వెలిగింది ఈ లోకము మురిసింది నా హృదయము మదినిండా సంతోషము యేసయ్య నీ జన్మము సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ తనకిష్టులైన మనుషులకు సమాధానము Happy happy happy Christmas Merry Merry merry Christmas 1. మనుష్య కుమారునిగా అరుదెంచి మనుజావతారునిగా దిగివచ్చి పాపము శాపమును తొలగించి ప్రతి మనిషి హృదయమును వెలిగించి"2" పరమును వీడి వరముగా వచ్చిన నా యేసయ్య"2" “యేసయ్య “ 2. పాపపు లోకములో పయనించి పాపము లేకుండా జీవించి చీకటి రాజ్యాన్ని కూల్చేసీ వెలుగు రాజ్యాన్ని స్థాపించి "2" చనిపోయిన మము లేపగ వచ్చిన మా యేసయ్య"2" “యేసయ్య “ 3. తండ్రి తనయునిగా తలవంచి మనుషుల పాపముకై మరణించి చీకటి గుండెలను చీల్చేసి కాంతి రేఖలను ప్రసరింపజేసి "2" పాపుల కొరకు ప్రాణం పెట్టిన మా యేసయ్య"2" “యేసయ్య “
Naaku e song track kavali..plz
వెలిగింది ఈ లోకము
మురిసింది నా హృదయము
మదినిండా సంతోషము
యేసయ్య నీ జన్మము
సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ
తనకిష్టులైన మనుషులకు సమాధానము
Happy happy happy Christmas
Merry Merry merry Christmas
1. మనుష్య కుమారునిగా అరుదెంచి
మనుజావతారునిగా దిగివచ్చి
పాపము శాపమును తొలగించి
ప్రతి మనిషి హృదయమును వెలిగించి"2"
పరమును వీడి వరముగా వచ్చిన నా యేసయ్య"2"
“యేసయ్య “
2. పాపపు లోకములో పయనించి
పాపము లేకుండా జీవించి
చీకటి రాజ్యాన్ని కూల్చేసీ
వెలుగు రాజ్యాన్ని స్థాపించి "2"
చనిపోయిన మము లేపగ వచ్చిన మా యేసయ్య"2"
“యేసయ్య “
3. తండ్రి తనయునిగా తలవంచి
మనుషుల పాపముకై మరణించి
చీకటి గుండెలను చీల్చేసి
కాంతి రేఖలను ప్రసరింపజేసి "2"
పాపుల కొరకు ప్రాణం పెట్టిన
మా యేసయ్య"2"
“యేసయ్య “
Super song akka 🎉✨💞✨🥰
Wow excellent 👌 song singing My dear 💞🥰 God bless you abundantly 🤗 all the team members 🙏🤗🥰
❤
Super
Akka super 🎵
Sanglo kuda suvarta super anna
Nice song... Congratulations to whole team.... మీ టీం నుండి ఇలాగే మంచి లిరిక్స్ తో ఇంకా ఎక్కువ పాటలు రావాలని కోరుకుంటున్న
So nice song❤
Prase the lord 🙏 sis superb song fine
Praise the lord 🙏🏻
Very nice singing song is very good
Praise The Lord In Jesus Precious Name
Very joyful song 🎉
Super lyrics ❤
Prizethelord godbless u
Very nice singing and music and lyrics......
awesome singing music
Praise the Lord sister glory to God wonderful song sister Christopher Anna music nice devadi debunked Mahima kalugunu gaka amen amen 🙏
Wonderful Song! All Glory To God..
All glory to God amen 🙏
Glory to Jesus
Nice song👌👌👌👌God Bless you sir🙏🙏🙏🙏🙏
❤
Gad bless you sister ❤️
Beautiful Song and Cute Voice Sister Gaaru 👌🏻👌🏻
Praise the Lord anna. Very nice lyrics
Devni ke mahima kalugunu gaaka
Praise the lord. Super song akka.Chaala Bagundi music kuda
Excellent music, voice
praise the Lord,song is very nice
Sooper christmas song awesome singing great music
Wonderful song...చాలా చాలా బాగుంది..brother...happy Christmas All..🌲🤶🌟
Super ... Song
Praise God 🙇
Nice song anna
Happy Christmas🎉
Woow nice lyrics ...
Praise the lord akka sing 🎤 chala manchiga padaru akka god bless you and your family ❤❤❤❤🙏🙏🙏🙏👏👏👏👏👏
very nice song .....glorty to god.
Praise the lord sister nice song well sung every cridict goes our heavenly father 👍👍🙏🙏
Praise the lord god bless you 🙏🏻 Good
Sistar song 👌👌👌👌👌🙏
Good
Glory to God.god bless you sister 🙏
very... nice... singing.. God bless you.
Glory to GOD 🙏
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ super 💯😊 song voice and lyrics so good 👍
Nice Song Annaya...🤝💐Glory To God🙌✝️
lyrics also very nice
Glory to God Blessed ❤❤🎉🎉
So... Nice sistar tq ilaanti song vinipinchinaduku
My fav one ❤
Nice song
Glory to God
🎉🎉🎉🎉🎉
God bless you
🙌🏻🙇🏻 నా యేసయ్యకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక ఆమెన్ 🙇🏻🙌🏻 అద్భుతమైన పదజాలంతో దేవుడు మిమ్ములను బహుగా వాడుకొనును గాక ఆమెన్ 🙌🏻🎂
Praise the lord 🙏🏻...nice 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻
Super I like
👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
Super song🎉🎉❤❤
The greatful Christmas 🌲song 🎶 and good lirics👌✝️🙏
So nice sistar tq🎉🎉🎉❤❤❤❤
👌🏻👌🏻👌🏻👍🏻👍🏻🙏🏻🙏🏻
Super song sister please track
👌👌🎅
🙏🙏🙏🙏🙏🙏
Track upload cheyandi brother
Track pettead sir chris mas ki padale please
Track give pastor please
Give track any one.please
Praise the lord annayya ... Bhagavan Chilakapati 🎉❤
Sir track kavali sir please sir
track patu bro
Sir send track please
Track
Rock lo koda create cheayacho kada
Glory to Jesus
Praise the lord sister 🙌 nice song 🙏 glory to god 🤚
Nice song
So nice sistar tq🎉🎉🎉❤❤❤❤