జైల్లో కాశీం రాసిన కవితలు | profkasim

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ต.ค. 2024

ความคิดเห็น • 6

  • @rmu8864
    @rmu8864 16 วันที่ผ่านมา +2

    జై భీమ్ కాసీం అన్నా...నీతో కలిసి చదువుకున్నందుకు మాకు ఎంతో గర్వంగ ఉంది..

  • @b.krishnarao4913
    @b.krishnarao4913 16 วันที่ผ่านมา +1

    🎉

  • @chinthakalamgalam9065
    @chinthakalamgalam9065 16 วันที่ผ่านมา +1

    Jai bheem Sir

  • @Sahithi-t8s
    @Sahithi-t8s 14 วันที่ผ่านมา +1

    *రాజకీయం - పవిత్ర కార్యం*
    ^^^^^^^^^----^^^^^^-----^^^^^
    ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వమని
    అన్నాడు మహాకవి శ్రీశ్రీ
    ఏ పోరాటాల చరితను తరిచి చూసినా
    తెలంగాణ మట్టి బిడ్డల పోరాటాలకు సరితూగవన్నది
    చారిత్రక సత్యం
    అయినా ..అయినా...
    నాటి నుండి నేటి వరకు
    పర పీడనలతో నయవంచనలతో
    భయం భయంతో బతికీడుస్తున్నరు
    కవులు క్రాంతదర్శులై
    కదం తొక్కి పదం పద్యం గట్టి
    కదనరంగంలో కవన యుద్ధం చేయాలి
    తెలంగాణ మట్టిని...
    బిడ్డలను ...
    కంటికి రెప్పలా కాపాడాలి
    రాజకీయం
    రొచ్చు కాదు
    అంటరానిది అసలే కాదు
    పవిత్ర కార్యం
    *బడుగుల బతుకులు మార్చే మార్గం*
    అందుకే... అందుకే...
    అడుక్క తింటే
    మన ఆకలి తీరదన్న
    మన గద్దరన్న ఆశయంతో
    కలిసి నడుద్దాం...
    రాజకీయాలలో రాణిద్దాం!
    బడుగుల జీవితాల్లో
    ఆశాజ్యోతులను వెలిగిద్దాం...
    రాజకీయం...
    కాకూడదు... రాజరికం
    అవుతుంది... గ్రహపాటు
    ఉండాలి... సమిష్టి తత్వం
    పరిఢవిల్లాలి... ప్రజాభీష్టం
    వర్ధిల్లాలి... మానవతా వాదం
    *డాక్టర్ వేముల నారాయణ*

  • @chinthakalamgalam9065
    @chinthakalamgalam9065 16 วันที่ผ่านมา +1

    Great sir Jai bheem sir

  • @mallaiaharempula887
    @mallaiaharempula887 16 วันที่ผ่านมา +1

    Jai bheem sir