ELA FULL Movie | Love And Emotion | Full Movie With English Subtitles | Latest Telugu Films 2022

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ต.ค. 2024

ความคิดเห็น • 502

  • @tellamsaimahesh
    @tellamsaimahesh ปีที่แล้ว +34

    Director గారు మాకు మంచి సినిమా చూపించారు.. నిజం గా కథ చాలా బాగుంది ఎక్కడ కూడా బోరింగ్ అనిపించలేదు. ఒక ఫ్లోలో అలా వెళ్ళిపోయింది గ్రేట్ డైరెక్షన్ సర్ మీరు ఇలాంటి మరెన్నో మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలి. మీకు ఇంకా మంచి భవిషత్తు ఉంది. మేము మీకు ఎప్పుడు
    సపోర్ట్ చేస్తూనే ఉంటాం ... All The Best For Next Project... We Are Waiting... Love you....❣️

    • @manneimmanuel8260
      @manneimmanuel8260 6 หลายเดือนก่อน

      Wonderful episode

    • @peace3095
      @peace3095 3 หลายเดือนก่อน

      ❤❤❤❤❤

  • @PradyumnaBhat
    @PradyumnaBhat ปีที่แล้ว +82

    చాలా బాగా తీశారు ., కథ లో ఉండే పాత్రల నటన తోనే చాలా వరకు అర్థం అయ్యేలా చెప్పారు .. అందరు నటి-నటులు చాలా బాగా నటించారు .. నిజం గ చెప్పాలి అంటే వారు వారి నటించిన పాత్రలో జీవం పోసినట్టే అభినయించారు .. "కథ " తోడు కోసం జరిగే మనస్సుల సంఘర్షణ .. ఇలా కూడా సంధింగ్ధ పరిస్థితులలో జీవితాలు ఇరుక్కుంటాయి అనే ఊహ / కల్పన .. వాస్తవం గా చిత్రీకరించారు .. నాకు మాత్రం కొన్ని సన్నివేశాలు ( నేను ఇలా కథ మలుపు తిరుగుతింది అనుకోలేదు .. అబ్బాయి తల్లి మరణం .. ఇంకా ఆఖరి సంభాషణ లో అబ్బాయి / అమ్మాయి ని అడిగే ప్రశ్న.. ) .. ఆలోచన లో పడే వారికి వెంటాడే లాగ .అనిపిస్తాయి .. మీ చిత్ర బృందానికి జయం / శుభం కలగాలి అని ఆకోరుకుంటూ .. ప్రద్యుమ్న ...

    • @rajkamalguntuku1845
      @rajkamalguntuku1845 ปีที่แล้ว +2

      The you So Much sir🙏🙏🙏

    • @nareshgolla3667
      @nareshgolla3667 ปีที่แล้ว +1

      Good think brother

    • @RadhaKrishna-hs5yj
      @RadhaKrishna-hs5yj ปีที่แล้ว

      Super 👍

    • @mnagaraj1190
      @mnagaraj1190 11 หลายเดือนก่อน

      Wow ,chala bagundhi sir .......climaxlo ....Chelli ga na lover ga na .......super sir....ALL THE BEST KAMAL garu.

    • @acharylu9935
      @acharylu9935 10 หลายเดือนก่อน

      P

  • @PGFJASHWITHA
    @PGFJASHWITHA ปีที่แล้ว +13

    చాలా నీట్ గా క్లియర్ గా అందరికీ అర్థమయ్యే విధంగా లవ్లీ ఫెంటాస్టిక్ మీరు మరెన్నో ఇలాంటి స్టోరీస్ నచ్చే విధంగా హార్ట్ టచింగ్ 🙏🙏

  • @mahaboobbasha-gj5kc
    @mahaboobbasha-gj5kc ปีที่แล้ว +43

    హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చాలా బాగుంది.. అతను same to same భీమిలి మూవీలో ధనరాజ్ లాగా గుర్తు కొచ్చేలా చేసారు 👍👍👍

  • @budigedeva2367
    @budigedeva2367 ปีที่แล้ว +20

    చున్నీ తో మొదలైన కథ చివరికి ఎలా? ఐపోయింది 👌👌👌👌💐ఫెంటాస్టిక్ 👏👏

  • @balugarigalla5073
    @balugarigalla5073 ปีที่แล้ว +49

    ఇప్పటివరకు ఇలాంటి series రాలేదు చాలా చాలా బాగుంది...terrific emitional

  • @uddojuramu8816
    @uddojuramu8816 11 หลายเดือนก่อน +6

    డైరెక్టర్ గారు ఇంత చక్కటి కథ మరియు పాత్రలో లీనమైన విధానము చాలా బాగా దృశ్య కావ్యం లాగా మీ యొక్క సృజనాత్మక పరిజ్ఞానానికి

    • @uddojuramu8816
      @uddojuramu8816 11 หลายเดือนก่อน +1

      అత్యంత గొప్పదైన దృశ్యకావ్యం లాగా మార్చినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. భవిష్యత్తులో ఇటువంటి కథ కథనాలతో టి మీరు అందరూ కూడా ఇలాంటి మంచి కథనాలను తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు మీ రామాచారి

  • @sivaraj2645
    @sivaraj2645 ปีที่แล้ว +19

    🙋👍👌👌 chala emotional ga undhi clamix lo twist pettaru అది eppudu rewel చెస్తారు , Chelli గాన,lover గాన.

  • @gurralasuryaprakash306
    @gurralasuryaprakash306 10 หลายเดือนก่อน +34

    సినిమా చాలా బాగుంది. Ending చాలా బాధాకరంగా అనిపించింది. నలుగురి జీవితాలు పాడైపోయాయి. ఇద్దరి జీవితాలు అయినా బాగుంటే బాగున్నేమో అనిపిస్తుంది. నా ఒక సజెషన్ ఉంది. చూడండి మీకు ఎలాగ అనిపిస్తుందో. నా suggestion ఏమిటంటే, పెద్దవాళ్ళు ఇద్దరు పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్న తర్వాత తల్లికి కొడుకు ప్రేమ గురించి తెలియ వస్తాది. ఆవిడ వెంటనే తాము పెళ్ళి చేసుకోలేమని ఆ పిల్ల తండ్రికి చెప్పి పెద్దవాళ్ళ పెళ్ళి కేన్సిల్ చేసి, వాళ్ళు చిన్నపిల్లల పెళ్ళి జరిపిస్తారు. వాళ్ళ పెళ్ళి అయిన తర్వాత చిన్న పిల్లలు ఇద్దరికీ పెద్దవాళ్ళ ప్రేమ గురించి తెలుసుకుంటారు, కానీ ఏమీ చెయ్యలేక బాధ పడతారు. ఈ ఎండింగ్ అయితే ఇంకా బాగున్ను అని నాకు అనిపించింది. దీని మీద మీ కామెంట్స్ చెప్పండి.

  • @mahaboobbasha-gj5kc
    @mahaboobbasha-gj5kc ปีที่แล้ว +27

    నిజంగా ఇలాంటి మూవీస్ ఎందుకు థియేటర్ లో రావో అసలు.... ఇలాంటి వారికి ఛాన్స్ ఎందుకు ఇవ్వరో... 🤔🤔🤔... సూపర్ క్లైమాక్స్ లో తండ్రి క్యారెక్టర్ బాగా యాక్టింగ్ చేసారు... 👍👍👍👍👍

  • @thirupathirao1390
    @thirupathirao1390 ปีที่แล้ว +31

    ఆలస్యం అమృతం విషం అని అందుకే అంటారు.
    హృదయాన్ని హత్తుకున్న కథ. "స్నేహితులుగా ఉండిపోదాము" అని ముగిస్తారనుకున్నా.

  • @apparaoerelli759
    @apparaoerelli759 หลายเดือนก่อน +1

    మి ఇద్దరు జోడీ సూపర్ తెలుసా మీరు ఎప్పుడూ ఇలానే చేయాలి ఇంకోవిషయం ఆ అమ్మాయి యాక్టింగ్ అలాగే మనోడు ఇన్నోసెంట్ ఫేసు సూపర్బ్

  • @rameshreddy1831
    @rameshreddy1831 ปีที่แล้ว +33

    Perfect title.. YELA.. Perfect finish... Congrats to the entire team..

  • @ganeshsurampudi8811
    @ganeshsurampudi8811 ปีที่แล้ว +5

    చాలా మందికి చాలా సులభంగా అర్ధమైన విధంగా చాలా బాగుంది. మనసుకి హత్తుకనేలా ఉంది

  • @venkatasatyanarayanapunnam187
    @venkatasatyanarayanapunnam187 ปีที่แล้ว +17

    కళ్ళు చెమర్చాయి... మంచి స్టోరీ... Actors.. అందరూ బాగా చేశారు... All the best 💐💐💐👌🏼👌🏼

  • @musannaprasadreddy1575
    @musannaprasadreddy1575 ปีที่แล้ว +20

    Excellent series I never see in before like this series…….
    Ending tears 😭

    • @musannaprasadreddy1575
      @musannaprasadreddy1575 ปีที่แล้ว +1

      I started watching series last one year
      But never see in before .
      Thank you 🙏 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭

  • @mahidharm3160
    @mahidharm3160 ปีที่แล้ว +8

    Different thinking of a writer makes this episode possible for a director to direct it in well manner and telecast it on TH-cam for us. All the best for those who worked for this video 👍

  • @shreevenkatesh671
    @shreevenkatesh671 8 หลายเดือนก่อน +3

    మీ ఇద్దరి కాంబినేషన్ సూపర్ గా ఉంటుంది కానీ లాస్ట్ వాళ్ళిద్దరికీ మ్యారేజ్ అయిన తర్వాత ఎండ్ సూపర్ గా వుడది నేను అనుకున్న బ్రదర్ ❤❤❤

  • @poojarisuresh7710
    @poojarisuresh7710 ปีที่แล้ว +13

    It’s very good story line. Direction, Music and acting nice. Screen Play good. Ending also super you leave to audience.

  • @pavanpanasa6715
    @pavanpanasa6715 ปีที่แล้ว +9

    Super ga teesaru e series..👌👌
    Pain & emotion tho kannillu vachhesai...😊😊👌👌

  • @ryalimohanrao
    @ryalimohanrao ปีที่แล้ว +1

    I use to watch somany web services. But this is another level. Throught the movie moves very soft and smooth but at the end so many qiestions. Thankyou for giving us awendrefu story. I congratulate all the team members.

  • @ಭಾವಜೀವಿಬದುಕು
    @ಭಾವಜೀವಿಬದುಕು ปีที่แล้ว +5

    Excellent story & the Title sir I am a bangalorian but I deeply involved with the story , choreography , dialog, sequence, hatsoff sir for it entire team... Iam a fan of you...!👌💐👍 All the best in future ...

  • @singlelife7579
    @singlelife7579 ปีที่แล้ว +36

    Such a situation should never happen to anyone in real life✍️ good story 💐💐💐

    • @rajkamalguntuku1845
      @rajkamalguntuku1845 ปีที่แล้ว +2

      😊

    • @naiduu.u.2309
      @naiduu.u.2309 ปีที่แล้ว

      Yah such a situation should never happen to anyone in real life. 👍👍

  • @sharanyareddy727
    @sharanyareddy727 11 หลายเดือนก่อน +3

    Nice concept literally i cried intha varaku ilanti concept chudale,their acting and the bgm is super perfect to this movie ❤

  • @harikrishna11aa
    @harikrishna11aa ปีที่แล้ว +4

    Excellent story .superb ,I really feel good .I will share with my friends superrrrr

  • @KrishLove143
    @KrishLove143 ปีที่แล้ว +5

    Drector and writer should have guts to make this type of movie. Awesome making

  • @kishorebaba8527
    @kishorebaba8527 10 หลายเดือนก่อน +2

    చాలా బాగుంది వెబ్ సిరీస్ వచ్చాక టాలెంట్స్ బయటకు వస్తున్నాయి మంచి కథ లు. సెకండ్ పార్ట్ ప్లాన్ చేస్తున్నారా ఏమైనా. హీరోయిన్ చాలా బాగుంది అమ్మాయి మూవీస్ ట్రై చేయమనండి సక్సెస్ అవుతుంది.

  • @ambarishambi8131
    @ambarishambi8131 ปีที่แล้ว +1

    Naaku simple ga c/o kanchevara palem movie gurthuku vachindi, kaani mother sentiment ayte nijanga na kallallo neellu vachay nduku ante, Amma leni baada naaku telusu kabatti, hatsup to entira team

  • @prabhakargoud8532
    @prabhakargoud8532 ปีที่แล้ว +2

    Anna,super combination medhi,chala chala bagundi,super story.

  • @chittichinna110
    @chittichinna110 ปีที่แล้ว +1

    Who writing the script he is Upcoming director best future in cinemas.. Nice concept everyone gives the best acting.. Superb keep them coming new story's

  • @akellasatyaprasad8231
    @akellasatyaprasad8231 ปีที่แล้ว +5

    Wonderful story .very emotional. Congratulations to the entire team.

  • @rajiunnathi9679
    @rajiunnathi9679 ปีที่แล้ว +1

    Chala chala bagundhi e video ..2part chodalani vundhi ... super acting super background music... totally super..

  • @bulusueshwarkumar1407
    @bulusueshwarkumar1407 ปีที่แล้ว +1

    Direction, action, photography anni bagunnayi.dilogs adbhutham. Yithi vruttam bagunte cinimaku chinna pedda tedalundavu, bagundi anadaniki. Very nice picture.

  • @josephkranthi3569
    @josephkranthi3569 24 วันที่ผ่านมา

    Superb ...chala bagundhi screen play adbutham story ni thisina vidhanam xlent

  • @madhumady13145
    @madhumady13145 10 หลายเดือนก่อน +2

    Ayya ,,mi story ki fidha ❤avaarra meeerantha ,,,akkadinundi vastayi Ra alochanalu 🔥 super 🔥

  • @prabhutalari5366
    @prabhutalari5366 ปีที่แล้ว +7

    super story.....andhari acting super..one of the best series

  • @rknayudu7966
    @rknayudu7966 ปีที่แล้ว +6

    SUPER SKIT,,,,WONDERFUL WRITING,,,,,HATSOFF TO WRITER,,,,

  • @rammurthyperumalla9663
    @rammurthyperumalla9663 ปีที่แล้ว +7

    What a web series. Hats off you. I have never seen this kind of series.

  • @harishpatnala1181
    @harishpatnala1181 10 หลายเดือนก่อน +1

    Wonderful stories with perfect emotions

  • @sabari8572
    @sabari8572 ปีที่แล้ว +3

    Wah.. mind blowing story ..

  • @rajasathishkukudapu2742
    @rajasathishkukudapu2742 ปีที่แล้ว +21

    Director garu Hat's up to your Team.

  • @kvlmahesh6642
    @kvlmahesh6642 11 หลายเดือนก่อน +1

    Edi real story?, andharu acting awesome ga chesaru. Super.

  • @reddappabodidavedu5397
    @reddappabodidavedu5397 11 หลายเดือนก่อน +1

    Super movie. I am advising my friends to see.

  • @bandianjaneyulu5889
    @bandianjaneyulu5889 7 หลายเดือนก่อน +1

    E film continue cheyandi bagundhi climax thiyandi

  • @subbayammabandarupalli408
    @subbayammabandarupalli408 ปีที่แล้ว +1

    చాలా బాగుంది స్టోరీ చాలా బాగా తీశారు

  • @rameshvemuri-dr4cg
    @rameshvemuri-dr4cg ปีที่แล้ว +1

    చాలా బాగా తీశారు
    చాలా రోజుల తరువాత మనసుని తాకిన వీడియో

  • @venkataraoponnuru7604
    @venkataraoponnuru7604 ปีที่แล้ว +1

    Abbabba writer garu you are thinking so good direction super mother carecter is super climax word's super ❤️ God bless you all of you team

  • @SubbaraoKammela
    @SubbaraoKammela ปีที่แล้ว +2

    Such a wonderful story.

  • @ravi_kumaaar
    @ravi_kumaaar ปีที่แล้ว +2

    Excellent film , congratulations to the team

  • @PonnuruMalleswari
    @PonnuruMalleswari 10 หลายเดือนก่อน +1

    Super hole teamki congratulations

  • @kolugurishekar6556
    @kolugurishekar6556 ปีที่แล้ว +1

    Teacher garu looking beautiful and nice voice and good subject

  • @sumank2190
    @sumank2190 ปีที่แล้ว +2

    Superb Story......really hats off to you bro...

  • @satishfoodlovers9848
    @satishfoodlovers9848 ปีที่แล้ว +3

    Wonderful Story...

  • @rajeshrasuri143
    @rajeshrasuri143 ปีที่แล้ว +1

    సూపర్ గా తీశారు

  • @RadhaKrishna-bh8gg
    @RadhaKrishna-bh8gg ปีที่แล้ว +6

    Very good closing. Very good movie (unemployed husband also very good)

  • @Vikhyath-143VK
    @Vikhyath-143VK ปีที่แล้ว +3

    Such a nice story

  • @VenkatVenkat-ew1vs
    @VenkatVenkat-ew1vs ปีที่แล้ว +4

    Hero &heroine &director congrats and all team. Nice movie

  • @anjikonreddy4889
    @anjikonreddy4889 ปีที่แล้ว +2

    I was never ever seen this is a terrific story

  • @sravansandy2357
    @sravansandy2357 2 หลายเดือนก่อน +1

    Bro me combination chala bagundi keep continue more then short Film s i am fan of u and heroine name anto taliyadhu Naku eddaraki kuda fan

  • @girinaya3677
    @girinaya3677 11 หลายเดือนก่อน +1

    Superb.... ...

  • @SyedOsman-rv7rl
    @SyedOsman-rv7rl 11 หลายเดือนก่อน +1

    చాలా బాగా చేశారు❤

  • @NikithaChillapalli
    @NikithaChillapalli 9 หลายเดือนก่อน +1

    Nijam ga director Garu chinchesaru story awesome

  • @lalithkishore2051
    @lalithkishore2051 ปีที่แล้ว +3

    Chala antae chala gap taruvatha elatini combination lo manchi series really heart touching and emotionally in luv .... 😍😍❤️❤️

  • @peace3095
    @peace3095 3 หลายเดือนก่อน

    Hatts off to Rahul... ❤E madya mew videos addict aipoya... Mukyanga Gowtham gadi voice .. dialogues... E heroine style of talking....

  • @GaneshGanesh-qv4ql
    @GaneshGanesh-qv4ql 8 วันที่ผ่านมา

    సూపర్ సార్ కధ చాలా బాగుంది.
    శేషన్ 2ఉందా

  • @srinivasantd1053
    @srinivasantd1053 ปีที่แล้ว +1

    చాలా బాగా తీశారు

  • @kumarbangaru2192
    @kumarbangaru2192 ปีที่แล้ว +1

    chalanagundi super bro👌

  • @sairamkrishna4714
    @sairamkrishna4714 ปีที่แล้ว +5

    Very nice classical ❤

  • @praveenkumar-tq2lv
    @praveenkumar-tq2lv ปีที่แล้ว +1

    chala manchi katha..... katha balam una elanti cinemalu chala ravali inka..... but aa ela anna prashnaku answer kuda mere echi undalsindi me srujanathmakathato......

  • @NagamaniEagala
    @NagamaniEagala ปีที่แล้ว +2

    What a nice story

  • @ShyamSunder-ln9yw
    @ShyamSunder-ln9yw ปีที่แล้ว +2

    Nice director garu and all team members

  • @jagadishpeetala354
    @jagadishpeetala354 ปีที่แล้ว +1

    super ga vndhi, really chaala emotions vnnai, all d very best

  • @kuberagn5970
    @kuberagn5970 ปีที่แล้ว +1

    My herat felt melt for mother who died i know very well about surely this wil happens to mother

  • @vamship1816
    @vamship1816 ปีที่แล้ว +1

    Hero & Heroine are really very smart with cool acting, you guys have a bright future, the girl features are close to Jahnavi Sridevi Daughter :)

  • @SahithBasani-l6w
    @SahithBasani-l6w 10 หลายเดือนก่อน +1

    story and acting rendu superb

  • @SanthoshReddy-ht6dl
    @SanthoshReddy-ht6dl ปีที่แล้ว +1

    eppatidaaka chusina videos oka Vaipu and eppudu chusina video okkati ela I love ela film 🎉🎉🎉❤❤❤❤

  • @aahladchowdary6014
    @aahladchowdary6014 ปีที่แล้ว +2

    🎉❤ I like this video but I hope that your team will definitely try to release the remaining story as part 2 of this story 💜💕💟 💖 💐🌹

  • @bokuraja
    @bokuraja ปีที่แล้ว +1

    Super movie.. not only content .. making also good

  • @pothurajuprasad5040
    @pothurajuprasad5040 ปีที่แล้ว +1

    Different concept. Nice Direction.

  • @varmaravi1761
    @varmaravi1761 ปีที่แล้ว +3

    Superb story. Awesome ❤❤❤

  • @ashoksurya-8
    @ashoksurya-8 ปีที่แล้ว +2

    This webseries need more attention so sad ❤ beautiful 👍

  • @RaviMallipeddi
    @RaviMallipeddi ปีที่แล้ว +16

    Lady acted far better than Telugu heroines

  • @satwikrlreddy2988
    @satwikrlreddy2988 ปีที่แล้ว +5

    This was wonderful webseries that I watched

  • @syfuk3946
    @syfuk3946 ปีที่แล้ว +3

    Very Nice

  • @Venkysir0304
    @Venkysir0304 ปีที่แล้ว +3

    Nee story content ki Nv pettina Title perfect bhayya . Excellent naration. 💖

  • @pipparaparna
    @pipparaparna 9 หลายเดือนก่อน +1

    Realy super 😊

  • @harishb4932
    @harishb4932 ปีที่แล้ว +1

    Superb concept.. nice story.. baagundi

  • @adityareddy3872
    @adityareddy3872 ปีที่แล้ว +1

    Super story

  • @akumarthimani9268
    @akumarthimani9268 ปีที่แล้ว +1

    Super movie 🎬

  • @mohammadabdulkareem96
    @mohammadabdulkareem96 หลายเดือนก่อน

    Chala bhagundhi ❤❤❤ super ❤

  • @tellamnikky6107
    @tellamnikky6107 ปีที่แล้ว +1

    Super ga undi

  • @abhishekacharya1108
    @abhishekacharya1108 9 หลายเดือนก่อน +1

    Atleast eee dialogue writer brahmastra movie lo una baunu...
    Chala peda director avtav👏👏👏

  • @rajumarati5958
    @rajumarati5958 6 หลายเดือนก่อน +1

    I love your combination ❤ me Web series chala bagunai chala

  • @dkk410
    @dkk410 ปีที่แล้ว +1

    E video continue cheyandi

  • @adityareddy3872
    @adityareddy3872 ปีที่แล้ว +1

    Verry nice story

  • @s2yedits247
    @s2yedits247 ปีที่แล้ว +1

    New thought bro great 👍 welldone

  • @MYWORLD-mr2iy
    @MYWORLD-mr2iy 9 หลายเดือนก่อน +1

    Beautyful ❤

  • @srinivasd4560
    @srinivasd4560 ปีที่แล้ว +2

    Congrats to the entire team.

  • @KarthikM-j6n
    @KarthikM-j6n ปีที่แล้ว +1

    ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ ಸೀರೀಸ್ 🎉🎉🎉🎉🎉

  • @pmahednramahi8150
    @pmahednramahi8150 ปีที่แล้ว +3

    Pls part 2 chaiyandi