హలో లక్ష్మి గారు.. థాంక్యూ సో మచ్.. వీడియో చూసి మంచి కామెంట్ పెట్టారు నా వీడియో వల్ల మీరు ఇంత హ్యాపీగా ఉన్నారు అంటే నాకు కూడా చాలా సంతోషంగా ఉంది అండి..
హాయ్ చెల్లమ్మ బాగున్నారా, వీడియో చాలా బాగుంది & మీరు వారితో మాట్లాడించే విధానం నాకు చాలా బాగా నచ్చుతుంది. ఇంత మంచి వీడియోలు మాకు చూపిస్తున్నందుకు థాంక్యూ చెల్లి ✨
హలో అండి భాష గారు... మీకు కూడా థాంక్యూ అండి నా ప్రతి వీడియో చూస్తూ... కామెంట్ పెడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది... మీ అభిమానం ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను అండి థాంక్యూ సో మచ్ అండి..
అయ్యో అండి మీరు మాతో రాగలరా.. అసలు పిచ్చి తిరుగుడు తిరుగుతాము... అడవుల వెంబడి... కానీ అలా వీడియోస్ చేయడంలో కూడా హ్యాపీ ఉంటుంది లెండి... తప్పకుండా వద్దులేండి.. మంచిగా ప్లాన్ చేద్దాం...
nagamani garu na m meina vadhina thank you so much Swathi garu a village Lo andhariki supinchi nandhu ku andharu ma relatives ❤
హలో లక్ష్మి గారు.. థాంక్యూ సో మచ్.. వీడియో చూసి మంచి కామెంట్ పెట్టారు నా వీడియో వల్ల మీరు ఇంత హ్యాపీగా ఉన్నారు అంటే నాకు కూడా చాలా సంతోషంగా ఉంది అండి..
Video bagunde sister good evening
TQ sis
హాయ్ చెల్లమ్మ బాగున్నారా, వీడియో చాలా బాగుంది & మీరు వారితో మాట్లాడించే విధానం నాకు చాలా బాగా నచ్చుతుంది. ఇంత మంచి వీడియోలు మాకు చూపిస్తున్నందుకు థాంక్యూ చెల్లి ✨
హాయ్.. నమస్తే అన్నా... ఎలా ఉన్నారు... నా వీడియోని చాలా ఓపిగ్గా చూసి చాలా మంచి కామెంట్ పెట్టారు. చాలా చాలా థాంక్యూ అన్న...
Nice video sis
TQ sis..Stay connected sis..
మీరు పట్టణ జీవితానికి, పల్లె అందాలకు దగ్గరగా ఉన్నారు. అదృష్టవంతులు 👍
హాయ్ రెడ్డి గారు... అవును మీరు చెప్పింది కరెక్టే... నేను ఈ విషయం గురించి ఎప్పుడూ ఆలోచించలేదు ..భలే చెప్పారు..,😀
మరి మమ్మల్ని ఎప్పుడు తీసుకు వెళ్తారు
చాలా బాగుంది వీడియో స్వాతి గారు 🎉
హలో సతీష్ గారు థాంక్యూ సో మచ్ అండి..
Chelli super ra
వెంకటేష్ అన్న ఎలా ఉన్నారు... చాలా రోజుల తర్వాత మీ కామెంట్ కనిపించింది చాలా హ్యాపీ అనిపించింది అన్న...
@@Tribal-planet baagunna chelli
👌👌
థాంక్యూ సో మచ్ అండి...
Hai sister iam Tribal culture village life iam TH-camr ... Your videos so nice
హాయ్ బ్రదర్... మీ వీడియో ఫస్ట్ టైం చూసాను... మార్కెట్ వీడియో చాలా బాగుంది బ్రదర్.. థాంక్యూ సో మచ్ బ్రదర్..
హాయ్ బ్రదర్... మీ వీడియో ఫస్ట్ టైం చూసాను... మార్కెట్ వీడియో చాలా బాగుంది బ్రదర్.. థాంక్యూ సో మచ్ బ్రదర్..
మేడం సూపర్ గుడ్ వీడియో మేడం
థాంక్యూ సో మచ్ అండి.. ఎలా ఉన్నారండి..
Hi. Swathi. Wonderful. Vido🎉
Chala andamga undi village meru vallato matlade vidanam bsgundi chakkaga navvutu vallato kalasipoyavu sister nice video 💐💐💐
హాయ్ సుజాత సిస్టర్... ఎలా ఉన్నారు.. థాంక్యూ సో మచ్ sis..
Prasantham ga vunde village.😊
Avunu sis
😍😍
Super mam
థాంక్యూ సో మచ్ జాబిలి గారు..
Hi swathi garu
హలో లక్ష్మి గారు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి..
nice video Swatthi garu🎉
హలో జ్యోతి గారు థాంక్యూ సో మచ్ అండి...
Hi swathi,very good video beautiful village good hearted peoples
హాయ్ అండి స్వర్ణ గారు... మీరు చెప్పింది నిజమే వాళ్ళు చాలా మంచోళ్ళు అండి...
Super good video 💯👌🙏
❤❤❤❤❤❤
TQ sis..
Hi😃akkaHru
హాయ్ బ్రదర్... థాంక్యూ సో మచ్ బ్రదర్..
Wonderful support sister
సూపర్ మేడం వాయిస్
హలో నమస్తే అండీ.. థాంక్యూ సో మచ్ అండి...
Very nice swathi ❤❤
హాయ్ ..థాంక్యూ సో మచ్ సరిత గారు..
👌👌👌👌👌💯
TQ ram garu
Hi sister
Stay connected brooo
Hi Andi Manchi Prakruti Andalu Chupincharu Thanks Andi 🙏👏🤝🥀
హలో అండి భాష గారు... మీకు కూడా థాంక్యూ అండి నా ప్రతి వీడియో చూస్తూ... కామెంట్ పెడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది... మీ అభిమానం ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను అండి థాంక్యూ సో మచ్ అండి..
@@Tribal-planet Ellapudu Na Support untadi Andi And Comment's Chestu untanu And Like 👍 Chestanu Andi 🙏👏🤝🥀
@@Tribal-planet Mee Videos 📹 Chustu unte Inka Chudali Anipistondi Andi 🙏👏🤝🥀
@@Tribal-planet Dinner 🍽 Ainda Andi 🙏👏🤝🥀
Hiii sissy video super yelaa vunnaru health yelaa vumde
హాయ్ జ్యోతి.. మై డియర్ సిస్టర్.. నా హెల్త్ ఇప్పుడిప్పుడే సెట్ అవుతుంది.. థాంక్యూ సో మచ్... ఇంతకీ ఎలా ఉన్నావు జ్యోతి...
Meemu agency lo vunde kuda enni area s chudalekapothunnamu.maaku meeru chupisthunnanduku thanks akka
థాంక్యూ సో మచ్ సిస్టర్..
hi anndi ala unnaru
హాయ్ అండి నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు..
@@Tribal-planet 👍
appdu merayna మమలని tesukone పోరా అడవికి😄
అయ్యో అండి మీరు మాతో రాగలరా.. అసలు పిచ్చి తిరుగుడు తిరుగుతాము... అడవుల వెంబడి... కానీ అలా వీడియోస్ చేయడంలో కూడా హ్యాపీ ఉంటుంది లెండి... తప్పకుండా వద్దులేండి.. మంచిగా ప్లాన్ చేద్దాం...
Mi villege yekada akka
Rampachodavaram andi
@@Tribal-planet మీకు కోయ భాష వచ్చా
Hi swathi,very good video beautiful village good hearted people’s
హాయ్ స్వర్ణ కుమారి గారు... ఎలా ఉన్నారండి... థాంక్యూ సో మచ్ అండి..