2023లో కూడా ఈ సంవత్సరం కాదు ఇంక్కొన్ని సంవత్సరాలతరువాత కూడా ఈ ప్రేమలేఖ చూస్తాను చూస్తూనే వుంటాను 👌👌👌👌👌👌👌👌👌👌 i love best movie ajith, devayani, superb action
అందరి ప్రేమ కన్నుల తో ఆరంభమై హ్యూదయం తో కలుసుకుంటే మా ప్రేమ హ్యూదయం తో ఆరంభమై కన్నుల తో కలుసుకోవలని నా కోరిక ... 1:39 lo dialogues are super.. Super movi 2020 lo chusina vallu oka like kottandi i wach the movi corona virus in lockdown time.. supper love story movi..
3 National film awards for this movie 1.Best Feauture Film 2.Best Screenplay 3.Best Director Kadhal Kottai (TAMIL) Release on 12 July 1996 Ran for over 270 days
Ni8 chusaaaa malli morning chusaaaa… am impresssed andi i was child at that time and really don’t know this story and songs vinaaa Edukoo songs vintu chusaaaa!! Full painful ga undi movie … omg !! What a story line and direction … ( everyone nailed the movie😊🎬👩❤️👨🫶🏻🎼 )
నిజింగా ప్రేమకి definition చెప్పిన మూవీ ఇది, నేను అనుకుంటు ఉంటాను ఈ రోజుల్లో ఇలాంటి స్వచ్ఛమైన ప్రేమని చూడగలనా అని, దూరంగా ఉండే కళ్ళతో చూస్తూ, మనసుతో ప్రేమించుకునే ప్రేమలు ఉన్నాయా అని, very emotional movie, i love the move very much
నిజంగా ఆరోజుల్లో 1996నేను 10వ తరగతి చదివే వయసులోనే ఈ సినిమా రావడం అప్పుడప్పుడే ఈటీవీ..జెమిని ఆరంభం...ఆయుక్థవయసు ...ఆటైం ప్రతి పల్లెలో సాయంత్రం ఉదయం కరంటు ఉన్నంతసేపూ ఎక్కడో ఒక చోట పాటలు ట్రైలర్లు వినపడేవి....ఆఫీల్ గుర్తొస్థే కళ్లల్లో నీళ్లు వస్థున్నాయి ....నిజ ంగ నేను 10చదివేటప్పుడు ఆతర్వాత కాలేజ్ ఆసినిమాలు ఆస్వాదించటం కొట్లిచినా కొనలెని ఆనందం.... అప్పుడు ఈ సినిమా కథ 10క్లాస్ ఇంగ్లిష్ లొపాట్యాంసంగా ఉండేది...పేరు గుర్తు రాలేదు ఇంగ్లిష్ నానిటెల్ పుస్తకంలో అప్పుడు సార్లు చెప్పిన పా టం సినిమాగారావడం గొప్ప అనుభూతి
Ardham Kadu brother Ammailaki mana laanti sunnitham ga unna manasu vallu nachharu Nacchina muttukoka poina vellipotharu...chethakani thanam anukoni A Anduke manmadha movie ne correct
1990s సినిమాల్లో ఒక ఫీల్ ఉండేది ఈ మూవీ దియేటర్ లో ఆడేటప్పుడు ఇన్ని రోజులు ఆడుతుంది ఎంట్రా అని అనుకునేవాడ్ని ఎందుకంటే మనకు చిన్నప్పటి హీరోలంటె చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ గార్లు మాత్రమే అనుకొనేవాడిని 2021 జనవరి 16 i wach ఈ మూవీ చాలా బాగుంది...
I only see love in this movie No hatred No negitive All characters good.. no cunning .. Songs are excellent Inka chepalani undhi but no words 😶 hats off
What a coincidence ...today i am watching this mvi for the first time....12 july 2019 ....and this film was released 12 july 1996 😮 #Ajith #Devayani😘😘❤️ and i was born in 1996 exactly after 23 yrs ...what a mvi ❤️👌
నాకు ఎంతో ఇష్టమైన వారు చెప్తే...చాలా శ్రద్ధగా ఈ సినిమా చూసాను, మనసులో మిళితం అయిపోయింది ఈ సినిమా, ఈ సినిమా హీరోయిన్ స్థానంలో నేను నా హీరోయిన్ నే చూసాను, జీవితాంతం గుర్తుండిపోయే ఒక మధురానుభూతిని నాకు మిగిల్చేలా చేసిన ఆవిడకి ఎంతో కృతజ్ఞతలు
ఈ సినిమా ఎన్నిసార్లు చూసినా తీయన అనుభూతి కలుగుతూనే ఉంది ఇలాంటి చక్కని సినిమా మళ్లీ ఇప్పుడున్న డైరెక్టర్లు ఎందుకు తీయలేకపోతున్నారు నాకు అయితే ఇప్పటికే అర్థం కావట్లేదు ఈ సినిమా గురించి చెప్పుకునే అంత అర్హత నాకు లేదుగానీ కానీ చాలా సూపర్ గుడ్ లవ్ స్టోరీ ❤
Thanks for upolading this movie. Inthavaraku ee Prema Lekha movie choodaledu. Chaala Baagundi. Oakrikokaru choodakunda love letter lu dwara Love chesukovadam concept chaala bagundi. Climax lo Lovers iddaru kalusukovadam chaala bagundi. First time movie lo leenam ayipoya. Vaaliddaru kalustaro ledo ani?--------------> Awesome.
Nen inthavaraku ajith movies chudane ledu.kani chinnadana osi chinnadana song mathram daily audio vintuntanu.aa song kosam youtube lo search cheste e movie vachindi.wt a movie wonderful love,ajith &heroin.
ప్రేమలేఖ మూవీ అంటే నాకు చాలా ఇష్టం ఈ సినిమా ఎన్ని సార్లు చూసిన నాకే తెలియదు ఎందుకంటే సేమ్ స్టోరీ నా లైఫ్లో కూడా జరిగింది బహుశా ప్రేమంటే ఇదేనేమో నేను మా మరదలు తో మాట్లాడే వాడిని ఆమె ఎలా ఉంటుందో నాకు తెలియదు ఆ రోజుల్లో ఎంత నెట్వర్క్ స్మార్ట్ మొబైల్ నెట్వర్క్ లేవుగా తేరా చూసిన తర్వాత వన్ మంత్ తర్వాత మ్యారేజ్ అయింది
2022 lo kudaa ee movie chusevaalu vunnaru..today 2 .12.2022 ..date..ninna priyuraalu pilichindhii movie chusaa today premaleka movie...wow ajit I love you..
28/8/2023 ఈ రోజున మూవీ చూసాను నిజమైన ప్రేమ ఎప్పుడు డబ్బును హోదాను ఆశించదు భవిష్యత్తులో ఇలాంటి ప్రేమ కనిపించడం చాలా అరుదు స్వయంగా అనుభవం తిన్నవారే ఇలాంటి సినిమా కథలు రాస్తారు రాబోయే ముందు తరాలలో కలెక్షన్ల కోసం తప్ప సినిమాలు ఎందుకు పనికిరావు చివరిగా నా హృదయం ప్రశాంతత తృప్తి చెందిన కారణమయిన దానిలో ఈ మూవీ ఒకటి .........❤
Such a Beautiful heart ❤️ touching movie ni 25 year's nen miss ayya now iam happy priyaralu pilichindhi, premalekha, vali awesome movie's.... song's dialogues every thing is awesome Surya✍️
Really heart touching movie I seen this in my 7standards. I didn't remember movie Name. But I searched all ajit Telugu movies from 2 years ago in TH-cam but I am not got movie. Because I don't know movie Name. Now seen movie. N got movie Name. Really movie is superb. Climax is my heart touching💖💝💘💋
Nijamga జీవితంలో ఎన్నిసార్లు చూసినా కూడా విసుగు రాణి సినిమా ప్రేమలేఖ సినిమా ఎంతో అద్భుతంగా చివరికి ప్రేమ గెలిచేలాగా స్టోరీ మొత్తం సస్పెన్స్ తో ఉండే లాస్ట్ లో ప్రేమ కచ్చితంగా గెలుస్తుంది అన్నట్టు చూపించారు కానీ ఒక్కటైతే నిజం నిజజీవితంలో ఎవరైనా సరే ప్రేమించిన వ్యక్తి కోసం గట్టిగా ప్రయత్నిస్తే కచ్చితంగా చివరికి దక్కుతారు ❤❤
Ee movie Chusinapudu naku Chala Hai ga Untundhi,Manasuki Entho Aanandamga anipistundi,it reminds my Love ❤ i like this movie from my childhood days ❤ Especially Priya ninu Chudalekha Song 👌And people will fail in love but, Love never fail ❤There is always a Strong Communication between two Hearts that is Love ❤ when wherever the People 🤝 anyway the climax of this movie is Lovely 👌
2023లో కూడా ఈ సంవత్సరం కాదు ఇంక్కొన్ని సంవత్సరాలతరువాత కూడా ఈ ప్రేమలేఖ చూస్తాను చూస్తూనే వుంటాను 👌👌👌👌👌👌👌👌👌👌 i love best movie ajith, devayani, superb action
2024 లో చూసే వాళ్లు ఉన్నారా ❤
Yess watching
Yes..❤
Yes
Yeswathihg
Yes evergreen super movie
2024 lo kuda ee movie chusina valu like kotandi
Me
i
@@NadhelaAnnamma nice
2021 లో చూసేవారు ఉన్నారా
Unna
Nenuchusanu
Leru
2022 February 22
2050 kuda untaru
That's 80's & 90's kids
అందరి ప్రేమ కన్నుల తో ఆరంభమై హ్యూదయం తో కలుసుకుంటే మా ప్రేమ హ్యూదయం తో ఆరంభమై కన్నుల తో కలుసుకోవలని నా కోరిక ...
1:39 lo dialogues are super..
Super movi 2020 lo chusina vallu oka like kottandi i wach the movi corona virus in lockdown time.. supper love story movi..
3 National film awards for this movie
1.Best Feauture Film
2.Best Screenplay
3.Best Director
Kadhal Kottai (TAMIL)
Release on 12 July 1996
Ran for over 270 days
ఇప్పుడు ఇలాంటి స్వచ్ఛమైన ప్రేమ సినిమాలు రావడం లేదు ఈ సినిమా ఎన్నిసార్లు చూసిన చూడాలనిపిస్తుంది
❤స్వచ్ఛమైన పరిశుద్ధమైన ప్రేమ ❤
13.7.23
Yes
@@Chintufor_u.1 u
❤❤❤❤❤❤
Ippudu chustuna
2024 lo kuda this month October lo chusina vallu oka like vesikooooo exlnt love story
Ni8 chusaaaa malli morning chusaaaa… am impresssed andi i was child at that time and really don’t know this story and songs vinaaa Edukoo songs vintu chusaaaa!! Full painful ga undi movie … omg !! What a story line and direction … ( everyone nailed the movie😊🎬👩❤️👨🫶🏻🎼 )
Nenu kuda chosa toady morning once again really awesome good feel movie.@@swethareddy3315
Just now completed 24.10.24 10.30.pm
2022లో చూసేవారు వునర🥰🥰🥰
Dec 1 2022
Yes
Yes Dec 13. 2022
S
Me
నిజింగా ప్రేమకి definition చెప్పిన మూవీ ఇది, నేను అనుకుంటు ఉంటాను ఈ రోజుల్లో ఇలాంటి స్వచ్ఛమైన ప్రేమని చూడగలనా అని, దూరంగా ఉండే కళ్ళతో చూస్తూ, మనసుతో ప్రేమించుకునే ప్రేమలు ఉన్నాయా అని, very emotional movie, i love the move very much
నిజంగా ఆరోజుల్లో 1996నేను 10వ తరగతి చదివే వయసులోనే ఈ సినిమా రావడం అప్పుడప్పుడే ఈటీవీ..జెమిని ఆరంభం...ఆయుక్థవయసు ...ఆటైం ప్రతి పల్లెలో సాయంత్రం ఉదయం కరంటు ఉన్నంతసేపూ ఎక్కడో ఒక చోట పాటలు ట్రైలర్లు వినపడేవి....ఆఫీల్ గుర్తొస్థే కళ్లల్లో నీళ్లు వస్థున్నాయి
....నిజ ంగ నేను 10చదివేటప్పుడు ఆతర్వాత కాలేజ్ ఆసినిమాలు ఆస్వాదించటం కొట్లిచినా కొనలెని ఆనందం....
అప్పుడు ఈ సినిమా కథ 10క్లాస్ ఇంగ్లిష్ లొపాట్యాంసంగా ఉండేది...పేరు గుర్తు రాలేదు ఇంగ్లిష్ నానిటెల్ పుస్తకంలో అప్పుడు సార్లు చెప్పిన పా టం సినిమాగారావడం గొప్ప అనుభూతి
Meru nenu okate class
The course of true love
FEELING BLESSED TO LISTEN WHAT U SAID
🌹❤️🌹💙🌹🧡🌹🤎🌹👌👌👌
Lesson name is
TEST OF TRUE LOVE....
SO MEMORABLE MOVIE IN My school days (9th class)
Dr. Pradeep, lecturer in Maths
Heart Touching Movie .... ❤❤❤ PREMA meedha gouravam Penche cinemaa 👏❤❤❤
Heart thouching movie ❤️❤️❤️
Benjamin steven Baga chaparu
మడమలు తెలిసే చీర లో ఉన్న అందం మోకాలు తెలిసే గౌను లో ఉండదు super dialogue 1:30:35
2022, November 23rd, 1:09 am అందమైన ప్రేమ కథ సినిమా చూస్తున్నా, ఎంత బావుందో, గొప్ప అనుబూతి. మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అద్భుతం 👌
😂 I jus watched dec 1 2023 kuda vastundi
@@switzerlandloteluguammayi 🥰😍👍
Dec 6th na chusthunna 😄
I just watching dec 6..in 2022
@@lakshmikativarapu1512 Superb movie please watch n enjoy 🥰😍👌
Wowwwwww ❤️❤️❤️❤️ fantastic movie....last 2 minutes lo telisindhi assalu surya antey evaroo.... Great screenplay 😍 Wonderful movie
Watching in 2024❤😊
Final ga edchesa...cha innirojulu enduku choodaledu nenu ee movie ni...😭😭😭😭😢😢superb movie......
ఫీల్ గుడ్ మూవీ
ఇలాంటి సినిమాలు ఇంక ఎక్సపెక్ట్ చెయ్యలేం
Ee genaretion ki chala avasram aina cinima..preama ante eanti daani viluva teliya chesina movie..my childhood day's movie 👌👌👌
Ardham Kadu brother
Ammailaki mana laanti sunnitham ga unna manasu vallu nachharu
Nacchina muttukoka poina vellipotharu...chethakani thanam anukoni
A Anduke manmadha movie ne correct
Yes
Loyalty and Goodness is now madness foolishness 😔 u r right...👍
1990s సినిమాల్లో ఒక ఫీల్ ఉండేది ఈ మూవీ దియేటర్ లో ఆడేటప్పుడు ఇన్ని రోజులు ఆడుతుంది ఎంట్రా అని అనుకునేవాడ్ని ఎందుకంటే మనకు చిన్నప్పటి హీరోలంటె చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ గార్లు మాత్రమే అనుకొనేవాడిని 2021 జనవరి 16 i wach ఈ మూవీ చాలా బాగుంది...
Thanks for the information Bro..
Super moviee
Bvff
I only see love in this movie
No hatred
No negitive
All characters good.. no cunning ..
Songs are excellent
Inka chepalani undhi but no words 😶 hats off
Ya super movie nice frnd
No Vulgarity as well
కళ్ళతో ఆరంభమై హృదయంలో చేరుకునే ప్రేమ కంటే, హృదయంలో ఆరంభమై కళ్ళతో కలుసుకునే ప్రేమ చాలా గొప్పది ❤❤❤
Wow beautiful love story pratiokkaru chudavalasina prema kadha chitram e prema leka....proud to be fan of "Thala" ajith kumar sir..
What a coincidence ...today i am watching this mvi for the first time....12 july 2019 ....and this film was released 12 july 1996 😮 #Ajith #Devayani😘😘❤️ and i was born in 1996 exactly after 23 yrs ...what a mvi ❤️👌
Same
Nenu e roju chusa... Chala manchi meaning vunna movie andi
Bhagava nachindi bhaganachindi
@@Madhavi4444 0
Haha me also 96 but i watching nw
నాకు ఎంతో ఇష్టమైన వారు చెప్తే...చాలా శ్రద్ధగా ఈ సినిమా చూసాను, మనసులో మిళితం అయిపోయింది ఈ సినిమా, ఈ సినిమా హీరోయిన్ స్థానంలో నేను నా హీరోయిన్ నే చూసాను, జీవితాంతం గుర్తుండిపోయే ఒక మధురానుభూతిని నాకు మిగిల్చేలా చేసిన ఆవిడకి ఎంతో కృతజ్ఞతలు
ఈ సినిమా ఎన్నిసార్లు చూసినా తీయన అనుభూతి కలుగుతూనే ఉంది
ఇలాంటి చక్కని సినిమా మళ్లీ ఇప్పుడున్న డైరెక్టర్లు ఎందుకు తీయలేకపోతున్నారు నాకు అయితే ఇప్పటికే అర్థం కావట్లేదు
ఈ సినిమా గురించి చెప్పుకునే అంత అర్హత నాకు లేదుగానీ కానీ చాలా సూపర్ గుడ్ లవ్ స్టోరీ ❤
Fantastic Movie #ప్రేమలేఖ ❤️
Vintage Thala Ajith.. & Heroin's
Superb Performances 😍❤️
Really Awesome Movie 🔥🥳👍
లైఫ్ లో మరిచిపోలోని మూవీలో ఇది 1 మూవీ నేను 4 క్లాస్ చూసాను mai best friend కరుణ❤❤❤❤❤❤❤❤❤🇮🇳
😅
Super movie chala thanks e movie kosam chala rojulu nundi try chestunna thankq so much
Digilu padakura sahodara song superb......🥰this movie .....watching at 85th time today 29 .3.2020
I love this song andi.. Chinnappudu pedda mika set lo maa oorlo vesey vallu.. Iam living near Tamilnadu, (Uthukotai, Satyavedu)
నేను సుమారుగా 10 సార్లు చేశాను.2024 చూసాను 2025 లో చూస్తాను
My Favourite Movie Ever & Forever. At That Time Of Movie Am Studying 4th Class In 1996. Last 2 Minutes Goosebumps.Credit Goes To Story Writer!!
Yes brother I am also 4th class student 1996
Same me also
Lovely movie. It's a definition of true love.
I love Ajith
My hero
మంచి స్వచ్ఛమైన ప్రేమ న చిన్నప్పుడు చూసాను ఈ సినిమా మలీ 2020.చూసాను. మలీ మలీ చూసాను
Nenu 2021 lo chusanu
Thanks for upolading this movie. Inthavaraku ee Prema Lekha movie choodaledu. Chaala Baagundi. Oakrikokaru choodakunda love letter lu dwara Love chesukovadam concept chaala bagundi. Climax lo Lovers iddaru kalusukovadam chaala bagundi. First time movie lo leenam ayipoya. Vaaliddaru kalustaro ledo ani?--------------> Awesome.
In 2022 how many members watching this beautiful movie
హార్ట్ టచింగ్ మూవీ ప్రేమ మీద గౌరవం పెంచే సినిమా
2024 batch 😊😊😊
మళ్ళీ మళ్ళీ చూడాలని పెంచే సీనిమ
E మూవీ చాలా సార్లు చూసాను నేను చూసిన సినిమా లో నాకు ఎంతో ఇష్టమైన మూవీ 1994లో p,p,m Venkatesh,,, హాల్
Ppm మoది
Idhi 1996 lo releege ayyindhi
Nen inthavaraku ajith movies chudane ledu.kani chinnadana osi chinnadana song mathram daily audio vintuntanu.aa song kosam youtube lo search cheste e movie vachindi.wt a movie wonderful love,ajith &heroin.
ఇలాంటి ప్రేమ చిత్రం యోగనికి ఒక్కటే వస్తుంది...i లవ్ ఫిల్మ్
Nijam ajith gari movies Anni kuda chala super
...
Yes...priyaralu pilichindhi and premalekha awesome movie's pure love and genuine love❤️
@@singlelife7579 yes bro
nenu 8th class lo unnapudu vachindi e movie. naku eppudu 38 years, e movie epudu chusina na school days gurtostay. appudu e movie super hit aindi
prabhakar garu seme na ege anthe rajahmundry ramakrishnalo e movi chusanu good movi heart taching
It feels like pleasant bliss on fresh morning and sweet voice of nightingale through the characters of main leads
ప్రేమలేఖ మూవీ అంటే నాకు చాలా ఇష్టం ఈ సినిమా ఎన్ని సార్లు చూసిన నాకే తెలియదు ఎందుకంటే సేమ్ స్టోరీ నా లైఫ్లో కూడా జరిగింది బహుశా ప్రేమంటే ఇదేనేమో నేను మా మరదలు తో మాట్లాడే వాడిని ఆమె ఎలా ఉంటుందో నాకు తెలియదు ఆ రోజుల్లో ఎంత నెట్వర్క్ స్మార్ట్ మొబైల్ నెట్వర్క్ లేవుగా తేరా చూసిన తర్వాత వన్ మంత్ తర్వాత మ్యారేజ్ అయింది
Eppudu antha happy na
Avuuna mi mardullu yla undhe eppadu
2022 lo kudaa ee movie chusevaalu vunnaru..today 2 .12.2022 ..date..ninna priyuraalu pilichindhii movie chusaa today premaleka movie...wow ajit I love you..
Same nen kuda
Vunnanu today 11-3- 2023 ..
28- 4- 2024❤😊❤❤❤nina Valli chusa eroju premalekha❤
Nannu naku chupinchinattundi heroin character😌 such a good film❤️👏👏🙌❤️❤️❤️
2024 chusena vallu vunnara
28/8/2023 ఈ రోజున మూవీ చూసాను నిజమైన ప్రేమ ఎప్పుడు డబ్బును హోదాను ఆశించదు భవిష్యత్తులో ఇలాంటి ప్రేమ కనిపించడం చాలా అరుదు స్వయంగా అనుభవం తిన్నవారే ఇలాంటి సినిమా కథలు రాస్తారు రాబోయే ముందు తరాలలో కలెక్షన్ల కోసం తప్ప సినిమాలు ఎందుకు పనికిరావు చివరిగా నా హృదయం ప్రశాంతత తృప్తి చెందిన కారణమయిన దానిలో ఈ మూవీ ఒకటి .........❤
Such a Beautiful heart ❤️ touching movie ni 25 year's nen miss ayya now iam happy priyaralu pilichindhi, premalekha, vali awesome movie's.... song's dialogues every thing is awesome
Surya✍️
అశ్లీలత లేని ప్రేమకథ
Really heart touching movie
I seen this in my 7standards. I didn't remember movie Name. But I searched all ajit Telugu movies from 2 years ago in TH-cam but I am not got movie. Because I don't know movie Name. Now seen movie. N got movie Name. Really movie is superb. Climax is my heart touching💖💝💘💋
Yes I too I'm 7 standard
Movie name premaleka
Was in 6th standard...
This movie is remade in kannada too, plz do watch once its such a nice movie with pleasant songs.
Pure and true love story movie i have ever seen this type of movies this generation.....Ajith and Devayani super pair......
Who is watch this movie in 2020..... lockdown.... superb love story... priya ninu chudaleka.... song heart touching song
Hii I also watch this film 10 times for claimax. Excellent movie.
2020 Lockdown ????😍😍😍
Hi
Ya correct lock down 😍😍😍😍😍
Nope....2021 lockdown 😊
42:26 beautiful song.... Such a great love story.. My favorite movie❤️
2022 lo
Chusanu,,కేవలం,,నీ పిలుపే సింగ్ విని,,లాస్ట్ ట్రైన్ లో సీన్ చూసి full movie open. Chesi chusnu good movie
devayani so cute and traditional..I like her...
E movie lo chinnadhana na favourite song....na childhood song...all songs are super
Good,nd fantastic.movie,it pervades values in LOVE for every generation.
2022 December lo chustunna vallu unnaru
Yes
✋
priya ninu chudaleka uhalo ne roopu raka.. one of my fav song
Almost it's true song I too
one of the true love story I seen in my life....
Telugu is good. Tamil version is much better.
Same
For me too
Ajith Sir Cute 😚❤🔥
Excellent movie.excellent songs. Deva garu manchi melody songs.Appatlo cinemalu yennisarlu chusina bore kottavu.
I saw this movie so many times since my childhood..I love this type of love stories...
Deva.. Sir music superb singer voice is superb n ajith sir n devayani mam acting superb
Nijamga జీవితంలో ఎన్నిసార్లు చూసినా కూడా విసుగు రాణి సినిమా ప్రేమలేఖ సినిమా ఎంతో అద్భుతంగా చివరికి ప్రేమ గెలిచేలాగా స్టోరీ మొత్తం సస్పెన్స్ తో ఉండే లాస్ట్ లో ప్రేమ కచ్చితంగా గెలుస్తుంది అన్నట్టు చూపించారు కానీ ఒక్కటైతే నిజం నిజజీవితంలో ఎవరైనా సరే ప్రేమించిన వ్యక్తి కోసం గట్టిగా ప్రయత్నిస్తే కచ్చితంగా చివరికి దక్కుతారు ❤❤
Ee movie Chusinapudu naku Chala Hai ga Untundhi,Manasuki Entho Aanandamga anipistundi,it reminds my Love ❤ i like this movie from my childhood days ❤ Especially Priya ninu Chudalekha Song 👌And people will fail in love but, Love never fail ❤There is always a Strong Communication between two Hearts that is Love ❤ when wherever the People 🤝 anyway the climax of this movie is Lovely 👌
జాతి లేదు మతము లేదు ప్రేమ 😂 😅😂 మా ఇండియా లో జాతి ఉంది మతము ఉంది ప్రేమకి .సూపర్ హిట్ మూవీ ❤
Afternoon preyuralu pelichindhi movie chusa eppudu ee movie next IPL Chennai vs Delhi match ...week end enjoyment 😇😇
Who are watching in 2019??
Dharmaraju Merugu I'm watch the movie.. I love movie
daily chusta
Mee ...
It's me
Super .... I saw this movie in my school life.... N now
Nenu1997lo chusina chala bagundi
Super acting thala Ajith love u one of the best actor in india
$
Reminding my beautiful days in Gajuwaka, Vizag. So many times watched this movie on those days….so emotional…..truthful relationships…👏👏👏👍👍👍👍
Vizag 😍 my city my childhood days... Golden era 👍
same here...i think Lakshmi theatre gajuwaka.
@@kishoreonline life is a journey of emotions and relations......
Golden era .. from gajuwaka..
Yennisarlu chusina malli malli chidalanipisthundi❤️❤️
Yendukante nenu 1980's kid ni kabatti🙏🙏
2022 lo kuda chusthunna.. who loves ajith🥰?
సినిమా చాలా అద్భుతంగా ఉందినాకుచాలాబాగ నచింది
True love..👍
E movie chudaka poyunte chala miss iyevadini
I was in 10th class at the time movie released... Excellent movie 👌👌👌👌
E movie ante chala chala estam e movie nenu 10 tims chusanu chala chala bagundi supar movie
One of my all time favourite movie
E film ki hero story
2022 lo chuse varu unnara
Childhood memories remember... ❤❤❤
Ever green film nenu 5 thlo vunnappudu release indhi 8 th class lo chusa Malli eppudu same feeling
16_12_2019 ఈరోజు చూసాను మూవీ సూపర్ లవ్ స్టోరీ...
Hi nenu kuda ee roju chusanu super movie nice
@@vishalakshmilakshmi3342 👍 Really Chalaa Bagundi Movie...
Priya ninuchudaleka ..awesome song ...
Who s watching 2019
Me
Yeela vundhi anitha gaaru
Me 2
all time super hit movie
me too
ఇ సినిమా నా జీవితం కి చాలా దగ్గరగా ఉంది రామగుండం భీమవరం ఎప్పటికీ కలవవు అయిన 30 ఇయర్స్ గా ఎదురు చూస్తున్నా ఒక్క సారి అయినా చూడాలి అని
Ee movie enni saarlu chusina... Chudalanipisthundi
నేను 10. తరగతిలో ఉన్నప్పుడు ఈ సినిమా చూశాను... ఇప్పుడు చూస్తాను.. ఇంత మంచి సినిమాలు ఇప్పుడు దొరకవు మనం చూడలేం...❤❤
One of the Evergreen Movie In INDIA
2023లో చూసేవారు ఉన్నారా
14 - 07 - 2022 loo Chusthuna.... Adhi kuda nenu love chesinaa Ammayee suject chesii... Chudamana movie PREMA LEKHA.... 😍🌹😍
Super movie. Who is watching in 2021 like here
Now ee roju llo elanti love story levu.. So Anduke love ane word ki meaning Maripoyindhi..... Malli elanti movies ravali... 💐🌹🌷🌼🌼🌺🍫😁💐🙏🙏🙏🙏
మూవీచూసినప్పుడు నాజీవితనిచుసినట్టు ఉంది రియల్ గా నాజీవితంలోజరిగింది🥺Iloveyoumovie❤❣️❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Wonderful songs everyday I'm listening this movie songs