జగన్ ని తరిమికొడుతున్న ప్రజలు.. ఏం మొహం పెట్టుకొని వచ్చావయ్యా | Appasani Rajesh | Political Chess

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ก.ย. 2024
  • #mahaanews #mahaanewslive #mahaatelugunews
    జగన్ ని తరిమికొడుతున్న ప్రజలు.. ఏం మొహం పెట్టుకొని వచ్చావయ్యా | Appasani Rajesh | Political Chess
    “Thanks for watching. If you liked this video, make sure to subscribe for more!”
    Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on TH-cam For All The Latest News From India and Across The World.
    For More Latest Updates On The News:
    Watch Mahaa News Live Here: • Mahaa News Live || Tel...
    Subscribe to Mahaa News Channel: / mahaanews
    Like us on Facebook: / mahaanews
    Follow us on Twitter: / mahaaofficial
    Follow us on Instagram: / mahaanewstv. .
    Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.

ความคิดเห็น • 55

  • @PratapKumar-gr2pu
    @PratapKumar-gr2pu 16 วันที่ผ่านมา +4

    Nacked truth analysis TQ sir

  • @rongalawn5722
    @rongalawn5722 16 วันที่ผ่านมา +7

    Last 5 years చేసిన ycp batch చేసిన తప్పులే ఈ పరిస్థితికి కారణం తల్లీ

  • @Aadarsh856
    @Aadarsh856 16 วันที่ผ่านมา +10

    అంటే సీబీఎన్ హౌస్ మునిగితే ఆయనకి ఇల్లు లేదా 🤔ఏపీ లో ప్రతి ఇల్లు సీబీఎన్ కి welcome చెప్తుంది

  • @benarjeegarapati3240
    @benarjeegarapati3240 16 วันที่ผ่านมา +4

    విమర్శకులకు ప్రజలే బుద్ధి చెబుతున్నారు

  • @masthanappabadiganchala8385
    @masthanappabadiganchala8385 16 วันที่ผ่านมา +8

    జగన్.కూచిన్నమెడదుదెబ్బతినింది

    • @subbameka1890
      @subbameka1890 16 วันที่ผ่านมา +1

      Asalu madada ladu.

  • @khajashaik3279
    @khajashaik3279 3 วันที่ผ่านมา

    Very good Message Sir To All,💚💛💚💛💜💙💗🤎🧡❤️💝💓💘💕💞💕💞💕💞💕💞💞💞🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @venkateswararao2656
    @venkateswararao2656 12 วันที่ผ่านมา

    ద్రోన్స్, మెచ్చనైజెడ్ బోట్స్, నార్మల్ బోట్స్, ఎన్డీఆర్ఎఫ్ బోట్స్, AP DRF, tractors, లారీలు, ప్రైవేటు వెహికల్స్ ఒకటి కాదు అసలు ఇన్ని ఐడియాస్ సిఎం బాబు గారికి ఎలవచ్చాయో నిజంగా ఆ దేవుడికే తెలియాలి.

  • @raghuramaiah1160
    @raghuramaiah1160 16 วันที่ผ่านมา +9

    వీడికి పరదాలు, వెలమంది పోలీసులు ఏమైనాయి?

  • @VenkataCharyulu-jo3yt
    @VenkataCharyulu-jo3yt 16 วันที่ผ่านมา +5

    ఆంధ్రాలో ఎక్కడ కనిపించినా తన్నండి ముందు సైకోలు పిల్లల సైకోలు ఎక్కువగా ఉన్నాయి అరుస్తున్న ఇంకా కొన్ని సేవలకు పిచ్చి పట్టింది చాలా ఊళ్ళల్లో ర్యాబిస్ ఇంజక్షన్ కావాలి

    • @Aadarsh856
      @Aadarsh856 16 วันที่ผ่านมา +1

      రాళ్లు చెప్పులు

  • @shivasairam8925
    @shivasairam8925 16 วันที่ผ่านมา +6

    ప్రజాస్వామ్యంలో ప్రజలు తమ ప్రతినిధుల ను యెన్నుకుంది తమ సంక్షేమం చూడ్డానికి కానీ గత పాలకుల పాలనా విధానాలు పరిపూర్ణంగా చూశారు .
    మొత్తంమీద అన్ని విషయాలు సంపూర్ణమైన అవగాహన కలిగి ఉన్నారు సుమా .
    పంచ భూతాత్మకమైన యే శక్తినీ ఆప గలిగిన సత్తా సృష్టించిన బ్రహ్మ దేవుడికి కూడా వుండదు .

    • @scnyoganand9861
      @scnyoganand9861 16 วันที่ผ่านมา

      కుటుంబానికి 10 లక్షల రూపాయలు అప్పు ఇచ్చినోన్ని, మందులు మరియు నాణ్యత లేని మద్యాన్ని సరఫరా చేసి, రాష్ట్రంలో అన్ని ఆస్తులను తాకట్టు పెట్టడమే కాదు, రాబోయే 25 ఏళ్లుగా తాగుబోతులో కూడా ప్రశ్నించినోళ్ల మీద దొంగ కేసులు పెట్టిన వాణ్ణి, ఫోన్లు ట్యాపింగ్ lu cheyinchi mogudu pellam la maatalni donga chaatugaa vini public lo vadilina vanni, entho mandhi ni thnaku vyathirekam gaa maatlaadaarano, Thana party ki ప్రతిపక్షం gaa poti chesaarano champinchindhi Vaanni, sontha babaine valentevani untuk mendukung వ్యవస్థలు పెట్టి థాన పార్టీ పని చేయించుకోవడానికీ ప్రజల డబ్బుల్నీ వాడేసినోన్ని, థాన భద్రత కోసం చెట్లను నరికించి ప్రకృతిని పాడు చేసిన వాణ్ణి, ప్రకృతిని ప్రజలను, వ్యాపారవేత్తలను, పారిశ్రామికవేత్తలను బెదిరించి కమీషన్లు వసూలు చేసిన వాణ్ణి; సత్యం రామ లింగరాజు, రెడ్డీస్ ల్యాబ్స్, వోక్స్‌వ్యాగన్ లాంటి కంపెనీలను బెదిరించి కమీషన్లు చేసి, వాళ్ల ఆదాయాన్ని పెంచిన వాణ్ణి, ఉద్యోగుల ఇంక్రిమెంట్లు పెంచకుండా చేసిన వాణ్ణి, ఫార్మా కంపెనీలకు బ్లాక్‌మెయిల్ చేయండి ఐనా వాడిని, రియల్ ఎస్టేట్ ద్వారా భూమి రేట్లు పెంచి సామాన్యులు భూములు కొనలేని పరిస్ధితులు కల్పించిన వాణ్ణి, ఈ రోజు బుడమేరు పరివాహక ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ చేసి పెరిగిన భూములు రేట్లు డబ్బుని తమ జేబులో వేసుకున్న వాడిని, రాయలసీమలో వాస్తవంగా ఉంది చెప్పు ప్రజలను రెచ్చగొట్టి విద్వేషాలు రగిలించి సొసైటీలో ఆశాంతికి కారణం ఐన వాడిని, రౌడీల్ని ఫ్యాక్షనిస్టులు నీ జైలు నుంచి విడిపించి రాజకీయాలు లోకి తీసుకొచ్చిన వాడిని, ఎంతమంది నీ హత్యలు చేయించిన వాణ్ణి, ఫోన్ ట్యాపింగ్ ద్వార భార్య భర్తల్ని విడిచిపెట్టిన వాడిని, కుదిరిన పెళ్ళాని కూడా వద్దు ధనాన్ని దోచుకున్న వాడిని, ప్రశ్నించిన వాళ్ళ ఇళ్ళల్లో ఆడోళ్ళకి రంకులు అంట గట్టి ప్రచారం చేసే వాడిని, ప్రతిపక్ష నేత ఇంట్లో ఆడోళ్ల పాత్రలు నీ సాక్షాత్తు అసెంబ్లీలో ఎమ్మెల్యే ల చేత హత్య చేయించిన వాడిని, బుడమేరు వాగుపై కుట్రపూరితంగా గండి కొట్టించిన వాడిని, బ్యారేజీకి ఎక్కుపెట్టి స్థంభించిపోతున్నాడు ఓయెలా విఫల ప్రయత్నం చేసిన వాడిని, సావ రాజకీయాల కోసం నిరంతారం తపించి పోయే వాడిని, పాపకృతి వానరుల్ని అడ్డగోలుగా దోచుకున్నోడిని, ల్యాండ్‌స్యాండ్ లిక్కర్ డ్రగ్స్, మైనింగ్ మాఫియా చేసి AP ని సర్వనాశనం చేసిన వాడిని PayTm డబ్బులు కోసం సపోర్ట్ చేస్తాను సోషల్ మీడియా లోను, మౌత్ టాక్ ద్వార దూషించడాన్ని ప్రారంభించాను ing cheyinchi personal life ని చెయించిన వాళ్ళ అమ్ధారి కి, వాళ్ళ కుటుంబాల కి వాడు చేసిన పాపాల్లో దేవుడు మరియు ప్రకృతి vaata vesthundhi, ఆ అనుభవం కోసం సిద్ధంగా ఉండండి.

  • @sahadevarao4399
    @sahadevarao4399 16 วันที่ผ่านมา +5

    Jai cbn

  • @venkateswararao2656
    @venkateswararao2656 12 วันที่ผ่านมา

    కొత్త సిఎం గారిని చూస్తున్నాము. కొత్త టెక్నాలజీ తో కొత్త కొత్త ఐడీలతో వరద ప్రాంతాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు.

  • @rongalawn5722
    @rongalawn5722 16 วันที่ผ่านมา +2

    Ycp diversion politics
    Be alert

  • @Amaravathi.2014
    @Amaravathi.2014 10 วันที่ผ่านมา +1

    భారీ వర్షాలు కురిసి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే, వైఎస్ఆర్సీపీ సైకోలు అక్కసుతో విషం వెళ్లగక్కుతున్నారు. మాటల్లో హేతుబద్ధత కూడా లేకుండా మాట్లాడుతున్నారు. వీళ్ళకు కావల్సింది రాష్ట్రములో అలజడి, విద్వంసం. రాష్ట్రంలో అలజడి సృష్టించడానికి ఏ అరాచక విధ్వంస చర్యకైనా పూనుకుంటారు. రెండు రోజులలో 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతే ఎక్కడైనా...దుబాయ్,న్యూయార్క్,లండన్,..ఎక్కడైనా విపత్తు నిర్వహణ చాలా కష్టం. దానికితోడు గత ఐదు సంవత్సరాలలో పాలన పడకేసి అమరావతిని కసితో నాశనం చేయాలని చూసి, డ్రైనేజీ వ్యవస్థ ను నిర్లక్ష్యం చేసిన ఫలితం ఇది. వైఎస్ఆర్సీపీ విజ్ఞులకు విజ్ఞప్తి, అక్కసుతో విషం కక్కుతున్న మాటలు ఆపి వివేకము తో ఆలోచించండి, విజ్ఞులుగా మాట్లాడండి. వైఎస్ఆర్సీపీ సైకోలను సమాజం నుంచి వేలివేయండి, అప్పుడే రాష్ట్రం ప్రగతిపథంలో పయనిస్తుంది. అలాగే ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి ఏమిటంటే, ప్రభుత్వ పరిపాలన మీద నిత్యం అసత్య ఆరోపణలు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న యూట్యూబ్, సోషల్ మీడియా సైకోలను చట్ట ప్రకారం కేసులు పెట్టి జైలులో పెట్టండి, అప్పుడే రాష్ట్రం బాగుపడుతుంది. మరియొక విజ్ఞప్తి ఏమిటంటే, రాష్ట్ర ఇంటెలిజెన్స్ బ్యూరో ను నిరంతరం అప్రమత్తత తో రాష్ట్రములో శాంతిభద్రతలను పరిశీలిస్తూ వుండేటట్లు ఆదేశించండి. ఈ వైఎస్ఆర్సీపీ సైకో దుర్మార్గులు విధ్వంసాలకు, అలజడులకు కుట్రలు చేసే అవకాశం ఉంటుంది, కాబట్టి ప్రభుత్వము ఎప్పుడూ అప్రమత్తంగా వుండాలి.

  • @dandamainacharan2424
    @dandamainacharan2424 12 วันที่ผ่านมา

    👌🏻👌🏻👌🏻👍👍👍😁✊

  • @dasaripurnachandrarao5446
    @dasaripurnachandrarao5446 16 วันที่ผ่านมา +1

    Jagan eppudu kudu help cheyara 151 maji mla lu ami pikutunnaru Roja rambabu help cheyara

  • @menschstimme4977
    @menschstimme4977 16 วันที่ผ่านมา +3

    Vijayawada Municipal Corporation
    Mayor: Rayana Bhagya Lakshmi (YSRCP)
    Deputy Mayors: Bellam Durga (YSRCP)
    Avuthu Sailaja Reddy (YSRCP)
    Ask Roja and Jalaganna for the where abouts of the mayor, deputy mayor and counsellors of Vijayawada.

    • @subbameka1890
      @subbameka1890 16 วันที่ผ่านมา

      Akkada kanabadita akkada pattukoni chappali vainchali.

  • @s.prabhakarreddy4521
    @s.prabhakarreddy4521 16 วันที่ผ่านมา +2

    Gathaprabuthyamkalavagattlakuthateddumattypoyakunddadopidythappagathaprabuthvamapprajalakusesindyyemyledhu

    • @Nmanuchinni
      @Nmanuchinni 16 วันที่ผ่านมา

      సోదర. ప్రతి పదానికి కొద్దిగా గేప్ ఇవ్వండి. చదవడానికి సౌకర్యంగా వుంటది .

  • @JayaKumarTangati
    @JayaKumarTangati 12 วันที่ผ่านมา

    Jagan is an insane character.....media should stop giving importance to that fellow...
    Infact insane is a small word...tribal character.....

  • @vundyalaphanisheakerreddy2055
    @vundyalaphanisheakerreddy2055 16 วันที่ผ่านมา

    LOVE FROM BRENTWOOD CA USA SUPER PLS TELL ME AP CM RELIEF FUND ACCOUNT DETAILS

  • @mohanatmakuri6446
    @mohanatmakuri6446 16 วันที่ผ่านมา

    Aa gutuvulakee oka spl gurtimpu ,vannee techhina sri great saveepalli raadhaa krishnan gaariki spl vandanaalu

  • @chandhram4125
    @chandhram4125 14 วันที่ผ่านมา +1

    మెదడే లేదు చితికేదేముంది

  • @sandhyasriputcha8836
    @sandhyasriputcha8836 16 วันที่ผ่านมา

    Andariki life lo okkosari elinati Sani period vuntundi. Alage AP state ki 2019 nundi sani start ayendi. 2014 May varaku intensity baga vundi. 2014 June tarvatha kuda a impact vundi anukunta andi.
    Anduke ilanti criticisms prastuta govt.face cheyyalsi vastondi.
    Ilanti brainless people vagudu inka taggatam ledu
    .

  • @syam90909
    @syam90909 16 วันที่ผ่านมา +1

    Jagan roju vachi service cheyyada... Prajalaku roju egg puff lu food supply cheyyava, jagan pillalaku palu, water intintiki evvava

    • @subbameka1890
      @subbameka1890 16 วันที่ผ่านมา +1

      Vadu vastadu, istadu chustu koorchondi.

  • @jkraghubabu3035
    @jkraghubabu3035 16 วันที่ผ่านมา

    Jai Mr Jagan Mohan Reddy what is he doing is exactly correct even today that your channel is supporting TDP, Janasena, BJP and government show's the worestness

    • @katragaddaraga3734
      @katragaddaraga3734 16 วันที่ผ่านมา

      Abbaabbaabbaa em cheptiri em cheptiri

  • @BujiSan-lp9oj
    @BujiSan-lp9oj 16 วันที่ผ่านมา

    Thu emi chanal ra meedi

    • @Aadarsh856
      @Aadarsh856 16 วันที่ผ่านมา +3

      అవును సైకో లకు నచ్చదు మరి

    • @nagendravarma4356
      @nagendravarma4356 16 วันที่ผ่านมา +1

      ఏం నీకు బాగా దిగిందా 😅😅😅😅

    • @Nmanuchinni
      @Nmanuchinni 16 วันที่ผ่านมา +1

      సాక్షి లా వుండాలా ? తుడుచు కోవడానికి వీలుగా.....