అంబానీ కొడుకు పెళ్లిలో హైలైట్స్ ఇవే | Anant Ambani and Radhika Merchant Wedding | BIG TV Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ม.ค. 2025

ความคิดเห็น • 204

  • @madhusudanm4916
    @madhusudanm4916 6 หลายเดือนก่อน +56

    🙏💯 అది నేను సామాన్యుడి నేను చేస్తే గొప్పగా ఉంటుంది కానీ అంబానీ చేస్తే గోప్ప ఏమిటి నాకు అర్థం కాలేదు మీరు చేప్పండీ🙏💯 అంబానీ గారు ఖర్చు పేట్టే ప్రతి రూపాయి మన❤ ఇండియాలో ఉన్న ప్రజలు డబ్బు లే కదా 🙏 మీకు అర్దం అయిందా ❤️ ఆ పెళ్ళి మనమందరం కలిసి మనడబ్బులతో 🙏💯మన అంబానీ కుమారుడు పెళ్లి చేసి కొంటున్నారు ఇది నిజం 💯 ఎవరూ కాదన్నా లేదన్నా 🙏💐❤️💐

    • @konamangaraju3346
      @konamangaraju3346 6 หลายเดือนก่อน +3

      ఎంతసేపు బీదలకేనా , ఎక్కువ కష్టాలు పడుతున్న మధ్య తరగతి కి సాయం చేసే గవర్నమెంట్ ఎప్పుడు వస్తాదో అప్పుడే బీదరికం పోయినట్టు. అన్ని పథకాలు బీదలకు. మరి మధ్య తరగతి అప్పులు పాలు అవుతున్నారు. మధ్య తరగతి కి కూడా పథకాలు అవుసరం.😊

    • @pallakipadmakumari6583
      @pallakipadmakumari6583 6 หลายเดือนก่อน

      💯 correct ga chypparu

    • @AsadKhan-ij8kx
      @AsadKhan-ij8kx 6 หลายเดือนก่อน +1

      Atanu political Leader kadu India Rechest Business Man..atanu tanu chese Vividha Business la dwara sampadistunnadu..adi Public Paisa ela avtundi..atani sampadana Matrame.. oka leader ayyi undi edo oka project lo scam chesi sampadiste ..dochukundi kabtti adi public paisa anavachu...

  • @RajuVollala-tt5rf
    @RajuVollala-tt5rf 6 หลายเดือนก่อน +2

    డబ్బు అందరికీ ఉండవచ్చు పేదవాళ్ళకి ఇచ్చే అదృష్టం ఉండాలి డప్పు అనేది దేవుడు అందరికీ దానం చేసే గుణాన్ని ఇవ్వడు

  • @PagadalaPrabhakar-qv1gn
    @PagadalaPrabhakar-qv1gn 6 หลายเดือนก่อน +41

    మీ అబ్బాయి పెళ్లికోసం జియో రేట్లు పెంచారా అంబానీ గారు మీకున్న తెలివితేటలూ ఎవరికి ఉండవు

  • @YVYANGEL16
    @YVYANGEL16 6 หลายเดือนก่อน +1

    Very Simple N HUMBLE entire family.
    Aa maatram vundali vallaki. Culture, Tradition..
    Aa babu ni happy cheyyalani Father Mother tapatrayam. Bless them with GOOD HEART. B POSITIVE

  • @rajeshwarivuke9805
    @rajeshwarivuke9805 6 หลายเดือนก่อน +68

    ఈ అంబానీ హంగులు చూపించుకోవడం తప్ప రతన్ టాటా గారి కాలి గోటికి కూడా సరిపోడు .

    • @kashinath92463
      @kashinath92463 6 หลายเดือนก่อน +3

      @@rajeshwarivuke9805 నీవు అంబాని కాలి గోటికి సరిపోవు
      కనీసం వాళ్ల ఇంట్లొ అంట్లు తొమె పని మనిషి కాలి గొటికి సరిపోవు 🤣😁🤣😁😁

    • @kashinath92463
      @kashinath92463 6 หลายเดือนก่อน +1

      @@rajeshwarivuke9805 నువ్వు అంబానీ కాలి గోటికి సరిపోవు, కనీసం వాళ్ళింట్లో బాత్రూంలో కడిగే పనిమనిషి కాలిగోటికి కూడా సరిపోవు 😁🤣🤣🤣🤣

    • @kashinath92463
      @kashinath92463 6 หลายเดือนก่อน +1

      @@rajeshwarivuke9805 నీవు అంబానీ ఇంట్లో బాత్రూం కడిగే పనిమనిషి కాలిగోటికి సరిపోవు 😁🤣😀😄😂

    • @rajeshwarivuke9805
      @rajeshwarivuke9805 6 หลายเดือนก่อน

      @@kashinath92463 అలాంటి వాళ్ళ ఇంట్లో బాత్రూం కడగటం కన్నా రతన్ టాటా గారి ఇంట్లో బాత్రూం చాలా గొప్ప అనుకుంటే నేను .. నిజాయితీగా బాత్రూం కడిగే పనికైనా సిగ్గుపడని నేను నీకు అంత అభిమానం ఉంటే పెళ్లి ఫ్రీగా నువ్వు కడుగు ఒకవేళ నాకు రతన్ గారి ఇంట్లో అంతా అవకాశం వస్తే కచ్చితంగా velathanu ఎందుకంటే పేద ప్రజలకు చాలా సహాయం చేశాడు ,🙏🙏

    • @rajeshwarivuke9805
      @rajeshwarivuke9805 6 หลายเดือนก่อน

      @@kashinath92463 చూస్తే వయసులో చాలా పెద్దవారిలా ఉన్నారు .
      నాకంటే మంచి చెడు ఎక్కువగా మీకే తెలిసి ఉంటుంది కదా అలాగే మీరు మాట్లాడేది ఎంతవరకు కరెక్ట్ మీకే తెలిసి ఉంటుంది

  • @SuryaDatti-qg3fy
    @SuryaDatti-qg3fy 6 หลายเดือนก่อน +221

    ఈ పెళ్లి ఖర్చు తో ఇండియా లో ఎంతో మంది పెదవావాళ్లను ఆదుకోవచ్చు గా

    • @user-jyothisri
      @user-jyothisri 6 หลายเดือนก่อน +31

      ఎందుకు ఆదుకోవాలి, వాళ్ళు కష్టపడినప్పుడు

    • @UdaySai-m8l
      @UdaySai-m8l 6 หลายเดือนก่อน +20

      Nuv pelli cheskuntav kadha aa karchu tho pedhavallani adhuko

    • @kashinath92463
      @kashinath92463 6 หลายเดือนก่อน +8

      అంబానీ ఫ్యామిలీ వాళ్ళ ట్రస్ట్ ద్వారా చాలామంది పేదలకు ఉచిత వైద్యం విద్య అందిస్తున్నారు

    • @nature-go1kh
      @nature-go1kh 6 หลายเดือนก่อน +5

      E manisi aina kastapadi sampadinchedhi luxury GA bathakalane
      Help cheyali Kakapothe adhi vallistam nuvvu ala sampadhinchi appudu pedalaku panchipettu
      ​@SaiTeja-zd3ig

    • @vyasoruganti54
      @vyasoruganti54 6 หลายเดือนก่อน

      Nee daridram teeredeppudu bro

  • @narayanayamsani8577
    @narayanayamsani8577 6 หลายเดือนก่อน +6

    CONGRATULATION'S BOTH OF YOU N MADE FOR EACH OTHER ❤💐💐💐💐💐❤

  • @Muralisvlog-123
    @Muralisvlog-123 6 หลายเดือนก่อน +44

    పెళ్లి కోసం పెట్టిన 5000 కోట్లు వృధా ఎలా అవుతుంది. పెళ్లికోసం ఎదో వస్తువు కొనుగోలు కోసం చేస్తారు.ఎక్కడెక్కడ ఖర్చుపెట్టారో ఆ వ్యాపారాలన్నీ బాగుపడతాయిగా గా.. అదే ఈ పెళ్లి జరగకపోతే ఆడబ్బంతా వాళ్ళ bank లోనే ఉండేది. మనీ rotation అవుతూ ఉండాలి 👍

    • @mallikarjunarjun5246
      @mallikarjunarjun5246 6 หลายเดือนก่อน

      Rotation ayeepoyendeee joi recharge penchaduuugaaa sixtyrupees

    • @magicaltricks5238
      @magicaltricks5238 6 หลายเดือนก่อน

      అది పేద వాళ్ళకి కి ఏమి ఇవ్వలేదు ఈవెంట్స్

  • @jallurisuma5587
    @jallurisuma5587 5 หลายเดือนก่อน +1

    నీకు ఎంత ఉన్న చివరికి మట్టిలోనే.... కలిసి పోవాలి... మిమ్మల్ని ఉంచరుగా

  • @orgfarm9869
    @orgfarm9869 6 หลายเดือนก่อน +5

    Through this marriage, Mr. Ambani and his family have spent money, which has created significant work for people in various sectors such as flower arrangements, catering, dressmaking, travel expenses, banquet hall services, and much more. This spending has indirectly created jobs for many unemployed individuals. The work that Reliance is doing to create jobs and provide opportunities for people, both directly and indirectly, is commendable. What you are doing is more than sufficient for India. I pray to God that your family is blessed with good health

  • @krishnaaleti842
    @krishnaaleti842 6 หลายเดือนก่อน +97

    పేద ప్రజలకు సహాయం చేయండి అంబానీ

    • @radhikaprasanna8929
      @radhikaprasanna8929 6 หลายเดือนก่อน +5

      ఆయన చాలామందికి చాలా చేస్తున్నాడు ప్రతిదీ మనకు తెలియాలని లేదు అంతేకాకుండా ఆయనకున్న రేంజ్ కి ఆ మాత్రం పెళ్లి చేయొచ్చు ప్రతిదానికి పేదవాళ్ళకి సహాయం చేయండి చెయ్యండి అనకండి.

    • @janardhanraojanardhan4467
      @janardhanraojanardhan4467 6 หลายเดือนก่อน +2

      ​@@radhikaprasanna8929Yes correct

    • @dharmavarapuvijayadurga7536
      @dharmavarapuvijayadurga7536 6 หลายเดือนก่อน

      Sahayamaa? Karchu nimitham jio recharge rates penchesadu

    • @user-nitishnayak
      @user-nitishnayak 6 หลายเดือนก่อน

      Selfish monymind no helping any celebrity$, poltic$, nd poor people$ , because this all are worker$ for their Family$$$

    • @vashakamanoj1673
      @vashakamanoj1673 5 หลายเดือนก่อน

      Zambiga annalili bro

  • @cherukuripadma5968
    @cherukuripadma5968 6 หลายเดือนก่อน +4

    Radhika maa dheega sumangali bhava be happy God bless you maa

  • @damerasrinivas3979
    @damerasrinivas3979 6 หลายเดือนก่อน +28

    అన్నలు నేను వెనుకబడిన వ్యక్తినే ఎవరు కూడా వాళ్ల స్థోమత తగ్గట్టుగానే సంబరాలు చేసుకుంటారు కానీ సంతోషం వదులుకొని ఎవరు దానధర్మాలు చేయరు చేస్తే కొద్దిగా చేస్తారు

    • @rajeshwarivuke9805
      @rajeshwarivuke9805 6 หลายเดือนก่อน

      చేసే వాళ్ళు ఉన్నారు తనే రతన్ టాటా గారు ఆయన జీవితాన్ని త్యాగం చేశారు.. ఆయన హంగులు ఆర్భాటాలు చేయాలి అనుకుంటే అంబానీ కూడా తన ముందు దిగదుడుపే

  • @parameswarijalli
    @parameswarijalli 6 หลายเดือนก่อน +2

    Happy married life.God bless u both.

  • @advisorauntyb1247
    @advisorauntyb1247 6 หลายเดือนก่อน

    God bless the newly married couple 🙌🙌💐💐😍

  • @gopalreddygajjala6095
    @gopalreddygajjala6095 6 หลายเดือนก่อน +1

    GOD IS GREAT

  • @NagachennaraoKandrathi
    @NagachennaraoKandrathi 6 หลายเดือนก่อน

    God bless ananthradhika

  • @Padmakumari-bq5xm
    @Padmakumari-bq5xm 6 หลายเดือนก่อน +10

    ఈ అంబానీ హంగులు చూపించుకోవడం తప్ప రతన్ టాటా గారి కాలీ గోటి కి కూడా సారి పోడు డబ్బు ఉంటే పేదవాళ్ళు కి దానం చేయవచ్చు కదా

    • @Shyam5922
      @Shyam5922 6 หลายเดือนก่อน +1

      Nuv cheyi first taruvata salahalu idduv le😂😂😂

  • @SakVry
    @SakVry 6 หลายเดือนก่อน

    Happy marrige life anatha ambanigaru god bless u

  • @rajeswarisunkari7177
    @rajeswarisunkari7177 6 หลายเดือนก่อน

    Health Is Wealth
    It Is An Universal Factor

  • @pentakotavijayalakshmi17
    @pentakotavijayalakshmi17 6 หลายเดือนก่อน +9

    మేము జియో వాడుతున్నం బాఋ మాకు పిలవలేదు 😂😂😂😂😂

  • @magicaltricks5238
    @magicaltricks5238 6 หลายเดือนก่อน +1

    నేనే అంబానికి అప్పు ఇచ్చాను 399 రా నా one month రీచార్జ్

  • @saimahesh4180
    @saimahesh4180 6 หลายเดือนก่อน +1

    Sir pls help the poor people s sir 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @durgalakshmisaraswathi5847
    @durgalakshmisaraswathi5847 6 หลายเดือนก่อน

    ❤🌹 Happy married life to couple🌹 ❤

  • @ChinniSharon
    @ChinniSharon 6 หลายเดือนก่อน +10

    పేదవారికి help చేయండి help చేయండి అని చెపుతున్నారు అందరికి help చేసే గుణం చాల ఉన్నట్టు ఉంది brothers. మీరు daily ఎంత మందికి help చేస్తున్నారు?

    • @rajendranaiduadam3893
      @rajendranaiduadam3893 5 หลายเดือนก่อน +1

      Avunu anna cheppevadevadu oka rupee kuda cheyyadu sayam

  • @Nature_Traveller-PR
    @Nature_Traveller-PR 6 หลายเดือนก่อน +2

    30 వేల నుండి 1 లక్ష జీతం ఉన్న సామాన్య కుటుంబళీ 10 నుండి 20 లక్షల ఖర్చు పెట్టినప్పుడు.., మరి అపర కుబేరుడు పెళ్లి ఎలా ఉంటుంది..,

  • @Nature_Traveller-PR
    @Nature_Traveller-PR 6 หลายเดือนก่อน +2

    పోసిటివ్ దృక్పతంతో ఆలోచిస్తే తప్పు లు కనపడడవు..,

  • @rajeshthatipudi
    @rajeshthatipudi 6 หลายเดือนก่อน +2

    అంతా లేదు లే అక్కడ ఎవరైనా కడుపుకు మించి ఎవరూ తినరు 😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅

  • @Jayababuya
    @Jayababuya 6 หลายเดือนก่อน +5

    అంతా జియో మహిమ

  • @MdReshma-tq6fq
    @MdReshma-tq6fq 6 หลายเดือนก่อน

    Sir me office lo chesavariki jio callars ki amayna help cheyivachuga company lo work chesavariki adyna help cheyandi

  • @Jayababuya
    @Jayababuya 6 หลายเดือนก่อน +4

    మోదీ ఈడి సిబిఐ ని అంబాని ఇంటికి పంపడం మరిచిపోయాడు 😂

  • @shaheraahmedshaik9887
    @shaheraahmedshaik9887 6 หลายเดือนก่อน +1

    Malli 10 rupees recharge card ,thakkuva cost tho monthly recharge petti pedavaalaani santhosha pettandi, Happy marriage anniversary both of you 💐

  • @anjaneulumekapothula3861
    @anjaneulumekapothula3861 6 หลายเดือนก่อน +1

    పేదలకు సహాయం చేయండి సార్ నిన్ను ఒక దేవుడిలాగ వారి గుండెల్లో నిలిచిపోతారు

  • @chandrasivareddy4840
    @chandrasivareddy4840 6 หลายเดือนก่อน

    Wish you A happy Marriage life new couples 🌹🌹🙏🙏🥰🥰🌹🌹My family is very poor please help sir 🙏🙏

  • @bdl1tv
    @bdl1tv 6 หลายเดือนก่อน +11

    దానధర్మాలు కూడా చేస్తారు. అన్ని పద్దతి గా చేస్తారు

  • @saraahvenkat
    @saraahvenkat 6 หลายเดือนก่อน +6

    డబ్బు ఉంటె ఎంత అందగాతైన అమ్మాయి అయిన ఎలాంటి వాడినైన పెళ్ళిచేసుకుంటారు .ఈ కాలం సెలబ్రిటీ ఆడవారికి డబ్బు మాత్రమె ముక్యం

  • @AnkerlatulasiramAnkerla
    @AnkerlatulasiramAnkerla 6 หลายเดือนก่อน +1

    జీవో రేట్లు పెంచండి పెళ్లి వైభవంగా చేసుకోండి ఇదే అంబానీ స్టైల్ ఉన్నవాన్ని కొట్టడం కాదు పేదవాన్ని కొట్టడమే

  • @varaprasad9654
    @varaprasad9654 6 หลายเดือนก่อน +5

    Sampaadinchinadi anubhavinchadanikey gaa 🎉🎉

  • @VerabhadraB
    @VerabhadraB 6 หลายเดือนก่อน +9

    Oka రీచార్జ్ ఏంటి వీళ్ళ బ్యూజినెస్ సామ్రాజ్యంలో 666/ రీచార్జ్పై20/.పెంచాడు ప్రస్తుతం ఈ ప్యాక్ ధర 799/ఇంకేంది ఇతను పేదలకు సహాయం చేసేది, ఇలా అతని బిజినెస్లో ఎన్ని కోట్ల రూపాయలు లాభం ఉంటుంది మనం ఊహించలేము ఇలా వచ్చే సంపద అలా అయినా ఖర్చు చేయనివ్వండి మనీ సర్ప్లస్ అవుతుంది

  • @kukkalarenuka-fj9jz
    @kukkalarenuka-fj9jz 6 หลายเดือนก่อน

    Power

  • @karthikburgula
    @karthikburgula 6 หลายเดือนก่อน

    Em cheyyumantv aythe

  • @kashinath92463
    @kashinath92463 6 หลายเดือนก่อน +11

    అంబానీ మీరు గ్రేట్ మీరు ప్రపంచాన్ని శాసించగలరు, భారతదేశంలో మీరు ఉండడం నాకు ఎంతో గర్వ కారణం

  • @syedabdulpasha1477
    @syedabdulpasha1477 6 หลายเดือนก่อน +11

    ఇ పెళ్లి ఖర్చుల కోసం ,జీవో రేచర్జ్ ధరలు పెంచారు,,,వాళ్లు ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి మానాతో వాసులు చేస్తారు,,,

  • @gangadharyadav6834
    @gangadharyadav6834 5 หลายเดือนก่อน

    Babu ee news vala janamaku emana use undha

  • @03fsyedshakeer3
    @03fsyedshakeer3 6 หลายเดือนก่อน +25

    Jio lo rate lu penchi ma dabulu to chesina pelli adi nivu sodi apu

    • @mallikarjunarjun5246
      @mallikarjunarjun5246 6 หลายเดือนก่อน

      😅

    • @deepikachinni8709
      @deepikachinni8709 6 หลายเดือนก่อน

      Meeru jio apochhu ga
      Other network use చెయ్యొచ్చు గా😂

    • @03fsyedshakeer3
      @03fsyedshakeer3 6 หลายเดือนก่อน

      @@deepikachinni8709 jio tappa a network panicheyadu antaga😀😀

  • @VamshiDavus-wi8uj
    @VamshiDavus-wi8uj 6 หลายเดือนก่อน +3

    Modi ni ambani రాహుల్ గాంధీ pm అయ్యాక అరెస్ట్ చెయ్యాలె first

  • @NamalaNagamanimma-yu2mc
    @NamalaNagamanimma-yu2mc 6 หลายเดือนก่อน +3

    ఇది అవసరమా

  • @prasadgubai6838
    @prasadgubai6838 6 หลายเดือนก่อน +51

    ఎన్ని కోట్లు పెట్టి పెళ్లి చేసుకున్న శాశ్వతం కాదు

    • @lakshmimaddula1219
      @lakshmimaddula1219 6 หลายเดือนก่อน +2

      ⁹⁹

    • @nature-go1kh
      @nature-go1kh 6 หลายเดือนก่อน +3

      Abbo edhi saswatham kaadhu Kakapothe bathukunnapudaina anubavinchali ane andaru

    • @kashinath92463
      @kashinath92463 6 หลายเดือนก่อน +4

      నీవు శాశ్వతమా 😁😀😃😄

    • @srikanthipalla2691
      @srikanthipalla2691 6 หลายเดือนก่อน +1

      Yemiti saswatam kaadu.? Cmt chesinapudu clear ga mee pain mention cheyandi...

    • @durgalakshmisaraswathi5847
      @durgalakshmisaraswathi5847 6 หลายเดือนก่อน +1

      World wide andaru indian traditional marriage watching
      ❤🌹 Happy married life to couple🌹 ❤

  • @vaanikandlakunta2657
    @vaanikandlakunta2657 6 หลายเดือนก่อน

    Happy ga feel kandi pelli antae nurella panta yevari ki thaggattu vallu chesukuntaru anandanni vethukuntaru .yedavakandi new couple ni bless cheyyandi.

  • @hemadribrungi7232
    @hemadribrungi7232 6 หลายเดือนก่อน

    ప్రతి ఊరిలో అనంత అంబాని పేరుతో బిక్షగాళ్ళు లేకుండా చేయండి

  • @sharonimurthytulase7942
    @sharonimurthytulase7942 6 หลายเดือนก่อน +2

    Dhanavanthudu paralokarajyamlo pravesinchuta kante soodhi bejjamulo onte dooruta sulabham

  • @rajanijyothigadam7940
    @rajanijyothigadam7940 6 หลายเดือนก่อน

    sir naaku mugguru ammayi lu oka abbay naa husband chanipoyaru maa 2 daughter pelliki katnam ivvaledani pelli aapu chesaru

  • @riyaa582
    @riyaa582 6 หลายเดือนก่อน +2

    AP lo okka district people happy ga vuntaru...Tata garini chusi ayina nerchukondi

  • @narsimhulueeraboina8531
    @narsimhulueeraboina8531 6 หลายเดือนก่อน

    All money manade Jio recharge penchinaru

  • @mohanjeldi1970
    @mohanjeldi1970 6 หลายเดือนก่อน

    the amount of marriage expenditure 5000 cr rupees already in his pocket for increased JIO rates from the 50 crore customers

  • @SHAIKJABIULLASHAIK-ht7bz
    @SHAIKJABIULLASHAIK-ht7bz 6 หลายเดือนก่อน

    jai rathan tata

  • @y.n.ry.n.r4189
    @y.n.ry.n.r4189 5 หลายเดือนก่อน

    అంతా డబ్బుంది... Jio రేట్లు మళ్ళీ పెంచారు ఇంకా పెంచుతారు

  • @alexs2544
    @alexs2544 6 หลายเดือนก่อน

    Why should he married ?....can money gives happiness to material life ...if it's fact there is no need of extramatrial relations in the society

  • @srinupolimera8468
    @srinupolimera8468 6 หลายเดือนก่อน

    Jio రీఛార్జ్ కొంచెం తగ్గించండి

  • @vlnproperties8197
    @vlnproperties8197 6 หลายเดือนก่อน

    ఎవరూ స్ధాయి తగ్గుట్లు...చేస్తున్నారు తప్పు ఏమీ లేదు...

  • @udayshekar7543
    @udayshekar7543 6 หลายเดือนก่อน

    Ekkada recharge cost increase , akkada happy marriage avasarama vadaki ,

  • @madugularavi5362
    @madugularavi5362 6 หลายเดือนก่อน

    Rate lu penchesi ma paisala tho veellu enjoy chestunnaru endukante ivala repu phone lekunda evaru undaleru

  • @ChNarsimha-kw3mt
    @ChNarsimha-kw3mt 6 หลายเดือนก่อน

    Aina e ashadam lo pelli anti naku artham kadhu😮

  • @dudekularamijabi1540
    @dudekularamijabi1540 6 หลายเดือนก่อน

    People ku help me

  • @ShDi-qp3mn
    @ShDi-qp3mn 6 หลายเดือนก่อน

    Mana dabbu manam thintunna yedustharu ani sametha. Exactly people cry if someone have fun. People who are saying save poor, should 1st do

  • @rukkammaneerudi7813
    @rukkammaneerudi7813 6 หลายเดือนก่อน

    India lo poor peoples ki help cheyandi pls

    • @purushothamm8194
      @purushothamm8194 6 หลายเดือนก่อน

      Nelamti mandu babulu,cinema pochollu pedollu

  • @radhakrishnanalajala9798
    @radhakrishnanalajala9798 6 หลายเดือนก่อน +1

    Entha mandi rdulamedha padukone adukkonethentunnaru adukovatamanedelekunda alantevalakushddulu vechi bojanalupettavachugha apudu rodulubus standu lu rilvyesteshanas subramughauntaigha

  • @sunithab9422
    @sunithab9422 6 หลายเดือนก่อน

    Vadi family kosam thanu goppaga kanapadalani chesthadu return charges rupam lo mana nunche collect chestadu

  • @subbaraoduggirala4856
    @subbaraoduggirala4856 6 หลายเดือนก่อน +1

    Paisa ye paramaatma

  • @NagachennaraoKandrathi
    @NagachennaraoKandrathi 6 หลายเดือนก่อน

    Koduku manasu ardham chaysukunna parents entha dabbuna varu oka thalli thandri bGavanthudu vallani dhevinchali

  • @SHAIKJABIULLASHAIK-ht7bz
    @SHAIKJABIULLASHAIK-ht7bz 6 หลายเดือนก่อน

    avar antha rich man ayina last ki naluguru moysinde tella batta kappalsinde one and only goyye

  • @RamyaImmadi-f3q
    @RamyaImmadi-f3q 6 หลายเดือนก่อน

    2000 crores karchu pettaru pellilo oka 10000 ayina pedhavariki sayam chesara pedavallithey brathikinathakalam aa pelli ni gurthunchukuntaru😒

  • @madugularavi5362
    @madugularavi5362 6 หลายเดือนก่อน

    Oka ooru ni dattata thiskoni bagucheseyacchu veelllu veella paisalu

  • @chaitra228
    @chaitra228 6 หลายเดือนก่อน

    1day india motam food pettochu

  • @bramamduggana5100
    @bramamduggana5100 6 หลายเดือนก่อน

    Rattan TATA gari guri chi cheppandi meru carchupettukuni maku dappu Koda tharu

  • @pesingiedukondalavenkatara7408
    @pesingiedukondalavenkatara7408 6 หลายเดือนก่อน

    Happy marriage life anant ambani❤

  • @anuradhasavali12
    @anuradhasavali12 6 หลายเดือนก่อน +1

    Anni kottlu petti pelli chese badhulu janalaku vupayegapade vidhamga vadukovachuga jio recharge penchafu pelli karchuki kavalani amo ekkada dhochukovatam akka panchi pettadam edho rakam adukovatam anna mata

  • @satyanarayanarajunallapara800
    @satyanarayanarajunallapara800 6 หลายเดือนก่อน +1

    అమ్ములు బాగానే చెప్పారు వాళ్లు కడుతున్న ఇన్కమ్ టాక్స్ జీఎస్టీ సొమ్ములతోనే పేదవాళ్ళకి సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టేది

  • @GangadharGundaveni-i2p
    @GangadharGundaveni-i2p 6 หลายเดือนก่อน +1

    Mukes ambani chala adhrustavanthudu alanti adhrustavanthudaina makesh ambaneeni choosi kullukovaddhu manchidhi kaadhu

  • @ashwiniaavula8199
    @ashwiniaavula8199 6 หลายเดือนก่อน

    Evari stayi ki thaggattu vallu celebrate cheskuntaru manaki unna dantlo manam chesukoma vaallu anthe...manaki ledhu batti vallani ekkuva chestunnaru ani antam manava nizam..

  • @swarnalathasri8509
    @swarnalathasri8509 6 หลายเดือนก่อน +2

    Valla first night viedo kuda baga explain cheyandi... Andukante me focous nerudyugula meda leduu

  • @pallavibhaskaruni7621
    @pallavibhaskaruni7621 6 หลายเดือนก่อน

    Antha food waste avuthundhi akkadaa

  • @sanatyres5574
    @sanatyres5574 6 หลายเดือนก่อน +2

    Jio 299 kharcha pura Nikal Raha 349
    Yah shaadi ka plan hai 349 paisa vasul Karta bhi

    • @kashinath92463
      @kashinath92463 6 หลายเดือนก่อน

      నీవు bsnl నెట్వర్క్ వాడుకో వాళ్లు చాలా చీప్ గా ఇస్తున్నారు సర్వీస్ కూడా బాగుంటుంది 😁😀😄😂 jio వాడిచ్చిన ప్లాన్ తోనే నీవు బతుకుతున్నావు, jio వాడు రాకముందు, బీఎస్ఎన్ఎల్ గుద్ధ దేంగే ఛార్జిలు దేంగే వాళ్ళు వాళ్లే కరెక్ట్ నీకు

  • @eepuprasad4464
    @eepuprasad4464 6 หลายเดือนก่อน

    Ela karchu petti pelli cheyadam tarvata prajala meda jio recharge rates penchadam avasarama narmal cheste saripoyedi kada

  • @BATTLEgamer10-
    @BATTLEgamer10- 6 หลายเดือนก่อน

    So what...... No use.

  • @vijaysagar5291
    @vijaysagar5291 6 หลายเดือนก่อน +1

    Prathi vadu sodi comments peduthunnaru entho mandiki upadi kaligisthunnaru Ambani ,government ki tax kaduthunnaru , Government ki daily tax kaduthunnav government ni adugu velli

  • @anilpanka64
    @anilpanka64 6 หลายเดือนก่อน +2

    ఇందుకే కదా జియో రీఛార్జ్ లు పెంచావు

  • @siddulamani4161
    @siddulamani4161 6 หลายเดือนก่อน

    Malantivallaku helf cheyyochu kada 50lak avasaram cancer tho badapadutunnadu maku vurilo 4 Years old boy

  • @KRaju-hv8bf
    @KRaju-hv8bf 6 หลายเดือนก่อน +2

    🎉❤

  • @mbhanu3154
    @mbhanu3154 6 หลายเดือนก่อน

    Dabbu. Unte. Avaraina. Cheyavachu. Andari. Kante. Suuupar. Sri Devi. Kuturu. Jahnavi. Drees. Suuuupar. Adirindi. Andari kante. Jahnavi. Suuuupar. 👌👌

  • @rajeshwarinamani9334
    @rajeshwarinamani9334 6 หลายเดือนก่อน

    Ambani pei ambaranni atelachesi velakotlu vestuchestunnamani goppalu cheppe badulu antho Mandi pedalu okamudda dorkka badapaduthunnaru adhananni oka project Leda okhaspital lo pedalaku free vidyam andinchina ade peruprakyatulu vastai kotlunna celebratylaku evvadam murkavame

  • @mohammedshahid6613
    @mohammedshahid6613 6 หลายเดือนก่อน

    In tha dabu niru pedalaku sahayam cheyandi

  • @Lakshmi-f3z
    @Lakshmi-f3z 6 หลายเดือนก่อน

    Ambani janala sommuto entha baga pelli chesadu

  • @arunkumar-mj8zi
    @arunkumar-mj8zi 6 หลายเดือนก่อน

    Adi amaina vadi Somma ..jio charge penchi ....Koduku pelli chestunnadu....Ha Paisalu jio SIM vaduthunna prathi okkadivi

  • @ranirajahamsa2892
    @ranirajahamsa2892 6 หลายเดือนก่อน

    Vedava100rs 20rsadukkuni pelli chesukunnadu anduke. Idi. Addukune pelli

  • @ranirajahamsa2892
    @ranirajahamsa2892 6 หลายเดือนก่อน

    Andaru. Chandalu. Vesukuni. Chesins peelli. Anadapelli chandala pelli

  • @bramamduggana5100
    @bramamduggana5100 6 หลายเดือนก่อน

    Pedavallani ellu pattichukoru brother pedavalla dabbulu tho vallu anadapadatharu

  • @suprajakiran3883
    @suprajakiran3883 6 หลายเดือนก่อน

    Government ichhe free money ki alvatupadi pedavallaki panchavachhu ani adugutunnaru but tana daggara unna danni dachukokunda karchu pettadam dwara yento mandiki job ichharu kada

  • @kemsai901
    @kemsai901 5 หลายเดือนก่อน

    Jio reacharge penchi pelli chi nidoka bratuku

  • @fazurullab6640
    @fazurullab6640 6 หลายเดือนก่อน +1

    Mana prancham motham lo rende kula mata jathulunaai avento telusa andrushtavanthulu duradustavantulu devudu bhale shrushtistadu

    • @kashinath92463
      @kashinath92463 6 หลายเดือนก่อน

      మీ మతం ఉన్నంతకాలం ఈ భూమి మీద మా దేవుడు అదృష్టవంతులని దురదృష్టవంతులని పుట్టిస్తారు, మీ బ్రతుకులు మొత్తం దురదృష్టమే

    • @kashinath92463
      @kashinath92463 6 หลายเดือนก่อน +1

      మీరు దురదృష్టవంతులు మేము అదృష్టవంతులo మీ బ్రతుకులు మొత్తం అడుక్కు తినడమే 🐖🐖 😁😀😃😄 ఆఖరు మీరు మక్కా వెళ్లాలన్న మేము ఇచ్చిన డబ్బులతోనే మీరు వెళ్తారు 😃😁😀😄🤣😂మా దేవుడు మాకు ఇస్తున్న శక్తి 💪💪💪💪💪

    • @fazurullab6640
      @fazurullab6640 6 หลายเดือนก่อน

      Chavaboyevadiki pellichestunnaru nijame adrushvanthudu pettina comment sariga ardam chesukunte baguntindi I respect all riligions cast gurinchi matladi newsence create cheyyadam manchipaddatikadu

    • @kashinath92463
      @kashinath92463 6 หลายเดือนก่อน

      @@fazurullab6640 neevu kuda chasthavu needi aemi garuntee accident kavochu Leda neeku heart attack ravochu Leda neeku food poison kavochu emaina kavochu neevu eppudu pothavo teliyadu 🤣😁😀😄😂

    • @kashinath92463
      @kashinath92463 6 หลายเดือนก่อน

      @@fazurullab6640 konni jathulu untayi padi laga 10 mandi kani padavaru gane untaru valluku thindi dandaga vallu vyavasyam cheyaru gavernment iche free vatitho brathukutharu.