Raw Talks With Santhosh Ganapati | హిందూ ధర్మక్షేత్రం Channel | EP #8 | AmoghDeshapathi | Reflection

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ต.ค. 2024
  • #reflection #amoghdeshapathi #santhoshganapati
    Raw Talks With Santhosh Ganapati | హిందూ ధర్మక్షేత్రం | Hindu Dharma Kshetram Channel | Amogh Deshapathi | Reflection
    Join this channel to get access to perks:
    / @reflection_channel
    REFLECTION MEDIA AND ADVERTISING
    A/C NO: 922020065969080
    IFSC CODE: UTIB0000553
    AXIS BANK LTD
    MADHAPUR, HYDERABAD - 500081.
    🟣 PhonePe/Gpay/ALL UPI: +91 83339 09876
    Join us in our mission to create exceptional content about our Nation. Your contributions are invaluable as we explore, celebrate, and share the profound wisdom of our spiritual heritage. Together, let's strive for excellence and inspire others on the path of integrity. Join us today!
    Your contributions are not limited to monetary donations; your support through subscribing is crucial. Stay informed, engaged, and be part of our community. Together, we can make a lasting impact. Thank you for your valuable support.
    Jai Hind
    దేశమంటే మట్టికాదోయ్... దేశమంటే మనుషులోయ్.. ! దేశమంటే మనుషులు కూడా కాదు... దేశమంటే మనసులు!
    "ఈ దేశం నాది" అని ఉపక్రమించే, పరాక్రమించే ప్రతీ మనస్సు భారతదేశానికి బలం! మిగతా 'మనసులు', 'మనుషులు' దేశాన్ని నీర్వీర్యం చేసే బలహీనతలే! ఆ జాతి వ్యతిరేక బలహీనతలపై బలమైన జాతీయవాద పోరాటమే 'రిఫ్లెక్షన్'!
    రిఫ్లెక్షన్ అంటే ప్రతి బింబం. ప్రతి బింబం... ప్రత్యక్ష నిదర్శనం! నిజం ఎలా ఉంటే ప్రతి బింబమూ అలానే ఉంటుంది! కానీ, ప్రతి బింబం కంటే ప్రతీ నిజం... మరింత భారీగా, గాఢంగా ఉంటుంది! మన 'REFLECTION' కూడా 'MIGHTY TRUTHS'ని రిఫ్లెక్ట్ చేయటం కోసమే! 'DYNAMIC BHARAT 'ని మేం DIGITALగా మీ అరచేతిలో 'REFLECT' చేస్తాం! మన 'REFLECTION' నిజానికి ప్రతి రూపం!
    #Reflecting 'Bharat' through WORDS and MUSIC, REAL like FICITON and FICTION like REALITY!
    *Follow us for... stories, songs, short films, web series and documentaries.
    మీ ఆలోచనలు, అభిప్రాయాలను మాతో పంచుకోవాలనుంటే reflectionmna@gmail.com లేదా +91 83339 09876 కు వాట్సాప్ చేయండి.
    ► Follow Reflection on:
    ✷Facebook: / reflectionchannel1
    ✷Instagram: / reflection_channel
    ✷Twitter: / reflectionamogh
    ► Pls Subscribe To Our Group Of Channels:
    Reflection: / @reflection_channel
    Reflection News: / @reflectionnews
    Reflection Pictures : / channel
    Reflection Tech: / @reflectiontech
    SSR Bhakthi: / @ssrbhaktitv834
    Spiritual Nights : / @spiritualnights

ความคิดเห็น • 517

  • @Govindaseva
    @Govindaseva ปีที่แล้ว +203

    నడిచే వేద స్వరూపం ఘనాపాటివారు,ఆ మహాత్ముడిని ఇంటర్వ్యూ చేసినందుకు ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను🙏🏼🚩

    • @manjusrisirikonda5104
      @manjusrisirikonda5104 ปีที่แล้ว +11

      Namaskaram amma.... Thvaralo me interview kuda chudalani korukuntunnam..... Amma

    • @prakashi-vi4kl
      @prakashi-vi4kl ปีที่แล้ว +11

      త్వరలో మిమ్మల్ని కూడా చూడాలి అక్క ఈ ఇంటర్వ్యూలో

    • @srinivasgurram3586
      @srinivasgurram3586 ปีที่แล้ว +7

      Jai shree Ram

    • @vinni5497
      @vinni5497 ปีที่แล้ว +1

      Sollu vaddu, help him 20 thousand

    • @adjforever
      @adjforever ปีที่แล้ว

      🙏🙏🙏

  • @akellaindira8566
    @akellaindira8566 ปีที่แล้ว +97

    విద్యార్థులు సంస్కతం నేర్చుకోవాలి.అందరూ నేర్చుకొంటే మంచిది

    • @hanumamylife6510
      @hanumamylife6510 ปีที่แล้ว +7

      ​@kishoretalks9024వ్యర్థులకే వ్యర్థం

    • @krajeswari850
      @krajeswari850 7 หลายเดือนก่อน

      పాఠశాలలో తప్పనిసరిగా సంస్కృతం తప్పనిసరిగా ఉండాలి.మన దేశం లో అన్ని రాష్ట్రల స్కూల్ లో మన రాష్ట్ర భాష మాతృభాష రాదు గాని విదేశీ భాషామాత్రం ముఖ్యం అయిపోయింది😢

  • @shankarshastri4170
    @shankarshastri4170 ปีที่แล้ว +37

    మన హిందువులు సంస్కృతం నేర్చుకోవాల్సిన అవశ్యకత ఎంతైనా ఉంది

    • @prabhakarvadapalli4196
      @prabhakarvadapalli4196 ปีที่แล้ว

      సెకండ్ లాంగ్వేజ్ ఆప్షన్ ఉందనుకుంటానండి.

    • @vijayalakshmipva3043
      @vijayalakshmipva3043 ปีที่แล้ว +2

      @@prabhakarvadapalli4196 marks కోసమే ఆ second language... mana culture cheppaataaniki kaavaali Samskrutam.... లోతుగా అధ్యయనం చేయించాలి.

  • @satyamgollapalli6480
    @satyamgollapalli6480 9 หลายเดือนก่อน +1

    జై శ్రీరామ్ 🙏🙏🙏 జై సనాతన వైదిక ధర్మం 👏👏👏

  • @subhadrathopella9497
    @subhadrathopella9497 ปีที่แล้ว +51

    చాలా మంచి ఇంటర్వ్యూ.సరస్వతి పుత్రులకు నమస్కారం🎉

  • @hihoney5609
    @hihoney5609 ปีที่แล้ว +7

    గురువుగారు ఈ.పుస్తకాలను.అన్ని.బాషలలో.అనువాదం.చేసేలా.అందేలచూడండి😊

  • @AhmedAli-hq5lu
    @AhmedAli-hq5lu ปีที่แล้ว +27

    ఛానల్ పెద్దలకి నమస్కారాలు మా గురువుగారు చాగంటి గారిని పరిచయం చేయాల్సిందిగా కోరుచున్నాను జైశ్రీరామ్

    • @nationfirstjaibharat1099
      @nationfirstjaibharat1099 ปีที่แล้ว +3

      Sir mi Guruvu garu kadu mana Guruvu garu Guruvu la Mady bydam vadu sir please

    • @AhmedAli-hq5lu
      @AhmedAli-hq5lu ปีที่แล้ว +4

      @@nationfirstjaibharat1099 నన్ను క్షమించండి ముందుగా మన అనే చెప్పాను కానీ మా అని పడింది తప్పు సరి చేసుకుంటాను ధన్యవాదాలు అందరికీ జైశ్రీరామ్ మేరా భారత్ మహాన్ జై హింద్

    • @nationfirstjaibharat1099
      @nationfirstjaibharat1099 ปีที่แล้ว +2

      @@AhmedAli-hq5lu yanduku sir anta Mata miru pedalu mamalani divincjadi chalu 🙏🙏🙏🙏

    • @sbdevi9797
      @sbdevi9797 ปีที่แล้ว +2

      , అహ్మద్ అలీ గారూ మీ ఔన్నత్యాన్ని అభినందిస్తున్నాను .

  • @MiriyalaAnand
    @MiriyalaAnand 11 หลายเดือนก่อน

    అన్ని అపదాలు బాగున్నాయి అని చరిత్రలు తెలియని వారితో ఎంతచెప్పినా వ్యర్ధమే

  • @ddcreations2186
    @ddcreations2186 11 หลายเดือนก่อน +4

    కొంత మంది వెధవలు అగ్ర కులాలు అంటే నిజమే అనుకునే వాణ్ణి, ఇంత భయంకరంగా ఉంటుందా బ్రాహ్మణుల జీవితం 😢, ఎంతో అద్భుతమైన విషయాలు మరియు బ్రాహ్మణుల గురించి ఎంతో భయంకర కటోరమైన వాస్తవాలు తెలియజేశారు 😢 , ధన్యవాదాలు 🙏 🚩 🇮🇳 .

  • @rajeshwarreddy3589
    @rajeshwarreddy3589 ปีที่แล้ว +116

    జై శ్రీ రామ్
    తర్వాత ఇంటర్వ్యూ సామవేదం షణ్ముఖశర్మ గారు తో చేయండి చాలా
    అవసరం అతని ప్రవచనాలు మన
    సనాతన ధర్మం ను మేలు కొలుపుత్టయి
    దేశం కోసం ధర్మం కోసం

    • @veerasavarkar529
      @veerasavarkar529 ปีที่แล้ว +5

      Correct

    • @sarisirao3645
      @sarisirao3645 ปีที่แล้ว +5

      Interviews emi pramanam kadandi vari pravachanalu vinte nighudhamaina vishayalu thelusthai

    • @rajeshwarreddy3589
      @rajeshwarreddy3589 ปีที่แล้ว +6

      @@sarisirao3645 interview cheyadaniki కారణం ప్రవచన కర్తలు ఎవరో చాలామందికి తెలియదు కాబట్టి తెలుస్తోంది

    • @vinni5497
      @vinni5497 ปีที่แล้ว

      Sollu aapu 1lack help chai

    • @vinod-zo7ik
      @vinod-zo7ik ปีที่แล้ว +2

      ​@@vinni5497andarini help chyu antunnaru kada......mari chyachu kada

  • @badarinarasimha3794
    @badarinarasimha3794 ปีที่แล้ว +15

    సంస్కృత భాషా ప్రభావం ఎంత విలువైనదో నేటి ప్రభుత్వాలు మరిచిపోతున్నందుకు చాలా బాధాకరం. వేద విజ్ఞానం ఉన్నంత కాలం సంస్కృతం మృతభాష కానేరదు. తప్పక సంస్కృత భాషా బోధన అమలులో ఉండాల్సిందే.

  • @anjaneyasastrykompella7773
    @anjaneyasastrykompella7773 ปีที่แล้ว +9

    నాయనా దేశపతి మంచి ఇంటర్వ్యూ అందించినందుకు నీకు సకలశ్రయో౭భివృద్ధిరస్తు

  • @SrinivasaRao-uq2yb
    @SrinivasaRao-uq2yb 11 หลายเดือนก่อน

    హిందూ దర్మం వర్ధిల్లాలి

  • @చత్రపతిశివాజీ
    @చత్రపతిశివాజీ ปีที่แล้ว +1

    జై శ్రీరామ్.🚩🙏🚩🙏🚩🙏 జై శ్రీరామ్

  • @subhash7588
    @subhash7588 ปีที่แล้ว +25

    ఘనాపాటి సంతోష్ గారికి నమస్కారములు మరియు నమస్తే అమోఘ్ దేశపతి తమ్ముడు , అమోఘ్ తమ్ముడు చాలా వరకు తెలుగు లోనే మాట్లాడడానికి ప్రయత్నించండి ఇకపోతే ఘనాపాటి వారు చాలా బాగా చెప్పారు ధన్యవాదాలు . జై మాతా జీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం .

    • @anjaneyasastrykompella7773
      @anjaneyasastrykompella7773 ปีที่แล้ว

      ఘనాపాఠీ అనకూడదు.ఘనపాఠీ అనాలండి

  • @kondagangadaskonda8836
    @kondagangadaskonda8836 ปีที่แล้ว +1

    Guruvugariki koti namaskaralu

  • @SrinivasaRao-uq2yb
    @SrinivasaRao-uq2yb 11 หลายเดือนก่อน +1

    భారత్ మాతాకీ జై

  • @rajeshwarreddy3589
    @rajeshwarreddy3589 ปีที่แล้ว +62

    జై శ్రీ రామ్
    మన దేవాలయం లో ప్రతి ఆదివారం తప్పనిసరిగా భగవద్గీత, రామాయణ
    గురించి చెప్పి మన సనాతన ధర్మం ను మన దేశం ను కాపాడుకోవడం మరియు మన అమ్మయిలకు మన సం్కృతి వేషధారణ గురించి చెప్పడానికి చాలా మంది గురువులు అవసరము దీని మీద చర్చ జరగాలి

    • @rohithyerijarla2973
      @rohithyerijarla2973 11 หลายเดือนก่อน

      Nuv evadra women dress gurinchi chepaniki howle

  • @sivaramasarmajonnabhatla4153
    @sivaramasarmajonnabhatla4153 ปีที่แล้ว +61

    ఆధునిక కాలంలో మన కోసం అవతరించిన అపర శంకరాచార్యులు శ్రీ సంతోష్ ఘనపాటి వారికి వారి జ్ఞాన సముపార్జనకు శతకోటి వందనాలు. ఇంతకంటే నేను ఏమీ చేయగలను స్వామి.

  • @bollramrajendhar5886
    @bollramrajendhar5886 ปีที่แล้ว +2

    Namaskarmu

  • @badarinarasimha3794
    @badarinarasimha3794 ปีที่แล้ว +39

    దేశపతి జీ: మీ ఉభయుల వేద విశ్లేషణాత్మక విషయం చాలా విలువైనది మరియు ఉపయుక్తమైనది. మీకు అనేక వందనాలు మరియు ధన్యవాదాలు! జై భారత్! వందే మాతరం!

  • @smgirinadhvidvan7348
    @smgirinadhvidvan7348 ปีที่แล้ว +55

    చాలా చక్కగా వివరించారు గురువు గారు 🚩 జై శ్రీ రామ 🚩 జై హనుమాన్ 🚩

  • @subrahmanyambandi21
    @subrahmanyambandi21 9 หลายเดือนก่อน

    ❤❤❤❤❤namaskarmulu mee vubhayulaku. Chaalaa baagaa vivarichinaaru swamy.
    Dharmo raksitha rakshithaha.

  • @k.janaradhanagupta7257
    @k.janaradhanagupta7257 ปีที่แล้ว +1

    అమోఘ్ గారు మీ యొక్క పరిచయాలు చాలా బాగున్నాయి. పంతులు గారు చాలా బాగా చెప్పారు. పంతులు గార్కి ధన్యవాదాలు.

  • @Gani2S
    @Gani2S ปีที่แล้ว +12

    ఇద్దరూ కలిసి ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు 💐💐💐
    జై సీతారామ్ జయహో భారత్ 💐💐💐🙏🙏🙏

  • @lalithaghantasala4781
    @lalithaghantasala4781 ปีที่แล้ว +49

    ధర్మో రక్షతి రక్షితః🙏

  • @laxmimani1253
    @laxmimani1253 ปีที่แล้ว +1

    Jai sriram

  • @nagarajc5493
    @nagarajc5493 11 หลายเดือนก่อน

    Thankyou sir , tgankyou Pandit ji 🙏🙏🙏🙏🙏🙏🙏🌹

  • @machavarapusamuealdesapath6059
    @machavarapusamuealdesapath6059 11 หลายเดือนก่อน

    AmongaDesapathi very good meku hindhu ratingu kavali meku dubbulu kavali chala happyga interview chesunnaru Samueal Desapathi

  • @sudhasistla4956
    @sudhasistla4956 11 หลายเดือนก่อน +2

    రాజకీయనాయకులు సలహాదారులుగా బ్రాహ్మణులను నియమించుకోవాలని భావిస్తున్నా.అక్కడ మార్పు మొదలైతే అప్పుడు బావుంటుంది మన దేశం. వెనకా రాజులు చేసిన పని ఇదే.

  • @prasunadevi6077
    @prasunadevi6077 ปีที่แล้ว +23

    సంస్కృత భాషను, బ్రాహ్మణ వర్గాన్ని నిర్వీర్యం చేస్తే చాలు దేశం ఆటోమేటిక్ గా పాడైపోతుంది అని వాళ్ళ కు తెలుసు

  • @malayappa777
    @malayappa777 11 หลายเดือนก่อน +1

    Thanks

  • @ndnadh9122
    @ndnadh9122 ปีที่แล้ว +1

    అధర్మ పరులు ఎక్కువ కాలం.వుంటారు....ధర్మ పరులు తొందరగా పోతారు వారి చేత కానీ తనం వల్ల...ఇది కలి కాలం...

  • @suddusgc6700
    @suddusgc6700 ปีที่แล้ว +4

    సరే అమోఘ్ గారూ & సంతోష్ గారూ.. సమాజానికి ఏ హానీ చెయ్యనివాడిగా నేనొకటి అడగదలచుకున్నాను..!! చాలా నిబద్ధతతో ఈ ధర్మాన్ని కాపాడుకుంటూ..ఓ ఆడపిల్లని కంటికి రెప్పలా కాపాడుకుంటూ.. ధర్మాన్ని తరాలకి అందించాలనుకుంటూ ఉంటే.. ఎవరో ఇతర ధర్మాలని పాటించేవారు దుర్మార్గంగా, దౌర్జన్యంగా బలవంతంగా తీసుకు పోతూఉంటే... కర్మఫలితంగా చూడాలా? లేక క్షాత్ర ధర్మాన్ని తీసుకోవాలా..??? మన ధర్మానికి జరుగుతున్నదిదే..!! గుడ్డి ప్రభుత్వం అని నిందించాలా లేక శిక్షాస్మృతిని చేతిలో తీసుకోకుండా అధికారాన్ని అర్ధించాలా..?? ఏంచెయ్యాలి.. ఏం అనుసరించాలి..?? భారం వేరేవారిమీద వెయ్యాలంటారా.. లేదా కర్తవ్యాన్ని పాటించాలంటారా... ఓ బ్రాహ్మణుడిగా..!!! ప్రభుత్వాలు తమ కర్తవ్యానికి దూరంగా ఉన్నాయి మరి..!!

  • @b.venkatb.venkat31
    @b.venkatb.venkat31 ปีที่แล้ว +17

    గురువుగారికి పాదాభివందనాలు నా ఉద్దేశం ఏంటంటే ప్రతి మండలానికి ఒక వేద పాఠశాల పెట్టాలి అన్న గురువుగారు ఆ శ్లోకం చెప్తుంటే అలాగే వినాలి అనిపిస్తుంది 🙏

  • @harishuosa8093
    @harishuosa8093 ปีที่แล้ว +15

    జై సనాతన ధర్మం 🚩🙏

  • @prasadpalaparthi3463
    @prasadpalaparthi3463 ปีที่แล้ว +43

    🇮🇳🌷⚘👏
    శివాయ గురవే నమః||
    కృష్ణమ్ వన్దే జగద్గురుమ్||
    నమః శివాభ్యామ్|
    నమోనమః శఙ్కరపార్వతీభ్యామ్||
    శ్రీ అమోఘ్ దేశపతి గారికి శుభాభినందనలతో

  • @sudheersharma1
    @sudheersharma1 ปีที่แล้ว +1

    చిరంజీవి అమోఘ్ దేశపతి కి వారాహి అనుగ్రహం వలన సమస్త శుభములు కలుగుగాక

  • @badarinarasimha3794
    @badarinarasimha3794 ปีที่แล้ว +25

    భారతీయ సంస్కృతి అభివృద్ధి చెందకుండా ఉండాలంటే సంస్కృత భాషను నశింపజేయాలనే కొందరి అభిప్రాయంగా కనబడుతోంది. చాలా బాధాకరమైన విషయం.

    • @SrikanthCSN-zu5ed
      @SrikanthCSN-zu5ed ปีที่แล้ว +3

      ఈ దాడి ఎప్పుడో స్టార్ట్ అయ్యినది, సంస్కృత భాష మీదన ,
      సుమారు వేయి సంవత్సరాలుగా,
      ఆ భాష అంతరిచిపోకూడడనే కదా
      మిగత భాషలలోకి చొప్పించి సంస్కృతమయం చేసారు.
      మన ధర్మానికి ఆటంకం కలుగుతోంది అనే కదా
      రామాయణాన్ని వివిధ భాషలలోకి తమదైన సైలీ లో రాముని పాత్ర ఔచిత్యం దెబ్బతినకుండా అనువదించారు
      ఉదా: కంబ రామాయణం,రంగనాథ రామాయణం,మొల్ల రామాయణం, పోతన భాగవతం, చరక సంహిత, సుశ్రుత సంహిత ఇటువంటివి.
      ఒకప్పుడు రామాయణం,భారతం, ఆయుర్వేదం చదవాలంటే సంస్కృతం లోనే చదివేవారు.
      ధర్మ నాశనం అవ్వాలంటే సంస్కృతం దూరం అవ్వాలి అనే భావన బ్రిటీషర్లు వోచాగ కళ్ళు కుట్టి పెచ్చరిల్లే లా చేసారు,
      బ్రిటిష్ వాడి బూట్లను నాకే బ్యాచ్ వల్ల అది సాధ్యం అయింది.
      ఇప్పట్లో సంస్కృతం నాశనం అవ్వాలి ఆది బ్రాహ్మణ భాష అని అపవాదులు వేసే వారు అంతా మనదేశంలో ఎక్కువగానే ఉన్నారు
      వారి మనసును విదేశీయుల కి అమ్మేసుకున్న బానిసలు ఇధి గమనించగలరు👍
      ఇప్పుడు తిరిగి మనం పునర్వైభవం తెచుకుంటున్నాము 👌👍🤗

    • @ravidrawingadda8676
      @ravidrawingadda8676 ปีที่แล้ว +1

      ​@@SrikanthCSN-zu5edబ్రిటిష్ వాడి బూట్లు నాకింది.... మొదట బ్రాహ్మణులూ

    • @akulauday4286
      @akulauday4286 ปีที่แล้ว

      ​@@ravidrawingadda8676havunu nilantolllu

    • @prabhakarvadapalli4196
      @prabhakarvadapalli4196 ปีที่แล้ว

      ​@@ravidrawingadda8676 కొన్ని పేర్లు చెప్పండి 🙏

  • @IttaRambabu-jp9se
    @IttaRambabu-jp9se ปีที่แล้ว

    Vov apuruupamaina vivaranalu guruji🎉❤😊👏👌👍

  • @satyanaraharimallisetty
    @satyanaraharimallisetty ปีที่แล้ว +8

    హిందూ ధర్మం = ప్రకృతి + సంస్కృతి + సంస్కృతం

  • @arssarma7793
    @arssarma7793 ปีที่แล้ว +53

    గత 10 సంవత్సరాలకు పూర్వం వర్షాలు లేవని శివునికి సహస్ర ఘటాభిషేకాలు, వరుణ మంత్ర జపాలు జరిపించి ఆ కార్యక్రమం పూర్తి కాకుండానే కుంభవృష్ఠితో చెరువులు నిండిన సందర్భాలను పెద్దలను అడిగి తెలుసుకోగలరు. ఆ శక్తి మంత్రాలకు ఈనాడు కూడా ఉన్నది. గమనించగలరు. మంత్రానికి నిమ్మకాయలే కాదు తలకాయలు కూడా రాల్చగల శక్తి ఉన్నది. దీనికి మన పురాణాలే నిదర్శనం.......

    • @prabhakarvadapalli4196
      @prabhakarvadapalli4196 ปีที่แล้ว +4

      ఎగ్జాక్ట్లీ 👌

    • @jithuyadav8869
      @jithuyadav8869 ปีที่แล้ว +3

      Correct ga cheppaaru

    • @koteswararaoande8468
      @koteswararaoande8468 11 หลายเดือนก่อน +3

      ధన్యవాదాలు

    • @Kenny-kt5xs
      @Kenny-kt5xs 11 หลายเดือนก่อน +2

      true

    • @SKumar-bv4lz
      @SKumar-bv4lz 11 หลายเดือนก่อน

      Brainless Brahmineech fellows still listen to this mythology.

  • @Kurmapukkala
    @Kurmapukkala ปีที่แล้ว +10

    ఇంట్రవిమ్ ద్వారా మంచి విష్యాలు తెలియజేస్తున్నా మీకు పడుబి వందనం.

  • @dsrani626
    @dsrani626 ปีที่แล้ว

    Chala manchi interview chala vishayalu theliya jesaru

  • @sudhasistla4956
    @sudhasistla4956 11 หลายเดือนก่อน +1

    సంతోష్ కుమార్ గారు రాబోయే తరాలకు మీరు స్ఫూర్తిదాయకులు.
    చాలా బావుంది interview

  • @kidambidevarajan616
    @kidambidevarajan616 ปีที่แล้ว +7

    బ్రాహ్మణుల గురించి గురువు గారు చెప్పిన సంగతులు చాలా బాగున్నాయి. ఇక్కడ నాదొక సంగతి..... " అజాపుత్రం బలిం దద్యా , దేవః దుర్బల ఘాతుకః " । బలహీనమైన బ్రాహ్మణులను బలిచేస్తేనే యీ రాజకీయ నాయకులకు పబ్బం గడిచేది. అందుకే బ్రాహ్మణులను తిడుతున్నారు. కానీ, రాహుల్ గాంధీ తాను అప్పుడప్పుడు బ్రాహ్మణుడౌ తాడు అన్నది గుర్తుంచుకోవాలి.

    • @chandrarekha9950
      @chandrarekha9950 11 หลายเดือนก่อน +1

      Nehru kashmeeri brahmanudu kanekaadhu.Athanu mahammadheeya vamsasthudu....jinna ki brother

  • @bhaskerreddykallem9924
    @bhaskerreddykallem9924 ปีที่แล้ว +5

    Excellent information Thank you

  • @srinivasgurram3586
    @srinivasgurram3586 ปีที่แล้ว +8

    అద్బుతం గ చెప్పారు గురువుగారు

  • @soumyapadmavathi7422
    @soumyapadmavathi7422 ปีที่แล้ว +16

    Great work. Keep going. You'll soon receive all that you need my dear Amogh. Bless you.

  • @kvsreddi4435
    @kvsreddi4435 ปีที่แล้ว +6

    సంతోష్ గణపతి గారికి గర్వంగా నమస్కరిస్తున్నాను🚩🙏

  • @p.venkateshwarraopvrao1435
    @p.venkateshwarraopvrao1435 11 หลายเดือนก่อน +1

    🙏🚩If we call BHARTH we will be very lucky 🐂🐂🐂🐂🐂🦚🦚🦚🦚🦚💐🌺🌹✅🌷

  • @narenderbayoju515
    @narenderbayoju515 ปีที่แล้ว +17

    I m always support u vinod anna and u anna

  • @yedukondalukovuru5077
    @yedukondalukovuru5077 11 หลายเดือนก่อน

    Chala chala baaga chepparu swamy and thx amogh annaya😊

  • @srinivasaraoadari434
    @srinivasaraoadari434 ปีที่แล้ว +3

    జైహింద్ జైశ్రీరామ్ జై భారత్

  • @AudiP-z9o
    @AudiP-z9o 11 หลายเดือนก่อน +1

    సనాతన ధర్మం చాలా గొప్పది అందరు అర్ధం చేసుకోవాలి, ప్రయత్నం చేయాలి, మేక తలకాయలు లాగ మతము మారకూడదు, సనాతన ధర్మంలో పుట్టటం అద్రుష్టం నిజం తెలుసుకుంటే

  • @hemavathihosur3235
    @hemavathihosur3235 11 หลายเดือนก่อน

    Namaskaram santhosh Kumar ghanapaati vaariki...chala mandiki kanuvippu kaligela enno manchi vishayalu theluyajesaru...vayassulo chinnavaaraina ..prathi vishayanni chala kulakashangaa andariki artham ayye rithilo cheputhunna mee MEDASSU ki naa namassulu.
    Ilanti vishayalani orajalaku theliya jeyalane thapathrayamtho yee channel naduputhunna Amogh gaariki na aaseessulu.

  • @chalapathi9559
    @chalapathi9559 ปีที่แล้ว +3

    జై శ్రీరామ్ జై రిప్లైక్షన్

  • @gamerat30
    @gamerat30 10 หลายเดือนก่อน

    Chala bagundi Interview 🔥👌

  • @pydichittibabu954
    @pydichittibabu954 ปีที่แล้ว +1

    ప్రాణామములు santosh gariki

  • @parimivenkatramaiah5912
    @parimivenkatramaiah5912 ปีที่แล้ว +4

    ఘనాపాటి గారికి పాదాభివందనాలు. వారు ఈ రోజుల్లో చాలా మంది బ్రాహ్మణులలా కాక సనాతన ధర్మాన్ని పాటిస్తున్నారు. చాలా గొప్ప సంగతి. వారు ప్రాచిన కాలం లో బ్రాహ్మణులు వైదిక వృత్తులు తప్ప ఇతర వర్ణాల వృత్తులు లోకివెళ్ళుట నిషేధం అని చక్కగా చెప్పారు. కాని గత 100 సంవత్సరాలనుండి చాలా మంది బ్రాహ్మణులు ఇతర వర్ణాల వృత్తులు చేపట్టడం నిజం కాదా. మన ఘనాపాటి గారి లా బ్రాహ్మణులు వాళ్ళ వర్ణ ధర్మానికి కట్టుబడి ఉంటే దేశం సుభిక్షంగావుంటుంది

  • @karmabeliver8220
    @karmabeliver8220 ปีที่แล้ว +16

    Jai sree Krishna

  • @sudhamanin8155
    @sudhamanin8155 ปีที่แล้ว +1

    రామాయణం గురించి మంచి అవగాహన కలిగించారు. వినోద్ గారికి న్యాయం జరగాలని కోరుకుంటున్నాను.

  • @katuri1234
    @katuri1234 11 หลายเดือนก่อน

    Thanks!

  • @srinivasammamadabhushi8259
    @srinivasammamadabhushi8259 2 หลายเดือนก่อน

    Nice informative message !
    Needs to be widely circulated !

  • @IttaRambabu-jp9se
    @IttaRambabu-jp9se ปีที่แล้ว

    Chalaa goppaga selavicharu panthulugaaru👏👌👍

  • @priyankachowdary2917
    @priyankachowdary2917 ปีที่แล้ว +8

    eagarly Waiting, jai shree Ram

  • @bikshapathinoone4814
    @bikshapathinoone4814 ปีที่แล้ว +2

    Thanks!

  • @parvathidevi9212
    @parvathidevi9212 ปีที่แล้ว +1

    Nijamga sanathana dharmam goppadhi😇🙏iam christian

    • @arunSiddharth1431
      @arunSiddharth1431 11 หลายเดือนก่อน

      mari mi name sakshathu ammavari peru undi... ante e madyana convert ayara..

  • @kami5715
    @kami5715 ปีที่แล้ว +1

    Nice video

  • @kiransoft1982
    @kiransoft1982 ปีที่แล้ว +7

    Great interview! 🙏

  • @kavaliraju6469
    @kavaliraju6469 ปีที่แล้ว +4

    Good interview strongness hindu

  • @praveen2win
    @praveen2win ปีที่แล้ว +11

    Great efforts bro....🙏🙏🙏

  • @rajendradasari9051
    @rajendradasari9051 ปีที่แล้ว +5

    Namaskaram, Sri Gurubhyo namaha, Wishwa Guru Bharatha matha ki Jayaho.

  • @vijayasrid2215
    @vijayasrid2215 ปีที่แล้ว +2

    శ్రీ సంతోష్ కుమార్ ఘనపాటి గారికి 🙏🙏🚩

  • @tejam5
    @tejam5 ปีที่แล้ว +3

    మేరా భారత్ మహాన్ 🙏🏼🙏🏼🙏🏼

  • @sreedevi9124
    @sreedevi9124 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏

  • @kpurushottamacharya9700
    @kpurushottamacharya9700 ปีที่แล้ว +1

    అద్భుతమైన చర్చ ...

  • @kameswararao6872
    @kameswararao6872 11 หลายเดือนก่อน +1

    అద్భుతం...మహాశయా...మీకు శతకోటి వందనాలు...జై భీమ్

  • @chitturinageshnagesh6279
    @chitturinageshnagesh6279 ปีที่แล้ว +1

    జై శ్రీ రామ్

  • @archuskitchen5022
    @archuskitchen5022 ปีที่แล้ว +5

    Jai Sriram jaihind 🙏🏻🙏🏻

  • @ynageshgoudynageshgoud7878
    @ynageshgoudynageshgoud7878 ปีที่แล้ว +2

    Our vedam is beyond Science also..🙏🙏🙏

  • @sagarakumari
    @sagarakumari ปีที่แล้ว +13

    Superb explanation about our ancient history 👏 👌 👍

  • @koteswararaobhimavarapu7971
    @koteswararaobhimavarapu7971 ปีที่แล้ว +1

    అయ్యా మాకు ఎన్నో తెలియని విషయాలను చెప్పినందుకు ధన్యవాదాలు

  • @koushiklikhitagmail8067
    @koushiklikhitagmail8067 ปีที่แล้ว +1

    Dhanya vadhalu

  • @eego1019
    @eego1019 ปีที่แล้ว +3

    Namaskaram guruvu garu

  • @narasimhagangishetty4981
    @narasimhagangishetty4981 ปีที่แล้ว +2

    శ్రీ వేదమాతకు జై 🙏

  • @krishnamreddy7879
    @krishnamreddy7879 ปีที่แล้ว +3

    మీకు వినాయక చవితి శుభాకాంక్షలు..
    అన్ని విఘ్నాలు తొలగి
    మీకు మీ కుటుంబ సభ్యులకు శుభం కలగాలని, మీరందరు సుఖశాంతులతో , అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 💐💐💐

  • @SaiKiran-ri5hc
    @SaiKiran-ri5hc ปีที่แล้ว +301

    నండూరి శ్రీనివాస్ గారిని ఒక్కసారి interview chey bro... ఇది నా కోరిక కాదు..వందల మంది కోరిక..మహానుభావుడు అతడు . నేను చెప్పింది నిజం అయితే అందరూ కామెంట్స్ చేయండి🌀🚩

  • @angalisainath1214
    @angalisainath1214 ปีที่แล้ว +2

    Jai sanatana Dharmam jai sri ram

  • @shankarshastri4170
    @shankarshastri4170 ปีที่แล้ว +5

    చాలా బాగా చెప్పారు 🙏🏻🙏🏻🙏🏻

  • @sunitharajashekar8658
    @sunitharajashekar8658 ปีที่แล้ว +10

    What an amazing explanation guriji🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @praveenreddy9312
    @praveenreddy9312 ปีที่แล้ว +5

    Idi nijam brahmanulu valla krushi and valla sanatana nista valla... Inka samajam oka paddati lo undi...meku padabi Vandanam

  • @LeelavathiSesetty
    @LeelavathiSesetty ปีที่แล้ว +5

    Jai Hind
    Jai akhanda Bharat

  • @durganath1160
    @durganath1160 ปีที่แล้ว +7

    Om Srigurubhyonamaha🙏🙏🙏🙏🙏🙏💯💯💯💯💯👌👌👌👌👌👍👍👍👍🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @koteshwarlumulastham4363
    @koteshwarlumulastham4363 ปีที่แล้ว +4

    jai bharath

  • @rajeshkwt126
    @rajeshkwt126 ปีที่แล้ว +4

    Jai.sriram🙏🙏🙏🙏🙏

  • @BentwikBRO
    @BentwikBRO ปีที่แล้ว +4

    అన్న మొదటగా మా మాదిగ మాలలు హిందువులు వాళ్ళ గొప్పతనం చరిత్ర తెలియజేస్తే ఈ మతం మార్పిడులు ఉండవ్ దేశం వాళ్ళకి కల్పించిన స్థానాన్ని ప్రస్తుతాన్ని తెలియజేయండి గతాన్ని తవ్వుకుని దాన్నీ ప్రస్తుతానికి అన్వయించుకుంటే ఎలా మా దేశం భరతదేశం హిందూ దేశం మాకు దేవుడు దేవతలు ఉన్నారు అన్నీ దేవాలయాల్లో ప్రవేశం ఉంది ముక్యంగా మేమంతా మనుషులం

  • @anjaneyasastrykompella7773
    @anjaneyasastrykompella7773 ปีที่แล้ว +6

    నావరకు నేను వందరోజుల్లో రోజూ సహస్ర గాయత్రిచేసి గొప్ప శక్తిని పొందాను.నిజంగానే మంత్రాలకు గొప్ప శక్తి ఉందనేందుకు నేనొక ఉదాహరణ

    • @srikrishnab8290
      @srikrishnab8290 ปีที่แล้ว

      Hi sir, please guide me..okesaari 1000 chesthara , japamaala vadathara, sandhyavandanam lo bagangha chesara, vediga (sandhyavandanam taruvatha) cheyyacha?

    • @anjaneyasastrykompella7773
      @anjaneyasastrykompella7773 ปีที่แล้ว

      @@srikrishnab8290 సంధ్యావందనంలో అష్టోత్తర శతగాయత్రి చేసి,విడిగా సహస్రగాయత్రి చేశాను.రుద్రాక్షమాలతోనే చేశాను.రోజూ 48to52 నిమషాలలోపు పట్టేది

    • @HariCGN
      @HariCGN ปีที่แล้ว

      అంత శక్తే ఉంటే ఆ అహం భ్రమగాడి ఛానల్ లో కొన్ని ప్రశ్నలు వేశానే సమాధానం చెప్పలేదు ఏమి??
      సాయి బాబా మీద నోటికొచ్చినట్టు కూతలు కూసారు...ఆ గాయత్రి నీ అడిగి చూడకపోయరా?
      24 కోట్ల గాయత్రి చేసిన మహానుభావుడు, జీవన్ ముక్తులు,ఇప్పటికీ ఉన్నారు... ఆయన బాబా గారి మీద 200 పాటలు రాశారు.... ఇపుడు ఏమంటారు తమరి గాయత్రి శక్తి? మూర్ఖత్వంగా..అహంకారంతో..మహాత్ముని నింద చేయడానికి కారణమయ్యింది..!!
      ఇపుడు అర్థమయ్యిందా హిందూ సమాజానికి అసలు సమస్య ఏవిటి అన్నది?

    • @prabhakarvadapalli4196
      @prabhakarvadapalli4196 ปีที่แล้ว +1

      ​@@HariCGNగురూ నువ్వు సూపరు 👌అసలు గాయత్రి ఎవరు?? సాయిబాబా ఎవరు?? జీవన్ ముఖ్యులా, జీవన్ ముక్తులా?? అసలు గురువు అంటే ఏంటి? దైవం అంటే ఏంటి? కొంచెం sms నిడివి ఎక్కువైన చదవగలను. దయచేసి చెప్పండి 🙏

    • @HariCGN
      @HariCGN ปีที่แล้ว

      @@prabhakarvadapalli4196 నమస్కారం!మీరు అడిగిన వాటికి ఒక్క మాటలో చెప్పలేం!మన అవగాహన స్థాయి బట్టి సమాధానం ఉంటుంది!! ఏదో ' మాట ' చెప్పాలంటే..
      గాయత్రి సూర్య మండల
      మందు ఉన్న దేవత!ఆమెను కొలిస్తే కర్మ చేత ప్రేరేపిత మయ్యే బుద్ధి.. దేవత వసమవుతుంది...అపుడు సన్మార్గం లో నడుస్తాం!
      బాబా గారు అప్పడి దేశకాలాదులు తగ్గట్టుగా అవతరించిన సద్గురువు! ముక్తులు - అంతటా వ్యాపించిన దిక్+అంబరుడు... దిగంబరులు!గురువు దైవం ఒకటి ఉందనడానికి సాక్ష్యం!నగురో రధికం నగురో రధికం నగురో రధికం ఇతి శివ శాసనః.ఇంకా చెప్పాలంటే ఆ దైవమే సద్గురువు రూపం లో అవతరిస్తారు.
      జై శ్రీరామ్!!

  • @skoteswararao2791
    @skoteswararao2791 ปีที่แล้ว +1

    Thanks sir very good sir Jai bharat mata ki, guruji padabivandanalu ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @mudapakaanjibabu6303
    @mudapakaanjibabu6303 ปีที่แล้ว +1

    Yes....jai Sri Ram Jai Bharat jai hindustanm 🕉 🚩 👌🏻👌👌🏻👌👌🏻👌👌🏻👌🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🇮🇳🕉