దానిమ్మ సాగు || Pomegranate Farming Telugu || Pomegranate Cultivation || Telugu rythunestham

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ต.ค. 2024

ความคิดเห็น • 42

  • @hassanmakame
    @hassanmakame 7 หลายเดือนก่อน

    Lots of knowledge here it seems...unfortunately I don't understand the Hindi language except for the few English words in between...great job nevertheless!

  • @cvjeevan
    @cvjeevan ปีที่แล้ว +2

    చాలా మంచి ప్రశ్నలు అడిగారు
    మరింత దానిమ్మ రైతుల interview లు చేయండి అన్న

    • @dabbarasrikanth
      @dabbarasrikanth  ปีที่แล้ว +1

      కచ్చితంగ చేస్తాను సోదరా

  • @harihariharihari5985
    @harihariharihari5985 ปีที่แล้ว

    Good information

  • @pomofarming
    @pomofarming ปีที่แล้ว

    Good interview

  • @anjanareddymenthem6682
    @anjanareddymenthem6682 ปีที่แล้ว

    Very good information

  • @villagefoodnihas9242
    @villagefoodnihas9242 ปีที่แล้ว +2

    తెలుగు రైతు badi channel లా ఉంది, మీ ఇంటర్వ్యూ

    • @dabbarasrikanth
      @dabbarasrikanth  ปีที่แล้ว +2

      Naku rajendra anna ku polika anna , anna ku entho anubhavam vundhi
      Anna tho polchukovadam sari kadhu , evari track varidhi kada anna

    • @suryanarayanareddyreddy1668
      @suryanarayanareddyreddy1668 ปีที่แล้ว

      Former number Kavali Sir

  • @mbgmanoj5270
    @mbgmanoj5270 ปีที่แล้ว

    Good

  • @punnammurali6639
    @punnammurali6639 ปีที่แล้ว

    Baguva super 👌

  • @vadithehanumanthu19
    @vadithehanumanthu19 ปีที่แล้ว

    Palnadu district piduguralla region suitable avudda anna ?????

  • @gpsorganic5979
    @gpsorganic5979 ปีที่แล้ว

    Same time APSA80 use chaiyandi excellent results

  • @lakshminarayan4639
    @lakshminarayan4639 ปีที่แล้ว

    Super

    • @dabbarasrikanth
      @dabbarasrikanth  ปีที่แล้ว

      అంత మీ అభిమానం, మీ ఆశీర్వాదం

  • @vasubalusu4860
    @vasubalusu4860 ปีที่แล้ว

    ton antha paduthundi sir...

    • @dabbarasrikanth
      @dabbarasrikanth  ปีที่แล้ว +1

      85000 నుండీ 102500 వరకు మార్కెట్ ఉంది . క్వాలిటీ మరియు డిమాండ్‌పై ఆధారపడి ఉంటుంది అన్నా

    • @vasubalusu4860
      @vasubalusu4860 ปีที่แล้ว

      ​@@dabbarasrikanthసర్ మీకు తెలిసిన రైతుల నంబర్స్ పెట్టండి సర్ ..

  • @gpsorganic5979
    @gpsorganic5979 ปีที่แล้ว

    Excellent brother

  • @vadithehanumanthu19
    @vadithehanumanthu19 ปีที่แล้ว

    Anna which district suitable for pomegranate crop??????please respond anna

    • @dabbarasrikanth
      @dabbarasrikanth  ปีที่แล้ว

      మీది ఏ జిల్లాలో చెప్పండి సోదరా, ప్రస్తుతం అయితే అనంతపురం జిల్లా వాతావరణం దానిమ్మ సాగుకు అనుకూలంగా ఉంటుంది అలాగే కడప కర్నూలు జిల్లాలు కూడా ఈ దానిమ్మ సాగుకు అనుకూలం ముఖ్యంగా ఎర్రగరప నేలలు నీరునిలువ నీరు నిలువనటువంటి రాతినేలలు ఈ దానిమ్మ సాగుకు అనుకూలం

  • @Whateverthinkucanreach
    @Whateverthinkucanreach ปีที่แล้ว

    ఏ నేలలు అనుకూలం...

    • @dabbarasrikanth
      @dabbarasrikanth  ปีที่แล้ว +1

      ఎర్రగరప నేలలు , వర్షం కురిసిన వెంటనే నీరు వెళ్లే భూములు, నీరు నిలవకుండా ఉండే ఎర్రగరప నేలలు అదేవిధంగా ఏటవాలు వంపు ఉన్నటువంటి భూములు ఈ పంటకు అనుకూలం ముఖ్యంగా కొద్దిగా పోచ్చరాతి నేలలు చాలా అనుకూలంగా ఉంటాయి ఎంత వర్షం కురిసినప్పటికీ కూడా నీరు ఎట్టి పరిస్థితుల్లో నిలవకుండా వెళ్ళిపోయే విధంగా ఉండే భూములు ఈ దానిమ్మ పంటకు చాలా అనుకూలం.

  • @subanishaik2784
    @subanishaik2784 ปีที่แล้ว

    Proceed

  • @AGRIGURU
    @AGRIGURU ปีที่แล้ว +1

    Farmer contact number weekly we need 500kg fruit

  • @azeemuddin9
    @azeemuddin9 ปีที่แล้ว

    దానిమ్మ తోట లీజు తీసుకోవాలంటే ఎంత పడుతుంది ఏకరా. మీరేమైనా చెప్పగలరా షుమారుగా. నాకు ఒక 5acre చేయాలని వుంది.

    • @dabbarasrikanth
      @dabbarasrikanth  ปีที่แล้ว

      ప్రాంతాలు మరియు పంట వయస్సు మరియు నేల స్వభావము, పంట దిగుబడి , అద్దెదారు స్వభావం పై ఆధారపడి ఉంటుంది ( సుమారు 1లక్ష నుండి 2లక్షల వరకు వుండ వచ్చు ) బ్రదర్

    • @dabbarasrikanth
      @dabbarasrikanth  ปีที่แล้ว

      5 ఏకరాలు కలిపి

    • @azeemuddin9
      @azeemuddin9 ปีที่แล้ว

      @@dabbarasrikanth thank you బ్రదర్

  • @shinappahulagi2147
    @shinappahulagi2147 ปีที่แล้ว

    Share adress

    • @dabbarasrikanth
      @dabbarasrikanth  ปีที่แล้ว +1

      K. Kottalapalli, kamalapuram panchayati , Garladinne mandal, Ananthapur

  • @venu2352
    @venu2352 ปีที่แล้ว

    Srikanth nember send ra

  • @nadimpallikesavaraju7098
    @nadimpallikesavaraju7098 ปีที่แล้ว

    Farmerm.noplease

  • @k.balaji3614
    @k.balaji3614 ปีที่แล้ว

    Good information

  • @sreenivasulud3709
    @sreenivasulud3709 ปีที่แล้ว

    Good

  • @LakshmiDevi-xy2rj
    @LakshmiDevi-xy2rj ปีที่แล้ว

    Nice