పల్లవి: ఘనుడవవు నీవయ్యా నన్ను ఘనముగా చేసవయ్యా* నా ప్రాణం నీవయ్యా నాకు* ప్రాణం పోసవయ్యా* ఎవరూ లేరయ్యా నీ వంటి వారు ఎవరూ ఉండరయ్యా నీ లాంటి వారు నీవే నీవే నా ప్రాణ నాధుడా నీవే నా నీవే నా ప్రాణ ప్రియుడా.... చరణం: మట్టితో నన్ను నిర్మించావు.. మహిమతో నన్ను రూపించావు... తండ్రి పని మీద పంపించావు... నీ చిత్తమే నెరవేర్చావు.... "ఎవరూ" చరణం: ప్రేమతో నన్ను పోషించావు... ఆత్మతో నన్ను రక్షించావు.... అవయవములను నిర్మించావు.... నీతిసాధనగా నను మార్చావు.... "ఎవరూ"
పల్లవి:
ఘనుడవవు నీవయ్యా నన్ను
ఘనముగా చేసవయ్యా*
నా ప్రాణం నీవయ్యా నాకు*
ప్రాణం పోసవయ్యా*
ఎవరూ లేరయ్యా నీ వంటి వారు
ఎవరూ ఉండరయ్యా నీ లాంటి వారు
నీవే నీవే నా ప్రాణ నాధుడా
నీవే నా నీవే నా ప్రాణ ప్రియుడా....
చరణం:
మట్టితో నన్ను నిర్మించావు..
మహిమతో నన్ను రూపించావు...
తండ్రి పని మీద పంపించావు...
నీ చిత్తమే నెరవేర్చావు....
"ఎవరూ"
చరణం:
ప్రేమతో నన్ను పోషించావు...
ఆత్మతో నన్ను రక్షించావు....
అవయవములను నిర్మించావు....
నీతిసాధనగా నను మార్చావు....
"ఎవరూ"
సూపర్బ్ గా ఉంది సాంగ్ లిరిక్స్ బాగున్నాయి
Vijay David
Thank u brother
Vijay David
Subscribe and share brother
Very nice singing beautiful lyrics god bless you stay long happiness best of luck
Superb GA ubdhi song god bless you
super sir excellent song
amogham manasuku chala special ga vundhi bro
Thank u brother
Wow sivaji,, great job... NYC. Keep it up
Thank you
Siva ni voice super Ra chalabaga padav
ashok ponnada
Thank u
Amen
Nice Song Anna god bless you
Sekhar Utala
Thank u so much brother
Thanq bro.. superb ga vundhi song..
May God bless you abundantly.
Rufus
Thank u brother
th-cam.com/video/hbqUMKZDSc0/w-d-xo.html
Wonderful song
Amazing.... beautiful... Song and music. God bless you all the team
Praise God
th-cam.com/video/hbqUMKZDSc0/w-d-xo.html
Wonderful song
Nice voice bro❤❤❤❤
Superb song brother God bless you and your team
Super
God bless you.....nice so
Nice brother
Wonderful song
Superb song
Wonderful full song brother
Superb song brother....nice voice and nice music
Super bro i subscribe
prudhvi morampudi
Thank u brother
Nice song brother👌👌👌👌👌👌👌
Superb
Wonderful song
Superb