కాలము పని Time Work సింపుల్ లాజిక్స్ తో ప్రొబ్లెమ్స్ ఈజీ గా చేయొచ్చు
ฝัง
- เผยแพร่เมื่อ 9 ก.พ. 2025
- AP/TS TET Paper 1 & 2
#AP DSC
#TS DSC
#TS TET
#AP TET
#DSC Preparation tips
#DSC Rankers Voice
#DSC Preparation Strategy
#DSC Preparation
#DSC Coaching
#School Assistant Mathematics
#SGT
#TET
#APTET
#TSTET
#Time & Work
Thank you so much 😊
Tq so much sir ur like a torch bearer to who are not going to coaching give more videos to us
Excellent, sir
Thank u Soo much sir
❤❤
Hai sir🙏🙏🙏🙏
Sir suppose A అనే వ్యక్తి ఒక పనిని 20 రోజులలో చేస్తే
అతడు ఒకరోజులో చేసే పని 1/A=1/20
మీరు ఒక ప్రాబ్లెమ్ లో
A, B-12days
B, C-15days
C, A-20days
అయితే A+B+B+C+C+A=2(A+B+C)
అయితే 1/2( A+B+C)=1/12+1/15+1/20=1/5
1/2(A+B+C)=1/5
Then 2(A+B+C)=5
A+B+C=5/2=2and half days
అంటే నా డౌట్ ఏంటి అంటే A ఒక రోజులో చేసే పని 1/A అయితే పని ఏదైనా సరే ఎంతైయినా సరే
అదే విధముగా 2(A+B+C) ఒకరోజులో చేసే పని 1/2(A+B+C) కదా అవుతుంది
Then 1/2(A+B+C)=1/5
Then 2(A+B+C)=5
A+B+C=5/2=2*1/2(2and half days)
Edhi cirrectaa ledhamte meeru video lo cheppina vidhamuga
2(A+B+C) motham pani five days lo chesthaaru
remdu sarlu A+B+C -5 days kabatti okasari A+B+C aithe ten days avuthumdhi ani cheppaaru
Which one right sir could you please clarify me sir
ఒకే సామర్థ్యం కలిగిన ఇద్దరు ఒక పనిని 5 రోజులలో చేస్తే, ఒకరు ఎన్ని రోజులలో చేస్తారు ఆలోచించండి. 10 రోజులు అవుతుంది.
మీరు పొరపాటున 5/2 రోజులు అనుకుంటున్నారు.
నేను వీడియో లో చెప్పింది కరెక్ట్.
Sir gurukula syallabus kuda cover chesthu cheppandi sir
Waiting for ur classes sir tq sir
Inter syllabus start cheyandi sir before notification complete ayyella plan cheyandi sir plz...
Sir SA mathematics total syllabus topic wise vedios cheyyandi please
Good morning sir 🙏
DAO Syallbus concepts total cover cheyandi sir.your explation is very nice sir
Almost 80,% of syllabus videos already చేసేసాను. ఒక సారి పాత వీడియోస్ చూడండి
Sir 🙏🏻🙏🏻
From Narayanpet....
Nice videos bro
C-TET maths classes start cheyandi December lo C-TET exam kada sir so epudu C-TET classes chepadam valla chala mandi ki use avutadi sir
Definitely brother. School lo Naadu - Nedu work చాలా ఎక్కువ ఉండడం వల్ల ఇంటికి వచ్చేటప్పటికి చాలా లేట్ అవుతుంది. ఒక two hours దొరికినా వీడియో చేయడానికే prefer చేస్తాను. వీకెండ్ లో తప్పకుండా చేస్తాను బ్రదర్