మన ఆచార వ్యవహారాలు మరియు సాంప్రదాయ పద్దతిలోనే మన ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి అన్నది అక్షర సత్యం.అది మన ఋషులు మనకు అందించిన గొప్ప వరం. విదేశీ వ్యామోహం లో కొట్టుకు పోతున్న ఇప్పటి తరానికి మీలాంటి వారు ముందుకు వచ్చి ఒక కొత్త ఒరవడి వైపు అడుగులు వేపిస్తున్నరు గురువూ గారు.మీకు పాదాభివందనాలు🙏🙏🙏🙏🙏
సనాతన ధర్మం అంటేనే జ్ఞాన, విజ్ఞాన మహా సముద్రం. అలాంటి సముద్రంలో ఉన్న జ్ఞాన, విజ్ఞాన సంపదను మాకు అందిస్తున్న మీకు ప్రత్యేక కృతజ్ఞతలు గురువు గారు. 🙏🙏🙏 సనాతన ధర్మం యొక్క గ్రంథాలు చదవాలే గాని బోలెడంత సమాచారం, అంతుచిక్కని రహస్యాలు, శాస్త్రవేత్తలకి అందని విజ్ఞానం ఇలా ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు ఇలా ఎన్నో నదులు ఉన్నాయి. ఇవన్నీ కలగలసిన మహా సముద్రమే "సనాతన ధర్మం". ఒక్కసారి చదవడం మొదలుపెడితే బయటకు రావాలనిపించదు. పూర్తిగా చదవాలంటే ఈ జీవితం సరిపోదు. కానీ జీవితాంతం చదువుతుండాలి. చదువులేని వారికి, చదువుకోలేని వారికి చదివిన జ్ఞానాన్ని పంచాలి. ఒక హిందువుగా అది మన బాధ్యత. జై శ్రీరామ్ ఓం నమఃశ్శివాయ
నమస్కారాలు. I am sasirekha pasumarty, a brahmin aged 62 from Dubai. Me and my husband P. S. N. Murty garu a gr8 fan and follower of Sri Srinivas garu. We mostly watch and enjoy his videos of religious spiritual and related to many issues. What can we say about Him. Srinivas garu is a blessed soul. God"s grace is fully bestowed on him. After seing his video on Bhimaravam Sri Satya Sai AnnapurnaSewa foundation., sending money to this foundation. ఉడత భక్తి గా. వీడియోస్ జీవితాలని మార్చాగలవు. మా వారు ఏవో దానాలు చేస్తువుంటారు. రధసప్తమి నాడు కదా. విశేషం గా ఉంటుంది అన్నారు గా. ఇదిగో చేస్తున్నారు. పరమేశ్వరార్పణమస్తు. 🙏
• హిరణ్యకశిపుడుకి పుట్టిన ప్రహ్లాదుడు కాపాడబడ్డాడు, • రావణ లంకలో ఉన్న విభీషణుడు కాపాడబడ్డాడు, • కౌరవుల్లో ఉన్న విదురుడూ కాపాడబడ్డాడు, అందుకే నువ్వు ఎక్కడ ఉన్నా, నీ చుట్టూ ఎందరు ధర్మం తప్పిన, నువ్వు భగవంతుడుని నమ్మి, ధర్మ బద్ధంగా జీవించు, అప్పుడు ఆ భగవంతుడు నిన్ను తప్పక కాపాడుతాడు. " ధర్మో రక్షతి రక్షితః " JAI GURUDEVA
అయ్యా మీరు మా అందరికీ భగవంతుడు ఇచ్చిన ఒక గొప్ప బహుమతి... అయ్యా మీరు మా అందరి మీద దయ కరుణ ఇలాగే చూపించాలి...మాకు ఏమి తెలియదు...మీరే చెప్పాలి...మా అందరినీ కాపాడాలి ఈ కలియుగంలో లో...మీ పాదాలకు మీ ధర్మపత్ని గారి పాదాలకు సాష్టాంగ నమస్కారములు...
చాగంటి వారు చెప్పినట్టు ప్రపంచం ఒక ఇల్లు అయితే అందులో భారతదేశం ఒక పూజ మందిరం అందుకే మనకు పద్ధతులు కట్టుబాట్లు నియమాలు ఉన్నాయి అలాగే మహత్తరమైన శ్లోకాలు.పూజలు. యజ్ఞాలు, యాగాలు, ఉన్నాయి అవి మన భారతీయులకు మాత్రమే కలిగిన గొప్ప అదృష్టం
నమస్కారం గురువుగారు సప్త శనివార వ్రతం చేసుకున్నాం చాలా బాగుంది మా మా చుట్టాలు కూడా చేశారు గురువుగారు ద్రాక్షారం గురించి మాకు తెలుసుకోవాలని ఉంది గురువుగారు మీరు చెప్పాలని కోరుకుంటున్నాను🙏🙏🙏
Sri Vishnu rupaya namashivaya .. morning nundi inka meeru video pettaledu అనుకుంటున్నాను గురువు గారు చాలా సార్లు చూసాను పెట్టరా లేదా అని అలా చూస్తూనే ఉన్నా tq స్వామి
Plz guruvu garu రుక్మిణీ కల్యాణం & కాత్యాయని వ్రతం విధి విధానాలు గురించి మాకు తెలియజేయగలరు plz ......మీరు చెప్పిన తర్వాత start చేద్దాం అని న సంకల్పం plz.......గురువు గారూ
Ha Guruvu Garu. Please Rukmini kalyanam gurinchi koncham detailed ga video cheyandi please. Admin Rishi Garu please request Guru to make a video please please please
Thank you very much Shree Srinivas garu! I listen all ur talks and like very much. Now I go through the explanation about Magha Maasai & Ratha saptami . Those r very clearly & simply explained for which I am thankful to u . Nothing can I do other than to pay you gratitude by only thanking u . Krishna may bless u & ur family asu wish 🙏🙏🙏🙏🙏🙏
I'm from US, hindu people here is way more religious than anyone assumed/expected. Surprising fact is a considerable population of Americans are following sanathana dharma.
శ్రీనివాస రావు గారికి శతకోటి వందనాలు మా నాయనమ్మ కి 105 age ఈ రోజుకి ఆదివారం ఇంట్లో nonveg వండారు. అలా తన్న చిన్నతనం నుండి అలవాటు అని చెబుతూ ఉంటారు.🙏🙏🙏🙏🙏🙏🙏🙏
నమస్కారం శ్రీనివాస్ గారు ఒక్కసారి మీరు మచిలీపట్నంలో ఉన్న పాండురంగ స్వామివారి దేవాలయం గురించి research చేసి ఒక్క వీడియో దయచేసి చేయండి, ఈ మధ్య కాలంలో స్వామి అందరి చూస్తుండగా వెలిశారు మీకు తెలిసే ఉంటుంది, ఒక్కసారి భక్త నరసింహం గారి గురించి, ఆలయం గురించి ఒక్క వీడియో చేయండి, ఎవ్వరికి ఆ ఆలయం గొప్పతనం తెలియక ఇప్పుడు వెళ్లే వారే తగ్గిపోయారు, మీరు చేస్తే చాలా మందికి తెలుస్తుంది. JAI GURUDEVA.
Namasthe acharya, You are remembering all that great India. It is impossible to know about Our India except by of way you and elchuri etc., Very happy to say that like you persons are our Indians. Thanks a lot.
Dear Admin... What's the substitute for Jilledu leaves??? What if they aren't available. Can we go with Betel leaves?? Please mention substitute also...
Yes, Chukkudda kayalaki just e week lo prugu pattindi maa inti deggara,i agree with that prathi savastaram maa intlo radha sapthami tarvata chikkudukaya tinatanm manestaru. That was a great explaination :).
Thanks guruvu garu, please do video on people are getting move other religions to prevent this conversion your video should help. Hindus should be proud to born as Hindu. I hope you understand sir. Christian convertion
It happens when we lose faith in our god and I know a case whr a grandma was ill and could not be cured of any doctors. Her family prayed to our lord and Christian god (jesus) and she got cured. They believed jesus cured her and they all converted to Christianity. Such ppl don't know that they must not expect instant results from god.
@@eshwar2496 krisna and Jesus are one and the same if you go deeper. Jesus gives instant results Krshna gives slowly.Jesus came to teach and same also with Krshna. Krishana came earlier and Jesus came later
All videos with "CC" prefix have subtitles. Other videos dont have. TH-cam by default shows some junk sub titles and we cannot control it. Those junk Subtitles vanish as soon as we add English subtitles
రథసప్తమినాడు వినియోగించే *చెరకు* బెల్లంతో పరమాన్నం తినటం వల్ల లివర్ మెరుగవుతుంది.మూలశంక ఉన్నవాళ్ళు బెల్లం తినడం వల్ల వళ్ళ మూలశంక సమస్య నయమవుతుంది.బెల్లం తినడం వల్ల లివర్ లో టాక్సిన్స్ తగ్గుతాయి.నోటిలో పుళ్లు కూడా తగ్గుతాయి. *రేగుపండ్లు* రేగుపండ్లను రేగుపండ్లు ఆకులను కొలోనిల్ అంటే ప్రేగులు సమస్య ఉన్నవాళ్లకు మందును తయారు చేయటానికి ఆయుర్వేదం లో వినియోగిస్తారు. *పెసలు* లివర్ సమస్య ఉన్నవాళ్లు మొక్క కట్టిన పెసలు ఉడకబెట్టుకుని తినమని ఆయుర్వేద డాక్టర్ చెబుతారు. పెసరట్టు కూడా నిస్సందేహంగా తినవచ్చు అని చెబుతారు. *చిలకడ దుంప* దీనిలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది.ఇది మలబద్ధకం తగ్గిస్తుంది.రక్త హీనత ఉన్న వారు .దీనిలో iron ఎక్కువ ఉండటం వల్లదీనిని తింటే హిమోగ్లోబిన్ పెరుగుతుంది. బెల్లంతో కలిప ఉడికించి తింటే ఇంకా మంచిగా పెరుగుతుంది.ఈ దుంపకి spleen టానిక్ అని పేరు. రథసప్తమినాడు సూర్య నమస్కార అభిషేకంలో వినియోగించే *ఎర్రచందనం*, *ఎండు ద్రాక్షలు,రాగి డబ్బు* ... రక్తహీనతకు, అరుగుదలను మెరుగుపరిచటం లో,టాక్సిన్స్ ను మన శరీరం నుంచి తీసివేయడం లో వినియోగిస్తారు. మన శరీరంలో కాలేయం అంటే సూర్యుని గా మన పెద్దలు చెప్పారు. మన పెదవుల దగ్గర నుంచి ప్లీహం ప్రేగులు జీర్ణాశయం ఆసనం వరకు అన్ని కాలేయం అధీనంలోనే ఉంటాయి రక్తంతో సహా.... కాలేయం ను రక్తపు ముద్ద అని కూడా అంటారు.... ఇవన్నీ మన పూర్వీకులు ఆచారాలు గా మనకు అందించారు.
Mari ee roju hair cut and nail cutting house cleaning epudu cheyachu Inka dabulu ee roju aapu ivakodu avi kuda ok youtube short lo chepandi guru garu 🙏🙏
సామవేదం షణ్ముఖ శర్మ గారి ఆదిత్య హృదయం ప్రవచము విన్న దగ్గరి నుంచి ఆదివారం మాంసాహారం మానేశాము . ఇన్నిరోజులు తెలియనందుకు బాధపడ్డాను .
Sir pa cheppandi regu pallu na leka regu aakuluna pls cheppandi
Nenu kuda Andi
@@muralikrishna9935 రేగు ఆకులు
@@muralikrishna9935 Regi pallu
Regu pallu and jilledu aakulu
శ్రీమాత్రే నమః. మీరు మన సనాతన ధర్మం నిలబెట్టడానికి ఎన్నో విలువైన , అరుదైన విషయాలు తెలియచేస్తున్నారు. మీకు ఎల్లపుడూ భగవత్కృప ఉండాలని కోరుకుంటున్నాను .
మన ఆచార వ్యవహారాలు మరియు సాంప్రదాయ పద్దతిలోనే మన ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి అన్నది అక్షర సత్యం.అది మన ఋషులు మనకు అందించిన గొప్ప వరం. విదేశీ వ్యామోహం లో కొట్టుకు పోతున్న ఇప్పటి తరానికి మీలాంటి వారు ముందుకు వచ్చి ఒక కొత్త ఒరవడి వైపు అడుగులు వేపిస్తున్నరు గురువూ గారు.మీకు పాదాభివందనాలు🙏🙏🙏🙏🙏
11 months ముందే ఈ వీడియో చేశారు మేము ఈ రోజు చూస్తున్నాం థాంక్స్ గురుజి...
Yes
Avnu nenu kuda
సనాతన ధర్మం అంటేనే జ్ఞాన, విజ్ఞాన మహా సముద్రం. అలాంటి సముద్రంలో ఉన్న జ్ఞాన, విజ్ఞాన సంపదను మాకు అందిస్తున్న మీకు ప్రత్యేక కృతజ్ఞతలు గురువు గారు. 🙏🙏🙏
సనాతన ధర్మం యొక్క గ్రంథాలు చదవాలే గాని బోలెడంత సమాచారం, అంతుచిక్కని రహస్యాలు, శాస్త్రవేత్తలకి అందని విజ్ఞానం ఇలా ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు ఇలా ఎన్నో నదులు ఉన్నాయి. ఇవన్నీ కలగలసిన మహా సముద్రమే "సనాతన ధర్మం". ఒక్కసారి చదవడం మొదలుపెడితే బయటకు రావాలనిపించదు. పూర్తిగా చదవాలంటే ఈ జీవితం సరిపోదు. కానీ జీవితాంతం చదువుతుండాలి. చదువులేని వారికి, చదువుకోలేని వారికి చదివిన జ్ఞానాన్ని పంచాలి. ఒక హిందువుగా అది మన బాధ్యత.
జై శ్రీరామ్
ఓం నమఃశ్శివాయ
బాగ చెప్పారు, జీవితం సరిపడదు చదవడానికి
కాని ఒక్క్క నామం చాలు అన్ని చదివిన వారినైన ఎధ్హుర్కొంటుంధి
నమస్కారాలు. I am sasirekha pasumarty, a brahmin aged 62 from Dubai. Me and my husband P. S. N. Murty garu a gr8 fan and follower of Sri Srinivas garu. We mostly watch and enjoy his videos of religious spiritual and related to many issues. What can we say about Him. Srinivas garu is a blessed soul. God"s grace is fully bestowed on him. After seing his video on Bhimaravam Sri Satya Sai AnnapurnaSewa foundation., sending money to this foundation. ఉడత భక్తి గా. వీడియోస్ జీవితాలని మార్చాగలవు. మా వారు ఏవో దానాలు చేస్తువుంటారు. రధసప్తమి నాడు కదా. విశేషం గా ఉంటుంది అన్నారు గా. ఇదిగో చేస్తున్నారు. పరమేశ్వరార్పణమస్తు. 🙏
• హిరణ్యకశిపుడుకి పుట్టిన ప్రహ్లాదుడు కాపాడబడ్డాడు,
• రావణ లంకలో ఉన్న విభీషణుడు కాపాడబడ్డాడు,
• కౌరవుల్లో ఉన్న విదురుడూ కాపాడబడ్డాడు,
అందుకే నువ్వు ఎక్కడ ఉన్నా, నీ చుట్టూ ఎందరు ధర్మం తప్పిన, నువ్వు భగవంతుడుని నమ్మి, ధర్మ బద్ధంగా జీవించు, అప్పుడు ఆ భగవంతుడు నిన్ను తప్పక కాపాడుతాడు.
" ధర్మో రక్షతి రక్షితః "
JAI GURUDEVA
🙏🙏
అయ్యా మీరు మా అందరికీ భగవంతుడు ఇచ్చిన ఒక గొప్ప బహుమతి... అయ్యా మీరు మా అందరి మీద దయ కరుణ ఇలాగే చూపించాలి...మాకు ఏమి తెలియదు...మీరే చెప్పాలి...మా అందరినీ కాపాడాలి ఈ కలియుగంలో లో...మీ పాదాలకు మీ ధర్మపత్ని గారి పాదాలకు సాష్టాంగ నమస్కారములు...
Meet hrudhayam chala manchidhi
@@jeyadhevan285 Chala Chala thanks andi
స్వామీ మా తల్లి గోమాత మీద వీడియో చెయ్యండి...plssss 🙏🏻
👌👌👍
Yes I was asked in many videos.
మీ దయ వల్ల నాకు జ్ఞానమ్ వచ్చింది
మీకు చాల చాల థ్యాంక్స్
Hi All,
SUNDAY IS NOT HOLIDAY, SUNDAY IS HOLY DAY...
. yes
Sir you will give very good examples really we respect your thoughts and good cause.
చాగంటి వారు చెప్పినట్టు ప్రపంచం ఒక ఇల్లు అయితే అందులో భారతదేశం ఒక పూజ మందిరం అందుకే మనకు పద్ధతులు కట్టుబాట్లు నియమాలు ఉన్నాయి అలాగే మహత్తరమైన శ్లోకాలు.పూజలు. యజ్ఞాలు, యాగాలు, ఉన్నాయి అవి మన భారతీయులకు మాత్రమే కలిగిన గొప్ప అదృష్టం
E video viral ayyi prati okkariki manasu putti Sunday lu non-veg maanestay bagunnu🙏🙏🙏🙏🙏🙏
Andariki thelusu,Kano thintaru
నమస్కారం గురువుగారు సప్త శనివార వ్రతం చేసుకున్నాం చాలా బాగుంది మా మా చుట్టాలు కూడా చేశారు గురువుగారు ద్రాక్షారం గురించి మాకు తెలుసుకోవాలని ఉంది గురువుగారు మీరు చెప్పాలని కోరుకుంటున్నాను🙏🙏🙏
ఈ స్లోకం కూడా జోడించండి:
సప్తసప్త మహాసప్త సప్తద్వీపా వసున్ధరా
సప్తార్క పర్ణ మాధాయ సప్తమీ రధసప్తమి
Sri Vishnu rupaya namashivaya .. morning nundi inka meeru video pettaledu అనుకుంటున్నాను గురువు గారు చాలా సార్లు చూసాను పెట్టరా లేదా అని అలా చూస్తూనే ఉన్నా tq స్వామి
Same with me
Used
With out starting video I will go to description 😁..to c any downloads and info ..after tat I will start video....🙏🙏🙏🙏
Me videos chusthe chalu
Anne Telusukovachu
Om Sri Sai Ram 🙏🙏🙏🙏
రథ సప్తమి రోజు ఇంటి ముందు వేయాల్సిన ముగ్గు గురించి కూడా చెప్పండి....ప్రతి సారి మాకు అయోమయం అవుతుంది...రథం యెటు వేయాలి తెలియడం లేదు 🙏🙏🙏🙏🙏
Namaskara Sir, .......Many many thanks Sir for giving us excellent information and detailed information on Magha Maasam ...🙏 ........
Plz guruvu garu రుక్మిణీ కల్యాణం & కాత్యాయని వ్రతం విధి విధానాలు గురించి మాకు తెలియజేయగలరు plz ......మీరు చెప్పిన తర్వాత start చేద్దాం అని న సంకల్పం plz.......గురువు గారూ
Ha Guruvu Garu. Please Rukmini kalyanam gurinchi koncham detailed ga video cheyandi please. Admin Rishi Garu please request Guru to make a video please please please
Avunu guruvu garu please I too request you to do the detailed video on rukmini kalyanam
ధన్యవాదములు స్వామి ఎన్నో మంచి బుద్దులు మీ ద్వారా మాకు ఆఆ భగవంతుడు అందిస్తున్నారు 🙏🙏🙏🙏🙏🙏
గౌతమ మహర్షి చెప్పిన శాప విముక్తి Prayaschithamu చెప్పండి గురువు గారు
Thank you very much Shree Srinivas garu! I listen all ur talks and like very much. Now I go through the explanation about Magha Maasai & Ratha saptami . Those r very clearly & simply explained for which I am thankful to u . Nothing can I do other than to pay you gratitude by only thanking u . Krishna may bless u & ur family asu wish 🙏🙏🙏🙏🙏🙏
I'm from US, hindu people here is way more religious than anyone assumed/expected. Surprising fact is a considerable population of Americans are following sanathana dharma.
Uncle గోదానం గురించి కూడా vedio cheyyandi uncle
Importance kuda explain cheyyandi
Dhanyavadalu
ఓం శ్రీ గురుభ్యోనమః గురువు గారికి నమస్కారాలు పాదాభివందనం ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు శ్రీ విష్ణు రూపాయా నమఃశివాయ్య 🏡👨👨👧👧🤚👌👍🕉️🔱🍊🍎🌾🍇🌼💮🌺🌴🌿🇮🇳🙏
Waiting for this video
శ్రీనివాస రావు గారికి శతకోటి వందనాలు మా నాయనమ్మ కి 105 age ఈ రోజుకి ఆదివారం ఇంట్లో nonveg వండారు. అలా తన్న చిన్నతనం నుండి అలవాటు అని చెబుతూ ఉంటారు.🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
Your Family Members Lucky Cantinue process wanted
Great anna
Tq very much sir ,a valuable information about ratha Saptami and acknowledging our customs and religious aspirations...
సూర్య అష్టకం లోని నాకు బాగా నచ్చే lines guruvu garu
After maaga maasam can we eat chikkudu kayalu r when we can eat it again?
Sir, Plz do some videos on శ్రీ అనంత పద్మనాభ స్వామి and శ్రీ రంగనాయక స్వామి.🙏🙏🙏🙏🙏🙏
Ratasaptami roju talantusnanam cheyacha...guruji.shampoo veyacha talaki
Hi Nanduri sir, if we shouldn't get hair cut done on Sunday, on which others days we should be doing and why? Please make a video on this topic.
శ్రీ విష్ణు రూపాయ నామ: శివాయ
శ్రీ మాత్రే నమః రధసప్తమి రోజున నా పుట్టిన రోజు మీ ఆశీస్సులు ఆశిస్తూ శ్రీ మాత్రే నమః
Happy Birthday 🎂 sister
Happy birthday to you, God bless you amma
Advanced wish you happy birthday
నమస్కారం శ్రీనివాస్ గారు ఒక్కసారి మీరు మచిలీపట్నంలో ఉన్న పాండురంగ స్వామివారి దేవాలయం గురించి research చేసి ఒక్క వీడియో దయచేసి చేయండి, ఈ మధ్య కాలంలో స్వామి అందరి చూస్తుండగా వెలిశారు మీకు తెలిసే ఉంటుంది, ఒక్కసారి భక్త నరసింహం గారి గురించి, ఆలయం గురించి ఒక్క వీడియో చేయండి, ఎవ్వరికి ఆ ఆలయం గొప్పతనం తెలియక ఇప్పుడు వెళ్లే వారే తగ్గిపోయారు, మీరు చేస్తే చాలా మందికి తెలుస్తుంది. JAI GURUDEVA.
Guruvu garu meeku Padabhivandanalu. Radha sptami ki nomulu padite aa nomulu udyapana epudu cheyyali .non veg tinakunda enni rojulu undali cleara chepandi plz
ఎన్నో విషయాలు చెప్పారు dhanyvaadamuluvijaya
Namasthe acharya,
You are remembering all that great India.
It is impossible to know about Our India except by of way you and elchuri etc.,
Very happy to say that like you persons are our Indians.
Thanks a lot.
Thank u so much for educating about the significance of Sunday & Lord Surya...
చాలా సంతోషంగా ఉంది స్వామి చాలా చక్కని సమాధానం చెప్పారు ధన్యవాదాలు
Hi guruvu gariki padabi vandanalu ma babuku arogya m bagundadu adaina puja chepandi
Chikkudu radhanni pooja tarvata ami cheyyali?? Water lo kalapala?
NANDURI SRINIVAS SIR ME PADAPADMALAKU NAA SATSANGA NAMSKARAMULU
English subtitles are very important to understand,
Dear Admin... What's the substitute for Jilledu leaves??? What if they aren't available. Can we go with Betel leaves?? Please mention substitute also...
Namaste guruvu garu... Canada sankalpam chepara
Yes, Chukkudda kayalaki just e week lo prugu pattindi maa inti deggara,i agree with that prathi savastaram maa intlo radha sapthami tarvata chikkudukaya tinatanm manestaru. That was a great explaination :).
Dattatreya swamy vari gurunchi mari konni videos cheyyandi swamy vari gurunchi meeru cheptunna videos chudalani vundi
శివుడు కి 7 అక్క దేవతలు వల్ల గురించి ఒక విడియో కోరుతు న్నాము శివరాత్రికి కొన్నలాకు వెళుతూటారు అక్క దేవతలు గురించి తెలియని గురించి చేపండి .
ఓం నమః శివాయ 🕉️🙏
శివుడే సర్వం ఆయనకంటే పెద్దవారు ఎవరుంటారు. !!
Thanks guruvu garu, please do video on people are getting move other religions to prevent this conversion your video should help. Hindus should be proud to born as Hindu. I hope you understand sir. Christian convertion
It happens when we lose faith in our god and I know a case whr a grandma was ill and could not be cured of any doctors. Her family prayed to our lord and Christian god (jesus) and she got cured. They believed jesus cured her and they all converted to Christianity.
Such ppl don't know that they must not expect instant results from god.
@@eshwar2496 krisna and Jesus are one and the same if you go deeper. Jesus gives instant results Krshna gives slowly.Jesus came to teach and same also with Krshna. Krishana came earlier and Jesus came later
🙏 guruvu garu miru yenno manchi vashayalu chabuthunnaru alage summerlo muga javalaku gomatha kukkalaku pakshukaku manchi niru pettamani cheppandy guruvu garu 🙏
Guruvu garu harshavelli ksetram lo adivaram nadu thala neelalu ivavacha.reply ivandi.
దేవి సప్థసతి శ్లోకాలు చెప్పండి శ్రీనివాస్ గారు.
Sri gurubhyo namaha namaste sir. Can u pls tell me the meaning of Lupta Dantaya namaha In Sri Lord Surya astotra..
guruvugariki padabi vandanamulu namaskarmlu
Eroju kshurakarma cheyinchukovalandi pls cheppara
Sir namasthe regu pally na leka regu aakulathona pls clarify kodhi mandhi regu pallu antaru kodhi mandhi aakulu antaru maku aakulu dorukayi pls clarify me chinna pillalu kuda chepinchocha
What are we supposed to do with the beans kept for Puja
HI andi namaskaram guruvu garu, meeru chikkudukaya tho ratham cheyamannaru kada pooja chesesaka aa chikkudukayalni emcheyali vaadukovala leda? Koncham cheptara please
Guru gari ki namskaralu
Can female were rudraksha?and
Rituals followed while wearing rudraksha
Kindly enlighten us sir
Namaskaram Swamy🙏💐 Mee videos lo chusi Thirupathi vellinapudu manchineeti gunta govindaraja Swami vaarini chusamu... Amoghamaina anubhuthi🙏 chala happy ga undhi guruvu garu... Vimana Venkateswara Swami chusi akkada sthambhanni kuda dharshinchukunnam Swamy. Ilaanti nighudamaina vishayalanu maalanti variki theliyachesthunnandhuku shathakoti vandhanalu🙏🙏🙏💐
Avunandi,memu గురు వుగారుచెప్పిన ద్వాదశాదిత్యులను కాశీ లో దర్శనం చేసుకున్నాం
gurugaru meru pettina Bismastami roju cheyavalasina tharpanam video maku ravadam ledhu latest video nenna video vachindi kani eppudu ravadam ledhu
Ramulavari badhrachallam gureche one video chyande swamy, namskramlu swamy.
మా ఇంట్లో ప్రతీ సంవత్సరం సప్తమి నాడు ఆవు పిడకల అగ్నిహోత్రము పైనే రాగిపాత్రలో ప్రసాదం వండుతారు
కానీ ఇతర ఆదివారాలలో నియమాలు పాటించరు.. నాతో సహా.
Guruvu garu plzzzz mee Address cheppandi mimmalini kalavali 🙏🙏plzzzz
Namaste guruvu gaaru. Nenu roju suryodayaniki munde deepam veliginchi puja chestanu. Prastutham nenu chala financial problems lo vunnanu guruvu gaaru. Naaku oka parishkara maragam cheppandi guruvu garu. Ramayanam lo em parayana cheyali guruvu gaaru
Namaskaram guruvugaru.. memu unde areas lo Meru chepina akulu dorakavu swami.. atuvanti varu emi cheyali andi
Regu aakuluu dorakatledhu andiii ala mari only jilledu aakulathoo cheyocha
Guruvugaru méku paadabivandanalu. Nakoka chinna iebandi. Salaha chepagalaru. Nenu chalaga puja chesukuntuvundedanni. Eemadya asalu puja cheyaleka potunanu. Daniki parishkaram chepagalaru. Nenu malli chalaga puja chesukuntetatlu chepagalaru.plz guruvugaru. Nakoka parishkaram chepandi.🙏🙏🙏
Srigurubhyonnamaha, siddheswarananda Bharathi Swamy garini, phone lo ela consult cheyali, telupagalaru guruvugaru please
Sir nenu yagnopavethm veskovalanu kuntunna meeru vesthara sir please I will consult your please
Guruvu garu namaskaram Nenu madhatharagathi gruhinini guruvu garu memu chala apulatho badha paduthunamu Plzzz maku remidi chepandi Plzzz alage meru rassi palithalu kuda uplod cheyandi memu chusi thatistham Plzzz guruvu garu
Please help . this video has got Turkish subtitles on my you tube.can anyone helpe me how can I get English subtitles
All videos with "CC" prefix have subtitles. Other videos dont have. TH-cam by default shows some junk sub titles and we cannot control it. Those junk Subtitles vanish as soon as we add English subtitles
@@NandurisChannelAdminTeam but how can I add English subtitles I can't find any option to add. English subtitles
@@NandurisChannelAdminTeam okay thanks
రథసప్తమినాడు వినియోగించే *చెరకు*
బెల్లంతో పరమాన్నం తినటం వల్ల లివర్ మెరుగవుతుంది.మూలశంక ఉన్నవాళ్ళు బెల్లం తినడం వల్ల వళ్ళ మూలశంక సమస్య నయమవుతుంది.బెల్లం తినడం వల్ల లివర్ లో టాక్సిన్స్ తగ్గుతాయి.నోటిలో పుళ్లు కూడా తగ్గుతాయి.
*రేగుపండ్లు*
రేగుపండ్లను రేగుపండ్లు ఆకులను కొలోనిల్ అంటే ప్రేగులు సమస్య ఉన్నవాళ్లకు మందును తయారు చేయటానికి ఆయుర్వేదం లో వినియోగిస్తారు.
*పెసలు*
లివర్ సమస్య ఉన్నవాళ్లు మొక్క కట్టిన పెసలు ఉడకబెట్టుకుని తినమని ఆయుర్వేద డాక్టర్ చెబుతారు. పెసరట్టు కూడా నిస్సందేహంగా తినవచ్చు అని చెబుతారు.
*చిలకడ దుంప*
దీనిలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది.ఇది మలబద్ధకం తగ్గిస్తుంది.రక్త హీనత ఉన్న వారు .దీనిలో iron ఎక్కువ ఉండటం వల్లదీనిని తింటే హిమోగ్లోబిన్ పెరుగుతుంది. బెల్లంతో కలిప ఉడికించి తింటే ఇంకా మంచిగా పెరుగుతుంది.ఈ దుంపకి spleen టానిక్ అని పేరు.
రథసప్తమినాడు సూర్య నమస్కార అభిషేకంలో వినియోగించే *ఎర్రచందనం*, *ఎండు ద్రాక్షలు,రాగి డబ్బు* ... రక్తహీనతకు, అరుగుదలను మెరుగుపరిచటం లో,టాక్సిన్స్ ను మన శరీరం నుంచి తీసివేయడం లో వినియోగిస్తారు.
మన శరీరంలో కాలేయం అంటే సూర్యుని గా మన పెద్దలు చెప్పారు. మన పెదవుల దగ్గర నుంచి ప్లీహం ప్రేగులు జీర్ణాశయం ఆసనం వరకు అన్ని కాలేయం అధీనంలోనే ఉంటాయి రక్తంతో సహా.... కాలేయం ను రక్తపు ముద్ద అని కూడా అంటారు....
ఇవన్నీ మన పూర్వీకులు ఆచారాలు గా మనకు అందించారు.
Need English subtitle
Sunday is auspicious for Christians too. They go to church without missing.
🙏🙏🙏 nanduri garu chala adbhtamaina vishayalu cheparuu elanti chepadam valana kondarilo.marpu ravachuu🙏🙏🙏 Sri vishu roopaya namaha🙏🙏🙏
E Year mudhalu vachayi kadha nomulu pattatam, vudhyapana thirchukovatam cheyacha guruvugaru.
Regi aakulu n jilledu aakulu dorakanappudu vetini use cheyali
Namaste guruvu garu e roju oil tinakudadu annaru kada neyyi tinacha
which days can we have a hair cut sir ?
Hare Srinivasa🙏
Maagha shuddha Navamini Madhwa Navami antaru.
Dayachesi Madhwacharyula gurinchi viseshalu telupagaru
when to go for hairstyle,on what days
Please sir 🙏tell us the date next time which date ur giving us the information 🙏 humble request
Mari ee roju hair cut and nail cutting house cleaning epudu cheyachu Inka dabulu ee roju aapu ivakodu avi kuda ok youtube short lo chepandi guru garu 🙏🙏
Sir one small clarification Can we give old clothes as Danam on Ratha Saptami day
Today Radha sapthami in USA 19.2.2021 Friday . Bath in Reogrado River here in New Mexico USA .
Nanduri Srinivas Maharaj Gariki Namaskaram 🙏🙏🙏
Om Shri matre namah.
Wonderful for details explanation of the importance of magha adivaram.
Ratha saptami as well.
Thank you.
Guruvu garu namaskaram andi
Thanks for sharing this video👌👌👌👌
Jai srimannarayana. Chikkudukayalu tho radham chesaka, taruvatha vatini em cheyali?
Appatlo bayta snanam chesevaru kabatti mantralu chadivevaru. Ippudu attached bathroom lo avey mantralu Ela chadvali. Dosham raadha?
Very nicely explained 🙏🙏
Guruvu garu please radha krishna gureche cheapaddy ples
Yes
Sri gurubhyo namaha, Guruvu garu plz tell us the meaning of the said sloka "Namaste Rudra rupaya.." , Sri Gurubhyo namaha.
Chala manchi matalu chepparu guruvu garu Dhanyosmi 🙏🙏🙏