelli chesikundi, oka andama? Manchi nati kadu. Asalu Hero Krishna garu ki Vanishree garu ante chala ishtamu ga undevaru, antime lo Sakshi movie nundi Hero Krishna garu ki Jiddi la pattesindi Vijayanirmala garu.

  • @dudalaramesh5891
    @dudalaramesh5891 ปีที่แล้ว +9

    Vanisree is a n was a great actress vijayanirmala nothing

  • @srikrishna1748
    @srikrishna1748 หลายเดือนก่อน +2

    ఇల్లాలు మూవీ లో కృష్ణ వాణిశ్రీ నటించారు....

  • @viswanadhapatnala9105
    @viswanadhapatnala9105 ปีที่แล้ว +5

    ఇదే విషయం ఆనాటి కాగడా పత్రిక పిడిఎఫ్ లో కూడా చదివాను.

  • @bantusrinivas193
    @bantusrinivas193 หลายเดือนก่อน

    Super Star Devadas Nice 🌹🌹🌹🌹

  • @sunithajee3881
    @sunithajee3881 ปีที่แล้ว +1

    Cheekati velugulu yentha manchi movie....!!!!
    Its our loss....

  • @sasirekhachundru-uh7hb
    @sasirekhachundru-uh7hb ปีที่แล้ว +4

    Pogarubothudi vijaya

  • @ourhyderabad8499
    @ourhyderabad8499 ปีที่แล้ว +4

    But they acted together in couple of movies

  • @dattatreyae9729
    @dattatreyae9729 5 วันที่ผ่านมา

    Cheekati velugulu tarvate vachindemo

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 ปีที่แล้ว +2

    Sridevi garu bala natiga unnappude Vijayanirmala garu meeda satires vesadani Agnipariksha movie time lo annaru.

    • @gouthamcool1089
      @gouthamcool1089 ปีที่แล้ว

      evaru satires vesaru ? emani vesaru?

  • @shaikshaikshaik2905
    @shaikshaikshaik2905 ปีที่แล้ว +1

    Super sir 🙏 👏

  • @marimuthun6315
    @marimuthun6315 ปีที่แล้ว +8

    కళాభినేత్రి వాణిశ్రీ గారి మీద తప్పు ఏమీ లేదు విజయనిర్మల అసూయతో సాధారణ సమస్యలు ఇంతవరకు తీసుకొస్తారు అది వారి ప్రవర్తన.
    కానీ కృష్ణ గారు మధ్యలో రావు ఇంట్లో రౌడీ మూవీలో నటించడం ఒప్పుకుంటారు. విజయనిర్మల షూటింగ్ స్పాట్ కి వెళ్లి కృష్ణ గారి ని తీసుకువెళ్లి పోయంది కృష్ణ గారు అబ్బాయిగారు మూవీలో తన తల్లి పత్రం నటించాలని వాణిశ్రీ గారిని కృష్ణ గారు కోరుకుంటారు తన క్యారెక్టర్ నచ్చలేకపోవడం వాణిశ్రీ గారు నటించడం ఒప్పుకోలేదు ఇది వాణిశ్రీ గారు ఆర్కే ఇంటర్వ్యూలో స్పష్టంగా చెప్పుకుంది

    • @madhusudanpenna3230
      @madhusudanpenna3230 ปีที่แล้ว

      భిరవర్త్స్న అంటే ఏంటి గురువుగారూ?

    • @marimuthun6315
      @marimuthun6315 ปีที่แล้ว

      @@madhusudanpenna3230 స్పెల్లింగ్ తప్పుగా అయింది క్షమించండి సార్ 🙏

  • @Swaram-d6l
    @Swaram-d6l หลายเดือนก่อน +2

    😂చీకటి వెలుగులు 😂

  • @muntazalikhan442
    @muntazalikhan442 หลายเดือนก่อน

    V nirmala Krishna ku chala mynas.

  • @obuleshjonnalagadda2029
    @obuleshjonnalagadda2029 หลายเดือนก่อน +2

    మాయదారి మల్లిగాడు

  • @gouthamcool1089
    @gouthamcool1089 ปีที่แล้ว +2

    Vanisri's exact words: "paatha devadasu ki tickets dorakaledu pakkana kottha devadasu ki janam leru".....ika vijayanirmala ki mandadaa mari?

  • @ahmedvalishaik-rg8tg
    @ahmedvalishaik-rg8tg หลายเดือนก่อน

    KrishnaDEVADASUokachettacinima విజయనిర్మల cinimallo
    90/plap.

  • @proudtobeanindian3496
    @proudtobeanindian3496 ปีที่แล้ว

    100% thappu Vanisree dhe. Aame yemannarante ANR gari Devadas ki tickets dhorakadam ledhu Krishna gaari Devadas ki okkaru kuda leru annadhi. Industry lo hits flops most common. Movie flop ainappudu vaallaku sahajangane baadha vuntundhi dabbu poyi guilty feeling lo vuntaru. Vanisree alaa maatladatam chaala pedhha thappu. Kaani Vanisree garu okarini noppinche mentality kaadhu aame venaka ANR vunde avakasham vundhi. ANR ki Krishna gariki poti vundedhi. Scene meedha kanapada kunda venaka nundi chakram thippadam lo ANR ki chaala talent vundhi.
    Vanisree sorry cheppi vunte aame meedha gavravam image Inka perigi vundedhi. ANR aame noru nokki vunda vachhu.

    • @udayabhaskararaotanari7935
      @udayabhaskararaotanari7935 9 หลายเดือนก่อน +1

      Inka chaalu aapu. Vanisri garu ala analedu. Asalu krishna gari Devadas cinema oosu matladaledu. Kevalam old Devadas gurinchi matladaru. Vijayanirmala baga pogaru ga matladataru. Industry ki telusu.

    • @vmr3624
      @vmr3624 หลายเดือนก่อน

      ANR ki Krishna potee yemiti? ANR top class social hero

  • @prasanthasarojini8144
    @prasanthasarojini8144 หลายเดือนก่อน

    Chikati velugulu