Anant Ambani and Radhika Merchant Royal Wedding | Celebrities Dance Performance | V6 Teenmaar

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ส.ค. 2024
  • Anant Ambani and Radhika Merchant Royal Wedding | Celebrities Dance Performance | V6 Teenmaar
    Watch Teenmaar FulL Episode
    • BRS MLA Joined In Cong...
    నెంబర్-8
    ఆ నలుగురే మిగుల్తరు
    • 8th BRS MLA, Prakash J...
    కేసీఆరే తోల్తుండు
    • BJP State Executive Me...
    హైద్రాబాద్ల టీ స్కైర్
    • Hyderabad To Get T Squ...
    కావాల్సినోళ్లే కాంట్రాక్టర్లు
    • Medigadda, Annaram And...
    ఊదుడు..దొర్కుడు
    • Hyderabad Cracks Down ...
    అదిరిందయ్యా అంబానీ
    • Anant Ambani-Radhika W...
    10 జాబులకు 1800 మంది
    • UnEmployment In Gujara...
    లైకుల కోసం
    గుడి కాడ పరాశకాలు
    • TH-camrs Prank Video ...
    ఓటు హక్కు రానోడు
    దొంగతనాలు జెయ్యవట్టే
    • Police Shooting Due To...
    Watch LIVE Stream : • V6 News LIVE | Telang...
    ► Subscribe to V6 News : / v6newstelugu
    ► Subscribe to V6 Life : / v6life
    ► Follow Us On Dailymotion : www.dailymotio...
    ► Like us on Facebook : / v6news.tv
    ► Follow us on Instagram : / v6newstelugu
    ► Follow us on Twitter : / v6news
    ► Visit Website : www.v6velugu.com/
    ► Join Us On Telegram : t.me/V6NewsTelugu
    Watch V6 Programs Here
    ►Teenmaar : rb.gy/qn91pg
    ►Trending Videos : rb.gy/f6i0x2
    ►Top News : rb.gy/wqjeun
    ►HD Playlist : rb.gy/veit87
    ►Innerview : rb.gy/83izwa
    ►Medaram Jatara : rb.gy/mn4tu7
    ►Chandravva : rb.gy/nja3cl
    ►Spotlight : rb.gy/4lfm9s
    ►Dhoom Thadaka : rb.gy/hvytxl
    ►V6 Songs : rb.gy/68n90s
    ►Life Mates : rb.gy/itvwfa
    News content that serves the interests of Telangana and Andhra Pradesh viewers in the most receptive formats. V6 News channel Also Airs programs like Teenmaar News, Chandravva & Padma Satires etc, Theertham, Muchata (Celeb Interviews) Cinema Talkies, City Nazaria(Prog Describes The Most Happening &Visiting Places In Hyderabad),Mana Palle(Describes Villages And Specialities), Also V6 News Channel Is Famous For 'Bonalu Songs', 'Bathukamma Songs' And Other Seasonal And Folk Related Songs."V6Teenmaar News", "Teenmaar News".
    #anantambani #ambaniwedding #royalwedding
    #V6News #V6 #V6Velugu #TelanganaNews #Telangana

ความคิดเห็น • 166

  • @mrramesh1209
    @mrramesh1209 หลายเดือนก่อน +95

    We have changed Jio to BSNL network 😂😂😂😂

  • @GopalKrishna-d3e
    @GopalKrishna-d3e หลายเดือนก่อน +50

    V6 News ❌ Congress News ✅

  • @galipadmavathi4202
    @galipadmavathi4202 หลายเดือนก่อน +121

    పబ్లిసిటీ వాళ్ళది కాదు. మీ మీడియా వాళ్ళు ఇస్తున్నారు

  • @raghuramapuri8051
    @raghuramapuri8051 หลายเดือนก่อน +195

    ఆ పెళ్లి లో పైసల్ అన్ని మావే జియో పేరుమీద తల 25% చందా ఇచ్చాము...

    • @sandhyakichen7466
      @sandhyakichen7466 หลายเดือนก่อน +10

      😂😂😂 ఔను

    • @SaiGangadhar993
      @SaiGangadhar993 หลายเดือนก่อน +5

      🤣🤣🤣🤣Avuna

    • @sureshmuppuri1264
      @sureshmuppuri1264 หลายเดือนก่อน +2

      Govt money free ga dobbuthunaru nelanti vallu memu katte tax money tho

    • @rnrfacts8865
      @rnrfacts8865 หลายเดือนก่อน

      Yes

    • @dnrdancezone5211
      @dnrdancezone5211 หลายเดือนก่อน +2

      Nuvvu Enduku vasthunnav jio vadiley Vere sim tesuko bro

  • @parvatisenapati7146
    @parvatisenapati7146 หลายเดือนก่อน +164

    అంబానీ పబ్లిసిటీ కాదు ఊర్లో పేలికి మీ మీడియా కుకల హడావిడి

    • @manasa_arts2537
      @manasa_arts2537 หลายเดือนก่อน +12

      Inko commnet e lekunda ichi padesinav..😂

    • @user-st1ni2mi1r
      @user-st1ni2mi1r หลายเดือนก่อน +1

      Super bro , perfect reply .🤣🤣🤣🤣

    • @mulledthought
      @mulledthought หลายเดือนก่อน +1

      Rahul Gandhi ni pilvaledani v6 ki mandutunnatu undi

  • @shabbirmd2148
    @shabbirmd2148 หลายเดือนก่อน +67

    అందుకే వేమన ఎప్పుడో చెప్పాడు..
    పుత్తడి గల వాని ఇంట్ల పుండు బాదైన,,
    వసుధలో చాలా వార్తకెక్కు...
    పేదవాని ఇంట్లో పెండ్లైన ఎరుగరు.
    విశ్వదాభిరామ వినురవేమ...

    • @dhanalaxmi7855
      @dhanalaxmi7855 หลายเดือนก่อน +1

      🎉🎉🎉సూపర్

    • @kishorekumar8692
      @kishorekumar8692 หลายเดือนก่อน

      Andhuke vemana ante naku chala istam gouravam ayana cheppinavanni akshara sathyale

  • @rajbabukalavena8118
    @rajbabukalavena8118 หลายเดือนก่อน +58

    Congress వాళ్ళని పిలవలేదు అని V6, కోపం

  • @nareshsheelam9832
    @nareshsheelam9832 หลายเดือนก่อน +7

    అసలు సాటింపు చేసేది మీ తీన్మార్ మీడియా😃

  • @ajaygoudummagoni5616
    @ajaygoudummagoni5616 หลายเดือนก่อน +18

    Me Congress vallani invitation cheyaledhu ani 😂

    • @Jackfruit_tom
      @Jackfruit_tom หลายเดือนก่อน

      1000000 comments here

  • @muralipunugupati2450
    @muralipunugupati2450 หลายเดือนก่อน +51

    Publicity meeru chestu vallanu enduku blam chestaru ra nayana....???? 😆😆

  • @bijjularakesh1945
    @bijjularakesh1945 หลายเดือนก่อน +27

    Ade Revanth Reddy, Rahul Gandhi gaaru gitla poi unte Mee headlines vere vidanga undevi....

    • @Pravalika.111
      @Pravalika.111 หลายเดือนก่อน +2

      💯💯💯

  • @laxmikanthvishwanadam3440
    @laxmikanthvishwanadam3440 หลายเดือนก่อน +24

    V6 Meeru burnol petukondi...

  • @VaaniMs-vm2qz
    @VaaniMs-vm2qz หลายเดือนก่อน +8

    వి6 కి నా శుభాకాంక్షలు మీకు చాలా చాలా కృతజ్ఞతలు అభినందనలు ముఖేష్ అంబానీ నిజంగానే చాలా బాగుందమ్మా చాలా చాలా బాగా చేసినారు పెళ్లి మన వల్లనే వాళ్ల దగ్గర ఉంది జరుపుకుంటున్నారు కానీ మనం ఏడ్చి పడకూడదు శుభాకాంక్షలు చెప్పాలి పెండ్లి కదా అది పుట్టిన బిడ్డ పెళ్లి సచిన్ శవం దేవుళ్ళతో సమానం అంటారు నేను ఏదైనా తప్పుగా అని ఉంటే నన్ను క్షమించండి వారికి శుభాకాంక్షలు మీ తరఫున తెలియజేయండి నమస్కారం అమ్మ

  • @pagidipalliramakrishna5254
    @pagidipalliramakrishna5254 หลายเดือนก่อน +5

    పేద ల కడుపులు కొట్టి పెద్దలకు పెట్టే అంబానీ

  • @wonders.nature80
    @wonders.nature80 หลายเดือนก่อน +7

    సీఎం గారు మీరు v6 ని కొని మీకు తగ్గట్టు రాయించుకుంటున్నారు కదు. మీకు ఒక కన్ను ఉంటే పబ్లిక్ కి కొన్ని కోట్ల కండ్లు వున్నాయి✍️

  • @sheshuj3226
    @sheshuj3226 หลายเดือนก่อน +3

    Well said

  • @sivakesava7427
    @sivakesava7427 หลายเดือนก่อน +9

    కరెక్ట్. మాకేమి ఈయలేదు భాడ్కౌఔ.

  • @melodyblasters45
    @melodyblasters45 หลายเดือนก่อน +8

    డబ్బు చుట్టూ ప్రపంచం

  • @srinuLavanyaKothwalallYouTubev
    @srinuLavanyaKothwalallYouTubev หลายเดือนก่อน +7

    వీళ్ళు ఎంత కోటీశ్వరులు అయినా రతన్ టాటా గారి ముందు వీళ్ళు 0
    రతన్ టాటా గారు ప్రతి పైసా పేదలకు ఉపయోగపడే విధంగా ఆలోచనలు చేస్తాడు ముఖేష్ అంబానీ మామ పెళ్లి గురించి ముందే ఫిక్స్ చేసుకుని అందరి నుండి కట్నాలు గురిచేశాడు

    • @optimistic3456
      @optimistic3456 หลายเดือนก่อน

      Akasam mida ummu vesthe me moham midane paduthundi...they are wealth creators, employment providers...

  • @vijayalakshmi4969
    @vijayalakshmi4969 26 วันที่ผ่านมา

    పెళ్ళి అంటే వధూవరులను ఆశీస్సులు అందించాలి కామెంట్ జడ్జిమెంట్ చెయ్యకూడదు

  • @baritejasri9443
    @baritejasri9443 หลายเดือนก่อน +1

    Super

  • @srivallygoud801
    @srivallygoud801 หลายเดือนก่อน +1

    ఔను సూపర్

  • @krishnamurhty3394
    @krishnamurhty3394 หลายเดือนก่อน +1

    మరి నువ్వెందుకు వార్త లా చెప్పుతున్నావు?
    అని పబ్లిక్ చిరాకుపడుతున్నారు....
    నువ్వు చేసేదాన్ని పబ్లీసిటీ అనే అంటారుకదా?
    ఈ చిన్న లాజిక్ తెలవదా?

  • @user-cw8wm2kx7o
    @user-cw8wm2kx7o หลายเดือนก่อน +2

    RAKESHT ❤

  • @k.ramanandareddy4631
    @k.ramanandareddy4631 หลายเดือนก่อน +8

    Jio recharge rates pencharu sannasi

    • @gowthamk38
      @gowthamk38 หลายเดือนก่อน

      Don't use then remember olden days before jio

    • @SureshGoud-3
      @SureshGoud-3 หลายเดือนก่อน

      ​@@gowthamk38 ante enti bro

  • @srinivasaraop4439
    @srinivasaraop4439 หลายเดือนก่อน +5

    V6😭😭

  • @Molletianuradha
    @Molletianuradha หลายเดือนก่อน +2

    మీకు కోట్లు ఉoటే డబుళ్లు విసురు కొని celebration చేసుకో ఆ money ప్రజలు కష్టం పడిన సొమ్ము " ఇంకా సరిపోదు ( jio recharge )పేఛీ జనాలు నీ ఇబ్బంది పెట్టి కుటుంబం అంతా party చేసుకోవాటానీకీ కొంచెం అయినా సిగ్గు పడాలి 👎👎👎👎👎

  • @Ajay-ew4qq
    @Ajay-ew4qq หลายเดือนก่อน +1

    కాంగ్రెస్ వల్ల ఛానెల్ కదా వీళ్ళ రాహుల్ ఖాన్ ను పిలవలేదేమో అందుకే కోపం😂

  • @durgaraometta1928
    @durgaraometta1928 หลายเดือนก่อน +3

    Nekanti pain V6 ga

  • @jaffarsheik1674
    @jaffarsheik1674 หลายเดือนก่อน

    😊

  • @user-dz4fv8is6b
    @user-dz4fv8is6b หลายเดือนก่อน +5

    Don't be jelaci

  • @maheshgogikari852
    @maheshgogikari852 หลายเดือนก่อน +1

    నిన్ను ఇంత పెద్ద గా చేసిన ని వినియోగదారులకూ నీ కొడుకు పెళ్లి గిఫ్ట్🎁 ఒక నెల రిచర్డ్ ఇస్తే నీ వినియోగా దారులు చాలా ఆనంద పడతారు

  • @sureshmuppuri1264
    @sureshmuppuri1264 หลายเดือนก่อน +1

    Noru adupulo pettuko Vali valla mrg valla istam

  • @kdasharathdasharath244
    @kdasharathdasharath244 หลายเดือนก่อน

    God

  • @user-wp6zr6or9u
    @user-wp6zr6or9u หลายเดือนก่อน

    Nalontodu okkarojuku 500 rupees sampadhinchadame kastam😂😂

  • @rameshgoud2830
    @rameshgoud2830 หลายเดือนก่อน +3

    Power of money

  • @nareenaresh5157
    @nareenaresh5157 หลายเดือนก่อน +1

    With this news ur dare as revealed for nation. But be carefull ambani can do any thing ! # love v6 news#

  • @user-px5cp6yh1d
    @user-px5cp6yh1d หลายเดือนก่อน

    Great person ambani

  • @Ramesh-qw3qr
    @Ramesh-qw3qr หลายเดือนก่อน +2

    Niku Bro ga valla pisal valla istham nuvvu emanna ni intlakale esthunnava

  • @user-dr4hj4fv7u
    @user-dr4hj4fv7u หลายเดือนก่อน +1

    Money mahima

  • @gasikantibhaskar2421
    @gasikantibhaskar2421 หลายเดือนก่อน

    Ha nijam chepparu

  • @metharisamson-po7qj
    @metharisamson-po7qj หลายเดือนก่อน +1

    E marriage karchu poor people' s ki help chesthe bagunde

  • @energeticboyramu6800
    @energeticboyramu6800 หลายเดือนก่อน +1

    మి V6 v7 V8చానెల్ లు ఇతరా చానెల్ సోషల్ మీడియాలో మీరే హల్చల్ చేసి జాకి లు పెట్టి లేపుతున్నారు
    మిమ్మల్నీ ఎవరు వెళ్ళమన్నారు ఎందుకు
    టేలికాస్ట్ చేస్తున్నారురా
    ఆయన దగ్గర సంపద ఉంది
    ఉన్నా దాంట్లో5%కూడా కర్చు చేయలేదు
    నోట్;నీ దగ్గర పది కొట్లు ఉంటే కనీసం 5కొట్లు కర్చు చేసి నీ కొడుకో బిడ్డ కో పెళ్లి పేరంటం చేస్తావ్ కదా
    ఆయనా దగ్గర పది లక్షల కోట్లు ఉన్నాయి ఆ మాత్రం చేయడం లో తప్పు
    లేదు
    నికు తెలివి ఉంటే సంపాదించి అంతకంటే ఎక్కువ ఖర్చు చేసుకో ఎవరు వద్దు అన్నారు

  • @kesavaramsurekha4886
    @kesavaramsurekha4886 หลายเดือนก่อน +1

    Meeru telecast chesi loka kalyanamga publicity istunnaru,Ambaani kaadu

  • @kambhampatisivanarayana9596
    @kambhampatisivanarayana9596 หลายเดือนก่อน +1

    Hype kosam TV media srustisthomdi

  • @DrMadhav-f1g
    @DrMadhav-f1g หลายเดือนก่อน +1

    Recharge penchi enthaga yenduku

  • @chlinganna398
    @chlinganna398 หลายเดือนก่อน +1

    Suuseeee ...murusude vadi pani vadu chesedhi amundhira😂

  • @iamkaushiksiddoju8624
    @iamkaushiksiddoju8624 หลายเดือนก่อน

    Vaalu konna vela mandhiki jobs icharu... valu entha chesna takkuve... King king laane undali. konni crores tho valu foundation nadustunai...❤

  • @BaswenarsingBaswenarsing
    @BaswenarsingBaswenarsing หลายเดือนก่อน

    Huw have changed jio to BSNL

  • @bhuthamsudhakar558
    @bhuthamsudhakar558 หลายเดือนก่อน

    ఉన్నావాడు పైసా కర్చు చేస్తే నీకేమీ నొప్పి 5000 kotlu సంపద laa ఎంత మందికి ఉపాధి dhorkindho ...

  • @kiranmaipalakurthi6708
    @kiranmaipalakurthi6708 หลายเดือนก่อน +1

    Cinema herola dabbulu kuda public paiasale
    Public gorrellaga unnantha varaku dosukunnodu dosukunnantha

  • @biggbuzz8603
    @biggbuzz8603 หลายเดือนก่อน +8

    V6 ki kaluthunatlu vundi andari cm la ni pilichi revanth ni pilavakuntae 😂😂

  • @thalaivarajinikanth8699
    @thalaivarajinikanth8699 หลายเดือนก่อน +1

    Mari nuv ndk e sodi chupisthunav siruu

  • @rammgm5062
    @rammgm5062 หลายเดือนก่อน

    Congress వాళ్ళను పెళ్లికి పిలువలేదు కదా..!

  • @user-ly4tv9yj3f
    @user-ly4tv9yj3f หลายเดือนก่อน

    Neeku dammuntey sampadinchu karchupettuko ….leda channel marchuko😂😂

  • @ysreddyysreddy-ul2it
    @ysreddyysreddy-ul2it 27 วันที่ผ่านมา

    Publicity ichedhi mee channels

  • @NagarajuSaali-bs4yj
    @NagarajuSaali-bs4yj หลายเดือนก่อน

    jio thiseyali

  • @DudLuk
    @DudLuk หลายเดือนก่อน

    Ananth Ambani twaralo chanipotadu ani inta grand gaa pelli chesaru

  • @jyoshreethab3412
    @jyoshreethab3412 หลายเดือนก่อน

    E punyamo ...really antha goppagaa marriage chesukunaru ante ...🎉🎉🎉 any way congrates the new couple...

  • @sridharnagula5569
    @sridharnagula5569 หลายเดือนก่อน +1

    what is this modi... India is a poor country do some things....

  • @goudsatya2045
    @goudsatya2045 หลายเดือนก่อน

    Jio recharge increased

  • @masthimovieandsnacks9160
    @masthimovieandsnacks9160 หลายเดือนก่อน +1

    Recharge ratelu penche karchu chesthundu so balnce lekka katham

  • @sirikondasharath8783
    @sirikondasharath8783 หลายเดือนก่อน +1

    Bellam vunna kadane egalu vuntai lokam thiru anthe kalikalam

  • @kishorekumar8692
    @kishorekumar8692 หลายเดือนก่อน

    Mari nuvvendhuku nee news lo esthunnav ra Mari

  • @VamshiDavus-wi8uj
    @VamshiDavus-wi8uj หลายเดือนก่อน

    2029 రాహుల్ గాంధీ pm అయ్యాక first అరెస్ట్ అంబానీ second అరెస్ట్ మోడీ ఇండియా పట్టిన దరిద్రం?

  • @lithikshatv3209
    @lithikshatv3209 หลายเดือนก่อน

    Nakem ardamyndi ante,Job kosam juttu poyela,pichollala chadive kante, business chesthe best ,atleast mana next generation Aina bagupaduthundi...anukuntunna......

  • @U.G.P2748
    @U.G.P2748 หลายเดือนก่อน +1

    😂😂😂😂😂😂😂😂

  • @VijayasaiJandhayala
    @VijayasaiJandhayala หลายเดือนก่อน

    Vala pelli ki crores karuchu cheyadam kadu crores people ki money leni poor people ki help chesthe adi valaki big blessing avathai

  • @ameerabdul.rokhiyasultana2446
    @ameerabdul.rokhiyasultana2446 หลายเดือนก่อน +1

    Meeru sampadinchina anthlo kontha peda vare ki help chesthy bathi ki natha kalam meeku runapadi untaru

  • @MBABUNAIKBabu
    @MBABUNAIKBabu หลายเดือนก่อน +2

    Marriage gift ga 1month free balance istharu anukunte inka increase chesaru buddhi undali waste fellow

  • @prasady5316
    @prasady5316 หลายเดือนก่อน

    People s money

  • @girirangineni6631
    @girirangineni6631 หลายเดือนก่อน +1

    Mari meru andhuku chupistunaru news

  • @idamakantisai6133
    @idamakantisai6133 หลายเดือนก่อน +1

    Dabbu unodu Sanka nakadam ma kada news channels

  • @Allarimissamma-hd6oq
    @Allarimissamma-hd6oq หลายเดือนก่อน

    వాళ్లకు డబ్బు ఉంది దానికి తగ్గటుడ వాళ్ళు చేసుకుంటారు అందులో తప్పేముంది
    వాళ్ళు పబ్లిసిటీ ఏం చేసుకున్నారు మీడియా వాళ్ళే మీ ఛానల్ లో వస్తున్నారు టీఆర్పీ కోసం

  • @parushankar4245
    @parushankar4245 หลายเดือนก่อน

    Okaru goppaga edhigarante vallani chusi edavadame pani janalaki..Ambani family cheppula cost cheyadhu janala brathuku kani vallani edho okati antaru..

  • @saisainathroman1273
    @saisainathroman1273 หลายเดือนก่อน +5

    వీళ్ళ పెళ్లి కి మాకు పట్టింది దరిద్రం

  • @ShivaMaila
    @ShivaMaila หลายเดือนก่อน

    Nadhi 249,katnam

  • @Vinrop_Editz
    @Vinrop_Editz หลายเดือนก่อน

    Akkadiki andaru veltharu kavachu...but ma lanti samanyulu vellaru...adhi gurthu pettukondi

  • @sumankyatham3709
    @sumankyatham3709 หลายเดือนก่อน

    vallu casual gaaane cheakunnaru laggam... hadaavidi chesedhi meere .. media

  • @DudLuk
    @DudLuk หลายเดือนก่อน

    Ban jio sim and V6 channel kuda

  • @upendarS2525
    @upendarS2525 หลายเดือนก่อน

    అవును ఇదేమన్నా లోక కళ్యాణమ గు....... ద్ధ భలిసినోడు ఏమైనా చేస్తాడు ప్రజలను పిచోళ్లను చేయకండి. మీరు జర్నలిజం లో ఉంటే ప్రజల కష్టాలను అధికారంలో ఉన్న వాళ్ళకి చెప్పండి కానీ వాడు పెళ్లి వీడి పెళ్లి చూపించకండి

  • @idamakantisai6133
    @idamakantisai6133 หลายเดือนก่อน +1

    Valu antha mandi vacharu anadi chepadi Mera kada ayya Meru gani chepakunta memu chudamu ga

  • @santoshkumarkesireddy-bq7ii
    @santoshkumarkesireddy-bq7ii หลายเดือนก่อน

    Ninnu evadu cheppamannadu ra,,video lo........

  • @umamaheshpatel295
    @umamaheshpatel295 หลายเดือนก่อน +1

    Vivek ganni pilavala

  • @user-yo9ys7iq1w
    @user-yo9ys7iq1w หลายเดือนก่อน

    Anduke jio 239 poi 299 haindhi

  • @NarayanaJaajam
    @NarayanaJaajam หลายเดือนก่อน

    Ratan TATA ni chusi nerchukovali veelu

  • @panduyugender
    @panduyugender หลายเดือนก่อน

    వాళ్ళ marriage ki meeru kadha publicity chesedhi....

  • @Anusha_Chinnu_Diary
    @Anusha_Chinnu_Diary หลายเดือนก่อน

    Chetha gola since months

  • @user-pi8eb5vt6t
    @user-pi8eb5vt6t หลายเดือนก่อน

    Publicity valla cheyatam ledhu miru chesthunnaru mi TRP la kosam

  • @BaswenarsingBaswenarsing
    @BaswenarsingBaswenarsing หลายเดือนก่อน

    Money kosam

  • @saitejathota7960
    @saitejathota7960 หลายเดือนก่อน

    Pysa me paramathma ante ide Nemo

  • @shcreations4605
    @shcreations4605 หลายเดือนก่อน

    TG vallanu okkarini kuda piluvaledu ma TG vallanu buy cut cheyali jio nu TG nuchi

  • @civilservices8347
    @civilservices8347 หลายเดือนก่อน

    Congress vallani pilvaledha😂 ayyo ni badha ardamayindi

  • @tudumbalakrishna6680
    @tudumbalakrishna6680 หลายเดือนก่อน

    Me media ne kada ani publicity chesede public problem chupiyande ante waste de upload chese chupistunaru anduru money esta ne vadhare prema tho evaru raledu ambani garu ok na meku paisalu esta pora chepandr

  • @K.V.R_06
    @K.V.R_06 หลายเดือนก่อน

    E news no use yevariki .rech vadi chindhulu poor valu chudala vest news

  • @thimmappapulagurla2879
    @thimmappapulagurla2879 หลายเดือนก่อน

    Desam dhocharu

  • @prashanthkumar4375
    @prashanthkumar4375 หลายเดือนก่อน

    Nikendhura mi revamth Anna velthe okalaga news cheptharu vellakunte okalaga news cheptharu .....mi dhumpal thega

  • @parushankar4245
    @parushankar4245 หลายเดือนก่อน

    Loka kalyaname mari..ilanti marriage meru cheyagalara,antha money spend cheyagalara ledhu kada..aa lekkana valladhi loka kalyanam lantidhe kada..endhuku jealous tho edchi chastaru..valla cheppula cost cheyadhu janala brathuku kani vallani edho okati antaru siggu lekunda..

  • @NareshBosleNaresh
    @NareshBosleNaresh หลายเดือนก่อน

    Congress chanal

  • @dilipmalluri
    @dilipmalluri หลายเดือนก่อน

    vote vesinappudu gurthu radentra meeku scams chesina nayakuluni ila prasnincharu