Pilisthe Palukutha Songs - Manasa Ottu - Aakash Shamitha Shetty

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 31 ธ.ค. 2024

ความคิดเห็น •

  • @VallemSrikanthVallemSrikanth
    @VallemSrikanthVallemSrikanth ปีที่แล้ว +412

    ఈ పాటను ఇష్టంగా వినే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక లైక్ చెయ్యండి బాస్

  • @chanikyajalli2091
    @chanikyajalli2091 5 ปีที่แล้ว +779

    మరో 20 యేళ్లు గుర్తుండే song. అవునా కాదా తమ్ముళ్లు అని అడుగుతున్న.

  • @muralidino271
    @muralidino271 ปีที่แล้ว +245

    2023 లోనే కాదు ఎప్పటికి Evergreen song ఇది 🎉❤

  • @ajayharsha4685
    @ajayharsha4685 4 ปีที่แล้ว +1074

    చిత్ర గారి వాయిస్ కోసం ఒక లైక్ ❤️❤️

  • @tarivijendar3728
    @tarivijendar3728 4 ปีที่แล้ว +314

    ఈ పాట వింటే నాకు నా పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి ఐ లవ్ మై మెమోరీస్

  • @rajprakash1247
    @rajprakash1247 ปีที่แล้ว +516

    2024 విన్నవాల్లు ఒక లైక్ వేసుకోండి

    • @radharadha-zq4cl
      @radharadha-zq4cl 7 หลายเดือนก่อน +14

      😊

    • @namojunaresh8863
      @namojunaresh8863 7 หลายเดือนก่อน +8

      Nnr 💞

    • @namojunaresh8863
      @namojunaresh8863 7 หลายเดือนก่อน +6

      🚐🛴

    • @challasravani9856
      @challasravani9856 7 หลายเดือนก่อน

      Yes

    • @nanipitta7612
      @nanipitta7612 6 หลายเดือนก่อน

      Wwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwww

  • @saikumartammineni7232
    @saikumartammineni7232 11 หลายเดือนก่อน +87

    2024 lo kuda vinnavallu like cheyandi

  • @satyaraorao3642
    @satyaraorao3642 3 ปีที่แล้ว +64

    ఈ పాట విలువ అనుభవించిన వారికీ మాత్రమే తెలుసు, ఎందుకంటే అమ్మాయి కోరుకుంటున్న పరిస్తుతులు ఇలా ఉన్నాయ్ మనం ప్రేమిస్తున్న అబ్బాయి ఏ పరిస్తుతలలో ఉన్నాడో. అతడిని నమ్మచ్చు కానీ అతడిని ఇబ్బంది పెట్టకుండా ఉండాలి అని దీని అర్ధం. రాచఏతా ఎంత కష్ట పడ్డాడో. ఉహించి చుడండి.

    • @yandamurilaxmi9858
      @yandamurilaxmi9858 8 หลายเดือนก่อน

      సూపర్ అన్నయ్య లేకపోతే అక్క..😊😊

    • @sravanvasuvasu4916
      @sravanvasuvasu4916 6 หลายเดือนก่อน

      Nice sister 👍🏻🤝

  • @కోటి_దామళ్ళ
    @కోటి_దామళ్ళ 4 ปีที่แล้ว +724

    ఈ సాంగ్ ఉన్న లో పవర్ ఏమిటో తెలియదు.. ఎన్ని సార్లు విన్నా. ఇంకా వినాలనిపిస్తుంది.
    ఇలా నేను హ్యాపీ గా ఉన్న టైం లో ఈ సాంగ్ వింటూ ఉంటాను ఫ్రెండ్స్...💓💗

    • @gorlamounika3054
      @gorlamounika3054 3 ปีที่แล้ว +6

      Nenu sad ga unnapudu vintanu🙂

    • @gorlamounika3054
      @gorlamounika3054 3 ปีที่แล้ว +3

      @@కోటి_దామళ్ళ failure em kadu.. Emo ala istam anthe

    • @gorlamounika3054
      @gorlamounika3054 3 ปีที่แล้ว +3

      Mba completed..

    • @gorlamounika3054
      @gorlamounika3054 3 ปีที่แล้ว +4

      Listening this song now..

    • @rbviswambhar6303
      @rbviswambhar6303 3 ปีที่แล้ว +3

      Nenu happy ga unna, sad ga unna ede song vintanu

  • @saniyazebamd3244
    @saniyazebamd3244 3 ปีที่แล้ว +308

    2021 lo kuda vintunnnaa
    My Fav songggg

  • @sekharreddy9719
    @sekharreddy9719 2 ปีที่แล้ว +112

    2009నుంచి ఇప్పటి వరకు ఈ పాట రోజుకి ఒక్కసారైనా వింటాను. సినిమా కి దర్శకత్వం వహించిన కోడి రామకృష్ణ గారికి, పాట రాసిన సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి, పాట పాడిన చిత్ర గారికి , సంగీతం అందించిన కీరవాణి గారికి పాదాభి వందనాలు.

  • @కోటి_దామళ్ళ
    @కోటి_దామళ్ళ 3 ปีที่แล้ว +765

    #2021 లో చూసున్నా వాళ్లు ఉన్నారా ఉంటే ఓక లైక్ వేసుకోండి👍👌

  • @murthyayinalasanju380
    @murthyayinalasanju380 3 ปีที่แล้ว +441

    2021. 3. 6 చూస్తూన్నా ... నాకు చాలా ఇష్టమైన పాట..

  • @miladbasha3436
    @miladbasha3436 2 ปีที่แล้ว +838

    2022 వింటున్న వాళ్ళు ఒక లైక్ వేస్కోండి 👍

  • @bonthuappalanaidu4053
    @bonthuappalanaidu4053 3 หลายเดือนก่อน +318

    Any one in 2024? ❤❤❤

  • @user-sasiSarma
    @user-sasiSarma 3 ปีที่แล้ว +499

    2021 లో వింటున్న వారు hit like 👍

  • @arunaaruna7135
    @arunaaruna7135 6 ปีที่แล้ว +279

    I love you సాంగ్❤️❤️❤️🙏🙏💐💐💐😍😍😍

  • @shanushan1229
    @shanushan1229 5 หลายเดือนก่อน +66

    ఈ పాట నా జీవితంలో ఒక జ్ఞాపకం.... ప్రేమించిన వాళ్ళు దురం అయితే పరవాలేదు కానీ ప్రేమించిన వాళ్ళు చనిపోతే ఆ జీవితం ఒక నరకం.... భరించలేని నరకం 🥺🥺🥺

    • @prasadd7917
      @prasadd7917 5 หลายเดือนก่อน +5

      O my god always be happy velina vallu apatiki thirigyi raru ga

    • @neelapukesava1608
      @neelapukesava1608 5 หลายเดือนก่อน

      Yes😢😢😢😢

    • @PadmavathiAdhurthi
      @PadmavathiAdhurthi 3 หลายเดือนก่อน +1

      Yes 😂😂

    • @NasirintajMulla-dr1iz
      @NasirintajMulla-dr1iz 3 หลายเดือนก่อน

      ​@@PadmavathiAdhurthi naa life lo idhe jarigindhi frnds

    • @KadigallaAmrutha
      @KadigallaAmrutha 2 หลายเดือนก่อน

      𓽤a
      ?​@@neelapukesava1608

  • @pranaykumarreddy2014
    @pranaykumarreddy2014 2 ปีที่แล้ว +1

    Love lo padda tharuvatha vintunte a feeling a veru.lover tho e song vintunte 🥰❤️❤️🥰❤️🥰❤️🥰❤️🥰❤️🥰❤️❤️🥰❤️🥰❤️❤️😍💕

  • @rajenderbadakala255
    @rajenderbadakala255 4 ปีที่แล้ว +518

    పల్లవి:
    మనసా ఒట్టు మాటాడొద్దు
    పెదవి గడప దాటి నువ్వు బయట పడొద్దు
    వెచ్చని ముద్దు వెతికా గుర్తు
    మంచుతెరలు తెరచి ఎపుడు చూపించొద్దు
    అతనెంతగా ప్రేమ పంచినా
    ఆ ప్రేమయే వరాలిచ్చినా
    అవి పొందలేనని నీ మూగబాధని
    కరిగించనివ్వవే కంచెల హద్దు
    మనసా ఒట్టు మాటాడొద్దు
    పెదవి గడప దాటి నువ్వు బయట పడొద్దు
    వెచ్చని ముద్దు వెతికా గుర్తు
    మంచుతెరలు తెరచి ఎపుడు చూపించొద్దు
    అతనెంతగా ప్రేమ పంచినా
    ఆ ప్రేమయే వరాలిచ్చినా
    అవి పొందలేనని నీ మూగబాధని
    కరిగించనివ్వవే కంచెల హద్దు
    చరణం:1
    నీ కంటి చూపులోన ఒదిగిపోయి నేను
    నూరేళ్ల తీపి స్వప్నంలా బతుకుతూనే ఉంటాను
    పడమటింటి పడక మీద మల్లెపూలు వేసి
    ప్రతి సంధ్యలోన నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను
    ఎలా చెప్పను ఎలా చెప్పను
    మూడునాళ్ల నిజం నేనని
    ఈ తీయని జ్ఞాపకాలని
    మరు జన్మకే పంచి ఇవ్వనీ
    ఆ రోజు కోసమే ప్రతి రోజు గడపనీ
    క్షమించు నేస్తమా వద్దనవద్దు
    మనసా ఒట్టు మాటాడొద్దు
    పెదవి గడప దాటి నువ్వు బయట పడొద్దు
    చరణం:2
    వెంటాడకమ్మా ఎడారి ఎండమావిని
    తను ఇవ్వలేని అమృతాన్ని నీకు అందిమ్మని
    కొలువుండకమ్మా సమాధి నీడ చాటునీ
    చితిమంట చూసి కోవెలలలో యజ్ఞవాటి అనుకొని
    మంటలారని గుండె జ్వాలని
    వెంట తరమకు జంటకమ్మని
    ఏ భాషలో నీకు చెప్పినా
    ఏ భావమో మూగబోయినా
    నువ్వు పట్టువదలని విక్రమార్కుడై
    నీ ప్రేమతో నన్నే చంపేయొద్దు
    మనసా ఒట్టు మాటాడొద్దు
    పెదవి గడప దాటి నువ్వు బయట పడొద్దు
    వెచ్చని ముద్దు వెతికా గుర్తు
    మంచుతెరలు తెరచి ఎపుడు చూపించొద్దు
    చిత్రం:పిలిస్తే పలుకుతా(2003)
    నటీనటులు:ఆకాశ్,షమితా శెట్టి
    Welcome to my “సినిమా గ్యారేజ్” whatsapp group.
    నా పేరు బడకల రాజేందర్ రెడ్డి
    Cell:9603008800

    • @ramalakshmi4021
      @ramalakshmi4021 4 ปีที่แล้ว +9

      Chala baga lyrics rasaru naku chala chala estham e song tqqqq

    • @yuvaraj1437
      @yuvaraj1437 4 ปีที่แล้ว +3

      M

    • @rajenderbadakala255
      @rajenderbadakala255 4 ปีที่แล้ว +4

      Rama Lakshmi గారు ఈ పాటంటే నాకు చాలా ఇష్టం

    • @nagarajnagu4784
      @nagarajnagu4784 4 ปีที่แล้ว +2

      00nljm
      Nvu km

    • @saikrishnasudabathula902
      @saikrishnasudabathula902 4 ปีที่แล้ว +3

      చిన్న సూచన......పాట రాసిన రచయిత పెట్టవచ్చు ఏమో అలోచించండి

  • @chinnavirat7028
    @chinnavirat7028 5 หลายเดือนก่อน +9

    2024 లో ఈ పాట వినేవాళ్ళు ఉన్నారా....?

  • @yanamalavishnuvardhanreddy2635
    @yanamalavishnuvardhanreddy2635 3 ปีที่แล้ว +165

    2021 లో కూడా వింటున్నా వాళ్ళు ఉన్నారా..??

  • @bukkeprasadnayakbprasadnay3759
    @bukkeprasadnayakbprasadnay3759 2 ปีที่แล้ว +1

    It's my favourite song e song roju vintaa 2022 e song vinna varikee brathukunantha varakuu gurthuntundi 🤗🤗🤗

  • @SANJITHAE-SERVICES
    @SANJITHAE-SERVICES ปีที่แล้ว +540

    2023 లో ఈ పాట వినేవాళ్ళు ఒక లైక్ వేసుకోండి

  • @panduranga3449
    @panduranga3449 7 หลายเดือนก่อน +8

    ఈ పాట విన్నా ప్రతి ఒక్కరు కచ్చితంగా వాళ్ళు ఇష్టపడిన వాళ్ళని గుర్తుకు తెచ్చుకుంటారు ❤

    • @Sravani-vr9qc
      @Sravani-vr9qc 24 วันที่ผ่านมา +1

      Yes i love You DNR

  • @sivanagaraju4757
    @sivanagaraju4757 5 ปีที่แล้ว +646

    కళ్ళు మూసుకొని ఈ పాట వింటూ ఉంటె ఆ అనుభూతే వేరు

  • @arjunr6113
    @arjunr6113 ปีที่แล้ว

    Ee pata ante entha istam ante Nenu ea live channel ki cl chesina ee pata veyandi Ani adigedanni❤❤ because I love this song

  • @ranjiniyerpulu2999
    @ranjiniyerpulu2999 8 ปีที่แล้ว +83

    lovely song

  • @cheruvugattubhaskar3575
    @cheruvugattubhaskar3575 4 ปีที่แล้ว +216

    చిత్ర అమ్మ మీ వాయిస్ వింటుంటే తేనె తాగినట్లు ఉంది.స్వీట్ వాయిస్ మీది

    • @DurgaSaikam
      @DurgaSaikam 4 วันที่ผ่านมา

      53tfþe2f

  • @sujithpullagura4609
    @sujithpullagura4609 4 ปีที่แล้ว +38

    Heroin expressions was so nice

  • @vasucvvasucv7074
    @vasucvvasucv7074 2 ปีที่แล้ว +4

    😘😘From karnataka i love you songe feel my love 😍😍😍

  • @allruonderrdjok3855
    @allruonderrdjok3855 3 ปีที่แล้ว +50

    ఇలాంటి పాట ఎప్పుడు హైలైట్...

  • @desinenisunandakumar8910
    @desinenisunandakumar8910 3 ปีที่แล้ว +18

    2022 లో ఇంకా వింటున్నా వాళ్ళు ఉన్నారా ??

  • @ramhemu2955
    @ramhemu2955 6 ปีที่แล้ว +88

    Athanemthaga Prema panchina A prema A Varalichina Avi pondhalevani ni Mughe badha Ni.....💔

  • @-Nagamanikanta
    @-Nagamanikanta 5 หลายเดือนก่อน +6

    2024 lo vintunna vallu oka like eskondi

  • @devarakondajayanth1701
    @devarakondajayanth1701 2 ปีที่แล้ว +23

    ప్రతి రోజు ఈ పాట వింటాను, చాలా బాగా నచ్చింది

  • @lalithavishnubhatla6556
    @lalithavishnubhatla6556 ปีที่แล้ว +22

    Piliste Palukuta undoubtedly n truly an epic n cult n masterpiece and milestone indeed..... Loved Sunil as Ashok Yadav. Akash n Shamitha are looking gorgeous n incredible indeed ....... Chitra Mam voice filled with tons n tons of pure honey n nectar...... Wonderful song with extraordinary picturization n outstanding lyrics.........

  • @polaprashanth1510
    @polaprashanth1510 6 ปีที่แล้ว +244

    నాకు చాలా ఇష్టమైన పాట ఇది

  • @gantalachbabu6393
    @gantalachbabu6393 หลายเดือนก่อน +1

    ఓన్లీ శ్రీ కాంత్ గారిని చూసిన వారైతే ఒక లైక్

  • @chinnajannu8843
    @chinnajannu8843 4 ปีที่แล้ว +23

    Exelent. 100%Love. సస్సెస్. Good. Song👌👌👌👌

  • @thodetilaxmisowjanyalaxmis1024
    @thodetilaxmisowjanyalaxmis1024 6 ปีที่แล้ว +26

    athaninthaga prema panchina a prema a varalichina adhi podhaleni e mooga badhani super very heart touching line👌😢

  • @viswasanthigoud8613
    @viswasanthigoud8613 7 ปีที่แล้ว +33

    💖💖💖💖💖e song vinnapudalla akkado touch avutundi💖💖💖💖💖 so 💖💖💖💖I love this song💖💖💖💖 soooooooooo much 😍😍😍😍😍😍💖💖💖💖💖💖

  • @Bhavya....1733
    @Bhavya....1733 ปีที่แล้ว +5

    2024 lo kuda song venevaluu okay like Kittandee so nice song beautiful 😍 🤩

  • @sukanyasukanya6974
    @sukanyasukanya6974 5 ปีที่แล้ว +294

    Who watched still 2020

  • @raviteja_lucky
    @raviteja_lucky 3 ปีที่แล้ว +17

    90s kids Only can understand this golden words 90 s song s

  • @SureshKumar-qy1wq
    @SureshKumar-qy1wq 4 ปีที่แล้ว +12

    Chala bhaguntundhi ee pata one of the my favourite ❤️ song 👌👍

  • @GandlaKavithaPatel
    @GandlaKavithaPatel ปีที่แล้ว +2

    సూపర్ సాంగ్ 👍మ బావ మీద సెమ్ పిల్ ❤️
    2023 లైక్ 👍

  • @arunamajji4291
    @arunamajji4291 8 ปีที่แล้ว +1240

    మనసా ఒట్టు మాటాడొద్దు
    పెదవి గడప దాటి నువ్వు బయట పడొద్దు
    వెచ్చని ముద్దు వెతికా గుర్తు
    మంచుతెరలు తెరచి ఎపుడు చూపించొద్దు
    అతనెంతగా ప్రేమ పంచినా
    ఆ ప్రేమయె వరాలిచ్చినా
    అవి పొందలేవని నీ మూగబాధని
    కరిగించనివ్వవే కంచల హద్దు
    మనసా ఒట్టు మాటాడొద్దు
    పెదవి గడప దాటి నువ్వు బయట పడొద్దు
    వెచ్చని ముద్దు వెతికా గుర్తు
    మంచుతెరలు తెరచి ఎపుడు చూపించొద్దు
    అతనెంతగా ప్రేమ పంచినా
    ఆ ప్రేమయె వరాలిచ్చినా
    అవి పొందలేవని నీ మూగబాధని
    కరిగించనివ్వవే కంచల హద్దు
    నీ కంటి చూపులోన ఒదిగిపోయి నేను
    నూరేళ్ల తీపి స్వప్నంలా బతుకుతూనె ఉంటానూ
    పడమటింటి పడక మీద మల్లె పూలు వేసీ
    ప్రతి సంధ్యలోన నీకోసం ఎదురు చూస్తు ఉంటానూ
    ఎలా చెప్పను ఎలా చెప్పను
    మూడు నాళ్ల నిజం నేనని
    ఈ తీయని జ్ఞాపకాలని
    మరు జన్మకె పంచి ఇవ్వనీ
    ఆ రోజు కోసమే ప్రతి రోజు గడపని
    క్షమించు నేస్తమా వద్దన వద్దు
    మనసా ఒట్టు మాటాడొద్దు
    పెదవి గడప దాటి నువ్వు బయట పడొద్దు
    వెంటాడకమ్మ ఎడారి ఎండమావినీ
    తను ఇవ్వలేని అమృతాన్ని నీకు అందిమ్మనీ
    కొలువుండకమ్మ సమాధి నీడ చాటునీ
    చితి మంట చూసి కోవెలలలో యజ్ఞవాటి అనుకొని
    మంటలారనీ గుండె జ్వాలనీ
    వెంట తరమకూ జంటకమ్మనీ
    ఏ భాషలో నీకు చెప్పినా
    ఏ భావమూ మూగబోయినా
    నువ్వు పట్టువదలని విక్రమార్కుడై
    నీ ప్రేమతొ నన్నే చంపేయొద్దు
    మనసా ఒట్టు మాటాడొద్దు
    పెదవి గడప దాటి నువ్వు బయట పడొద్దు
    వెచ్చని ముద్దు వెతికా గుర్తు
    మంచుతెరలు తెరచి ఎపుడు చూపించొద్దు
    చిత్రం : పిలిస్తే పలుకుతా(2006)
    సంగీతం : M.M.కీరవాణి
    రచన : సిరివెన్నెల
    గానం : చిత్ర

  • @kingKing-hi6jw
    @kingKing-hi6jw 4 ปีที่แล้ว +271

    2020 lo chusina vallu o like vesukondi

  • @vamshiremidala8566
    @vamshiremidala8566 ปีที่แล้ว +3

    90's kids కి మాత్రమే అర్ధం అయ్యే పాటలు, వారికి మాత్రమే అర్ధం అవుతాయి. విన్న ప్రతిసారీ చిన్న చిన్న పిల్లలం అయిపోతాం.

  • @balun2784
    @balun2784 6 ปีที่แล้ว +56

    Super song special song for me

  • @JaiNTR...
    @JaiNTR... 3 ปีที่แล้ว +37

    2021 lo Inka vintuna valu ok like cheyandi 👍

  • @shivastudiofromnalgonda554
    @shivastudiofromnalgonda554 ปีที่แล้ว +3

    అసలు ఇలాంటి సాంగ్స్ మళ్ళీ రావు😢❤

  • @Variouscartoontopic
    @Variouscartoontopic 2 ปีที่แล้ว +124

    I'm from Tamil Nadu, Telugu is the sweetest language

    • @laxmikonna
      @laxmikonna 2 ปีที่แล้ว +2

      Tq glory 💓💓

    • @vasudevp9121
      @vasudevp9121 2 ปีที่แล้ว +1

      S bro

    • @nallaparajunarshimab8181
      @nallaparajunarshimab8181 ปีที่แล้ว

      ​@@laxmikonnaబనంశసష 😊😢😂😮😢🎉🎉🎉❤ఠహషపపపపనప❤😮😢😢😅😅😮😢ఆ 😢తరువాత 😢🎉😂😮😮కఖచజడబబడ😮ఠటపషషబ😊😊😅😂😢🎉😢🎉😢😂😢బధధసస..❤😂😢❤😢😂😢🎉😮😮😮😊😅😅😢😅😅😅😊😊😅చొరబడ్డ 😅😅😢😮ఛటషప స ప్రభుత్వ 😢🎉😅😢😮😊😅పడఫ

    • @rajaramb6513
      @rajaramb6513 4 หลายเดือนก่อน

      Yes. I am also from Tamilnadu.
      சுந்தரத்தெலுங்கு..👍

    • @rajaramb6513
      @rajaramb6513 4 หลายเดือนก่อน

      Yes. I am also from Tamilnadu.
      சுந்தரத்தெலுங்கு..👍

  • @shirishiri8261
    @shirishiri8261 5 ปีที่แล้ว +55

    Ee thiyyani gnapakalani maru janmake panchi ivvani... Aa roju kosame prathi roju gadapani.. Kshaminchu nesthama vadhhana vadhu..

  • @swathib.2438
    @swathib.2438 6 ปีที่แล้ว +147

    One of my fav song... 😍

  • @jagadeeshtaddi2788
    @jagadeeshtaddi2788 2 ปีที่แล้ว +5

    2022 లో ఈ పాటను వింటున్నవాళ్ళు ఉన్నారా???

  • @meninblue8174
    @meninblue8174 3 ปีที่แล้ว +106

    At the time of breakup in2012.. my girlfriend dedicated this song for me ..now its 2021 happy to hear this song again and again..

    • @kalyannayak6163
      @kalyannayak6163 2 ปีที่แล้ว

      S ra sa q wawa request exes saw Sa wawa as q seen ra a al dq ßßÆ f feel sa se í

    • @kousikbehera9683
      @kousikbehera9683 2 ปีที่แล้ว +1

      My crush send me this but I can't get can you share subtitles

    • @SkKalasha-ug2nd
      @SkKalasha-ug2nd ปีที่แล้ว

      0pp

    • @genjisrinusrinu8045
      @genjisrinusrinu8045 ปีที่แล้ว

      ​@@kousikbehera9683e we we QQ Aàqas seq áaqqà2l2lesw we www pl ee

  • @rudrasrikanth0076
    @rudrasrikanth0076 8 ปีที่แล้ว +54

    good song

  • @bonelajagadeesh853
    @bonelajagadeesh853 8 ปีที่แล้ว +202

    super song I like it

  • @boggarapuvasantha6090
    @boggarapuvasantha6090 ปีที่แล้ว +1

    Nee Kanti chupolona odigi poei nenu nurella thipi swapnam la brathuku thuny untanu.apurupa mina charanam super heart touching song ❤

  • @perammani7924
    @perammani7924 6 ปีที่แล้ว +73

    Ammailla felling s e song I love this song soo much

  • @shaikameena6321
    @shaikameena6321 6 ปีที่แล้ว +29

    Feeling song superb👌👌👌

  • @ambrishajay0073
    @ambrishajay0073 6 ปีที่แล้ว +70

    Chithramma ur voice always great.... Such a long live

  • @shaiknoorulla4957
    @shaiknoorulla4957 8 หลายเดือนก่อน +3

    ఆ రోజులు వేరు, టాలీవుడ్‌లో అత్యుత్తమ పాట,90' సంవత్సర పిల్లలు నిజంగా అదృష్టవంతులు

  • @rajeshvemalla8
    @rajeshvemalla8 5 ปีที่แล้ว +51

    Chitra's one of the best songs this is

  • @satyamurthy6213
    @satyamurthy6213 4 ปีที่แล้ว +26

    This song is always my special

  • @yasushk1513
    @yasushk1513 2 ปีที่แล้ว +4

    Thana ki Duram unde dhairyam ledhu deggara undenta ayushu ledhu e song chusinappudu alla na life la anipistundhi aa pain barinchalemu 9 years Kalisi unnam eppudu vere vallani Pelli cheskunnadu Adhe badha lo chestunna marchipotam ravatledhu 😢💔

  • @upputhollabalanagalakshmi8355
    @upputhollabalanagalakshmi8355 4 ปีที่แล้ว +96

    2020 lo vinevaalu oka like kottandi

  • @ramalakshmisankabathula358
    @ramalakshmisankabathula358 5 หลายเดือนก่อน +2

    Yenni years Aina e song evergreen❤❤❤😊

  • @sudhakarortan7561
    @sudhakarortan7561 2 ปีที่แล้ว +55

    15-03-2022 Still this song didn't get Old ❤🥺

  • @ramuyedidha8436
    @ramuyedidha8436 8 ปีที่แล้ว +152

    I love this song very much

  • @krishnapriyakp9172
    @krishnapriyakp9172 6 ปีที่แล้ว +53

    My favourite song

  • @RaviKumari-j8g
    @RaviKumari-j8g 7 หลายเดือนก่อน +4

    2024 విన్ని వాళ్ళు ఉంటే లైక్ కోటండీ

  • @sravanikola9401
    @sravanikola9401 7 ปีที่แล้ว +23

    Simply super.... No more words....

  • @ganesh9183
    @ganesh9183 3 ปีที่แล้ว +28

    Girls one side love feelings should be clearly mentioned in this song

  • @MAHAMKALI-SOUNDS-LIGHTINGS
    @MAHAMKALI-SOUNDS-LIGHTINGS 2 ปีที่แล้ว +2

    😍😍wow... superb...song
    Yani sarulu ayina vinnali ani pistundhi... 👌👌😍😍

  • @Kirankumar-xy9zw
    @Kirankumar-xy9zw 5 ปีที่แล้ว +71

    Anyone 2019..

  • @karthikhere6586
    @karthikhere6586 4 ปีที่แล้ว +88

    2021 lo vintunna vaallu like eskoni coment lo reply evvandi

  • @manimaduri7142
    @manimaduri7142 9 หลายเดือนก่อน +32

    2024 lo vinevallu like vescondiq

  • @arunajyothi2459
    @arunajyothi2459 ปีที่แล้ว +2

    ❤❤ ఒకేకుటుంబంలోని లో

  • @praveenap5528
    @praveenap5528 3 ปีที่แล้ว +13

    Mesmerizing Song.. Our Hero looking sooo Handsome 😍😍

  • @manasakola4565
    @manasakola4565 7 ปีที่แล้ว +29

    supper song in manasa out

  • @sumalatha918
    @sumalatha918 3 ปีที่แล้ว +12

    2021lo evar vintunaru? 💕

  • @swarnasubbuvlogs
    @swarnasubbuvlogs 5 หลายเดือนก่อน +1

    2024 లో కూడా ఈ పాట వింటున్న వాళ్ళు లైక్ వేసుకోండి ❤❤

  • @lakshmiraghava7666
    @lakshmiraghava7666 6 ปีที่แล้ว +121

    My favourite song I love this song 👌👌💜💜💜💜💜

  • @ramyasree1785
    @ramyasree1785 4 ปีที่แล้ว +24

    Feeling of true girl..

  • @shruthisri829
    @shruthisri829 8 ปีที่แล้ว +50

    Super Song

  • @nanirebal354
    @nanirebal354 10 หลายเดือนก่อน +1

    2024lo వినే వాళ్ళు ఒక్క లైక్❤

  • @bharishchandra1549
    @bharishchandra1549 4 ปีที่แล้ว +43

    Who watched this song in 2020 April 6

  • @sonalipatnaik5326
    @sonalipatnaik5326 5 ปีที่แล้ว +20

    Wonderful song...👌🏾👌🏾👌🏾👌🏾👌🏾. I love this song..♥️♥️♥️♥️♥️♥️

  • @hemasuni8203
    @hemasuni8203 6 ปีที่แล้ว +8

    heart touching song loved it so much

  • @vijayadurgadevi983
    @vijayadurgadevi983 2 ปีที่แล้ว

    Chitramma me voice ki cheemalu (ants) vastaayemo what voice maa love u chitramma 😀

  • @jonnalagaddasantosh4753
    @jonnalagaddasantosh4753 4 ปีที่แล้ว +22

    Sweet memories

    • @bhumeshkumar3248
      @bhumeshkumar3248 3 ปีที่แล้ว

      ♥️♥️♥️♥️♥️♥️♥️♥️

  • @Tanish20520
    @Tanish20520 4 ปีที่แล้ว +16

    I m also watched this song..

  • @avkvlogs1682
    @avkvlogs1682 6 ปีที่แล้ว +8

    i love u lalli... ninnu chaala miss avuthunnanu i love u forever...💖💖💖

  • @venkateshreddymulagani8802
    @venkateshreddymulagani8802 2 ปีที่แล้ว +3

    Avunu e song lo feel undi Abba,,❤️💘💞💝

  • @umajayanthibattipati1777
    @umajayanthibattipati1777 8 ปีที่แล้ว +54

    I love this song alotttttttt

  • @jyothi_132jyothi6
    @jyothi_132jyothi6 8 ปีที่แล้ว +61

    i love this song

  • @ButtiBiju
    @ButtiBiju 6 หลายเดือนก่อน +2

    Chitra amma voice super