Super bhayya ....full knowledgeable video....విద్య ని నలుగిరికి ఇవ్వడం చాలా మంచి విషయం...డబ్బులు ఇస్తే ఆ సాయం కొన్ని రోజులే ఉంటుంది...అదే విద్య ని పంచితే అది జీవితాంతం గుర్తుంటుంది...tq
హాయ్ అన్న ఈ వీడియో గురించి మాటల్లేవ్ అన్న కానీ ఒక్క విషయం అన్న మీరు ఏ వీడియో చేసినా ఇంతే లాంగ్ వీడియోలు చేయండి మీరు ప్రతిసారి వీడియో లాంగ్ అవుతుంది అని చెబుతున్నారు కదా ఇది లాంగ్ వీడియో కాబట్టే ప్రతి విషయం ఫర్ఫెక్ట్ గా చెప్పారు థాంక్యూ అన్న
నమస్కారం అన్నయ్యా నేనుకూడా ఎలక్ట్రీషియన్ మీ వీడియో ల ద్వారా చాలా కొత్త విషయాలు నేర్చుకుంటున్నా ను చాలా మంచివీడియో లు ధన్యవాదాలు మీకు వీలైతే ఒకసారి నా ఛానెల్ చూసి సపోర్ట్ చేయండి please
చాలా బాగా Explain చేశారు GMR గారు,మీటర్ దగ్గర fuse లో ఎన్ని లీడ్స్ వేయాలి. 1 AC,1 గీసర్ , 4 fans ఉన్నాయి అదేవిదంగా House లో ఉన్న Switch బోర్డు లో ఇచ్చే సప్లై సంబంధించి Switch లకు ఇచ్చే common లీడ్స్ ఎన్ని ఇవ్వాలి? తెలియజేయండి.
మీకు తొందరగా 1M subscribers రావాలని కోరుకుంటున్నాను సార్.. మీరు చెప్పేటట్టు వీడియో క్వాలిటీ సరిగ్గా లేదు అది కొంచెం బాగా చేయండి సార్.. మాకు కొంచెం బాగా అర్థమవుతుంది🙏
వెరీ నైస్ వీడియో కొత్తగా పని నేర్చుకునే వాళ్లకు చాలా ఉపయోగకరంగా ఉంది మీరు ఇలాంటి వీడియోలు మరిన్ని చేయాలని కోరుకుంటున్నాను థాంక్యూ సార్
Sir super explanation and super clarity therotu knowledge ok practical ga cheste vastundi meru annadu 100 percent right
Gmr GAru mi Chanel roju follow avuthanu chala bagacheputharu Anna super I love you Anna
అన్న మీరు మెడ లో టవలు వేసుకుని పని చేయటం
నాకు చాలా చక్కగా నచ్చింది
మీ విడియో లు చాలా బాగుంటాయి అన్నయ్య. చాలా కష్టపడి విడియోలు చేస్తున్నారు. మీరు ఇలాంటి విడియో లు చాలా చేయాలని కోరుకుంటన్నా. థాంక్స్ అన్నయ్య
Gmr Sir video Chala brief ga explain chesaru...
Super bhayya ....full knowledgeable video....విద్య ని నలుగిరికి ఇవ్వడం చాలా మంచి విషయం...డబ్బులు ఇస్తే ఆ సాయం కొన్ని రోజులే ఉంటుంది...అదే విద్య ని పంచితే అది జీవితాంతం గుర్తుంటుంది...tq
SSSSS{@*√√√
Super anna clarity ga chepputunnaru
అన్న నీ కొచ్చి నా విద్యనూ నలుగురికి చెపుతున్నావంటే అన్న నిజంగా నువ్వు చాలా గ్రేట్ ఎలాటి వీడియోస్ మారినో చేయాలి మనసారా కోరుకుంటున్న
Very key and critical information was given and explained well to aware about service wire connection with meter.
Super anna nice work.nenu electrician also ..
Hai g m r garu mee explained super.
Chala manchiga chepparu brother
Nice Anna baaga explain chesaru
హాయ్ అన్న ఈ వీడియో గురించి మాటల్లేవ్ అన్న కానీ ఒక్క విషయం అన్న మీరు ఏ వీడియో చేసినా ఇంతే లాంగ్ వీడియోలు చేయండి మీరు ప్రతిసారి వీడియో లాంగ్ అవుతుంది అని చెబుతున్నారు కదా ఇది లాంగ్ వీడియో కాబట్టే ప్రతి విషయం ఫర్ఫెక్ట్ గా చెప్పారు థాంక్యూ అన్న
తమ్ముడు అలాగే మీ అభిప్రాయాలు ట్యాంక్స్
👍👍👍👍👍
Super sir veery super your video is trasnation super
Chala baga chepparu
Sir meeru nijanga 👌 sir me daggaraku vaste easiga work nerchukovachu & me videos chusinakuda easiga nerchukovachu
మీ అభిమానానికి ధన్యవాదములు
Sir మీ daggara yamaina electrical work vunte chepandi sir nenu kuda vastanu
Superb annaya nice .....🙏🙏🙏🙏
Inka chala videos cheyandi... 👍👍👍 😀😀😀😀
Anna chala baga explain chasavvu inka ilanti videos cheyyandi
అలాగే తమ్ముడు
Meeru chala baga chepparu. Good
ట్యాంక్స్
Thanks you useful vedio Chala Baga ardham Ayala cheparu
Very good explanation anna. Future lo marrinni videos cheyandi
ట్యాంక్స్ తమ్ముడు
Meeru cheppevidaanam bagundhi sir
ట్యాంక్స్
చాలా గ్రేట్ అన్న
Super very nice sir
Thanku gmr garu.chakhaga chepparu. Marenne vedios cheyande
మీ అభిమానాని ధన్యవాదములు
Super baiya videos chala , meter input@output terminal s dhagara wire colour tep chesthey meter termenals safe gaa untai bro👍
Ok
Nice video
Good explanation sir, single phase lo manam enni electronic items vadochu like double door fridge,ovens,ac's
Wonderful explain brother thank you
Chala baga cheparu sir 👌👌🙏🙏🙏
Nice Annya
Video chala bagundi
Good useful video, Sir, thanks you very much
ధన్యవాదములు
Very nice explanation Andi...
ట్యాంక్స్
40 amp isolator 2 anduku vadataru bro
😊❤ థాంక్స్ అన్న
Chala clarity ga clearga undi
Very useful your video's for me.
Very good
very good information sr
సార్ మీ అభిమానానికి ధన్యవాదములు
Very nice explain Sir 👌👍
ట్యాంక్స్
Happy.. Vianayaka.. Meatuluda
. Mea... Gurugaridueaupuloki
. Vacheasa... Mea.. Guru.. Gari.. Name.. G. M. R.
Good Andi
Very nice sir
Good explanation Brother 👌👌👌
Thanks so much Anna please please please more videos
మీ అభిమానానికి ధన్యవాదములు
Anna andhariki manchiga artham aee vidhanga Telugu lo baga chepparu anna
ట్యాంక్స్ తమ్ముడు
Sir okkay pipe tho db input output lines nadupukovachha...
నమస్కారం అన్నయ్యా నేనుకూడా ఎలక్ట్రీషియన్ మీ వీడియో ల ద్వారా చాలా కొత్త విషయాలు నేర్చుకుంటున్నా ను చాలా మంచివీడియో లు ధన్యవాదాలు మీకు వీలైతే ఒకసారి నా ఛానెల్ చూసి సపోర్ట్ చేయండి please
తమ్ముడు ట్యాంక్స్
Thank you sir..
Be a good master
ధన్యవాదములు
అన్న చాల బాగా చెప్పారు...
ట్యాంక్స్ తమ్ముడు
@@WORKTELUGUCHANNEL super sir chala baga chepparu
@@WORKTELUGUCHANNEL me videos chusi nenu electrical work nerchukunna
Super bro
GOOD
Good job brother keep going 😘
A metal board ki nd tops ela selection chaiyali chepandi bro miss ithy screws mis matching avutunai
Thanks bro
Cotton tape meda Ties vesukovacha bro
Thanks sir
Hi anna earthing ela checheyali ela testing cheyali konchem cheyandi
Service wire pole nunchi normal mana house board lo use chese copper wire use cheyochaa instead of almunium wire!?
Thanku sir good information, useful video, but How to select MCB's for House wiring single phase and 3 phase
సూపర్
Good hard work Anna
తమ్ముడు ట్యాంక్స్
7/80 ( seven eighty ) anttunnaaru kadhu dhaaniki 7/18 (seven eighteen ani cheppaali
Anna super thank you very much
చాలా బాగా Explain చేశారు GMR గారు,మీటర్ దగ్గర fuse లో ఎన్ని లీడ్స్ వేయాలి. 1 AC,1 గీసర్ , 4 fans ఉన్నాయి అదేవిదంగా House లో ఉన్న Switch బోర్డు లో ఇచ్చే సప్లై సంబంధించి Switch లకు ఇచ్చే common లీడ్స్ ఎన్ని ఇవ్వాలి? తెలియజేయండి.
నాలుగు
Thank you GMR గారు,
మీకు తొందరగా 1M subscribers రావాలని కోరుకుంటున్నాను సార్.. మీరు చెప్పేటట్టు వీడియో క్వాలిటీ సరిగ్గా లేదు అది కొంచెం బాగా చేయండి సార్.. మాకు కొంచెం బాగా అర్థమవుతుంది🙏
ఓకే ప్రయత్నం చేస్తాను మీ అభిమానానికి ధన్యవాదములు
Good work bro
Brother miru yekkada vuntaru mee chetha work cheypinchukovali ani vundhi madhi near bhimavaram daggara
Explain about wire 118 320 718 where to use and wire sq mm and suggest best drill machine for hammaring
Super Anna thank you👌👍
Sir flaxble kana water pipe vesukhutea rain water lo thadesena problem vudadhu cadha sir
Anna..okka fuse A connect chesaru, rendu fuse lu kaada connect cheyyalisindhi..ma intlo meter nundi rendu fuses ki connect chesi unnaru , neutral ki kuda fuse connection iccharu why
Nice sir 👌👌👌👌
ట్యాంక్స్
Bro nenu fuse nechee MCB ki ecahaa 4mm wire connection eachaa appudu oka 5 leads cutting plier vala cutt ayeyaa but nenu ala neaa vesaa any problems vasatayaa
1kv meda ac vadavacha. Lekapotey danini 2kv ga marchukovala
Baga chepparu annagaru
ట్యాంక్స్ తమ్ముడు
Enka manchi vidio cheyandi sir
Anna, stay wire edi vadaru. Plz reply
తమ్ముడు సర్వీస్ వైర్ కు సంబంధించి టాటా స్టే వైర్ అని అడగాలి
Tq anna
1.5 wire ki air condition work cheyadaa...
Nice explain
Good information sir
G m r garu meru aka good.
Wires ki Cable tye vadachu anna..thank you
తమ్ముడు మీ అభిమానానికి ధన్యవాదములు
Thank you so much sir
Anna mcb lekunda single phase house wiring cheyyocha please cheppandi
చేయొచ్చు కానీ పీజులైనా ఉండాలి
hai.sir how are you.sarvies wire metarlo biginchi n appudu first phase badhulu nutral wire marite probulama.
ఏమి కాదు కానీ పీజు న్యూట్రల్ కి వచ్చిది కనుక ఫస్టు పేస్ కరక్ట్
Power is coming to gyser and refrigerator....Power is also coming in neutral point also if possible explain this....
Spring pipe vadakoodadu endukante adi konni rojulaku powder avuthundi.
sir isolater please lo RCCB pettavacha
Guru mcb icletar rcb vitini elagurthinchali one video cey guru
Thank you Anna
7/18 services wire or 7/80 service wire? Sir
NRV (non return valve) gurinchi cheppanna.. tank inlet and out put oke pipe nundi vadatam manchidena..
Ok
Anna me village name chappu Anna
Nice sir
Singal pass ki 63 amp pigu evavacha
👍
నైస్ గురువుగారు
మీ అభిమానానికి ధన్యవాదములు
గుడ్ ఇంక పెట్టండి