కలెక్టర్ గారు కమలాపురం పాపాగ్ని బ్రిడ్జి త్వరగా పూర్తి అయ్యేలా చుడండి

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ส.ค. 2024
  • గౌరవ శాసన సభ్యులు కమలాపురం
    🔸 శ్రీ పుత్తా చైతన్య రెడ్డి గారు
    ఈ రోజు
    కడప జడ్పీ సమావేశం లో
    కలెక్టర్ - రవి శంకర్ గారికి
    వివరిస్తూ...
    కమలాపురం పాపాగ్ని బ్రిడ్జి - ఎవరో చేసిన చిన్న తప్పిదానికి
    ఫారస్ట్ నుంచి పర్మిషన్ రాక - పని అగి పోయినది
    ఇప్పటికే ఫారస్ట్ - DFO గారితో - మాట్లాడి నాను - షాటౌవుట్ చేస్తున్నాను అన్నారు
    వర్షాలు ఎక్కువయితే - ప్రజలు ప్రొద్దుటూరు తిరిగి రావాలి
    కలెక్టర్ గారు - జాయింట్ కలెక్టర్ గారు - సత్వరమే స్పందించి - త్వరిత గతిన - పూర్తి అయ్యేలా - సంబంధిత శాఖలకు ఆదేశాలు - ఇవ్వాలని కోరారు
    🔸 కమలాపురం గౌరవ శాసన సభ్యులు
    🔸 శ్రీ పుత్తా చైతన్య రెడ్డి గారు
    Plz #subscribe Kadapa Hot News 🙏🙏🤝🤝

ความคิดเห็น •