సోదరా, మీ videos చాలా కాలంగా చూస్తున్నాను. మీరు మొదటి చేసిన videos నుండి ఇప్పటివరకు ఎలా improve చేసుకుంటూ వచ్చారో నేను గమనించాను. చూసే వాళ్ళని involve చేసేలా మీ videos వున్నాయి. సాధారణంగా నేను వీడియోస్ like చేస్తాను కానీ comments పెట్టను. కానీ మీరు కామెంట్స్ కూడా కోరుకుంటున్నారు కాబట్టి పెడుతున్నాను. ఇంతకూ ముందు వీడియోస్ లాగానే ఈ వీడియో కూడా చాలా బావుంది. ఒక విషయం గురించి చెప్పాలని మీరు వీడియో చేయడానికి, ఉపయోగ పడిన పుస్తకాలు ఏవో మీరు చెప్పడం మీ విషయ పరిజ్ఞానాన్ని, పరిశోధన లోతుని చెపుతోంది. ఒక విషయం చెప్పాలంటే ఎంత పరిశోధించాలో నాకు తెలుసు. మీ కృషికి, ఓపికకి , మీరు కేటాయించ వలసిన సమయం చాలా అభినందనీయం. అయితే ఈ సారి నాకొక సందేహం వచ్చింది... యయాతి వెయ్యి సంవత్సరాలకు పైగా తపస్సు చేశారు. కొంతకాలం స్వర్గలోకంలో గడిపి, ఇంద్రుడితో సంవాదం తరువాత ఆయన కిందలోకాలకు పడిపోయారని మీరు చెపుతున్నారు. నా సందేహం ఏమిటంటే ఆయన గడిపిన తపః కాలం పక్కన పెట్టి. ఒక్క స్వర్గలోకంలో గడిపిన కాలం నుండి ఆయన మళ్ళీ భూలోకానికి వచ్చేవరకు పట్టిన కాలాన్ని మాత్రమే తీసుకుని చూసిన అది మనుషులకి చాలా సమయం అని నేను అనుకుంటున్నాను. అలాంటప్పుడు ఆయన కూతురు ఇంకా ఎలా జీవించి వున్నారు అని నా సందేహం. ఈ విషంపైన మీరు క్లారిటీ ఇస్తారని భావిస్తున్నాను. Thank you.
Next video suggestions :- ◆ నాగ లోకం - నవ నాగులు (వాటి రంగులు, ఆకారాలు, గుణాలు) ◆ బ్రహ్మలోకం ◆ కైలాసం విశిష్టత ◆ ఇంద్రలోకం - ఇంద్ర పదవి వివరణ ◆ దేవేంద్రుని కథ ◆ దేవర్షి నారదుని కథ ◆ క్షీరసాగరమధనం - అందులోంచి ఉద్భవించిన వాటి ప్రత్యేకతలు ◆ కామధేనువు విశిష్టత ◆ అప్సరసలు - వారి చరిత్ర ◆ వరాలు - శాపాలు (వాటి ప్రభావాలు) ◆ సీతా మాత అగ్నిప్రవేశం ◆ లవకుశల కథ ◆ యాగాలు - హోమాలు వాటి విశిష్టత ◆ అశ్వమేధ యాగం వివరణ ◆ యమలోకంలోని అంతర్గత లోకాలు ◆ అష్టలక్ష్మి మాతల వృత్తాంతం ◆ గంగా మాత కథ ◆ నందీశ్వరుని కథ ◆ దేవతల ఆయుధాల విశిష్టత ◆ దేవతల జంతు వాహనాల వెనుక మర్మం ◆ అంజనా మాత (ఆంజనేయుని మాత) కథ ◆ కల్కి అవతారం ◆ కలియుగాంతం వివరణ ◆ కాల జ్ఞానం వివరణ ◆ మరణాంతర జీవితం ◆ పునర్జన్మ కథనం ◆ సప్తఋషులు కథ ◆ కశ్యప ప్రజాపతి చరితం ◆ గరుత్మంతుని వృత్తాంతం ◆ లంక రాజ్యం గొప్పతనం ◆ ద్వారక నగర విశేషాలు ◆ శమంతక మణి కథ ◆ పారిజాతాపహరణం ◆ భక్త ప్రహ్లాదుని కథ ◆ భక్త మార్కండేయ పురాణం ◆ బాల ధ్రువుని కథ ◆ అక్షయపాత్ర విశిష్టత ◆ శ్రీమహావిష్ణువు అలంకారం యొక్క ఆంతర్యం ◆ జనక మహారాజు కథ ◆ ఆది శేషుని చరితం
The best part about your videos is : you give the story and the points we can learn from it . No social commentary, no trying to justify the story to match today's thinking . Story - sources - references 👌
నమస్కారం అన్నగారు మనకు కావాల్సింది పరబ్రహ్మ జ్ఞానం దానిని భగవత్ గీత ద్వారా తెలుసుకున్నాను తమపర భేదం లేకుండా అందరిని దేవుళ్ళని వేదం ప్రామాణికంగా ఉండే దేవుళ్లను ఒక్కే పరబ్రహ్మగా చూసే మంచి జ్ఞానులు అవ్వాలని పరమాత్మ ను కోరుకుంటున్నాను హరిఓం నమః శివాయ ❤❤❤❤❤❤❤
ANNAYYA Nenu meku 2 yearsnunchi me videos nunchi chala nerchukunna anna kani me voice chala istam anna me chempe prathidhi oka adbhutam anna nenu me videos choosi chala maripoyanu naalo Unaa ahakarani potham poyndhi anna
Thanks!
Kalki part 2 sir😊
సోదరా, మీ videos చాలా కాలంగా చూస్తున్నాను. మీరు మొదటి చేసిన videos నుండి ఇప్పటివరకు ఎలా improve చేసుకుంటూ వచ్చారో నేను గమనించాను. చూసే వాళ్ళని involve చేసేలా మీ videos వున్నాయి. సాధారణంగా నేను వీడియోస్ like చేస్తాను కానీ comments పెట్టను. కానీ మీరు కామెంట్స్ కూడా కోరుకుంటున్నారు కాబట్టి పెడుతున్నాను. ఇంతకూ ముందు వీడియోస్ లాగానే ఈ వీడియో కూడా చాలా బావుంది. ఒక విషయం గురించి చెప్పాలని మీరు వీడియో చేయడానికి, ఉపయోగ పడిన పుస్తకాలు ఏవో మీరు చెప్పడం మీ విషయ పరిజ్ఞానాన్ని, పరిశోధన లోతుని చెపుతోంది. ఒక విషయం చెప్పాలంటే ఎంత పరిశోధించాలో నాకు తెలుసు. మీ కృషికి, ఓపికకి , మీరు కేటాయించ వలసిన సమయం చాలా అభినందనీయం. అయితే ఈ సారి నాకొక సందేహం వచ్చింది...
యయాతి వెయ్యి సంవత్సరాలకు పైగా తపస్సు చేశారు. కొంతకాలం స్వర్గలోకంలో గడిపి, ఇంద్రుడితో సంవాదం తరువాత ఆయన కిందలోకాలకు పడిపోయారని మీరు చెపుతున్నారు. నా సందేహం ఏమిటంటే ఆయన గడిపిన తపః కాలం పక్కన పెట్టి. ఒక్క స్వర్గలోకంలో గడిపిన కాలం నుండి ఆయన మళ్ళీ భూలోకానికి వచ్చేవరకు పట్టిన కాలాన్ని మాత్రమే తీసుకుని చూసిన అది మనుషులకి చాలా సమయం అని నేను అనుకుంటున్నాను. అలాంటప్పుడు ఆయన కూతురు ఇంకా ఎలా జీవించి వున్నారు అని నా సందేహం. ఈ విషంపైన మీరు క్లారిటీ ఇస్తారని భావిస్తున్నాను. Thank you.
Next video suggestions :-
◆ నాగ లోకం - నవ నాగులు (వాటి రంగులు, ఆకారాలు, గుణాలు)
◆ బ్రహ్మలోకం
◆ కైలాసం విశిష్టత
◆ ఇంద్రలోకం - ఇంద్ర పదవి వివరణ
◆ దేవేంద్రుని కథ
◆ దేవర్షి నారదుని కథ
◆ క్షీరసాగరమధనం - అందులోంచి ఉద్భవించిన వాటి ప్రత్యేకతలు
◆ కామధేనువు విశిష్టత
◆ అప్సరసలు - వారి చరిత్ర
◆ వరాలు - శాపాలు (వాటి ప్రభావాలు)
◆ సీతా మాత అగ్నిప్రవేశం
◆ లవకుశల కథ
◆ యాగాలు - హోమాలు వాటి విశిష్టత
◆ అశ్వమేధ యాగం వివరణ
◆ యమలోకంలోని అంతర్గత లోకాలు
◆ అష్టలక్ష్మి మాతల వృత్తాంతం
◆ గంగా మాత కథ
◆ నందీశ్వరుని కథ
◆ దేవతల ఆయుధాల విశిష్టత
◆ దేవతల జంతు వాహనాల వెనుక మర్మం
◆ అంజనా మాత (ఆంజనేయుని మాత) కథ
◆ కల్కి అవతారం
◆ కలియుగాంతం వివరణ
◆ కాల జ్ఞానం వివరణ
◆ మరణాంతర జీవితం
◆ పునర్జన్మ కథనం
◆ సప్తఋషులు కథ
◆ కశ్యప ప్రజాపతి చరితం
◆ గరుత్మంతుని వృత్తాంతం
◆ లంక రాజ్యం గొప్పతనం
◆ ద్వారక నగర విశేషాలు
◆ శమంతక మణి కథ
◆ పారిజాతాపహరణం
◆ భక్త ప్రహ్లాదుని కథ
◆ భక్త మార్కండేయ పురాణం
◆ బాల ధ్రువుని కథ
◆ అక్షయపాత్ర విశిష్టత
◆ శ్రీమహావిష్ణువు అలంకారం యొక్క ఆంతర్యం
◆ జనక మహారాజు కథ
◆ ఆది శేషుని చరితం
The best part about your videos is : you give the story and the points we can learn from it . No social commentary, no trying to justify the story to match today's thinking . Story - sources - references 👌
Your content is most respectable and usefull in our lifestyles.....It will be most helpfull our upcoming generation's ❤❤❤❤
Thanks a ton
నమస్కారం అన్నగారు మనకు కావాల్సింది పరబ్రహ్మ జ్ఞానం దానిని భగవత్ గీత ద్వారా తెలుసుకున్నాను తమపర భేదం లేకుండా అందరిని దేవుళ్ళని వేదం ప్రామాణికంగా ఉండే దేవుళ్లను ఒక్కే పరబ్రహ్మగా చూసే మంచి జ్ఞానులు అవ్వాలని పరమాత్మ ను కోరుకుంటున్నాను హరిఓం నమః శివాయ ❤❤❤❤❤❤❤
Waiting for your next video sir
Your contents was very useful to youth...
Thank you
ANNAYYA Nenu meku 2 yearsnunchi me videos nunchi chala nerchukunna anna kani me voice chala istam anna me chempe prathidhi oka adbhutam anna nenu me videos choosi chala maripoyanu naalo Unaa ahakarani potham poyndhi anna
Prem se bolo Radhe Radhe 🌸☺️🙏
Nice anna always I feel positive my watching your videos❤
Super explanation bro ❤❤❤
best content
Anna meru pette prathi video chuste vadu Ela vunna correct track lo paduthadu really inspiring and great to have you Anna ♥️
Jai Sri Krishna 🙏🙏🙏
Kalki part 2 anna plzzz
Anna kaliki part 2 kavali 😢😢😢😢😢
Naraka loka...nice video...
Very useful information annayya❤
#JAI SREE KRISHN BHAGAVAN
Really superb ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤Hari Hara
Jai sri krishna❤❤❤
Jai sree Krishna Mahabharatam annya
Super bro I love this lifeorama
చాలా అద్భుతంగా వివరించారు
Nice info bro
😍😍 super anna ❤
Nenu yayathi 3 videos chosanu chala bhagundhi ❤❤
Nice concept sir plzz tell us more important how know we r living sir
ee video chala bagundi!
Annaa,when i feel down- i watch your videos,chala peaceful ga untadi... bhagavadgita easy ga ela chadvalo cheppu anna..
Thank you so much 🙏🙏🙏🙏
Super
Naraka loka
And kalki avatar part 2 waiting 🙌🙌
Big fan of ur voice ❤
I really appreciate your work brother
Thnq bro super video
Your content is super bro😊
Kalki 2 Anna
Naraka loka
Your informations is the best and great ful
We always support you .........
good concept అన్న
Tq anna for giving us to more knowledge
Indriyalu ala adupulo peatalo oo video cheyandi bro entha try cheasina chala kastam avutundhi
Good voice story❤ explainas
Your videos inspire us in one way or the other.
Great content 🙏
Kalki Avatar part 2 anna plzz 🙏
Ni voices baguntundi annaya it's nice voices good in my life 💖💖💖💖
భాగవతం long videos anna 🤗
Grateful for all your efforts, Sir. Thank you for this knowledge sharing!! Wonderful, keep going.. 🎉
Love from Karnataka❤
Wonderful topic, hoping to watch and learn more of such videos. God bless you 🙏
Nice explanation brother
🥇view👀 🥇like👍 🥇comment💬
Anna 💥
Kalki part-2
Nice🎉
Thankyou for your valuable words sir❤
Bro...we support you
Super your motiveshan
Good message
Great explanation sir
Thank you so much guru
Your video most helpful for up are generation's and I think in TH-cam one of the best channel is your channel bro❤
Super ❤
Old music 🎶 pettu annay 💖💖💖💖
Very videos are always informative nd superb anna..❤
Dhanurvedam part 2
Your content and the way of approach is Superb and it guides us to follow the best path in our life
Good one
Nice narration Bro
Good information
Rama Rama Rama
All the best
Waiting For Kalki Part-2🤩
Nice
Respect
Super story telling bro
Good video bro
Thank yopu so much anna
Sir kali kamma gurinchi chepandi plg....
Very nice
Nice anna ❤good explanation
Thank you so much 🙂
Good explanation
Great content
Best knowledge
U r a best life lessons teacher ❤ tq.
More video upload.. God bless you.
హరే కృష్ణ 🚩🚩🚩
Hii annaya background music 🎶 old dhi pittu ♥️♥️ annaya e music bagaledhu annaya old dhi pittu plz annaya 💖💖💖👍
How you're getting this information bro
Thanks for sharing
Aadi Parvam, Maha Bhaaratham
I like this video ❤
Nic video bro
Super
Anna stories ki previous use chesina “Voices" bgm ni add cheyandi. videos chusthunnapudu story meeda interest inkaa peruguthundi.....🙏
Kalki part 2 annayya 😊😊
Please take old background music bro
Kalki part 2 sir
Kalki part 2❤
HiLifeOramaanna
Bro first view
Bro tell about how we should face girls if we feel nervous around them