Dragon Fruit Farming Management in Telugu | డ్రాగన్ ఫ్రూట్ సాగు పెట్టుబడి ఎంత? రాబడి ఎంత? Tone Agri

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 พ.ย. 2024

ความคิดเห็น • 129

  • @shivaramp.9500
    @shivaramp.9500 2 ปีที่แล้ว +21

    One of the genuine and best presentar so far i saw... భూమాత దీవెనలతో మీరు చల్లగా ఉండాలి బ్రదర్

  • @sasikalapepalla6064
    @sasikalapepalla6064 2 ปีที่แล้ว +42

    ప్రొఫెషనల్ చెప్పినంత బాగా మీ అనుభవాలను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు👌. కొత్తగా స్టార్ట్ చేద్దాము అనుకున్న వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది 👏 TQ.

    • @kvenkisiddu8231
      @kvenkisiddu8231 7 หลายเดือนก่อน

      హాయ్ మెమ్

  • @rameshkethavath8851
    @rameshkethavath8851 2 ปีที่แล้ว +28

    అన్నగారు వ్యవసాయశాఖ డిపార్ట్మెంట్ కంటే మరియు శాస్త్రవేత్తల కంటే బాగా చెప్పారు.

  • @bhaskarmaloth6627
    @bhaskarmaloth6627 2 ปีที่แล้ว +4

    మీకు డ్రాగన్ ఫుడ్ వేయాలనుకుంటున్నాను ఇంటర్వ్యూ చూసిన తర్వాత చాలా బాగా చేశారు ఇలానే ఇంకో అన్ని వీడియోలు చేయాలని ఆశిస్తున్నాను. కొంచెం నెంబర్ సెండ్ చేయండి అన్న కొంచెం నంబర్ సెండ్ చేయండి అన్నా

  • @anandsarikonda2258
    @anandsarikonda2258 ปีที่แล้ว +1

    అన్న గారు .. మీ వాయిస్ బాగుంది.. వివరించే విధానం బాగుంది.. మీరు వ్యవసాయ శాస్త్ర వేత్త లాగా ఉన్నారు. 🎉🎉🎉🎉

  • @యెహోవారఫా
    @యెహోవారఫా ปีที่แล้ว +2

    నేను ఇంతవరకు ఎలాంటి పండ్ల తోటల పెంపకం చేయలేదు... కానీ మీరు చేసిన ఈ వివరణ విన్నాక నాకు పండ్ల తోటల సాగు చేయాలని ఆశ పుట్టింది. ..... థాంక్యూ brother🙏🙏🙏

  • @Kbcchari
    @Kbcchari 2 ปีที่แล้ว +1

    అందించిన సమాచారం చాలా అద్భుతంగా క్లుప్తంగా అర్థవంతంగా బాగా అందించారు ధన్యవాదాలు

  • @iRajaMedia
    @iRajaMedia 2 ปีที่แล้ว +10

    *మనం ఏ పని ప్రారంభించాలన్నా ఆ పని పైన పూర్తి అవగాహన కలిగివుండాలి.ఒకవేళ అలా అవగాహనలేకుండా ఏదన్నా పనిని ప్రారంభిస్తే ఆ పనిలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి వస్తుంది, అన్ని ఒడిదుడుకులను ఎదుర్కొన్న తర్వాత కూడా కొంతమంది నిలబడొచ్చు కొంతమంది నిలబడలేక నిష్క్రమించవచ్చు .ఈ మాట ఎందుకు చెప్పాల్సివచ్చిందంటే ప్రపంచంలో ప్రతి సంవత్సరం కొత్తగా ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించిన వారిలో కేవలం 10% మంది మాత్రమే మంచి వ్యాపారవేత్తలుగా ఎదుగుతున్నారు.ఆ పదిశాతం మంది కూడా ఆ వ్యాపారం పైన పూర్తి అవగాహన కలిగి ఉండడం వల్ల మాత్రమే విజయం సాధించగలిగారు అని సర్వేలు చెబుతున్నాయి. కాబట్టి ఏదైనా పనిని ప్రారంభించాలనుకున్నప్పుడు ఆ పని పైన పూర్తి అవగాహన కలిగి ఆ పనిని ప్రారంభించడం అనేది చాలా శ్రేయస్కరం....ఈ వ్యాపారం యొక్క పూర్తి సమాచారం కోసం సంప్రదించండి....కాల్ / వాట్సప్...9912277525*
    *సదా మీ ఎదుగుదలకు మా తోడ్పాటు*

  • @RambabuGolusula-mm5zq
    @RambabuGolusula-mm5zq หลายเดือนก่อน

    చాలా చక్కగా వివరించారు👍👍

  • @Villagerealityboys
    @Villagerealityboys ปีที่แล้ว

    అన్ని విషయాలు చక్కగా చెప్తున్నారు మీకు ధన్యవాదాలు

  • @a.kondalaraoarigela2677
    @a.kondalaraoarigela2677 2 หลายเดือนก่อน

    చాలా బాగా వివరించారు 👍👍👍

  • @vijaykulkarni4730
    @vijaykulkarni4730 ปีที่แล้ว +2

    Very informative vdo if farmers follow these protocols they will gt good yeilds,they will gt good rate fr the produce so tension free farming

  • @lankacuniversal5393
    @lankacuniversal5393 ปีที่แล้ว +2

    your the true farmer. 🙏

  • @sharmilashaik4315
    @sharmilashaik4315 ปีที่แล้ว

    Well said brother elaagey knowledge gain cheskoni agriculture cheste inka chaalaaa munduki veltundi mana desam

  • @bindusreelakshmi10
    @bindusreelakshmi10 2 ปีที่แล้ว +3

    Sir , clearly explained, useful information. Thank you

  • @duruvijaykumar4797
    @duruvijaykumar4797 ปีที่แล้ว +2

    Amazing business excellent explanation

  • @sreenivas7245
    @sreenivas7245 ปีที่แล้ว

    Sir, the way ur explaining is too altimate.

  • @love_birds_42216
    @love_birds_42216 ปีที่แล้ว +1

    Very nice andi baaagaaa explain chesaru 😍👌👌👌

  • @harshavardhanreddy3182
    @harshavardhanreddy3182 8 หลายเดือนก่อน

    Exalent ga explain chesaru 💐

  • @merapalaatchimnaidu837
    @merapalaatchimnaidu837 2 ปีที่แล้ว +1

    Good explaination chapatha unte vinala anipichidi good forming i will vist once sir definitely sir

  • @oddetilaxminarayana6869
    @oddetilaxminarayana6869 2 ปีที่แล้ว +1

    Cheppe vidanam chala oppiga istamga chepparu tq anna

  • @vijaykumarneela9444
    @vijaykumarneela9444 2 ปีที่แล้ว +2

    Thank you tone agri and thank you so much venkat ramaiah garu great and informative video

  • @venkateswara-by5mf
    @venkateswara-by5mf 7 หลายเดือนก่อน

    Wonderful demo by the gentleman .

  • @manmeeth
    @manmeeth 2 ปีที่แล้ว +6

    Beautifully explained, covered all minor details. 👌👌👌

  • @egandhi8754
    @egandhi8754 2 ปีที่แล้ว +2

    Thank you venkat ramaiya.brother
    Make a video on a capsicum &fenugreek leaf please

  • @simhachalamsavara5198
    @simhachalamsavara5198 ปีที่แล้ว

    Chala clearity ga explain chesaaru anna sutthi lekunda

  • @democracy2392
    @democracy2392 ปีที่แล้ว

    Well explained sir, educated farmer👍

  • @Gollajashuva8658
    @Gollajashuva8658 หลายเดือนก่อน

    Chala baga chepav anna milanti vallu unte mana India no 1 lo unatadhi anna

  • @pradeepjatavath1525
    @pradeepjatavath1525 ปีที่แล้ว

    Bro bhumi ki kalupu mandu kottoddu ani chala baga chepparu...tq.....e mokkalu ekkada dorukutai..miru emina provide cheyagalara will pay... please give information tq

  • @bolligarlamalli3777
    @bolligarlamalli3777 2 ปีที่แล้ว

    బాగా అంటే బాగా వివరంగా చెప్పారు

  • @ahamasmi363
    @ahamasmi363 ปีที่แล้ว +1

    Very well explained ❤

  • @mdshahed6910
    @mdshahed6910 2 ปีที่แล้ว +1

    Thanks Anna Chala baaga explain chesaru

  • @srijhafashions4857
    @srijhafashions4857 8 หลายเดือนก่อน

    Very educated msg sir

  • @manpreet9009
    @manpreet9009 2 ปีที่แล้ว +3

    The way you explaining is ultimate brother 💥✌️

  • @shanthimnp6593
    @shanthimnp6593 2 ปีที่แล้ว +1

    Nice explanation Dragon fruit గురించే కాకుండా మిగిలిన పంటలు, పశువులు , కోళ్ళు మేకలు గురించి కూడ చెప్పండి. చెరవు గురించి , చేపలు గురించి కూడ చెప్పండి

  • @Rocky12316
    @Rocky12316 ปีที่แล้ว +2

    Well said

  • @nark2915
    @nark2915 2 ปีที่แล้ว +1

    U gave good message venkat garu.

  • @ramanacharasala9281
    @ramanacharasala9281 2 ปีที่แล้ว +1

    Excellent explanation .. Advice

  • @MaLLiBaBu1987
    @MaLLiBaBu1987 2 ปีที่แล้ว +5

    Very Gud Useful Info Anna 👨‍🌾👨‍🌾👨‍🌾👨‍🌾👏👏👏👏👍👍👍👍

  • @surajkhan6727
    @surajkhan6727 7 หลายเดือนก่อน

    Very well explained brother

  • @srinivasaraosinguluri1643
    @srinivasaraosinguluri1643 18 วันที่ผ่านมา

    మీలాంటి వారు ఉంటే మన భారతదేశం ప్రపంచంలోనే ముందుంటారు నీ కృషికి నా ధన్యవాదాలు నాకు అగ్రికల్చర్ లేదు మిమ్మల్ని చూసి గర్వపడుతున్నాను

  • @laxmimurimadugula2089
    @laxmimurimadugula2089 ปีที่แล้ว

    Anna meru superga cheparu

  • @jaijanasenachandu9426
    @jaijanasenachandu9426 2 ปีที่แล้ว

    సూపర్ చెప్పారు ,

  • @sravanimurukonda618
    @sravanimurukonda618 15 วันที่ผ่านมา

    Super chaparu

  • @SashiGaneshkumar
    @SashiGaneshkumar 5 วันที่ผ่านมา

    Really great 💯😮man

  • @anjalim6071
    @anjalim6071 ปีที่แล้ว

    Super ga chepparu bro tq

  • @divya4566
    @divya4566 2 ปีที่แล้ว

    Good message to every farmer

  • @oddetilaxminarayana6869
    @oddetilaxminarayana6869 2 ปีที่แล้ว

    Very good anna chala chakkaga chepparu tq very much

  • @KrishsrishBattu
    @KrishsrishBattu ปีที่แล้ว

    ఇంత వివరణాత్మకంగా ఎవరు చెప్పలేదు.

  • @boddetirudarveniboddetirud1727
    @boddetirudarveniboddetirud1727 11 หลายเดือนก่อน

    Good information brother

  • @govindapodipapu4792
    @govindapodipapu4792 ปีที่แล้ว

    Nice anna bagachapparu nice🔥

  • @nivasnivas2536
    @nivasnivas2536 ปีที่แล้ว

    Bagundhi

  • @chmani952
    @chmani952 ปีที่แล้ว

    Em mandhu vestaru chapandi plzz

  • @psuryakiran88
    @psuryakiran88 2 ปีที่แล้ว +2

    Seeds or plants ekkada dorukutai sir

  • @saichitturi6893
    @saichitturi6893 ปีที่แล้ว

    Bro entavaraku chaduvukunnav, chala baga cheppav oka Master laga

    • @realvardhan
      @realvardhan ปีที่แล้ว

      He is a software Engineer working in Hyderabad and managing his form on weekends.

  • @9059249811
    @9059249811 2 ปีที่แล้ว

    Good information
    Tq.......

  • @sandeepvlogs3342
    @sandeepvlogs3342 2 ปีที่แล้ว

    Supr ga explain chesaru bro ....very good information and good explanation

  • @harigadela8869
    @harigadela8869 ปีที่แล้ว

    Okka chetununchi enko chettu plant chyavocha

  • @sanakasubrahmanyam9200
    @sanakasubrahmanyam9200 ปีที่แล้ว

    Superr sir Excellent 👌👌👌🙏🙏🙏

  • @apvijayap
    @apvijayap 2 หลายเดือนก่อน

    Sir meeru chebithe meeru oka jivi ki pranam posinattu unndi

  • @minumulas.s.vprasad786
    @minumulas.s.vprasad786 6 หลายเดือนก่อน

    Sir భవిష్యత్తు లో Dragon fruit పంటకి డిమాండ్ ఎలా ఉండబోతుంది ..Dragon fruit పంట వేయొచ్చ

  • @mokshithatejaswini3888
    @mokshithatejaswini3888 6 หลายเดือนก่อน

    ఎటువంటి నేలలలో ప్లాంటేషన్ వెయ్యాలి ప్లీజ్

  • @adinarayana7817
    @adinarayana7817 2 ปีที่แล้ว

    B care full with him

  • @YuganderReddy
    @YuganderReddy 9 หลายเดือนก่อน

    tq bro

  • @F5LimitlessFun
    @F5LimitlessFun ปีที่แล้ว

    I need to meet you bro
    Can you tell me the possible way.

  • @fffarms4776
    @fffarms4776 2 ปีที่แล้ว

    Eee mokkalu ekkada dorukutay anna

  • @kusumalatamarepally3316
    @kusumalatamarepally3316 2 ปีที่แล้ว

    Ma dragon tree 3 years ayindi healthy ga vundi kani flowers vastunnayi fruit intavaruku raledu tisiveddamani anukontunnamu

  • @sivanagakumari9842
    @sivanagakumari9842 2 ปีที่แล้ว

    Super sir

  • @VishnuVardhan-bv2wc
    @VishnuVardhan-bv2wc 2 ปีที่แล้ว

    Good information Anna

  • @simhachalamsavara5198
    @simhachalamsavara5198 ปีที่แล้ว

    Meeru hero la unnaranna...

  • @vijayalakshmi-oy1ry
    @vijayalakshmi-oy1ry 2 ปีที่แล้ว

    Superb

  • @bharathiramu9510
    @bharathiramu9510 ปีที่แล้ว

    Anni rojulu paduthundhi anna fruit ravali ante

  • @balarammahanthi1760
    @balarammahanthi1760 ปีที่แล้ว

    Seeds akkada dorukuthundi

  • @SateeshKilari
    @SateeshKilari 3 หลายเดือนก่อน

    ఒక ఎకరానికి ఎంత ఖర్చు వస్తుంది చేఫ్ఫండి

  • @tayurrusubramanyam1294
    @tayurrusubramanyam1294 ปีที่แล้ว

    Super

  • @shyamalakilari4157
    @shyamalakilari4157 ปีที่แล้ว

    👌👌

  • @banothupender6777
    @banothupender6777 2 ปีที่แล้ว

    వాటి మొత్తం బయోడేటా కావాలి

  • @BaluVroyal
    @BaluVroyal 2 ปีที่แล้ว

    అన్న మా మొక్కలకు పువ్వులు వస్తున్నాయి అందులో చాలా పువ్వులు వాడిపోతున్నాయ్ కాయలు కావటం లేదు

  • @banothupender6777
    @banothupender6777 2 ปีที่แล้ว

    బ్రో పెల్లిలకు వాడే జెరబర పూల నర్సరీలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకొని వాళ్ళ నంబర్లు ఇవ్వగలరా

  • @Ereshrcr
    @Ereshrcr ปีที่แล้ว

    Enni nealallki fruits vastavi

  • @bonthanarayana3425
    @bonthanarayana3425 ปีที่แล้ว

    నీటి యాజమాన్యం తెలుపగలరు

  • @begavathsanthosh9263
    @begavathsanthosh9263 2 ปีที่แล้ว +1

    Anna ee Mokkalu akkada dorukuthai

  • @mandashankar2424
    @mandashankar2424 2 ปีที่แล้ว

    🙏

  • @MadhanMohanReddy-zf7gw
    @MadhanMohanReddy-zf7gw 4 หลายเดือนก่อน

    Plant name jain are other

  • @thirumalnaidu4741
    @thirumalnaidu4741 2 ปีที่แล้ว

    👏👏👏👌👌👌

  • @iamindian6206
    @iamindian6206 2 ปีที่แล้ว

    👌👌👌🙏🙏🙏👍👍👍

  • @ravinderreddy.farmer
    @ravinderreddy.farmer ปีที่แล้ว

    డ్రాగన్‌ ఫ్రూట్‌ రైతులు మొక్కలను విక్రయించేందుకు అనేక వేషాలు వేస్తారు. ఇలాంటి వీడియోలు చూసి రైతులు మోసపోతున్నారు... రైతు లారా జాగ్రత్త. డ్రాగన్ ఫ్రూట్ చాలా తగ్గిపోయింది, డ్రాగన్ రైతుకు అనేక నష్టాలు. నాకు డ్రాగన్ ఫ్రూట్ గార్డెన్ 2yks ఉంది. నేను 40 కిలోల పండ్లను విక్రయిస్తున్నాను. తోటలో 10 లక్షల రూపాయలు పెట్టాను. 10 లక్షలు తిరిగి పొందడానికి 6 సంవత్సరాలు పట్టింది

  • @karnatakatravelkumar9666
    @karnatakatravelkumar9666 2 ปีที่แล้ว +2

    No market ,be careful

  • @chinnapraveenkumar2100
    @chinnapraveenkumar2100 2 ปีที่แล้ว

    location please

  • @venkatasubbaiahbezawada9393
    @venkatasubbaiahbezawada9393 2 ปีที่แล้ว

    Jai. Sriram. Jai. Jai. Sriram

  • @bvenkatesh9766
    @bvenkatesh9766 2 ปีที่แล้ว

    అన్నా బానే ఉంది నీ మొక్కలు ఎక్కడ దొరుకుతాయి కొంచెం చెప్పగలరా

  • @MrGamer9696-h1o
    @MrGamer9696-h1o 2 ปีที่แล้ว

    Hindi

  • @VenugopalReddy2121
    @VenugopalReddy2121 2 ปีที่แล้ว

    Hi Brother meeru cheppina splinkers ekkada dorukutai, please share shop phone number to buy.

  • @ramakrishnakittu4550
    @ramakrishnakittu4550 2 ปีที่แล้ว

    Sir madi Srikakulam naku Dragan fruit naru kavali mi ph no kavali

  • @karnatakatravelkumar9666
    @karnatakatravelkumar9666 2 ปีที่แล้ว

    Now not take kg s,1 no 60 rs in Mart relience
    Holsale 40 or 30 rs

  • @allinoneworld9187
    @allinoneworld9187 2 ปีที่แล้ว

    Number pettandi sir rytu di

  • @vishalmulpuri2843
    @vishalmulpuri2843 ปีที่แล้ว

    🫶🏻

  • @నేరేడుశ్రీనివాస్

    అన్న మీ నంబర్ చెప్పండి

  • @gaddlapatipurushothampurus7379
    @gaddlapatipurushothampurus7379 ปีที่แล้ว

    Sir me number evande

  • @babureddy4096
    @babureddy4096 ปีที่แล้ว

    Can I get contact number of Mr venkata ramaiah plz