Madyalo Aa book gurunchhi andhhuku chepthunnav bro ni video chudalanna intrest budhhi sarvanasanam Aavuthundhhi inkko sari elanttivi madyalo pettaku video chivarilo pettuko
@lifeoramaofficial I deeply value the insightful and devotional content you share on your channel. Your teachings have prompted me to reflect on the complexities of the present society. In this video, you mentioned that our actions have consequences, even beyond this life. This got me thinking about the challenges we face today, where being ethically good can sometimes clash with the pressures of survival and success. It often feels like maintaining our values might lead to sacrifices or a lack of respect in a world that's driven by competition and external validation. I am eager to learn from your wisdom about how to navigate this delicate balance. How can we ensure that we stay true to our values and do the right thing, even in the face of challenges? How can we manage to survive and succeed without compromising our integrity? Your insights would not only benefit me but also the many others who are grappling with similar concerns. Thank you for your dedication to providing valuable and devotional content that resonates with us on a deeper level. I look forward to your guidance on this matter.
బ్రదర్ మనిషి పూర్వ కాలం చాలా ఎత్తుగా ఉండేవారు అంట మరి రాను రాను మనిషి ఎత్తు ఎందుకు తగ్గుతుంది కాలాజ్ఞానం ప్రకారం మనిషి ఏదో ఒక చిన్న చెట్టు అంట దాని పేరు తెలియదు కానీ వాటికీ కూడా నిచ్చేనా వేసుకొని ఎక్కుతారంట అంత చిన్నగా ఉంటారంట ఇదంతా నిజమేనా దీనిపైన ఒక వీడియో చెయ్యండి బ్రదర్
నాకో dought మనిషి పుట్టక ముందు దేవుడు తల్లి గర్భంలో ప్రెవేశ పెట్టక ముందు వాడు ఎం అవుతాడు ఎక్కడ ఎలా జీవిస్తాడు ఎవరిని కలుస్తాడు ఎవడిని కొడతాడు యే జీవిని హింసిస్తాడు ఎవడితో శత్రుత్వం పెట్టుకుంటాడు ఎంత మంది పిల్లలి కంటాడు normalga చస్తాడా గొప్ప వాడై చస్తాడా ఆక్సిడెంట్లో పోతాడా నూరేళ్లు బ్రతుకుతాడా ....ఇవి ఏవి తెలియకుండా భగవంతుడు భూమి మీదకు ఊరికే పంపిస్తాడా లేదా ఎవడికి నచ్చినట్టు వాడు బ్రతకండి, ఎవడి కథ. ఎవడి కర్మ. ఎవడి తల రాత వాడిదే ఎవడి బ్రతుకు వాడు బ్రతకండి అని దేవుడు మనిషిని గాలికి వొదిలేస్తాడా .. అల గాలికి వొదిలేసినోడికి శిక్షించే హక్కు ఎక్కడిది sooo నాకు తెలిసిన నిజం ఏంటంటే ? అంత పైవాడికి తెలిసే జరుగుతుంది ఒకడు మెగాస్టార్ అవ్వాలన్న ఒకడు సూపర్ స్టార్ అవ్వాలన్న ఒకడు బీదా వాడిగా పుట్టాలన్న ఒకడు వికలాంగుడిగా పుట్టాలన్న ఒకర్తి లంజ అవ్వాలన్న ఒకర్తి కుటుంబాాలు కూల్చే పోరం బోకు అవ్వాలన్న ఏది జరగాలన్న అన్ని పైవాడు రాసే విధి ప్రకారమే జరుగుతుంది . . concept లేకుండా సినిమా తెయ్యలేం కదా screenplay లేకుండా situations ఏర్పడవు కదా అలాంటప్పుడు ఈ నరకం స్వర్గం అనేవి కూడ లేవు ఇవి అన్ని భూమి మీద మనిషిని సక్రమమైన దారిలో నడపడానికి మన పూర్వీకులు రచించిన లా and ఆర్డర్స్ ... ఇపుడు బాగా లోతుగా ఆలోచించండి ఈ భూమి మీద కోర్టులు పోలీసలు ప్రభుత్వాలు లేకపోతే మనిషి బ్రతకగలడా మనిషి మృగం అయిపోతాడు అన్యాయమే రాజ్యం ఏలుతుంది... మనం తప్పు చేస్తే అమ్మో ఊరిశిక్ష వేస్తారు లేకపోతే యావజీవ ఖైదీ అవుతాము లేదా పోలీసులు గుద్ద పగలడెన్గుతారు అని భయం ఒకటి ఉంటాది కదా అలాగే ఈ నరకం అనే భయం స్వర్గం అనే ఆశ మనలో పూర్వికులు పుట్టించారు ... నిజానికి ఇవి ఏవి లేవు ఇదే విషయం దేవి భాగవతంలో బ్రహ్మ ఐదోవ తలని శివుడు కండించినపుడు బ్రహ్మ ఆ అవమాన భారంతో బాధపడుతుంటే అమ్మవారు నిరకార రూపంలో ధ్వని ద్వారా బ్రహ్మకి ఇలా చెపుతుంది అన్ని నేనే... బాధ,సుఖం,అవమానం,పొగడ్త,జీవం,నిర్జీవం, ఆలోచన,ఉనికి, ఇలా నీకు కలిగే అన్ని భావాలు నేనే కనిపించేవి కనిపించనివి అన్ని నేనే నీకు కలిగిన అవమానం కూడ నేనే అని చెపుతూ బాధపడకు అని బ్రహ్మకి ధైర్యాని ఇస్తుంది అందుకే అమ్మ జగన్మాత అయింది..ఆ తరువాత బ్రహ్మతో ఇలా అంటుంది ? "నువ్వు నేను ఉన్నాను అని నమ్మితే ఉన్నాను" "లేదు అంటే లేదు" అని అమ్మ బ్రహ్మతో చెపుతుంది .. ఇవే మాటలు కృష్ణ భగవానుడు అర్జునిడుతో విరట్ రూప ధరించి సత్యం చెపుతాడు కురుక్షేత్రంలో... అర్జున కర్త కర్మ క్రియ అన్ని నేనే నువ్వు కేవలం నిమ్మిత మాత్రుడివి అని ఇప్పుడు చెప్పండి అన్ని అంత ఆయనే అయినపుడు కొత్తగా మనం చేసేది ఏముంది ... కొత్తగా ఈ స్వర్గ నరకాలు ఎక్కడివి... పాపలు పుణ్యాలు ఎలా మనిషిని అంటుకుంటాయి నువ్వు ఇవి ఉన్నాయ్ అని నమ్మితే నీకు నీ కర్మలు ప్రకారం స్వర్గ నరకాలు ప్రాప్తిస్తాయి లేవు అని నువ్వు నిజం తెలుసుకునప్పుడు ఇవి ఏవి నీకు అంటవు. .. నేరుగా నువ్వు ఆ పరబ్రహ్మాలో లీనం అయిపోతావు .. ఇది 100కి 100 శాతం పూర్తిగా ఆత్మ పరిశీలన ఎవడో చెపితే అర్ధం ఐయేది కాదు ఎవడికి వాడు తెలుసుకోవాల్సిందే.🙏
Content bagundi anna Adenti ante Ela vintunte denilo chala Varaku Manam theliso theliyakano Alavatu ayipoyi Chesi vuntam Inkoni Paka vallu chese dani valla Jarigi vuntay Inkoniii elantivi Asalu Vunaya Ane Manaku theliyadhu Ala Chesesthu vuntam Any way Na 23 yrs varaku nenu Bad Things chesa good things Chesa but Epudu Nunchi good matrame Chestuuna 🙏Antha Aa Paramatma Medhame baram Vesi Nadusthuna Vunte Inko 40 yrs vuntanemo Antha Loga Cover chesestha na Pappalu ani ❤️🙏😇
@@anilkumarthammineni5387ఎం లేదు బ్రదర్ చిన్నప్పుడే నాన్న పోయాడు తర్వాత అక్క వెళ్ళిపోయింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఉంటారు అని అనుకుంటే వాళ్లు కూడా మోసం చేసి వెళ్లిపోయారు ఇప్పుడేమో అమ్మ కి ఆరోగ్యం బాగాలేదు నువ్వే ఆలోచించు ఎంత నరకం ఉంటుందో ఈ నరకం కన్నా ఆ నరకం చాలా చిన్నది బ్రదర్
@@munna-jb6gy6su5g anna niku Aa Sivaparvthula divenalu yellapud undalani miru amma garu baundalani Aa eshwarunni korukuntunna Anna Om Namah Shivaya 🙏❤
అందుకే కదా ఎల్లప్పుడూ bhagavannaamaanni జపిస్తూ ఉండాలి అన్నారు .... అలా జపించడం వల్ల ఉద్దేశ్యపూర్వకంగా కాకుండా .....తెలియక చేసిన పాపాలు ఏమన్నా ఉంటే పోతాయి ...😊
Karma never skips even if they are brahmin, every one should face the consequences. No one has got reservations or exceptions. If you hurt someone, you need to taste the fruit as well. As simple as that! Silly part is- there are many stupids around, who's mind is poluted , manipulated in such a way, they cant even realise what they have done to others and such blind idiots are the real threat to society as there own minds convinces them as they are perfect! but they are not. However, once the show is finished, Hell welcomes you to show their own recipe.
Anna Ganapathi gurinchi thelusukovali anukuntunna Ganapathi ki ani gunalu Ela vachy Ganapathi Ani gunalu nerchukunnada Leda putukathone antha intaligenta epudu modern students Ela Ganapati bagavanudini chusi nerchukovali inspire avali (vinayakudi story theluvanidi evariki ,i want to know beep details plzz anna ❤️)
ఎందుకంటే వాళ్ళే ఈ సర్వ లోకానికి తల్లి తండ్రులు విష్ణువుకి కొడుకు ఉన్నాడు అతనే బ్రహ్మ బ్రహ్మకి కొడుకు ఉన్నాడు అతనే నారాధుడు విష్ణువు నారాదుడికి తాత అవుతాడు
Bro first of all hats off to your research. With all due respect the person who created the punishments and rules in hell is nothing but sadist. I am not insulting our santana dharma which has been a proper guide for us for a millennium. I understand if the punishments are heavy for people who really do wrong and destroy others but for people who have no choice to survive ,if the punishments are so severe to make humans to correct themselves.i don't think it's karma ,its made as an entertainment to gods nothing else. Karma and everything else would become an illusion. If you think I am a hater of our religion or principles, you are wrong. I respect it and agree with it for the most part except a few where this hellish torture is one. Anyway you make great videos regarding our culture hope you continue to do so
@@kalkisimha adedo memory ivvochu kada ani feeling appudu gurtuntadi yedi anubavichamo , atleast major portion people bayapadi ayna repeat cheyyaru, Ee kalam lo yedi jarigi kali leda patha karma la prabhavam antaru , anni badhalu anubavinchi malli putaka kuda malli karma and kali prabhavam antey inka enduku idhi Vadinchatledu but presnalu burralo run avutunnae!
Bro manam chesina thappulu ani karma rupam kastalu anubavistamu kada mari narakam lo ki enduku bro antha kuda bhumi medha anubhavistunnam tharvatha enduku
KuKuFM Download Link: kukufm.sng.link/Apksi/hpfh/r_7128395aa9
Coupon Code: LIFER50
Feedback Form lnkiy.in/KuKu-FM-feedback-telugu
Madyalo Aa book gurunchhi andhhuku chepthunnav bro ni video chudalanna intrest budhhi sarvanasanam Aavuthundhhi inkko sari elanttivi madyalo pettaku video chivarilo pettuko
Ok bro
నాకు నా చుట్టూ ఉండే వారికి ఎటువంటి శిక్షలు పడతాయో అని ఆలోచిస్తున్నా
ఊహిస్తేనే భయంకరామ్ గా ఉంది😅
@lifeoramaofficial
I deeply value the insightful and devotional content you share on your channel. Your teachings have prompted me to reflect on the complexities of the present society. In this video, you mentioned that our actions have consequences, even beyond this life. This got me thinking about the challenges we face today, where being ethically good can sometimes clash with the pressures of survival and success. It often feels like maintaining our values might lead to sacrifices or a lack of respect in a world that's driven by competition and external validation.
I am eager to learn from your wisdom about how to navigate this delicate balance. How can we ensure that we stay true to our values and do the right thing, even in the face of challenges? How can we manage to survive and succeed without compromising our integrity? Your insights would not only benefit me but also the many others who are grappling with similar concerns.
Thank you for your dedication to providing valuable and devotional content that resonates with us on a deeper level. I look forward to your guidance on this matter.
First of all thanks for your super thanks & i am glad the content helped you. I shall also look into to the topics you mentioned in a deep way
Mer content lo oko point cheptunte.... Nijanga... Narakam lo unamaaa... Annatu anpincuindi... Grt anna meru 💯
జై శ్రీక్రిష్ణ 🙏🙏
I trust lord ganesha and I walk with Lord krishna geeta 🙏🏻🙏🏻 Jai sri krishna jai ganesha 🕉️👏
Radhe Radhe 🙏
Bro we want kalki story part-3
Congratulations ISRO 🎉
Annaya nuvvu chala information ichav nakosam brahmacharya, vanaprasta, grohasta, sanyasa, ashramalu kalipi video chy annaya
Hats off to your patience 🙏
I have a doubt , how can u have so much knowledge after one’s death, it’s really amazing
All these are mentioned in Garuda Puranas
Anna mindblowing Content...✨🤯
This all is written in garudapuranam and shivapuranam aa...
Waiting for this for long time😊,jai sri krishna .
Bro please do about ayyappa swamy please 🥺
👏Great explanation
Garuda puranam gurinchi inka cheppu bro, motham cheppu, in detail book motham ee channel lo undalsinde❤🎉🙏
Hailing Lord Yama
Super brother.,. Garudapuranam py next videos cheyi brother thank you... Omnamahshivaya
Bro explain Advaitha sidantam and biography of Shannkaracharya
Om namah shivaya
Informative video
Greatness of #SANATANDHRAMA 💪
E lekkana naaku anni sikhalu padela unnay 😢😢
బ్రదర్ మనిషి పూర్వ కాలం చాలా ఎత్తుగా ఉండేవారు అంట మరి రాను రాను మనిషి ఎత్తు ఎందుకు తగ్గుతుంది కాలాజ్ఞానం ప్రకారం మనిషి ఏదో ఒక చిన్న చెట్టు అంట దాని పేరు తెలియదు కానీ వాటికీ కూడా నిచ్చేనా వేసుకొని ఎక్కుతారంట అంత చిన్నగా ఉంటారంట ఇదంతా నిజమేనా దీనిపైన ఒక వీడియో చెయ్యండి బ్రదర్
నాకో dought మనిషి పుట్టక ముందు
దేవుడు తల్లి గర్భంలో ప్రెవేశ పెట్టక ముందు వాడు ఎం అవుతాడు ఎక్కడ ఎలా జీవిస్తాడు ఎవరిని కలుస్తాడు ఎవడిని కొడతాడు యే జీవిని హింసిస్తాడు ఎవడితో శత్రుత్వం పెట్టుకుంటాడు
ఎంత మంది పిల్లలి కంటాడు normalga చస్తాడా గొప్ప వాడై చస్తాడా ఆక్సిడెంట్లో పోతాడా నూరేళ్లు బ్రతుకుతాడా ....ఇవి ఏవి తెలియకుండా భగవంతుడు భూమి మీదకు ఊరికే పంపిస్తాడా లేదా ఎవడికి నచ్చినట్టు వాడు బ్రతకండి,
ఎవడి కథ.
ఎవడి కర్మ.
ఎవడి తల రాత వాడిదే ఎవడి బ్రతుకు వాడు బ్రతకండి
అని దేవుడు మనిషిని గాలికి వొదిలేస్తాడా ..
అల గాలికి వొదిలేసినోడికి శిక్షించే హక్కు ఎక్కడిది
sooo నాకు తెలిసిన నిజం ఏంటంటే ?
అంత పైవాడికి తెలిసే జరుగుతుంది
ఒకడు మెగాస్టార్ అవ్వాలన్న
ఒకడు సూపర్ స్టార్ అవ్వాలన్న
ఒకడు బీదా వాడిగా పుట్టాలన్న
ఒకడు వికలాంగుడిగా పుట్టాలన్న
ఒకర్తి లంజ అవ్వాలన్న
ఒకర్తి కుటుంబాాలు కూల్చే పోరం బోకు అవ్వాలన్న
ఏది జరగాలన్న అన్ని పైవాడు రాసే విధి ప్రకారమే జరుగుతుంది . .
concept లేకుండా సినిమా తెయ్యలేం కదా
screenplay లేకుండా situations ఏర్పడవు కదా
అలాంటప్పుడు ఈ నరకం స్వర్గం అనేవి కూడ లేవు
ఇవి అన్ని భూమి మీద మనిషిని సక్రమమైన దారిలో నడపడానికి మన పూర్వీకులు రచించిన లా and ఆర్డర్స్ ...
ఇపుడు బాగా లోతుగా ఆలోచించండి
ఈ భూమి మీద కోర్టులు పోలీసలు ప్రభుత్వాలు లేకపోతే మనిషి బ్రతకగలడా మనిషి మృగం అయిపోతాడు
అన్యాయమే రాజ్యం ఏలుతుంది...
మనం తప్పు చేస్తే అమ్మో ఊరిశిక్ష వేస్తారు
లేకపోతే యావజీవ ఖైదీ అవుతాము
లేదా పోలీసులు గుద్ద పగలడెన్గుతారు
అని భయం ఒకటి ఉంటాది కదా
అలాగే ఈ నరకం అనే భయం
స్వర్గం అనే ఆశ మనలో పూర్వికులు పుట్టించారు ...
నిజానికి ఇవి ఏవి లేవు
ఇదే విషయం దేవి భాగవతంలో
బ్రహ్మ ఐదోవ తలని శివుడు కండించినపుడు
బ్రహ్మ ఆ అవమాన భారంతో బాధపడుతుంటే అమ్మవారు నిరకార రూపంలో ధ్వని ద్వారా బ్రహ్మకి ఇలా చెపుతుంది
అన్ని నేనే... బాధ,సుఖం,అవమానం,పొగడ్త,జీవం,నిర్జీవం,
ఆలోచన,ఉనికి,
ఇలా నీకు కలిగే అన్ని భావాలు నేనే
కనిపించేవి కనిపించనివి అన్ని నేనే
నీకు కలిగిన అవమానం కూడ నేనే అని చెపుతూ
బాధపడకు అని బ్రహ్మకి ధైర్యాని ఇస్తుంది అందుకే అమ్మ జగన్మాత అయింది..ఆ తరువాత బ్రహ్మతో ఇలా అంటుంది ?
"నువ్వు నేను ఉన్నాను అని నమ్మితే ఉన్నాను"
"లేదు అంటే లేదు" అని అమ్మ బ్రహ్మతో చెపుతుంది ..
ఇవే మాటలు కృష్ణ భగవానుడు అర్జునిడుతో విరట్ రూప ధరించి సత్యం చెపుతాడు కురుక్షేత్రంలో...
అర్జున
కర్త కర్మ క్రియ అన్ని నేనే నువ్వు కేవలం నిమ్మిత మాత్రుడివి అని
ఇప్పుడు చెప్పండి అన్ని అంత ఆయనే అయినపుడు
కొత్తగా మనం చేసేది ఏముంది ...
కొత్తగా ఈ స్వర్గ నరకాలు ఎక్కడివి...
పాపలు పుణ్యాలు ఎలా మనిషిని అంటుకుంటాయి
నువ్వు ఇవి ఉన్నాయ్ అని నమ్మితే నీకు నీ కర్మలు ప్రకారం స్వర్గ నరకాలు ప్రాప్తిస్తాయి
లేవు అని నువ్వు నిజం తెలుసుకునప్పుడు
ఇవి ఏవి నీకు అంటవు. ..
నేరుగా నువ్వు ఆ పరబ్రహ్మాలో లీనం అయిపోతావు ..
ఇది 100కి 100 శాతం పూర్తిగా ఆత్మ పరిశీలన
ఎవడో చెపితే అర్ధం ఐయేది కాదు
ఎవడికి వాడు తెలుసుకోవాల్సిందే.🙏
Very good video sir 👌👌
Bhayya Ashtavakrudu gurinchi, alane ashtavakra gita ni touch chestu vedio cheyandi bhayya...plzz
Nice expilnation
Anna Sri krishna gurinchi
Space gurinchi inka videos cheyi anna🎉
చాలా బాగా చెప్పారండీ. అలానే, స్వరం గురించి కూడా వివరించగలరు
Bro please do about ayyappa swamy
good explain..Aanna.👍
Anna kaliki part 3
Content bagundi anna Adenti ante Ela vintunte denilo chala Varaku Manam theliso theliyakano Alavatu ayipoyi Chesi vuntam Inkoni Paka vallu chese dani valla Jarigi vuntay Inkoniii elantivi Asalu Vunaya Ane Manaku theliyadhu Ala Chesesthu vuntam Any way Na 23 yrs varaku nenu Bad Things chesa good things Chesa but Epudu Nunchi good matrame Chestuuna 🙏Antha Aa Paramatma Medhame baram Vesi Nadusthuna Vunte Inko 40 yrs vuntanemo Antha Loga Cover chesestha na Pappalu ani ❤️🙏😇
Bro E Concept meedha Oka Movie Teesthe Chala Baguntundhi...
Hi bro , nice explanation 😃
Backround music name please
Anna ajanabavudu అంటే ఏంటి
Kalki Avatar part 3 ❤❤❤
Jeevitham oka narakam malli chachina tarvata kuda narakanni anubhavinchali inka prashantata any maata marchipovali 😢😢
Ah prashantata ne moksham antaru adi radanki chala kastapali manchitanam darmam Prema alanti minds set valaki ostadi
యుగానికి యుగానికి మధ్యలో ఎన్ని సంవత్సరాల గ్యాప్ ఉంటుంది అన్నయ్య
10000years
Background music name cheppandi bro plz
Bro క్షీరసాగరమదనం చేసినప్పుడు ఉద్భవించిన జీవులు పుట్టుక గురించి మన science ఏ విధంగా explain chestundi cheppu bro🧐🧐🧐
Anna nuvu chala baga chepthavu
bro enno videos chestunnaru . . kani KAKBUSHUNDI gurinchi asalu cheyatam ledu asalu. . plz bro elaina aa video cheyandi . . chala mandhiki athani story asalu teliyadu . . plz bro athani video cheyandi. . nice video bro
Jai shree krishna 🚩
Excellent anna
మనిషి నరకంలో ఉండే శిక్షలకు భయపడి భూమి మీద బ్రతికితే ఎవరే నా మనసులో ఎటువంటి మార్పు ఉండదు తక్షణమే చచ్చిపోతాడు....
Jai sanatana Dharmam
Okka saari vaatilo e pani chesina shiksha thappadha sir. Alage punyala paapala ratio Chusi manam undavalisina pradesshanni decide chesthara sir?
Chala manchi vedio
Continue Anna
Jai hind❤
ఇక్కడ పడుతున్న నరకం కన్నా అక్కడ పడే నరకం చాలా చిన్నది బ్రదర్
అంత కష్టంగా ఉందా ఎం అయిన్ది అన్న
@@anilkumarthammineni5387ఎం లేదు బ్రదర్ చిన్నప్పుడే నాన్న పోయాడు తర్వాత అక్క వెళ్ళిపోయింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఉంటారు అని అనుకుంటే వాళ్లు కూడా మోసం చేసి వెళ్లిపోయారు ఇప్పుడేమో అమ్మ కి ఆరోగ్యం బాగాలేదు నువ్వే ఆలోచించు ఎంత నరకం ఉంటుందో ఈ నరకం కన్నా ఆ నరకం చాలా చిన్నది బ్రదర్
@@munna-jb6gy6su5g anna niku Aa Sivaparvthula divenalu yellapud undalani miru amma garu baundalani Aa eshwarunni korukuntunna Anna Om Namah Shivaya 🙏❤
@@TheMonkeyworld2134 thank you so much bradhar eppatinunchi nuvvu na bradhar thank salot 🤩🤩🤩🤗🤗🤗
Narakam kante pedda kastalu em unnai bro?
Bro earth meedhe endhuku manushulu unnaru vedhallalo Earth ki bhoo Devi unnattu.. mana earth pakka unna planets ki kuda devathalu untara ? And endhuku akkada ye organisms levu ? Viti gurinchi emaina vedhallalo cheppara ?
Where can I find garuda purana book
Hi mee voice 👌👌
new fear unlocked😢
Siva puranam all episodes cheyi bro 🙏
bro thumbnail marchu bro mari menu enti evar chudaru ninnu troll chestar bro
బ్రో మీరు వీడియో ఫుటేజ్ ఎక్కడ నుంచి తీసుకుంటున్నారు వీడియోస్ చేయడానికి కొంచెం చెప్పండి బ్రో
Anna last ki Sargam ki velathama anna
Anna literally addited to ur vice 🫶🫶
TH-camrs ki punishment ledha bro..
Information about Kundalini yoga
yama bhatula post kavaalante em cheyali ..
Very importent to human being how to complete fulfil our life from various attitudes be careful.
Wanti ki nuni rasukunte kuda siksha
Aharam tiskunna siksha idhi yekkadi anyayam
Bro patha rojululo andhuku prathayka mayina peril vundavi eppudu andhuku Alla levu inka already mana thalarata Ella cheyali
rasi vunnapudu Narakam loo skishalu andhuku vestharu Ella andhuku cheppu
Bro nuvu cheypeydhi chusthey nuvu nenu aneydhi kadhu andharu narakaniki povalsdhey
ఓం శివనారాయణ 🙏
What is the background music bro please reply
Bodyki oil pooskunte shikshalay,Mari pandagalaki intlo enduku oil poosko antaru...cane u explain anna
Thumbnail ichi padesnav anna 😂🔥🔥
Kalki part -3
ఇవి విన్నాక.... నాకు బాగా అర్ధం అయింది... నేను కన్ఫామ్... నరకానికి... పోతాను అన్ని 👍🏻👍🏻👍🏻🫡🫡🫡🫡🫡🫡🫡🫡
How a astral body i.e astma can experience these పనిష్మెంట్... Plz xplin
Wow
ఓం నమః శివాయ నమః 🌹🙏🌹🙏🌹🙏🌹
ఇవేం శిక్షలు అన్న, చివరికి ఊపిరి పిల్చుకున్నప్పుడు ముక్కులోకి బాక్టీరియా పోయి చనిపోయిన అధికుడ తప్పే అని నరకానికి పంపించెలగ ఉన్నారు..😂😂😂
Koncham bayamestundhi vintunte 😅😅
చాలా నవ్వు వచ్చింది మీ కామెంట్ కు
అన్నా ఆయన చెప్పినవి తప్పులు చేయకుండ ధర్మంగా భక్తితో ఆచరిస్తే మంచిదే గా
అందుకే కదా ఎల్లప్పుడూ bhagavannaamaanni జపిస్తూ ఉండాలి అన్నారు ....
అలా జపించడం వల్ల ఉద్దేశ్యపూర్వకంగా కాకుండా .....తెలియక చేసిన పాపాలు ఏమన్నా ఉంటే పోతాయి ...😊
Super viy bro
Karma never skips even if they are brahmin, every one should face the consequences. No one has got reservations or exceptions. If you hurt someone, you need to taste the fruit as well. As simple as that! Silly part is- there are many stupids around, who's mind is poluted , manipulated in such a way, they cant even realise what they have done to others and such blind idiots are the real threat to society as there own minds convinces them as they are perfect! but they are not. However, once the show is finished, Hell welcomes you to show their own recipe.
True.the saddest part is they are believing they are perfect and not knowing their mistakes and continuing them...
Anna Ganapathi gurinchi thelusukovali anukuntunna Ganapathi ki ani gunalu Ela vachy Ganapathi Ani gunalu nerchukunnada Leda putukathone antha intaligenta epudu modern students Ela Ganapati bagavanudini chusi nerchukovali inspire avali (vinayakudi story theluvanidi evariki ,i want to know beep details plzz anna ❤️)
Anna chappu anna ni rpl ( i doo) ani patu anna
Ante devude veeru bramhanulu veeru vallu veeru veellu Ane srustistaada..ahaaram vallaki ivvakunda tinte shikshinchedanki
Brahmanudu ante chese pani batti bro.. puttukatho kadu
Shiva puranam kavali anna 🙏🙏
Hello bro Naku oka doute thremurthulo Shiva parvathulakumathare enduku family unde vishnu bramha la enduku family ledu danime oka video cheai bro
ఎందుకంటే వాళ్ళే ఈ సర్వ లోకానికి తల్లి తండ్రులు
విష్ణువుకి కొడుకు ఉన్నాడు
అతనే బ్రహ్మ
బ్రహ్మకి కొడుకు ఉన్నాడు అతనే నారాధుడు
విష్ణువు నారాదుడికి తాత అవుతాడు
Bro veelithe dhuryodhanudi bharya bhanumathi gurinchi oka video chey . Ame arjununni pelliki mundhe preminchindha . Bhartha chanipothada athanne Pelli cheskundha . Clear. Ivi correct kadho cheppu bro please
Anna can u work on the topic maha pralayam and what happens after that please anna😢😊
Super
Bro first of all hats off to your research. With all due respect the person who created the punishments and rules in hell is nothing but sadist. I am not insulting our santana dharma which has been a proper guide for us for a millennium. I understand if the punishments are heavy for people who really do wrong and destroy others but for people who have no choice to survive ,if the punishments are so severe to make humans to correct themselves.i don't think it's karma ,its made as an entertainment to gods nothing else. Karma and everything else would become an illusion. If you think I am a hater of our religion or principles, you are wrong. I respect it and agree with it for the most part except a few where this hellish torture is one. Anyway you make great videos regarding our culture hope you continue to do so
Narakam confirm 😅
Kalki part 3
list of 27 punishments
ఆత్మ నరకంలో కి వెళ్ళాక దైవ నామస్మరణ చేయవచ్చా దానివల్ల ప్రయోజనం ఏమైనా ఉందా plz ఎవరికైనా తెలిస్తే చెప్పండి
Om nama shivaya
Inni sikshalu vidinchi malli janmaki anubanchindj anta marchipoyala chesta em labam malli tappu chestaru malli anubavistaru ,
andhuke ninnu karma fallow avuthundhi . As per karma your next life events will be decided .
@@kalkisimha adedo memory ivvochu kada ani feeling appudu gurtuntadi yedi anubavichamo , atleast major portion people bayapadi ayna repeat cheyyaru,
Ee kalam lo yedi jarigi kali leda patha karma la prabhavam antaru , anni badhalu anubavinchi malli putaka kuda malli karma and kali prabhavam antey inka enduku idhi
Vadinchatledu but presnalu burralo run avutunnae!
@@sailor5058idhi manchi chedu ani neeku telisinappudu aa manchi neeku chedu kaligisthundhi anna nuvvu dharmam vaipu nee manasu buddhi nuvvu unnapudu nuvvu manchi kovaloke vasthavu ala ani kadhu ante ippudu nuvvu antunnadhi jaruguthundhi edhi emina prakruthi gamanisthundhi emi spandhichadhu aa kshanamlo kani eppudo okasari kannera chesthundhi
Leni chedugunalu antakadadam anukune vaallani live unskin chestaaru idhi annihtikante bhayankaramaina narakam. Rama- 🦜🐄😘💖🐿️🕊️.!!.
Bro manam chesina thappulu ani karma rupam kastalu anubavistamu kada mari narakam lo ki enduku bro antha kuda bhumi medha anubhavistunnam tharvatha enduku
Bro nenu masturbation cheskokunda undale kha pothunnanu nenu entha oddhu anukunna malli adhe gurthuvasthundhi nenu em cheyalwkha pothunnanu dhani valla chala effect avuthundhi nenu baga suffer avuthunna masturbation sasvathanga marchipovalante em cheyali