E song evari jeevitanni vallaki kallaku kattinattuga choopistundi and vallu face chesina situation ni gurtutestundi........... So these lyrics so beautiful❤❤......
చదువు చక్కని తనం చక్కబెట్టు తనం సకలం సాకారం సఫలం సుఫలం విలువలు గల విలువైన కాలం వేడుకునే రోజులు పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే ఎదురుచూసే విధానానికి స్వస్తి వత్తిడి నుండి విముక్తి సమయానికి పనులు కొదువలేని తనం ఉన్న కొంతవరకే విధంకు స్వస్తి తిన్నది అరగాడానికి పనులు వేచి వేచి వేడుకుని వేడుకుని పుట్టినవాళ్ళం గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాం
When I heard I cried so many times after some while this song gives clarity strength and hope I only know this song changes me lot tnq u so much for wonder song💅💅💅
@@busipallikishore5087 New no problem is it for me as a student has a friend and you were a person to h and she was a student from you for your first and I
ఆశ పాశం బందీ సేసెలే సాగే కాలం ఆడే ఆటేలే తీరా తీరం చేరేలోగానే యే తీరవునో చేరువైన సేదు దూరాలే తోడవుతూనే వీడే వైనాలే
నీదో కాదో తేలేలోగానే ఏటేటవునో ఆటు పోటు గుండె మాటుల్లోన సాగేనా యేలేలేలేలో కల్లోలం ఈ లోకంలో లోలో లోలోతుల్లో ఏలేలో య ద కొలనుల్లో నిండు పున్నమిలా మబ్బు కమ్ముకొచ్చి చిమ్మ చీకటల్లి పోతుంటే నీ గమ్యం గందర గోళం దిక్కు తోచకుండా తల్లడిల్లిపోతూ అల్లడిల్లిపోయి నీవుంటే తీరేనా నీ ఆరాటం ఏ హేతువు నుదిటి రాతల్ని మార్చిందో
నిశితంగా తెలిసేదెలా రేపెటావునో తేలాలంటే నీ ఉనికి ఉండాలిగా హె ఆటు పోటు గుండె మాటుల్లోన సాగేనా ఆశ పాశం బందీ సేసెలే సాగే కాలం ఆడే ఆటేలే తీరా తీరం చేరేలోగానే యే తీరవునో యే జాడలో ఏమున్నదో రేనీడలా విధి వేచున్నదో యే మలుపులో ఎం దాగున్నదో నేరుగా తేల్చుకో నీ శైలిలో
సిగ్గు ముళ్ళు కప్పి రంగులీదుతుంటే లోకమంటే పెద్ద నాటకమే తెలియకనే సాగే కథనం నీవు పెట్టుకున్న నమ్మకాలు అన్ని పక్కదారి పట్టి పోతుంటే కంచికి నీ కథలే దూరం మీ సేతుల్లో ఉంది సేతల్లో సూపించి ఎదురేగి సాగాలిగా రేపెటావునో తేలాలంటే నువ్ ఎదురు సూడాలిగా ఆటు పోటు గుండె మాటుల్లోన ఉంటున్న
Listen to this spicy treat of Mahesh babu’s #GunturKaaramsongs : bitly.ws/3dfUQ
రోజుకి ఒకసారి అయిన ఈ పాట వినే వాళ్ళు ఎంత మంది
ఆశ పాశం బందీ సేసెలే
Aasha paasam bandhi sesaele
సాగే కాలం ఆడే ఆటేలే
Saage kaalam aade aatele
తీరా తీరం చేరేలోగానే
Theeraa theeram cherelogaane
యే తీరవునో
Ye theeravuno
చేరువైన సేదు దూరాలే
Cheruvaina sedhu dhooraale
తోడవుతూనే వీడే వైనాలే
Thodavuthoone veede vainaale
నీదో కాదో తేలేలోగానే ఏటేటవునో
Needho kadho thelelogaane etetavuno
ఆటు పోటు గుండె మాటుల్లోన సాగేనా
Aatu potu gunde maatullona saagenaa
యేలేలేలేలో కల్లోలం ఈ లోకంలో
Yelelelelo kallolam ee lokamlo
లోలో లోలోతుల్లో ఏలేలో
Lolo lolothullo yelelo
య ద కొలనుల్లో
Yadha kolanullo
నిండు పున్నమిలా మబ్బు కమ్ముకొచ్చి
Nindu punnamela mabbu kammukocchi
చిమ్మ చీకటల్లి పోతుంటే
Chimma cheekatalli pothunte
నీ గమ్యం గందర గోళం
Nee gamyam gandhara golam
దిక్కు తోచకుండా తల్లడిల్లిపోతూ
Dhikku thochakunda thalladillipothu
అల్లడిల్లిపోయి నీవుంటే
Alladillipoyi neevunte
తీరేనా నీ ఆరాటం
Theeerena nee aaratam
ఏ హేతువు నుదిటి రాతల్ని మార్చిందో
Ye hethuvu nudhiti rathalni marchindho
నిశితంగా తెలిసేదెలా
Nishithamga thelisedhela
రేపెటావునో తేలాలంటే
Repeatavuno thelaalante
నీ ఉనికి ఉండాలిగా
Nee uniki undaaligaa
హె ఆటు పోటు గుండె మాటుల్లోన సాగేనా
He aatu potu gunde maatullona sagenaa
ఆశ పాశం బందీ సేసెలే
Aasha paasam bandhi sesele
సాగే కాలం ఆడే ఆటేలే
Saage kaalam aade aatele
తీరా తీరం చేరేలోగానే
Theeraa theeram cherelogaane
యే తీరవునో
Ye theeravuno
యే జాడలో ఏమున్నదో
Ye jaadalo emunnadho
రేనీడలా విధి వేచున్నదో
Reaneedalaa vidhi vechunnadho
యే మలుపులో ఎం దాగున్నదో
Ye malupulo em dhagunnadho
నేరుగా తేల్చుకో నీ శైలిలో
Nerugaa thelchuko nee saililo
సిగ్గు ముళ్ళు కప్పి రంగులీదుతుంటే
Siggu mullu kappi ranguleedhuthunte
లోకమంటే పెద్ద నాటకమే
Lokamante peddha natakame
తెలియకనే సాగే కథనం
Theliyakane saage kathanam
నీవు పెట్టుకున్న నమ్మకాలు
Neevu pettukunna nammakaalu
అన్ని పక్కదారి పట్టి పోతుంటే
anni pakkadhari patti pothunte
కంచికి నీ కథలే దూరం
Kanchiki nee kathale dhooram
మీ సేతుల్లో ఉంది
Mee sethullo undhi
సేతల్లో సూపించి
Sethallo soopinchi
ఎదురేగి సాగాలిగా
Edhuregi saagaligaa
రేపెటావునో తేలాలంటే
Repeatavuno thelaalante
నువ్ ఎదురు సూడాలిగా
nuv edhuru soodaaligaa
ఆటు పోటు గుండె మాటుల్లోన ఉంటున్న
Aatu potu gunde maatullona untunna
Nice
Me effort ki👏👏👏👏👍👍👍👍
Kk
Brother really great
Aa@👍
Enni sarlu vinna...feel alane undi...superb lyrics and great singer ❤🧡💛💚💙
💕💕💕💕🙏
Super lyrics great singer
రేపే టైనో తేలాలంటే నువ్వేదురు చూడాలి గా వా!!!!!!!!! రాచ యీత సూపర్
అనునిత్యం జరిగే జీవిత సత్యం వివరించిన రచయిత గారికి అభినందనలు .simger singing super .
అనురాగ్ కులకర్ణి
À
Super bro kepp it
@@venkatvenky6310 Bbb BV bvz 😆🐊🎥🎥
@@ajuaju6308 ll
3
మన జీవితం విలువలు నేర్పే ఒక గొప్ప పాట
yes
Yes
E song evari jeevitanni vallaki kallaku kattinattuga choopistundi and vallu face chesina situation ni gurtutestundi........... So these lyrics so beautiful❤❤......
ఎన్నిసార్లు విన్న మళ్లీ మళ్లీ వినాలనిపించే సాంగ్.
Ahaa yem raasaru okko okko padham maha adhubudham 👌👌👌👌👌👌👌👌👌 jivitham motham kanipinsthundhi ee song 🙏🙏🙏🙏👌👌👏👏
యూయూ అవుట్ టిట్ yttyttiuytttttit yy
ఏమి
Such a lovable song❤️❤️I heard sooo many times👌👌👌👌greate lyrics 🙏🙏
Song ventay raktham vudukuthundhi
🔥🔥🔥🔥🙏🙏🙏
చదువు చక్కని తనం చక్కబెట్టు తనం
సకలం సాకారం సఫలం సుఫలం
విలువలు గల విలువైన కాలం వేడుకునే రోజులు
పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే
ఎదురుచూసే విధానానికి స్వస్తి వత్తిడి నుండి విముక్తి సమయానికి పనులు
కొదువలేని తనం ఉన్న కొంతవరకే విధంకు స్వస్తి తిన్నది అరగాడానికి పనులు
వేచి వేచి వేడుకుని వేడుకుని పుట్టినవాళ్ళం
గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాం
Chala super ga undi.middle class jeevithalu ala vuntayi baga chepparu .🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Vine koddi vinalanipistundi yento ee song antha pichi nice song
Super lyrics and writer ki 👏✍️ singer pataku pranam posaru super song bayya.......😍😍😍😘😘😘😘
When I heard I cried so many times after some while this song gives clarity strength and hope I only know this song changes me lot tnq u so much for wonder song💅💅💅
Okka song lo life chupincharu💗am speech less ✨elanti songs chala cheyyalani heart full ga korukuntunna💗💗
I DONT KNOW HOW MANY TIMES I HEARD THIS SONG 🤩I JUST FALL IN LOVE WITH THAT VOICE OF *ANURAG KULKARNI* GAARU😍😍💜💜
CNN
@@busipallikishore5087 y
Nice song
@@busipallikishore5087 New no problem is it for me as a student has a friend and you were a person to h and she was a student from you for your first and I
@@saisrinivas2349 Phone pay
Can't be put in the words ..out standing😍👏
Super song 👌 chalaa emotional,and life loo ilanti songs vinaalanty adhrustam undali righter ki thanks love you song 👌🥰
Any one 2025😊
Paatalaki ardhame Leni erojullo intha adbuthamaina paata vinadam na adrustam ♥️♥️♥️♥️♥️♥️
I like you song vinadam kadhu ardham chesukunte song lo chalaa ardham undhi jeevitham ante Anthe 😍😍😍
Correct anna
Every poor and middle classes life...Baga chupincharu....
First lock down lo chusina movie ...such a beautiful story ever
Yes... very nice movie
Movie direction bagundi.... Story chupinchina vidhanam...super
What a lyrics man. hats up
It's not a song it's real life that's y I just love this song 💗
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
True
Mind distrub ga unapudu e song kachinthanga vintanu appudu ardham avuthundi edhi sasvitham kadu ani time velipothu untundi ani
sd
Wszz
👍
Sam feeling
Yeah broo exactly 💯
Who r here after Jr.NTR interview of most played song on phone..
Movie theater lo chusinapudu start chesa a song vinadam
Me also...
Vv
Andariki teleusu nuvvu ee comment enduku pettinavu
✋
Sometimes e songs vintunte manakosame rasaremo anipisthundhi..😊😊
మహాఅద్భుతంగా ఉంది 👌👌👌
I don't know how many times I listen the song nenu roju ki okasari ayina vintanu
Mellu entha mandhi Prathi roju e pata vintunavallu ekada 1 like veskundi frndssssssssss
Repeti avtadho chudalantey nee vuniki vundali ga🎵🎵🙏
చంపేశారు ఎవరు పాడారో ఎవరు రాశారో👌👌👏👏👏❤️❤️❤️❤️
Lyrics vishwa garu and singar anurag kulakarni garu
@@vyshnavisiddam2082 k
Supper song it's my favorite one ❤️❤️❤️❤️
🙂🙂
ఒక్క పాట లో మొత్త ముజీవితం చూపించారు
Matalaku levvu super song🙏🙏👌👌👌👌👌
Superb written this song is very dedicated to my middle class family's
one of the songs that gave me hope to wait for the right time when it was depressing..
హార్ట్ touching this song 🎵😍👌💙❤
Diamonded Song....May drag everyone to PAST of their choice . We are lucky...
ఈ సినిమా లో పాట లో జీవితం ఉంది అనిపిస్తుంది....
Exlent song my memories reminding 👏👏🙏🙏
EXCELLENT ✅
Am listening this song again after ....
Bigboss nonstop WINNER BINDHU MADHAVI journey, PROMO ...
Em song andi babu song vintunnapudu vere lokam lo ki vellinattundhi mind absent ayyi feelings present ayipoyayi
Listen to this ultimate playlist of breezy Telugu love song ▶ bit.ly/40LM4gV #MaaPataMeeNota
Sometimes I feel this song is representing my worst days of life....which are giving me life lessons..
Hhhj
Yeah exactly
@@SRINIVASGURRAPU ooop
⁰
Yes bro
Brilliant Movie Director Garu, god bless you
Emanna cinemana.....🙏🙏🙏🙏🙏🙏🙏
Adbhutham…. ❤️
Evergreen such a beautiful song ❤️❤️❤️
E song vintae entha mandi ke goose bumps vasthai
Nice song edhi vintunte Anni kastalayina suluve anipistundhi ❤️❤️
Avnaa andi
Avunu
My favourite song ❤️❤️❤️
👍
@@karnekotadurgaprashaad7878moon look
Listening to this song...while mood off...gives some positive strength
Yes
yes really😣😣😣
Same with me.
C/o kachharapalem super cinima ,anddar chudalisena cinima super🥰
Chala super ga undi middle class jivithanlluu ala undo e video lo undhii
Emi song aba,vintunte Edo teliyani feeling vachestundi... Jai hind
Who feel dis song fr first time and sang he is great . He will feel . One day it's reaches other souls
Life kanipisthundhi anna song lo 🙏🙏❤️
ఆశ పాశం బందీ సేసెలే
సాగే కాలం ఆడే ఆటేలే
తీరా తీరం చేరేలోగానే
యే తీరవునో
చేరువైన సేదు దూరాలే
తోడవుతూనే వీడే వైనాలే
నీదో కాదో తేలేలోగానే ఏటేటవునో
ఆటు పోటు గుండె మాటుల్లోన సాగేనా
యేలేలేలేలో కల్లోలం ఈ లోకంలో
లోలో లోలోతుల్లో ఏలేలో
య ద కొలనుల్లో
నిండు పున్నమిలా మబ్బు కమ్ముకొచ్చి
చిమ్మ చీకటల్లి పోతుంటే
నీ గమ్యం గందర గోళం
దిక్కు తోచకుండా తల్లడిల్లిపోతూ
అల్లడిల్లిపోయి నీవుంటే
తీరేనా నీ ఆరాటం
ఏ హేతువు నుదిటి రాతల్ని మార్చిందో
నిశితంగా తెలిసేదెలా
రేపెటావునో తేలాలంటే
నీ ఉనికి ఉండాలిగా
హె ఆటు పోటు గుండె మాటుల్లోన సాగేనా
ఆశ పాశం బందీ సేసెలే
సాగే కాలం ఆడే ఆటేలే
తీరా తీరం చేరేలోగానే
యే తీరవునో
యే జాడలో ఏమున్నదో
రేనీడలా విధి వేచున్నదో
యే మలుపులో ఎం దాగున్నదో
నేరుగా తేల్చుకో నీ శైలిలో
సిగ్గు ముళ్ళు కప్పి రంగులీదుతుంటే
లోకమంటే పెద్ద నాటకమే
తెలియకనే సాగే కథనం
నీవు పెట్టుకున్న నమ్మకాలు
అన్ని పక్కదారి పట్టి పోతుంటే
కంచికి నీ కథలే దూరం
మీ సేతుల్లో ఉంది
సేతల్లో సూపించి
ఎదురేగి సాగాలిగా
రేపెటావునో తేలాలంటే
నువ్ ఎదురు సూడాలిగా
ఆటు పోటు గుండె మాటుల్లోన ఉంటున్న
👏
Super song
Super song
Wow fantastic song 😊
such a beautiful master peace with minimum buzz still wonder why Telugu people don't like class movies
Superrrrr song 🎵I love it🥰
I love this song then all song l hear more than 100 times🙂🙂🙂🥰🥰☺️☺️
e song vinapudu chala happy😍
Super song 👌👌👌👌👌👌👌
Un expressable emotional feelings....extra feather in life memories Thanks to the deserved ones
Lyricist viswa gaariki danyaavaadalu
Super song 🙏 life gurnchi jivithasathyam
High pich verai laival super ❣️
Challaaaa challaaaa bagunde annaya 🙏 songs
BB llppp
U
Enni sarlu vinna vinalanipinchey song.. kadha, lyrics evaru rasaro kani 🙏🏻🙏🏻🙏🏻
❤️❤️ చాలా మంచీపట.మలీ.మలీరవూఇలంటీపటలూ❤️❤️
Wow nice sharing really nice
Roju oka sari ayena vintanu e song ni am undoo e song lo❤️
కొత్త బంగారం లోకం లో మెలోడీ సాంగ్ లా ఉంది బయ్యా..
Movie chalabagundhi feel good movie ❤❤❤❤❤💔
Movie name plz
@@nativelover5561 c/o kancherpalem
Wat a movie I felt ausum ..... My hometwn in dat kanchapalem is a place
200 Times ena e song
Super singing😍😍😍😍
Ssss👍
This song tells us the meaning one who faced the situations during depression phase of the life's
Yhjloutg
!!!!!!!!!aaaaaaa!!!!!!
E cinemalo claimax mathram ala vunutundhi ani expect chaya leadhu super
నాకు చాలా ఇష్టమైన పాట
One of my favorite song
Fabulous n evergreen song
Heart'touching 🙏
ఈ పాట కి డిసలైక్స్ ఆ దేవుడ వీళ్ళని మంచి మనసు ఇవ్వు
Nee Amma mogudu dislike chesada kodaka
Chala bagumdi annaya song
ఈ పాట అందరి మనసులను దోచుకున్న పాట
lyric are really fabulous, very feel good song.
NTR అన్నయ్య Favourite Song
I love this song like vesukondi
I am big fan if this song 💥🙌💝❤️❤️🔥
Really heart touching song ma babu ki naku chala eistam 🥺
what a beautiful movie.it was a wonder nd luck to seethe movie.
Song super 😍👌👌
Anurag kulakarni garu entha adbutanga padaro. Music lyrics anni kuda adbutam.
Thank you 💗💗😊😊 for good msg
This song resembles the current situations of life 😔