H దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నను ప్రాణంగా నీ కోసమే నను బ్రతకమని దారులలో.. ఏడారులలో.. సెలయేరులై ప్రవహించుమయా.. చీకటిలో.. కారు చీకటిలో.. అగ్ని స్తంభమై నను నడుపుమయా.. ||దీవించావే సమృద్ధిగా|| 1. నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా నా ఒంటరి పయనంలో నా జంటగ నిలిచావే నే నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే (2) ఊహలలో.. నా ఊసులలో.. నా ధ్యాస బాసవైనావే.. శుద్ధతలో.. పరిశుద్ధతలో.. నిను పోలి నన్నిల సాగమని.. ||దీవించావే సమృద్ధిగా|2. 2,కొలతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా నా కన్నీరంత తుడిచావే కన్నతల్లిలా కొదువంతా తీర్చావే కన్నతండ్రిలా (2) ఆశలలో.. నిరాశలలో.. నేనున్నా నీకని అన్నావే.. పోరులలో.. పోరాటములో.. నా పక్షముగానే నిలిచావే.. ||దీవించావే సమృద్ధిగా||
💖💖💖ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన ప్రశస్తమైన నామములో మా హృదయ పూర్వక వందనములు దేవుడు మీకు ఇచ్చిన స్వరం బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాము చక్కగా దేవుని స్తుతి స్తున్నారు సమస్త ఘనత మహిమా ప్రభావములు దేవునికే కలుగును గాక ఆరాధన పాటలు ద్వారా అనేక మంది జీవితాల్లో వెలుగు కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను మీకు మీకు కుటుంబమునకు మీ పరిచర్యనుకు దేవుని మహా కృప ఎల్లప్పుడు తోడై ఉండును గాక థాంక్యూ థాంక్యూ సో మచ్💖💖
H దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నను ప్రాణంగా నీ కోసమే నను బ్రతకమని దారులలో.. ఏడారులలో.. సెలయేరులై ప్రవహించుమయా.. చీకటిలో.. కారు చీకటిలో.. అగ్ని స్తంభమై నను నడుపుమయా.. ||దీవించావే సమృద్ధిగా||
1. నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా నా ఒంటరి పయనంలో నా జంటగ నిలిచావే నే నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే (2) ఊహలలో.. నా ఊసులలో.. నా ధ్యాస బాసవైనావే.. శుద్ధతలో.. పరిశుద్ధతలో.. నిను పోలి నన్నిల సాగమని.. ||దీవించావే సమృద్ధిగా|2. 2,కొలతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా నా కన్నీరంత తుడిచావే కన్నతల్లిలా కొదువంతా తీర్చావే కన్నతండ్రిలా
(2) ఆశలలో.. నిరాశలలో.. నేనున్నా నీకని అన్నావే.. పోరులలో.. పోరాటములో.. నా పక్షముగానే నిలిచావే.. ||దీవించావే సమృద్ధిగా||
యేసు క్రీస్తు శ్రేష్టమైన ప్రశస్తమైన నామము లో వందనములు దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక ❤❤❤
💖💖💖ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన ప్రశస్తమైన నామములో మా హృదయ పూర్వక వందనములు దేవుడు మీకు ఇచ్చిన స్వరం బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాము చక్కగా దేవుని స్తుతి స్తున్నారు సమస్త ఘనత మహిమా ప్రభావములు దేవునికే కలుగును గాక ఆరాధన పాటలు ద్వారా అనేక మంది జీవితాల్లో వెలుగు కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను మీకు మీకు కుటుంబమునకు మీ పరిచర్యనుకు దేవుని మహా కృప ఎల్లప్పుడు తోడై ఉండును గాక థాంక్యూ థాంక్యూ సో మచ్💖💖
Chala chala baga padaru, marvelous ❤👏👏👌👌👌
Such a beautiful combination🎶little Carol❤️Singer deevenaa❤️ Musician Moses garuu🤍 Blessed!!!
👍
Nice akka
Super
Wonderful & Beautiful voice Dear Moses anna 🧡🙌🏻✝️🙇🏻
🙏🙏🙏
Wow my lovely family God bless you my dears
Awesome Vocals 🤩🥳🎉
Beautiful singing 😍
Once in life time opportunity praising Him in whom we live
Wow wonderful ra chelli 🎶💯💯💯God bless you 🙌🏻🙌🏻
Nice akka 👌👌
Blessed couple..❤❤ very nice music
Chala Baga padaru amma❤ god bless you maa
👌👌👌Deevena
Awesome Carol papa
Adbutham
Superb and nice total work with voices
Nice rendition!! God Bless you!! 😊
👌God bless u
Glory to God 🙌 super singing sis...Carol bangaram is awesome ❤
Super it's amazing,,ur voice very nice akka❤
Glory to God!🙌 Deev and Manoj sang excellently.🎉 Bujji rock-star and Carol is awesome.❤
May God bless the Family ❤❤❤
Superb singing sissy, bro and carol.. 👏👏
Your version of the song is much better than the original. You seriously sound just like a rock star @deevena carol
Moses anna super singing 🎵
Very nice singing sister🎉🎉🎉 praise god hooo Carol baby good keep it up maa
Very nice corolgaadu super
Wonderful thalli ....
Super carol
Wonderful ma ❤️ God bless your family 🎵🎵🎶 music ministry all Glory to God 🙏🙏❤️
Superb maa
Super annayya God blessyou
Praise the Lord 😇🎶🎧
👌
Praise God 🙌... సూపర్ రా Carol బంగారాలు... God Bless You 💙
Superb...
Very beautiful than original
Super Andi ❤️
Super maa praise God దారులలో DT తీసుకుంటే బాగుండేది
Very nice 👌🏻... Sweet vocals fam❤️ 🙌🏻
Superb❤
Superrbbb♥️akka
Wonderful 🎉🎉🎉ma praise the Lord
Wonderful ❤❤❤ ...