మీరు మాట్లాడుతున్నారా..సజ్జలకు మహా వంశీ కౌంటర్..: Mahaa Vamsi Analysis On Sajjala Comments

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ก.ย. 2024
  • #sajjalaramakrishnareddy #ycpattack #mahaavamsianalysis
    మీరు మాట్లాడుతున్నారా..సజ్జలకు మహా వంశీ కౌంటర్..: Mahaa Vamsi Analysis On Sajjala Comments
    “Thanks for watching. If you liked this video, make sure to subscribe for more!”
    Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on TH-cam For All The Latest News From India and Across The World.
    For More Latest Updates On The News:
    Watch Mahaa News Live Here: • Mahaa News Live | Lat...
    Subscribe to Mahaa News Channel: / mahaanews
    Like us on Facebook: / mahaanews
    Follow us on Twitter: / mahaaofficial
    Follow us on Instagram: / mahaanewstv. .
    Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.

ความคิดเห็น • 448

  • @srkondru
    @srkondru 4 หลายเดือนก่อน +20

    CM అనే ఒక మృగం మనిషి రూపంలో అధికారం లో ఉంటే ఇలా కాక ఇంకెలా ఉంటుంది పరిస్థితి!

  • @mavalankar
    @mavalankar 4 หลายเดือนก่อน +46

    శభాష్ వంశీ గారు! మీ ప్రశ్నలు అన్నీ చాలా సూటి గా ఉన్నాయి. మొద్దు శరీరాలు! సిగ్గు ఉండదు గా! ఉన్న వాడైతే ఆత్మహత్య చేసుకుంటాడు!

  • @prasannasiva5996
    @prasannasiva5996 4 หลายเดือนก่อน +40

    Y, c, p, పార్టీ బ్యాచ్ మొత్తం గంజాయి బ్యాచ్ కూటమి అధికారం వస్తే ఎవ్వడైనా కానీ రౌడీ షీటర్ అనేవాడు లేకుండా చేయ్యాలి, కడపలో ఒక్కప్పుడు ఉమేష్ చంద్ర s. P. గా ఉన్నప్పుడు రౌడీ షీటర్ అంటే ముందు వార్నిగ్ తరువాత ఎన్కౌంటర్ చేశాడు అలా చేసే పోలీస్ అధికారులు రావాలి, జగన్ నే పెద్ద క్రిమినల్ సార్, బాబాయ్ ని చప్పిన వాడు ప్రజలను చంప్పాడా,

  •  4 หลายเดือนก่อน +97

    కొత్త గవర్నమెంట్ వచ్చేంతవరకు అబద్ధాల ముఖ్యమంత్రి హోం మంత్రి అంతా వాళ్లే కదా

  • @anukarri8977
    @anukarri8977 4 หลายเดือนก่อน +18

    ముఖ్య మంత్రి ఎక్కడ సచ్చినాడు ఇంత మారణ హామం జరుగుతుంటే.

  • @eswararaob8940
    @eswararaob8940 4 หลายเดือนก่อน +40

    సజ్జలోడు కూలీకి వచ్చిన వాడు వాడి మాటలు ఇలానే ఉంటుంది

  • @magapowerstar5388
    @magapowerstar5388 4 หลายเดือนก่อน +15

    వైసీపి ప్రభుత్వంలో వుండి ప్రజల సొమ్ము లక్షలు లక్షలు జీతాలు తీసుకొంటూ వుండే వాల్లకి నిజంగా షిగ్గు షరం లేదు😢

  • @rrcrajesh2003
    @rrcrajesh2003 4 หลายเดือนก่อน +12

    ఆ నీచులు అంతే. వాళ్లే దాడులు చేస్తారు, వాళ్లే మొసలి కన్నీరు కారుస్తారు

  • @Koppanadham
    @Koppanadham 4 หลายเดือนก่อน +40

    ఇటువంటి నాయకులు మనకు అవసరమా ఎవరి స్వార్థం వారిదే.

    • @meelavenumadhav5480
      @meelavenumadhav5480 4 หลายเดือนก่อน

      Tdp leders lo kuda andaru pathitu em leru

  • @kbashasree980
    @kbashasree980 4 หลายเดือนก่อน +13

    గురి గింజ. బాగా దొరికింది కదా. న్యాయం చేస్తున్నారు. Good 👍

  • @bhaskar6529
    @bhaskar6529 4 หลายเดือนก่อน +111

    సైకో పోవాలి సైకిల్ రావలి జై జనసేన జై టిడిపి

  •  4 หลายเดือนก่อน +56

    ఇప్పటివరకు ఇంకా వాళ్లు ప్రభుత్వ ప్రతినిధులే అయినటువంటి హోమ్ మినిస్టర్ ఎక్కడ పోయిండు చీఫ్ మినిస్టర్ ఎక్కడ పోయిండు

    • @joysulabalasubramanyam7911
      @joysulabalasubramanyam7911 4 หลายเดือนก่อน +5

      సకల శాఖ మoత్రి ఉండగా వెయరొక సీఎం ఎందుకు హోమ్. మన్ త్రి ఏందుకు అందరు డమ్మిలె

    • @kamal.m3130
      @kamal.m3130 4 หลายเดือนก่อน

      అసలు ఈ సైకో పాలనలో, ఎవడు ఏ మినిస్టర్ లో కుడా ఆంధ్రప్రదేశ్ లో ఎవరికైనా తెలుసా, అందరూ దొంగలే ఇసుక మైన్ లిక్కర్, ఆలీ బాబా 151దొంగలు +వంశీ గాడు +జనసేన నెగ్గి వైస్సార్ లో వెళ్లిన వాడు. మొత్తం మూట కోరులు సైకో గాడు 7లక్షల కోట్లు చెత్త ఎదవలు.

    • @nani5440
      @nani5440 4 หลายเดือนก่อน +4

      Vila govt lo undedi muggure
      Jagan-DBT-volunteer
      Vitini manage cheyadaniki sajjala
      Migilina mantrulu Pani ani ante prathipakshanni thittadam...
      Ide YSRCP palana

  • @ranganadhaswamim8524
    @ranganadhaswamim8524 4 หลายเดือนก่อน +16

    మన రాష్ట్రానికి పట్టిన శని దరిద్రమే జగ్లక్ జమోరె కుటుంబం మొత్తం కలిపి,బట్ట కాల్చి మీదేసి బదనామ్ చేసుడు మొదలైంది

  • @vaasuchemma4107
    @vaasuchemma4107 4 หลายเดือนก่อน +15

    అన్నా ఎక్సలెంట్ గా చెప్పారు

  • @trinadharaotammineni4215
    @trinadharaotammineni4215 4 หลายเดือนก่อน +38

    ఈ ఫైవ్ ఇయర్స్ న్యాయము ధర్మము దౌర్జన్యం సజ్జలవారికి గుర్తులేదా

  • @user-ub4hq8sj3h
    @user-ub4hq8sj3h 4 หลายเดือนก่อน +105

    రాజ్యాంగాన్ని కాపాడవలసిన రాష్ట్రపతి గారు ఏం చేస్తున్నారు రాజ్యాంగాన్ని కాపాడాల్సిన గవర్నర్ గారు ఏం చేస్తున్నారు దీనివలన బిజెపి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది తక్షణమే రాష్ట్రపతి పాలన పెట్టండి అమరావతిలో

    • @user-ub4hq8sj3h
      @user-ub4hq8sj3h 4 หลายเดือนก่อน

      ప్రజలతోనే ఊహించుకోవడం ప్రజలను పిచ్చోళ్లను చేయడం ఓట్లు వేసే వరకు ప్రజల చుట్టూ తిరుగుడు, మీ ప్రభుత్వాన్ని మీరు రక్షించుకోవడం గురించి ఎత్తులకు పైఎత్తులు వేస్తుంటారు తర్వాత ప్రజలను పట్టించుకోరు, మనది అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం న్యాయాన్ని కాపాడాల్సింది రాష్ట్రపతి గారు గవర్నర్ గారు ప్రధానమంత్రి గారు ప్రజాస్వామ్యం లేదు ఏం లేదు ఎవరు ఏం చేస్తున్నావ్ చూసుకుంటా ఉండడం తప్ప చేసేది ఏమీ లేదు ప్రభుత్వం

  • @ylnarasimharao2767
    @ylnarasimharao2767 4 หลายเดือนก่อน +7

    బలే చెప్పారు..

  • @vijaykumarbachu9316
    @vijaykumarbachu9316 4 หลายเดือนก่อน +54

    ఈ సకల శాఖ మంత్రి కళ్ళు ఉన్నాయి కానీ దృష్టిలో లోపం ఉంది అనుకొంటా, కళ్ళుండి కూడ గుడ్డి వాడు, బుర్ర ఉండి మెదడు లేని వాడు

    • @trinadharaotammineni4215
      @trinadharaotammineni4215 4 หลายเดือนก่อน +1

      సజ్జల వారు ఇంచార్జ్ ముఖ్యమంత్రి గా ఉన్నారా

    • @venkataramanaiahgarige6917
      @venkataramanaiahgarige6917 4 หลายเดือนก่อน

      వాడు ఒక దొంగ నా కొడుకు అసలు వీడు యెవ్వడు మాట్లాడానికి

    • @mavalankar
      @mavalankar 4 หลายเดือนก่อน

      బుర్ర ఉందా?

    • @srinivasmarupudi5638
      @srinivasmarupudi5638 4 หลายเดือนก่อน

      😂vadu only 😂 broker @ lucchalu 😂😂😂😂😂

  • @murthydsr1476
    @murthydsr1476 4 หลายเดือนก่อน +12

    వాడిని ముందు మూసెయ్యండి. శంకర గిరి మన్యాలు పట్టించండి.

  • @Ayeshavlogs799
    @Ayeshavlogs799 4 หลายเดือนก่อน +115

    ఇంతకీ సజ్జలు ఎవరండి సజ్జల కి ఏం సంబంధం ముఖ్యమంత్రి ఎక్కడ హోం మంత్రి ఎక్కడ

    • @gottumukkalaramadevi9946
      @gottumukkalaramadevi9946 4 หลายเดือนก่อน +5

      Asal cm matldali kada prajalaki siggu vundali

    • @user-vk9rr6jx7x
      @user-vk9rr6jx7x 4 หลายเดือนก่อน +1

      Yes

    • @RajaSekhar-qx8ps
      @RajaSekhar-qx8ps 4 หลายเดือนก่อน +1

      Bijjala gadiki June 4 taruvatha gutti kostharu

    • @bhaskararaovarahabhatla.5467
      @bhaskararaovarahabhatla.5467 4 หลายเดือนก่อน

      వాళ్ళు ఎప్పుడో RIP 😂😂😂🤣. తెల్వదా 🤣🤣🤣🤣🤣

    • @rajeswararaog9563
      @rajeswararaog9563 4 หลายเดือนก่อน

      Mr.Milllets what is this😮

  • @pakkichittibabu3196
    @pakkichittibabu3196 4 หลายเดือนก่อน +15

    దీనినే మొగుడును కొట్టి మోసాలు వేయటం అంటారు

  • @ChandraChandra-u3b
    @ChandraChandra-u3b 4 หลายเดือนก่อน +58

    పోలీసు వ్యవస్థకు సిగ్గుచేటు లాంటి ఆర్డర్ కంట్రోల్ చేయలేనప్పుడు ఎందుకు రిజైన్ చేయి చేయాలి పోలీసులు మామూలు దొబ్బి నాటకాలు ఆడుతున్నారు

  • @padmavatikandarpa2240
    @padmavatikandarpa2240 4 หลายเดือนก่อน +16

    ఈ గుండా లని చూస్తే చదువు సంధ్య లేని, మత్తు కి అలవాటైన aavara Gallala ఉన్నారు

  • @madhusudhanreddy8444
    @madhusudhanreddy8444 4 หลายเดือนก่อน +22

    బిజ్జల పని అయిపొయింది

  • @josephmekala1089
    @josephmekala1089 4 หลายเดือนก่อน +44

    సజ్జల అనే వ్యక్తి రాస్ట్ర వినాశకారి

  • @likamusicchannel
    @likamusicchannel 4 หลายเดือนก่อน +27

    సజ్జల నీకు అస్సలు కనపడుతుందా లేదా. మీరు అరాచకాలు చేస్తారనే అధికారులును మార్చారు కొన్ని చోట్ల. అస్సలు మొత్తానికి మార్చి ఉంటే మీరు అస్సలు రోడ్ల మీద తిరిగే వారా. మీరు గత 5 ఏళ్లలో చేసిన అరాచకాలు చూసి మార్చారు. అస్సలు సీస్ ని కూడా మార్చి ఉంటే ఈ అరాచకాలు ఉండేవి కావు. మీరు మాట్లాడుతూ ఉంటే దెయ్యాలు వేదాలు మాట్లాడుతూ ఉన్నట్టు ఉంది.

  • @seetharamasharman3018
    @seetharamasharman3018 4 หลายเดือนก่อน +7

    5 సంవత్సరాల తరువాత Sajjala కు న్యాయం ధర్మం చట్టం ప్రజాస్వామ్య గుర్తొచ్చింది ఇది న్యాయం అంటారు ycp వాళ్ళు

  • @muvvalaramesh619
    @muvvalaramesh619 4 หลายเดือนก่อน +6

    చెయ్యవలసిన గొడవలన్నీ వైసిపి వారు చేసి ఇప్పుడు టిడిపి వారి మీద కేసులు పెడుతున్నారు.. మరి ఇది ఇంకా ధర్మబద్ధమైన పాలన కదా..

  • @BVL99995
    @BVL99995 4 หลายเดือนก่อน +7

    జనాల్ని ఇలా కొట్టడం భయపెట్టడం ఏంటి బాబోయ్..ఎప్పుడు చూడలేదు.money kosame ga

  •  4 หลายเดือนก่อน +23

    గులకరాయి కి ఆగం అయిపోయింది ముఖ్యమంత్రి ఎంత పెద్ద సంఘటనలకు స్పందనలు కరువైనాయి

  • @memuteluguvaramandi3417
    @memuteluguvaramandi3417 4 หลายเดือนก่อน +32

    సజ్జల మాట్లాడిన దాని గురించి మీరు
    ఆశ్చర్యంగా ఉంది అని అంటున్నారు
    కానీ మీరు ఒకటి గుర్తుంచుకోండి
    వైసిపి పార్టీ వాళ్లు ఎవరు అయినా సరే
    వాళ్లు ఏ తప్పు చేస్తారో అది ఇతరులు
    చేశారని చెబుతారు జగన్ దగ్గర నుండి
    ఎవరైనా సరే ఆ పార్టీ నాయకులు
    అలాగే మాట్లాడతారుఆ ఆ పార్టీ ప్రతి
    నాయకుడికి ఇచ్చే ట్రైనింగ్ అదే
    రాష్ట్రంలోని ప్రజలందరూ అర్థం చేసుకోండి
    మీ మీడియా వారు అందరికీ చెప్పండి

  • @gunturupardhasaradhi8302
    @gunturupardhasaradhi8302 4 หลายเดือนก่อน +1

    సమస్యాత్మకమైన ప్రాంతాల్లో కర్ఫ్యూ మూడు రోజులు పెట్టి ఉండాల్సింది

  • @gogulasuresh7622
    @gogulasuresh7622 4 หลายเดือนก่อน +1

    ఎలక్షన్ ముందు రోజు సజ్జల ను హౌస్ అరెస్టు చేసి వుంటే ఇలాగ జరగదు.

  • @raghavendrayadav3695
    @raghavendrayadav3695 4 หลายเดือนก่อน +4

    సజ్జల కుటుంభం అంటేనే ఒక లపక్కన సున్నజా ఫ్యామిలీ దాని గురించి మాట్లాడితే ఆ కుటుంభం విషం తాగి చస్తరు వదిలెయ్యండి ప్లెజ్

  • @santhakumarcs7449
    @santhakumarcs7449 4 หลายเดือนก่อน +11

    Bye bye ycp

  • @venkatasubbaraomellacheruv8583
    @venkatasubbaraomellacheruv8583 4 หลายเดือนก่อน +10

    బుద్ధి కర్మానుసారిణే!!!!

  • @nnraaokaranam5161
    @nnraaokaranam5161 4 หลายเดือนก่อน +4

    అసలు సజ్జల ఎవ్వడు ఇలా వాగడానికి!!??

  • @prasadyerraguntla4437
    @prasadyerraguntla4437 4 หลายเดือนก่อน

    దళితుడైన డ్రైవర్ సుబ్రహ్మణ్యమును దారుణంగా చంపి డోర్ డెలివరీ చేసిన మీ ఎమ్మెల్సీ అప్పుడు గుర్తుకురాని ప్రజాస్వామ్యము నీతి న్యాయము ధర్మము ఇప్పుడు గుర్తుకొస్తున్నాయా అనగా మీకు ఒక న్యాయము ఇతరులకు ఒక న్యాయం. న్యాయం ఒక్కటే సత్యము ఒక్కటే నీతి ఒకటే జై అంబేద్కర్

  • @bhaskararaovarahabhatla.5467
    @bhaskararaovarahabhatla.5467 4 หลายเดือนก่อน +3

    ఆంబోతు RIP 😢

  • @bhumachanchaiah1629
    @bhumachanchaiah1629 4 หลายเดือนก่อน +2

    రాజ్యాంగాన్ని కాపాడాల్సిన పోలీసులు సపోర్ట్ చేయడం అంటే వాళ్ల ధర్మాన్ని మర్చిపోయారు వాళ్లకు సరైన శిక్ష వేయాలి వాళ్ళని ఉద్యోగాల నుంచి తీసేయాలి వాళ్ళ కుటుంబాల్లో ఎవరు కూడా ఉద్యోగం అనర్హులుగా చేయాలి పనిష్మెంట్ గట్టిగా ఉంటే ఉద్యోగస్తులు ధర్మంగా పని చేస్తారు

  • @prasadyerraguntla4437
    @prasadyerraguntla4437 4 หลายเดือนก่อน

    సజ్జల గారు చంద్రబాబు గారిని అరెస్టు చేసిన విధానము అప్పటి పరిస్థితులను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి మరియు ఒక చిన్న మాట గురిగింజ అనేది ఒకటి ఉంది దాన్ని ఒకసారి పరిశీలించండి జై అంబేద్కర్

  • @ChandraSekhar-x5c
    @ChandraSekhar-x5c 4 หลายเดือนก่อน +4

    Ayyanna pathrudu gari ni కూడా ఇబ్బంది పెట్టారు

  • @anukarri8977
    @anukarri8977 4 หลายเดือนก่อน +2

    ఎలక్షన్ ముందు month నుండి రాష్ట్రపతి పాలన పెట్టాలి కొత్త CM ఎలక్ట అయేంత వరకు.

  • @David-yg6kn
    @David-yg6kn 4 หลายเดือนก่อน

    న్యాయమూ,ధర్మమూ ,నీతీ నిజాయితీ అనేపదాలు తెలుగుభాషలో ఉన్నాయన్నమాట వైసీపీ వాళ్ళకు ఇప్పుడిప్పుడే కనిపిస్తున్నాయికాబోలు.

  • @ChandraSekhar-x5c
    @ChandraSekhar-x5c 4 หลายเดือนก่อน +4

    Atchemnaidu, RRR ni kuda ఇబ్బంది పెట్టారు

  • @murthyvadapalli8875
    @murthyvadapalli8875 4 หลายเดือนก่อน

    దుర్యోధనుని ఉప్పు పులుసు తిన్నందుకు దుర్యోధనుడు నీతిమంతునిగాను, అతని పరిపాలన నీతి పాలనగానే కనబడతాయి. అదంతా ఉప్పు, పులుసు మహిమ.

  • @nrambabu6520
    @nrambabu6520 4 หลายเดือนก่อน +3

    చెప్పేవి శుద్ధ పూస మాటలు చేసేవి గుడిసేటి పనులు

  • @kotarevathi1167
    @kotarevathi1167 4 หลายเดือนก่อน

    చెప్పేవి శ్రీరంగ నీతులు,దూరేవి సానే కొంపలు....ఇది పరిస్థితి..

  • @subbaraogubba-c3b
    @subbaraogubba-c3b 4 หลายเดือนก่อน

    ఇది మొత్తం తెలుగు స్టేట్ లో తెలుసు కదా మరి మీడియా కు మేధావులు చదువు కున్న వారికీ తెలుసు కదా సెంట్రల్ ఈసీ ఇంత మంది చూసిన తెలిసిన మీడియా ఎంత అన్యాయం గా డిబేట్ లు పెడుతున్నారు ఏది న్యాయం ఏది అన్యాయం మీరు కామెంట్ చేయండి వంశీ గారు మంచి కామెంట్ చేయండి

  • @mallikarjunaa8028
    @mallikarjunaa8028 4 หลายเดือนก่อน +1

    super వంశి గారు ..మీలాంటి వాళ్ళ వళ్ళె దర్మం democracy కాపాడపడుతుంది ..గాలి గాళ్ళకి చుక్కలు చూపిచారు

  • @tadepallisyamakrishna7075
    @tadepallisyamakrishna7075 4 หลายเดือนก่อน +3

    అసలు సజల గాడు ఎవడండి. థూధూ

  • @prasadyerraguntla4437
    @prasadyerraguntla4437 4 หลายเดือนก่อน

    సజ్జల గారు మీరు న్యాయము ధర్మము సత్యము నీతి గురించి మాట్లాడుతున్నారంటే దయ్యాలు వేదాలను వల్లించినట్లుగా ఉన్నది మిమ్మల్ని మించిన వారు సమాజంలో జ్ఞాన సంపన్నులు ఉన్నారనేటువంటిది గుర్తుపెట్టుకుని మాట్లాడండి జై అంబేద్కర్

  • @santhakumarcs7449
    @santhakumarcs7449 4 หลายเดือนก่อน +8

    Re sajjala your the burden to ap

  • @satyaraju5211
    @satyaraju5211 4 หลายเดือนก่อน +2

    క్రిస్టియన్ కదా ఎలా చేస్తాడు హోమం

  • @baluswami3443
    @baluswami3443 4 หลายเดือนก่อน

    భూమా అఖిల ప్రియ ఇష్యు కూడా చెప్పండి వంశీ గారు

  • @MariakulaGangadhar
    @MariakulaGangadhar 4 หลายเดือนก่อน +2

    Very good sir ke bada mahan news channel Vamsi

  • @patibandlavenkateswararao2102
    @patibandlavenkateswararao2102 4 หลายเดือนก่อน

    గురివింద గింజ సామెత గుర్తుకు వస్తుంది

  • @mallikarjunaa8028
    @mallikarjunaa8028 4 หลายเดือนก่อน +1

    correct గా చెప్పారు

  • @srinivasaraoravi8084
    @srinivasaraoravi8084 4 หลายเดือนก่อน

    🌻కళ్ళుండి చూసేవారికి కర్రలు పట్టుకు పోతున్న రౌడీలు కనిపిస్తారు.

  • @babuv740
    @babuv740 4 หลายเดือนก่อน

    Yup Camid

  • @durgak4818
    @durgak4818 4 หลายเดือนก่อน

    సార్ వాడేందుకు చేబ్బుతాడు వాడే చేయింసేది

  • @rambaburam4826
    @rambaburam4826 4 หลายเดือนก่อน

    అప్పు తీసుకున్నాం
    దానికి వడ్డీ బారువాడ్డి అప్పు కూడా తిరిగి ఇచ్చేస్తాము 👍👍

  • @katukamashok5060
    @katukamashok5060 4 หลายเดือนก่อน +3

    సజ్జల గారా నీతులు చెప్పేది

  • @76sharat
    @76sharat 4 หลายเดือนก่อน +1

    Good evening Anna…..🍂

  • @mallipudipattabhi5485
    @mallipudipattabhi5485 4 หลายเดือนก่อน

    2019 లో దివ్వేది అనే డమ్మీ ఈ.సి మీరు ఆడించినట్టు ఆడాడు జ్ఞాపకం లేదా సజ్జల గారు

  • @allureddynaidu622
    @allureddynaidu622 4 หลายเดือนก่อน +1

    రాష్ట్రపతి పాలన విధించాలి

  • @yedukondaluchirala3033
    @yedukondaluchirala3033 4 หลายเดือนก่อน +1

    హోమ్ మినిస్టర్ నిదురపోయింది కనుక ఈయన ఇట్లా మాట్లాడుతున్నాడా

  • @mallikarjunaa8028
    @mallikarjunaa8028 4 หลายเดือนก่อน +1

    కర్మ ఫలితం అది ఎవరిని వదలదు

  • @kamalprasad6439
    @kamalprasad6439 4 หลายเดือนก่อน +1

    Cm ట్రిప్ ఆపండి. అన్ని sardhu👍 కు taayi

  • @SreelakshmiPolineni
    @SreelakshmiPolineni 4 หลายเดือนก่อน +2

    Nyayam gurichi a vedave matladali mari

  • @muralimukkamala9811
    @muralimukkamala9811 4 หลายเดือนก่อน +2

    Jai TDP Jai Janasena 👍

  • @cvprasad7152
    @cvprasad7152 4 หลายเดือนก่อน

    Every action has equal and opposite reactions.

  • @aravetivenkatasubbaiah8281
    @aravetivenkatasubbaiah8281 4 หลายเดือนก่อน

    ఏది ఏమైనా ముందుగా సజ్జలను లేపేయ్యాలి, అప్పుడే ఈ రాష్ట్రం బాగుంటుంది. జగన్ కు కూడా మంచి పేరు వస్తుంది.

  • @MadditiVeerababu
    @MadditiVeerababu 4 หลายเดือนก่อน

    న్యాయ వ్యవస్థకు సిగ్గులేదు.

  • @garlapatikrishnarao4953
    @garlapatikrishnarao4953 4 หลายเดือนก่อน +1

    దానికి గురిగింజ సామెత కాదండి దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నాయి అంటారు

  • @pavanponduri1933
    @pavanponduri1933 4 หลายเดือนก่อน +1

    Last punch super vamsi garu😂

  • @krishnasreyamsh3530
    @krishnasreyamsh3530 4 หลายเดือนก่อน +1

    Deyyalu vedalu vallistunnattunnai Sir,Sajjalu matalu.

  • @adithsrinivas4684
    @adithsrinivas4684 4 หลายเดือนก่อน +1

    He simply says I am out of the country

  • @subbaraothavva1639
    @subbaraothavva1639 4 หลายเดือนก่อน

    Namaste sir Maha new s tnq sir

  • @ramanjinappav5485
    @ramanjinappav5485 4 หลายเดือนก่อน +1

    Sajjala expiry date very near another 19 days wait Mr sajjala😂😂😂

  • @aravindg7245
    @aravindg7245 4 หลายเดือนก่อน

    High drama సజాల 5years what are doing సజాల people very angry ok

  • @chiranjeeviraoaddanki1769
    @chiranjeeviraoaddanki1769 4 หลายเดือนก่อน +2

    Vadiki mundu undi Inka start avvaledu

  • @anandtatavarty5087
    @anandtatavarty5087 4 หลายเดือนก่อน +3

    Abbo ..... Gajjala..... su..... per double role....ani anukuntunnaru 😢😢

  • @krishnamohan3174
    @krishnamohan3174 4 หลายเดือนก่อน

    Once upon a time UP Bihar were like this... now AP has surpassed them ..

  • @RAMINAIDU77
    @RAMINAIDU77 4 หลายเดือนก่อน

    EC totally failed on giving instructions to police department..😔😔😔

  • @lankaadhipathi406
    @lankaadhipathi406 4 หลายเดือนก่อน

    సజ్జలను బ్రహ్మ తయారీ చేస్తూ, సుద్ద ఉండాల్సిన చోట నోరుపెట్టేసి,నోరుండాల్సిన చోట గబుక్కున సుద్ద పెట్టేసాడు.

  • @SravanKorrapati
    @SravanKorrapati 4 หลายเดือนก่อน

    Super Vamsi gar✌️👌

  • @mahendranaidu6668
    @mahendranaidu6668 4 หลายเดือนก่อน

    Sajjla Govinda Govinda

  • @KRP-z3c
    @KRP-z3c 4 หลายเดือนก่อน

    మొగుడ్ని కొట్టి మొరపెట్టినట్లు😅😂

  • @pradeepkumar-gw3ng
    @pradeepkumar-gw3ng 4 หลายเดือนก่อน

    సజ్జల ఒక వైసిపి పెయిడ్ ఆర్టిస్టు

  • @adithsrinivas4684
    @adithsrinivas4684 4 หลายเดือนก่อน

    Why no action on these people... This is very clear right? Law and order not available in AP???

  • @padmavatikandarpa2240
    @padmavatikandarpa2240 4 หลายเดือนก่อน +1

    ఆ సజ్జ మాటలు కొత్తవిషయం కాదు కదా. అతనికి, ycp పార్టీ కి, జగన్ కి సిగ్గు లజ్జ లేవు. ఈ సంగతి అందరికీ తెలిసిందే

  • @raghumandaramesh5555
    @raghumandaramesh5555 4 หลายเดือนก่อน

    నాకైతే నవ్వొస్తుంది సార్

  • @adithsrinivas4684
    @adithsrinivas4684 4 หลายเดือนก่อน +1

    Some big plans , going on out of the country... Last time also the same thing happened... When he is out of the country.. something is fishy.... Please be active...

  • @santusampath6529
    @santusampath6529 4 หลายเดือนก่อน

    Change DGP

  • @venkataramanagautam1954
    @venkataramanagautam1954 4 หลายเดือนก่อน +2

    Asalu evadu e sajjalu....

  • @subbaraothavva1639
    @subbaraothavva1639 4 หลายเดือนก่อน +2

    Alludu gariki cheppava

  • @chandracharimavallur117
    @chandracharimavallur117 4 หลายเดือนก่อน +5

    Next month nundi SAJJALA KU Anne kanabadathayi

  • @chsrinivasulu6457
    @chsrinivasulu6457 4 หลายเดือนก่อน

    Electiions 90/. Chla bagha jarigayi tdp win

  • @ShankiaShan
    @ShankiaShan 4 หลายเดือนก่อน +1

    Cheap tdp boycott tdp in Ap