Unemployed Husband - Telugu Full Movie || Chinni Chitralu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ม.ค. 2025

ความคิดเห็น • 671

  • @thirupathirao1390
    @thirupathirao1390 ปีที่แล้ว +208

    చాలా బాగుంది. కామెడీనే కాకుండా కథ కూడా చాలా బాగుంది. ఉత్తరాంధ్ర యాస బాగా కుదిరింది. Keep it up.

  • @raveendrau
    @raveendrau ปีที่แล้ว +113

    నిజంగానే , నా కన్నా ముందుగా ఒక కామెంట్ చూశా, పెద్ద సినిమా ల కంటే బాగుందని, అంతే కాదు, RRR, బాహుబలి కంటే సమాజానికి చాలా మేలు చేసే మచ్చు తునక.🎉❤😂

  • @prasannakanithi8713
    @prasannakanithi8713 ปีที่แล้ว +140

    చాలా బాగుంది ❤️👌, పార్ట్ 2 కూడా కావాలి...

  • @yogeshsakalabhaktula675
    @yogeshsakalabhaktula675 ปีที่แล้ว +472

    100/-, 150/- రూపాయలు పెట్టి థియేటర్ లో చూసే ఇప్పుడొస్తున్న చెత్తస్టోరీ సినిమాల కంటే ఈ వెబ్ సిరీస్ అత్యద్బుతంగా ఉంది.

  • @MALLESH1983
    @MALLESH1983 ปีที่แล้ว +44

    మంచి సినిమా చాలాబాగుంది సూపర్ భార్య అంటే ఇలా ఉండాలి గుడ్

  • @anilnune1170
    @anilnune1170 ปีที่แล้ว +57

    ఆ బిచ్చగాడితో స్నేహం సూపర్ ఈ ఎపిసోడ్ కి అదే హైలేట్ 😂

  • @bharathyadav456
    @bharathyadav456 ปีที่แล้ว +15

    ❤❤ ఈ మధ్య మీ వెబ్ సెరీస్ చాలా చూసా భాగ ,చాలా బాగా చేశారు, మూవీలు కన ఈవి చూస్తే మనసు చాలా సంతోషంగా అనిపిస్తూ వుంటుంది

  • @rayalstorys
    @rayalstorys ปีที่แล้ว +19

    చా,,,,అప్పుడే అయిపోయింది,,, సూపర్ సూపర్,,,,,నెక్స్ట్ సీరీస్ కోసం వెయిటింగ్,,,,,

  • @devaprakashprakash7089
    @devaprakashprakash7089 ปีที่แล้ว +24

    కథ చాలా అర్థవంతంగా వుంది,100%అర్థం చేసుకొనే బార్య, 3గంటల సినిమా కన్నా ఈ గంట సినిమా బాగుంది

  • @madhureddy3654
    @madhureddy3654 ปีที่แล้ว +24

    వెరీ వెరీ.మంచి. మూవీ. వెరీ. నైస్. యాక్టింగ్. చాలా. మనసుకు. హత్తుకుంది. భార్య. అంటే. అర్థం. చేసుకొన్నాఫుడే. జీవితం. అందం. ఉంటుంది. నేను. నా జీవితం. కోల్పోయాను. అందుకే. ఇప్పుడు. నా జీవితం. గుర్తుకొస్తోంది. మీలాగే. నా. జీవితం. ఇప్పుడు. కూడా...... అనంధం లేదు .అయిన. పిల్ల. కోసం. Bratukutunnannu.. వెరీ. స్వీట్. గా. ఉంది. థాంక్స్ u both. .

  • @pjpraju
    @pjpraju ปีที่แล้ว +29

    Ending చాలా సార్లు చూశాను . అందరూ చాలా బాగా నటించారు . తండ్రి తో , మామ గారితో మాట్లాడిన విధానం చాలా బాగా నచ్చింది . సూపర్ ఫిల్మ్

  • @mrright4354
    @mrright4354 ปีที่แล้ว +26

    After long time ….. saw a very good movie…. Middle class families story ❤️❤️❤️❤️❤️

  • @Harishsrinu8
    @Harishsrinu8 ปีที่แล้ว +17

    Waiting. For part2... Hero Comedy timing. & Heroin Maturity Behavior=super Combo 💯👏👍

  • @chandrasekharareddy4774
    @chandrasekharareddy4774 ปีที่แล้ว +15

    చాలా చాలా బావుంది... అని...సూపర్... చూస్తునంత సేపు...next ఏమి జరుగుతుంది... అన్నట్టు... చాలా బావుంది... ముఖ్యం గా...ఆమె వాయిస్ చాలా బావుంది...అండి...ఇద్దరి కాంబినేషన్...హిట్...thanku... next season... ఎదురుచూస్తున్నాము...సార్

  • @dilipm7853
    @dilipm7853 ปีที่แล้ว +27

    సమాజం లో ఉండే సమస్యల మీద పార్టు 2 చేయండి ఇలాంటి మంచి మంచి సిరీస్లు మరిన్ని మరిన్ని కావాలి ఈ సిరీస్ చాలా బాగుంది

  • @rajagudali5456
    @rajagudali5456 ปีที่แล้ว +11

    బార్య భార్త ఎలా ఉండొలో చక్కగా చూపించారు

  • @VENKAT_VANAMALI
    @VENKAT_VANAMALI 11 หลายเดือนก่อน +6

    చూస్తున్నంత సేపు టైమ్ మరచి పోయా....చాలా చాలా బాగుంది....

  • @ramanjaneyulugandam
    @ramanjaneyulugandam 10 หลายเดือนก่อน +7

    Wife and Husband Relationship very good.

  • @anjikoyya1788
    @anjikoyya1788 8 หลายเดือนก่อน +2

    Chala chala bagundi🎉

  • @musilinaidumaddi6290
    @musilinaidumaddi6290 10 หลายเดือนก่อน +3

    Excellent concept.,, iam waiting for season 2

  • @pothurajuprasad5040
    @pothurajuprasad5040 ปีที่แล้ว +4

    What a movie ..
    Khuddosh to Director.
    Eagerly waiting for season two..

  • @koteswararaokandru8297
    @koteswararaokandru8297 ปีที่แล้ว +8

    Sup❤, అస్సలు లాస్ట్ లో సింపుల్ గా సొల్యూషన్ చూపించారు, కధ రాసిని వాళ్లకి కంగ్రాట్స్, నిజంగా ఆ హీరో, హీరోయిన్ యాక్షన్ 👌👌👌🙏

  • @lokeshbadri9114
    @lokeshbadri9114 11 หลายเดือนก่อน +2

    Chaala baagundhi superb

  • @peace3095
    @peace3095 6 หลายเดือนก่อน +3

    Bababa em film ra babu... Gundelu pinde story.. music.. dialogues... Jokes... Wow❤❤
    Addict aipotunna.
    So nice ... Very nice❤❤
    Entha manchi video. Reality lo jeevinchestaru.. evaraina

  • @sujathacreativethings5048
    @sujathacreativethings5048 ปีที่แล้ว +4

    Climax sene full clarity ga ladhu.Remaing super.

  • @yallaiahdaggu525
    @yallaiahdaggu525 ปีที่แล้ว +10

    Good Moral values Movie. Congratulations to All Team members 🎉💐💐💐💐👌🙏

  • @jayalaxmithota6374
    @jayalaxmithota6374 ปีที่แล้ว +7

    అర్థం చేసుకోనే బంధం వుంటే ఏలా అయున జీవితంలో సంతోషము గా వుండవచ్చు... అలాగే ముందుకు వెళ్ళాలి అన్న, అక్కడితోనే ఆగిపోవలన్న బంధమైన కారణం

  • @VENKAT-777
    @VENKAT-777 ปีที่แล้ว +18

    👌🏻👌🏻👌🏻చాలా చాలా బాగుంది....... 😍😍😍 whiting for second part...

    • @rajkamalguntuku1845
      @rajkamalguntuku1845 ปีที่แล้ว +1

      ❤❤❤

    • @bhargavasitiraju7257
      @bhargavasitiraju7257 ปีที่แล้ว +1

      Anna Venkat.
      Naku telisi 2nd part lo different ga untadi.
      Different aspect
      Testaru manam anukunedi chudalemu.
      Chala cinema lu ilanti ending ye kadaa chusedhi.
      Just watch the reality.
      Understanding the reality of our friends is important and the characters played by the artists in shortfilms is being apprecitated and acknowledged.
      South Indian Youth culture CHANGE IS ON.GOING AT PRESENT 🎁💝🎁....

  • @venkataramanakonchada2472
    @venkataramanakonchada2472 ปีที่แล้ว +6

    మీ మండలికం చాలా బాగుంది, మా ఊరి వాళ్ళు మా ముందు ఉన్నట్టు వుంది....

  • @madhumady13145
    @madhumady13145 ปีที่แล้ว +3

    Super movie madum,,, 🔥 ma middle class problems super ga explain chesaru

  • @cr159chandra-rar
    @cr159chandra-rar ปีที่แล้ว +5

    Super ❤️🤩 Jodi ...
    Rajkamal voice base 👌
    Renu Qiyara looks 😍
    మరిన్ని వీరి ఇద్దరి combination lo చూడాలి

  • @indirakalidindi194
    @indirakalidindi194 ปีที่แล้ว +2

    One of the best telugu web series......I can definitely say worth watching.

  • @panduahadlucky5760
    @panduahadlucky5760 ปีที่แล้ว +4

    Very nice
    Husband ni ardham chesukune wife dorakadam really lucky

  • @gaddipatiprabhakar2889
    @gaddipatiprabhakar2889 ปีที่แล้ว +3

    One Word ..... Outstanding.... Film, Thank you.

  • @ramsanapala2815
    @ramsanapala2815 ปีที่แล้ว +12

    హీరోయిన్ భలే ఉంది. నాకిష్టం ఈ అమ్మాయి 😍😍

    • @chandu_546
      @chandu_546 ปีที่แล้ว

      So Romantic heroin 😍💞❤

  • @kalkiAvatarpurush
    @kalkiAvatarpurush ปีที่แล้ว +2

    Very natural & energetic & plesant
    Quite relatable & fantastic

  • @DSrinu-qw4wn
    @DSrinu-qw4wn ปีที่แล้ว +4

    కోట్లు ఖర్చుపెట్టి ఈ మూవీ కన్నా సూపర్ గా రాదు అనుకుంటా 100% ఏం స్టోరీ రా స్వామి ఎవరు రాశారో కానీ ఈ స్టోరీ చాలా చాలా బాగుంది ❤❤❤❤❤100%

  • @manideepcreations6362
    @manideepcreations6362 ปีที่แล้ว +5

    కరెక్టుగా కధ రసకంధాయంలో పడుతుండగా ముగింపు బాధగా ఉంది,, మరోమాట,
    అమాయకపు తండ్రి, అయోమయం కొడుకు అనిఉంటే బావుండేదేమో! హీరో పాత్ర పాపం అనేలాఉంది, పగోడికికూడా అటువంటి కష్టాలు వద్దురాతండ్రి, తలచుకుంటేనే కన్నీరు కురుస్తుంది, చక్కటి కథ, కధనం, అన్నీ కూడికలే!
    తీసివేతలు లేవు, ధన్యవాదాలు.

  • @VENKAT_VANAMALI
    @VENKAT_VANAMALI 11 หลายเดือนก่อน +2

    What a super web series ....Excellent ....

  • @rambiram7688
    @rambiram7688 9 หลายเดือนก่อน +3

    Super move 👌🏻👌🏻👌🏻

  • @jayarajukondru3286
    @jayarajukondru3286 ปีที่แล้ว +1

    Nice series my first comment 👍

  • @mesasreeniasulu237
    @mesasreeniasulu237 ปีที่แล้ว +6

    చాలా బాగుంది, హీరో హీరయిన్లుగా చాలా బాగున్నారు వాళ్ళ expression super... waiting second part.

  • @SURESHBABU-dn4ud
    @SURESHBABU-dn4ud ปีที่แล้ว +3

    చాలా బాగుంది సూపర్❤

  • @indrabhai96
    @indrabhai96 ปีที่แล้ว +6

    Best understanding wife. I love this movie❤👍🥰

  • @badrinathdangeti4586
    @badrinathdangeti4586 ปีที่แล้ว +2

    Super story bro.. Thanq 🙏

  • @sivasankarmv2363
    @sivasankarmv2363 ปีที่แล้ว +2

    Thank you Manchi cinema chupinchadru

  • @ksunil165
    @ksunil165 ปีที่แล้ว +2

    Good...👌🏻
    Real life lo ilanti pellalu undaru brother... Mari Ila chupetti magallalo aashalu penchakandi brother

  • @sriramulu.vsriramulu.v9418
    @sriramulu.vsriramulu.v9418 ปีที่แล้ว +2

    All the best. God bless you. All team members.

  • @venkat3983
    @venkat3983 ปีที่แล้ว +13

    అన్నయ్యా.! కథ ముగింపు అనేది.. బాగా డల్ అయిపోయింది.. ఎదియితినేమ్
    మీ ఇద్దరు మాత్రం.. నాకు బాగా నచ్చారు.. felt like maa annayya and vadina

  • @nagarajukimudu8305
    @nagarajukimudu8305 ปีที่แล้ว +2

    Super అన్న పేద సినిమా కన్న ఎగ్జాయి టింగ్ గా ఉంది హీరో and హీరోయిన్ మయ ఫాథర్ క్యారెక్టర్ వెరి సూపర్

  • @chandrasekharraju3171
    @chandrasekharraju3171 ปีที่แล้ว +1

    night nedra pattakapote Mana episode chusanu chalabagundi Love you All keep going on 😘👍

  • @umak6699
    @umak6699 ปีที่แล้ว +2

    Nijjamga super undhi

  • @shreevenkatesh671
    @shreevenkatesh671 11 หลายเดือนก่อน +2

    Super movie 🎥🍿 nijaga ❤❤

  • @lakshmibujji616
    @lakshmibujji616 ปีที่แล้ว +6

    Wow nice episode, waiting for the next episode, congratulations to the team

  • @MEDITATION_1432
    @MEDITATION_1432 ปีที่แล้ว +12

    Wife and husband లో affection చాలా తక్కువ చూపించారు అదీ కూడా ఉంటే......బ్లాక్ బ్లస్టర్ అయి ఉండేది...

  • @abrahamane8278
    @abrahamane8278 ปีที่แล้ว +2

    Super movie boss inka konchem story add chesi untey bagundedi

  • @nks2891
    @nks2891 11 หลายเดือนก่อน +2

    🎉 Sooper

  • @BopinTeqnopark
    @BopinTeqnopark 4 หลายเดือนก่อน

    Concept, direction and acting are so good and natural. I couldn't skip away till the end of the story. Very decent actors no vulgarity, no useless unwanted songs and comedy. Focus on the concept is maintained very well till the end. Gr8 job 👍

  • @grkr7842
    @grkr7842 ปีที่แล้ว +5

    Very pleasant to watch such a meaningful storyline..🙌🤝💐❤

  • @sairk6174
    @sairk6174 10 หลายเดือนก่อน +3

    I LIKE HEROINE ACTING VERY MUCH..AND OFTEN PUNCH DIALOGUES...

  • @gajjalamaheswarreddy
    @gajjalamaheswarreddy ปีที่แล้ว +2

    Good web series very genuine fantastic series

  • @dhulipalavenkatanageswarar6459
    @dhulipalavenkatanageswarar6459 ปีที่แล้ว +2

    Chala bagumdhi. Very good

  • @atalks7525
    @atalks7525 ปีที่แล้ว +2

    movie super ---Kaani ending anedhi chela short video laaga undhi --oka ganta cinema ki minimum 20 minutes ayina ending suspence pettali----i hope u ----next movie lo dhaani meedha pointout chestey ---inka excellent ga theestaru --All the Best

  • @hyderabadmillennial7126
    @hyderabadmillennial7126 7 หลายเดือนก่อน

    manchi concept... actors kuda baga chesaru... dialogues baga rasaru... lead characters ni baga design chesaru... entho adrushtam unteno ilanti combination (husband-wife) dorakaru... vallu vallu bagane understanding tho vunnaru... ee janale valla ishtalanu rudduthu untaaru

  • @guravammasuresh8414
    @guravammasuresh8414 5 หลายเดือนก่อน +1

    చాలా బాగుంది...❤

  • @VenkatMv_16
    @VenkatMv_16 ปีที่แล้ว +4

    Nice acting all of you❤story is good

  • @mallikarjunareddysirigired6023
    @mallikarjunareddysirigired6023 ปีที่แล้ว +1

    Mee combination chalabagundi

  • @sairk6174
    @sairk6174 10 หลายเดือนก่อน +5

    Am a Father of a kid ..most of the times some words make me confused ..PARENTS DOESNT BOTHER CHILDREN ASPIRATIONS ..THEY WILL FORCE THEIR INTEREST OVER CHILDREN..BUT HONESTLY IN MY CASE MY FATHER TOOK A DECISION THAT I NEED TO CHOOSE COMPUTER SCIENCE AND I DID POST GRADUATION..POST THEN I MADE MY CAREER AS A SW DEVELOPER..GOING FINE FROM 15 YRS ...I BELIEVE PARENTS ALWAYS CORRECT 😂

  • @ashokb257
    @ashokb257 4 หลายเดือนก่อน

    Short films chala realty tho theesthunnaru, chala baaguntunnay, viewers encourage cheyandi. Pedda heroes ani kotlu kotlu dochukuni nija jeevithaniki dooram gaa theese chetha cinemala kanna chala chala sooper

  • @nagarajuthota7008
    @nagarajuthota7008 ปีที่แล้ว +2

    Wife: 1/4 pappu lo salt entha veyyalo telusaa, 1kg chepala pulusulo….?
    Husband: taste ki saripadinantha.
    She: ??
    H:TH-cam lo alageyyy chepparu😅😅😅

  • @pjosephkumar
    @pjosephkumar 5 หลายเดือนก่อน +1

    చాలా చాలా చాలా బాగుంది..

  • @varaprasadbommisetti9681
    @varaprasadbommisetti9681 ปีที่แล้ว +7

    Super undhi series..👏👏

  • @gvijay3758
    @gvijay3758 ปีที่แล้ว +2

    Ammaie chala cute 😘 ga undhi

  • @srinuadigarla3510
    @srinuadigarla3510 ปีที่แล้ว

    Exlent,and suparrrrrr part 2 kuda evvandi chala bavundhi

  • @naspuri6627
    @naspuri6627 ปีที่แล้ว +2

    సూపర్ గా ఉంది సినిమా సినిమానే

  • @naspuri6627
    @naspuri6627 ปีที่แล้ว +2

    అర్దం చేసుకునే దొరకడం అందరికీ ఉండదు చాలా అదృష్టం ఉంటే తప్ప

  • @saigamerff6095
    @saigamerff6095 10 หลายเดือนก่อน +3

    From rangastalam ram charan fans here 🔥

  • @Chinnodu2559
    @Chinnodu2559 ปีที่แล้ว +1

    లాస్ట్ లో వాళ్ళ అమ్మానాన్న ఊరు చూపించారు చాలా బాగుంది

  • @lokeshbunny374
    @lokeshbunny374 ปีที่แล้ว +1

    Anna antha superu.... Kani bgm kuda bagunte e series oka range lo untadhi

  • @mallikarjunacherlopalle3135
    @mallikarjunacherlopalle3135 ปีที่แล้ว +3

    Excellent movie, one of the best videos I have seen in my life

  • @srinivasthandralasrinivast6077
    @srinivasthandralasrinivast6077 ปีที่แล้ว +2

    E madyalo vachina vati kante e series chala chala bagundi.... Inkasta unte bavundu

  • @jaligamrajesh993
    @jaligamrajesh993 ปีที่แล้ว +1

    Spr undhi 👌👌👌 series

  • @viswaharish9
    @viswaharish9 3 หลายเดือนก่อน

    I like so much... Dialogues, expression and action simple awesome....

  • @classicclassic1991
    @classicclassic1991 4 หลายเดือนก่อน +4

    చేతగాని మొగుడు ఎలా ఉంటాడో చెప్పాలంటే ఈ హీరోని చూపిస్తే సరిపోతుంది

  • @Vijaykumar-lq2zn
    @Vijaykumar-lq2zn 5 หลายเดือนก่อน +1

    Love the heroine Voice ❤… Only for your voice I saw…all the web series u did… congratulations 🎉😊

  • @kishorereddy809
    @kishorereddy809 ปีที่แล้ว +4

    Sweat and short, comedy tracks are good. keep rocking team!!!

  • @Naveenpatel55255
    @Naveenpatel55255 ปีที่แล้ว +2

    మంచి కంటెంట్ ఉన్న స్టోరీ. సింపుల్ గా ఉంది కానీ బాగుంది

  • @polopromos7638
    @polopromos7638 ปีที่แล้ว +2

    Chala bagundi bro

  • @bhanuchandar8373
    @bhanuchandar8373 ปีที่แล้ว +1

    GOOD JOB ALL THE BEST TEAM

  • @naresh6964
    @naresh6964 5 หลายเดือนก่อน +1

    Super story brother 👌🏿👌🏿👌🏿👌🏿👌🏿👌🏿👌🏿👌🏿

  • @bojjakalyan4705
    @bojjakalyan4705 ปีที่แล้ว +4

    manchi story +screen play+decent bgm....

  • @rsv1503
    @rsv1503 ปีที่แล้ว +3

    Super. 1:00:11 baagundhi.

  • @chakri1four3
    @chakri1four3 ปีที่แล้ว +1

    Simply superb.. Dialogues, Direction bagunnai . Hero and heroine and hero father baaga act chesaaru

    • @rajkamalguntuku1845
      @rajkamalguntuku1845 ปีที่แล้ว +1

      Thank you❤

    • @chakri1four3
      @chakri1four3 ปีที่แล้ว

      @@rajkamalguntuku1845 Meku manchi life undi.. may God bless you

  • @AbdulWahid-qb9ww
    @AbdulWahid-qb9ww ปีที่แล้ว

    Abba idhi ...chustunna varaku naalo feeling vachhindi ...heart touching ba....

  • @balasaireddy4787
    @balasaireddy4787 ปีที่แล้ว +1

    Super story chala bagundhi part 2 continue chesi good ending pettandi super hit avuthundhi series

  • @harihari6574
    @harihari6574 ปีที่แล้ว +2

    Nice,part2 kuda teyandi

  • @praveenkumar-tq2lv
    @praveenkumar-tq2lv ปีที่แล้ว +1

    chala bagundi sir....comedy to patu manchi message kuda echaru.....

  • @konakanchiprathap2492
    @konakanchiprathap2492 ปีที่แล้ว +1

    Bagundi simply nice...

  • @sidhartharoysidhuo661
    @sidhartharoysidhuo661 7 หลายเดือนก่อน

    Chala bagundi movie.. ee movie lo hero almost na life ki daggara policalu unnai... ante job vishayam Kadu.. Manchin manasu.. present nenu ite wel settled in singapore..❤

  • @venkat8874
    @venkat8874 ปีที่แล้ว +7

    nice movie in all aspects. Good story/message. Good work by the team. good acting by each one. Best wishes to the team for future work.