చాగంటి కోటేశ్వరరావు గొప్పతనం తెలియాలంటే ..ఈ వీడియో చూడండి Chaganti KoteswarA Rao OHRK

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 มี.ค. 2023
  • చాగంటి కోటేశ్వరరావు గొప్పతనం తెలియాలంటే ..ఈ వీడియో చూడండి Chaganti KoteswarA Rao OHRK
    #chagantikoteswararao #chaganti #chagantipravachanam
    Open Heart with RK. Number one talk show that captivated the minds of Telugu people. Most Wanted Show hosted by Seasoned Journalist Vemuri Radhakrishna. Marathon Entertainment Open Heart with RK, with its top politicians, colorful celebrities and top professionals in various fields. Direct questions, hot conversations, vacation fun Open heart specialties. Over 400 episodes of entertainment are owned by Open Heart with RK. Copyright @ ABN Andhrajyothy.
    For More Season, episodes and Latest OHRK Interviews
    SUBSCRIBE: bit.ly/3uibd1u
    Like us on Facebook: / ​
    Follow us on Twitter: / abntelugutv​
    Follow us on ABN Web Portal: www.andhrajyothy.com/​
    ABN App Links:
    App store: apple.co/2GfnKMt​
    Play Store: bit.ly/2Lrb09Q
  • บันเทิง

ความคิดเห็น • 181

  • @babubathula7997
    @babubathula7997 ปีที่แล้ว +89

    మహానుభావులు ఊరికే అవ్వరు ఎలాంటి మనస్తత్వం ఉండబట్టే గురుభ్యోనమః 🙏🙏🙏

  • @muralidhardasari2297
    @muralidhardasari2297 ปีที่แล้ว +18

    ఇలాంటి వారు ఉండడం.. మనం చేసుకొన్నా అదృష్టం 🙏🙏🙏🙏

  • @chikatlabalajivenkataraman5864
    @chikatlabalajivenkataraman5864 ปีที่แล้ว +126

    చెప్పడం వేరు. ఆచరించడం వేరు.మీరు చెపుతున్నది ఆచరిస్తున్నారు.మీలో 10శాతం ఆచరించినా మా జన్మలు ధన్యం.మీకు పాదాభివందనములు.

    • @suryarajendragaming1602
      @suryarajendragaming1602 ปีที่แล้ว +2

      Yes 100correct

    • @MR-gr3zf
      @MR-gr3zf ปีที่แล้ว

      ఈయన ఆచరిస్తున్నాడు అనడానికి గ్యారంటీ లేదు ....మళ్ళి డంట్లొ నువ్వు 10 శాతం అని చెప్పడం....

    • @vijayalakshmigarlapathi
      @vijayalakshmigarlapathi ปีที่แล้ว

      😢00😅😊0h
      😊

    • @mahindrakodali1823
      @mahindrakodali1823 ปีที่แล้ว

      @@vijayalakshmigarlapathi drf

    • @bujjimanager
      @bujjimanager ปีที่แล้ว +6

      ​@@MR-gr3zf మేము చాలా చోట్లకు అయన ప్రవచనాలు వినడానికి వెళ్లేము, నిర్వాహకులు చెప్పేరు ఆయనకి తాము ఏమీ ఇవ్వడం లేదని.

  • @padmavathipappu3810
    @padmavathipappu3810 ปีที่แล้ว +51

    శతకోటి వందనాలు

  • @ravichandrareddypaidimarla8827
    @ravichandrareddypaidimarla8827 ปีที่แล้ว +12

    గురు బ్రహ్మ కి పాదాభివందనం

  • @9246415033
    @9246415033 ปีที่แล้ว +29

    కలికాలంలో మీలాంటి భగవత్ స్వరూపుల ప్రవచనాలు వినడం మా పూర్వ జన్మ సుకృతం.

    • @MR-gr3zf
      @MR-gr3zf ปีที่แล้ว +1

      వుండేది ఒక జన్మ నే రా...సామ్ సంగ్ ...ఈ జన్మ లొ మంచి పనులు చేయి...మళ్ళి పూర్వ జన్మలో ఈయనెడొ చేశాదంటా....ఇప్పడు లాభ పడుతున్నాడంట....

    • @Pandu12564
      @Pandu12564 ปีที่แล้ว

      @@MR-gr3zf ఒరేయ్ డొకోమో చెప్పేది వినకుండా వితండవాదం వేస్తావేంట్రా ఎర్రి పునుకా! ఇంతకీ DNA టెస్ట్ చేయించుకున్నావా????

  • @sarodevaraprasad2024
    @sarodevaraprasad2024 ปีที่แล้ว +24

    Tears in my eyes...
    Thank you guruvu garu 🙏

  • @gap6287
    @gap6287 ปีที่แล้ว +15

    నమస్కారం గురువు గారు, నాకు చాలా రోజుల నుంచి మిమ్మల్ని చూసి, మీ పాదాలకు నమస్కరించుకోవాలని ఎప్పటి నుంచో అనిపిస్తుంది, కానీ ఎలాగో తెలియదు.

    • @MR-gr3zf
      @MR-gr3zf ปีที่แล้ว

      ముందు నీ తల్లి తండ్రుల కి పాదభివండనం చెయ్...ఈ పకోడీ గాల్లకి కాదు...

    • @gap6287
      @gap6287 ปีที่แล้ว

      @@MR-gr3zf మీరు మాట్లాడుతుంటే మీ మర్యాద తెలుస్తుంది.

    • @MR-gr3zf
      @MR-gr3zf ปีที่แล้ว

      @@gap6287 వాడే భాషలొ తేడా వుండచ్చు ..కాని భావం మాత్రం ఒకటే....

    • @Pandu12564
      @Pandu12564 ปีที่แล้ว

      @@MR-gr3zf బావం ఒక్కటోగాదో తెలీదు గానీ నీ అమ్మ తో కాపురం చేసిన బాబులు మాత్రం పది మంది.

    • @MR-gr3zf
      @MR-gr3zf ปีที่แล้ว

      @@Pandu12564 నీ అమ్మ ని మీ ఊర్లో ప్రతి వాడు దేంగితె పుట్టావంట కద రా..ఎరృపూకు బజారు లంజకి పుట్టిన బజారు లంజాకొండక...లేకి లంజా కొడక

  • @sambasivaraojangala1526
    @sambasivaraojangala1526 ปีที่แล้ว +51

    మీలాంటి వారు ఈ యుగము లో ఉండుట మేము అదృష్ట వంతులు వారు.

    • @MR-gr3zf
      @MR-gr3zf ปีที่แล้ว

      అబ్బో...అయన చెపెడి ఒక్కటీ కూడా ఫాలో కావు కాని..అదృష్టవంతుడట

    • @devi4377
      @devi4377 ปีที่แล้ว

      ​@@MR-gr3zf ninnu evaru adigaru neku nachakapote silent ga undu prathi comment lo dooru oorike notiki vachindi matladaku..

    • @MR-gr3zf
      @MR-gr3zf ปีที่แล้ว

      @@devi4377 నా ఇష్టం ...నా అభిప్రాయం చెబుతా..నా కామెంట్ కి నువ్వు ఎందుకు రెష్పండ్ అయ్యవ్ మరి...ఇది అలాగే...ఆ పని పాట లేనివాడు చెప్పే సొల్లు విని నువ్వు మళ్ళి కామెంట్ పెట్టడం

    • @chbnandareddy8684
      @chbnandareddy8684 ปีที่แล้ว

      @@MR-gr3zf nuvu asalu pani pata Leni vadivi ,ayana pravachanala valla kanesam kondari jevitham maruthunadi

  • @rangaraothotakura2169
    @rangaraothotakura2169 ปีที่แล้ว +5

    ఈ కలికాలంలో నడిచే దేవుడు మీరు మీ ద్వారా ఈ సమాజానికి మంచి దిశానిర్దేశం లబిస్తున్నది అందుకు మా కృతజ్ఞతలు

  • @ranasccl
    @ranasccl ปีที่แล้ว +9

    మహానుభావులు 🙏🏻

  • @vnar8946
    @vnar8946 ปีที่แล้ว +1

    ముందుగా గురువు గారికి పాదాభివందనం,🙏🙏🙏మీ లాంటి గురువులు వుండటం తెలుగువాళ్ళు ఎంతో అదృష్టవంతులు 🙏🙏🙏

  • @narasimhamurthyirukuvarjul7209
    @narasimhamurthyirukuvarjul7209 ปีที่แล้ว +8

    Nijaayiti ki unna dhairyam adi. Respect Chaganti garu 🙏🙏🙏

  • @sambasivaraojangala1526
    @sambasivaraojangala1526 ปีที่แล้ว +6

    అయ్యా
    మీరు చాలా గొప్ప వారు

  • @MrAmarnath003
    @MrAmarnath003 ปีที่แล้ว +7

    పాదాభివందనాలు

  • @ramaraogalla
    @ramaraogalla ปีที่แล้ว +33

    సరస్వతి దేవి ఆమె రూపంలో కటాక్షము అనుకోవాలి....

    • @MR-gr3zf
      @MR-gr3zf ปีที่แล้ว

      పొయి వాల్ల ఇంటికి వెళ్లు..లోపలికి కూడా రానివ్వరు...

    • @ramaraogalla
      @ramaraogalla ปีที่แล้ว +4

      @@MR-gr3zf
      ఎవడు పడితే వాడు వస్తె... నువ్వు మీ ఇంట్లోకి పిలిచి.... మర్యాదలు చేస్తావా తమ్ముడు....

    • @MR-gr3zf
      @MR-gr3zf ปีที่แล้ว +1

      @@ramaraogallaఎవరు పడితే వాళ్లు కాదు...వాళ్ల కులం కాదు అని తెలిస్తే.వాళ్ల స్నేహితులు అయినా..లోపలకి రానివ్వరు..నీళ్లు అసలే ఇవ్వరు...సాటి మనిషి నీ మనిషిగా చూడరు..కాని ఇలాంటి ఉపన్యాసాలు మాత్రం బొలెడు ఇస్తారు ..అలాంటి వీళ్ళనిమీరు దేవుడు తో పోలుస్టున్నారు. ..వీళ్లు ఎండో పైనుంచి దిగినాట్టు బిల్డ్ అప్ ఇస్తారు..దెవుడి కి మేమే దగ్గర అని చెప్పుకుంటారు....చెత్త వెధవలు...

    • @ramaraogalla
      @ramaraogalla ปีที่แล้ว +2

      @@MR-gr3zf
      నువ్వు ఎప్పుడన్న వాళ్ల ఇంటికి వెళ్లవా,. నిన్ను ఎప్పుడన్న అలా చూసారా... తెలిసి తెలియక అవమానం చేయకండి.... Ok నా దేనికైనా ఒక Limit ఉంటుంది...
      నువ్వు ప్రత్యక్షంగా చూడని వాటి మీద మాట్లాడే అవసరం లేదు అనుకుంటా

    • @ramaraogalla
      @ramaraogalla ปีที่แล้ว

      @@MR-gr3zf
      అరే ఎవడో ఎదో చేస్తే అందరని ఎందుకు అంటావు... మీ జాతిలో వాళ్లు డబ్బులు తీసుకుని ఎగడెంగి, తిరిగి case లు పెడతాం అని అంటారు... అప్పుడు నిన్ను అంటే నువ్వు ఊరు కుంటావా.. పుచ్చ గుద్ద మాటలు నువ్వు....

  • @SudheerKumar-ge4sh
    @SudheerKumar-ge4sh ปีที่แล้ว +2

    గురువు గారికి 🙏🙏🙏

  • @ramanad734
    @ramanad734 ปีที่แล้ว +1

    గురువుగారు ❤❤💐💐💐

  • @pvrpvr100
    @pvrpvr100 ปีที่แล้ว +6

    Great man and yet so humble

  • @mprasad2582
    @mprasad2582 ปีที่แล้ว +2

    గురువు గారికి ధన్య వాదాలు,మీకు పాదాభివందనాలు.🙏🙏🙏🙏🙏🌈

  • @yuvaramchandra5803
    @yuvaramchandra5803 ปีที่แล้ว

    Guruv garu mi medha respect 100 times perigindhi

  • @dasikabhaskararao7315
    @dasikabhaskararao7315 ปีที่แล้ว +7

    A great scholar whose ability to drive home a point is exceptional.His style of pravachanam and his slow speed in speech with absolute clarity and with ample examples is worthy of emulation.His name is referred everyday in many homes to buttress a point in adhyatimica discussions.No wonder he is envied by some ,unable to bear his popularity!

  • @shyamprasad9264
    @shyamprasad9264 ปีที่แล้ว +6

    No words to say...🙏

  • @Winworld6
    @Winworld6 ปีที่แล้ว +6

    Koteswarao Garu 👍 Great Man

  • @mohanite
    @mohanite ปีที่แล้ว +13

    ప్రతి వ్యక్తి లో ఉన్న మంచిని తెలుసుకోవడం, గ్రహించటం కొందరి అలవాటు.
    ప్రతి వ్యక్తి లోని అవలక్షణాలు, బలహీనత లపై ఇంకొందరి ధ్యాస.
    ఏమి సాధిద్దాం ? ఏది గమ్యం ?

  • @kalyanrajnikanth4336
    @kalyanrajnikanth4336 ปีที่แล้ว +4

    Guru Garu you Doing Great Job for Society 🙏

  • @chalaadbhutamabhivandanamu7553
    @chalaadbhutamabhivandanamu7553 ปีที่แล้ว +7

    Jaya Sri Guru ji🙏🌹

  • @parnasalavenugopalaswamy5942
    @parnasalavenugopalaswamy5942 ปีที่แล้ว +2

    Guruvu gari ki padabhivandanalu🙏🏻🙏🏻🙏🏻

  • @kiranyadavvangoor5469
    @kiranyadavvangoor5469 ปีที่แล้ว

    Guruvu Gariki na padhabi vandanalu. Bagawantudu mimmalni chalaga chudali guruvu Garu. Me pravachanalu vinadam Ma adrustam guruvu Garu...........

  • @chinarishanku2714
    @chinarishanku2714 ปีที่แล้ว

    Guruvu garu me padhalaku naa namshkaramulu

  • @vasanthakumarbv259
    @vasanthakumarbv259 ปีที่แล้ว +3

    Great personality

  • @youtubeaccount0794
    @youtubeaccount0794 ปีที่แล้ว

    Great 🙏🙏

  • @mahandharireddy6133
    @mahandharireddy6133 ปีที่แล้ว +1

    Guruvu gariki padabi vandhanalu

  • @pavarvijay4066
    @pavarvijay4066 ปีที่แล้ว +1

    Great sir 👌👌👌👌

  • @ganeshummidi9091
    @ganeshummidi9091 ปีที่แล้ว

    Great sir

  • @srivani.arundhathireddy
    @srivani.arundhathireddy ปีที่แล้ว

    RK gaarini approach

  • @ganeshmajji2414
    @ganeshmajji2414 ปีที่แล้ว

    Namaskaram bhramharshi koteswara Rao gaaru

  • @nagarajuadavala9675
    @nagarajuadavala9675 ปีที่แล้ว

    Great

  • @boddusomadinesh4753
    @boddusomadinesh4753 ปีที่แล้ว +1

    Mahanubhavulu 🙏🏻

  • @rachannakothakunta5468
    @rachannakothakunta5468 ปีที่แล้ว +1

    Guru ji ki padabivandanaluu

  • @srinivasgullapally179
    @srinivasgullapally179 ปีที่แล้ว +1

    Great sir🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ratnamrv6944
    @ratnamrv6944 ปีที่แล้ว +2

    Sri gurubhoyanamaha 🙏🙏🙏

  • @muralikrishna7483
    @muralikrishna7483 ปีที่แล้ว +1

    Guruvu gariki padhabhivandanan🙏

  • @raveendra363
    @raveendra363 ปีที่แล้ว

    Chaganti garu is a great person

  • @sitaramanjaneyulupochiraju
    @sitaramanjaneyulupochiraju ปีที่แล้ว +1

    My special 🙏 to you sir for Interviewing Sri Chaganti Koteswara Rao Garu. Its a great help to public to know this Great couple & their spitual , social services rendering to our society, sacrifying their time & earnings. 🌹🙏🌹JAYA GURU DATTA.

  • @sivasaikiran7439
    @sivasaikiran7439 ปีที่แล้ว +1

    Dev manushya rupen.. ✊

  • @krishnaprasad-zr6qx
    @krishnaprasad-zr6qx ปีที่แล้ว

    Hats off GuruvuGaru.... ippudu una Generation ki mee laga Manchi Chepevaru evaru unaru GuruvuGaru..... Mana Society lo Manaki Chekanidi, inkokaru Chestunte irsha Aasuya..... Dayachesi meeru Pravachanalu Chepandi GuruvuGaru....

  • @sunnyj8226
    @sunnyj8226 ปีที่แล้ว

    🙏🏻

  • @srinivassns9591
    @srinivassns9591 ปีที่แล้ว +2

    😍🥰🤩

  • @kondurianjaneyulu5131
    @kondurianjaneyulu5131 ปีที่แล้ว

    గురువు గారికిపాదాభివందనం

  • @gangaramaddandi9277
    @gangaramaddandi9277 ปีที่แล้ว

    Thandri thalli mi padalaku sathakoti vandanalu 🙏🙏🙏🙏🙏

  • @vishwanadhampodduturi527
    @vishwanadhampodduturi527 ปีที่แล้ว +1

    U r great sir hatsof to u sir

  • @SasiKumar-nk4db
    @SasiKumar-nk4db ปีที่แล้ว +6

    గురువు గారి పాదములకు నమస్కారములు

    • @MR-gr3zf
      @MR-gr3zf ปีที่แล้ว

      మీ అమ్మా నాన్న కి పాదాభివందనం చేసావు రా ఎపుడయిన...

    • @SasiKumar-nk4db
      @SasiKumar-nk4db ปีที่แล้ว +1

      @@MR-gr3zf ఇంత సంస్కారం నేర్పించారు చేశాను కనుకే .. నీకు నేర్పించలేదా మీ అయ్యా

    • @MR-gr3zf
      @MR-gr3zf ปีที่แล้ว

      @@SasiKumar-nk4dbముందు నీ అయ్య కాళ్ళకి మొక్కవా లేదా అది నా ప్రశ్న

  • @veeraprasad2686
    @veeraprasad2686 ปีที่แล้ว

    Guruvu gariki namaskarmulu

  • @bhaskarr501
    @bhaskarr501 ปีที่แล้ว +3

    Jaisrimannarayanna

  • @boinishobharaniyadav367
    @boinishobharaniyadav367 ปีที่แล้ว

    🙏🙏

  • @shashidharpatelmiryala9707
    @shashidharpatelmiryala9707 ปีที่แล้ว +1

    🙏🙏🙏

  • @prasad8523
    @prasad8523 ปีที่แล้ว

    గురువుగారికి ధన్యవాదములు 🙏🙏

  • @madhavlucky1239
    @madhavlucky1239 ปีที่แล้ว +1

    గురువు గారు ధన్యవాదాలు

  • @vigneshcottonlabwgl5116
    @vigneshcottonlabwgl5116 ปีที่แล้ว

    Ur great sir 🙏🚩

  • @umamaheshwari7236
    @umamaheshwari7236 ปีที่แล้ว

    Meeku sathakoti vandanalu guruvu garu.

  • @theegulanarendergoud6719
    @theegulanarendergoud6719 ปีที่แล้ว

    Namaskaram guruvu gaaru

  • @koteswararao726
    @koteswararao726 ปีที่แล้ว +2

    🙏🙏🙏🙏🙏

  • @madhusudanthallapalli6782
    @madhusudanthallapalli6782 ปีที่แล้ว +2

    He is excellent person

  • @santharangarajangansharang4398
    @santharangarajangansharang4398 ปีที่แล้ว

    Guruvy saranam 🙏

  • @kotlasrinu998
    @kotlasrinu998 ปีที่แล้ว

    🙏🙏🙏🙏

  • @gadaradanageswararao5233
    @gadaradanageswararao5233 ปีที่แล้ว +3

    మహానుభావులు🙏🙏🙏🙏🙏

  • @srinivasreddyverigod1103
    @srinivasreddyverigod1103 ปีที่แล้ว +1

    🕉🙏

  • @pentavihan6989
    @pentavihan6989 ปีที่แล้ว +1

    Shathakoti vandanallu

  • @ramukatipam4516
    @ramukatipam4516 ปีที่แล้ว

    Namaskar guruvu garu

  • @chowdamsrirammalyadri7006
    @chowdamsrirammalyadri7006 ปีที่แล้ว

    Om Sri gurubhyonamaha...om..om...om

  • @vijayanandareddy3638
    @vijayanandareddy3638 ปีที่แล้ว +1

    Meekanna goppavaru revaruntarandi chaganti garu

  • @godbless6789
    @godbless6789 ปีที่แล้ว

    Gurudevulu ki 🙏🙏🙏

  • @KK-kl7se
    @KK-kl7se ปีที่แล้ว

    🙏🙏🙏👏👏👏

  • @rajeshbore6804
    @rajeshbore6804 10 หลายเดือนก่อน

    Ayya meru karana janmulu bramma gnani meru bagundali

  • @ramakrishnagogineni5924
    @ramakrishnagogineni5924 ปีที่แล้ว

    🙏🙏❤️❤️🌼🌼

  • @suneethagottipati5886
    @suneethagottipati5886 ปีที่แล้ว

    ఓం నమః శివాయ

  • @raveendra363
    @raveendra363 ปีที่แล้ว

    ABN elanti interviews chesthe meeku aadaristharu...

  • @prasadkota9526
    @prasadkota9526 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sateeshkumaryadalla5051
    @sateeshkumaryadalla5051 ปีที่แล้ว

    Gurubyo namaha

  • @sureshsirtelanganamovement
    @sureshsirtelanganamovement ปีที่แล้ว

    YOU are great 👍❤ SIR

  • @bhaskarrao07rbrao94
    @bhaskarrao07rbrao94 ปีที่แล้ว

    Mee lanti goppa vari padhalaku sirasu vanchi namaskarishunanu.

  • @Vedamantralu-Tatparyalu
    @Vedamantralu-Tatparyalu ปีที่แล้ว

    Sri Gurave Namah.
    Guruvu gaaru Mee janma dhanyamandi. Meeru praath smaraneeyulu meeku pàdàbhivanam

  • @subbaraokv1316
    @subbaraokv1316 ปีที่แล้ว +2

    Mee laanti vaaru kaarana janmulu, maa koosam dhemudu ichina bahumaanam

  • @Damodrachary
    @Damodrachary ปีที่แล้ว

    🙏🙏🙏🙏💐💐

  • @shivollavinodkumar306
    @shivollavinodkumar306 ปีที่แล้ว

    Meeru noru therachi cheppakunna meru mahanubavulani telusu guruvu 🙏🏻🙏🏻🙏🏻

  • @uppithollamanjula2089
    @uppithollamanjula2089 ปีที่แล้ว +2

    పెద్దవాళ్ళు మరియు గురువులు ముందు కొంచం వినయంగా ఉండాలి anchor గారు

  • @telugugamingff5594
    @telugugamingff5594 ปีที่แล้ว

    Guruvugariki vandanalu mimatallo
    Entha nidanam

  • @gonthinaramarao2627
    @gonthinaramarao2627 ปีที่แล้ว +3

    SEEN FULL
    ON 9-3-2023

  • @ram8262
    @ram8262 ปีที่แล้ว

    అంతా మంచే జరుగుతుంది

  • @haribabuattuluri3723
    @haribabuattuluri3723 ปีที่แล้ว

    Panditulu garuu anisambhodinchandi

  • @achuthramraju1313
    @achuthramraju1313 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🕉🕉

  • @rudrasenareddykadapa975
    @rudrasenareddykadapa975 ปีที่แล้ว +1

    Ttd సలహాదారు గ పదవి ఇస్థం అన్న కూడా తిరస్కరించి, నేను ఎప్పటికీ ఆ భగవంతునికి సేవకుడినే అవసరమైనపుడు సలహాలు ఇస్తాను దీనికి పదవి అవసరం లేదు అన్నారు.🙏

  • @thegeneralvoice6799
    @thegeneralvoice6799 ปีที่แล้ว +1

    ఈ ఆర్కే గారే రేపు చాగంటి కోటేశ్వరరావు గారిని పచ్చకళ్ళతో ఒకవేళ చూస్తే తనే ఆంధ్రజ్యోతి పేపర్లో రాస్తాడు, ప్రతి ప్రసంగానికి ఓ ఇరవై వేల ప్యాకేజి పుచ్చుకుంటారట అని.

  • @narayanakotla68
    @narayanakotla68 ปีที่แล้ว

    Chaganti garu medaloo poolamala
    Veinchakandi oka bhagavanthunike arahatha.

  • @subhosevaranasi2638
    @subhosevaranasi2638 ปีที่แล้ว

    Atyantamu, ayana pravachanaluku adi antamu levu nirantaramuga pravahistune untayi

  • @movieminds8662
    @movieminds8662 ปีที่แล้ว

    Title pettetappudu peddvallanu maryadaga sambodhinchadam maryada.

  • @sunk4624
    @sunk4624 ปีที่แล้ว

    Good people ni nammaleka pothunnaru Ee rojullo. Pity for those.

  • @srinivasghatti2263
    @srinivasghatti2263 ปีที่แล้ว

    Nizaalu cheppe vaallanu devudu eppudu aadukuntadu manam chese pani manchidaithe. daivakrupa eppudu untundi prasthutha sàmaajam ala ledu memu goppa ani bediristhunnaru inka vachhe rojulalo ela vuntundo

  • @supportnrc-caa5625
    @supportnrc-caa5625 ปีที่แล้ว

    Istam lenivallu anevallu nasthikulu matrame.