Allari Mogudu Movie Songs - Naa Paata Panchamrutham Song - Mohan Babu - Ramyakrishna - Meena

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ต.ค. 2013
  • Allari Mogudu Movie Songs, Allari Mogudu Songs, Allari Mogudu Film Songs, Naa Paata Panchamrutham Song, Naa Paata Panchamrutham Video Song From Allari Mogudu Movie, Allari Mogudu Movie Naa Paata Panchamrutham Song, Mohan Babu, Meena, Ramya Krishnan, Satyanarayana Kaikala, Telugu Movie Songs, Tollywood Film Songs
    Click And Watch Allari Mogudu Dongalu Full Movie,
    • Video
    Allari Mogudu is a 1992 Telugu film directed by K. Raghavendra Rao and produced by K.Krishna Mohan Rao under R K Associates. The film stars Mohan Babu, Ramya Krishna and Meena in the lead roles.
    For More Latest Videos, please check out
    Full Movies: goo.gl/mDS9IQ
    Film Trailers & Events: goo.gl/vQ6oKl
    Breaking News: goo.gl/rXYPWO
    Film Songs: goo.gl/XogNaH
    Ilayaraja Music: goo.gl/95L4gM
    Movies in HD: goo.gl/xE2LWO
    Health Videos: goo.gl/69rff6
    TV Shows: goo.gl/BQT0x5
    Comedy Scenes: goo.gl/bpCWe2
    Action Scenes: goo.gl/Dk3JPF
  • เพลง

ความคิดเห็น • 251

  • @vangeevarupusujatha8666
    @vangeevarupusujatha8666 ปีที่แล้ว +60

    బాలు గారికే సాధ్యం ఇలా ఇద్దరి స్వరాలు విడివిడిగా పాడటం ఆయనకే సాధ్యం🙏🙏🙏🙏🙏🙏🙏

  • @naniadamalanani6341
    @naniadamalanani6341 3 ปีที่แล้ว +34

    ఎస్పీ బాలుగారిలాంటి గాయకులను మనం చూడటం నిజంగా మన పూర్వ జన్మ సుకృతం

  • @bhargavbisa8
    @bhargavbisa8 7 ปีที่แล้ว +318

    నా పాట పంచామృతం నా పాట
    పంచామృతం
    నా గానాన గీర్వాణి
    స్నానాలు సాగించ
    నా పాట పంచామృతం
    నా గానాన గీర్వాణి
    స్నానాలు సాగించ
    నా పాట పంచామృతం
    వల్లకి మీటగ పల్లవపాణి
    అంగుళి చేయనా పల్లవిని
    వల్లకి మీటగ పల్లవపాణి
    అంగుళి చేయనా పల్లవిని
    శారద స్వరముల
    సంచారానికి.
    శారద స్వరముల
    సంచారానికి
    చరణములందించనా
    నా పాట పంచామృతం
    నా గానాన గీర్వాణి
    స్నానాలు సాగించ
    నా పాట పంచామృతం
    గళము కొలను కాగా ప్రతి
    పాట పద్మమేగా
    పదము వెల్లివిరిసి
    రాదా విధిసతి పాదపీఠి
    కాగా
    శృతిలయలు మంగళహారతులై
    స్వరసరళి స్వాగత
    గీతికలై
    ప్రతిక్షణం సుమార్చనం
    సరస్వతీ సమర్పణం
    గగనము గెలువగ గమకగతులు
    సాగ
    పశువుల శిశువుల ఫణుల
    శిరసులూగ
    నా పాట పంచామృతం
    దా ని స ని ద మా ద ని ద మ
    గా మ ద మ గ సా
    స ని స.గ.మ.ద.ని స
    గ మ.ద.ని.స గ మ గ.సా ని ద మ గ
    నా పాట పంచామృతం
    నీ ద ని స గ ని గ స ని ద మ
    గా గా స ని దా దా ని సా దా
    ద మా నీ ని
    దా గా గ ని గ ద స మ ని గ గ
    నా పాట పంచామృతం
    స స గ మ గ స ని సా గా మా గా
    స మ గ స ని
    ని స గ స ని స ని స గ మ గ స గ
    స గ స ని ద మ గ స ని
    స గ మ ద ని గ మ ద ని స గ స ని
    ద మ గ
    నా పాట పంచామృతం
    సా పా సా స ని ప మ గ స ని ప
    సా
    స గ మ ప మ గ స గ మ ప మ గ స గ మ
    ప మ ప మ ప నీ ప మ పా
    స రి గ ప ద ప గ ప దా ప గ దా గ
    ప ద ప గ రి స స రి గ రీ
    సా రి మ ప ని స రి మ ప ని స
    మ ప ని స రి మా రి ప మా రి
    స రీ
    సా మ సా మ సా మ ప ద స రి రీ
    సా ద ప మా
    మ ప దదా ప మ ప దదా ప మ ప
    దదా ప మ ప స దా
    ప మ ప ద సా ప మ ప ద రీ
    స రి రి స రి రి స రి రి స
    రి రి స రి స ద స రి ద స రి
    ప ద స రి
    మ ప ద స రి రి మ ప ద స రి స
    రి మ ప ద స రి ప ని స గ ప ద
    రి మ ప స గ మ గ స మ గ స ని ద
    మ గ
    నా పాట పంచామృతం
    నా గానాన గీర్వాణి
    స్నానాలు సాగించ
    నా పాట పంచామృతం

    • @bhakthiprakasham
      @bhakthiprakasham 4 ปีที่แล้ว +2

      Superb

    • @borraboyz5477
      @borraboyz5477 4 ปีที่แล้ว +5

      Good lyrics writing

    • @chandrasekhar4191
      @chandrasekhar4191 4 ปีที่แล้ว +7

      Very very thanks Sir. I came to know the exact lyrics today. I am assuming some other words as of the effects of sounds of the song. Really very very thanks.

    • @challasuresh8466
      @challasuresh8466 3 ปีที่แล้ว

      Namaste sir

    • @mahamahesh1875
      @mahamahesh1875 3 ปีที่แล้ว +3

      మీకు నమస్కారం 🙏🙏

  • @chirusmile3641
    @chirusmile3641 3 ปีที่แล้ว +48

    SPB voice -Vandha kotla mandi lo okkarike untundi alanti voice👌👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @musiclovers4431
    @musiclovers4431 2 ปีที่แล้ว +14

    E paatalo mohan babu lip sinking mathram ultimate.... Superr asalu

  • @thirupathialeti885
    @thirupathialeti885 3 ปีที่แล้ว +125

    సర్ మీ ఇప్పటికీ ఎప్పటికీ మీ పాట పంచామృతం మీరు ఒక లెజెండ్ సర్ మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని దేవుణ్ణి ప్రదిస్తు

    • @rajavaranasi
      @rajavaranasi 7 วันที่ผ่านมา

      I watched this countless times, height of Balu’s talent in this song.

  • @Subhodaya
    @Subhodaya 4 ปีที่แล้ว +77

    I am still amazed that both the voices are given by S.P Balu Garu.
    But they both are totally different.
    He is a Great legend

    • @sidhirasthu
      @sidhirasthu 3 หลายเดือนก่อน

      I agree with that but he is no more

  • @namburinagaseshu137
    @namburinagaseshu137 ปีที่แล้ว +5

    నా పాట పంచామృతం అంటూ మోహన్ బాబు నగేష్ పోటీపడి పాడి నటించి చక్కని వినోదాన్ని అందించారు శభాష్

  • @subbuvaisu1867
    @subbuvaisu1867 2 ปีที่แล้ว +14

    I am from tamilnadu..
    First time ee paata vinnanu...
    Really super..
    Mohan babu garu and nagesh garu
    Both expressions super...
    Spb garu voice really super...

    • @ramadevi-jyothi6659
      @ramadevi-jyothi6659 2 ปีที่แล้ว

      S
      .

    • @appi4868
      @appi4868 2 ปีที่แล้ว

      Kannada is best Neenu neene illi naanu naane song from Gadibidi ganda movie.

    • @madhumandli
      @madhumandli 8 หลายเดือนก่อน

      ​@@appi4868no😮

  • @ManyathaMahitha
    @ManyathaMahitha 4 ปีที่แล้ว +9

    magic of Raaga here is a wonderful composition of Sri MM Keeravani garu. Without moving away from Shuddha Hindola swara sthana, u get the taste of other ingredients of this Panchamrutham, by way of Graha bhedam.
    Udayaravi Chandrika
    Mohana
    Madhyamavathi
    Sudha Saveri

  • @sateeshvarma727
    @sateeshvarma727 8 หลายเดือนก่อน +2

    60 years SPB Garu vs 30 years SPB garu.. And Mohanbabu garu and Nagesh garu lip sync was so perfect..

  • @shivarambollepogula4496
    @shivarambollepogula4496 2 ปีที่แล้ว +5

    బాలుసార్ మీరు పాడే విధానం. కంచు మోగినట్టు కనకం మొగున అన్నట్టు మీరు కంచు కన్నా విపరీతంగా పాడారు పాదాభివందనం

  • @Funnyvideo-lb7cd
    @Funnyvideo-lb7cd 2 ปีที่แล้ว +5

    బాలు.గారు. మీ పాట.నిజంగా.పంచామృతం,🙏🎶🎶🎶🎶

  • @suhasinisubhashini3836
    @suhasinisubhashini3836 3 ปีที่แล้ว +14

    Idhariki same person padadante nammalem ,selute to spb Garu ,what a variation

    • @seenusss4999
      @seenusss4999 2 ปีที่แล้ว +1

      Eantha Mandi vunna andari voice lu paadagala one and only singing King 👑👑👑👑👑 Baaalu gaaru ..........no doubt about......one and only Baaaalu.....gaaaru.....anthe....🙏🙏🙏🙏🙏🙏

  • @pavany5831
    @pavany5831 3 ปีที่แล้ว +38

    This one song enough to know about the S.P.Balasubrahmanyam gaaru. This is one of my favorite song. You will be with us until music exist in the world. RIP Sirrr🙏🙏🙏

  • @lakshmana_n1408
    @lakshmana_n1408 2 ปีที่แล้ว +15

    SPB singing in at a time 2 different voices 👌👍👏

  • @manikantanallana5227
    @manikantanallana5227 3 ปีที่แล้ว +84

    Nagesh garu expressions are priceless

    • @madhumandli
      @madhumandli 3 ปีที่แล้ว +9

      AVUNU BROTHER HE GAVE GOOD EXPRESSION IN KANNADA ALSO

    • @himatej4116
      @himatej4116 2 ปีที่แล้ว +3

      Avnu

  • @srikantholety8514
    @srikantholety8514 2 ปีที่แล้ว +5

    Tamil Rajni Ilayaraja
    Telugu Mohan babu MM Keeravani
    Kannada Ravichandran Hamsalekha
    Everyone did justice nd made this film blockbuster in their respective languages

    • @shivoham369
      @shivoham369 2 ปีที่แล้ว +1

      But the original one is Malayalam
      Yesudas - Mohanlal - Ravindran
      Song - Devasabhathalam

  • @ryapanianji1228
    @ryapanianji1228 ปีที่แล้ว +9

    బాలు గారు సామాన్యులు కాదు అన్నమాచార్యుల హరి ల ఆశీస్సులు తో పుట్టిన గొప్ప సరస్వతి పుత్రుడు బాలు గారు మీ స్వరం పది వేల కోకిల సమానం 🙏

  • @mspreddi1
    @mspreddi1 2 ปีที่แล้ว +20

    Nagesh sir, you will never be forgotten - you are the rarest of rare gems India has found. I truly bow to you.

  • @venkateshkosaraju8283
    @venkateshkosaraju8283 2 ปีที่แล้ว +8

    Excellent 👌 Music 🎶 by legendary Keeravani sir

  • @veerababubabu7311
    @veerababubabu7311 ปีที่แล้ว +5

    ఎవరైనా అమ్మా యి కి, ఐలవ్ యు చెబుతారు, కానీ నేను, అమ్మాయి లకంటే, ఎక్కువ గా, మీ పాటలు మీ వాయిస్ ఇష్టం,ఎంత, ఇష్టం అంటే సముద్రం అంతా

  • @suryamssci8999
    @suryamssci8999 2 ปีที่แล้ว +6

    Lending voice to two different people in one song ann moreover resembling their voices . Taking a bow to spb sir !

  • @balajinagapuri3699
    @balajinagapuri3699 3 ปีที่แล้ว +37

    స్వర్గీయ SP బాలు బౌతికంగా మనమధ్య లేకపోయినా,ఇలాంటి పాటలు విన్న తరువాత చిరంజీవిగా మనమధ్య ఇ లోకం ఉన్నంతవరకు ఉండి పోతారు.ఇది నాభిప్రాయం.🌹👍👌🙏.

  • @yeshwanthkumar445
    @yeshwanthkumar445 2 ปีที่แล้ว +7

    Keeravani vs spb vs spb vs sirivennela and audience wins ❤️❤️❤️

  • @nandamuriramesh
    @nandamuriramesh 4 ปีที่แล้ว +9

    Great Acting by Nagesh garu - excellent artist -

  • @leelalakshminarayana3830
    @leelalakshminarayana3830 4 ปีที่แล้ว +11

    S. P. BALU YOU ARE THE MASTRO... 😁

  • @swathikondadadi7816
    @swathikondadadi7816 3 ปีที่แล้ว +10

    We miss you SPB sir🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭

  • @MithileshDronavalli
    @MithileshDronavalli 8 ปีที่แล้ว +41

    Hindholam, Suddha Saveri, Madhyamavathi, Mohana - these are the ragas I could find in this song. There are probably more. Mind-blowing song.

    • @GK-rk8bn
      @GK-rk8bn 5 ปีที่แล้ว +5

      Only hindolam and suddha dhanyasi ragams are used. No other ragam is there in the song

    • @mahalakshmichinta4040
      @mahalakshmichinta4040 3 ปีที่แล้ว +1

      @@GK-rk8bn thanks for the raga names...can u please tell what happens at 03:34 that nagesh gets dumbstruck...has been looking for this since very long...thanks in advance...

    • @gkk5231
      @gkk5231 3 ปีที่แล้ว +6

      @@mahalakshmichinta4040 With graha bhedam Mohan Babu changes ragam from hindolam to suddha dhanyasi which is acknowledged with awe by Nagesh.

    • @mahalakshmichinta4040
      @mahalakshmichinta4040 3 ปีที่แล้ว +1

      @@gkk5231 ohhh...thanks a ton...

    • @madugulasriramaharish7050
      @madugulasriramaharish7050 3 ปีที่แล้ว +1

      @@gkk5231 thanks sir

  • @kalyankandaday2344
    @kalyankandaday2344 3 หลายเดือนก่อน +2

    Can any bollywood singer attempt this song including Kishore Kumar, Mohd Rafi ,Hemanth ,Mukesh ,Mannadey etc . Yet they are celebrated more than SPB sir . No one can even come near 1/8th of his work .

  • @TeluguIndian729
    @TeluguIndian729 4 ปีที่แล้ว +24

    Great Song ever.. SPB garu singing👏👏👏👏👏🙏🙏🙏🙏🙏

    • @hatmaster6746
      @hatmaster6746 3 ปีที่แล้ว

      Not SPB

    • @Ramesh-cg8vg
      @Ramesh-cg8vg 3 ปีที่แล้ว +2

      SPB is a great singer for Kannada film industry he sung in high voice at 1:42 in Kannada for the same song it is very difficult to sing to any other singers except SPB.
      th-cam.com/video/5L3y9s7WXIk/w-d-xo.html

    • @TeluguIndian729
      @TeluguIndian729 3 ปีที่แล้ว +1

      Ramesh B true, just watched the song you shared sir, SP Balu garu👏👏👏👏

  • @mahendranathvankeswaram7027
    @mahendranathvankeswaram7027 6 หลายเดือนก่อน +1

    చిత్ర బృందం లకు ధన్యవాదాలు అలరించిన అందుకు బృందం లో చనిపోయిన వారి అందరి అభిమాన మాట బుధ్ధి తెలివి భావ అర్థం పని మనో ఆత్మ లకు శాంతి కలగాలని సతుల సమేత భగవంతుని కి దేవునికి పరమాత్మ కు ప్రార్ధనలు మిగిలిన వారు అందరూ నిండు నూరేళ్ళు అన్ని విధాలా బాగుండాలి అని సతులసమేత భగవంతుని కి దేవునికి పరమాత్మ కు ప్రార్ధనలు

  • @jonsonsigamala
    @jonsonsigamala 10 ปีที่แล้ว +17

    Extraordinary n mind-blowing song !!!

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 2 หลายเดือนก่อน +1

    అబ్బా ఎంత సుఖం పండగే పండగ చేసుకోండి అందరికీ 😮😮😮

  • @adepunaresh8160
    @adepunaresh8160 3 หลายเดือนก่อน +2

    ఇద్దరు పాడతున్నట్లు ఉంది ఒక్కరే పాడినట్టు అసలు కనిపెట్టలెం నగేష్ గారు లెజెండ్ యాక్టర్ ఉన్నది ఫైవ్ మినిట్స్ కానీ ఇంపాక్ట్ మామూలుగా వుండదు బాలు గారి నీ నగేష్ గారిని మిస్ అయ్యామూ

  • @anjireddypalavalli9706
    @anjireddypalavalli9706 4 ปีที่แล้ว +11

    Both nagesh and mohanbabu sunged by spb

  • @bnrr9073
    @bnrr9073 ปีที่แล้ว +1

    Nijamga mohan babugare padara annattu Expression and lip sinking wow

  • @manjeshkumar9204
    @manjeshkumar9204 ปีที่แล้ว +3

    Kannada song is very super

  • @kprpavankiran3583
    @kprpavankiran3583 3 ปีที่แล้ว +14

    Only SPB sir can sing this song ... Nobody Else... LOVE YOU SPB SIR...❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @sbggamingyt3280
    @sbggamingyt3280 3 ปีที่แล้ว +42

    బాలు గారు! మీ పాటలు,మా చెవులకు ఏప్పుడూ పంచామృతాలు....
    కానీ మీరు లేని లోటు మాకు ఎవ్వరూ తీర్చాలేరుsir.
    కానీ ఆ భగవంతుడు మిమ్మల్ని మానుండి దూరం చేసి మాకు తీరని లోటు మిగిల్చారు.........

  • @soyathd4692
    @soyathd4692 2 ปีที่แล้ว +4

    Greatest, singer. S. P. B, sir

  • @anildeepati1611
    @anildeepati1611 4 หลายเดือนก่อน

    The legendary SPB garu. Nijam ga super andi. eppatiki mothone vuntundi mi pata. ❤👌

  • @srinivaskunchala7964
    @srinivaskunchala7964 3 ปีที่แล้ว +6

    No words to say...balu sir we miss you

  • @shyamroyal5154
    @shyamroyal5154 2 ปีที่แล้ว +4

    My favorite song sir Balu garu

  • @TheTrailersurf
    @TheTrailersurf 3 ปีที่แล้ว +37

    One of my favourite songs of Sir Balu garu .. RIP sir.. you are an ETERNAL LIVING LEGEND....

  • @malludk1519
    @malludk1519 ปีที่แล้ว +4

    Kannada version ultimate

  • @dr.agupta
    @dr.agupta 9 หลายเดือนก่อน +1

    Balu garu tappa evvaru yee paatanu perform cheyyaleru!🙏

  • @saigumma
    @saigumma 2 ปีที่แล้ว +3

    Mohan babu super acting

  • @jumbidijagan152
    @jumbidijagan152 5 ปีที่แล้ว +2

    Panchamrutamtoni panchabootalanu kalupukoni panchavarsham kuripinchina ganagandarva sarvaboumulandariki Peru peruna krutaglatabivandanalu teliyachesukuntu mee padalaku shatakoti 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sarathgavini2361
    @sarathgavini2361 2 ปีที่แล้ว +12

    The action of Mohan babu is so well. He is one of the best actors from Tollywood.

  • @nazeerpasha76
    @nazeerpasha76 ปีที่แล้ว +1

    3;35 when state player recognise he is a world champion 🏆🏆😂😂😂

  • @Srinivas-gm6rx
    @Srinivas-gm6rx ปีที่แล้ว +1

    I have heard both versions of kannada and Telugu, but the kannada version beats the Telugu song in all angles.
    "Neenu neene illi naanu naane!"

    • @kalyankandaday2344
      @kalyankandaday2344 3 หลายเดือนก่อน

      Song wise telugu is good but difficulty wise kannada

  • @kanakamvinod273
    @kanakamvinod273 2 หลายเดือนก่อน

    ఎస్పీ బాలు గారు తెలుగు వాడిగా పుట్టడం తెలుగువారి అదృష్టం.. ఆయన ఒక దైవాంశ సంభూతుడు ,, ఆయనతో పోటీపడే గాయకుడు ఈ భూమి మీద లేడు... ఆయన పాట అమృతం కన్నా వెయ్యి రెట్లు,.🙏🙏🙏💐💐💐

  • @mahajoy2671
    @mahajoy2671 4 ปีที่แล้ว +7

    Super song super acting nageshgaru what a expression & action for the song really super i like the song

  • @SimpleRamesh2023
    @SimpleRamesh2023 4 ปีที่แล้ว +5

    Super song 🙏🏻

  • @chakradharbathalapalli4100
    @chakradharbathalapalli4100 4 ปีที่แล้ว +3

    SPB garu...🙏🙏🙏👌👌👌

  • @anteadhi5660
    @anteadhi5660 3 ปีที่แล้ว +5

    Get well soon sir #SPB GARU 🥺🥺

  • @kbharathi813
    @kbharathi813 3 ปีที่แล้ว +3

    One of my favorite song..,❤️💓♥️

  • @chaketisuman2590
    @chaketisuman2590 3 หลายเดือนก่อน

    Sp గారు meeku paadhabhi vandanam

  • @srinivasateja7235
    @srinivasateja7235 4 ปีที่แล้ว +7

    Can anyone explain why there was a shock and feeling of something great in the expression of Nagesh Garu at 3:41

    • @pjackson065
      @pjackson065 4 ปีที่แล้ว +1

      Because he is astounded finding the person he used to underline had know such raga and music.

    • @Mahesh-hu2ug
      @Mahesh-hu2ug 2 ปีที่แล้ว +5

      he was magically felt below ragas
      1.Udaya Ravi chandrika
      2.Madyamavathi
      3.Mohana
      4.Sudha Saveri
      Without moving away from Sudha Hindola swara sthaana by using Grabedam
      That's why nagesh was shocked

    • @srinivasateja7235
      @srinivasateja7235 2 ปีที่แล้ว

      @@Mahesh-hu2ug Thank you for the detailed explanation !!

  • @mohdniranjanali5384
    @mohdniranjanali5384 หลายเดือนก่อน

    నాకు ఈ పాట చాలా ఇష్టం

  • @sureshrajuisukapallirgvmygod
    @sureshrajuisukapallirgvmygod 2 ปีที่แล้ว +3

    Ultimate song

  • @khv6748
    @khv6748 3 ปีที่แล้ว +3

    Sirivennala seetharama shastri lyrics🙏👌

  • @kothamadhavi279
    @kothamadhavi279 3 ปีที่แล้ว +3

    Goosebumps to this song

  • @tvr6543
    @tvr6543 2 ปีที่แล้ว +1

    Always this song superb

  • @Sumanth30796
    @Sumanth30796 3 ปีที่แล้ว +1

    Who are here after extra jabardast latest promo getup sreenu entry....love from Karnataka.....❣️❣️

  • @thannerusankar2967
    @thannerusankar2967 6 หลายเดือนก่อน

    The one and only Balu garu do it this type song

  • @srinivasanurag9424
    @srinivasanurag9424 2 ปีที่แล้ว +1

    Perhaps my fav part of all krr direction

  • @kranthikumartentu3065
    @kranthikumartentu3065 5 ปีที่แล้ว +4

    Adbuthamaina pata

  • @krishnapolasi5333
    @krishnapolasi5333 2 ปีที่แล้ว +1

    Super song 👍

  • @rajavaranasi
    @rajavaranasi 5 ปีที่แล้ว +6

    SP Sir 🙏🙏🙏

  • @kkkumar8676
    @kkkumar8676 ปีที่แล้ว +1

    A Master piece

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 2 ปีที่แล้ว

    తెలుగు ఆణి ముత్యాలు వుంటే. ఇవేనండీ

  • @bheemarajbn9455
    @bheemarajbn9455 ปีที่แล้ว +3

    Balu is great

  • @kullayappakullayappa3084
    @kullayappakullayappa3084 2 ปีที่แล้ว +1

    Excellent 🙏music 🎵🎷🎻👍👌✌

  • @sivaprasad65
    @sivaprasad65 4 ปีที่แล้ว +6

    It is a remaking of a malayalam movie named His Highness Abdullah.its original song in Malayalam is great.
    "Devasabhathalam...."

    • @madhumandli
      @madhumandli 4 ปีที่แล้ว +3

      It's is entirely different composition

    • @appi4868
      @appi4868 2 ปีที่แล้ว +1

      Kannada song is best Neenu neene illi naanu naane

  • @manikantamanikanta2546
    @manikantamanikanta2546 7 หลายเดือนก่อน

    Last lo Mohanbaabu gaari lip sync super

  • @BaBu-zm2pq
    @BaBu-zm2pq 2 ปีที่แล้ว +1

    Nagesh sir super

  • @forestlifer289
    @forestlifer289 2 ปีที่แล้ว +1

    Abba entha adrushtavanthulu telugu vallu BALU gari valla.

  • @ponnamsathish6266
    @ponnamsathish6266 2 ปีที่แล้ว +1

    super song 🎵

  • @racheetinagendrababu8712
    @racheetinagendrababu8712 2 ปีที่แล้ว +1

    Ilaa paadatam okka baalu gaari key saadhyam

  • @rnarasimhamurthy4689
    @rnarasimhamurthy4689 4 ปีที่แล้ว +2

    Super song

  • @knarayanappakummaranarayan3679
    @knarayanappakummaranarayan3679 6 หลายเดือนก่อน

    ఇంకొకరికి అవకాశం కల్పించని స్వార్తపరుడు s p b తానే ఘనుడన్నట్లు తన సహచరులకు ఎందరికో అవకాశం కల్పించి న మహానుభావుడు ఘంటసాల అందుకే ఆయన మాస్టర్ అయినాడు

  • @luckyrockz1436
    @luckyrockz1436 11 หลายเดือนก่อน

    SPB gariki padabhi vandanalu 🙏🙏🙏🙏🙏

  • @himatej4116
    @himatej4116 3 หลายเดือนก่อน

    That is raghavendra rao, that is nagesh, that is balu

  • @srinavasreddysrinavas6098
    @srinavasreddysrinavas6098 10 หลายเดือนก่อน

    Supet

  • @rajkumar-md3bv
    @rajkumar-md3bv ปีที่แล้ว

    2023 lo chusyhuna value like versions to our Legend SP BALU gariki

  • @srinivassri4492
    @srinivassri4492 3 ปีที่แล้ว +2

    super💞 SPB

  • @user-hj8wn8hs7h
    @user-hj8wn8hs7h 9 หลายเดือนก่อน

    God bless you

  • @saisuresh9594
    @saisuresh9594 4 ปีที่แล้ว +4

    Super singing spb sir

  • @RameshVenkata-bl5fn
    @RameshVenkata-bl5fn 5 หลายเดือนก่อน

    Song lo m.m.babu exclent

  • @nramakrishna1461
    @nramakrishna1461 11 หลายเดือนก่อน

    Mahesh sir you r legend in India sir you r great comedian

  • @mallikarjunaalavala3992
    @mallikarjunaalavala3992 3 ปีที่แล้ว +2

    ఆహా ! బాలు గారు _ మీరు మా మూలుగా యకులు కారండి స్వామీ! ఒకేసారి ఇద్దరికి ఎంతో వైవిద్యము తో ఈ అల్లరి మొగుడు సినిమా కి పాడిన తీరు ఓ హ్ ! మతి పోతోంది. మీ ఈ ఘనతను వర్ణించుట కు - ఊహు మాటల్లేవు. మీకు కోటి నమస్కార ములు తెలుపు కోవటము తప్ప మీ ఘనతను మీ ముందు / మీ తరం లో / భవిష్యత్తు తరాలలో కూడా ఎవ్వరూ సాధించ లేరు. అశ్రు నయనాభి వందనాలతో కోట్ల లోని మీ ఒకానొక అభిమాని - మల్లి కార్జున . అ లవాల 30 - 09- 2020 / 9980215969.

  • @varahakrishna9972
    @varahakrishna9972 3 ปีที่แล้ว +2

    RIP SPB SIR

  • @BSKChinna
    @BSKChinna 9 หลายเดือนก่อน

    Babu is greast singur in the India🎉🎉🎉

  • @sushanthrenikuntla5355
    @sushanthrenikuntla5355 ปีที่แล้ว

    Super song swaroopa rada rada

  • @razrazesswharr774
    @razrazesswharr774 2 ปีที่แล้ว +1

    Mohan babu gadu viluvalu thelisi vunte 2nd star endhukante vadi patatalaku andharu fans (vadi cinemalaki yesudhasu garu padatharu vere variki avi paniki ravu

  • @prabhakarchiluveru3105
    @prabhakarchiluveru3105 ปีที่แล้ว

    Balu garu mana madhyane unnadu

  • @ravikumardevandla7019
    @ravikumardevandla7019 4 ปีที่แล้ว +2

    Supar

  • @user-iu3pz1qm2h
    @user-iu3pz1qm2h หลายเดือนก่อน

    Adi yemi thagaadu Naa bijineesu adi