ప్రైస్ ది లార్డ్ రాజన్న అన్నా ఇటువంటి పాటలు చాలా ఎక్కువగా మీరు పాడాలని అనేకమైన ఆత్మను ఈ పాటలు విని ప్రజలు దేవుని వైపు తిరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న మీకు ఆయుష్ ఆరోగ్యం దేవుడు ఇచ్చిన గాక ఆమెన్
సూపర్ సాంగ్, పాటను వింటావుంటే మన పాప జీవితం కళ్లముందే నిలుస్తుంది, కృంగిపోతున్న సమయములో దేవుని కృపా కనబడుతుంది , praise the lord glory to God , thanks to singer and writer give this wonderful song
నా విశ్వాసము వృద్ధిపరచగలవు నా విశ్వాసము సిగ్గుపరచవు నా విశ్వాసకర్తా నీ విశ్వాసములో స్తిరపరచి నన్ను నడిపించగలవు పితరుల విశ్వాస అడుగులలో నే నడిచిన తొట్రిల్లను అడుగులు స్తిరపరచి బండ మీద నిలిపి ఘనపరచినావు నా విశ్వాసము నా పైనున్న నాయకుల విశ్వాసము నే శ్రద్ధగా తలంచి నడుచుకొందును నడిపించినావు బలపరచి కృపతో కాపాడినావు నా విశ్వాసము నే లేకుండా విశ్వాసవీరుల జాబితా సంపూర్ణము కానేరదు శ్రమలు సహించుటకే నే పిలువబడితిని మరిశ్రేష్టమైనది సిద్ధపరచినావు ఇంతగొప్ప సాక్షి సమూహము మేఘము వలె నన్ను ఆవరించెను సులువుగా చిక్కుపెట్టు పాపము విడిచి జయించిన విజయము విశ్వాసమే
God is love song. E song ventuntay holly spirit of lord love gurthu vasthundhi rajanna. Holly spirit of lord love is great. Prematho, prayers tho me sekhar anna, gudur, nellore dt.
నన్ను నీ వలె నిర్మించినను
కోల్పోతి దేవా నీ రూపమును
హేయ క్రియలతో సిలువేసినను
నాపై నీ కృపను తొలగించవెందుకు
నిను బాధించినా భరియించితివా
నా పాపం జ్ఞాపకమే రాలేదా (2) ||నన్ను నీవలె||
ఎరిగి ఎరిగి చెడిపోతిని
తెలిసి తెలివిగా తప్పిపోతిని (2)
బ్రతికున్న శవమునై నేనుంటిని
అహము ముదిరి పడి లేవలేకపోతిని (2) ||నన్ను నీవలె||
భయభక్తులు లేని వెర్రివాడనై
కుంపటి ఒడిలో పెట్టుకుంటిని (2)
ఒక పూటకూటికై ఆశపడితిని
వ్యభిచారినై వెక్కివెక్కి ఏడ్చుచుంటిని (2) ||నన్ను నీవలె||
సిల్వలో నీ శ్రమ చూడకుంటిని
కల్వరి ప్రేమను కానకుంటిని (2)
నిన్ను సిలువ వేయమని కేకలేసితి
అయినా క్షమించి కౌగిలించి ముద్దుపెట్టుకుంటివా (2) ||నన్ను నీవలె||
❤
❤
నీను బాడించినా బరియించితివా నా పాపం జ్ఞాపకమే రాలేదా....🙏
ఈ పాట విన్నావారంత మన యేసయ్యా సారూప్యం ధరించుకొనే అనుభవంలోనికి రావాలి మీఅందరికి ప్రేమ వందనాలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙇🏻♂️🙇🏻♂️🙇🏻♂️🙇🏻♂️
ఒక పూట కూటికై ఆశపడితి యేసయ్యా నీను అమ్ముకునే స్థితికి రానివకయ
॥బ్రతికున్న శవమునై నేనుంటిని.
అహము ముదిరిపడి లేవలేకపోతిని.॥
Chalabaga padaru devudu mi kichina krupa annaya devudu mimmunu mi kutuobamunu dheviochunugaka amen amen
ప్రైస్ ది లార్డ్ రాజన్న అన్నా ఇటువంటి పాటలు చాలా ఎక్కువగా మీరు పాడాలని అనేకమైన ఆత్మను ఈ పాటలు విని ప్రజలు దేవుని వైపు తిరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న మీకు ఆయుష్ ఆరోగ్యం దేవుడు ఇచ్చిన గాక ఆమెన్
i am rajanna praise the lord iam nill god is great
సూపర్ సాంగ్, పాటను వింటావుంటే మన పాప జీవితం కళ్లముందే నిలుస్తుంది, కృంగిపోతున్న సమయములో దేవుని కృపా కనబడుతుంది , praise the lord glory to God , thanks to singer and writer give this wonderful song
Praise the Lord brother, the song is composed and sung by Bro Vijay Raju Anna.
E song vintunte na papam kalla mundhe kanipisthundhi krungina samyamu lo deuni krupa kani penchindhi praise the lord glory to god glory to 🙏
rajanna praise the lord iam vijaya rajanna
E pata Naku vaala like 😭😭😭😭
Heart breaking down Love of God 🙏🙌 Thanks brother
God's grace & love
Devuni Prema Daya goppavi
నా విశ్వాసము వృద్ధిపరచగలవు
నా విశ్వాసము సిగ్గుపరచవు
నా విశ్వాసకర్తా నీ విశ్వాసములో
స్తిరపరచి నన్ను నడిపించగలవు
పితరుల విశ్వాస అడుగులలో
నే నడిచిన తొట్రిల్లను
అడుగులు స్తిరపరచి బండ మీద నిలిపి
ఘనపరచినావు నా విశ్వాసము
నా పైనున్న నాయకుల విశ్వాసము
నే శ్రద్ధగా తలంచి నడుచుకొందును
నడిపించినావు బలపరచి కృపతో
కాపాడినావు నా విశ్వాసము
నే లేకుండా విశ్వాసవీరుల జాబితా
సంపూర్ణము కానేరదు
శ్రమలు సహించుటకే నే పిలువబడితిని
మరిశ్రేష్టమైనది సిద్ధపరచినావు
ఇంతగొప్ప సాక్షి సమూహము
మేఘము వలె నన్ను ఆవరించెను
సులువుగా చిక్కుపెట్టు పాపము విడిచి
జయించిన విజయము విశ్వాసమే
Praise the lord ayya😊
రాజన్న వందనాలు.... 🙏🙏🙏 వండర్ఫుల్ సింగింగ్...
praise the lord
సూపర్ సాంగ్ అన్న.దేవుడు మీ పరిచర్యను బహుగా దీవించి . ఇలాంటి పాటలు మీకు ప్రభువు ఇచును గాక.
Yessaya nannu kshaminchandi 😭😭😭😭😭 na valla iithaley yesayya naku sahyam cheyavaa manchiga ga undadaniki
Anna amainaaa dhevuni krupane anna.....meeke.. kadhu andhariki sramaluntay kani vatinundi levali....
Prayer cheyyandi anna thappakundaaa neeku SAHAYAM chestadu...
DHEVUDU AVARI PATLA ANYASATHUDU KADHU.....
Amazing grace. Thank you Lord for your abundant and eternal love on us.
Ninnu bhadinchina bhariyichitiva...😭😭🙏🙏
Hi
🙏🙏
Sorry Jesus Plz Forgive me Lord 😔😔
ఐగుప్తి నుండి విడిపిన్న దేవుడు
Anna super song
Heart touching song.. praise the lord brother
Praise God 🙏
I feel very happy ❤❤🙏🙏💯💯💖👏👏👏👏🙏🙏😿😿😭😭😭😭😭🌹🌹🌻🌻
Love of GOD
Thank you God
Super song brother
I feel very happy...
నా లైఫ్ సాంగ్ మీరు రాసారు 🙏🙏🙏థాంక్స్
Tandri nannu kshaminchu....🙏🙏🙏 Nenu meku badapetinna..
Oppimpa chese song 🙏🙏🙏🙏vandanalu ayyagaru
Na pranam e song tkyou akka
Hart touching song every one seen wash this song
Great love of Jesus Christ.
My favourite song
Praise the lord annaya heart touching song anna
God is love song. E song ventuntay holly spirit of lord love gurthu vasthundhi rajanna. Holly spirit of lord love is great. Prematho, prayers tho me sekhar anna, gudur, nellore dt.
Heart touching song.Praise to be God.
I love you song heart touching
Praise the Lord
Heart touching song.... Really..
Heart teaching song😢😢😢😢
Super Anna nic
Praise the lord Anna 🙏🙏🙏🙏🙏
😭😭😭😭😭😭 my God jesus
Superb song
Heart touch song forever. I like this lyrics and singing Anna .
prise the lord.
Very good song tq
Vyabhi charinay vekki vekki edhuchuchuntini😭😭
Spiritual song anna🙏
praise the Lord
Heart touching 💜 songs
Spiritual song and meaningful song,🙏👌 nice song
Really heartbreaking song
I love this song 🙏🙏🙏 praise the Lord l love Jesus🙏 ❤❤
Praise the lord anna
Heart touching song anna
Praise the lord 🙏. anna thanks Anna
Song is supper
ఈ పాట ట్రాక్ కావాలి
Excellent anna
Prisethelord,brother
Praise the Lord 🙏hallelujah 🙏Amen 🙏
Anna song supar
Amen
Praise tha lord
Praise the Lord brother
Please upload Ni dakshina hastham natho undi chesenu sahasa karyamulu song.
🙏🙏🙏🙏🙏😭
వందనాలు అన్న nice song madi gadwal బ్రాంచ్
Amen
ఈపాటను విన్న వారు పాపములను ఒప్పుకొని మారుమనస్సు పొందవలెను
😭😭
Super song glory to god
Anna I like this song anna
Amen....
Praise the lord anna super song anna
Nice
Song very nice 🙏
✝️🛐🙏🏻🙏🏻
Praise the Lord.
Good
Song
😭😭😭😭😭😭
Praise the Lord brother
❤
Nenu papamulo uannanu na gurinchi pradhana cheyyandi please
Can you please make this song clear and sound also
Praise the lord amen hallelujah 🙏
Super voice
Telisi teliviga thappipothini
rajanna vandanalu annaya phone number evandi anna screenmeeda
Anna lyrics kavali... Send me anna
Salman
Praise the lord anna 🙏🙏🙏🙏🙏