Andamaina Jeevitham Episode - 78 || Best Moral Video | Dr Kalyan Chakravarthy Sumantv Life Real Show

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ต.ค. 2024

ความคิดเห็น • 538

  • @powerful4926
    @powerful4926 ปีที่แล้ว +46

    మా ఇంటి దగ్గర కూడా ఇలాంటి నింద వేసే విడాకులు తీసుకున్నారు ఒక జంట but అతనికి మళ్ళీ marriage అయ్యింది ఒక ఆడపిల్ల కూడ పుట్టింది

  • @dereddyvijayalaxmi1647
    @dereddyvijayalaxmi1647 ปีที่แล้ว +36

    మగాడు కాదు అని చెప్పిన తనకి చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పాలి అంటే మీరు తాగుడు మానేసి మంచి జాబ్ లో జాయిన్ అయి మీ అమ్మ నాన్న ల తో happy ga ఉండాలి. మీరు మళ్ళీ పెళ్లి చేసుకొని కొత్త జీవితం ప్రారంభించి పిల్లలను కని తనకి చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పాలి అని ఒక సిస్టర్ లా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను

  • @padmalatha219
    @padmalatha219 ปีที่แล้ว +72

    బాబోయ్ ఇన్ని బాధ లు , సమస్య లు వింటుంటే నా బాధ,సమస్య చాలా చిన్నవే అనిపిస్తోంది. పెద్ద గీత పక్కన చిన్న గీత లాగా.

  • @aindlaashok557
    @aindlaashok557 ปีที่แล้ว +142

    డాక్టరు గారి సలహాలు వీని సమాజం లో ఉన్న సమస్యలను దూరం చేసుకోవచ్చు. సూపర్ గా క్లియర్ గా అర్థం అవుతుంది.

    • @panduelagam6218
      @panduelagam6218 ปีที่แล้ว +4

      Anddaru aala leru

    • @RaniRani-jz2pl
      @RaniRani-jz2pl ปีที่แล้ว

      ​andamainajeevitham

    • @umadevivemula8136
      @umadevivemula8136 ปีที่แล้ว

      andaru ala lekunna… karona virus laga okari nundi verokariki antukuntunnadi..
      Tha chedda kothi vanamella cherichindani….

  • @vallepuchandrasekhar3661
    @vallepuchandrasekhar3661 ปีที่แล้ว +200

    చక్రవర్తి గారు మీరు సూపర్ సార్ మీ సహనం కి హాండ్స్ ఆఫ్ sir...

    • @ksuresh1233
      @ksuresh1233 ปีที่แล้ว

      Government ladies echina fredam valla ela chastunru anti Mandi magavari jivitali nasanam aietunavi ok magavadike avaru support chsieru

    • @rajareddyyalla6643
      @rajareddyyalla6643 ปีที่แล้ว +1

      ​@@ksuresh1233w🥲

    • @boyapatisarada700
      @boyapatisarada700 11 หลายเดือนก่อน

      ​@@rajareddyyalla6643😅667b

  • @abhiramking4448
    @abhiramking4448 ปีที่แล้ว +378

    ఒకప్పుడు ఆడపిల్ల కి పెళ్లి చేస్తే వచ్చే మొగుడు బాగా చూసుకుంటాడ లేదా అని భయం భయంగా ఉండేది*కానీ ఇప్పుడు మగ పిల్లవాడికి పెళ్లి చేస్తే వచ్చే భార్య ఎలాంటిదో వస్తుందో అని భయమేస్తుంది*

    • @chinnasugganaboyina8150
      @chinnasugganaboyina8150 ปีที่แล้ว +9

      Yes

    • @onleeroy
      @onleeroy ปีที่แล้ว +8

      Alaannte daaniki vidakule best chetha mokadi

    • @abhiramking4448
      @abhiramking4448 ปีที่แล้ว +4

      @@onleeroy తెలుగులో చెప్పండి

    • @Prasad-pg9pf
      @Prasad-pg9pf ปีที่แล้ว +2

      Sssssssssssss bro

    • @buddyforever2415
      @buddyforever2415 ปีที่แล้ว +3

      Avuna iyyo. Being a man lemme tell u onething bro. Mana mogallu entha premaga entho purega nammakam n pranam petti preminchi kapuralu chestunte, rakarakaaluga ibbandi petti nasanam chestunna mogallu mrugallu kuda unnaru, so okapadu mana hawa nadichindi ipudu aadolla hawa nadustundi anthe. Its as simple as that...

  • @saisaranamjai1005
    @saisaranamjai1005 ปีที่แล้ว +93

    పెళ్లి చేసుకుని పిల్లల్ని కని చూపించు తమ్ముడు అప్పుడు అర్థమవుతుంది నిన్ను నిన్ను ఎక్కించిన వాళ్ళు నోరు మూస్తారు, దయచేసి అమ్మని ఏడిపించకు ఈ వయసులో నువ్వు ఆలంబనగా ఉండాలి అమ్మకి

    • @raziabegum-ik2cp
      @raziabegum-ik2cp ปีที่แล้ว

      Yes

    • @brahmajichant6590
      @brahmajichant6590 9 หลายเดือนก่อน

      Yes correct

    • @ssvlogs.99
      @ssvlogs.99 6 หลายเดือนก่อน

      Brother madhi vijayawada
      Na friend patamata highschool daggara vadi house
      Vadiki barya iddaru pillalu unnaru
      Alanti vadiki high school daggare vadiki jhansi ane ammai parichayamaindi
      Vadini trap chesi vadi daggara 5 laks tisukoni ma vaadu dabbulu adigite ivvakunda vadi meeda magadu kadu ani pracharam chesindi
      So ilanti katarnad aadavallu unnaru jagratta brothers
      Patamata higuschool daggarlo unna vallu jagratta bros
      Aavvida peru jhansi yoga teacher musugulo ilanti dhandalu chestundi

  • @PalakaDhanalakshmi-df7vu
    @PalakaDhanalakshmi-df7vu ปีที่แล้ว +37

    మంచి కౌన్సిలింగ్ ఇవ్వాలి సాయి గారికి.

  • @syamalak4070
    @syamalak4070 ปีที่แล้ว +18

    సాయి గారు మీరు వున్నారు వీధి లేక మీరు పని చేస్తున్న కంపెనీ ఒక్కటే ప్రపంచం కాదు ఎక్కడికైనా దూరంగా వెళ్లి పని చేసుకోండి ఆనందంగా జీవించండి...

  • @sivasai5775
    @sivasai5775 ปีที่แล้ว +80

    దేవుడా ఈ లాంటి ఆడవాళ్ళ వల్ల నాకు పెళ్ళి చేసుకోవాలంటే భయమేస్తుంది .....
    అతనికి మంచి ఫ్యూచర్ ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటున్న .....

    • @403harshavardhan9
      @403harshavardhan9 ปีที่แล้ว

      Same bro I will change my decision on marriage

    • @sushmareddy4809
      @sushmareddy4809 ปีที่แล้ว

      Me also

    • @nagarani226
      @nagarani226 ปีที่แล้ว +1

      అందరూ అలాగే ఉండరు లెండి మంచివాళ్ళు కూడా ఉంటారు

    • @sivasai5775
      @sivasai5775 ปีที่แล้ว +1

      @@nagarani226 అవును మంచి వారు కూడా వుంటారు కానీ ఈ లాంటి వారి వల్ల మంచి వాళ్ళకి చెడ్డ పేరు వస్తుంది ....
      అందుకే ఈ రోజుల్లో ఎవరని నమ్మలేకుండ ఉంది.......

    • @kanakadurga9620
      @kanakadurga9620 ปีที่แล้ว +1

      Manchi aadavalki nindhalu,kstaalu,🌿🦜chedda aadavarki enjoyments,(mari ithanu cheppedhi correct ayithe god will punish her)🌿🌹ika nammakam lenapidu vidipoyi evarikaaru happyga vundamdi🌾🐄

  • @Pendemsalomi
    @Pendemsalomi ปีที่แล้ว +67

    🙏 sir and Madam Meeru E problem solve chestharu. ( సాయి గారు మీరు మారాలి మీరు మంచిగా మారితే ఆమెకు బుద్ధి వస్తుంది.) మీరు మీ అమ్మ గారి కోసం భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని happy gaa జీవితాన్ని కొనసాగించాలి.చెడును వదిలి దేవుని మీద భారం వేసి ముందంజ వేయండి.

  • @shobareddy2778
    @shobareddy2778 ปีที่แล้ว +18

    అమ్మ chala teliviga మాట్లాడుతున్నది amma mata విను నిన్ను కాపాడుతున్నది

  • @babysarojinipedapudi750
    @babysarojinipedapudi750 ปีที่แล้ว +15

    10 మందితో తిరుగుతుంది అని తెల్సి మీరు కూడా ఆ తప్పును నిజం చేస్తున్నారు మీరు కూడా నిరూపించుకోండి జాబ్ చేస్తున్నావ్ పెళ్లి చేసుకుని నిరూపిచుకోండి ఆది నిజమైన సొల్యూషన్ 👍

  • @rajeeshwariattili3652
    @rajeeshwariattili3652 ปีที่แล้ว +78

    దేవుడా, మగపిల్లలని కష్టపడి చదివించి ప్రయేజకులను చేసి ఇపుడు పెళ్ళి చేయాలంటే భయం వేస్తుంది 😮

    • @abhiramking4448
      @abhiramking4448 ปีที่แล้ว +1

      100% కరెక్ట్*

    • @hemalathakotapati1361
      @hemalathakotapati1361 ปีที่แล้ว

      Cheyakandi, athalu emina thakkuva ebbandi pedutunara kodallani, andaru okela undaru Kada.

    • @prabhareddy6563
      @prabhareddy6563 ปีที่แล้ว

      Avunu sir reallyy nenu lady ayyanaa naaku ladies antee chiraku gaa vunnadi

    • @chandrapothineni1150
      @chandrapothineni1150 ปีที่แล้ว

      @@hemalathakotapati1361 yes aadapillalu yemi thakkuva kaadu vaallu kastapadi chaduvukoni udhyogalu chestunnaru, vallani yenduku thana koduku kante thakkuvaga bhavistaru atthalu

    • @kanthch8389
      @kanthch8389 ปีที่แล้ว

      Correct.pelli is the dangerous

  • @karunaraokanumolu8048
    @karunaraokanumolu8048 ปีที่แล้ว +74

    Chaalaa Bagaa chepparu, Kalyan
    Garu 👌 Hat's off sir 🙏

  • @santhimuppalla7514
    @santhimuppalla7514 ปีที่แล้ว +91

    సాయి..భార్య మీద ప్రేమ ఉండొచ్చు కానీ గుడ్డి ప్రేమ ఉండకూడదు...మీరెందుకు తాగడం... అన్ని వదిలేసి కొత్త లైఫ్ మొదలు పెట్టండి.. ఆమె ముందు మీరు డేర్ గా మీ లైఫ్ ని కొనసాగించాలి... హైదరాబాద్ లో ఉండకపోతే వేరే state కి వెళ్లి job చెయ్యండి.. అంత మర్చిపోతారు.. సొసైటీ కి మిమ్మల్ని పట్టించుకునే time లేదు.. ఎవరి busy వారిది.. పేరెంట్స్ ని బాధ పెట్టింది చాలు.. ఇప్పటికి అయినా మీకు జన్మ ఇచ్చినందుకు వారిని హ్యాపీ గా ఉంచండి... వదిలేయండి.. ఏది జరిగిన మన మంచి కి అనుకోండి. All d best

    • @prakashdavedu9198
      @prakashdavedu9198 ปีที่แล้ว +1

      Chedi Povali Anukonna Vadu God Vachhi Cheppina Vindu🙋Vadi Chavu Vadini Chava Nivvandi🙋😎R G V Laga😎🙏

    • @SureshKumar-bp2ux
      @SureshKumar-bp2ux ปีที่แล้ว

      Ninu badunam chesindi nuvu mosapoinanu sai nevu state marchu ko anandaga brathuku

    • @SureshKumar-bp2ux
      @SureshKumar-bp2ux ปีที่แล้ว

      Mandhu drik cheyandam manoko sai neku mother's unaru 6:56

  • @nagabrahmamedhrameetla3337
    @nagabrahmamedhrameetla3337 ปีที่แล้ว +11

    సార్ ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు చెప్పుకోలేక చెప్పలేక పోతున్నారు ఇలాంటి విషయాలు ఎవరికైనా చెప్పుకుంటార ఎంతో మంది నాశనం అవుతున్నారు ప్లీజ్ ఒక్కరికైనా న్యాయం జరిగే అవకాశం ఉందని చెప్పడి

  • @satyanarayanabuddireddi
    @satyanarayanabuddireddi ปีที่แล้ว +21

    సమాజంలో ఇలాంటి ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారు.నేను ఒకరికి ఇల్లు అద్దెకు ఇస్తే ఆ ఇంటిలో సేమ్ బాగోతం ఖాళీ చేయమంటే నాపై కేసులు పెట్టించి 68 సంవత్సరాల వయస్సు ఉన్న నేను కోర్టుల చుట్టూ తిరుగుతూ బాధ పడుతున్నాను

  • @venkatarao6122
    @venkatarao6122 11 หลายเดือนก่อน +4

    కణ్యాళ్ చక్రవర్తిగారు జయగారు మీ ఈ ప్రోగ్రామ్ ఎప్పుడూ ఎక్కడా చూడ లేదు, ఇంత మంచి కౌన్సిలింగ్ పొందుతున్నారంటే వాళ్ళ అద్రుష్టం, బాధితులు చాలామందే, ఇంకా కాల్ చెయ్యనివాళ్ళు ఎక్కువే, మీ ఓపికకు మా నమస్కారం ❤

  • @pulliahnaidu7486
    @pulliahnaidu7486 8 หลายเดือนก่อน

    Respected Dr. Kalyan Chakravarthy Garu Avva Garu Old Aina Good Proverb Cheppinaru. Avva Garu Thamaku My 💓 Padhabhivandanu THALLI. Avvagaru English lo Thanks Cheppinaru. Very Good Avvagaru.

  • @ramugmp3650
    @ramugmp3650 11 หลายเดือนก่อน +3

    Doctor Kalyan is
    Acharya Dhevo Bhava 🙏🇮🇳🙏
    Cheaters Ershapadelaa Develop Ayevaaru Real Leaders . 💪
    Jayaho Bharath 🙏🇮🇳🙏

  • @bhavanignagu2681
    @bhavanignagu2681 ปีที่แล้ว +3

    Sir your motivation all is good....tq sir...elanti aadavallu vuntey chala life spoil avuthunnai...nenu oka ammai but ee topic vintey I am crying now

  • @kchandrakala9671
    @kchandrakala9671 ปีที่แล้ว +34

    What a fentastic show it's very good message of show

  • @ravulasrinivas2180
    @ravulasrinivas2180 ปีที่แล้ว +38

    All acted well as pre planned. Its clearly understanding. I have lot of respect on Doctor. I dont know, Why he is acting like this

    • @ramalakshmi6729
      @ramalakshmi6729 ปีที่แล้ว +1

      Right

    • @beautifulbutterfly3561
      @beautifulbutterfly3561 ปีที่แล้ว +12

      Even if it is an acting, it's ok, because many people are facing this kind of issues, then obviously it's a solution 👍

    • @shami6877
      @shami6877 ปีที่แล้ว +2

      ​@@beautifulbutterfly3561well said

    • @Muskhana
      @Muskhana ปีที่แล้ว +1

      Yes

    • @pratap2975
      @pratap2975 ปีที่แล้ว +2

      It is a real story of many men in the modern society and atleast these people are making efforts to bring them upon the social media

  • @shaikafsarnasheer
    @shaikafsarnasheer ปีที่แล้ว +11

    Sai garu Peru entho chakkaga undi.. aa devude mimmalni saraina darilo pettalani Manas poorthiga korukuntunnanu.

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 ปีที่แล้ว +25

    ఒక ఆడదానికోసం అమ్మని బాధపెట్టకూడదని ఆ కొడుక్కి లేదు

  • @aacrazykids
    @aacrazykids ปีที่แล้ว +97

    సాయి గారు తాగుడు ఎప్పుడు పరిష్కారం కాదు కధ. నీవు మగాడు కాదు అంటే ఇన్నాళ్లూ ఎలా సంసారం చేశావు నాతో , నాతో 3 years ela వున్నావు అని చెంప పగలకొట్టాలసింది. ఎప్పుడైనా మిమ్మలని కాదన్న వాళ్ళని వదిలేయండి. Marriage అనేది లైఫ్ లో ఒక part మాత్రమే...సెట్ అయితే కలిసి లైఫ్ లాంగ్ వుంటారు, లేద విడిపోతారు. పేరెంట్స్ అనే వాళ్ళు మనతో జీవితాంతం కలిసి వుండే వాళ్ళు మీరు హ్యాపీ గా వుంటే వాళ్ళకి కావలసింది ఏమిటి చెప్పండి. మీరు ఇలా తాగుతూ లైఫ్ నీ నాశనం చేసుకుంటుంటే...వాళ్ళు మీకోసం ఎన్నో నిద్రలేని రాత్రుళ్ళు గడిపివుంటారు, వాళ్ల కడుపులు కాలుచుకోని మీ కోసం కష్టపడి వుంటారు, అదంతా waste kadha. మధ్య లో వచ్చింది మధ్య లో పోయింది అని మీ లైఫ్ నీ లీడ్ చేయండి. మీరు మగాడు కాదని అన్నప్పుడు ఇన్నాళ్లు నాతో ఎలా ఉంది అని రివర్స్ answer చేయండి అందరికీ.
    మన లైఫ్ లో నుండి ఒకటి పోయింది అంటే ఇంకొకటి ఎదో మన లైఫ్ లో కి వస్తుంది అని positive గా think చేయండి.

  • @rameshbabu5192
    @rameshbabu5192 ปีที่แล้ว +44

    బ్రదర్ అన్నిటికీ తాగుడు పరిష్కారం కాదు మన మీద ఒక మచ్చ పడ్డ అప్పుడే ఆ మచ్చలు చెడు పోవాలంటే ఫస్ట్ మనం స్ట్రాంగ్ గా ఉండాలి జరిగిందేదో జరిగిపోయింది ఒక కళ అనుకొని డాక్టర్ గారు చెప్పినట్టు స్ట్రాంగ్ గా ఉండు అన్నింటికీ కాలమే సమాధానం చెబుతుంది గాడ్ బ్లెస్స్ యు

    • @sapavatrameshnaik6041
      @sapavatrameshnaik6041 ปีที่แล้ว

      😂😂

    • @rameshbabu5192
      @rameshbabu5192 ปีที่แล้ว

      @@sapavatrameshnaik6041 నా మాటలు మీకు నవ్వు గా ఉందా

    • @DileepKumar-ky4gx
      @DileepKumar-ky4gx หลายเดือนก่อน

      సాయి మళ్లీ పెళ్ళి చేసుకుని ఆ అమ్మాయికి బుద్ధి చెప్పు అమ్మ నాన్న ని బాగా చూసుకోవాలి. మంచి job చూసుకో వేరే state లో

  • @javvajibhargavi2382
    @javvajibhargavi2382 ปีที่แล้ว +38

    Doctor garu meru cheppe vidhanam baguntundhi 👏👏👏👏👏👏👏👏👏

  • @venkatavijayalakshmigaddam7825
    @venkatavijayalakshmigaddam7825 10 หลายเดือนก่อน

    sai garu meeru mee bhavishyattuni paaduchesukokandi. kottha jeevitanni start chesi meeru yemito choopinchandi. mee parents , meeru happy ga undandi. 🙌

  • @sunithag6079
    @sunithag6079 ปีที่แล้ว +28

    సాయి డాక్టర్ గారు అంత బాగా చెబుతున్నారు మీ జీవితాన్ని మార్చడానికి మంచి అవకాశం వచ్చింది డాక్టర్ గారు చెప్పినట్టు సార్ దగ్గరికి ఒకసారి వెళ్లి కలిసి కౌన్సిలింగ్ తీసుకోండి

  • @BhavaniRajesh1055
    @BhavaniRajesh1055 ปีที่แล้ว +41

    సాయి ప్లీజ్ మీరూ ఆలా తాగవద్దు ఆ అమ్మాయి నీ మర్చి పో అమ్మ నీ నాన్న నీ బాగా చూసుకో ప్లీజ్ ముందు జాబ్ కి వేళ్ళు ప్లీజ్ నీ సిస్టర్ నీ అనుకో

  • @srilakshmisrilakshmi8069
    @srilakshmisrilakshmi8069 ปีที่แล้ว +39

    ఇలాంటి ఆడవాళ్లు కూడా ఉంటారా ఛీ 😡 అన్నా మీరు తాగడం తప్పు మీ అమ్మగారు ఈ వయసులో ఎంత బాధ పడుతుంది ఒక్కసారి ఆలోచించండి plz అన్నా మారండి తాగకండి విడాకులు ఇచ్చి మళ్ళీ పెళ్ళి చేసుకోండి సంతోషంగా ఉన్నండి

  • @srinivasasastrychallapalli4845
    @srinivasasastrychallapalli4845 ปีที่แล้ว +3

    doctor కాకుండా..ఒక పోలీస్ ఆఫీసర్ నీ పెడితే....ప్రతి issue solve అవుతుంది

  • @lavakushar4369
    @lavakushar4369 ปีที่แล้ว +5

    2 ఏండ్ల లోపలే బయట పడినందుకు సంతోషించి,
    మళ్ళీ పెళ్లి చేసుకొని పిల్లలని కని, ఆమె చెప్పింది అబద్ధం అని,
    నిజం ఏమిటో ఒక మోగాడిగా నిరూపించి మిత్రమా.

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 ปีที่แล้ว +26

    ఈమధ్య ఇలాంటి కేసులు పెరిగిపోయాయి...

  • @srinivasasastrychallapalli4845
    @srinivasasastrychallapalli4845 ปีที่แล้ว +5

    ఇదంతా పక్కా స్క్రిప్ట్, లేనిపోని టెన్షన్ ఎందుకు..మనకి..

  • @nareshb2394
    @nareshb2394 ปีที่แล้ว +9

    బ్రో ఒక ఇద్దరిని కానీ చూపించు బ్రో అంతే కానీ వేరే పెళ్లి చేస్కో బ్రో ఆమె వెళ్ళిపోతే పోనీ bro

  • @NirmalaDevi-vf4hz
    @NirmalaDevi-vf4hz ปีที่แล้ว +24

    Ms Jaya,
    Please organise counselling sessions for Sai. With Kalyan sir's help he will come out of the habit...

    • @swathirupa210
      @swathirupa210 ปีที่แล้ว

      Yes
      Looking like he is innocent
      He should come out from all this

  • @Chanduuus_chinni_prapamcham
    @Chanduuus_chinni_prapamcham ปีที่แล้ว +3

    Sai garu mi matalu vintey chala badha ga undi kani amma gari gurinchi okasari alochinchadi plz miku manchi life undi so malli good decision teskondi

  • @SrinuSrinu-og1it
    @SrinuSrinu-og1it ปีที่แล้ว +9

    ఆడది అదే నిందా వేసింది అందుకే తాగి తాగి ఆరోగ్యం చెడగొటుకోవడం అవసరమా మళ్ళీ పెళ్లి చేసుకుని పిల్లలు కని ఆనందం గా బతికి చూపించాలి అది మొగతనం

  • @neelimabhavanipanchamukhi3804
    @neelimabhavanipanchamukhi3804 11 หลายเดือนก่อน +1

    Chala correct ga chepperu doctor garu

  • @venkatarao6122
    @venkatarao6122 11 หลายเดือนก่อน +1

    చెడి పోయిన ఆడది, నిన్ను ఏం మాట అన్నా పట్టించుకోనవసరం లేదు, తాగితే వచ్చేది అనారోగ్యం, తల్లి పట్ల బాధ్యత తో ఉండాలి, ఇది జీవితం, జీవితంతో పోరాడాలి, ఓడిపోకూడదు, బలహీనంగా ఉండకూడదు, బలహీనంగా ఉంటే ఎవరైనా నిందవేసి పోతారు, మంచి,చెడ్డ లను డబ్బుతో కొలిచే రోజులు, జాగ్రత్త గా, తెలివి గా ఉండాలి

  • @durgadesu5691
    @durgadesu5691 ปีที่แล้ว +8

    ఏ జిల్లా అమ్మాయి అండి...ఆ స్థాయిలో రెబల్ గా ఉంది ఆ అమ్మాయి

  • @PalakaDhanalakshmi-df7vu
    @PalakaDhanalakshmi-df7vu ปีที่แล้ว +9

    సాయి గారు అమ్మ నాన్న ని బాగా చూసుకో తాగడం మానేయండి ప్లీజ్

  • @venkateswararaoKakkala
    @venkateswararaoKakkala 10 หลายเดือนก่อน

    సాయి సోదరా Dr చెప్పండి వినండి మీకు బెస్ట్' పరిష్కారం దొరుకుతుంది

  • @shivaranirammurthy2659
    @shivaranirammurthy2659 ปีที่แล้ว +3

    Nenu regular ga choostanu ee program...chaala manchiga cheptaru Doctor garu...kani ee version choosaka anipinchindi ila kuda untara females 🤔😟 Doctor garu cheppindi 100% correct. Indulo ninchi baita padi dhairyanga life lo brathiki choopinchali ..dani mokam meeda kottinattu...aa Ammai paschatapam padali intha manchi husband ni vadukunnanani ...good luck *Sai* cheer up inthakante manchi ammai ninnu ardam chesukune ammai nee jeevitamlo ravalani korukuntunna....🥰🌹

  • @jyothinagesan5483
    @jyothinagesan5483 ปีที่แล้ว +8

    Many lives would have been saved had they come across you 10 years back Dr garu.

  • @shaiksuhel3815
    @shaiksuhel3815 ปีที่แล้ว +3

    సాయి గారు మీరు మీ పెళ్ళికి ముందు ఎలా ఉన్నానో అమ్మగారి కోసం మారాలి

  • @srilatha6560
    @srilatha6560 ปีที่แล้ว +1

    Three years numdi thagi padi manditho thiruguthunte nuv ami peekuthunnav,thappu neede,eppatikaina divorce evvu,thagi nee health paduchesukovadam deniki,pellam pothe market lo dorukuthundi,thalli dorakadu,ammani jagrathaga chusukoni new life start cheye,tq🙏🏻

  • @swamydande9273
    @swamydande9273 ปีที่แล้ว +7

    భార్య భర్తల ఆర్థిక స్వేచ్చా పరిస్థితి కూడా ఈ విచ్చల విడి తనానికి కారణం , గా అనిపించింది.

  • @padamatanagamohini7774
    @padamatanagamohini7774 ปีที่แล้ว +113

    సాయి, ఆ మహాతల్లికి విడాకులు ఇచ్చి నువ్ మళ్లీ పెళ్లి చేసుకో సాయి.ఎసారి నీ జీవితంలో మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతుంది. సుఖీభవ.

  • @TubatiVeeranjaneyulu-yz2xj
    @TubatiVeeranjaneyulu-yz2xj ปีที่แล้ว +33

    త్రాగుడు మనిషి పరువు పోతుంది ప్రానమునకు ముప్పు

  • @umakakarla6162
    @umakakarla6162 ปีที่แล้ว +3

    ఒకపిచ్చి ఆడదానిగురించి ఆఅబ్బాయి జీవితం పాడవకూడదు డాక్టర్ గారూ.నాకేగనక పెళ్ళి కావలసిన ఆడపిల్ల ఉంటే ఆపిల్లాడికిచ్చి పెళ్ళి చేసేదానండీ.ఏంతక్కువండి పిల్లాడికి.ఆదరిద్రం దానిగురించి ఈబాబు జీవితం పాడవకూడదని ఆబగవంతుడిని కోరుకుంటానండి 🎉❤❤😢

  • @krishnaprabhakaradabala919
    @krishnaprabhakaradabala919 ปีที่แล้ว +1

    సాయిగారు నేనయితే మరో మరోదానిని తెచ్చుకొని కడుపు చేసే వాడిని

  • @888volgas
    @888volgas ปีที่แล้ว +11

    Sai garu పెళ్ళి చేసుకొని పిల్లలు kanandi నీ barya cheppindi అబద్దం avuthundi ga పెళ్లి Chesukokapothe అదే నిజం avuthundi

  • @lathaacharilathaachari9084
    @lathaacharilathaachari9084 ปีที่แล้ว +1

    Doctor garu🙏🙏🙏namaste andi. Mi words tanu vinte life manchi ga turn avthundi. Lekunte athani karma

  • @kousalyaaneladasu2358
    @kousalyaaneladasu2358 ปีที่แล้ว +12

    Kalyanachakrawarti Doctor ku jayammaku🌷🙏🙏🇮🇳

  • @prabhakarprabhakar7494
    @prabhakarprabhakar7494 ปีที่แล้ว +2

    ఏ చదువుకున్నాడు,ఆమాత్రం జ్ఞానం లేదా వాడికి, ఏం చదువులో ఏమో

  • @vlogsbynamu
    @vlogsbynamu ปีที่แล้ว +1

    Super sir meru great person sir ..yanta pani una me video kusam chusuthu untanu sir .... really grt sir meru jaya garu

  • @mahig8275
    @mahig8275 11 หลายเดือนก่อน +1

    నా పాప ఒక ప్లేస్ లో నేను ఒక ప్లేస్ లో మా భర్త వేరే పెళ్లి చేసుకోని ఒక పాప ని కన్నాడు.నా పాప 5 ఏళ్ళు గా ఎక్కడో ఉంది.నాకు పెదమన్షులు నయం చేయలేదు

  • @vijaykumar-jc8ni
    @vijaykumar-jc8ni ปีที่แล้ว +2

    Dr garu 🙏 Jaya garu 🙏 chala baga chepparu Dr garu babu sai adi inka vidakulu ivvaledu kabatti nuvvu vere ammaie tho sahajeevanam chesi aiena sare oka biddani kani nuvvu magadivi ani nirupinchuko chattaparamga kuda thappu kadu ila cheyyali gani thagudiki banisaga mari ni jeevithanni nasanam chesukoku niku manchi rojulu vastaie god bless you nanna

  • @RR-kv1zj
    @RR-kv1zj ปีที่แล้ว +6

    Oh my gosh, after a long time felt like this is real burning situation needs immediate attention

  • @sreech7085
    @sreech7085 ปีที่แล้ว +6

    Good program... keep up good work

  • @DindukurtiNaveenKumar-bz1dt
    @DindukurtiNaveenKumar-bz1dt ปีที่แล้ว +1

    Tone chusthay mimikri la untundi adokkete problem

  • @murumadesrikanth4237
    @murumadesrikanth4237 ปีที่แล้ว +3

    మీద అందరూ ఆడోళ్ళు అలా చేస్తున్నారు సార్ నేను చూస్తున్న నా కళ్ళతోటి అందరూ విచ్చలవిడిగా తిరుగుతున్నారు డబ్బు పిచ్చి మారుతుంది ప్రేమలేఖ పరితల మీద ప్రేమ లేదు అసలు తిరిగి పోతున్నాయి మొత్తం

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 ปีที่แล้ว +38

    నాలుగేళ్లు ప్రేమించి ఏం తెలుసుకున్నాడు

    • @rameshbabu5192
      @rameshbabu5192 ปีที่แล้ว +4

      తాగుబోతు అని తెలుసుకున్నాడు

    • @singamammu4487
      @singamammu4487 ปีที่แล้ว

      Tirugubothu ani telusukonnadu

    • @buddyforever2415
      @buddyforever2415 ปีที่แล้ว +1

      Em peekale cheppaduga hotel ki rooms ki n annee thirigam ani adi thelusukunnadu. Bro 99.99% ppl ki kavalsindi only lust anduke ppl lik this deserve such treatments only....

  • @m.manasamylavarapu5310
    @m.manasamylavarapu5310 ปีที่แล้ว +3

    Oh my god this program is giving information a bout outside 🙏🙏🙏🙏🙏 thinkinges

  • @shivaprasad5657
    @shivaprasad5657 ปีที่แล้ว +4

    Sai Bro don’t drink .forget that lady .start new life
    Mee life lo thana kanna better ammai vasthudhi

  • @kbrahmateja
    @kbrahmateja ปีที่แล้ว +1

    okavaipu version matrame vini cheppalem, aa ammai meeda ee talli kodukulu iddaru kalisi ninda moputunnaremo? think in 2nd way?

  • @bharathipalutla6120
    @bharathipalutla6120 ปีที่แล้ว +4

    చాలా బాగా చెప్పారు చక్రవర్తి గారు.

  • @neeluraju4211
    @neeluraju4211 ปีที่แล้ว +2

    Meru Great Andi Doctor Garu.

  • @pavanichandra1790
    @pavanichandra1790 ปีที่แล้ว +13

    యాంకర్ garu కొంచెం డాక్టర్ గారిని మాట్లాడనివ్వండి దయచేసి

  • @ramaanjaneyulu5812
    @ramaanjaneyulu5812 ปีที่แล้ว +3

    సాయి ముందు సమస్య నుండి బయటకు రండి... 🙏

  • @subahank111
    @subahank111 11 หลายเดือนก่อน +1

    ఇది విన్న తరువాత నాకు అర్థమైంది. వాడు తేడా కాబట్టే,అది తాగి తిరిగింది.....

  • @brahmajichant6590
    @brahmajichant6590 9 หลายเดือนก่อน

    Super ga chepparu sir

  • @sridevisingampalli7198
    @sridevisingampalli7198 ปีที่แล้ว +3

    Doctor garu cheppindi right sai garu mirento proof cheyyandi sir. Doctor Garu 🙏🙏🙏🙏

  • @mohammadrafi4954
    @mohammadrafi4954 ปีที่แล้ว +1

    Sai.dont.care.next.future.gurenchi.alochinchhu

  • @lokeshgs7114
    @lokeshgs7114 ปีที่แล้ว +16

    Good program Kalyan Chakravarthy 🎉 sir Jaya madam 🎉 good job🙏🙏🙏🙏

  • @mastarusomaiah1614
    @mastarusomaiah1614 ปีที่แล้ว +5

    ఈ ఎపిసోడ్ పై మగాడు పై చాలా క్లారిటీ కావాలి త్వరలో మీ ముందుకు వస్తా మీలో ఒక్కడిగా

  • @ddev4801
    @ddev4801 ปีที่แล้ว +1

    Great mother I'm crying

  • @ThirupathiMukka-zv1pq
    @ThirupathiMukka-zv1pq ปีที่แล้ว +27

    Super show

  • @merlynsalins3122
    @merlynsalins3122 ปีที่แล้ว +1

    You are right doc

  • @VallipoguKavithanishu
    @VallipoguKavithanishu ปีที่แล้ว +4

    Sai garu meeru malli kotha life ni start chyyy pls malli marrige chesukoni happy ga undu thagavadhu pls niku life chala undhi happy ga undu

  • @laxmanpandugalaxman2402
    @laxmanpandugalaxman2402 ปีที่แล้ว +1

    Thank you sir enno family s kaluputavu

  • @manju7520
    @manju7520 ปีที่แล้ว +8

    ఇలాంటి అబ్బాయి లు అత్త మామలు ఉన్నారా 🙏

  • @VishnuPriyaYarlagadda-fo8dp
    @VishnuPriyaYarlagadda-fo8dp ปีที่แล้ว

    Ee problem ki okate solution aame nemedha vesina abandam abbadham ani prove cheyali apudu nuv inko manchi ammayini chusi pelli chesukuni pillalni kani happy ga vundu apudu andariki ardhamavthundhi nuv magadivi ani

  • @savitribhavaraju8475
    @savitribhavaraju8475 ปีที่แล้ว +1

    My god..to day how the woman became notorious..

  • @medeviprathyusha5000
    @medeviprathyusha5000 ปีที่แล้ว +1

    Naku endhuko vellu dramalu chasthunattu vunaru so okasari a ammai version kuda vinali appudu judgment ki ravali naa request y because vellu chepina vatilo enthavaraku nizam ani teliyali ga or vella ammai medha How abt they can’t lie emo evariki telusu.. chepandii..

  • @user-Mahesh-1982
    @user-Mahesh-1982 11 หลายเดือนก่อน

    అతను మగవాడు కాదని అందరికీ తెలిసిపోయింది అందుకని తాగుతున్నాడు

  • @PothuguntaSridevi-zp7ux
    @PothuguntaSridevi-zp7ux ปีที่แล้ว +4

    ఇందులో అతని తప్పు లెదా అసలు నాకు అర్ధం కావట్లేదు ఇందులో నిజం ఎంతో

  • @chilaganisreeja3498
    @chilaganisreeja3498 ปีที่แล้ว

    Sai ur real human plz realise nd make ur life hpy, inka 2yrs e waste ayndi inka waste chskoku.

  • @pavanichandra1790
    @pavanichandra1790 ปีที่แล้ว +48

    తాగుడు పరిష్కారం కాదు sir,విడాకులు తీసుకొని మరి పెళ్లి చేసుకోండి, దాని నోరు మూయించండి sai గారు,జీవితాన్ని నాశనం చేసుకోకండి

  • @BLESSYtravels
    @BLESSYtravels ปีที่แล้ว +43

    దాని మోహన తన్నినట్టు మళ్ళీ పెళ్ళి చేసుకొని happy ga bratakandi

    • @varalaxmiguptak2194
      @varalaxmiguptak2194 ปีที่แล้ว +2

      ముందు విడాకులు యిస్తారా
      కేసుల మీద కేసులు వేసి బంధుమిత్రుల తో సహా కోర్టుల చుట్టూ తిప్పుతారు

    • @mounikamothe1434
      @mounikamothe1434 ปีที่แล้ว

      Yes

  • @galimudigouthami
    @galimudigouthami ปีที่แล้ว +4

    Tagubothu nayala vellipoyinandhuku happy undu sai annaya

  • @hymavatig2618
    @hymavatig2618 ปีที่แล้ว +4

    Doctor garu namaskaram sir maa variki kuda daily drinking alavatu undhi entha cheppina vinadam ledhu maralante eam cheyyali please

  • @gannojuparimala4296
    @gannojuparimala4296 ปีที่แล้ว +69

    సార్ మీ ఓపిక కి 🙏🏾

  • @godavarthimalleswari3816
    @godavarthimalleswari3816 ปีที่แล้ว +1

    Aa ammaai ni gelipinchinatlavuthundi

  • @venkateswarluneethipudi1882
    @venkateswarluneethipudi1882 11 หลายเดือนก่อน +1

    త్రాగుడు మానేసి మనిలా బ్రతుకు ని తల్లి తండ్రి కొరకు

  • @sv1732
    @sv1732 ปีที่แล้ว +5

    As per Law's and sections, if Husband not useful for sexual relationship then wife will get divorce but vice-versa we will not accept.