నాకు అన్నం పెట్టిన దేవత😱👌👌 | Chiranjeevi Crying In Emotional Words About Mahanati Savitri | APA

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ม.ค. 2025

ความคิดเห็น • 140

  • @mranjithrk4649
    @mranjithrk4649 10 หลายเดือนก่อน +122

    జై మెగాస్టార్, ఈ యుగంలో పుట్టిన మహా పురుషుడు అన్నయ్య.

  • @kanakaiahswapnakoyadadomma6031
    @kanakaiahswapnakoyadadomma6031 10 หลายเดือนก่อน +43

    ఎదిగే కొద్దీ ఒదగాలి అనడానికి నిలువెత్తు నిదర్శనం చిరంజీవి ❤

    • @nagarajukarri1987
      @nagarajukarri1987 3 หลายเดือนก่อน

      Sir❤ meeru ❤chala great ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @krishnagitapendyala7228
    @krishnagitapendyala7228 10 หลายเดือนก่อน +85

    మనం ఇన్ని రోజులకు తెలుగు మాటలు వింటున్నాము హమ్మా మనం తెలుగు రాష్ట్రం లోనే ఉన్నాము అని గర్వంగా అనిపించింది చిరంజీవి గారి స్వీచ్ వింటుంటే జై చిరంజీవ ఎవరెన్ని మాటలు అన్నా చిరంజీవి చిరంజీవే❤

  • @jhansiraninamboori7219
    @jhansiraninamboori7219 10 หลายเดือนก่อน +85

    ఎంత నిరాడంబరత నాయనా
    చిరంజీవి గారూ
    శతాయుష్మాన్భవ!

  • @baiajipoguri3844
    @baiajipoguri3844 10 หลายเดือนก่อน +39

    జోహార్ మహానటి సావిత్రమ్మ . Jai చిరంజీవ megastar 🎉

  • @80stelugukaraoke
    @80stelugukaraoke 10 หลายเดือนก่อน +238

    చిరంజీవి గారిలో నాకు బాగా వచ్చే విషయం....చక్కని, స్పష్టమైన ఉచ్ఛారణ తో తెలుగు మాట్లాడతారు. వాళ్ళు తిరిగే వాతావరణం లో ఇంగ్లీష్ మాట్లాడటం, ఒక వాక్యం మాట్లాడితే ఐదారు ఇంగ్లీష్ పదాలే ఉండటం మామూలే. కాని చిరంజీవి గారు మాట తీరు నాకెంతో ఇష్టం. ఆయనను కలిసే అవకాశం వస్తే బాగుండు.

    • @venkateshk9667
      @venkateshk9667 10 หลายเดือนก่อน +16

      Samskaramaina maata Megastar sontham

    • @lalithareddy4805
      @lalithareddy4805 10 หลายเดือนก่อน +16

      Samskaraniki Maru Peru chiranjeevi garu 😍

    • @Ragu977
      @Ragu977 10 หลายเดือนก่อน +12

      Yes nijam andi , just ninna monna software job chesthunna nene anukokunda a using English words automatically....but chiranjeevi garu has always beyond that what I imagined about his surroundings...nijanga great chiranjeevi garu

    • @srikrishnarajarao2597
      @srikrishnarajarao2597 10 หลายเดือนก่อน +3

    • @pavani27594
      @pavani27594 10 หลายเดือนก่อน

      ​@@venkateshk9667mhy

  • @naturelover4985
    @naturelover4985 10 หลายเดือนก่อน +70

    అన్నయ్య అమ్మ ఆశీర్వాదం మీకు నిడ్డుగా వుంది అమ్మ అన్న మీరు అన్న చాలా ఇష్టం 💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏

    • @mohanmadhava4003
      @mohanmadhava4003 10 หลายเดือนก่อน +2

      Vaammooo

    • @princeteCh759
      @princeteCh759 9 หลายเดือนก่อน

      Yendira nee gola...​@@mohanmadhava4003

  • @ramamohan8318
    @ramamohan8318 10 หลายเดือนก่อน +13

    మహానటి సావిత్రి గారి గురించి ఈతరం మేటి నటుడు చిరంజీవి గారు మాట్లాడటం గొప్పగా ఉంది.

  • @sv2200
    @sv2200 10 หลายเดือนก่อน +25

    ఓల్డ్ ఇస్ గోల్డ్ ఎపుడూ కూడా , చక్కగా వివరించారు చిరంజీవి గారూ 👌👌👍👍

  • @ManasViSaaagar
    @ManasViSaaagar 9 หลายเดือนก่อน +15

    అప్పటి నటులు బ్రతికున్నప్పుడు సావిత్రి గారికి సహాయం చేసుంటే బాగుండేది .. అప్పుడు చిరంజీవి గారి స్థాయి అంత గొప్పగా ఉండుంటే బాగుండేది ఆ సమయం లో తప్పకుండా సహాయం చేసేవారు

  • @KkrajuMuddu-sy4yd
    @KkrajuMuddu-sy4yd 9 หลายเดือนก่อน +8

    మా అన్నయ్య పద్మ విభూషన్ మెగాస్టార్ చిరంజీవి గారి స్పీచ్ 🇮🇳🇮🇳కి jai 🇮🇳హింద్. Jai మా మాతృ బాషా తెలుగు కి నా నమ స్కారములు 🇮🇳🤩🤩🙏🙏🙏🙏

  • @UPR_1983
    @UPR_1983 9 หลายเดือนก่อน +20

    చిరంజీవి గారి నిరాడంబరత, ఉపన్యాసం ఎప్పుడు వినాలని ఉంటుంది. మీరు నిజమైన భారత రత్నం సార్..🙏

  • @seethamahalakshmi9489
    @seethamahalakshmi9489 10 หลายเดือนก่อน +23

    చిరంజీవి గారి విషయంలో మాత్రం మెచ్చదగినవిషయం ఇదే!
    వున్నందున ఐనట్టు మాట్టాడతారు❤

  • @pvv.satyanarayanaabss7130
    @pvv.satyanarayanaabss7130 9 หลายเดือนก่อน +8

    చిరంజీవి గారు మీరు చాలా గొప్ప నటులు, మంచి వక్త,గొప్ప సామాజిక స్పృహ కలిగినవారు,నిరాడంబరులు.మీకూ, సావిత్రమ్మకు హృదయపూర్వక నమస్కారములు🙏🙏🙏🙏

  • @kurmaraobadi6057
    @kurmaraobadi6057 10 หลายเดือนก่อน +52

    మీరు మెగాస్టార్ కేవలం కాదు మహ మహానుభావుడు వి

  • @thunderbuddy2888
    @thunderbuddy2888 10 หลายเดือนก่อน +95

    సావిత్రమ్మ గారిని గౌరవించి నట్లు ఎస్ వి. రంగారావు గారిని కూడ గౌరవిస్తే కళామ తల్లిని సంతోషపెట్టి గర్వించదగినది.

    • @lavankothuri2932
      @lavankothuri2932 10 หลายเดือนก่อน +1

      Bayya okkaroju valla remuneration vadhilesi vastharui.... Iga cheppali nuve vallani villani gouravinchu ani😅navvostadhiiii book avishkaarana adhii everoo okkar valla family nunchi try cheste support chestharuuu... Kani mvie chance lu kavali ani vaste evru ivvaruu yndhk ante evdi mata evdu vinadu

    • @mohammedsunil9678
      @mohammedsunil9678 9 หลายเดือนก่อน

      Yes sir

  • @shaikbabji512
    @shaikbabji512 10 หลายเดือนก่อน +9

    ఎంత ఎదిగిన ఒదిగి ఉండే గొప్ప మనస్తత్వం చిరంజీవి అన్నయ్య సొంతం...
    "గతం నాస్తి కాదు నేస్తం... అది అనుభవాల ఆస్తి"... - అని నమ్మే అద్భుతమైన వ్యక్తి చిరంజీవి అన్నయ్య...❤

  • @venkateswararov1303
    @venkateswararov1303 10 หลายเดือนก่อน +17

    ❤శుభోదయం మిత్ర మా మంచి విషయం చెప్పారు సావిత్రి గారు గురించి బాగా చెప్పారు చిరంజీవి గారు జయహొ అందుకేనేమో మేగ స్టార్ అయ్యారు మీ అభిమాని వెంకటేశ్వర రావు బి పెద్దాపురం మండలం రాయభూపాల పట్నం కాకినాడ జిల్లా ఆంధ్రప్రదేశ్ 3.4.2024

  • @nmraog8031
    @nmraog8031 10 หลายเดือนก่อน +12

    అందరూ ఈరకంగా సావిత్రిగారిని గుర్తు చేసుకున్నారు

  • @muralipalaparthi5359
    @muralipalaparthi5359 10 หลายเดือนก่อน +10

    Jai megastar savitri garu memmani thalliga chepthunnaru I missu savitrigaru

  • @9dini
    @9dini 10 หลายเดือนก่อน +19

    Nijamga meeru great sir

  • @paratalsrinivas3193
    @paratalsrinivas3193 10 หลายเดือนก่อน +7

    Very nice Chiru Garu..My mom, dad and myself, we are very much fan of Savithrigaru….my mom was a big fan and it so happens my mother’s elder sister name also SAVITHRI…
    Me, Dad and myself we use to discuss about savithrigaru acting a lot. 🙏🙏🙏🙏

  • @SrideviBalabhadrapatruni
    @SrideviBalabhadrapatruni 10 หลายเดือนก่อน +10

    Chiranjeevi gaaru. ।weare proud of ypu. 🎉🎉

  • @nirmalanirmala3828
    @nirmalanirmala3828 8 หลายเดือนก่อน +1

    Na devatha mahanati savitri amma 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @lakshmanaponugumati6584
    @lakshmanaponugumati6584 9 หลายเดือนก่อน

    తెలుగు భాష ను ఇంత స్పషంగా సినిమాలో, రోజువారి జీవన విధానంలో మన భాష సంప్రదాయం చాలా బాగుంటుంది. ఎంత ఉన్నతమైన స్థాయిలో వున్నా మన మూలాలు మరచిపోలేదు. చిరంజీవి గారి కుటుంబ సభ్యులు కూడా తెలుగు భాష సంప్రదాయం చాలా ఆదర్శంగా ఉంటుంది. సమాజానికి ఆదర్శ వంతులు

  • @bkavitha2089
    @bkavitha2089 9 หลายเดือนก่อน

    కోట్ల మంది అభిమానుల గుండెల్లో మీ స్థానం సుస్థిరం, జై చిరంజీవ 🎉

  • @nagarajukovvada9640
    @nagarajukovvada9640 10 หลายเดือนก่อน +6

    That's megastar 💐

  • @RamKrishna-i5c
    @RamKrishna-i5c 3 หลายเดือนก่อน

    చిరంజీవి కారణజన్ముడు...

  • @sudhakarsuguri3858
    @sudhakarsuguri3858 หลายเดือนก่อน

    చాలా చక్కగా మాట్లాడారు.

  • @nagarajukarri1987
    @nagarajukarri1987 3 หลายเดือนก่อน

    Jai megha family All of you ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @nirmalanirmala3828
    @nirmalanirmala3828 8 หลายเดือนก่อน

    Goppa aunathyam gala maha thalli savitri garu 🙏🙏🙏 🙏 🥰🥰🥰

  • @chenchalaraokakarla6384
    @chenchalaraokakarla6384 9 หลายเดือนก่อน +2

    బోరు కొట్టకుండా ఉండే సినిమా ఏదైనా ఉందా అంటే అది 'చిరు' సినిమానే. ఇంతకంటే ఏం చెప్పాలి. జై చిరంజీవా 'జగదేకవీర'.

  • @sunithasunitha4948
    @sunithasunitha4948 10 หลายเดือนก่อน +14

    Sir super merru e staglo undi sir super ❤❤❤❤❤❤❤❤ sir miru super super sir❤❤❤❤

    • @mohanmadhava4003
      @mohanmadhava4003 10 หลายเดือนก่อน

      Meeru inka super sir poi poi aayanni metchukunnaru😅

    • @Krithika1622
      @Krithika1622 10 หลายเดือนก่อน +2

      @@mohanmadhava4003 waste comment

    • @Ragu977
      @Ragu977 10 หลายเดือนก่อน

      ​@@mohanmadhava4003lekapote abajabbadhabba ani oka mukkake muligevallani mechukovala..

  • @kurmachalamramesh7443
    @kurmachalamramesh7443 10 หลายเดือนก่อน +5

    Sir
    Your words are positive
    Your words energetic
    Your words are impressive
    Your words are motivated
    Your words traditional
    Your words shows way to
    Speak to others

    • @kurmachalamramesh7443
      @kurmachalamramesh7443 10 หลายเดือนก่อน

      Sir
      You are great sir
      Because you can appreciate intelligence of other

  • @Team_boysknr
    @Team_boysknr 10 หลายเดือนก่อน +5

    Jai chiranjeeva

  • @nirishgupta5654
    @nirishgupta5654 10 หลายเดือนก่อน +6

    Chiru sir is mega star now but savithri mam is princess in that generation

  • @nagireddymandadi3282
    @nagireddymandadi3282 9 หลายเดือนก่อน +1

    చిరంజీవిగా రి కి ధన్యవాదాలు సావిత్రమ్మ ప్రోగ్రామ్ చేపట్టిన దుకు

  • @srinuSantu-ih2sk
    @srinuSantu-ih2sk 10 หลายเดือนก่อน +4

    Ji chiru annayya ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @gandhamkaruna4597
    @gandhamkaruna4597 10 หลายเดือนก่อน +4

    V nice sir💯🙏🙏

  • @eshwarvanama1912
    @eshwarvanama1912 10 หลายเดือนก่อน +4

    Jai chiranjeeva ❤️❤️❤️

  • @ChanduOG-bd2uc
    @ChanduOG-bd2uc 3 หลายเดือนก่อน

    Savithramma sv rangarao Jai chiranjivi❤

  • @rayapudij
    @rayapudij 10 หลายเดือนก่อน +2

    🙏chakkagaa Accha thelugulo MAHAANATI SAVITHRI Gabri gurinchi vivarinchadam amoghamandi . Inthati megastar aina meeru mee iruvaipula / intlo kooda unna super families tho
    Unto o chaalaa bagundhi mee speech - chaamundeshwari gari book releasing 🙏all the best vari ammagaari gyaapakaardham👏👏Jaya R

  • @creator2545
    @creator2545 10 หลายเดือนก่อน +4

    Great anna

  • @maheshv4598
    @maheshv4598 10 หลายเดือนก่อน +1

    Such honest and humble person Chiranjeevi garu speaking about Savithri garu is pleasure to hear....

  • @sridharamulbagala6194
    @sridharamulbagala6194 10 หลายเดือนก่อน +3

    Great Padmabhushan Chireenjeevi

  • @mohankumarvishnubhatla7420
    @mohankumarvishnubhatla7420 9 หลายเดือนก่อน

    చిరంజీవి perfect humanbeing

  • @SanthoshKumar-gk4mr
    @SanthoshKumar-gk4mr 10 หลายเดือนก่อน +6

    Love you Boss ❤

  • @gumpaswamymaradana282
    @gumpaswamymaradana282 10 หลายเดือนก่อน +1

    అన్నయ్య మీరు సెలా గొప్పవారు

  • @storiesbyaa
    @storiesbyaa 10 หลายเดือนก่อน +10

    Surekha Garu meeru chala bhaga question adigaru. Very homely ga vundhi

    • @blazefire8976
      @blazefire8976 10 หลายเดือนก่อน

      All are scripted questions 😂

    • @Ragu977
      @Ragu977 10 หลายเดือนก่อน

      ​@@blazefire8976they have some subjective ideas about their film industry's success people not like pappu's batches abbajabbadhaba

  • @SBK5813
    @SBK5813 10 หลายเดือนก่อน +1

    Chiranjeevi gaaru is my favourite hero🙏

  • @dprphy408
    @dprphy408 10 หลายเดือนก่อน +1

    Savitramma and chiranjeevi both are legends in acting ❤

  • @katchalagangunaidu2000
    @katchalagangunaidu2000 10 หลายเดือนก่อน +4

    Jai maga star ⭐⭐⭐⭐

  • @srinivasanraopolabathula3415
    @srinivasanraopolabathula3415 10 หลายเดือนก่อน +3

    Love You megafamelie ❤️❤️❤️

  • @bvenkat9938
    @bvenkat9938 10 หลายเดือนก่อน +1

    Great sir

  • @nambiararuna5423
    @nambiararuna5423 10 หลายเดือนก่อน +1

    Chala Baga matladaru annayya, meru entha edigina odige vuntaru annadhsni ki idi Maro example annayya

  • @ravikishore4423
    @ravikishore4423 10 หลายเดือนก่อน +4

    jai jeeranjeeva

  • @boddapativenkateswararao1708
    @boddapativenkateswararao1708 9 หลายเดือนก่อน

    Great human

  • @penumetsaramachandraraju
    @penumetsaramachandraraju 9 หลายเดือนก่อน

    అమ్మ మనసు బంగారం

  • @KiranKumar-hu1zz
    @KiranKumar-hu1zz 10 หลายเดือนก่อน +5

    ఇందుకే కదా మీరు మెగా స్టార్ అయ్యింది........

  • @kalyanchakravarthymuvvala8022
    @kalyanchakravarthymuvvala8022 9 หลายเดือนก่อน +1

    Chiru sir mentioned Hotel panchavati in rajahmundry was my friends grandfathers, they took a movie too with Krishna and jayaprada ..one was hit and other was utterflop..n they closed their business too..

  • @govindarajuc7820
    @govindarajuc7820 3 หลายเดือนก่อน

    ನೀರಹಂಕಾರಿ ಚಿರು ❤

  • @princeteCh759
    @princeteCh759 9 หลายเดือนก่อน +1

    Jai legend

  • @sattibabuk1617
    @sattibabuk1617 10 หลายเดือนก่อน +1

    Jai megastar❤❤❤❤❤

  • @sitavanikanakadurgabrahman6780
    @sitavanikanakadurgabrahman6780 10 หลายเดือนก่อน +5

    👌👌👌👍👏👏👏🙏🏼🙏🏼🙏🏼

  • @RamaRaju-d3j
    @RamaRaju-d3j 10 หลายเดือนก่อน +2

    🙏🏼❤️

  • @jajimoggachandraiah2771
    @jajimoggachandraiah2771 10 หลายเดือนก่อน +3

    𝗝𝗮𝗶 𝗖𝗵𝗶𝗿𝗮𝗻𝗷𝗲𝗲𝘃𝗮❤

  • @kolahrk7646
    @kolahrk7646 10 หลายเดือนก่อน +1

    Jai Megastar

  • @LakshmiSureddy-d5k
    @LakshmiSureddy-d5k 9 หลายเดือนก่อน +1

  • @gangadharamedam993
    @gangadharamedam993 10 หลายเดือนก่อน +1

    👌👍♥️🌹

  • @LakshmiSureddy-d5k
    @LakshmiSureddy-d5k 9 หลายเดือนก่อน +1

    ❤😮

  • @kethavathbhanuprasad5642
    @kethavathbhanuprasad5642 10 หลายเดือนก่อน +2

    Chiranjeevi gariki memory power chaala ekkuva

  • @sirishap6787
    @sirishap6787 10 หลายเดือนก่อน +5

    Naku okkasari chiru ni kalvalani undhi okka pic sir e msg chusthe entha bagunu pic kuda vadhu okka smile chalu poyeloga e dream teerali

    • @C00lHemanth
      @C00lHemanth 10 หลายเดือนก่อน +2

      Memu ikkada queue lo unnam andi

    • @Ragu977
      @Ragu977 10 หลายเดือนก่อน +1

      ​@@C00lHemanth😅😅 I am also in that queue..

    • @sirishap6787
      @sirishap6787 10 หลายเดือนก่อน +2

      Hahahhaha epudu kalustamoooo

    • @Ragu977
      @Ragu977 10 หลายเดือนก่อน

      @@sirishap6787 yendhuku medam sir ante antha abhimanam meku , actually nenu anthe anukondi but I am not 80's 90's like almost as usual chiranjeevi fans, unexpectedly I became a fan of megastar from indhra then I had in 6 years old only, I think your the big fan of boss of the bosses from 80's 90's age group right....sorry medam If i have done any mistakes

    • @sirishap6787
      @sirishap6787 10 หลายเดือนก่อน

      Endhuku abhimanam ante chepalenu entha ani adgina chepalenu aradhana movie chudandi ayana action emo ne ela explain chesi chepalo dnt know naku andharila pics vadhu em vadhu ala oka smile nannu chusi literally tears vastunai ila cheptunte spb balu anna istam chanipoyaka chaala badha padda cha okkasari kalvalekapoya ani

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 6 หลายเดือนก่อน

    చిరు గారు సావిత్రి గారి గురించి చెప్పడం. చాలా బాగుంది

  • @sdgtzdff6255
    @sdgtzdff6255 9 หลายเดือนก่อน

    Nindu gouravamu Niluvettu aadaraabhimanamu , anto edigina odigi unde goppalaxnamu,nijamaina samskaravantamu kalisi ee program. 🙏🏻🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏻🙏🏼🙏🏼🙏🏼

  • @KumarGnananandkumar
    @KumarGnananandkumar 4 หลายเดือนก่อน +1

    Hi chiru annyya

  • @MotikiChinna-in7dc
    @MotikiChinna-in7dc 10 หลายเดือนก่อน +1

    Jai megastar

  • @kuvalayadatta2009
    @kuvalayadatta2009 10 หลายเดือนก่อน

    jai megastar

  • @MrPcvk
    @MrPcvk 10 หลายเดือนก่อน

    Annaya matalatho chamundeswari ki kantatadi teppinchadu

  • @nanichitraj2984
    @nanichitraj2984 10 หลายเดือนก่อน

    Megastar megastar

  • @VijayKumar-ws8ib
    @VijayKumar-ws8ib 10 หลายเดือนก่อน

    ANR called savitrigaru, heroin she is hero

  • @BTS395
    @BTS395 10 หลายเดือนก่อน

    నిజమేయన నతనకు prati ruupam savitri, sv rangarav, n t r , lu aeethe natanathoo patu

  • @rameshpediredla
    @rameshpediredla 9 หลายเดือนก่อน

    I wonder where were all these actors when she was going through the bad phase.. May be they’re quite busy making their careers or hardly know anything about her situation. Sadly such a great actress being recognised very late by the industry or by everyone.

  • @raghunathacharyaseshabhatt803
    @raghunathacharyaseshabhatt803 7 หลายเดือนก่อน

    Baga tadabadutunnadu

  • @saraswathiyedulapuram6737
    @saraswathiyedulapuram6737 9 หลายเดือนก่อน

    ❤️🪷🪷🪷🪷🪷🙏🙏🙏🙏🙏💐🎉

  • @blazefire8976
    @blazefire8976 10 หลายเดือนก่อน

    Nakka vinayaku chiranjeevi vi.. he said I know very less about her…

  • @raghunathacharyaseshabhatt803
    @raghunathacharyaseshabhatt803 7 หลายเดือนก่อน

    Cheppindechepputunnadu

  • @Mahammadshaik-f9h
    @Mahammadshaik-f9h 10 หลายเดือนก่อน +3

    mahanatulu eppadu me LAga untaru

  • @rdTruth
    @rdTruth 10 หลายเดือนก่อน +3

    డైరెక్టర్ కావాల్సిన చిరంజీవి నటుడయ్యాడు....😊

  • @EruboyinaRamakrishna-yf4se
    @EruboyinaRamakrishna-yf4se 2 หลายเดือนก่อน +1

    Cheranjeevi.manchemanise

  • @naveenchowdary7606
    @naveenchowdary7606 10 หลายเดือนก่อน

    Maha Nati kastalu lovunte yemi pekuthunteve

  • @KamalKamal-fs9jj
    @KamalKamal-fs9jj 10 หลายเดือนก่อน

    Bratinappudu bagachusukunte chalu Maha nati last ti.e lo ento bada padindi

  • @kranthikiran8321
    @kranthikiran8321 10 หลายเดือนก่อน

    Anni devatalu anname pedtaru ikada🍜🍜🍜🍜🍲

  • @raghunathacharyaseshabhatt803
    @raghunathacharyaseshabhatt803 7 หลายเดือนก่อน

    Chiranjivi prasangam flow bagaledu

  • @doddisankararao6669
    @doddisankararao6669 23 วันที่ผ่านมา

    Asalu Chiranjeevi ki Mahanati Savitri ki sambandam yemity. Ame period lo Chiranjeevi yevado? Chiranjeevi lanti donga natana yevadu cheyadu. Dialogue choodandi. VASTH…H..ANu! Who was his father constable Venkatrao to admire Mahanati Savitri?

  • @bathulavenkateswararao4070
    @bathulavenkateswararao4070 8 หลายเดือนก่อน

    Shooting Kali timelo okkadiva koorchunnav ninnu eavaru pattinchukoledu eavaru daggaraku kooda raledu
    Narasimha Rao Hero, nuvvu
    pichodila koorchunnavu appudu meemu anukunnamu
    ethanu manch actor avithadu ani nijam aindhi Rjy nee friend roomlo taperecord pettukoni dance chesevadive

  • @mohanmadhava4003
    @mohanmadhava4003 10 หลายเดือนก่อน +1

    Aavida yedchindo ledho kani, meeru views penchukovalani addamaina thumbnails pedthinnaru. Mimmalni yemantaro theluusa, "shavala daggara mumuralu yerukune batch. "

    • @iamalone3637
      @iamalone3637 10 หลายเดือนก่อน

      Okadu bagupadite orvavaleni nilanti kukkalu untaru

  • @subrahmanyamn9071
    @subrahmanyamn9071 9 หลายเดือนก่อน

    Nuvvu edu

  • @KaunKizka
    @KaunKizka 10 หลายเดือนก่อน +3

    Emo Ee lokum.. when people in trouble, at that moment no one helps .. person faced lots of pain , and gone
    Now all this , can’t say anything.. void .: how people behave

    • @ramaenglishex5836
      @ramaenglishex5836 10 หลายเดือนก่อน +1

      In those days Chiranjeevi also in troubles

  • @shaikmeera8140
    @shaikmeera8140 4 หลายเดือนก่อน

    నీ తెలుగు తగలెయ్యా, ఎడిచ్చేసిందా? ఏడు ఇవ్వడం ఏమిటిరా? ఏడ్చేసింది అనాలి.

  • @AnilkumarKanaparthi-kv6bc
    @AnilkumarKanaparthi-kv6bc 9 หลายเดือนก่อน

    Life is wrong step Life story is bad but cinema 🎥 is 👌 ok wrong fellow history Savitri mahanati ok so bad Life 👎