పిల్లల కంటిచూపుకు మేలు చేసేలా ఎక్కువ నూనె వాడకుండా నెల పైనే నిల్వఉండే రుచికరమైన కారప్పొడి/karam podi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ต.ค. 2024
  • పిల్లల కంటిచూపుకు మేలు చేసేలా ఎక్కువ నూనె వాడకుండా నెల పైనే నిల్వఉండే రుచికరమైన కారప్పొడి/karam podi/‪@SpiceFoodKitchen‬
    My mixer grinders
    👉🏻amzn.to/3XcgCsJ
    👉🏻amzn.to/3RmaB97
    My cast iron kadai
    👉🏻amzn.to/3VjwDdO
    My steel kadai
    👉🏻amzn.to/4bQ9NS9

ความคิดเห็น • 66

  • @dharasudharani9755
    @dharasudharani9755 3 หลายเดือนก่อน +7

    హాయ్ అండీ నమస్కారం, కొత్తగా పుష్పవతి అయిన వారి కోసం ఒక వీడియో చెయ్యండి ఎందుకంటే నాకు ఏమి ఆహారం పెట్టాలి, పెట్టకూడదో తెలియదు నా కోసం చెయ్యండి సిస్టర్ ప్లీజ్ ప్లీజ్

    • @marutihari1804
      @marutihari1804 3 หลายเดือนก่อน

      😂pesara pappu biyam bellam tho pongali matrame pedataru neyye kuda veyali. Aa 3days varaku ide Pete vallu maku

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 หลายเดือนก่อน +1

      నమస్కారం అండి 🙏
      కారం మసాలాలు లాంటివి కాకుండా maaruthi గారు చెప్పినట్టు పెసర పప్పు వేసి చేసే పులగం, పొంగలి తో పాటు రాగి పిట్టు, బియ్యం పిట్టు, జొన్న పిట్టు, నువ్వులు మినుములు తో చేసే లడ్డూలు పెడతారు అండి.. ఇంకా నువ్వుల నూనె కూడా తాగిస్తారు..
      Muslim families అయితే మటన్ కూడా పెడతారట..

  • @udayabasker461
    @udayabasker461 3 หลายเดือนก่อน +3

    ✔"పచ్చని సంపద" (Green Wealth) గా భావించే ఆకుకూరలు ఎన్నో మినరల్స్ మరియు విటమిన్స్ అందిస్తాయి...ప్రతి ఆకుకూరకు ఒక ప్రత్యేకత ఉంటుంది! ఎన్నో ఆకుకూరల కంటే కాల్షియం "పొనగంటి ఆకు" లో ఎక్కువ ఉంటుంది.. మెరిసే పళ్ళు,బలమైన ఎముకలు కోసం మరియు "మెదడు, నరాలు, కండరాల" మధ్య కమ్యునికేషన్ వ్యవస్థ బాగా పని చెయ్యడానికి కాల్షియం చాలా అవసరం అన్నది గ్రహిస్తే ఇలా చేసుకోవడం మంచి ఆలోచన! నిజంగా ఎదిగే పిల్లల కోసం తప్పక చేసుకోవాలి..😊

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 หลายเดือนก่อน +1

      దీనికి సంబంధించి చాలా మంచి వివరాలు తెలియజేసారు..
      ఓపిగ్గా ఇంత కామెంట్ రాసిన మీకు ధన్యవాదాలు అండి 🤗💕🙏

  • @udayabasker461
    @udayabasker461 3 หลายเดือนก่อน +2

    👏Super! "పొనగంటిఆకు పొడి" ఎంతో బాగాచేసారు..ఇంట్లో తయారుచేసుకున్న పొడిని కొన్ని వేపుళ్ళలలో,సాంబార్ లేదా,రసం లో సందర్భాన్ని బట్టి వాడవచ్చు..నిజంగా ఈ "పొనగంటిఆకు పొడి" నచ్చిన రీతిలో మినపవడలు లేదా గారెల పిండిలో కలుపుకొనడానికి కూడా వాడుకోవచ్చు...

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 หลายเดือนก่อน +1

      Thank you so much andi 🤗
      మా ఇంట్లో చట్నీ ఉన్నాగానీ చట్నీతోపాటు అన్ని టిఫిన్స్ లోకి అన్నం లోకి రోజూ తప్పకుండా తింటాము..

  • @sribhagyalakshmijangala1470
    @sribhagyalakshmijangala1470 3 หลายเดือนก่อน +2

    Thank you so much bangaaru❤❤❤😂😂😂. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం😊

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 หลายเดือนก่อน

      My pleasure andi 🤗💕
      Thanks for liking it..

  • @aparnagadamsetty9548
    @aparnagadamsetty9548 2 หลายเดือนก่อน

    సిస్ నల్ల నువ్వులు కూడా వేయచ్చా తెల్ల నువ్వులు badulu

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 หลายเดือนก่อน

      తెల్ల నువ్వులు కంటే నల్ల నువ్వులు ఎక్కువ మంచిది అండి కానీ కాస్త వగరుగా ఉంటాయి, పర్లేదు అంటే వేసుకోవచ్చు..

  • @kotamrajulakshmi5504
    @kotamrajulakshmi5504 3 หลายเดือนก่อน +2

    Healthy podi chepparu thankyou

  • @Bannubhavani8388
    @Bannubhavani8388 3 หลายเดือนก่อน +1

    Thank you madam e podi chestaru ani Naku teliyadu definitely try chestanu

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 หลายเดือนก่อน

      Most welcome andi 🤗
      It's my pleasure..

  • @kotlashivudu7731
    @kotlashivudu7731 3 หลายเดือนก่อน +1

    Supar sistar helthy podi chupincharu

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 หลายเดือนก่อน

      My pleasure andi 🤗
      Thanks for liking it..

  • @RAMADEVI-px9fz
    @RAMADEVI-px9fz 3 หลายเดือนก่อน +3

    Crystal clear presentation super

  • @ragavaraosarma5266
    @ragavaraosarma5266 3 หลายเดือนก่อน +2

    మీరు దేవుడు చెల్లి

    • @swathimurali2001
      @swathimurali2001 3 หลายเดือนก่อน +1

      Prati video ki same comment a , marchandi😂

    • @ragavaraosarma5266
      @ragavaraosarma5266 3 หลายเดือนก่อน +1

      @@swathimurali2001అలాగే చెల్లి.

  • @ArunaBetala-ju9ge
    @ArunaBetala-ju9ge 3 หลายเดือนก่อน

    Medam chala baga chesaru❤....nenu kuda intlo yi ponnaganti aaku podum. thayaru chesthanu....

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 หลายเดือนก่อน

      Thank you so much andi ☺️💕

  • @vpadmaja380
    @vpadmaja380 3 หลายเดือนก่อน +1

    చాలా మంచి healthy food ❤❤

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 หลายเดือนก่อน

      Thank you very much andi 🤗💕🙏

  • @kmmcharykmmchary8459
    @kmmcharykmmchary8459 3 หลายเดือนก่อน +1

    Hi sis ❤ eyes 👀 ki chala manchidi ani chepi ma pillalu e ponnaganti curry tinapiste tinatle mari ela pickle cheste baguntada ani anukunanu ma sweet sis e recipe chupincharu💋👌tnq dear

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 หลายเดือนก่อน

      Hi andi 💕
      మీకు నచ్చినందుకు చాలా సంతోషం..
      ఈ పొడి చాలా బాగుంటుంది అండి, తప్పకుండా ట్రై చేయండి..

  • @preethisingaram4374
    @preethisingaram4374 3 หลายเดือนก่อน +1

    This is not original leave😢

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 หลายเดือนก่อน +1

      These are 100% original leaves..
      The size of the leaf may differ from one place to another depending on the water facility..

    • @preethisingaram4374
      @preethisingaram4374 3 หลายเดือนก่อน

      Okay andi...

  • @ragavaraosarma5266
    @ragavaraosarma5266 3 หลายเดือนก่อน +1

    మీరు అమాయకులు చెల్లి.

    • @munnavarma6256
      @munnavarma6256 3 หลายเดือนก่อน +1

      Amayakuraalu kaadu nemmadasturalu

  • @bhushanbhushan8596
    @bhushanbhushan8596 3 หลายเดือนก่อน +1

    Super 👌

  • @venkatvenkat9552
    @venkatvenkat9552 2 หลายเดือนก่อน

    Thank you 💐

  • @ravaliakka3495
    @ravaliakka3495 3 หลายเดือนก่อน

    Nuvu great aka,asalu nuvu u tube star vi,mku elanti recipes ela idea vastunudhe emo...❤

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 หลายเดือนก่อน

      Thank you so much for your love my dear 🤗💕

  • @munnavarma6256
    @munnavarma6256 3 หลายเดือนก่อน

    Tq ma na friend nannu adigindi hostel lo unde tana kuturi kosam nenu tanaki shre chestanu

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 หลายเดือนก่อน

      My pleasure andi 🤗
      Thanks for liking & sharing it 🙏💕

  • @jyothidevalla4545
    @jyothidevalla4545 3 หลายเดือนก่อน

    Thanks అండి నా garden లో చాలా ఉంది, నేను ఒకసారి చేశాను సరిగా రాలేదు మీరు చెప్పినట్టు try చేస్తాను 🙏🙏👌

  • @kotamrajulakshmi5504
    @kotamrajulakshmi5504 3 หลายเดือนก่อน +1

    Nice 😊

  • @AnanthaKumariMamidi
    @AnanthaKumariMamidi 3 หลายเดือนก่อน

    Nenu chesanu 2 weeks back apoindi kuda

  • @ARV1116
    @ARV1116 3 หลายเดือนก่อน +1

    Excellent. I prefer these types of podis. Thanks for an idea.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 หลายเดือนก่อน

      Glad you like it 🤗
      Thank you so much andi..

  • @Sandhyapolireddi
    @Sandhyapolireddi 3 หลายเดือนก่อน

    Katora ni pregnant women tiskocha

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 หลายเดือนก่อน

      Gond katira అనేది చలువ చేసేదే కాబట్టి ఎవ్వరైనా తీసుకొంటారు అండి, కానీ pregnency లో ఉన్నప్పుడు ఏది తీసుకోవాలన్నా మీ పర్సనల్ డాక్టర్ అడ్వైస్ తీసుకోవడం మంచిది..

  • @shaikbujji4288
    @shaikbujji4288 3 หลายเดือนก่อน

    మంచి పొడి

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 หลายเดือนก่อน

      ధన్యవాదాలు అండి 🤗

  • @sreeramaabhinaya4751
    @sreeramaabhinaya4751 3 หลายเดือนก่อน

    Excellent recipe akka 👌👌👌👌👌👌👌👌👌 akka meeru em chesina super 👌 akka

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 หลายเดือนก่อน

      Thank you very much dear 🤗

  • @rajyalakshmi5584
    @rajyalakshmi5584 3 หลายเดือนก่อน

    Very good recipe 👍

  • @secretsofthesoilandkitchen7
    @secretsofthesoilandkitchen7 3 หลายเดือนก่อน

    Wow super recipe 👌👌

  • @pinipevidyasagar2753
    @pinipevidyasagar2753 3 หลายเดือนก่อน

    Hi andi super nice

  • @rajageetha9376
    @rajageetha9376 3 หลายเดือนก่อน

    Nice bellam veste baguntadha

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 หลายเดือนก่อน

      వీడియోలో చెప్పినట్టు వేస్తే ఒక రుచి, వేయకపోతే ఒక రుచి అండి..
      మీరు పచ్చళ్ళు, చారు లాంటి వాటిలో వేసుకొనే అలవాటు ఉంటే ఇది కూడా నచ్చుతుంది, నచ్చని వాళ్ళు స్కిప్ చేసేయొచ్చు..

  • @ragavaraosarma5266
    @ragavaraosarma5266 3 หลายเดือนก่อน +1

    మీరు బొట్టు పెట్టు కొండి చెల్లి.

  • @Meemahalakshmi
    @Meemahalakshmi 3 หลายเดือนก่อน

    Nice sis