వాలంటీర్ల పరిస్థితి ఏంటని జడ్పీటీసీ నరేన్ ప్రశ్న..

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ส.ค. 2024
  • మేము ఎవరిని తొలగించలేదు.. గత వైసీపీ ప్రభుత్వమే అలా వ్యవహారించింది..
    ఎవరిని తొలగించం.. తీసివేయ్యదని ఆదేశించాం..
    వాలంటీర్లకు పది వేలు జీతం అని టీడీపీ ప్రభుత్వం చెప్పింది.. మరి వాలంటీర్ల పరిస్థితి ఏంటని జడ్పీటీసీ నరేన్ ప్రశ్న..
    సచివాలయ సిబ్బందితో పెన్షన్స్ పంపిణి చేయడం వల్ల ఉద్యోగాలు తగ్గించినట్లే కదా అని నిలదీత..
    వాలంటీర్ వ్యవస్థ ఉందా అని ప్రశ్న..
    వాలంటీర్లు స్వచ్చందంగా రాజీనామా చేసారు..
    Plz #subscribe Kadapa Hot News 🙏🙏🤝🤝

ความคิดเห็น • 20

  • @reddynatukolukadapa1011
    @reddynatukolukadapa1011 หลายเดือนก่อน

    రోడ్లు డ్రైనేజీ, త్రాగునీరు అభివృద్ధి అడగాలి కానీ వాలంటీర్స్ ఏందీ రా స్వామి

  • @EMohit-mg7uk
    @EMohit-mg7uk หลายเดือนก่อน +1

    వాలంటీర్లు పని చెయ్యలేదు

  • @majjiappalanaiduappalanaid2350
    @majjiappalanaiduappalanaid2350 หลายเดือนก่อน +1

    వాలంటీర్లు bookka zptc గారు

  • @krishnareddy-jb9li
    @krishnareddy-jb9li หลายเดือนก่อน

    చర్చలు అర్ధవంతంగా జరుగుతున్నట్లు ఉన్నాయి చాలా సంతోషం

  • @pandipatimahendra5112
    @pandipatimahendra5112 หลายเดือนก่อน

    Baga budi cheparu nare Anna

  • @Shaik_siddik
    @Shaik_siddik หลายเดือนก่อน

    వాలంటీర్ల పైన నేను వేసిన పిల్ పూర్తి అయ్యే వరకు ఉండరు

  • @rajuchinthada2824
    @rajuchinthada2824 หลายเดือนก่อน

    కొత్తగా అప్పటి ప్రభుత్వానికి అప్పుడు టైం పట్టింది మరి ఇప్పుడెందుకు టైం ఎమ్మెల్సే gaaru

    • @nagendraa3998
      @nagendraa3998 หลายเดือนก่อน

      ఇది కూడా కొత్త ప్రభుత్వమే కదా బ్రదర్

  • @M_D_REDDY
    @M_D_REDDY หลายเดือนก่อน

    Zptc garu ...ee prabhutvam kottha prabhutvam kaadu...vallaku telusu Anni..

  • @nareshtippana7313
    @nareshtippana7313 หลายเดือนก่อน

    Arrey eedu evvado over chestanadu .... vlg secretery istunnadu ga ithakumundu.......

  • @majjiappalanaiduappalanaid2350
    @majjiappalanaiduappalanaid2350 หลายเดือนก่อน +1

    జగన్ అంతా బొక్క

  • @pandipatimahendra5112
    @pandipatimahendra5112 หลายเดือนก่อน

    Volunteer corron time low Baga chesadu

  • @balagangireddysingam9100
    @balagangireddysingam9100 หลายเดือนก่อน

    Narenreddy.garu.meru.teactharlanu.brandishop.daggarapettinapudu.e.theleviekkada.poindi

  • @majjiappalanaiduappalanaid2350
    @majjiappalanaiduappalanaid2350 หลายเดือนก่อน

    కడప mla vasthey ee zptc mataladakundaa ududoo

    • @rajuchinthada2824
      @rajuchinthada2824 หลายเดือนก่อน

      మాట్లాడితే మంచిదా అడకపోతేనా

  • @user-ec7up5is9k
    @user-ec7up5is9k หลายเดือนก่อน

    kadapa mla ekkada