స్వతంత్ర సమరయోధులను మేము చూడలేదు కానీ. మిమ్మల్ని కళ్ళతో చూస్తున్నాము. మీరు పడ్డ బాధల్ని మీ మాటల్లోనే వింటున్నాము. మీ ఆశయాలు ఇప్పటికిప్పుడు కాకపోయినా ఎప్పటికైనా మీ ఆశయాలు నెరవేరుతాయి, జోహార్ కామ్రేడ్ సాయిబాబా ✊🏼✊🏼✊🏼✊🏼✊🏼✊🏼✊🏼✊🏼✊🏼✊🏼✊🏼✊🏼
*☝️ మన దేశానికి మతం పీడ కులం రోగం పట్టింది అది సివిల్ వార్ వచ్చే దాక మారదు. అమెరికా నే సివిల్ వార్ వచ్చే దాక మారలేదు అంటే మీకర్తమయింది, అదే పరిస్థితి. అందుకే నిజాయితీ గల దేశభక్తి ప్రేమ ఉన్న సాయిబాబా గారి లాంటి ఎంతో మందిని పొట్టన పెట్టుకుంటూనే ఉంది. వాళ్లకు ఇంత అవమానం జరుగుతుంది అంటేనే పరిస్థితి తీవ్రమైంది. వాళ్ళందరికీ సాయిబాబా గారికి ఘననివాళులు. జై భీమ్ జై ఫూలే జై పెరియార్ జై భారత్ 🇮🇳🙏*
అడ్డంకులు ఎన్ని ఎదురైనా మొక్కవోని దీక్షతో, ధైర్యంతో మీ సామాజిక చైతన్యం, స్పృహ ను సజీవంగా నిలుపుకొని అమరుడవైన ప్రియమైన కామ్రేడ్ సాయిబాబా గారు లాల్ సలాం 🌹✊
మీరు నాకు చాలా ఇన్సిపిరేషన్ సార్, నాకు కాలు విరిగింది నేను ఏం చేయలేను చావడం బెటర్ అనుకున్న టైమ్ లో తులసి చందు ఛానెల్ లో మీ స్టోరీ విన్న తరువాత, నేను చేయగలను అని సాధారణ జీవితం గడుపుతున్న
ఈ వీడియోను నిరంతరం ప్రతి దళితుడూ నిరంతరం వీలైనంత మందికి తనదైన శైలిలో అందజేస్తూనేఉండి మతహింసపార్టీపాలన అన్నిరాష్ట్రాలలో పతనమయ్యేవరకూ, వారానికి ఒకసారైనా వెలుగుతూ ఉంచండి.బాబాసాహేబ్ ఆశయాలకు నివాళి 🙏🇮🇳
భావజాల మరణశిక్ష ... స్వేచ్ఛ . సమానత్వం, సౌభ్రాతృత్వం కి మరణశిక్ష ... దోపిడి దొంగలకు స్వేచ్ఛ ... ఇది అబివృద్ధి చేరుతున్న భారత దేశం... మనిషి ప్రాధమిక అవసరాలే పోరాటం సమాజం మనది... ఆదరణ పధకాలా పొందే హక్కుల పోరాటం చేస్తున్నారు...
National TVs, bjp సంకనాకే బ్యాచ్ లు రాజ్యాంగం లో ఇలాంటి సమస్య ను సరిగా అడ్రస్ చేయకపోవడం లాంటివి మీ లైఫ్ ను తిరిగి తీసుకురాగలవా? ఖర్మ ఈ వ్యవస్థ లో పుట్టడం. అన్నిచోట్లా ఇది వుండొచ్చు కానీ ఇంత దుర్మార్గంగా ఏ దేశంలో కూడా వుండదు.
We have lost a seed of Revolution. A great loss to the society. Those who caused for his killing, Will definitely meet their fate. May his Soul Rest in Peace.
ఎందుకనో మరి దేవుడు ఇంకా అన్యాయం బతుకు ఇస్తున్నాడు వాళ్లకి అధికారం ఇస్తున్నాడు వాళ్ళ అన్యాయాలకు హద్దు పద్దు లేకుండా పోతుంది వాళ్లకి అతి త్వరలో దేవుడు తగిన ప్రతిఫలం దయచేయును గాక వాళ్లు చేసిన అన్యాయాలకు అక్రమాలకు ఖచ్చితంగా దేవుడు న్యాయాధిపతి ఐన దేవుడు న్యాయం జరిగించాలి వాళ్ళు అంతకంతకూ అనుభవించాలి ప్రతీ ఒక్కళ్ళు అన్యాయస్థలను అందరినీ దేవుడు ఏరి పార వేయును గాకా 👍 ఆమేన్ 🙏👍 ఈ దేశంలో ఎక్కడ పెట్టినా అన్యాయం అక్రమం విస్తరించి పోతుంది దేవుడు కచ్చితంగా న్యాయం జరిగిస్తారు 🙏👍
Innocent people suffer under undemocratic rule.In democracy every body has got a right to propagate one's idealogies freely.Prof.Saibaba is a victim towards this end.
స్వతంత్ర సమరయోధులను మేము చూడలేదు కానీ. మిమ్మల్ని కళ్ళతో చూస్తున్నాము. మీరు పడ్డ బాధల్ని మీ మాటల్లోనే వింటున్నాము. మీ ఆశయాలు ఇప్పటికిప్పుడు కాకపోయినా ఎప్పటికైనా మీ ఆశయాలు నెరవేరుతాయి,
జోహార్ కామ్రేడ్ సాయిబాబా ✊🏼✊🏼✊🏼✊🏼✊🏼✊🏼✊🏼✊🏼✊🏼✊🏼✊🏼✊🏼
విప్లవ జోహారు లు కామ్రేడ్ సాయిబాబా గారికి
సాయిబాబాగారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్థిస్తూ.....
The great intlligent person saibaba sir
Missu u sir😢😢😢
*☝️ మన దేశానికి మతం పీడ కులం రోగం పట్టింది అది సివిల్ వార్ వచ్చే దాక మారదు. అమెరికా నే సివిల్ వార్ వచ్చే దాక మారలేదు అంటే మీకర్తమయింది, అదే పరిస్థితి. అందుకే నిజాయితీ గల దేశభక్తి ప్రేమ ఉన్న సాయిబాబా గారి లాంటి ఎంతో మందిని పొట్టన పెట్టుకుంటూనే ఉంది. వాళ్లకు ఇంత అవమానం జరుగుతుంది అంటేనే పరిస్థితి తీవ్రమైంది. వాళ్ళందరికీ సాయిబాబా గారికి ఘననివాళులు. జై భీమ్ జై ఫూలే జై పెరియార్ జై భారత్ 🇮🇳🙏*
🙏
అడ్డంకులు ఎన్ని ఎదురైనా మొక్కవోని దీక్షతో, ధైర్యంతో మీ సామాజిక చైతన్యం, స్పృహ ను సజీవంగా నిలుపుకొని అమరుడవైన
ప్రియమైన కామ్రేడ్ సాయిబాబా గారు
లాల్ సలాం 🌹✊
LAAL SAALAM COMRED SAIBABAGAARU
మీరు నాకు చాలా ఇన్సిపిరేషన్ సార్, నాకు కాలు విరిగింది నేను ఏం చేయలేను చావడం బెటర్ అనుకున్న టైమ్ లో తులసి చందు ఛానెల్ లో మీ స్టోరీ విన్న తరువాత, నేను చేయగలను అని సాధారణ జీవితం గడుపుతున్న
మీ జీవితం సమాజ మార్పుకు
ఒక దిక్సూచి
గాడ్ & G.N.సాయిబాబా గారు బ్లెస్ యూ శ్రీనుగౌడ్.
God Bless You Brother
N9 కు థాంక్స్ ఇలాంటి స్పృహ కల్గే విషయాలు చేస్తున్నారు.
మీకు విప్లవ జోహార్లు సార్,
ఈ వీడియోను నిరంతరం ప్రతి దళితుడూ నిరంతరం వీలైనంత మందికి తనదైన శైలిలో అందజేస్తూనేఉండి మతహింసపార్టీపాలన అన్నిరాష్ట్రాలలో పతనమయ్యేవరకూ, వారానికి ఒకసారైనా వెలుగుతూ ఉంచండి.బాబాసాహేబ్ ఆశయాలకు నివాళి 🙏🇮🇳
ఆయన విషయంలో ప్రభుత్వాలు వ్యవహరించిన తీరు పట్ల.. అందరూ సిగ్గు పడాల్సిన అవసరం ఉంది.
👌
పోలీసులు రాజకీయ నాయకులే మీ మరణానికి కారణం మిస్ యు సర్
నీలాంటి కమ్యూనిస్టులు ఇక రారు నిన్ను చూడ పోను నీలాంటి మనస్తత్వం పేద ప్రజల కోసం పోరాడే తత్వం ఇక రారు లాల్ సలాం కామ్రేడ్ సాయిబాబ
Great person
Jai Pr. Saibaba Amar Hai Comrade
Comrade. Prof. Saibaba Amar Rahe 🫡
🙏 TQ sar
Joharlu sir
Great professor...🙏
You are a great human being and great soul.you have suffered lot....i put a question mark about god.
ముష్కర బ్రిటీష్ పాలకులు కంటే దుర్మార్గం, జోహార్లు సాయిబాబా సర్.
Joharlu sir🙏
స్పూర్తి ప్రదాత లాల్ నీల్ ఐక్యత వర్ధిల్లాలి
Sir you are great service to the nation
Thanks you N9 Media Chanal
ఓం శాంతి సార్
You are a Great sir.. Jai bheem.. Jai bharath
జోహార్ కామ్రేడ్ సాయి బాబా గారికి
Good motivational speech sir for good society sir 👍👍👍, satyame vajayathe sir.
🎉🎉🙏🏼🙏🏼
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Rip sir ur great👌👏👏👏👌👌👌👌🙏
ఈ దేశంలో న్యాయవ్యవస్థ మరియూ హ్యూమన్ రైట్స్ కమిషన్ లు ఏమి చేస్తున్నాయని భావించాలి.
భావజాల మరణశిక్ష ...
స్వేచ్ఛ . సమానత్వం, సౌభ్రాతృత్వం కి మరణశిక్ష ...
దోపిడి దొంగలకు స్వేచ్ఛ ... ఇది అబివృద్ధి చేరుతున్న భారత దేశం...
మనిషి ప్రాధమిక అవసరాలే పోరాటం సమాజం మనది... ఆదరణ పధకాలా పొందే హక్కుల పోరాటం చేస్తున్నారు...
National TVs, bjp సంకనాకే బ్యాచ్ లు రాజ్యాంగం లో ఇలాంటి సమస్య ను సరిగా అడ్రస్ చేయకపోవడం లాంటివి మీ లైఫ్ ను తిరిగి తీసుకురాగలవా? ఖర్మ ఈ వ్యవస్థ లో పుట్టడం. అన్నిచోట్లా ఇది వుండొచ్చు కానీ ఇంత దుర్మార్గంగా ఏ దేశంలో కూడా వుండదు.
You are a Greatful sir 🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐
...........✍🙏🌹
Profound condolences. 🙏🙏🙏🙏
Sir🙏 Mee maranam maku yenno margalanu vethiki pettinadhi kaani e samajam yentho kolpoinadhi
లాల్ సలాం కామ్రేడ్ సాయిబాబా జోహార్ జోహార్
Sir In society no true judgement....
Jowar sir
0m shanti
Pro. Baba yr great
కన్నీటి నివాళులు 😢🙏💐
We have lost a seed of Revolution. A great loss to the society. Those who caused for his killing, Will definitely meet their fate. May his Soul Rest in Peace.
TV 9 tq
Johar ...saar...we miss you
🙏
Sssssss🎉
🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐🌹🌹🌹🌹
😢😢😢
Very very sorry sir😢
Sorry Professor.Bornagain in AP with full Strength.
ఎందుకనో మరి దేవుడు ఇంకా అన్యాయం బతుకు ఇస్తున్నాడు వాళ్లకి అధికారం ఇస్తున్నాడు వాళ్ళ అన్యాయాలకు హద్దు పద్దు లేకుండా పోతుంది వాళ్లకి అతి త్వరలో దేవుడు తగిన ప్రతిఫలం దయచేయును గాక వాళ్లు చేసిన అన్యాయాలకు అక్రమాలకు ఖచ్చితంగా దేవుడు న్యాయాధిపతి ఐన దేవుడు న్యాయం జరిగించాలి వాళ్ళు అంతకంతకూ అనుభవించాలి ప్రతీ ఒక్కళ్ళు అన్యాయస్థలను అందరినీ దేవుడు ఏరి పార వేయును గాకా 👍 ఆమేన్ 🙏👍 ఈ దేశంలో ఎక్కడ పెట్టినా అన్యాయం అక్రమం విస్తరించి పోతుంది దేవుడు కచ్చితంగా న్యాయం జరిగిస్తారు 🙏👍
Very sad...cruel government procedures
Commpnikrusrulu eppudu maoist lake support,idedo soldiers support cheyyandi
Very sorrowful to lose the sincere mulnivasi leader Prof SaibabaJI
🙏 ❤his soul RIP❤🙏
Rip BJP
ఆచార్యుని చాలా ఇబ్బంది పాలు చేసింది వ్యవస్థ.
Innocent people suffer under undemocratic rule.In democracy every body has got a right to propagate one's idealogies freely.Prof.Saibaba is a victim towards this end.
ఏమిటో?. అంతే.
ప్రొఫెసర్ సాయిబాబా గారి అంత్యక్రియలు ఎక్కడ జరుగుతున్నాయి
Khaddar modi government state and central governments 😢😢
Sir....Meeku yem samabanam chebuthundhi ee government???
విప్లవం వర్దిలాలీ
Neevu bagane chesavu but not national for work
Communist gang
ఓం శాంతి సార్
విప్లవం వర్దిలాలీ