వృద్ధులు ఇలాగె వాస్తవాలు చెప్పాలి.ఆకొడుకులకు కూతుళ్ళకు కోడళ్ళకు బుద్ధీ రావాలి .సిగ్గుపడాలి.అవమానపడాలి.మానాభిమానాలు వున్న వాళ్ళయితే వృద్ధులను ఇలా ఓల్డెజ్ హోమ్స్ లో వదలరు
ఆశ్రమంలో ఉన్న వాళ్ళందరూ చాలా అదృష్టవంతులు ఓకే ఫ్యామిలీకి చెందిన వ్యక్తుల లాగా మసలుకుంటున్నారు ఆదరించి చూస్తున్నారు మీరు దేవుడు మీకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగ చేయాలి
Video is of all combinations of emotions ma.with govindamma bit sad. Hilarious fun with potti and yevunde granmaa @ how did he get two kids 😂😂😂😂😂 Thanks a lot for making this video amma
Amma I felt so happy after watching this video it is so good to see all grandparents laughing like babies. Thank you so much for your wonderful service and heart-touching videos.
Namathe amma mee videos ni last 1 month nundi chusthuna chala happy ga undi meru yellappudu santhosham ga undali yee vedeo chusthunantha sepu meru yela navvukunnaro nenu inka chala hapy ga navvukuna nenu andaru unna kuda yevaru leni anadani mee videos valla naku andaru unaeu anna feeling vachindi chala santhosham amma
అమ్మ మంజులమ్మ గారు అమ్మ నేను క్రిస్టియన్స్ బ్యూలా మనం నీ అంత సేవ నేను కూడా చేయలేకున్నాను తల్లి ఒకటి మాత్రం నిజం నీకు దేవుడు ఆయుష్నో ఆరోగ్యమును దయచేయాలని కోరుకుంటున్నాను తల్లి ఎంత గొప్ప సేవ చేస్తున్నావమ్మా ఈ ప్రపంచంలో లేనంత ఇలాగే తల్లి దేవుడు కూడా కోరుకుంటున్నాడు ఆ జీసస్ నీకు తోడై ఉంటాడు తల్లి
అమ్మ మంజులమ్మ గారు అసలు దేవుడు క్రిస్టియన్స్ లో ఉన్న వారు కూడా నువ్వు చేసినట్టు ఇంత సేవ చేయలేరు అమ్మ నాక్కూడా 60 అవుతుంది అమ్మ కోడలు కొడుకుతోనే ఉన్నాను అయినా కూడా నన్ను ఒక పని మనిషి లాగా చూస్తున్నారు కానీ నీవు ఒక తల్లి చూస్తున్నా అమ్మ నీకు చేతులెత్తి దండం పెట్టాలని ఉందమ్మా 🙏🙏🙏 నిన్ను ఆ ప్రభువు చల్లగా చూడాలని అనుకుంటున్నాను తల్లి
Amma naku mansu chala badha kaliginappudu mivedios chustanu na manasulo unna badha motham potundhi , vila matalu santhoshaga akada unnaru andaru mi dagara ,.. potti mama garu 😊
Amma mee channel neanu yesterday first time choosanu. Mee abhimani aipoyanu.Anni videos choostunnanu. Meeru peddavaritho matlade vidanamu, vallani happy ga navvinchatam chala baga nachindi amma. Kani ookkate badha anipinchinadi valla kastalu vuntunte kanneru vastundi.
అవ్వలందరి కళ్ళల్లో సంతోషం వెల్లివిరిస్తోంది మంజూ.నీపట్ల వారి మనసుల్లోని భావమే వారి మాటల్లో స్పష్టంగా కనిపిస్తోంది.ఆ అవ్వ తన కొడుకుకోడలి దగ్గర జరిగిన గత జీవితాని గురించి చెపుతుంటే మా కళ్ళల్లో నీళ్ళు మా మనసు ద్రవించిపోయింది మంజూ.ఇలాంటి కోడళ్ళు ఇంకా మన సమాజంలో చూడాల్సివస్తోందేమిటా అనిపిస్తోంది మంజూ.
Hii Mam nenu Mee videos daily chustunna ,but comment chala takkuvaga chestha , but e video chusaka meeru chese seva chala goppadi ,adi andariki sadyam kadu , Mee family mottam nundi nurellu chalaga vundali 🙏🙏 Assalu okkakkoru cheppe vishayalu vuntunte chala bada vestondi, assalu oka chattam tisukuravali government thallini ,tandrini chudani vallaku edaina oka section petti sikshinchali Hii madem meeru chala correctga chepparu , tappe ledu meeru social media lo pettaadam vallaku antha avamanam enduku, vallu chudatam ledu kabatte villandariki evkastalu, siggupadali vallu ,meeru pettaadam correct tappe ledu 👍🙏
Naku meru night kalloki vachharu ma ma nanammaa ni ma nanna chuskolekapoyaru appudu ayana paristhithi ala unindhi maku food pettadame kastam ga undedhi ame koothuru daggara undi chanipoyaru memu ippudu manchi position lo unnamu me videos chusi appudu ippudu ame unte bhaga chuse vallam kadha anipisthundi night ame me asramam lo unnattu kala vacchindhi chala bhadhesindhi
Manishi janma etti..... Sati manshi Akali THERCHANI..... E manishi janma ENDHUKU....... Vari BHADHANI ..... Thana bhada ga ENDHAROOO Akali THERCHANA..... Mana manjulamma gari ki..... Sata koti Namashakaralu....... .
కన్నె పిల్లలే వద్దనుకుంటున్నా ఈ రోజుల్లో మీరు ఇంత మంది వృద్ధులను చూసుకుంటున్నారు మీకు ఆ దేవుడు చల్లగా చూడాలి తల్లి
తన ఇంట్లో తిండి లేక ఎంత అలమటించిందో ఆ మామ్మగారు మీరు నిజంగా అన్నపూర్ణా దేవి వాళ్ల పాలిట ఇది పొగడ్త కాదు నా మనస్సు నుండి వచ్చిన మాట
మంజుల అమ్మ వల్ల ఆశ్రమములో అందరూ హ్యాపీగా ఉన్నారు
మంజుల మేడం మీరు చేసే ప్రతి పని మంచి పని మీరు వారిని మీ పిల్లలుగా భావించి చూడం నిజం చెప్పాలంటే ఇది ఒక అద్భుతమైన సేవ ఎవరూ ఏమి అనే హక్కు లేదు
ఎవడు పడితే వాడు ఎలా పడితే అలా కామెంట్స్ పెట్టడానికి ఇదేమైనా పశువుల ధోడ్డ మంజులమ్మ అడ్డా .... ఎవరు వేలెత్తి చూపడానికి ఛాన్స్ లేదు ...Love you ma...
Mee vadda unna vruddulanu meeru chaalaa baaga choosukuntunnaaru. Hatsoff
😊😊
😂👌👏💐
🌹🌹. 🙏🙏
❤❤❤❤❤🙌🏼😭😭😭😭♥️❤️💯💯💯💯💯💯💯💯💯❤️♥️🥰 అమ్మ 👌🏼 సూపర్ దేవత. అమ్మ మీరు దేవత అమ్మ 👌🏼 సూపర్ 😁😁😁😁🥰♥️❤️💯🎈💐💐💐
చాలా కామెడీ గా ఉంది వీడియో అమ్మ మీ దయవల్ల అందరూ హ్యాపీ హ్యాపీగా ఉన్నారు
నేనైతే చాలా బాధలో ఉన్నాను కానీ ఈ వీడియో చూసి చాలా ఆనందం వేసింది నవ్వు వచ్చింది చాలా హ్యాపీగా ఉంది అమ్మ చాలా tq 😂🥰
ఓ మాతృ మూర్తి మీకు శత కోటి వందనాలు❤️🙏❤️❤️❤️❤️❤️👍
బాధలు సంతోషాలు నవ్వులు ఏడుపులు అన్ని కలగలిసిన వీడియో సూపర్ అమ్మ చాలా చాలా బాగుంది
అమ్మ మిరు నిజంగా గ్రేట్ అమ్మ ఇంత మంది కి ఆకలి బాధ లేకుండా చేశారు,,,🙏🙏🙏🙏🙏🙏
అమ్మ మీరు మాతృమూర్తి,🙏❤️❤️
మాతృమూర్తి అమ్మ మీరు నిజంగా 🙏🙏🙏
Chala bagundhi amma today's vlog,appudappudu elanti vlogs cheyandi amma ,valla santhoshamu,valla matalto chala bagundhi chhinna pillalu la kanipistunnaru meeku maa vandhanaalu🙏🙏🙏🙏
గోవిందమ్మ మాటలు వింటుంటే చాలా బాధగా అనిపించింది,
Bathroom లో నీళ్లు తాగిందంటే మా కళ్లలో నీళ్లు వచ్చాయి అమ్మా కానీ పొట్టి బాగా నవించాడు .
అన్నపూర్ణ దేవి కి శతకోటి వందనాలు అమ్మ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😄🙏😄🙏🙏🙏🙏🙏🙏🙏
Yes🙏🙏🙏🙏🙏
వృద్ధులు ఇలాగె వాస్తవాలు చెప్పాలి.ఆకొడుకులకు కూతుళ్ళకు కోడళ్ళకు బుద్ధీ రావాలి .సిగ్గుపడాలి.అవమానపడాలి.మానాభిమానాలు వున్న వాళ్ళయితే వృద్ధులను ఇలా ఓల్డెజ్ హోమ్స్ లో వదలరు
ఒ మాతృ మూర్తి 🙏 మిమ్మల్ని ఆ దేవుడు చల్లగా చూడాలి మీరు అందరితొ సరదా సరదాగా మాట్లాడుతూ ఉంటే చాలా సంతోషంగా ఉంది
నమస్తే అమ్మ నీ వీడియోలు చాలా నచ్చుతాయి అమ్మ నీకు మంచి చూడాలని దేవుడ్ని అనుకుంటున్నాను మేడం
ఆశ్రమంలో ఉన్న వాళ్ళందరూ చాలా అదృష్టవంతులు ఓకే ఫ్యామిలీకి చెందిన వ్యక్తుల లాగా మసలుకుంటున్నారు ఆదరించి చూస్తున్నారు మీరు దేవుడు మీకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగ చేయాలి
😄😄😄వాళ్ళు ఎంత ఆనందంతో నవ్వుతున్నారో 😄😄అమ్మ మీరు అడిగిన మాటలకి చాలా చాలా హెప్పి గా ఉంది 😄😄
వీడియో చాలా బాగుందమ్మా పొట్టి కామెడీ సూపర్
Video is of all combinations of emotions ma.with govindamma bit sad.
Hilarious fun with potti and yevunde granmaa @ how did he get two kids 😂😂😂😂😂
Thanks a lot for making this video amma
Amma I felt so happy after watching this video it is so good to see all grandparents laughing like babies. Thank you so much for your wonderful service and heart-touching videos.
Really great hatsoff to manjula maa
Dear manjula gaaru meeru vanda yellu helthyga vundaali mey god bless
మాతృమూర్తి మీకు శతకోటి 🙏🙏🙏🙏
Ammaa meeru manchi pani chesthunnaaru meeku sathakoti vandanaalu.
ఈ వీడియో లో అవ్వ కథ వింటుంటే కన్నీళ్లు .. పొట్టి చెప్పే మాటలకు, ఇంకో అవ్వ ఇచ్చే వార్నింగ్ సూపర్ కామెడీ 😀😂😂😂😂
Namathe amma mee videos ni last 1 month nundi chusthuna chala happy ga undi meru yellappudu santhosham ga undali yee vedeo chusthunantha sepu meru yela navvukunnaro nenu inka chala hapy ga navvukuna nenu andaru unna kuda yevaru leni anadani mee videos valla naku andaru unaeu anna feeling vachindi chala santhosham amma
శ్రీమతి. L మంజుల Madam గారికి హృదయపూర్వక నమస్సులు.
హృదయపూర్వక ధన్య వాదాలు. 🎉🎉🎉🎉🎉🎉🎉
Hi amma, nenu mi vedios recent gaa follow avuthuna chala change vundhi vala tho frist time vedio cheysinapudu eppudu healthy gaa vunaru happy gaa vunaru e age valaku help cheyadam chala great miru appudu happy gaa vundali
Amma Potti speech 🎤 super some time laughing also good for health
ఫస్ట్ అంత వీడియో చూస్తే చాలా బాధగా అనిపించింది కానీ లాస్ట్ లో మాత్రం పొట్టి సార్ తో మాట్లాడినప్పుడు నేను చాలా నవ్వుకున్నాను అమ్మ మీకు నిండు వందనాలు😊😊😊
మీ నవ్వు చాలా బాగుంది మేడం
ఈ వీడియోస్ చూసిన వాళ్ళ బాధలు తెలుసుకుని మన ఇంట్లో వాళ్ళని బాగా చూసుకోవాలి అందరు
God bless you and your family Manju thalli
Ee blog chala bagundi amma potti cheputunte navvaleka chachamu amma meerumatram valla palita devata nenu roju mee video chusi like chestanu
Amma mi video chusi memu kuda chala navvukunnam.thank you mammalni navincharu...meeru epudu bagundalani korukuntunam...
మీ సేవకు నా పడభి వందనం
Wet my eyes ,I like this video, thank you very much
అమ్మ మంజులమ్మ గారు అమ్మ నేను క్రిస్టియన్స్ బ్యూలా మనం నీ అంత సేవ నేను కూడా చేయలేకున్నాను తల్లి ఒకటి మాత్రం నిజం నీకు దేవుడు ఆయుష్నో ఆరోగ్యమును దయచేయాలని కోరుకుంటున్నాను తల్లి ఎంత గొప్ప సేవ చేస్తున్నావమ్మా ఈ ప్రపంచంలో లేనంత ఇలాగే తల్లి దేవుడు కూడా కోరుకుంటున్నాడు ఆ జీసస్ నీకు తోడై ఉంటాడు తల్లి
మిమ్మల్ని చూసి కొడుకులు కానీ బిడ్డలు గాని మారాలి అమ్మ❤❤❤❤❤❤❤❤❤❤❤
God gave you a great manasu. You are so great.
Really hats off to u manjula Garu for helping Old age people god bless you u and ur family
Manjulamma gaaru meeru cheppindi 100% correct
Paniki malina vallu yennina antaru
Pattinchukovaddu andi
Great thing you doing ma wonderful job old age parents happily leading gof bless you ma
God bless you and your family members
Nice video Amma .
#Multichamp ( place of South Indian recipes)
Your truly Matru Murthy Amma 🙏🙏
Vallaku avamanam iethe vallanu entidaggara pettukoni bagachusukovali miru nijam chepparu Amma miru badapakandi
మనము ఒక్కరినీ చూడ్డానికి అంత బాధ పడ్తము... ఈమె ఇంత మందికి చుస్తంది...❤❤❤❤❤❤
Great Service Amma 🙏
మీరు వాళ్ళ పాలిట మూర్తీభవించిన కారుణ్యం మూర్తి దేవుడూ
Amma nijanga vruddula paalita maatrumurivi vallu cheppindi100%nijam navvutu palaukarinche mimmalni chuste chaala santhosham kalugutundi andari deevenalu aashirvadaalu meepai mee kutumba pai vundaalni man's purtiga Devunni vedukuntunnanu🙏🙏
అమ్మ మంజులమ్మ గారు అసలు దేవుడు క్రిస్టియన్స్ లో ఉన్న వారు కూడా నువ్వు చేసినట్టు ఇంత సేవ చేయలేరు అమ్మ నాక్కూడా 60 అవుతుంది అమ్మ కోడలు కొడుకుతోనే ఉన్నాను అయినా కూడా నన్ను ఒక పని మనిషి లాగా చూస్తున్నారు కానీ నీవు ఒక తల్లి చూస్తున్నా అమ్మ నీకు చేతులెత్తి దండం పెట్టాలని ఉందమ్మా 🙏🙏🙏 నిన్ను ఆ ప్రభువు చల్లగా చూడాలని అనుకుంటున్నాను తల్లి
Amma naku mansu chala badha kaliginappudu mivedios chustanu na manasulo unna badha motham potundhi , vila matalu santhoshaga akada unnaru andaru mi dagara ,.. potti mama garu 😊
Amma mee channel neanu yesterday first time choosanu. Mee abhimani aipoyanu.Anni videos choostunnanu. Meeru peddavaritho matlade vidanamu, vallani happy ga navvinchatam chala baga nachindi amma. Kani ookkate badha anipinchinadi valla kastalu vuntunte kanneru vastundi.
Amma ur the best and we all know ur really a matrumurthi ♥️♥️♥️
వాళ్ల బాధలు చెప్పడం తెలుసుకొడం అవి మాకు చూపించడం చాల హ్యాపీ గా ఉంది మా మేము మీ ఫ్యామిలీ మా 😊
Pratidee video chestunnaaru .chaalaa baagundi.
Manjulamma garu meeru nindu noorellu arogyamtho undali
Godindamma gaaru mammalni baaga yedipinchesaru
Meeku inka ye badha undadu
God Bless u Amma .
Nijam Amma caract cheparu valani chuste chala badaga vundi meeru valaku devudu ichina Amma meeru 100 years chalaga batakali amma
అమ్మ video బాగుంది నవ్వుకున్నా లాస్ట్ lo
Great service madam. God bless you.
Great amma miruu pls take care of them❤️😍😍😍 short uncle is sooo funny papam care ga chuskondi help him 😊😊
Chala chala bagundi Amma eroju video potti chala baga novichadu super video amma
అవ్వలందరి కళ్ళల్లో సంతోషం వెల్లివిరిస్తోంది మంజూ.నీపట్ల వారి మనసుల్లోని భావమే వారి మాటల్లో స్పష్టంగా కనిపిస్తోంది.ఆ అవ్వ తన కొడుకుకోడలి దగ్గర జరిగిన గత జీవితాని గురించి చెపుతుంటే మా కళ్ళల్లో నీళ్ళు మా మనసు ద్రవించిపోయింది మంజూ.ఇలాంటి కోడళ్ళు ఇంకా మన సమాజంలో చూడాల్సివస్తోందేమిటా అనిపిస్తోంది మంజూ.
Narayanamma avva tarvata Govindamma avva matalu bagunayi .. she is so honest in her words.. lucky to have her
అమ్మ సేవకి🙏🙏🙏🙏🙏🙏🙏
అమ్మ. మీరు. మాతృమూర్తి అమ్మలకే అమ్మ మీరు శుభోదయం. అమ్మ. 🙏🙏🙏
👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌 suuuper amma baga chepparu
Amma meeku mee family ki sathakoti vandanalu. mimmulanu aa bhagavnthudu challaga choodali. sklm
Majulagariki namaskaram Amma meeru vruddulanu cheradeesi chala manchi Pani chestunnaru devudu mimmalni challaga chudali jaisreeram
ఉండే వాళ్ల కైనా బుద్ధి వస్తుంది అమ్మ ❤
Mee comments chaalaa బాగుంది అందుకే మీ దగ్గర ఉండాలి. ఒక పర్ణ శాల వేసుకొని ఉంటాను🙏🙏🙏🙏🙏
Correct ga chepparu mam , Andhariki parents value theliyaki , vaalla badhalu vintuntene chala badha ga vundhi
మీ దగ్గరికి వచ్చిన వాళ్ళు అదృష్టం అమ్మ మంజులమ్మ గారి దగ్గరికి రావడం
Amma video chala camidiga undi
మీకు శతకోటీవందనాలు తల్లి 🙏🙏 అందరి బాదా చూస్తుంటే నాకాళ్ళు చెమర్చాయి తల్లి 😢
Amma meru bagundali god bless your family amma 🙏😇🔥
అమ్మ ఎప్పటికి అయిన. మిమ్మల్ని. కలవాలి. అవ్వ తాతకి లకి. స్నాక్స్. అయిన. ఇవ్వాలి. అని. చిన్న. ఆశ. 🙏🙏🙏
EXCELLENT SERVICE MADAM ❤❤❤
Amma devudu eakkado vundadu mi lanti vallaloni vuntadu.puttina pillale patinchikori rojulu meru matharam kanna pillalaga chusu kuntunnaru. Miru nijamga great 🙏🙏🙏🙏🙏🙏🙏
For burning feet plz tell us remedy or tablet 🙏
Hii Mam nenu Mee videos daily chustunna ,but comment chala takkuvaga chestha , but e video chusaka meeru chese seva chala goppadi ,adi andariki sadyam kadu , Mee family mottam nundi nurellu chalaga vundali 🙏🙏
Assalu okkakkoru cheppe vishayalu vuntunte chala bada vestondi, assalu oka chattam tisukuravali government thallini ,tandrini chudani vallaku edaina oka section petti sikshinchali
Hii madem meeru chala correctga chepparu , tappe ledu meeru social media lo pettaadam vallaku antha avamanam enduku, vallu chudatam ledu kabatte villandariki evkastalu, siggupadali vallu ,meeru pettaadam correct tappe ledu 👍🙏
Correct ga cheppu Akka...
He is so innocent.
Naku meru night kalloki vachharu ma ma nanammaa ni ma nanna chuskolekapoyaru appudu ayana paristhithi ala unindhi maku food pettadame kastam ga undedhi ame koothuru daggara undi chanipoyaru memu ippudu manchi position lo unnamu me videos chusi appudu ippudu ame unte bhaga chuse vallam kadha anipisthundi night ame me asramam lo unnattu kala vacchindhi chala bhadhesindhi
Amma ee vedio chala bagundhi avva vallani kastalu vinte bhadhaga vuntundhi kottha avva story kodalu gurinchi cheputhunte memu kuda edchesamu alanti kodalu kuda vuntaru ani avva antha edipincharo potti antha navvinchadu potti chala amayakamga matladuthadu appudappudu potti tho interview pettandi potti so cute
Super comedy, n sad story also, god is always with your family. 💐🙏🙏🙏🙏👌👌👌👌👌👌
😂😂❤️❤️ made my morning happy ❤️❤️
Amma meeru cheppindi correct.
Govindamma garu ippudu naaku inka undalani unnadamma Anna maatalu chaalu mee seva elanti di ani 👌👌👌👌👌aame maatalu endariko kanta neeru teppinchaayi.
పొట్టి అప్ప మాటలు సూపర్
ముసలి వాళ్లకు సేవ చేస్తున్నందుకు మీకు అనంత కోటి నమస్కారములు
Manishi janma etti..... Sati manshi Akali THERCHANI..... E manishi janma ENDHUKU....... Vari BHADHANI ..... Thana bhada ga ENDHAROOO Akali THERCHANA..... Mana manjulamma gari ki..... Sata koti Namashakaralu.......
.
Really I enjoyed regarding potti talks
Mkkoti devatalu kalistey mana manjulamma garu🙏🙏valla happy chustey yemanipinchindantey vallu yenni sampainchukuni yemi pogottukunnaroo teliyadu kani mee daggaramatram premanu pondi pongipothunnaramma karunamaye 🤩😘❤️🤗🙌💐👏🙏Annapurnamma 🙏🙏👏👏sharadamma amarvatamma nandi brungi meeru parvathi parameswari lu🙏🙏🙏👏👏 anil babu bujjii ganapathi amma 🙏🙏👏jr ki na Asisulu amma 💓💗🥳👍👌
😊😊 nice video 👌
Baamma intervewing so cute
Manjulagaru , you are so great