ఈ పాదం పుణ్యపాదం ఈ పాదం దివ్యపాదం ఈ పాదం పుణ్యపాదం ఈ పాదం దివ్యపాదం ప్రణవమూల నాదం ప్రధమలోక పాదం ప్రణతులే చేయలేనీ ఈ కరమేలా ఈ కరమేలా ఈ పాదం పుణ్యపాదం ధరణేలే ధర్మపాదం మార్కండేయ రక్షపాదం మహాపాదం ఆ ఆ మార్కండేయ రక్షపాదం మహాపాదం భక్త కన్నప్ప కన్న పరమపాదం భాగ్యపాదం భక్త కన్నప్ప కన్న పరమపాదం భాగ్యపాదం ఆత్మలింగ స్వయంపూర్ణా ఆత్మలింగ స్వయంపూర్ణుడే సాక్షాత్కరించిన చేయూతనిడినా అయ్యో అందనీ అనాధనైతీ మంజునాథా ఈ పాదం పుణ్యపాదం ధరణేలే ధర్మపాదం ప్రణయమూల పాదం ప్రళయనాట్య పాదం ప్రణతులే చేయలేనీ ఈ శిరమేలా ఈ బ్రతుకేలా ఈ పాదం పుణ్యపాదం ధరణేలే ధర్మపాదం భక్త శిరియాళునేలిన ప్రేమ పాదం ఆ ఆ ఆ భక్త శిరియాళునేలిన ప్రేమ పాదం బ్రహ్మ విష్ణులే భజించే ఆదిపాదమనాదిపాదం బ్రహ్మ విష్ణులే భజించే ఆదిపాదమనాదిపాదం అన్నదాత విశ్వనాథా అన్నదాత విశ్వనాథుడే లీలావినోదిగా నన్నేలగా దిగిరాగా అయ్యో ఛీ పొమ్మంటినే పాపినైతినే ఈ పాదం పుణ్యపాదం ఈ పాదం ధన్యపాదం సకల ప్రాణపాదం సర్వమోక్షపాదం తెలుసుకోలేనీ నా ఈ తెలివేలా ఈ తనువేలా ఈ పాదం పుణ్యపాదం ఈ పాదం దివ్య పాదం
బాలు గారు మీరు ఎప్పటికీ మా గుండెల్లో నిలిచిపోతారు మా అందరి దైవం మీరు ఎన్ని తరాలు మారినా మీ జ్ఞాపకాలు మీ పాటలు మమ్మలని ఎప్పుడు గుర్తు తెస్తుంటాయి మళ్ళీ ఎప్పుడు వస్తారు బాలు గారు ..😞😢😢 మీ పాదం పుణ్య పాదం బాలు గారు అందిరికీ కనిపించే దేవుడు మీరు
ఈ పాదం పుణ్య పాదం ఈ పాదం దివ్య పాదం… ||2|| ప్రనవ మూలనాధం ప్రథమలోకపాదం ప్రనతులే చేయలేని ఈ కరమేల ఈ కరమేల ? ఈ పాదం పుణ్య పాదం ధరనేలే ధర్మ పాదం... చరణ్ం 1 : మార్కండేయ రక్షపాదం మహాపాదం ఆ ఆ .... మార్కండేయ రక్షపాదం మహాపాదం భక్త కన్నప్ప కన్న పరమపాదం భాగ్యపాదం ||2|| ఆత్మలంగ స్వయంపూర్ణ ఆత్మలింగ స్వయంపూర్నుడే సాక్షాత్కరించిన చేయూతనీడినా అయ్యో.. అందని అనాధనైతి మంజునాథ.. ఈ పాదం పుణ్య పాదం ధరనేలే ధర్మ పాదం… ప్రణయమూల పాదం ప్రళయనాట్య పాదం.. ప్రణతులే చేయలేని ఈ శిరమేల ఈ బ్రతుకెల ? ఈ పాదం పుణ్య పాదం ధరనేలే ధర్మ పాదం... చరణ్ం 2 : భక్త సిరియాలునేలిన ప్రేమ పాదం ఆ... ఆ ... భక్త సిరియాలునేలిన ప్రేమ పాదం.. బ్రహ్మ విష్ణులే బజింఛే ఆది పాదం అనాధిపాదం... ||2|| అన్నదాత విశ్వనాథ అన్నదాత విశ్వనాదుడే లీలావినోధిగా నన్నేలగా దిగి రా గా అయ్యో... ఛీ పొమ్మాంన్టీనే పాపినైతినే ! ఈ పాదం పుణ్య పాదం ఈ పాదం ధన్య పాదం, సకల ప్రానపాదం సర్వమోక్ష పాదం.. తెలుసుకోలేని నా ఈ తెలివేల ఈ తనువేల ? ఈ పాదం పుణ్య పాదం ఈ పదం దివ్య పాదం
While I was listening this song I thought that if balu sir was infront of me I would have fallen on his feet for singing emotionally with heart however anker suma she touched his feet on behalf of me, then I felt happy
Edo oka pichi pichi trailer ki konni million views ,konni lakhs like lu kani ituvanti song ki only 163 like ea chudandi manam entha varaku diga jaramoo
ఈ పాదం పుణ్యపాదం ఈ పాదం దివ్యపాదం
ఈ పాదం పుణ్యపాదం ఈ పాదం దివ్యపాదం
ప్రణవమూల నాదం ప్రధమలోక పాదం
ప్రణతులే చేయలేనీ ఈ కరమేలా ఈ కరమేలా
ఈ పాదం పుణ్యపాదం ధరణేలే ధర్మపాదం
మార్కండేయ రక్షపాదం మహాపాదం ఆ ఆ
మార్కండేయ రక్షపాదం మహాపాదం
భక్త కన్నప్ప కన్న పరమపాదం భాగ్యపాదం
భక్త కన్నప్ప కన్న పరమపాదం భాగ్యపాదం
ఆత్మలింగ స్వయంపూర్ణా
ఆత్మలింగ స్వయంపూర్ణుడే సాక్షాత్కరించిన చేయూతనిడినా
అయ్యో అందనీ అనాధనైతీ మంజునాథా
ఈ పాదం పుణ్యపాదం ధరణేలే ధర్మపాదం
ప్రణయమూల పాదం ప్రళయనాట్య పాదం
ప్రణతులే చేయలేనీ ఈ శిరమేలా ఈ బ్రతుకేలా
ఈ పాదం పుణ్యపాదం ధరణేలే ధర్మపాదం
భక్త శిరియాళునేలిన ప్రేమ పాదం ఆ ఆ ఆ
భక్త శిరియాళునేలిన ప్రేమ పాదం
బ్రహ్మ విష్ణులే భజించే ఆదిపాదమనాదిపాదం
బ్రహ్మ విష్ణులే భజించే ఆదిపాదమనాదిపాదం
అన్నదాత విశ్వనాథా
అన్నదాత విశ్వనాథుడే లీలావినోదిగా నన్నేలగా దిగిరాగా
అయ్యో ఛీ పొమ్మంటినే పాపినైతినే
ఈ పాదం పుణ్యపాదం ఈ పాదం ధన్యపాదం
సకల ప్రాణపాదం సర్వమోక్షపాదం
తెలుసుకోలేనీ నా ఈ తెలివేలా ఈ తనువేలా
ఈ పాదం పుణ్యపాదం ఈ పాదం దివ్య పాదం
నిజం.. బాలు గారిలా గుండెతో పాడేవారు ఎవరు లేరు
Unnaru, but andhariki avakasam raledhu anthe
ಹಂಸಲೇಖ ಮತ್ತು ಬಾಲು ಸರ್ ಹಾಡುಗಳೆಂದರೆ.....ನಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಅಚ್ಚು ಮೆಚ್ಚು....Miss u ಬಾಲುಗಾರು
బాలు గారు మీరు ఎప్పటికీ మా గుండెల్లో నిలిచిపోతారు
మా అందరి దైవం మీరు
ఎన్ని తరాలు మారినా మీ జ్ఞాపకాలు మీ పాటలు
మమ్మలని ఎప్పుడు గుర్తు తెస్తుంటాయి
మళ్ళీ ఎప్పుడు వస్తారు బాలు గారు ..😞😢😢
మీ పాదం పుణ్య పాదం బాలు గారు
అందిరికీ కనిపించే దేవుడు మీరు
Hamsalekha + SPB=💟💟
ಹಂಸಲೇಖ ಸರ್ and ಎಸ್.ಪಿ.ಬಿ. ಸರ್ combination is blast.
No words about SPB GARU.... Such a great singer in Telugu industry...
Yes True Sir🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Miss You Lot Balu Bangaram 😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧
Baluki Bharatha Rathna Evvali Evvali Evvali Evvali Evvali Evvali Evvali Evvali Evvali Evvali Evvali 🙏🙏🙏🙏🙏
Miss you Balu garu. I am sure that Lord Shiva must be enjoying this song. ఎలా...అలా వెళ్లి పోయారు
Me voice tho mantra mugdhudini chesaru nannu
Dr Hamsalekha + Dr SPB = MAGIC
Suma Garu,Meeru Adhrusthavanthulu Meeru Balu Mahanubhavudu Tho Kalasi Eannoo Programs Cheasaru,Miss You Lot Balu Bangaram 😧😨😨😨😨😧😧😧😧😧
🙏😭😭😭😭😭 RIP sir❤️ lot's of miracles in ur voice 🙏I'm so proud of my self listening 😭u are god for me
Emi comment pettalo kuda artham kaledu...amazing...no words...
Nijama ganay.... Balugaru 🙏🙏
Original Audio Track vinutaga vundhiiii.....
Wat a composition...hats off for great Sahityam n Sangeetham
Balu annayya you are god for me🌷🌷🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌷
Balu garu miku ma🙏 padabhi Vandanam🙏🪷such a great singer .We miss you a lot 😓love you sir💚💚💚
చాలా అద్భుతమైన పాట. చాలా అద్భుతంగా పాడారు బాలు గారు ❤
Mela gunde tho padevaru evaru leru sir eppidu😢 i miss you Balu sir😢😢😢🙏🙏🙏
ultimate composition of Hamsalekha sir
I am fortunate, that I am living in times of such great musicians. Sri.SPB is one
ఈ పాదం పుణ్య పాదం ఈ పాదం దివ్య పాదం… ||2||
ప్రనవ మూలనాధం ప్రథమలోకపాదం
ప్రనతులే చేయలేని ఈ కరమేల ఈ కరమేల ?
ఈ పాదం పుణ్య పాదం ధరనేలే ధర్మ పాదం...
చరణ్ం 1 : మార్కండేయ రక్షపాదం మహాపాదం ఆ ఆ ....
మార్కండేయ రక్షపాదం మహాపాదం
భక్త కన్నప్ప కన్న పరమపాదం భాగ్యపాదం ||2||
ఆత్మలంగ స్వయంపూర్ణ ఆత్మలింగ స్వయంపూర్నుడే సాక్షాత్కరించిన చేయూతనీడినా అయ్యో..
అందని అనాధనైతి మంజునాథ..
ఈ పాదం పుణ్య పాదం ధరనేలే ధర్మ పాదం…
ప్రణయమూల పాదం ప్రళయనాట్య పాదం.. ప్రణతులే చేయలేని ఈ శిరమేల ఈ బ్రతుకెల ?
ఈ పాదం పుణ్య పాదం ధరనేలే ధర్మ పాదం...
చరణ్ం 2 : భక్త సిరియాలునేలిన ప్రేమ పాదం ఆ... ఆ ... భక్త సిరియాలునేలిన ప్రేమ పాదం..
బ్రహ్మ విష్ణులే బజింఛే ఆది పాదం అనాధిపాదం... ||2||
అన్నదాత విశ్వనాథ అన్నదాత విశ్వనాదుడే లీలావినోధిగా నన్నేలగా దిగి రా గా అయ్యో...
ఛీ పొమ్మాంన్టీనే పాపినైతినే !
ఈ పాదం పుణ్య పాదం ఈ పాదం ధన్య పాదం,
సకల ప్రానపాదం సర్వమోక్ష పాదం..
తెలుసుకోలేని నా ఈ తెలివేల ఈ తనువేల ?
ఈ పాదం పుణ్య పాదం ఈ పదం దివ్య పాదం
దన్యవాదాలు అండి
Brother charanam 1 loni 4th line sarididdandi. But hats off to your editing
Thank u Annaiah for giving lyrics in telugu
Wow Great Brother🙏🙏🙏🙏🙏🙏
tq brother
Yenni sarlu vinna thanivi thiradu e pataaaa...AA maduryam agonthulo undi...miki shathakoti vandanalu....aaa shivaya Kalla mundu unnatte undi ..pata vintuntee...om namah shivaya
We missed this legend
Brilliant Singer 👌👏 I'm proud of my shelf bcoz of listening from childhood I feel that y listened
brilliant performance..ur inspiration to singers
Mana Aardhyudu Balu Bangaram Learandi , Corona Rakshasi Teesuku poyavi 😈👽 Ma Devudu Baluni
No replacement for Balu sir 🙏
No words to say about SPB .... only 🙏
My lifeline Sri Balu garu 💜💜 miss u forever 💜💜
Nijam ga SPB SIR la yevaru kuda gundey ❤️ tho padina valu leru that is SPB SIR 😘😘😘 ❤️ U SIR 😘😘😘🙏🙏🙏👌👌👌
Happy Maha Siva ratri subakankshallu .
While I was listening this song I thought that if balu sir was infront of me I would have fallen on his feet for singing emotionally with heart however anker suma she touched his feet on behalf of me, then I felt happy
Kannadiga here ❤
SPB LIVES ON...... meeru naa pranam sir mee gyaapakaalu eppatiki marchipolenu guruvu gaaru
Love you sp Balu garu ❤️❤️❤️❤️😭😭😭😭🙏🙏🙏🙏🙏
Miss you spb sir 😭😭😭
Spb garu excellent clarity and singing no words
Paadabivandanam.... ఆనందపరవశుడై న వేళ
Love you forever ❣️❣️❣️❣️ S.P Balu garu
Spb gaaru ee tharaaaniki mere ...enkeevaru raaru..meeku paadhabhi vandanaalu...✊✊✊
Nizamandi Sir,Miss You Soooooo much Balu Bangaram 😧😧😧😧😧😧😧😧
What a voice sir👌👌👌👌
Sir meeku naa paadabi vandanam
Chaala Ghooram Balu Bangaram Mammulani Vadilesi Vellipoyaru Chaala Eadupu Vasthundi Balu,Me Pata Amrutham Amogham Soooooo Sweet Balu Meeru Stage Meeda Vunti Nindu Chandrudila Kanipenchivaru Meekula Bhasha Meeda Pattu Evariki vuntundi,Me Roopam Apuroopam Meeru Chinnapilladila Allari Cheastharu Navvisthavu Me Swachhamyina, Navvu Mari Chudalemandi,Gunditho Padutharu,Balu, Balu Meeru Learanna Cheadu Nizam Jeernichukoleka pothunnam Kanneruki Munneru Avuthunnam,Ea Vedio Chusthunna, Eadupu Vasthundi Balu, Gundilu Pendethunnyi,
Sp balu sir ❤️❤️❤️
Matalu emi levu kevalam namaskarale. 🙏🙏🙏🙏🙏🙏
Janakamma cheppindi nijame.. Mee laga gundetho paadevallu evaru leru ee prapancham lo.. Miss u sir🙏🙏
Sir we really miss you😭😭sir😭😭😭😭😭😭
Balu sir ❤❤❤
Speechless Balu Garu. What an emotion and expression. And you were 71when you have this performance.
Kadandi Sir Chaala Anyayam Cheasavu Corona Rakshasi Teesuku poyavi 😈👽 Ma Devudu Baluni 🙏
Chala Chala bagundi sir.....
Shivapadaniki 🙏
Balugari gananiki 🙏
Mi padam takaleni nenu
Na tanuvela
Na bratukela...
Edo oka pichi pichi trailer ki konni million views ,konni lakhs like lu kani ituvanti song ki only 163 like ea chudandi manam entha varaku diga jaramoo
Correct ga chepparu
U r correct
I miss you sir
Meeru nijam GA god sir 🙏
neela Pranam Petti Padevadu Raadu Raledu
Sir meku na padabivandanalu meelaga inkevaru padaleru 🙏🙏🙏
Your Real God Sir bless me 🙏🙏🙏🙏
Super exalent mind-blowing
Hamsa Lekha Sir 🎵🎵🙏🙏🙏
Meru ma pranam Sir ❤️U Balu Sir🙏❤️❤️ I miss you sir😭🙏❤️
Sir Balu garu ekkada unnaru sir 😭😭😭
Balu garu mi voice maku punya bagyam
Spb yeshtu chanda hadiruvaro hageye namma naadhabrammha sogasaada sahithya matthu sangeetha neediddhaaare.... Jai spb🙏jai hamasalekha.....
I LOVE YOU SIR😘😘😘😘😘🤩🤩🤩🤩🤩🤩🤩🤩😍😍😍😍😍😍😍🌹🌹🌹🌹🌹💖💖💖💖💖I REALLY MISS YOU SIR
Mee gonthu dwara vachina pata vini tharinchina na ea janma dhanya maindi sir
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Miss You Soooooo much Balu Bangaram 😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧
మిమ్మల్ని తలవని రోజు లేదు మీ పాటని వీ నాని రోజు లేదు😂😂😂rip బాలు గారు 🙏🙏🎻🎤🎶🎧🎸🎷
We are miss you sir 😢😢
🙏🏻
Awesome..
Nice piano
Very mesmerizing sing.
miss you sir !!
Nijanga Devudu entha murisipoyadi miru intha baga padithe
Balugarumeerugodsir
ఈ గానం అమర గానం
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Rest in peace sir...
Janaki garu s correct
Suparr ballu garr
Miss you your songs sir
Meeruleni lotu teerchedevarayya🙏🙏🙏🙏
This song made hamsaleka
I am also
Fav song! Spb gre8!
ಚಲಾ ಚಲಾ ಬಗ ಹುಂದಿ ಸರ್
Lugarumeepadamgoldkanaakuvabalugaru
super babpu
Mavaa super 👌
👌
Shivayya
Endukayya ila spb rupam lo vachav
Malli mammalni ila vadilesi vellipoyav
Salute to u sir
Balu garuu 👌👌👌😍🤩
Har har mahadev 🙏
పల్లవి:
ఈ పాదం పుణ్యపాదం ఈ పాదం దివ్యపాదం
ఈ పాదం పుణ్యపాదం ఈ పాదం దివ్యపాదం
ఈ పాదం పుణ్యపాదం ఈ పాదం దివ్యపాదం
ఈ పాదం పుణ్యపాదం ఈ పాదం దివ్యపాదం..
ప్రణవమూల నాదం ప్రధమలోక పాదం
ప్రణతులే చేయలేనీ ఈ.. కరమేలా ఈ.. కరమేలా...
ఈ పాదం పుణ్యపాదం ధరనేలే ధర్మపాదం
చరణం 1:
మార్కండేయ రక్షపాదం... మహాపాదం
ఆ ఆ....
మార్కండేయ రక్షపాదం... మహాపాదం
భక్త కన్నప్ప కన్న పరమపాదం ... భాగ్యపాదం
భక్త కన్నప్ప కన్న పరమపాదం... భాగ్యపాదం
ఆత్మలింగ స్వయంపూర్ణా...
ఆత్మలింగ స్వయంపూర్ణుడే సాక్షాత్కరించిన చేయూతనిడినా అయ్యో..
అందనీ అనాధనైతీ మంజునాథా....
ఈ పాదం పుణ్యపాదం ధరనేలే ధర్మపాదం
ప్రణయమూల పాదం ప్రళయనాట్య పాదం
ప్రణతులే చేయలేనీ ఈ శిరమేలా ఈ బ్రతుకేలా
ఈ పాదం పుణ్యపాదం... ధరనేలే ధర్మపాదం
చరణం 2:
భక్త శిరియాళునేలిన ప్రేమ పాదం..ఊ..ఊ..
ఆ...
భక్త శిరియాళునేలిన ప్రేమ పాదం ...
బ్రహ్మ విష్ణులే భజించే ఆదిపాదమనాదిపాదం
బ్రహ్మ విష్ణులే భజించే ఆదిపాదమనాదిపాదం..
అన్నదాత విశ్వనాథా...
అన్నదాత విశ్వనాథుడే లీలావినోదిగా
Sir meru konni patalu musical tho padataru konni patalu gundetho padataru anduke meru devalokamlo unde poyaru
Elanti manishi Mali putochu puttaka povachu kani manam chustananaa namakam ledu 💐🌸💮🏵️🌹🥀🌺🌻🌼🌷
Meku avarayya satti 😭😭😭😭😭😭😭🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Balu Garu telugu paata unnamtha varaku meeru untaru, meeru chiranjeevi
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🙏
Rip sar