నూతన మినుము రకం ఎల్.బి.జి - 904 || గ్యారంటీ పంట, నమ్మకమైన దిగుబడి || Karshaka Mitra

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ก.พ. 2021
  • High yields New Black gram Variety LBG - 904.
    New yellow vein mosaic resistant Black gram variety LBG - 904
    రైతును మెప్పించిన నూతన మినుము రకం ఎల్.బి.జి - 904.
    తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో గత మూడేళ్లుగా మినుము పంటలో అందుబాటులోకి వస్తున్న నూతన రకాలు రైతుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. మినుము పంటకు ప్రధాన సమస్య అయిన పల్లాకు తెగులును సమర్థవంతంగా తట్టుకునే రకాలను శాస్త్రవేత్తలు రూపొందించటం, ఈ నూతన రకాలు గతంలో వున్న రకాలకంటే దిగుబడిలో మేటిగా నిలవటంతో మినుము సాగులో రైతులు ఉత్సాహంగా ముందడుగు వేస్తున్నారు. నూతన రకాల్లో ప్రధానంగా తెలుగు రాష్ట్రాల రైతులను అమితంగా ఆకట్టుకున్న రకం ఎల్.బి.జి - 904. ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం, లాం ప్రాంతీయ పరిశోధనా స్థానం, అపరాల విభాగం రూపొందించిన ఈ నూతన మినుము రకం ప్రస్థుతం రైతుల క్షేత్రాల్లో 2వ సంవత్సరం చిరుసంచుల ప్రదర్శనలో వుంది. మొదటి మినీకిట్ దశలోనే చాలామంది రైతులను అమితంగా ఆకర్షించిన ఈ రకం, ఎకరాకు 10 నుండి 12 క్వింటాళ్ల దిగుబడి నమోదుచేసి, మినుము సాగులో సంచలనంగా సృష్టించింది. దీంతో ఈ రకం విత్తనాలకు క్షేత్ర స్థాయిలో భారీ గిరాకీ నెలకొని వుంది.
    ఎల్.బి.జి - 904 మినుము రకాన్ని గత ఏడాది నుండి దాదాపు అన్ని పంటకాలాల్లోను సాగుచేస్తూ, మంచి ఫలితాలు నమోదుచేస్తున్నారు కృష్ణా జిల్లా పమిడి ముక్కల మండలం, ఐనపూరు గ్రామ రైతు కొల్లి సాంబశివా రెడ్డి. ప్రస్థుతం రబీలో 3 ఎకరాల్లో ఈ నూతన రకాన్ని 3 ఎకరాల్లో సాగుచేసిన ఈయన ఎకరాకు 12 క్వింటాళ్ల దిగుబడి సాధించగలనని దీమా వ్యక్తం చేస్తున్నారు. 85 రోజుల పంటకాలం కలిగిన ఈ రకం, పల్లాాకు వైరస్ ను సమర్ధంగా తట్టుకుంటుంది. ప్రతి మొక్కలో పంగలు విస్తారంగా పెరిగి 160 నుండి 300 వరకు కాయలు రావటం విశేషం. వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.
    మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
    th-cam.com/users/results?searc...
    కర్షక మిత్ర వీడియోల కోసం:
    • Karshaka Mitra
    వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • ఎమ్.టి.యు - 1271 వరి వ...
    పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • 180 ఎకరాల్లో జి-9 అరటి...
    అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
    • Ginger - అల్లం సాగులో ...
    ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: • మినీ ట్రాక్టర్స్ తో తగ...
    ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
    • పసుపు సాగులో ఆదర్శ గ్ర...
    శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
    • 50 శ్రీ గంధం చెట్లు. ఆ...
    కూరగాయల సాగు వీడియోల కోసం: • ఆకుకూరల సాగుతో ప్రతిరో...
    పత్తి సాగు వీడియోల కోసం: • పత్తిలో అధిక దిగుబడి ప...
    మిరప సాగు వీడియోల కోసం: • మిరప నారుమళ్ల పెంపకంలో...
    నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • అసిల్ నాటు కోళ్లతో లాభ...
    టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం: • ఇంటి పంటతో ఆరోగ్యం ఆనం...
    పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • పాడి పరిశ్రమతో విజయపథం...
    అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: • దిగుబడిలో భేష్ ఎల్.బి....
    మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
    • పొట్టి మేకలతో గట్టి లా...
    జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
    • జోనంగి జాతి కుక్కకు పూ... మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం: • ఆక్వా రంగంలో దెయ్యం చే...
    #karshakamitra #blackgramvarietylbg904 #blackgramcultivation
    Facebook : mtouch. maganti.v...
  • บันเทิง

ความคิดเห็น • 207

  • @kishoregudivaka9861
    @kishoregudivaka9861 2 ปีที่แล้ว

    Good marketing.

  • @MH-ls6qd
    @MH-ls6qd 2 ปีที่แล้ว +2

    Metta lo sagu chesukovacchu sir rabilo

  • @kasaganiravi3096
    @kasaganiravi3096 3 ปีที่แล้ว +1

    Manchiga chaystay varshaalu laykapotay 15avutundanukunta & vittanalu koolilato guchhitay eelding baaga vastunda.

  • @harikrishna-gk6cl
    @harikrishna-gk6cl 3 ปีที่แล้ว

    Rain pipes dwara pandincha baccha height pettalana pipe

  • @bhukyaravindersingh4725
    @bhukyaravindersingh4725 ปีที่แล้ว

    Jai ho kishan

  • @solankidevender6171
    @solankidevender6171 3 ปีที่แล้ว +1

    సూపర్

  • @kasaganiravi3096
    @kasaganiravi3096 3 ปีที่แล้ว +1

    Nice vedio anni naylalaki anukoolama

  • @chandrasekhar9630
    @chandrasekhar9630 3 ปีที่แล้ว +5

    Siva రెడ్డి గారి నుండి lbg 904 ను జనవరి లో kurnool Dist prthakota గ్రామంలో పంట వేశము చాలా బాగుంది

  • @sudheerreddy98
    @sudheerreddy98 3 ปีที่แล้ว

    Can we sow in July mid ..?

  • @nagabhaskar1837
    @nagabhaskar1837 2 ปีที่แล้ว

    Ippudu maku lbg 904Vittanamekkada dorukutunnadi anna

  • @prasadrao151
    @prasadrao151 ปีที่แล้ว +1

    Eseedyakkadadorukutundi.pno.pettandi

  • @kommojuveerasivamanikantaa4737
    @kommojuveerasivamanikantaa4737 2 ปีที่แล้ว

    June July month lo ee panta veyyavacha

  • @rknews1606
    @rknews1606 3 ปีที่แล้ว

    Good story sir seedkavali

  • @chiranjeevichiranjeevi5197
    @chiranjeevichiranjeevi5197 2 ปีที่แล้ว +2

    Ee seeds ekkada dorukuthaee bro...

  • @user-to2mc2xg7d
    @user-to2mc2xg7d 2 ปีที่แล้ว

    అన్న నేను పొలంలో వేస్తున్నాను ఇదే మెుదటి సారి , ఎల్. బి. జి 904 రెండు ఎకరాలు. జనవరి లో వేసుకోవచ్చా. జనవరి లో ఎప్పుడు వేయాలి. తెలుపగలరు. చలికి తట్టు కుంటుందా అన్న.

  • @user-dj3fm6lh9r
    @user-dj3fm6lh9r 3 ปีที่แล้ว +1

    Vbn 11 blckgram చెప్పండి

  • @rentapallikumar1048
    @rentapallikumar1048 2 ปีที่แล้ว +1

    Sir lanka boomilo veyavaachha

  • @vidyadharbh6626
    @vidyadharbh6626 3 ปีที่แล้ว +2

    👍

    • @malcolmjoseph2580
      @malcolmjoseph2580 2 ปีที่แล้ว

      I know im asking randomly but does any of you know of a way to get back into an Instagram account??
      I somehow forgot the account password. I would appreciate any help you can give me!

    • @donovankieran9449
      @donovankieran9449 2 ปีที่แล้ว

      @Malcolm Joseph Instablaster :)

    • @malcolmjoseph2580
      @malcolmjoseph2580 2 ปีที่แล้ว

      @Donovan Kieran thanks so much for your reply. I got to the site thru google and im waiting for the hacking stuff atm.
      I see it takes a while so I will get back to you later when my account password hopefully is recovered.

    • @malcolmjoseph2580
      @malcolmjoseph2580 2 ปีที่แล้ว

      @Donovan Kieran It did the trick and I now got access to my account again. I am so happy:D
      Thank you so much, you saved my ass !

    • @donovankieran9449
      @donovankieran9449 2 ปีที่แล้ว

      @Malcolm Joseph happy to help xD

  • @smartgreeculchar7913
    @smartgreeculchar7913 2 ปีที่แล้ว

    Sir madi chavadu polam e sid avuthada infarction evvagalaru

  • @Suresh.2622
    @Suresh.2622 3 ปีที่แล้ว

    Jul. Epudu pata vayacha sar

  • @pudamimitra321
    @pudamimitra321 3 ปีที่แล้ว

    Seeds akkada vintage information chapaindi

  • @shreeniwaasreddylevaka2936
    @shreeniwaasreddylevaka2936 2 ปีที่แล้ว +3

    January lo petti, dunnanu annaru kada, anni kaalaalu antunnare

  • @shivashankarvemula936
    @shivashankarvemula936 ปีที่แล้ว

    January lo veyocha

  • @pernapatisuman9004
    @pernapatisuman9004 2 ปีที่แล้ว +1

    Akkadda vitanamu derugitay

  • @venkymanne6525
    @venkymanne6525 3 ปีที่แล้ว +4

    Summer april lo vesukovadaniki emyna seeds untaya sir pesara gani minumu gani

    • @KarshakaMitra
      @KarshakaMitra  3 ปีที่แล้ว +2

      Please try this variety.

    • @vtudi001
      @vtudi001 3 ปีที่แล้ว +1

      @@KarshakaMitra అతను ఇప్పటికే మార్చిలో తాను విత్తినట్లు చెప్పాడు మరియు మేలో అతను పువ్వు పడటం, కయా పడటం ఎదుర్కొన్నాడు. అందువలన అతను దున్నుతున్నాడు. అప్పుడు మీరు ఏప్రిల్‌లో విత్తడానికి ఎలా సూచిస్తున్నారు?

    • @vtudi001
      @vtudi001 3 ปีที่แล้ว +1

      I don't think this will work in April. He already said in last March he sowed and he had to plough it in May since he had faced Flower and Seed pod's falling. Don't waste unless if you want to experiment in a small area

    • @vjreddy4615
      @vjreddy4615 2 ปีที่แล้ว

      Ponenoscreengivechanal

    • @vjreddy4615
      @vjreddy4615 2 ปีที่แล้ว

      Kalmadecpetledu

  • @pernapatisuman9004
    @pernapatisuman9004 2 ปีที่แล้ว

    Anna

  • @satyanarayanaraavi3098
    @satyanarayanaraavi3098 ปีที่แล้ว +1

    ఈ విత్తనాలు ఎక్కడ దొరుకుతాయి ? సెల్ నంబర్, చిరునమా తెలపగలరు.

  • @vemularaju5127
    @vemularaju5127 3 ปีที่แล้ว

    అన్నయ జుట్టు పంట గురుంచి వీడియో చేయండి

  • @radhakrishnan328
    @radhakrishnan328 ปีที่แล้ว

    Packet photo company price kavalie nanu thaminadu

  • @raitherajubalaji7445
    @raitherajubalaji7445 3 ปีที่แล้ว +1

    Seed kavali sir vari maganullo oka 7acer's veddam

    • @KarshakaMitra
      @KarshakaMitra  3 ปีที่แล้ว

      Please call to farmer. Phone number is there in the video.

  • @srinuv5788
    @srinuv5788 ปีที่แล้ว

    Seeds available

  • @KumarisChanel
    @KumarisChanel 2 ปีที่แล้ว

    Seed available

  • @sivaprasadmadhavi2974
    @sivaprasadmadhavi2974 3 ปีที่แล้ว +2

    Wow.. My village

  • @chandraobulreddysagili4619
    @chandraobulreddysagili4619 ปีที่แล้ว

    Seeds kavali unavaya

  • @alakshmanlakshman8885
    @alakshmanlakshman8885 2 ปีที่แล้ว +4

    Sir December lo crop veyavacha

  • @mohithsaidoppalapudi7733
    @mohithsaidoppalapudi7733 2 ปีที่แล้ว

    Sir 1kg how much rate urs address

  • @suresh.myadav4456
    @suresh.myadav4456 3 ปีที่แล้ว +1

    Ayya... Memu... T-9 rakam. Vesam motamu.. Maruka machhala purugu.. Total.. Ga.. Nastamu.. Chesindhi..

    • @KarshakaMitra
      @KarshakaMitra  3 ปีที่แล้ว

      T-9 is good for rice fallows. But it is very old variety. Try to cultivate new one's.

    • @veerlasankar6064
      @veerlasankar6064 3 ปีที่แล้ว

      Miku nanu advice ista bro

  • @dasarinarendra5066
    @dasarinarendra5066 2 ปีที่แล้ว

    నమస్తే సార్ నా పేరు మణికాంత్ శ్రీ రంగాపురం గ్రామం రుద్రవరం మండలం కర్నూలు జిల్లా ఎల్ బి జి 904 చేశాను డిసెంబర్7 నెంబర్ విత్తనం వేశాను పల్లాకు తెగులు వచ్చింది ఇప్పటికి నలభై రోజులు

  • @challachinaankarao6182
    @challachinaankarao6182 3 ปีที่แล้ว +1

    April,may months
    E month lo veyali

  • @abhiabhi-xk3pb
    @abhiabhi-xk3pb 2 ปีที่แล้ว

    Anna janavari lo veyocha minumu

  • @radhakrishnan328
    @radhakrishnan328 ปีที่แล้ว

    Company name

  • @challachinaankarao6182
    @challachinaankarao6182 3 ปีที่แล้ว +1

    Seed ekkada dorukuthumdi

  • @saihamaparashnthi7085
    @saihamaparashnthi7085 3 ปีที่แล้ว +1

    Feb 20 Taruvata vittukovacha....

    • @KarshakaMitra
      @KarshakaMitra  3 ปีที่แล้ว

      మే నెలలో పూత రాలిపోయే ప్రమాదం వుంది. వేసవి ఎండల నుండి పూత సమయం దాటిపోయే విధంగా ప్లాన్ చేసుకొండి

    • @saihamaparashnthi7085
      @saihamaparashnthi7085 3 ปีที่แล้ว

      @@KarshakaMitra sir...correct ga feb 20 ok na

    • @KarshakaMitra
      @KarshakaMitra  3 ปีที่แล้ว

      No. 904 crop duration 85 days.

  • @vijaykanthreddy4111
    @vijaykanthreddy4111 3 ปีที่แล้ว

    Sir June lo vesukovacha??

  • @prasadrao151
    @prasadrao151 ปีที่แล้ว

    Varashakalamuloyemandulukotta

  • @nareshn9608
    @nareshn9608 2 ปีที่แล้ว

    Sir January, February lo veyocha

  • @venkateshgudipalli7166
    @venkateshgudipalli7166 2 ปีที่แล้ว

    Hello sir

  • @bagilisaddam1536
    @bagilisaddam1536 2 ปีที่แล้ว

    December lo veyavacha sir

  • @user-md3js8ty5u
    @user-md3js8ty5u 4 หลายเดือนก่อน

    సీడ్ కావాలి

  • @krishnam9484
    @krishnam9484 2 ปีที่แล้ว

    Maku seed kavali

  • @nabinabiweldon6224
    @nabinabiweldon6224 3 ปีที่แล้ว

    Seed doeukuthaya sar

  • @uppalasreenubabu5565
    @uppalasreenubabu5565 2 ปีที่แล้ว +1

    Seed kavali sir

    • @pulisudheer7582
      @pulisudheer7582 2 ปีที่แล้ว

      @@salesforce9386 address akkada bro I want seeds 15 kgs

  • @mavurikaruvugallu1470
    @mavurikaruvugallu1470 3 ปีที่แล้ว

    అన్నగారు నా వరి పొలంలో మినుములు ఏప్రిల్ నెలలో chaలవచ్చా

    • @prasadcln3776
      @prasadcln3776 2 ปีที่แล้ว

      Pisalu ekkuvaga vunte vesukondi

  • @srgbunny3943
    @srgbunny3943 2 ปีที่แล้ว +1

    8:18

  • @thepurnachandhrarao
    @thepurnachandhrarao 2 ปีที่แล้ว

    Seed unaya sir

  • @harikrishna-gk6cl
    @harikrishna-gk6cl 3 ปีที่แล้ว

    January lo veskovacha flowering ela untadhi yendalo

    • @KarshakaMitra
      @KarshakaMitra  3 ปีที่แล้ว

      జనవరిలో కూడా కొంతమంది సాగుచేశారు. ఫలితాలు బాగున్నాయి. డిసెంబరు నెల ఇంకా అనుకూలంగా వుంటుంది

    • @user-fd2sn7qd4r
      @user-fd2sn7qd4r 2 ปีที่แล้ว

      Vesukovachu

  • @mahesheda2129
    @mahesheda2129 2 ปีที่แล้ว

    ee rakam metta r magani deniki baga set avutundi..

  • @gangireddybhanuprasadreddy8586
    @gangireddybhanuprasadreddy8586 3 ปีที่แล้ว +3

    సార్ మాకు ఈ విత్తనం కావాలి దయచేసి ఎక్కడ దొరుకుతుందో చెప్పగలరా.

    • @KarshakaMitra
      @KarshakaMitra  3 ปีที่แล้ว +1

      Please call to farmer. Phone number is there in the video.

  • @mavurikaruvugallu1470
    @mavurikaruvugallu1470 3 ปีที่แล้ว

    అన్నగారు నా వరి పొలంలో మినుములు ఏప్రిల్ నెలలో కలవచ్చా

  • @KRISHNA143ist
    @KRISHNA143ist 2 ปีที่แล้ว +1

    Seed Available...?

  • @mohithsaidoppalapudi7733
    @mohithsaidoppalapudi7733 2 ปีที่แล้ว +1

    25 kg how much rate

    • @gosuprasad
      @gosuprasad 2 ปีที่แล้ว

      @@salesforce9386 give your number please

    • @pulisudheer7582
      @pulisudheer7582 2 ปีที่แล้ว

      15 kg how much money bro

    • @prasadcln3776
      @prasadcln3776 2 ปีที่แล้ว

      @@pulisudheer7582 kg 135/-

  • @luckyly6949
    @luckyly6949 2 ปีที่แล้ว +2

    మినుము పంట లో ప్రోధుతిరుగు పంట వేసుకోవచ్చా . అంతార పంట గా వివరించగలరు

  • @shaikmabushareef9725
    @shaikmabushareef9725 2 ปีที่แล้ว +1

    Naku 10 akars ku lpg904 vithanalu kavali

  • @saiprakashjangiti
    @saiprakashjangiti 2 ปีที่แล้ว +1

    Not possible 10kvital

  • @lakshman6421
    @lakshman6421 2 ปีที่แล้ว

    నాకు 40కేజీ విత్తనాలు కావాలి.. సీడ్స్ ఉన్నవాళ్లు చెప్పండి..మాది కృష్ణ జిల్లా పామర్రు దగ్గర...

  • @naveenk7476
    @naveenk7476 3 ปีที่แล้ว

    విత్తనాలు కావలి sir

  • @vjreddy4615
    @vjreddy4615 2 ปีที่แล้ว

    Screenmidaphoneevadi

  • @Forming365
    @Forming365 3 ปีที่แล้ว

    Seed kavali

  • @prasadreddy2469
    @prasadreddy2469 7 วันที่ผ่านมา

    Anna Naku 10 kgs seed kavali...any contact number

  • @adhiarayana6632
    @adhiarayana6632 3 ปีที่แล้ว +8

    Don't believe this is one type of marketing

  • @Mallikarjuna_vestige
    @Mallikarjuna_vestige 2 ปีที่แล้ว +1

    Reply to me

  • @anjikkk7231
    @anjikkk7231 2 ปีที่แล้ว

    Naku vithanalu kavali me num petandi plz..

  • @rameshkondeti9971
    @rameshkondeti9971 3 ปีที่แล้ว +1

    Nenu kuda lbg 904 vesanu chala baghundhi ippativaraku

    • @grandhisivaprasad3915
      @grandhisivaprasad3915 3 ปีที่แล้ว

      Seed kavali

    • @gopikesari586
      @gopikesari586 3 ปีที่แล้ว

      Maku seed pampagalara

    • @vijaykanthreddy4111
      @vijaykanthreddy4111 3 ปีที่แล้ว

      Seed kavale for 3 acres

    • @user-dj3fm6lh9r
      @user-dj3fm6lh9r 3 ปีที่แล้ว

      ఎన్ని బస్తాలు వస్తాయి బ్రదర్

    • @yaswanthraja1217
      @yaswanthraja1217 2 ปีที่แล้ว

      @@gopikesari586 Namste na daggara seed undi andi nen provide cheyyagalanu...

  • @KRISHNA143ist
    @KRISHNA143ist 3 ปีที่แล้ว

    Seed Available....? I need

    • @prasadcln3776
      @prasadcln3776 3 ปีที่แล้ว

      manchi variety andi. koddiga vundi.

    • @KRISHNA143ist
      @KRISHNA143ist 3 ปีที่แล้ว

      @@prasadcln3776 -- Seed cost...?

  • @peddubasaveswararao3821
    @peddubasaveswararao3821 3 ปีที่แล้ว

    904 seed

    • @prasadcln3776
      @prasadcln3776 3 ปีที่แล้ว

      koddigane vunnadi. very good variety andi.

  • @kolguriravinderreddy1200
    @kolguriravinderreddy1200 3 ปีที่แล้ว

    Seed kavali brother

    • @KarshakaMitra
      @KarshakaMitra  3 ปีที่แล้ว +1

      Call to farmer

    • @pradeepfarmswestgodavari.5679
      @pradeepfarmswestgodavari.5679 3 ปีที่แล้ว

      Farmer phone number

    • @malakondaiahgolla973
      @malakondaiahgolla973 3 ปีที่แล้ว

      @@pradeepfarmswestgodavari.5679 brother మీకు విత్తనం అందుబాటులో దొరకగానే నాకు వివరాలు తెలియజెయండి 7207509676

    • @pradeepreddyg3978
      @pradeepreddyg3978 3 ปีที่แล้ว

      9160160549

    • @prasadcln3776
      @prasadcln3776 3 ปีที่แล้ว

      @@pradeepfarmswestgodavari.5679 nenu kuda 2kg seed to 13 cents vesanu. baaga vachindi. maaruka purugu valla panta debba tinna kaani, naaku 150kgs digubadi vachindi.

  • @veerlasankar6064
    @veerlasankar6064 2 ปีที่แล้ว +1

    Pallaku vastadi ,korno spora Telugu machhala vastai

  • @reddygoutham8624
    @reddygoutham8624 2 ปีที่แล้ว

    Sir lbg 904 seeds kavali

  • @naveenchalla2256
    @naveenchalla2256 2 ปีที่แล้ว

    Nalgonda lo 300amutunaru

  • @peddubasaveswararao3821
    @peddubasaveswararao3821 3 ปีที่แล้ว

    Land black or red

  • @pbalavardhan876
    @pbalavardhan876 2 ปีที่แล้ว

    Sir formar number cheppandi

    • @KarshakaMitra
      @KarshakaMitra  2 ปีที่แล้ว

      వీడియోలో వుంది. చూడండి

  • @sambayajavvaji4420
    @sambayajavvaji4420 2 ปีที่แล้ว

    రైతు ఫోన్ నెంబర్ పెట్టండి సార్

    • @KarshakaMitra
      @KarshakaMitra  2 ปีที่แล้ว

      వీడియోలో వుంది గమనించగలరు

  • @barajusampath7619
    @barajusampath7619 3 ปีที่แล้ว

    Antha feak

  • @uppaladhanush2259
    @uppaladhanush2259 2 ปีที่แล้ว

    Rathu. Modal

  • @ramanareddychegireddy1468
    @ramanareddychegireddy1468 3 ปีที่แล้ว

    mobile no sir

    • @KarshakaMitra
      @KarshakaMitra  3 ปีที่แล้ว

      Please watch full story

    • @jagadeesmanjula0899
      @jagadeesmanjula0899 3 ปีที่แล้ว

      అందులో నెంబర్ పని చేయడం లేదు...

  • @yedukondaluchirala3033
    @yedukondaluchirala3033 3 ปีที่แล้ว +2

    మీరు గతంలో LBG 932 మినికిట్స్ వీడియో చేశారు.
    దానికీ దీనికీ తేడా ఏమిటి?

    • @KarshakaMitra
      @KarshakaMitra  3 ปีที่แล้ว

      That is LBG-932 Variety. Both are new varieties.please observe the difference between of this two varieties through farmer experience.

    • @rajeshkovvali6788
      @rajeshkovvali6788 3 ปีที่แล้ว

      932, nijam

    • @narigadu3243
      @narigadu3243 2 ปีที่แล้ว

      Seed kavali 100kgs rate yantha me phone no chapendi

  • @sekhardharmana
    @sekhardharmana ปีที่แล้ว

    Sir nadi srikakulam
    Naku seeds kavali
    Plz mobile number provide

  • @Krishnaveni-oz6ie
    @Krishnaveni-oz6ie 2 ปีที่แล้ว +1

    Seeds naku kavale phone number
    Please

    • @KarshakaMitra
      @KarshakaMitra  2 ปีที่แล้ว

      Phone number is there in the video. please watch

    • @salesforce9386
      @salesforce9386 2 ปีที่แล้ว

      Me mobile num pettandi, unnayi.

  • @venkateshgudipalli7166
    @venkateshgudipalli7166 2 ปีที่แล้ว

    Me number

  • @Mallikarjuna_vestige
    @Mallikarjuna_vestige 2 ปีที่แล้ว +3

    Sir seed kavali ఎవరిని contact kavali

    • @srinuv5788
      @srinuv5788 ปีที่แล้ว

      Naa daggara unnai ye ooru meedi