UP Topper Prachi Nigam: యూపీ స్టేట్‌ టాపర్‌ తనపై ట్రోలింగ్ గురించి బీబీసీతో ఏమన్నారంటే | BBC Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 เม.ย. 2024
  • ఉత్తర్‌ప్రదేశ్‌లో 55 లక్షల మంది విద్యార్థులు హాజరైన పదో తరగతి పరీక్షల్లో ప్రాచీ నిగమ్ టాపర్‌గా నిలిచారు. ఇలాంటి టాపర్ల గురించి అందరూ గొప్పగా మాట్లాడుకుంటారు. కానీ, ప్రాచీ మాత్రం సోషల్ మీడియాలో ట్రోలింగ్‌ను ఎదుర్కోవాల్సి వచ్చింది. మరి ఈ ట్రోలింగ్ గురించి ఆమె బీబీసీతో ఏమన్నారంటే..
    #PrachiNigam #Trolling #UttarPradesh #UPBoard #SocialMedia
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

ความคิดเห็น • 242

  • @invisible6309
    @invisible6309 13 วันที่ผ่านมา +382

    మానసిక రోగులు ఉన్న దేశం ఇది.ఒక మనిషిని ప్రోత్సహించడానికి కూడా చేతకాని జనం మధ్య బతకడానికి చాలా ధైర్యం కావాలి. Be strong.... Kudos

    • @mithushravs3917
      @mithushravs3917 13 วันที่ผ่านมา +6

      Chala correct ga chepparandi

    • @satheeshchityala4472
      @satheeshchityala4472 13 วันที่ผ่านมา +4

      Yes brother ur correct

    • @Squidgamer333
      @Squidgamer333 13 วันที่ผ่านมา +3

      It's true bro...

    • @ganeshnaidu3103
      @ganeshnaidu3103 13 วันที่ผ่านมา +4

      దేశం ఏమి చేసింది పిల్లల్ని సరిగా పెంచని parents తప్పు...

    • @KS-wt7rj
      @KS-wt7rj 13 วันที่ผ่านมา

      అగ్ర కుల అహంకారం కూడా మానసిక రోగమే

  • @sonicesongabdulmunawar2316
    @sonicesongabdulmunawar2316 13 วันที่ผ่านมา +115

    కొన్నిసార్లు అవమానాలే ఆశీర్వాదాలు అవుతాయి 💪💯🔥

  • @goodmorning7307
    @goodmorning7307 13 วันที่ผ่านมา +88

    చదువు, తెలివి, అందం, చందం లేనోళ్ళు సినిమా రంగుల ప్రపంచంలో తెగ ఆరాట పడుతున్నారు. నువ్వు చదువుల సరస్వతివి. హార్మోన్ ట్రీట్మెంట్ తీసుకుని లేజర్ ట్రీట్మెంట్ ద్వారా హెయిర్ రిమూవ్ చేసుకుంటున్నారు అణా కానీ లేనోళ్లు. నీకు గవర్నమెంటు ట్రీట్మెంట్ ఇప్పిస్తా అంటుంది అంటే నీ అదృష్టం ఎవడూ చెరపలేడు.వాగిన నోళ్ళు నువ్వు +2 అయ్యేలోపు నిన్ను చూసి షాక్ అవ్వుతారు. Be brave, God bless you

  • @knkumar4673
    @knkumar4673 13 วันที่ผ่านมา +101

    55 లక్షల మందిలో నీవు టాపర్ వి. ఇది నీ కష్టం .ఇది నీ నైపుణ్యం. ఇది నీ గొప్పతనం.ఇది గుర్తించని నీచుల హీనత్వం గురించి నీవు ఆలోచించాల్సిన పనిలేదు .ఇలాగే ముందుకెళ్ళు నవ్వుతూ .మరెన్నో లక్ష్యాలు సాధించు .ఆల్ ద బెస్ట్🎉

    • @venkatareddyVenna97
      @venkatareddyVenna97 13 วันที่ผ่านมา +2

      All the best very good marks

    • @rajpidugu1901
      @rajpidugu1901 13 วันที่ผ่านมา +1

      true 😊

    • @KS-wt7rj
      @KS-wt7rj 12 วันที่ผ่านมา

      అగ్ర కుల అహంకారం కూడా మానసిక రోగమే

  • @trammanoharlohia4959
    @trammanoharlohia4959 13 วันที่ผ่านมา +48

    ప్రోత్సాహించడానికి కదలని పెదవులు
    ప్రశ్నించడానికి అత్యుత్సాహం చూపిస్తాయి
    ఇటువంటి సమాజంలో మనం ఉన్నాం
    ఇది మనమంతా సిగ్గుపడాల్సిన విషయం 😕

    • @user-ht8mj6lz7f
      @user-ht8mj6lz7f 13 วันที่ผ่านมา

      అగ్ర కుల అహంకారం కూడా మానసిక రోగమే

    • @KS-wt7rj
      @KS-wt7rj 12 วันที่ผ่านมา

      అగ్ర కుల అహంకారం కూడా మానసిక రోగమే

  • @yugandharreddy8104
    @yugandharreddy8104 13 วันที่ผ่านมา +24

    She is confident...god bless you and keep going.

  • @charvicharishmalake7763
    @charvicharishmalake7763 12 วันที่ผ่านมา +15

    మన దరిద్రం ఏంటంటే ఒకల్ని తక్కువ చేసి హీనంగా మాట్లాడే కల్చర్ మన దేశంలోనే ఉందేమో ఇంకెప్పుడు మారుతారు మానసిక రోగులు మన దేశంలోనే ఉన్నారు ఏమన్నా అంటే సనాతనం లోనే సైన్సు ఉంది అంటారు మరి ఇదేంటి ఇలా హార్మోన్స్ వల్ల తను అలా ఉంది ఏది ఏమైనా అవమానాల నుండే మనం పైకి ఎదుగుతాము all the best for your future 💙💙💙💙💙💙💙💙❤❤❤love 😘 you PRACHI

    • @InHb734
      @InHb734 12 วันที่ผ่านมา +1

      మన దేశంలో ఎంత సమృద్ధిగా ఉన్న ఎంత ధనం ఉన్నా అన్ని సుఖంగా ఉన్న కానీ ఆనందం పొందారు ఒకరిని చిన్న చూపు చూసి ఒకరు మానసికంగా కృంగి పోతే , కింద పడిపోతే దాంట్లో దొరుకుతుంది చూడు సంతోషం ,అది కావాలి మన దేశ ప్రజలకు

  • @emiliamma
    @emiliamma 13 วันที่ผ่านมา +25

    Prachi, congratulations. Go ahead. All the best. God bless you.

  • @vuthukdvprasad9784
    @vuthukdvprasad9784 13 วันที่ผ่านมา +32

    వెధవలు చాలా మంది ఉన్నారు. మనిషిని మనిషిలా చూడగలిగే జ్ఞానం వారికి ఆ దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నాను.

    • @KS-wt7rj
      @KS-wt7rj 12 วันที่ผ่านมา

      అగ్ర కుల అహంకారం కూడా మానసిక రోగమే

  • @hemumoni
    @hemumoni 13 วันที่ผ่านมา +24

    నిన్ను అన్నా ప్రతి వాడికి ఒక డిఫెక్ట్ లేకపోలేదు🙄..మన వాళ్ళకి ఆశీల రీల్స్,గే రీల్స్, బూతు మాటలు రీల్స్ ఇచ్చినంత ఆనందం 😏చదువు ఇవ్వదు అందుకే వాళ్ళ నిన్ను అంటున్నారు రా... డేర్ గా ఎదుర్కున్నవూ హ్యాట్స్ ఆఫ్ 🤗

  • @Life_short123
    @Life_short123 13 วันที่ผ่านมา +26

    పక్కన వాడు ఎదిగితే తొక్కేయాలని చూసే మనుషులని తొక్కి పైకి రావాలి కానీ బాధపడకూడదు.

  • @DscAp-lg5cr
    @DscAp-lg5cr 13 วันที่ผ่านมา +11

    అతి పెద్ద దరిద్రం చేతిలో స్మార్ట్ ఫోన్.... ఒక పిల్లాడికి చదవడం చేత కాదు గాని ఇంస్టాగ్రామ్ లో రీల్స్ చెయ్యడం చేత నౌతుంది, మీమ్స్ చెయ్యడం చేత నౌతుంది... ఇటువంటి వెర్రి గొర్రెలు అడుగడుగునా తగులుతునే ఉంటారు, వాళ్ళువల్ల ఎవడికి ఉపయోగం లేదు, మంచి మార్కులు సాధించిన అమ్మాయికి అభినందనలు....

  • @Prince27519
    @Prince27519 13 วันที่ผ่านมา +33

    ముందుగా ఆ అమ్మాయికి నా 💐🎉 ఏనుగు🐘 పోతుంటే 🐕🐕🐕లు మొరగటం మామూళే 🐕🐕🐕లు ఎంత మొరిగినా 🐘 కాలేవు😂🤣

  • @rajasekarc6206
    @rajasekarc6206 13 วันที่ผ่านมา +29

    Keep going don't waste your time go no with your life

  • @mahanthiprudhvitej2678
    @mahanthiprudhvitej2678 13 วันที่ผ่านมา +6

    State 1st ravadam antey maatalu kadhu . She is a Gem . I really wish trollers repent their mistakes soon.! May god bless you ma.! Keep studying in the same way

  • @theunheardtelugu
    @theunheardtelugu 13 วันที่ผ่านมา +29

    Nowadays social media ethics 📉

  • @stephent9388
    @stephent9388 13 วันที่ผ่านมา +9

    She is the gem no one can beat her confidence 🎉🎉🎉🎉

  • @nsatyanarayan7738
    @nsatyanarayan7738 13 วันที่ผ่านมา +13

    Don't worry sister ji , God bless you and your studies and your future. Take it easy sister ji.

  • @PutturGaneshGanesh
    @PutturGaneshGanesh 13 วันที่ผ่านมา +11

    కుక్కలు మొరుగుతాయి చెల్లాయి బాధపడకు ఆల్ ది బెస్ట్ 🙏👏☺️💐

  • @ReddykumarKayala_963
    @ReddykumarKayala_963 13 วันที่ผ่านมา +9

    Ignore all this trolling ❤__Make ur parents proud ❤&God bless u thalli😊

  • @islavathraghu5133
    @islavathraghu5133 13 วันที่ผ่านมา +5

    Congratulations prachi u really ఇన్స్పిరేషన్

  • @n.muralichowdary9294
    @n.muralichowdary9294 13 วันที่ผ่านมา +7

    Don't think like that amma your a brave person

  • @ChandrasekharPareddy-nw2hv
    @ChandrasekharPareddy-nw2hv 13 วันที่ผ่านมา +8

    నిను ఆనవాళ అందరు కూడా నీవు ఒక ఇన్స్పిరేషన్ అవుతావు చెలి

  • @nagaraju7891
    @nagaraju7891 13 วันที่ผ่านมา +3

    Congratulations chitti thalli.
    God bless you.

  • @srikanthsamuel6327
    @srikanthsamuel6327 13 วันที่ผ่านมา +4

    Prachi Sister 🙏⛪👍🎍🥇👏 , God Bless You

  • @kvrajesh3874
    @kvrajesh3874 13 วันที่ผ่านมา +1

    You inspired so many
    Never give up your dreams

  • @meghananddussa62
    @meghananddussa62 13 วันที่ผ่านมา +7

    😊 Very good sister, keep it up. Ignore the comments

  • @rajeshkumarrajesh2887
    @rajeshkumarrajesh2887 11 วันที่ผ่านมา +2

    Your issue doesn't matter...
    But your achievement matter...
    Don't worry nobody is perfect in this world.
    Be focused on your goals.

  • @allurisubbarao4517
    @allurisubbarao4517 13 วันที่ผ่านมา +2

    Congratulations🎉... You may achieve more and more in future...

  • @gvnreddy.1969
    @gvnreddy.1969 13 วันที่ผ่านมา

    Prachi, don't worry about social media comments. You are the good human being and you have nailed UPSC.

  • @automationchat9853
    @automationchat9853 13 วันที่ผ่านมา

    Great .Don't lose your self confidence, because of society saying something. Keep doing great work.

  • @chaithanyakumari9610
    @chaithanyakumari9610 13 วันที่ผ่านมา +4

    Congratulations 👍 God bless you 🎉🎉🎉😘

  • @universallifestyle9175
    @universallifestyle9175 12 วันที่ผ่านมา

    No problem . నీ ధైర్యం , నీకు బలం. God bless you. Congratulations🎉

  • @mullapudilakshmidevi9453
    @mullapudilakshmidevi9453 13 วันที่ผ่านมา

    Congratulations Prachi, don't mind the trolls, keep your head up and continue your work, social media is most of the times brutal, but keep them out of your mind, you are the blessed child, I wish you a very bright future, God bless you,

  • @vmuralikrishna8871
    @vmuralikrishna8871 13 วันที่ผ่านมา +2

    Your Great Baby your life is Beautiful Best of luck God bless you 🎉

  • @Smileysdpt
    @Smileysdpt 9 วันที่ผ่านมา

    Really Brave & Strong Girl She is
    She taking the public trolls Simple Her Confidence was 👌

  • @swathinarra7650
    @swathinarra7650 12 วันที่ผ่านมา

    Happy to see her confidence.... In difficult situation

  • @melukomitrama
    @melukomitrama 13 วันที่ผ่านมา

    Proud of you beta.. Keep smiling nothing can stop you when you take all those.. Negative things lightly..

  • @skbasha9534
    @skbasha9534 11 วันที่ผ่านมา +1

    What a matured mind .

  • @sarmaasrkk
    @sarmaasrkk 13 วันที่ผ่านมา

    Very sad. May god bless you dear. Really you a strong women. Wish many more success. Jai sriram Congratulations

  • @Allansnsjsjs
    @Allansnsjsjs 11 วันที่ผ่านมา +1

    Whight ga vunte carecter ani
    Black ga vuntey carecterless ani anukoney society lo vunnam be strong...

  • @akbarbasha38
    @akbarbasha38 13 วันที่ผ่านมา +2

    Ignore trolling keep focus ur education all the best sister 🎉

  • @OurIndiaDharmaVihariGandhi
    @OurIndiaDharmaVihariGandhi 12 วันที่ผ่านมา

    May GOD bless you Prachi. Beauty of body can be improved by medical treatment. But, she got best brain, gifted by GOD.

  • @shaikakbarvali5561
    @shaikakbarvali5561 13 วันที่ผ่านมา

    Mire future lo manchi place ki velli ndarki inspiring ga untaru... congratulations..all the best for u r bright future

  • @saradasreenivas8741
    @saradasreenivas8741 13 วันที่ผ่านมา +2

    Congratulations talli all the best🎉

  • @krishchavala2201
    @krishchavala2201 11 วันที่ผ่านมา +1

    Very Very Beautiful ❤
    God Bless you Dear 😇🤗

  • @srishirdisaisevasadan4524
    @srishirdisaisevasadan4524 12 วันที่ผ่านมา +1

    Social media vachhinappati nundi telustondi.. enni manava mrugaala madya manam brathukuthunnam ani..

  • @maneswar_kolavennurao8188
    @maneswar_kolavennurao8188 13 วันที่ผ่านมา +3

    Congrachulations 🎉

  • @vrka1456
    @vrka1456 13 วันที่ผ่านมา +2

    Congratulations prachi maa..

  • @rajeshjosephtelugu3967
    @rajeshjosephtelugu3967 13 วันที่ผ่านมา +1

    Congratulations 👍🤝💐 God Bless you sister 🙌

  • @chilukurigiridhar4849
    @chilukurigiridhar4849 13 วันที่ผ่านมา +2

    Congratulations to you and your family...

  • @dvpkumar143
    @dvpkumar143 13 วันที่ผ่านมา +2

    Congratulations 🎉keep going 😊

  • @vanideshoju6638
    @vanideshoju6638 6 วันที่ผ่านมา

    Be strong God bless you nana❤

  • @pushpalathamuppidi9294
    @pushpalathamuppidi9294 11 วันที่ผ่านมา

    Prachi,well done.All the very best for ur future endeavours.

  • @flashevolflayor
    @flashevolflayor 13 วันที่ผ่านมา +3

    Beauty parlor okati untadi ani telskondi 😅

  • @chudamani1525
    @chudamani1525 13 วันที่ผ่านมา

    Really great girl, generally girls give more importance to looks at this age, but she totally concentrated on her studies and stood first in acadamics, that really a wonderful job, she proved that urgly face is better than ugly mind, God bless her in her future endeavours 🎉🎉🎉🎉

  • @sivapriya792
    @sivapriya792 12 วันที่ผ่านมา

    Congratulations for securing 1st rank Prachi and All the best for your future

  • @user-pj5en9ko6e
    @user-pj5en9ko6e 13 วันที่ผ่านมา +2

    God bless you

  • @crazykids2889
    @crazykids2889 7 วันที่ผ่านมา

    BUT YOUR SMILE IS PRECIOUS welldone🎉

  • @raiseyourinnervoice
    @raiseyourinnervoice 11 วันที่ผ่านมา +1

    Parents need to take care of their

  • @saidachary4188
    @saidachary4188 13 วันที่ผ่านมา

    God bless you talli......your brother is here...

  • @pramodkollabathula
    @pramodkollabathula 13 วันที่ผ่านมา +1

    Congratulations Prachi 👏🎊

  • @phaneendrakumar8136
    @phaneendrakumar8136 11 วันที่ผ่านมา

    Be strong sister. god bless you and keep sucess

  • @chandrasekharreddy5863
    @chandrasekharreddy5863 13 วันที่ผ่านมา

    Congratulations for her great achievement 👏👏👏👏👏

  • @prameelaprameela7166
    @prameelaprameela7166 13 วันที่ผ่านมา +1

    Talent is important congratulations sister

  • @NageshNagesh-qs4ub
    @NageshNagesh-qs4ub 13 วันที่ผ่านมา +2

    Congratulations all the best

  • @sujayendraraokuppam3880
    @sujayendraraokuppam3880 13 วันที่ผ่านมา +1

    Please stay strong sister.

  • @girimadhavchowdhury1281
    @girimadhavchowdhury1281 13 วันที่ผ่านมา +1

    Congratulations dear all the best ...

  • @kumarperumandla5771
    @kumarperumandla5771 13 วันที่ผ่านมา +1

    Congratulations🎉🎉

  • @tharaktharak262
    @tharaktharak262 13 วันที่ผ่านมา +1

    Ne confidence salute..sister

  • @sureshnaidu1793
    @sureshnaidu1793 13 วันที่ผ่านมา

    Congratulations .. sister God bless you🎉🎉

  • @VenuR-li3vn
    @VenuR-li3vn 13 วันที่ผ่านมา +1

    God bless you ma 💐💐💐

  • @jkl671
    @jkl671 10 วันที่ผ่านมา

    Congrats Parchi.. God bless you child 👍

  • @godisamuel8268
    @godisamuel8268 13 วันที่ผ่านมา

    God bless you have a great future

  • @ramakrishna284
    @ramakrishna284 12 วันที่ผ่านมา +1

    Dear don't Fear...you are a Winner..when elephant is on his way dogs bark😂...do your studies Show your courage and be a good idealistic Woman

  • @princypulipati
    @princypulipati 13 วันที่ผ่านมา +1

    Congratulations 🎉Prachi sister

  • @ChinduriRaghavendra-kl1vs
    @ChinduriRaghavendra-kl1vs 13 วันที่ผ่านมา +1

    Ignore trolls you keep it up Amma

  • @Vasu.sekhar99
    @Vasu.sekhar99 13 วันที่ผ่านมา

    God bless you. 🎉🎉🎉

  • @user-te4kk4xx3v
    @user-te4kk4xx3v 12 วันที่ผ่านมา

    No dear stand still and stand brave my dear lovely girl god is with you dear

  • @INFORMATIONJOHN
    @INFORMATIONJOHN 10 วันที่ผ่านมา

    Inspration person good postive

  • @srikanthsunku4745
    @srikanthsunku4745 13 วันที่ผ่านมา +1

    Congratulations prachi nigam

  • @rojarani4149
    @rojarani4149 13 วันที่ผ่านมา

    Congratulations Prachi ❤❤❤

  • @saichanndrabusi7788
    @saichanndrabusi7788 13 วันที่ผ่านมา +1

    Congratulations 🎉 sister

  • @laxmiveeravalli8104
    @laxmiveeravalli8104 13 วันที่ผ่านมา

    God bless you thally🎉🎉❤❤

  • @pvsskumar1912
    @pvsskumar1912 13 วันที่ผ่านมา

    Don't disappoint sister
    All is well

  • @suneelsunil6217
    @suneelsunil6217 13 วันที่ผ่านมา

    Ur super Prachi all the best

  • @user-tm3bh6xb7z
    @user-tm3bh6xb7z 8 วันที่ผ่านมา

    God blessd sister

  • @enugantisrinivasu2826
    @enugantisrinivasu2826 11 วันที่ผ่านมา

    Don't worry beta. All the best for your future studies❤❤❤

  • @bapatlaravi3182
    @bapatlaravi3182 13 วันที่ผ่านมา

    Congratulations Prachi

  • @mobeenmohammed5214
    @mobeenmohammed5214 13 วันที่ผ่านมา

    She need not to think about these trolling..she achieved a great success.and trollers cannot achieve anything other than trolling..Great success to you and they jealous of you

  • @9247862613
    @9247862613 13 วันที่ผ่านมา

    Prachi hats off keep it up and god bless you ,I wish you to reach achieve heights

  • @vikramramisetti7918
    @vikramramisetti7918 10 วันที่ผ่านมา

    Congratulations prachi 🎉🎉

  • @Varahiamma-ud4ty
    @Varahiamma-ud4ty 12 วันที่ผ่านมา

    God bless you talli

  • @shaikthaseen740
    @shaikthaseen740 13 วันที่ผ่านมา

    Dont care about all the comments, be strong,you are a brave girl

  • @inalaapparao652
    @inalaapparao652 13 วันที่ผ่านมา +1

    Amma your great 🎉

  • @rahimyaddanapudi8263
    @rahimyaddanapudi8263 13 วันที่ผ่านมา

    Congratulations sister..🎉🎉🎉🎉

  • @Tata_Santosh
    @Tata_Santosh 13 วันที่ผ่านมา +1

    శివోరక్షతు: అఖండ విద్య ప్రాప్తిరస్తు: సమస్త సన్మంగళానిభావంతు:

  • @radhakrishnach6934
    @radhakrishnach6934 13 วันที่ผ่านมา

    Congrats and Best of luck my Child!

  • @punnammapanchadi6412
    @punnammapanchadi6412 11 วันที่ผ่านมา

    Great results, congratulations

  • @AnandaRuthKota
    @AnandaRuthKota 11 วันที่ผ่านมา

    గురివిందగింజ లాంటి దేశం,ఒక చూపుడు వేలితో ఎదుటివారిని వెక్కిరిస్తే మిగిలిన నాలుగు వేళ్ళు మనల్నే చూపిస్తాయని చూసుకోలేని దేశం మన దేశం..😐🤦‍♀️🤷‍♀️🙏.