Port Moresby Papua New Guinea Vlog

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 มี.ค. 2024
  • Port Moresby Papua New Guinea Vlog
    #naaanveshana #papuanewguinea #portmoresby #prapanchayatrikudu #travel #traveller #travelvlog #telugutraveller #traveling #adventure

ความคิดเห็น • 3.2K

  • @nameispraveen4296
    @nameispraveen4296 หลายเดือนก่อน +6723

    నీ ప్రాణాన్ని పణ్ణంగా పెట్టి మాకోసం వీడియో చేస్తునందుకు నీకు శతకోటి వందనాలు... 🙏🙏

    • @NaaAnveshana
      @NaaAnveshana  หลายเดือนก่อน +773

      Easy kadu andhi video teyadam ante , night dangerous tiragadam

    • @PrakashRaj_Traveller
      @PrakashRaj_Traveller หลายเดือนก่อน +9

      😢

    • @PrakashRaj_Traveller
      @PrakashRaj_Traveller หลายเดือนก่อน +11

      ​@😮NaaAnveshana

    • @-kasthala-NagRaj
      @-kasthala-NagRaj หลายเดือนก่อน +45

      అన్వేష్ అన్న తోపు దమ్ముంటే ఆపు bsy💀🤙🏻

    • @TilluBabu9963
      @TilluBabu9963 หลายเดือนก่อน +8

      Anna Good morning nenu kuda neelane hotel management chesanu but life maraledu job lo network Marketing lo naa life change aindi nenu kuda TH-cam channel start chesanu Nv naa inspection Anna I'm from AP Kakinada your follower Praveen

  • @TharunXplans
    @TharunXplans หลายเดือนก่อน +6236

    BSY మీద Naa anveshana చెప్పింది ఎంత మంది right అనుకుంటున్నారు...🤚⬇️

    • @Satisfied_Thingssz
      @Satisfied_Thingssz หลายเดือนก่อน +26

      🤚

    • @amarendarreddy6481
      @amarendarreddy6481 หลายเดือนก่อน

      Vallu godava apesi vala pani chesukuntunaru nuvu malli dhane gelukutav evadra babu nuvu velli ni pani nuvu chusuko

    • @giridvpking3001
      @giridvpking3001 หลายเดือนก่อน +16

      🤚

    • @SgLovein
      @SgLovein หลายเดือนก่อน +136

      బెట్టింగ్ app వలన ప్రాణం పోతున్నాయి .మా బావ 40 లక్షలు బెట్టింగ్ లో పోయాయి

    • @TharunXplans
      @TharunXplans หลายเดือนก่อน +23

      ​@@SgLovein only mind control matters

  • @Tusii-nw8dd
    @Tusii-nw8dd หลายเดือนก่อน +20

    Thank you for visiting my beautiful country PNG
    Much love...
    Enjoy your stay and explore the undiscovered mysteries of PNG❤❤

  • @sravankumarfruitlops
    @sravankumarfruitlops หลายเดือนก่อน +2

    Hai
    You have done a great job
    Like this video very much
    Hats off for your adventures recording for us
    Keep go on waiting for your next video

  • @-kasthala-NagRaj
    @-kasthala-NagRaj หลายเดือนก่อน +276

    ఈ అతి భయంకర దేశం లో మన ప్రపంచ యాత్రికుడు కి ఏమి జరగకూడదని మనస్ఫూర్తిగా కోరుుంటున్నాను🤗
    Anvesh Anna Fans Assemble 🌟✋🏻

    • @sreetechno9229
      @sreetechno9229 หลายเดือนก่อน +5

      అక్కడ ఉన్నది అన్వేష్ వాళ్ళు బయపడలి అన్వేష్ అన్న కాదు.. 😂

  • @karthikking8294
    @karthikking8294 หลายเดือนก่อน +1006

    ప్రపంచంలోనే అతి భయంకరమైన దేశానికే రాజదాని ఉంది కానీ మన "ఆంధ్ర ప్రదేశ్ "కి రాజధాని లేదు 😔

    • @mahendraks1203
      @mahendraks1203 หลายเดือนก่อน +15

      yes mee andravalla karma memu karnataka bangalore lo yelahankalo me andhra vallu 80k people pine undaru .

    • @chadrashekar2097
      @chadrashekar2097 หลายเดือนก่อน +2

      Rajadhani vaddu...

    • @anandkumar-fv9ec
      @anandkumar-fv9ec หลายเดือนก่อน +1

      😂😂😂😂😂😂

    • @harshithagorikapati6394
      @harshithagorikapati6394 หลายเดือนก่อน

      Reddy lanjakodukilu valle

    • @manitruefrndfrvr6482
      @manitruefrndfrvr6482 หลายเดือนก่อน +19

      రాజధాని వుంది కదా? అమరావతి? But కాకపోతే బిల్డింగ్స్ వుండవు అంతే?? 😮😂

  • @devasanisaikrishna670
    @devasanisaikrishna670 หลายเดือนก่อน +4

    We are with u....keep going on❤

  • @MGRAJ-qu9tw
    @MGRAJ-qu9tw หลายเดือนก่อน +26

    Super, మాకు ఈ దేశం చూపించడం చాలా బాగుంది మీ ధైర్యానికి hatsoff, take care అల్ ది బెస్ట్. 💐💐💐

  • @Satisfied_Thingssz
    @Satisfied_Thingssz หลายเดือนก่อน +942

    BSY ఇన్నర్ ఫీలింగ్ : వీడెంట్రా బాబూ నన్ను తగులుకున్నాడు😂😅🤣

    • @HarishHarish-kk1ls
      @HarishHarish-kk1ls หลายเดือนก่อน

      Ni moddalo copy comment ki likes osthe niku sunakanandham kadha 😂

    • @user-ls3uy6ft3g
      @user-ls3uy6ft3g หลายเดือนก่อน

      😅😅

    • @mallamohan
      @mallamohan หลายเดือนก่อน +9

      nijamenoi pullarao😄😄

    • @cjay0155
      @cjay0155 หลายเดือนก่อน

      😂

    • @venkateshpeddireddy70
      @venkateshpeddireddy70 หลายเดือนก่อน

      సూపర్

  • @saikumar8732
    @saikumar8732 หลายเดือนก่อน +338

    Public: సోషల్ మీడియా లో ఎం నడుస్తుంది
    : ఎక్కడ చూసినా అన్వేషణ హవా నే నడుస్తుంది 😂😂🔥

  • @balumaharaj1397
    @balumaharaj1397 หลายเดือนก่อน +54

    ని ప్రాణం ను రిస్క్ చేసుకుంటూ మాకు ప్రపంచం ను చూపిస్తున్న మీకు కృతజ్ఞతలు.. 👏🏻👏🏻👏🏻💓

    • @markhantivamshivamshi1465
      @markhantivamshivamshi1465 16 วันที่ผ่านมา

      😂

    • @vishnureddy1203
      @vishnureddy1203 16 วันที่ผ่านมา

      Anna meru avaro super anna vadu money kosam chasthunadu anna manaki andhi vadu vadu viewer ship thaginapudu alla avaro okari aripukuni chasthunadu

  • @brijeshdr994
    @brijeshdr994 22 วันที่ผ่านมา

    our prayers for all your safety and more videos Brother. thank you for all your work

  • @nsrikanth5734
    @nsrikanth5734 หลายเดือนก่อน +96

    నీ కాలు మోపని దేశం ఉండదు అన్వేష్ గారు... ధన్యవాదాలు కొత్త దేశాలను చూపించినందుకు.....

  • @gsrikanth2307
    @gsrikanth2307 หลายเดือนก่อน +187

    నాకు ఈ దేశం ఉంది అని కూడా తెలియదు ఇంతవరకు.... థాంక్స్ బ్రో

    • @CricketfanEnglish
      @CricketfanEnglish หลายเดือนก่อน +2

      cricket chudava png ani team every world cup ki try istundi but qualify avvadu

    • @spartankiller230
      @spartankiller230 28 วันที่ผ่านมา

      Kanisam ippati varku aa drugs unnay Ani thelidhu . Ippudu veedi valla aa darshanam kooda jarigindi

    • @jaswanth2078
      @jaswanth2078 12 วันที่ผ่านมา

      Cricket chudava boss

  • @rajeshkumarkotha1861
    @rajeshkumarkotha1861 หลายเดือนก่อน +1

    Anna Be safe and Continue your beautiful journey 💐💐

  • @venkyzzbest
    @venkyzzbest 28 วันที่ผ่านมา +1

    Anna, I appreciate you, you have traveled so many countries so bravely, you are a role model for many, I have also started a channel and I want you to grow as great as you. Everyone should have courage like you. If someone goes to other countries, they should stand up for them. I love my quest, Anna;అన్నా నేను నిన్ను అభినందిస్తున్నాను నువ్వు చాలా ధైర్యంగా ఇన్ని దేశాలు తిరిగావు చాలామందికి ఆదర్శం అన్న నేను కూడా ఛానల్ స్టార్ట్ చేశాను నీ అంత గొప్పగా ఎదగాలని కోరుకుంటున్నాను నీ అంత ధైర్యం అందరికీ ఉండాలి ఎవరైనా వేరే దేశాలకు టర్ వెళ్ళతే వాళ్లకు ధైర్యంగా నిలబడాలి నువ్వు, ఐ లవ్ నా అన్వేషణ అన్న

  • @raniraj711
    @raniraj711 หลายเดือนก่อน +202

    🎉🎉తెలంగాణ వాళ్ళు ఎంత మంది చూస్తున్నారు...❤❤❤❤

  • @mgmedia7763
    @mgmedia7763 หลายเดือนก่อน +43

    చెట్టు నిండా పళ్ళున్నా మాగిన పండు దగ్గర చిలుక వాలుతుంది కుళ్ళిన పండువైపు పురుగు పాకుతుంది అలాగే మంచి, చెడుల సమూహం నీ చుట్టూ ఉంది ఎటువైపు అడుగులు వేయాలన్నది నీ స్వభావంపై ఆధారపడి ఉంటుంది గ్రేట్ జాబ్ అన్వేష్..🙌

  • @gowrisankarannumalisetti6127
    @gowrisankarannumalisetti6127 หลายเดือนก่อน

    Neeku tirugu ledhu Anvesh bro... Don't give up... We all are here with you... From Gajuwaka❤❤❤

  • @HelloSatyaOfficial
    @HelloSatyaOfficial 19 วันที่ผ่านมา +1

    Hi Anna me videos Chala baguntayi. Meru Very informative and creative person Anna.

  • @prasanthkumar5
    @prasanthkumar5 หลายเดือนก่อน +64

    నవు అక్కడ ఒంటరిగా తిరుగుతుంటే నాకు భయం వేస్తుంది నా అన్వేషణ బ్రో....
    నవు అక్కడ జాగ్రత్తగా ఉండాలి ❤

  • @bindeveeresh2212
    @bindeveeresh2212 หลายเดือนก่อน +108

    Super..తప్పుడు దారిలో వెళ్ళే యువతను.. మంచి దారిలో వెళ్ళాలి అని కోరుకుంటారు....🎉🎉🎉

  • @vamsinaidu2534
    @vamsinaidu2534 20 วันที่ผ่านมา

    Guruu Love u Betul nut only wil find In Pacific islands All Are over the worldd Yarr Suchh a informativee❤❤❤❤

  • @user-mj6mg9be6y
    @user-mj6mg9be6y 17 วันที่ผ่านมา

    Super undhi bro ee video, anxious ga chusa😘😘

  • @sandhyakommala5500
    @sandhyakommala5500 หลายเดือนก่อน +239

    అన్వేషణ యూట్యూబ్లో ఇంస్టాగ్రామ్ లో ఎక్కడ చూసినా నువ్వే కనిపిస్తున్నావు అన్న😊😊

    • @simhachalam2543
      @simhachalam2543 หลายเดือนก่อน +1

      Hooo

    • @bramesh.iwatching3955
      @bramesh.iwatching3955 หลายเดือนก่อน +2

      అన్వెషన అన్నయ్య అంటే ఫెమ్ ఆలా ఉంటది అండి డైలాగ్ అయితే వేరే లెవెల్ రేయ్ ఎవ్వర్ర మీరంతా 🙂👏😂

    • @Karimulla-lx5hy
      @Karimulla-lx5hy หลายเดือนก่อน

      Hi

    • @Nanicreativeroyalplayworks
      @Nanicreativeroyalplayworks หลายเดือนก่อน

      Hi

    • @manoharkrishna62
      @manoharkrishna62 หลายเดือนก่อน +2

      ​​@@Karimulla-lx5hy girl comment chudaganey HI ani comment. Yekkada kakkurthi ra edh🤣🤣🤣i

  • @satyaNarayana-lt9el
    @satyaNarayana-lt9el หลายเดือนก่อน +27

    Bharatiya prapancha yatrakudaa.!!
    Mr Anvesha..
    Good luck.. best of luck ..be happy everyday..

  • @avinashkonala4278
    @avinashkonala4278 หลายเดือนก่อน +1

    Wow super video anna...
    Naku aa birds baaga nachai

  • @Maaprapancham8252
    @Maaprapancham8252 หลายเดือนก่อน +167

    నిజమైన యుటూబర్ అని ఎంత మంది అనుకొంటుంన్నారు. ఒక లైక్కొట్టండి

  • @bramesh.iwatching3955
    @bramesh.iwatching3955 หลายเดือนก่อน +228

    నల ఒక్క వీడియో వదలకుండా ప్రతి వీడియో చూసే వాళ్లు ఎంత మంది ఉన్నారు అన్నయ్యలు ఇక్కడ లైక్ వేయండి చుద్ధమ్ 👍🏻 🙂

    • @bramesh.iwatching3955
      @bramesh.iwatching3955 หลายเดือนก่อน +1

      అన్నయ్య థాంక్స్ అన్నయ్య న కామెంట్స్ కి లైక్ కొట్టారు i am హేపీ....రేయ్ ఎవ్వర్ర మీరంతా 👏🙂

  • @saikanna2392
    @saikanna2392 10 วันที่ผ่านมา

    Wow makosam meru chese athi bayam karamaina sahasalu chestunnaru Anna tq love you❤❤❤❤🤟

  • @tejasrimedias4210
    @tejasrimedias4210 หลายเดือนก่อน +2

    Superb brother.... మీ ధైర్య సాహసానికి ఎన్ని చెప్పిన తక్కువే..

  • @raheemsk3552
    @raheemsk3552 หลายเดือนก่อน +91

    King of content creator ❤❤

  • @SrikanthbanjoGogarla-rw1qo
    @SrikanthbanjoGogarla-rw1qo หลายเดือนก่อน +37

    ప్రపంచంలో ఎంత భయంకరమైన దేశానికైనా వెళ్ళే నువ్వే భయపడుతున్నావంటే మాలాంటి వాళ్ళు వెళ్తే ప్రతి క్షణం సుస్సు పోసుకోవడమే అన్న❤😍

    • @Xnfxhfxbbb
      @Xnfxhfxbbb หลายเดือนก่อน

      Aithe vellaku mogollu veltharu

  • @srilatha286
    @srilatha286 หลายเดือนก่อน +1

    Congratulations bro for 2 million subscribers ❤❤🎉🎉

  • @nagaragumondithoka3471
    @nagaragumondithoka3471 18 วันที่ผ่านมา

    Correct ga shoot chesaru bro
    Manchi information echaru

  • @komatipallisimhachalam8922
    @komatipallisimhachalam8922 หลายเดือนก่อน +5

    అన్నా నేను నీకు ఏ సహాయం చేయకపోయినా నీ వీడియోస్ మాత్రం ఆసక్తికరంగా చూస్తున్నాము చాలా థాంక్స్ అన్నా ప్రపంచంలో వున్న అన్ని దేశాలు యూట్యూబ్ ద్వారా చూపిస్తున్నావు. బెర్ముడా దేశం గురుంచి కుడా తెలుసుకోవాలని వుంది

  • @harishreddymavuram3850
    @harishreddymavuram3850 หลายเดือนก่อน +38

    అవినాష్ అన్నా ఒకటి చెప్తున్నా ప్రపంచాని మూడో కన్ను తో నడిపించే వాడు శివుడు అయితె,మూడో కన్ను లాంటి కెమెరా తో ప్రపంచాని చూపిస్తున్న నీకు ధన్యవాదాలు అన్నా LOVE FROM INDIA 🇮🇳 🎉😊

  • @manoharyadav8134
    @manoharyadav8134 22 วันที่ผ่านมา +1

    Anna neku unna courage ki hats off anna ma kosam chala chesthunav you are great

  • @sharanyafoodandeatingshow
    @sharanyafoodandeatingshow หลายเดือนก่อน +23

    మీరు తెలుగు వారు అయినందుకు మాకు చాలా గర్వంగా ఉంది….❤

    • @RajendraPrasad-ys4zv
      @RajendraPrasad-ys4zv 29 วันที่ผ่านมา

      ఎందుకో కూడా చెప్పండి సర్ గర్వకారణం తెలుసు కోవాలి అనుకుంటున్నా

    • @markhantivamshivamshi1465
      @markhantivamshivamshi1465 16 วันที่ผ่านมา

      😂

  • @lukalapuphalgunarao4327
    @lukalapuphalgunarao4327 หลายเดือนก่อน +14

    జాగ్రత్త అన్వేష్ బ్రో , ఇలాంటి వీడియోస్ మరెన్నో చేయాలని కోరుకుంటున్నాము, ఏది ఏమైనా నీ దైర్యానికి హేట్సాఫ్ బ్రో అబ్బో

  • @khajababuguduguntla7009
    @khajababuguduguntla7009 หลายเดือนก่อน +123

    Hi... Anna 🤝💐
    అన్నా.... You tube నుండి ఎమౌంట్ రాదు అని తెలిసి కూడా నువ్వు నీ వృత్తి ధర్మాన్ని పాటించావు చూడు..... హ్యాట్సాఫ్ అన్నా.....🙏🙏

    • @mouliaarya5545
      @mouliaarya5545 หลายเดือนก่อน +1

      E video ki last video ki amount endhuku raadhu bro.. Any information??

    • @SAdhaShiva-ed1wd
      @SAdhaShiva-ed1wd หลายเดือนก่อน +2

      Siigu undali
      Vadu cheppadam nuvvu nammadam

    • @lrajesh5474
      @lrajesh5474 หลายเดือนก่อน

      Anna sunny 1 wine lo game adamantey play chesi 100000 pogottukunna anna

    • @khajababuguduguntla7009
      @khajababuguduguntla7009 หลายเดือนก่อน

      @@SAdhaShiva-ed1wd Nuvvu proof chupinchu amount vastundi ani

  • @bhanugorle3664
    @bhanugorle3664 26 วันที่ผ่านมา +1

    Anvesh yavaru enni anna naa support neke……anna …love from tagarapuvalsa…❤❤❤

  • @dhana_0
    @dhana_0 27 วันที่ผ่านมา

    your the Best TH-camr forever ♥️🎉

  • @mooni_girls
    @mooni_girls หลายเดือนก่อน +5

    Complete gaa chusa ee video... 👏👏👏 Appreciate to ur efforts

  • @aadhyaakki4060
    @aadhyaakki4060 หลายเดือนก่อน +11

    Hii brother nenu srinivas Annvesh brother nivu okka adhubuthanivi nenu pavankalyan gari tharuvatha nive na soul mate 🎉❤ nijam chepadam lo nivu thopu love you Brother 😍 God bless you

  • @Radha_Krishna2498
    @Radha_Krishna2498 28 วันที่ผ่านมา

    Love you Bro❤ keep going 😍

  • @teja66555
    @teja66555 19 วันที่ผ่านมา

    Controversy lekunda meeru videos cheyandi brother mee kashtanni nenu ship journey nunchi chusthunnanu mee future manchiga undalani small suggestion brother💐all the best

  • @vijayakolachina103
    @vijayakolachina103 หลายเดือนก่อน +48

    భయంకరమైన దేశాన్ని చూపించినందుకు చాలాథాంక్స్
    నీ ధైరానికి మెచ్చుకోవాలి

  • @noothandairies
    @noothandairies หลายเดือนก่อน +4

    Take care bro.. dangerous la anipinchindi 😮
    All the best for your journey bro

  • @teluguammayifrommgm4282
    @teluguammayifrommgm4282 28 วันที่ผ่านมา

    Meeru videos anni baaguntaayi sir. Mee videos prathidi miss kakunda chusthaamu. Kotha kotha pradeshala tho paatu mee video funny ga vuntaayi. But comment 1st time chesthunnaanu.

  • @Listeningsongs603
    @Listeningsongs603 หลายเดือนก่อน +2

    Take care anna ❤

  • @Kalyankohli
    @Kalyankohli หลายเดือนก่อน +11

    😊Take care anna & love u from srikakulam ❤

  • @rktho2020
    @rktho2020 หลายเดือนก่อน +14

    Nijam bro meeru chala baguntai and recent rider guruchi patinchukoku bro neku antu oka valuveunai neku genuine fans unaru

  • @ramadevipithani4019
    @ramadevipithani4019 29 วันที่ผ่านมา +3

    మీరు చాలా గ్రేట్ నీ ధైర్యానికి సెల్యూట్

  • @moulaliali6713
    @moulaliali6713 หลายเดือนก่อน +1

    అన్న జాగ్రత్త... నీ కళ్ళతో చూడవలసిన ప్రపంచం ఇంకా చాలా వుంది...❤

  • @user-jq9op4ne2e
    @user-jq9op4ne2e หลายเดือนก่อน +32

    Congratulations for 2M subscribers 🎉🎉🎉

  • @skjanibasha1635
    @skjanibasha1635 หลายเดือนก่อน +14

    Nuvvu always grate anna...video super ...u r the best...blogger. ..❤❤❤

  • @vinaysatya3119
    @vinaysatya3119 17 วันที่ผ่านมา

    Anvesh anna..okkakka video okkoka thrilling.....nuvvu super swami....love u

  • @akulapandu3766
    @akulapandu3766 18 วันที่ผ่านมา

    Bro Mee video and words stress Relief

  • @veerusadda1653
    @veerusadda1653 16 วันที่ผ่านมา

    Nee tourist videos చూడాలని అనిపిస్తుంది అన్న😊.. మీ explanation comedy, etc.,❤..

  • @praveenavg1954
    @praveenavg1954 หลายเดือนก่อน +6

    one of most intrestng vidoe broooo

  • @Shiva_vss
    @Shiva_vss หลายเดือนก่อน +58

    బెట్టింగ్ ప్రమోషన్ చేసే వాళ్ళఅందరిని ట్రోల్ చాయ్ అన్న.కొత్త ఛానల్ క్రీటే చాయ్ అన్న. వాటికి వచ్చేనా డబ్బుని హెల్ప్ చాయ్ అన్న పెద్దవాళ్లకీ ప్రజలకి అవగాహనా వచ్చాది.

    • @GnanaKumar-th4nd
      @GnanaKumar-th4nd หลายเดือนก่อน +4

      Nenu kuda 1000 crores pogutu kuna brother 😢😢😢

    • @peopelsnews6884
      @peopelsnews6884 หลายเดือนก่อน

      @@GnanaKumar-th4nd 🙄🙄😲😲😲

    • @tejajami6729
      @tejajami6729 หลายเดือนก่อน +1

      😂😂😂​@@GnanaKumar-th4nd

  • @miraclemusic1295
    @miraclemusic1295 หลายเดือนก่อน

    Iam from Karnataka biggest fan of you anna❤❤❤
    Safety ga undanna

  • @jevvayarlagadajevva8468
    @jevvayarlagadajevva8468 21 วันที่ผ่านมา +1

    మహా తెలివైన వాడివి రా బాబు నువ్వు మహా దేవాంతకుడు ఎప్పుడు ఎక్కడ ఎలా బ్రతకాలో తెలిసిన వాడివి సూపర్ అన్వేష్ అన్న🎉🎉

  • @abhisangadi2591
    @abhisangadi2591 หลายเดือนก่อน +41

    మీరు బాగుండాలి మీ కళ్ళతో ఈ ప్రపంచాన్ని మాకు చూపించాలి ❤

  • @rameshkanukuntla5955
    @rameshkanukuntla5955 หลายเดือนก่อน +4

    First like and first comment from Vijayawada truck vlogs

  • @ITREALTECH
    @ITREALTECH 18 วันที่ผ่านมา

    Nice brother you are giving awareness to people. 🙏

  • @user-sm3mi5jp8c
    @user-sm3mi5jp8c หลายเดือนก่อน +4

    Anvesh garu.. chala care full ga undandi sir plz because meru antea chala istam...plz be careful

  • @MB-Pets
    @MB-Pets หลายเดือนก่อน +4

    🎊Congratulations for 2M🎊

  • @pravalikach9727
    @pravalikach9727 หลายเดือนก่อน

    Super andi,animals,birds tho chala baga matladutaru meru

  • @eluridurgamuraliprasad7652
    @eluridurgamuraliprasad7652 หลายเดือนก่อน

    Take care my br. God bless you.

  • @SwathiVenky27
    @SwathiVenky27 หลายเดือนก่อน +6

    అసలైన youtuber అంటే మీరే brother... Really greate

  • @moulinalla9282
    @moulinalla9282 หลายเดือนก่อน +55

    నీవు చూపించే ప్రతిదీ కూడా ఒక అద్భుతం బ్రో

  • @suryambuyyala4161
    @suryambuyyala4161 หลายเดือนก่อน

    papuanewguinea ..e country name only cricket match lo chusanu darling... ippudu live lo chusinattu undi ...tq anvesh

  • @HelloSatyaOfficial
    @HelloSatyaOfficial 19 วันที่ผ่านมา

    Hi Anna meku munduga ugadi subakankshalu💐ur very daring person Anna hatsoff to you Anna

  • @muralimohanvarma4390
    @muralimohanvarma4390 หลายเดือนก่อน +6

    Super video anvesh

  • @Parthu23.
    @Parthu23. หลายเดือนก่อน +6

    First comment bsy sampu Anna🥳👑🎉💯

  • @MintuTraveler
    @MintuTraveler 7 วันที่ผ่านมา

    Good information ❤

  • @arunabellam7993
    @arunabellam7993 20 วันที่ผ่านมา

    Super brother God bless you👌👌

  • @Gunatrace
    @Gunatrace หลายเดือนก่อน +81

    Anvessh fans 😂 like here

  • @revanthlucky8304
    @revanthlucky8304 หลายเดือนก่อน +6

    వీడియో చూస్తుంటే మాకే భయమేస్తుంది అన్న ఎక్కడ ఫోన్ లాక్కొని వెళ్తారో..... తర్వాత ఏం జరిగిద్దో..... వామ్మో చాలా భయంకరంగా ఉంది thank-you anna🙏

  • @yerrasrinivasu1693
    @yerrasrinivasu1693 28 วันที่ผ่านมา

    ee channel lo gaddam lekunda, inkoka channel lo ( Prapanyatrikudu) gaddam tho videos oke time lo ela pedutunnav anna... amazing, my favorite series is brazil series with melissa .. love from anakapalli..

  • @kondapaturivijayakumar3072
    @kondapaturivijayakumar3072 19 วันที่ผ่านมา

    All the best bro stay safe🎉

  • @VeluriRavikiran
    @VeluriRavikiran หลายเดือนก่อน +11

    Anvesh anna thopu ...dhammuntey aapu ..❤❤❤ from SRIKAKULAM 🎉

  • @ganaganesh9531
    @ganaganesh9531 หลายเดือนก่อน +7

    Hai anvesh anna ❤❤ love from Anantapur 🎉🎉

  • @gana7088
    @gana7088 6 วันที่ผ่านมา

    Nice traveling video bro.....

  • @yogidhan6613
    @yogidhan6613 28 วันที่ผ่านมา +1

    Chala great Annaya meru❤

  • @maheshreddymanyam1524
    @maheshreddymanyam1524 หลายเดือนก่อน +3

    Super 😊 Anna 🙏God bless you Anna ❤️ 🙏OM Namah shivaya ❤️💪💞🇮🇳

  • @liziqithebest8541
    @liziqithebest8541 หลายเดือนก่อน +4

    Every work.. Excellent.. God Bless You Dear🎉

  • @PavanPavan-im1ym
    @PavanPavan-im1ym 27 วันที่ผ่านมา +2

    Hi anna big fan of u❤️

  • @tknvrao6793
    @tknvrao6793 18 วันที่ผ่านมา

    Anvesh garu Jaihind, actually Iam an Exserviceman and I knew very well how the struggle for existence. That existence, you are showing to the spectactors is awesome..... Actually I started watching you since long back and I came to know that Bear Grylls who was an inspiration to me is now you and only you......... All the best dear in all your future endeavours ......... See if there is no opponent, then there is no need of war and if opponent is there, I definitely believe if we are calibre of doing something, we will win.... I think u understood my language.....

  • @myself292
    @myself292 หลายเดือนก่อน +4

    You are really a daring traveller
    Maku Anni visayalu cheppalani
    Me pranalaki kuda teginchi record chesaru choodu best youtube traveller

  • @user-eh8cn3cb2b
    @user-eh8cn3cb2b หลายเดือนก่อน +14

    Sunny ki cherry ki pelli Motovlogers ki special motivation😂😂😂

    • @SN9GAMER
      @SN9GAMER หลายเดือนก่อน

      Sunny gaadi babu Aids patient
      Vaadini vadileyandi
      Vaadi family pedda panjala kompa
      It's true

  • @jyothikirankranth1239
    @jyothikirankranth1239 26 วันที่ผ่านมา

    I'm work in Papua New Guinea brother. Welcome to land of surprises and stay well in PNG.

  • @karrisivakumar
    @karrisivakumar หลายเดือนก่อน +1

    నీ వీడియోస్ చూసి మేము కూడా ప్రపంచాన్ని చూస్తున్నాం. పైసా ఖర్చు లేకుండా..థాంక్స్ బ్రో.జాగర్త అన్వెస్ బ్రో

  • @marepuvenkatesh4894
    @marepuvenkatesh4894 หลายเดือนก่อน +5

    అన్నో నీవు చాలా గొప్ప వాడివి World 🌎 మొత్తం తిరగేస్తేవు 🎉🎉🎉 😅😅😅😅❤❤❤❤❤

  • @SgLovein
    @SgLovein หลายเดือนก่อน +6

    చాలా బాగుంది బ్రో చాలా అందంగా ఉంటుంది

  • @ramakrishnay7875
    @ramakrishnay7875 29 วันที่ผ่านมา

    Video చాలా బాగుంది you are daring dashing fellow

  • @user-zm1rx4gi6j
    @user-zm1rx4gi6j 26 วันที่ผ่านมา

    What a idea anvesh bro

  • @RAHULFORYOU639
    @RAHULFORYOU639 หลายเดือนก่อน +9

    Love from nandyal (nandikiotkur) ❤