పండ్లతోటలకు భారీ ప్రభుత్వ రాయితీలు || Huge Govt Subsidies for Orchard farmers || Karshaka Mitra

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ม.ค. 2025

ความคิดเห็น • 70

  • @sabaripallabothula3056
    @sabaripallabothula3056 5 หลายเดือนก่อน +7

    నేను ఇదే పథకం కింద పండ్ల తోట సాగు చేయడం జరిగింది నాకు ఎటువంటి సహాయము అందించలేదు. కానీ ఒక రైతు ఎన్ని అవమానాలు అనుభవించాలో అన్ని అవమానాలు ఈ పథకం ద్వారా గా పండ్ల తోట వేసి అన్ని రకాల అవమానాలు నేను పడ్డాను వారు నాకు ఇస్తానన్న డబ్బులు 5 లక్షల చిల్లర ఎటువైపు వెళ్ళిపోయిన తెలీదు ఆఫీసుల చుట్టూ కలెక్టరేట్ చుట్టూ తిరిగి తిరిగి చివరికి ఏమి చేయాలో తోచక ఆగిపోయాను ఇప్పుడు మీరు ఈ వీడియో ద్వారా అయినా సరే మమ్మల్ని గుర్తించి మాకు రావాల్సిన అటువంటి డబ్బులను వచ్చేలాగా చేయగలరని ఆశిస్తూ ప్రకృతి వ్యవసాయ రైతు శబరి నాథ్. మీరు అందించినటువంటి ఇన్ఫర్మేషన్ చానా బాగుంది సార్. కానీ ఇలా రైతులకు జరిగే నష్టాలను కూడా వారి దృష్టికి తీసుకువెళ్లాలని కోరుకుంటున్నా నమస్కారం

    • @saikumarpolisetti4734
      @saikumarpolisetti4734 5 หลายเดือนก่อน +1

      Janasena party office Mangalagiri lo arjilu sveekaristhunnnaru meeru akkada ki velli mee samasya cheppandi sir

    • @sabaripallabothula3056
      @sabaripallabothula3056 5 หลายเดือนก่อน

      Tq​@@saikumarpolisetti4734

  • @venkataramaraju4096
    @venkataramaraju4096 5 หลายเดือนก่อน +8

    వ్యవసాయానికి, తోటలు వెయ్యడానికి భారతప్రభుత్వం చాలా ప్రోత్సాహకాలు ప్రకటించింది కాని, వాటిని అమలు చెయ్యవలసిన రాష్ట్ర ప్రభుత్వాలు,ఆ నిధులను వేరే అవసరాలకు దారిమళ్ళిస్తున్నాయి! ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ కు ఉద్యానవనాలకు సంబంధించినంత వరకు ఎటువంటి ప్రోత్సహకాలు లేవు!

    • @phanibhushan2726
      @phanibhushan2726 4 หลายเดือนก่อน

      😂... Evi kooda Pastor laki icchaaraa😂

  • @gummalla78
    @gummalla78 4 หลายเดือนก่อน +1

    మన ఇండియా లో రైతులు అంటే చాలా చులకన గవర్నమెంట్ కి

  • @dattikrishnamurthy4198
    @dattikrishnamurthy4198 5 หลายเดือนก่อน

    Very good scheme thanks to Honorable C.M

  • @subramanyamraju4413
    @subramanyamraju4413 5 หลายเดือนก่อน +5

    రాజకీయం చేయవద్దు. అన్ని కులాలవారికి సమానంగా చేయండి.

  • @sabaripallabothula3056
    @sabaripallabothula3056 5 หลายเดือนก่อน +1

    ఇలా నష్టపోయిన రైతులు చాలామంది ఉన్నారు

  • @mittahema8449
    @mittahema8449 2 หลายเดือนก่อน

    నమస్కారం మహోదయ..1ఎకరా ఉన్నవారికి ఎటు వంటి సహాయం ఉంది..మాకు ఒక ఎకరా ఉంది..రెండు సార్లు బోరు వేశాము నీరు పడలేదు..కలబంద,ఉసిరి మొక్కలు వేసి,వాటి జ్యూస్ లను తయారు చేసి కటీర పరిశ్రమ లా చేసుకుంటున్నాము..మాకు గవర్నమెంట్ నుండి ఎలాంటి సహాయము లేదు..మేము టాంకరు తోటి వాటరు కొని సంపుకు పోసుకొని వాడుతున్నాం,మల్లె,జాజి మొక్కలు వేసుకున్నాము... ఆర్థిక ంగా చితికిన మాకు గవర్నమెంట్ నుండి ఏదైనా సహాయం ఉంటే చెప్పగలరు..పంట పండ్ల మొక్కలు వేసుకోవాలని ఉంది

  • @NaiduaIjjurothu
    @NaiduaIjjurothu 4 หลายเดือนก่อน

    Excellent 👍

  • @శాంతి.మ్
    @శాంతి.మ్ 5 หลายเดือนก่อน +2

    Very good decision
    But
    ఉపాధిహామీ పధకం కి వచ్చే పనివాళ్లు అస్సలు పనిచేయరు చాలా ఏడిపిస్తారు.

    • @gopinathsanthi5086
      @gopinathsanthi5086 5 หลายเดือนก่อน

      అవునా బ్రదర్, మీరు ఏ పని చేస్తారు

    • @శాంతి.మ్
      @శాంతి.మ్ 5 หลายเดือนก่อน

      @@gopinathsanthi5086 వ్యవసాయం

  • @NaiduaIjjurothu
    @NaiduaIjjurothu 5 หลายเดือนก่อน

    Excellent mam garu grafting process is continuing mam garu old mango trees are not good no market mam garu

  • @SrinivasaraoTankasala-ue1ws
    @SrinivasaraoTankasala-ue1ws 5 หลายเดือนก่อน

    Good 👍 mom thanks 🙏

  • @housingboard-y6n
    @housingboard-y6n 5 หลายเดือนก่อน

    varini kalavali, ela aa subsidy pondalo procedure ceptey baguntundi

  • @rajup508
    @rajup508 5 หลายเดือนก่อน +2

    Anthaaa baagane undi. Yelaa apply cheyyali..yekkada, yevavrini approach avvaali. Details kooda iste baagunnnu.

    • @gopinathsanthi5086
      @gopinathsanthi5086 5 หลายเดือนก่อน

      Mgnregs ఆఫీస్ near ఎంపీడీఓ ఆఫీస్

    • @SurendraBabu-q4k
      @SurendraBabu-q4k 5 หลายเดือนก่อน

      Mee Village Horticulture Officer ni Approach avandi

    • @SurendraBabu-q4k
      @SurendraBabu-q4k 5 หลายเดือนก่อน

      Mee Village loh Una NREGS Officer ni Approach avandi.. ఉపాధి హామీ పథకం కింద పనులు చేస్తుంటారు కధ. ఆయనను కలవండి

    • @putchalasuryakumari6466
      @putchalasuryakumari6466 5 หลายเดือนก่อน

      5 acres varaku iena andhariki estee baguntundhi maku kulilu koratha bhaga yekkuva vuntundhi please andhariki avakasam evvandi

  • @Rrr-lm5ns
    @Rrr-lm5ns 5 หลายเดือนก่อน

    Super, super, super, super, super

    • @KarshakaMitra
      @KarshakaMitra  5 หลายเดือนก่อน

      Thank you very much

  • @jaganreddy8823
    @jaganreddy8823 5 หลายเดือนก่อน

    Good news AP only or telagana please information

  • @ManaRaithubidda-tx4qq
    @ManaRaithubidda-tx4qq 5 หลายเดือนก่อน

    Super information

  • @ravinderreddy3183
    @ravinderreddy3183 4 หลายเดือนก่อน

    Ceiling should be Removed, optimum farm size is minimum is 5 acres

  • @someshrao62
    @someshrao62 5 หลายเดือนก่อน

    నేను కూడా ఈ పథకం కింద కొబ్బరి మొక్కల ఇరుపక్కల రౌండ్ గా గొయ్యలు తొవ్వించుకున్నాను నీరు నిలవ ఉంచడానికి నాకు ఈ పథకం చాలా ఉపయోగపడ్డాది

  • @NaiduaIjjurothu
    @NaiduaIjjurothu 4 หลายเดือนก่อน

    Ys duration horticulture department 🏬 efficiency is badly sir

  • @psrinivasreddy8242
    @psrinivasreddy8242 5 หลายเดือนก่อน +1

    Palla thotalu pettina ye raithuku Aina ivvali.parisramika vetha kotipettina ,1000 kotlupettina land power tax rebate Anni untavi.

  • @PNRaju-yv5uo
    @PNRaju-yv5uo 5 หลายเดือนก่อน

    Is there any .subsidy for land development of a 3 acres farmer

  • @venkateswararaochitneedi2376
    @venkateswararaochitneedi2376 5 หลายเดือนก่อน

    Sir
    Peru ke upadi hami rythu ki echindi ledu chesinadi ledu
    Jai jawan jai kissan jai Bharat

  • @suryasekharlagudu4794
    @suryasekharlagudu4794 5 หลายเดือนก่อน +1

    పోయిన ఇదేళ్లలో ఏమైపోయారు... ఈ ఉద్యనవశాఖ డిపార్ట్మెంట్ వాళ్ళు...

  • @jaganathgoud8405
    @jaganathgoud8405 5 หลายเดือนก่อน

    Fencinge subsidy undha

  • @rangarajurangarao165
    @rangarajurangarao165 4 หลายเดือนก่อน

    అందరి రైతులకు యివ్వాలి. మళ్లీ చిన్న పెద్ద బేధాలెందుకు. ఎక్కువగా చిన్నరైతులు తోటలుపెంచలేరు.

  • @ambajipetaammayilu6085
    @ambajipetaammayilu6085 5 หลายเดือนก่อน

    మేడం మాకు ఈ సహాయం కావాలి

  • @baluvenkateswarlu5148
    @baluvenkateswarlu5148 5 หลายเดือนก่อน

    Vyavasaya kulelukadu yvavasayamchesyadaniki vodyoguluga prabhutvvam niyaminchali vokanirddistamaina jethamtho appude rathubhagupadathadu nirudyoga samasya thagguthundi

  • @ravichalicham7537
    @ravichalicham7537 5 หลายเดือนก่อน

    Good information, can you please provide complete information of how to apply and where we need to apply so that it will be very useful to farmers

  • @anjagoud608
    @anjagoud608 4 หลายเดือนก่อน

    West chapadam waraku

  • @ravulasriramanjaneyulu7461
    @ravulasriramanjaneyulu7461 5 หลายเดือนก่อน

    Andhra farmers purpose

  • @nagarajul8877
    @nagarajul8877 4 หลายเดือนก่อน

    Retired teacher 4acer former eligible

    • @nagarajul8877
      @nagarajul8877 4 หลายเดือนก่อน

      Reply needed

  • @ganeshsagar1479
    @ganeshsagar1479 5 หลายเดือนก่อน

    Idhi Telangana vallakaa or andhara pradesh lo naa sir?

  • @srinivaskonderu6812
    @srinivaskonderu6812 5 หลายเดือนก่อน

    👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @potluriravi3288
    @potluriravi3288 5 หลายเดือนก่อน +3

    Nijamina Raitu ki Upadhi Haami Adhikarulu sahakarincharu 👎

  • @PNRaju-yv5uo
    @PNRaju-yv5uo 5 หลายเดือนก่อน

    What abut 10 acres farmer., who is already having coconut orchard. Is he eligible to get assistance by A.P. Goverment for water conservation trenches and trenches for coconut trees .

  • @rayalanarasimharao8194
    @rayalanarasimharao8194 5 หลายเดือนก่อน +1

    Ap only na Telangana lo vunda

    • @mery5001
      @mery5001 5 หลายเดือนก่อน

      Telangana also

  • @ravinderreddy3183
    @ravinderreddy3183 5 หลายเดือนก่อน

    Small farmers never goes for Horticulture therefore remove the 5 acres norms

  • @gummalla78
    @gummalla78 4 หลายเดือนก่อน

    పేరుకు మాత్రం సబ్సిడీ లు, అవి మాత్రం అమలు కావటం లేదు

  • @jaij547
    @jaij547 5 หลายเดือนก่อน

    కల లు మానేయండి 😊

  • @srikanthkandula6199
    @srikanthkandula6199 5 หลายเดือนก่อน +1

    Video 📷📸 chusina vallu andaru 1 like kotandi pls

  • @ravipatisubbarao7299
    @ravipatisubbarao7299 5 หลายเดือนก่อน

    Avakado

  • @gummalla78
    @gummalla78 4 หลายเดือนก่อน +1

    మీరు బాగానే చెబుతారు మాటలు అవి సరిగా పనిచేయవు

  • @gummalla78
    @gummalla78 4 หลายเดือนก่อน

    ఎవరు సరిగా పనిచేస్తున్నారు, గవర్నమెంట్ మాత్రం మీకు నెల నెలలు జీతాలు ఇస్తున్నాయి, మీరు మాత్రం రైతులు కి న్యాయం చేయటం లేదు

  • @acr7888
    @acr7888 5 หลายเดือนก่อน

    సార్ నమస్తే ఈ పడకండ్వార లభ్ది పొందాలంటే ఎలా ఎవరిని సంప్రదించాలి