Seethakalyanam Telugu short film || 16mmcreations ||Divya jyothi productions || chandu ledger

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 พ.ย. 2024
  • Young married couple having a difficult relationship , How they overcome there problems and rebuild there relation is the plot of the film
    Written.Edited. Di.Cinematography.Sound Mastered & Directed by
    Chandu Ledger
    Produced by konala Kali krishna
    Production Manager
    PSR.Mani
    16mm Creations film
    _______________________________________________________________________
    Tejaswi rao Insta : / tejaswi__rao
    16mm Creations Facebook page : / 16mm-creatio. .
    _______________________________________________________________________
    Musics Used from :
    Dashain Tune | Melodious Flute by Swarnim Maharjan
    • Dashain Tune | Melodio...
    AASHADHA GHANA SUNDARA
    • AASHADHA GHANA SUNDARA...
    Oru raathri koodi Vida vaangave
    • Oru raathri koodi Vida...
    Aaradhike | Violin cover | Aromal Sreenivasan | Nevil George
    • Video
    __________________________________________________________________________
    #telugushortfilm #16mmcreations #shortfilm #film #seethakalyanam #tejaswirao #chanduledger

ความคิดเห็น • 3.5K

  • @shireeshdeeti8722
    @shireeshdeeti8722 4 ปีที่แล้ว +1873

    అవసరం లేని బాధలను జ్ఞాపకాలాగా మోయడం మానేస్తే ఆనందం పక్షి లాగా తిరిగి వస్తుంది
    Amazing line now a days దగ్గరగా ఉన్న సంతోషాన్ని విడిచిపెట్టి లేని బాధను గుర్తు చేసుకొని మరి బాధ పడుతున్నారు
    Good massage

  • @naresh_writes
    @naresh_writes 4 ปีที่แล้ว +2074

    తేజస్విని కోసమే చూసే వాళ్ళు... ఓ లైక్ 👍👍

  • @balubajantri8709
    @balubajantri8709 2 ปีที่แล้ว +62

    అద్భుతమైన ఫిల్మ్ ని నేను ఎలా మిస్ అయ్యాను ఇన్నిరోజులు..హృదయ పూర్వక ధన్యవాదాలు..నిర్మాత కు డైరెక్టర్ గారికి

  • @hemalathakovvada2862
    @hemalathakovvada2862 4 ปีที่แล้ว +356

    చెత్త ల తో నిండి పోతుంది మీడియా ప్రపంచంలో ఇలాంటి కథలు గొప్ప అనుభూతిని ఇస్తాయి ఇప్పటి యువతకు చాలా అవసరం ఇలాంటి కథలు

  • @srreddy2501
    @srreddy2501 2 ปีที่แล้ว +71

    ఇలాంటి అమ్మాయి భార్య గా రావాలంటే ఎంతో పుణ్యం చేసుకొంటే గాని దొరకరు ❤

    • @jabhi889
      @jabhi889 ปีที่แล้ว +3

      Kaani.... Ilanti vaallu nija jeevitham lo dorakaru.... Idi cinima lo, serials lo, short films lo thappa Inka yekkadaa kanabadaru.... Don't hope....

  • @kaumudisri3285
    @kaumudisri3285 4 ปีที่แล้ว +179

    నేను చాలా రోజుల తర్వాత చూసిన షార్ట్ ఫిల్మ్, మీ వాయిస్ చాలా బాగుందండి, కొన్ని డైలాగ్స్ మనసుని తాకాయి. All the best

  • @abrcreations8187
    @abrcreations8187 4 ปีที่แล้ว +171

    సీత లాంటి అమ్మాయి ఏ ఇంట్లో ఉన్నా....,ఆ ఇంట్లో సౌభాగ్యమే....,కళ్యాణ వైభోగమే...., ప్రేమ ని కాదని పెద్దలు కోసం పెళ్లుల్లు చేసుకున్న ఎంతో మంది దంపతులకు....మీ సీతకల్యాణం ఒక మార్గదర్శి.....💐💐💐💐

  • @asreekanth6693
    @asreekanth6693 4 ปีที่แล้ว +51

    వీడియో చూస్తున్నంతసేపు ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది ...తేజస్వి గారు మీ ముఖకవళికలు అద్భుతం...మీరు తప్పకుండా సినిమాల్లో మంచి అవకాశాన్ని దక్కించుకుంటారు... It's Truth..!🌷

  • @Maheshmpmbabu
    @Maheshmpmbabu ปีที่แล้ว +42

    The director directed,
    The way she expressed,
    The way story goes,
    The way carring of emotions,
    The way dialouges written,
    All zones are really amazing
    "LOVE YOU ALL TEAM LOVE YOU"
    TRY TO GIVE A CHANCE IN WRITING AND DIRECTION PLEASE....

  • @bharathgantasala5494
    @bharathgantasala5494 3 ปีที่แล้ว +518

    తేజస్విని... ఏమున్నావు అమ్మాయ్!! ఒక ప్రశాంతత, అందం... ఎంత కోపం లో అయినా ఆ ముఖం చూస్తే కోపం తగ్గిపోతుంది...

    • @nandeesh22
      @nandeesh22 ปีที่แล้ว +2

      Correct bro

    • @captaindinesh1520
      @captaindinesh1520 ปีที่แล้ว

      Send me your number bro

    • @rajeevshinagam7494
      @rajeevshinagam7494 ปีที่แล้ว +19

      Karuvu prabhavam

    • @Manishdarshanam
      @Manishdarshanam ปีที่แล้ว +5

      ​@@rajeevshinagam7494😂😅

    • @srigovardhan1139
      @srigovardhan1139 ปีที่แล้ว +14

      Kadu bhayya
      Ameni chuste vachindi abhimanam like Edo mana inti aada pilani chusina feeling adi. Meeru cheppindi different.

  • @ramsaddala4807
    @ramsaddala4807 3 ปีที่แล้ว +80

    She acted so naturally that she can justify any role . God bless her

  • @jayaramakrishnadharmala5616
    @jayaramakrishnadharmala5616 ปีที่แล้ว +5

    ఎప్పుడో పురాణాల్లో భర్త ఎన్ని బాధలు పెట్టినా భరించి భర్తను ఎలాగైనా మంచి మార్గంలోకి మార్చుకున్న పతివ్రతల కథలు విన్నాం. ఇప్పుడు ఈ రోజుల్లో కూడా అలా మార్చుకోవచ్చని గొప్ప సందేశాత్మకగా తీశారు. Great. Thanks for this short film

  • @pabbathiganga4076
    @pabbathiganga4076 4 ปีที่แล้ว +316

    NO WORDS TO EXPLAIN ABOUT YOUR VOICE MADAM NEVER STOP TO DOING SHORT FILMS WHY BECAUSE I AM ADDICTED TO YOUR VOICE

  • @battularamachandrudu3358
    @battularamachandrudu3358 4 ปีที่แล้ว +183

    తేజస్వి గారు మీరు నిజ జీవితంలో కూడా ఇలాంటి మంచీ భార్య గా ఉండాలని కోరుకుంటున్నాను

  • @jaikrishna1985
    @jaikrishna1985 3 ปีที่แล้ว +49

    I Love Tejswani's Voice..... Awsome

  • @manideepganta7785
    @manideepganta7785 4 ปีที่แล้ว +283

    ఇది ఆక్టింగ్ మాత్రమే నిజానికి ఆ అమ్మాయి కూడా అలా ఉంటుందో లేదో చెప్పలేం.కానీ అలాంటి అమ్మాయి దొరికితే వాడి కన్నా అదృష్ట వంతుడు ఇంకొకడు ఉండదు.

    • @veerababub3090
      @veerababub3090 3 ปีที่แล้ว +1

      Soppr

    • @dileepkumarm7375
      @dileepkumarm7375 3 ปีที่แล้ว +4

      Am very much happy with my maradal bro....really she is having much more patince than me... 🥰🥰🥰🥰🥰😘😘😘

    • @lavanyabonela9377
      @lavanyabonela9377 3 ปีที่แล้ว +4

      Unna Abbie Lu ardam chesukoru kontha mandi

    • @sandeepivs
      @sandeepivs 2 ปีที่แล้ว +1

      Perfectly said

    • @justthink1233
      @justthink1233 2 ปีที่แล้ว +1

      Correct bro

  • @vinodinfo
    @vinodinfo 3 ปีที่แล้ว +47

    అవసరం లేని బాధ నీ జ్ఞాపకం లా moyadam మానేస్తే ఆనందం పక్షుల తిరిగి వస్తుంది ....Chala Baga rasaru Andi....e line👏👏👏

  • @mukeshkumarthipparthi3135
    @mukeshkumarthipparthi3135 ปีที่แล้ว +9

    Excellent, excellent madam, అద్భుతమైన video, బంధాలు విలువలు love 💕 గురించి ఇప్పుడున్న మనస్తత్వాల గురించి ,ఎలా ఉండాలో అద్భుతంగా చెప్పారు. మీ videos superb❤❤🎉🎉🎉

  • @muralisarikonda6819
    @muralisarikonda6819 4 ปีที่แล้ว +40

    సీతకళ్యం యొక్క వివాహం యుగంతో సంబంధం లేకుండా సమస్యతో మొదలవుతుంది కాని అందమైన చిరునవ్వుతో ముగుస్తుంది ...
    16 mm creations Awesome guys 👌👌👌👌

  • @srinivasaraobetha3693
    @srinivasaraobetha3693 4 ปีที่แล้ว +28

    మంచి కథ, కథనమే సరిపోదు. నటీనటుల ఎంపికా ముఖ్యమే. ప్రతి ఒక్కరి నటనతో పాటు తేజు అభినయం అద్భుతం. Keep it up. హేట్సాఫ్ to the all team.

  • @sanjaygujja5498
    @sanjaygujja5498 ปีที่แล้ว +8

    🌹💐అవును నిజమే అవసరం లేనివి మనసులో ఉంచుకొని అవసరం అయిన వాటినీ వదిలేస్తున్నాం ఇది ఇప్పుడు వున్నా సమాజంలో జరుగుతున్నదే సూపర్ షార్ట్ ఫిలిమ్ 💐🌹

  • @manideepcreations6362
    @manideepcreations6362 4 ปีที่แล้ว +202

    మాటలకు అందని మౌనమేచెప్పాలి ఈకధ,కధానికలోని మాధుర్యాన్ని,ఎటువంటి బండరాయైనా కరిగిపోవలసిందే ఆ!అమ్మాయి నటనకు.ధాంక్యూవెరీమచ్ ,గర్వించదగ్గ ఫిల్మ్ చేస్తున్నమీకు ధన్యవాదాలు!!!

  • @mr.coolvenu2632
    @mr.coolvenu2632 4 ปีที่แล้ว +228

    తేజు Love you baby
    మజిలీ లో సమంత
    ఇక్కడ నువ్వు 😍👌👌

  • @mallikarjunaraomkr6237
    @mallikarjunaraomkr6237 ปีที่แล้ว +22

    మత్తెక్కించే వాయిస్, పిచ్చెక్కించే అందం నీ సొంతం.... ❤❤ నీ నటనా సహజత్వం ..... 🙏🙏

  • @lingeshwarchowdary9550
    @lingeshwarchowdary9550 4 ปีที่แล้ว +105

    బాగుంది అని చెప్పడం కంటే ఇంకొకరికి షేర్ చేయడం నా కామెంట్🎬

  • @imnaveen429
    @imnaveen429 4 ปีที่แล้ว +84

    This is girl is just a magical... Her smile, her diction, her expressions, her acting...
    Incredibly talented..tejaswi love u

  • @srinubabu2856
    @srinubabu2856 3 ปีที่แล้ว +2

    తేజస్విని ఒక అద్భుతం.. నీ voice oka అమృత స్వరం... చాలా మంచి కంటెంట్ లు అందిస్తున్నారు మాకు

  • @neogreenindiaev2146
    @neogreenindiaev2146 4 ปีที่แล้ว +104

    అవసరం లేని బాధలను జ్ఞాపకాలాగా మోయడం మానేస్తే ఆనందం పక్షి లాగా తిరిగి వస్తుంది Super Massage

  • @dasariramesh71
    @dasariramesh71 4 ปีที่แล้ว +126

    ఈ అమ్మాయి నాటన చాల బాగుంది 👌👌👌
    కోన్ని సమస్యలకు కాలమే సమాధానం చేప్పుతుంది.
    కాబట్టి తోందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు.

    • @geethabompelly2237
      @geethabompelly2237 4 ปีที่แล้ว +2

      Chaala baaga chepparu..ippati vaallaki mukyanga kavalsindi opika.

    • @bharathichakravaram3595
      @bharathichakravaram3595 4 ปีที่แล้ว

      Emanna ardhamunda

    • @rajum.l.r5698
      @rajum.l.r5698 4 ปีที่แล้ว +2

      కరెక్ట్ గా చెప్పారు..,..కొన్ని సమస్యలకు కాలమే మంచి పరిష్కారం చెబుతుంది

    • @katrothrakesh6112
      @katrothrakesh6112 3 ปีที่แล้ว

      Xxxvxryv
      Xx the the

    • @katrothrakesh6112
      @katrothrakesh6112 3 ปีที่แล้ว

      Xxfui
      X5, I 6, I have a look xerox
      Xxx

  • @vishnuvardhangondu2511
    @vishnuvardhangondu2511 3 ปีที่แล้ว +14

    ❤️mind blowing !!! This is the best message to couples. Problem is whatever it definitely slove by your love. Pl keep egos away from your life.

  • @kkkrishna8688
    @kkkrishna8688 4 ปีที่แล้ว +19

    మంచి మూవీ ఇచ్చిన..
    డైరెక్టర్ చందు గారికి,నటుడు రాజేష్ కన్నా, నటి తేజస్విని గారికి మరియు టీమ్ అందరకీ కృతజ్ఞతలు. ప్రొడ్యూసర్ konala kali krishna (DIVYA JYOTHI production channel)

  • @jarjanagovindarao9184
    @jarjanagovindarao9184 4 ปีที่แล้ว +56

    *✍️ఇది కేవలం "కోటేషన్" మాత్రమే కాదు...*
    *👉మన ఈ సమాజంలో ఉన్న 🙏కొంత మంది మనుషుల జీవితాలకు ఒక పునాది కూడా..👍*

  • @OmSrisairam2498
    @OmSrisairam2498 ปีที่แล้ว +6

    ఈ షార్ట్ ఫిల్మ్ నుంచి చాలా నేర్చుకోవాలి. అర్థం చేసుకోవడం, సర్దుకోవడం, మునుపు మన జీవితంలో జరిగిన విషయాలను మర్చిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభించడం..... ఇంకా చాలా ఉన్నాయి.

  • @shivaiganesh3597
    @shivaiganesh3597 4 ปีที่แล้ว +558

    అలాంటి అమ్మాయి భార్య అయితే అంబానీ కూడా మనకన్నా చాలా చాలా పేదవాడు భయ్యా.

  • @kirankumarkanta5519
    @kirankumarkanta5519 3 ปีที่แล้ว +24

    Her voice ND her character ND innocence with very clever mind ... all perfectly matched

  • @letslearnzoology...
    @letslearnzoology... 3 ปีที่แล้ว +1

    అద్భుతమైన అనుబంధానికి నిదర్శనం స్వచ్ఛమైన ప్రేమ అలాంటి ప్రేమ ముందు మిద్యా ప్రేమలన్నీ కనుమరుగై పోతాయి.
    స్వచ్ఛమైన ప్రేమ కనుమరుగవుతున్న సమయంలో మనసుకు హత్తుకునే కథ చూపించారు చాలా చాలా చాలా చాలా ధన్యవాదాలు.

  • @srinivasb3114
    @srinivasb3114 4 ปีที่แล้ว +94

    Super.....
    ఈ సీత లాంటి అమ్మాయీ వైఫ్ గ దొరికితే అంతకన్నా అదృష్టం ఉండదు

  • @srikanthponnagani8075
    @srikanthponnagani8075 4 ปีที่แล้ว +50

    This was the best short film to show the love of a woman towards a man...The character of seetha was so good...and especially acting of tejaswi garu so good... keep rocking tejaswi garu.....

  • @sureshshinagam7889
    @sureshshinagam7889 3 ปีที่แล้ว +5

    16MM creations🥳 concept lines, dialogues and performance was super. I had seen all shorts films in 1 day. Specially for #Tejaswi rao 💗.

  • @mallareddy-zd8yc
    @mallareddy-zd8yc 4 ปีที่แล้ว +87

    తే జస్వి గారు మీలాంటి ఆమ్మాయి లు వుంటారా ఎమో కాని మినటన చాలా బాగుంటుంది

    • @madhavib6813
      @madhavib6813 4 ปีที่แล้ว +9

      yes chalamandi untaru kabatte chala kapuralu nilustunai.sorry its my personal opinion.

    • @VinayKumar-sy6lf
      @VinayKumar-sy6lf 4 ปีที่แล้ว +1

      @@madhavib6813
      Yes

    • @VinayKumar-sy6lf
      @VinayKumar-sy6lf 4 ปีที่แล้ว +2

      @@madhavib6813 my mom is the best example
      But we nevver... Relized that

  • @kanakalajayaram30
    @kanakalajayaram30 4 ปีที่แล้ว +111

    she speaks with eyes and loves with heart......totally affection in the face gestures......

    • @umashankarG7777
      @umashankarG7777 3 ปีที่แล้ว

      Acting bro...she is very Talented & Excellent Actress.

  • @veerammachinna7484
    @veerammachinna7484 2 ปีที่แล้ว +5

    No words to saying about both guys acting&really some dialogues conected to heart.simply superb...keep going on.....👍👍

  • @u.dastagiri3
    @u.dastagiri3 4 ปีที่แล้ว +31

    దోసిట్లో biyyam posinappati scene అద్భుతంగా ఉంది,,, spr conversation

  • @jarjanagovindarao9184
    @jarjanagovindarao9184 4 ปีที่แล้ว +250

    *🙋అడవారి వయసు మగవాడి సంపాదన ఆడగకూడదు అంటారు ఇందుకే💸*
    *🙅ఏ స్త్రీ కూడా తన కోసం తను జీవించదు అలాగే ఏ పురుషుడు కూడా తన కోసం తను సంపాదించుకోడు🙏*

  • @srivenikamera1596
    @srivenikamera1596 2 ปีที่แล้ว +2

    చాలా రోజుల తరువాత మంచి ఫిల్మ్ చూసాను
    ప్రతి ఒక్కరూ జీవితంలో ఓపికతో ఉంటే ప్రతి బంధం కూడా శాశ్వతంగా నిలిచిపోతుంది
    ఈ ఫిల్మ్ తీసిన వాళ్ళకి🙏🙏🙏🙏

  • @mrstranger8485
    @mrstranger8485 4 ปีที่แล้ว +29

    Love Failure persons ke Heart🖤 Touching Scenes...
    Seetha Voice 👌🏻👌🏻👌🏻

  • @mranilkumar1308
    @mranilkumar1308 3 ปีที่แล้ว +30

    Seriously... this will be the best short film I've ever watched.. Best lines about relationship , Forget about the past and accept the present you'll have the happiest future.

  • @harikrishnak9009
    @harikrishnak9009 3 ปีที่แล้ว +2

    The concept is nice... background music...last lo ..ఏదైనా క్లాసిక్ సాంగ్ ..ప్లే చేసి...like..polosodu..మూవీలో ""కన్నులో..సాంగ్ లో marriage lo వచ్చే సాంగ్...అప్పుడు...డైవర్స్. పేపర్స్..🔥🔥 మంటల చుట్టూ.. చిటికెన వేలు పట్టుకుని. ఏడడుగులు.. వేస్తే... మనసుల కళ్యాణం జరిగి.... క్లైమాక్స్..సూపర్ గా వుండేది...అంటే. . విడదీసే విడాకుల కాగితాలు... జంటను..కలిపాయన్న.. thought.
    Note:...life .. సినిమా లా వుండదు..అందరూ.. "మజిలి లో శ్రావణి...
    సీతా కళ్యాణం లో సీత లా వుండరు..కానీ.. నాలాంటి..సింగిల్స్ . అందరికీ... ఇలాంటి. సీత. రావాలని...కోరుతూ💗..all the best to total team🙏 polosodu song లోని lyrics.""ఉభయకుసల చిరజీవన ప్రసుత భరిత మంజులతర శృంగారే, సంచారే
    అధరరుచిత మధురితభగ సుధనకనక ప్రసమనిరత బాంధవ్యే, మాంగళ్యే
    మమతమసకు సమదససత ముదమనసుత సుమనలయివ
    సుసుతసహితగామం విరహరహిత భావం
    ఆనందభోగం ఆ జీవకాలం పాశానుబంధం తాళానుకాలం
    దైవానుకూలం కామ్యార్ధసిద్దిం కా మయే""

  • @naga5583
    @naga5583 4 ปีที่แล้ว +24

    One should be blessed in his life to get such a girl with such passion.Very impressive direction.

  • @rk4300
    @rk4300 4 ปีที่แล้ว +36

    House keeping Lakshmi outstanding performance, remaining all did well . Nice short film 👍

  • @suatm7422
    @suatm7422 3 ปีที่แล้ว +3

    Heroine is doing well to the role, wish her a good career. Watched others from the same production's, Nitchithardham, Bava Maradallu, she is doing going job, naturally. Not much mackup, she is a very good fit to the roles. Good luck :)

  • @maheshhiremath7448
    @maheshhiremath7448 4 ปีที่แล้ว +23

    This movie is absolutely cool....and I want to share this with a gratitude towards telugu culture....my mom belongs to telangana and my father from Karnataka... everytime when I attended all the functions in telangana.....I found something unique character in telugu girls... which was full of sincerity, kindness and full of glamour which makes beautifies their culture... makes it to adopt in life...

  • @BalajiTraveller
    @BalajiTraveller 4 ปีที่แล้ว +213

    ఈ video నచ్చిన వాళ్ళు గట్టిగా likes కొట్టండి. #BalajiTraveller

    • @DHINAKARAN.09
      @DHINAKARAN.09 3 ปีที่แล้ว +3

      Mari antha gattigaa vaddhu bro!
      Bcoz... Display crack Avvuthundhi gaa😉

    • @dileepramagiri3808
      @dileepramagiri3808 3 ปีที่แล้ว +2

      ఎంత gattiga కొట్టిన one like vasthdi bro

  • @sureshpentakota6669
    @sureshpentakota6669 ปีที่แล้ว

    ప్రతి షార్ట్ ఫిల్మ్ లొ ఒక కొత్త కాన్సెప్ట్ తొ సరికొత్తగా అలరిస్తున్న మీ 16mm screen కి నా హృదయపూర్వక అభినందనలు 💐💐💐

  • @gaokai9271
    @gaokai9271 4 ปีที่แล้ว +57

    That’s the beauty of Indian marriage tradition 😊

  • @ashokbingari3743
    @ashokbingari3743 4 ปีที่แล้ว +507

    ఇలాంటి అమ్మాయిలు కథ ల్లో పుస్తకాల్లో మాత్రమె ఉంటారు ...
    ప్రస్తుత సమాజం లో దొరకడం చాలా కష్టం...

    • @munathadeepthi8832
      @munathadeepthi8832 4 ปีที่แล้ว +5

      S your right

    • @sirishakundhana1327
      @sirishakundhana1327 4 ปีที่แล้ว +36

      Ledandi unnaru atuvanti ammailuu......leru ani anakandi

    • @gudikotajayasimha
      @gudikotajayasimha 4 ปีที่แล้ว +1

      Yes

    • @YUGESH1729
      @YUGESH1729 4 ปีที่แล้ว +4

      @@sirishakundhana1327 vammo

    • @suvarnarajana2706
      @suvarnarajana2706 4 ปีที่แล้ว +15

      Leru ane nuvvu ela cheptunav.... ammayilu mind set spoil avvadanike karanam me boys ye

  • @n.gopalkrishnareddy3898
    @n.gopalkrishnareddy3898 3 ปีที่แล้ว +9

    Congratulations brother, everyone faces ramifications in their love and some times both are committed divorce in love but after marriage we never create a problem our Vibe. We know philosophy of life. When the autumn season entered, tree's leaves falls down after spring entered that tree's leaves and flowers are rebirth.🙏

  • @naresh_krushna5034
    @naresh_krushna5034 4 ปีที่แล้ว +15

    మంచి కథనం, కావ్యంలాంటి కథ.
    నేటి కాలంలో ఇలాంటి అమ్మాయిలు బోలెడు మంది , కానీ కాలం & పరిస్థితుల వల్ల మార్పులు సహజం.

  • @jarjanagovindarao9184
    @jarjanagovindarao9184 4 ปีที่แล้ว +25

    *✍️నిజమే కదా అడపిల్ల లేనిదే ఈ సృష్టికి జీవం లేదు🙏*
    *✍️ఏంతో పుణ్యం చేసుకుంటే కాని అడపిల్ల అనేది దోరకదు🤷*
    *✍️కంటికి కనిపించే ప్రతి అమ్మాయిలోను ఒక అమ్మను చూసే వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది*
    *🙎‍♀️అడపిల్ల యెక్క గోప్పతనం గురించి👍🙏*

  • @srinuro2103
    @srinuro2103 3 ปีที่แล้ว +3

    No words to say anything about your story. No no this is a wonder. Chala bagundi.. Keep going this way. Asalu em cheppali kooda teliyadam ledu. I want to say only one thing.. Love you guys 🥰🥰

  • @anandsagar6390
    @anandsagar6390 4 ปีที่แล้ว +15

    Sita Garu your face expression are really awesome and your combination is really super SITA KALYANAM and previous short films. In this film director sir will show very pure love story. Thanking you director sir for this short films given to audience. I want to see your combination in more short films.

  • @madinegangadhar
    @madinegangadhar 4 ปีที่แล้ว +160

    ఇలాంటి అమ్మాయిలు ప్రస్తుత పరిస్థితుల్లో దొరకడం 100% కాదు 200% ఆసాద్యం
    చాలా రోజుల తర్వాత ఒక మంచి షార్ట్ ఫిల్మ్ చూశాను

    • @maheswari4517
      @maheswari4517 4 ปีที่แล้ว +8

      99 present lekapovachu but 1 persent akado chota vuntaru

    • @madinegangadhar
      @madinegangadhar 4 ปีที่แล้ว +1

      May be porapatuna undochemo eavaro only okkaru

    • @maheswari4517
      @maheswari4517 4 ปีที่แล้ว

      @@madinegangadhar s

    • @maheswari4517
      @maheswari4517 4 ปีที่แล้ว

      @NAVEEN CHARY KATTA ha avunu nene

    • @babu143appu3
      @babu143appu3 4 ปีที่แล้ว

      Naku already idhharu vunaru 500% pranamyna friends

  • @indianarmyboys6711
    @indianarmyboys6711 3 ปีที่แล้ว +1

    తేజు గారు మీరు చాల చాల బాగున్నారు and mi voice Naku nachhina one and only the best voice mi voice kosam Malli Malli chudali anipisthundi

  • @akarts4163
    @akarts4163 4 ปีที่แล้ว +8

    సూపర్బ్ లైన్ bro
    Tejaswi rao గారి యాక్టింగ్ expression కేక
    God bless you bright future
    లక్ష్మి గారు బాగా చేసారు

  • @theindiagamers1096
    @theindiagamers1096 4 ปีที่แล้ว +6

    One of my favorite Acter TEJU garu. Okko short film minimum 30-40 sarlu chusthunta 💓😍😍😍😍👌👌All the very best TEJU garu 💓💓💓💓💓💓💓💓💓

  • @raghavankannan5443
    @raghavankannan5443 2 ปีที่แล้ว +2

    Excellent story.. music, camera and especially all actors lived in their roles... Very happy ending. Wow

  • @venkatk8696
    @venkatk8696 4 ปีที่แล้ว +34

    Just awesome heroine. Why shouldn’t she try in movies? She is my favorite for sure

    • @Utkalputra2024
      @Utkalputra2024 3 ปีที่แล้ว

      No not in movies. Production team want her for x

  • @kishorepinisetty5550
    @kishorepinisetty5550 4 ปีที่แล้ว +15

    I just Don’t know how this girl has damn good voice .. I just saw all her films just to listen to her .. super.

  • @saigoud5606
    @saigoud5606 3 ปีที่แล้ว +5

    Congratulations for 16mm creations ❤️❤️❤️
    Eepudu unna generation lo elantavi inka n o kavali elanti wonderful fantastic simple messages thank u for 16mm creations for this wonderful message uploaded for us..😊😊😊😊💐💐👌👌

  • @forgettenevaro5017
    @forgettenevaro5017 4 ปีที่แล้ว +12

    Atleast 15min of my life worth watching it... Thankyou for showcasing such a wonderful story... Simply mesmerizing... No words for such a wonderful performance

  • @abcbbc9346
    @abcbbc9346 4 ปีที่แล้ว +11

    Awesome characters, awesome director everything awesome especially the Heroine. Simply superb

  • @vineelagiddaluru1739
    @vineelagiddaluru1739 3 ปีที่แล้ว +12

    Manam etvanti return asinchakunda preminchadame goppa prema ❤️

  • @DattaBurra
    @DattaBurra 4 ปีที่แล้ว +11

    One of the best recently... all did wonderful job... writing, acting, finally beautiful message

  • @Vedansh121-f41
    @Vedansh121-f41 3 ปีที่แล้ว +33

    Who is like. Tejaswini voice like 🥰🥰

    • @gsngalaxy999
      @gsngalaxy999 3 ปีที่แล้ว +1

      Nenu bhayya . . .naaku thana voice ante chala istam really . . ..

  • @kishorebandaru100
    @kishorebandaru100 ปีที่แล้ว

    Story super, తేజస్విని ఎందుకో ఈసారి అందంగా కనిపించలేదు. చిన్న కథ సున్నితంగా తీశారు.. చాలా బాగుంది. Nice, congratulations

  • @RaghuvamshaArjunChetty
    @RaghuvamshaArjunChetty 3 ปีที่แล้ว +6

    Director seems to have a good command over his job, actor's are novice, yet show a lot of maturity and act as proficient, wishing you all good luck

  • @sathishreddy235
    @sathishreddy235 4 ปีที่แล้ว +11

    What an amazing short film
    Lead pairs doing very well
    Total shoot in single Hall how
    I can't tell about this
    Maid doing very well all the best

  • @govindvenki2321
    @govindvenki2321 ปีที่แล้ว

    సీత లాంటి అర్థం చేసుకొనే అమ్మాయి దొరకడం నిజంగా అదృష్టం but tejaswini as a character killid it super super super great massage and great character

  • @KiranKumar-bu8ms
    @KiranKumar-bu8ms 4 ปีที่แล้ว +63

    చాలా రోజుల తర్వాత ఒక మంచి షార్ట్ ఫిల్మ్ చూశాను

  • @mallikarjunaa5775
    @mallikarjunaa5775 4 ปีที่แล้ว +14

    By seeing this video my stress was gone completely. My hearty wishes for the growth of 16mm creations and finally there's no 16mm creations without her. She's marvelous. That smiling face is enough for relaxation form any kind of stress. ThanQ 16mm creations

  • @mhaesh
    @mhaesh ปีที่แล้ว +1

    Herion 👌👌👌👌.elanti ammayi Andari life lo untea ee earth meda papam antu em unndadu.complete clear

  • @ivnaypoloju56
    @ivnaypoloju56 4 ปีที่แล้ว +4

    Simplicity of Whole hearted ❤️
    This is the 2nd Spin of Ur video
    బాగుంది అనే పదానికి ఇంకో పదం వున్నా సరిపోదు

  • @bapanapallisathish7971
    @bapanapallisathish7971 4 ปีที่แล้ว +206

    ఏది ఏమైనా గాని ఈ అమ్మాయికి "బాటిల్ ఆట బాగా కలిసొచ్చింది"

  • @rajeshpudivalasa9592
    @rajeshpudivalasa9592 3 ปีที่แล้ว +1

    రామాయణం లో సీత దేవి ఎలా ఉంటుందో నాకు తెలియదు గాని ఉంటే ఈసీతల ఉంటుందేమో తేజశ్విని గారు మేరే soo beautiful ❤️❤️❤️

  • @kaithepallisreenivas8328
    @kaithepallisreenivas8328 4 ปีที่แล้ว +11

    Sis, A memorable day with a lovely person, is the day we achieve the hardest thing in our life.....nenu mee preti video chusanu and i love every video u made till now....those r very pretty awesome......When ever i watch ur videos there is some anxiety and also a unknown feeling that fills my heart with lots of satisfaction and love.......u r one of the person that attracts my heart.....ur character will be in my heart forever.❤❤💕

  • @sundarib8346
    @sundarib8346 4 ปีที่แล้ว +9

    Story, screen play, direction, acting everything excellent. All lived in their characters. Moral is good.

  • @mubarakvali7775
    @mubarakvali7775 3 ปีที่แล้ว +3

    ఏముంది రా బాబు పిల్ల అసలు మైండ్ లో నుండి పోవడమే లే...... 👌👌👌👌

    • @charanbotla3698
      @charanbotla3698 ปีที่แล้ว

      Yes bro andanike adhar card la undi😊

  • @shakerchandra5541
    @shakerchandra5541 4 ปีที่แล้ว +7

    Nice concept, Short films lo routine ga kakunda different ga vundi.manchi performance congrats to all u r team

  • @johnsonzampani6011
    @johnsonzampani6011 4 ปีที่แล้ว +6

    With same truth n dare concept, great innovative, heart touching moments. Tears welled up in eyes.

  • @gopal2611a
    @gopal2611a ปีที่แล้ว

    Ee series vachhi 3 years ayyindha nenu ivalle insta lo truth dare chusi utube lo chuddam ani vachha wow it is just awesome.. And the female lead 👌🏻👌🏻👌🏻👌🏻 chinna clip thoti episode mothham chusela chesaru 👌🏻👌🏻💗

  • @taticherlamanikanta6319
    @taticherlamanikanta6319 4 ปีที่แล้ว +8

    A big fan for 16mm creations.and especially my heroine tejaswi Rao

  • @m1a2s3t4h5a6n7
    @m1a2s3t4h5a6n7 4 ปีที่แล้ว +9

    గతంలో బ్రతికే వారందరికి వర్తమానంలో బ్రతకాలి అని గుర్తు చేసే మంచి లఘు చిత్రం....

  • @my1515
    @my1515 ปีที่แล้ว

    Divi numdi bhuviki vachina devatha la
    Mahalakshmi la vunnave Mam 👌👌❤❤❤
    Okka chance este life long 🫀🫀💝 pettukunta🎉🎉

  • @rameshdarla5
    @rameshdarla5 4 ปีที่แล้ว +25

    Touching some words who loosed their love.
    Good to hear

  • @abhignan3482
    @abhignan3482 4 ปีที่แล้ว +6

    Assal em comment rayalo kuda ardam kavatla.FOR A WHILE WE WENT INTO TRANS WHILE WATCHING IT............I THINK THE ONLY SHORT FILIM I SAW MORE THAN 100 TIMES....AWESOME ACTING...... THESE WORDS ALSO CAME FROM THE BOTTOM OF THE HEART.....
    BOTH OF YOU PLEASE DONT STOP MAKING SUCH AN AMAZING SHOT FILIMS

  • @jayaprakash4741
    @jayaprakash4741 ปีที่แล้ว +1

    Extraordinary superrrrrr❤

  • @naveenjnv6344
    @naveenjnv6344 4 ปีที่แล้ว +15

    E ammai heroin ga vunte a short film iena hit ipothundi .....💗

    • @subburocks7290
      @subburocks7290 4 ปีที่แล้ว +1

      Yes. No expressions in hero face.

  • @sakalasupriya2270
    @sakalasupriya2270 4 ปีที่แล้ว +15

    This short film tells real meaning of love 💖💖💖💖💖

  • @krishna_KaraokeZone
    @krishna_KaraokeZone 5 หลายเดือนก่อน

    Actress చాలా చక్కగా act చేసింది. Male actor కూడా చాలా బాగా చేశాడు. But no-one seem to comment on his performance Why? 🙂. I think he too deserves to be appreciated.

  • @MsArunteja
    @MsArunteja 4 ปีที่แล้ว +172

    మజిలీ సినిమాలో శ్రావణి, సీతా కళ్యాణం లో సీత గారు లాంటి అమ్మాయిలు మా అబ్బాయి లకి(honest ga unde andhariki kadhu) దొరికితే జీవితం super 😁😁

    • @cutiepiep2203
      @cutiepiep2203 3 ปีที่แล้ว +8

      Ante anti meeru evarino love cheste memu (girls) marriage chesukoni mimmlaline (boys) marchukovalaa 😲😲🙄😜😜

    • @kushelkumaraasi4925
      @kushelkumaraasi4925 3 ปีที่แล้ว +2

      @@cutiepiep2203 ante ga ante ga...

    • @settibalijayuvasena
      @settibalijayuvasena 3 ปีที่แล้ว +10

      చాలా ఆశలు పెట్టుకున్నావ్ రా నాన్న
      పెళ్లయ్యాక తెలుస్తుంది
      అటువంటి వాళ్ళు పురాణాల్లో కూడా లేరు అని

    • @lavanyabonela9377
      @lavanyabonela9377 3 ปีที่แล้ว +4

      Abbie Lu appudu cheat chese vallane nammutharu 😁

    • @dbnandhu4517
      @dbnandhu4517 3 ปีที่แล้ว

      Avn😊😊